ఆయన చెప్పేది నిజమే. క్రైస్తవుల్లో కూడా. రాజకీయ నాయకులు. బైలు దేరాలి. రాజ్యాంగము కూడా అదే చెబుచున్నది. మైనారిటీగా. ఉన్న వాళ్ళు. క్చేమము కాపుదళ ఉండాలంటే. మైనారిటీ లు. ఎక్కువగా క్రైస్తవుల్లో కూడా. రాజకీయ నాయకులు. రావాలి
క్రైస్తవులు రాజకీయాల లోకి రావాలి క్రైస్తవ సమాజం కొరకు పోరాడాలి అంతే కానీ రాజకీయ నాయకుల లాగ స్వలాభం కొరకో ఇంకా దేనికొరకు అమ్ముడు పోకూడదు మన గొంతు వినిపించాలి ఛత్తీస్ గడ్ లో మన సహోదరులకు మంచి విజయం దేవుడు దయచేయును గాక ఆమెన్
ఇది మన అంతిమ గమ్యం యొక్క నిర్థారణ? తప్పక ఓపికతో చదవాల్సినదిగా మనవి. Grand Final / అంతిమ పోరాటం మీరు ఏ జట్టులో సభ్యులు??? వావ్... ఈ అంతిమ పోరాటములో అంతిమ విజయము ఎవరిదో తేలే ఘడియలు వచ్చేశాయి. ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట భూమండలము మీద నిర్వహించబడుతుంటే సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది. మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు. గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే 8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి. క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు సెమీఫైనల్ చేరతాయి. సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు. ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను, స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు, అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా చెవులు నిక్కపొడుచుకుని వినేలా విరామము లేకుండా చెబుతూనే వుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు... మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. ఏ జట్టు గెలవాలని ఆశపడతారు??????? ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో తలపడుతున్న ఆ రెండు జట్టుల గెలుపోటముల ఫలితము కోసము మనమందరము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది. ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను... మీరు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను. దేవుడు Vs సాతాను (లూసిఫర్) (అనగా దేవుని విరోధి) దైవత్వము Vs లోకసిద్ధాంతము అభిమతం Vs మతోన్మాదము సత్యసిద్ధాంతములు Vs మతాచారములు దైవారాధన Vs మూఢాచారాలు మానవత్వము Vs మృగస్వభావము సత్యము Vs అసత్యము విశ్వాసము Vs అవిశ్వాసము ప్రేమ Vs ద్వేషము వెలుగు Vs చీకటి జీవము Vs మరణము జ్ఞానము Vs అజ్ఞానము క్రమము Vs అక్రమము నీతిమంతులు Vs అవినీతిపరులు మంచివారు Vs చెడ్డవారు సద్గుణవంతులు Vs భ్రష్టులు భక్తులు Vs భక్తిహీనులు యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా (నిజాయితీపరులు Vs కపటులు) మేలుచేసేవారు Vs కీడుచేసేవారు నమ్మకస్థులు Vs మోసగాళ్ళు ఆశీర్వదించబడినవారు Vs శాపగ్రస్థులు నిస్వార్థపరులు Vs స్వార్థపరులు సాత్వీకులు Vs గర్విష్ఠులు పవిత్రులు Vs వ్యభిచారులు కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు శాంత స్వభావులు Vs కోపిష్టులు అహింసవాదులు Vs హింసకులు ప్రశంసకులు Vs దూషకులు సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు దేశభక్తులు Vs దేశద్రోహులు (గమనిక - కులపిచ్చి, మతపిచ్చి దేశభక్తి కాదు) (తమ పొరుగువారు ఎవరైనాసరే కల్లో కూడా కీడు తలపెట్టకుండా... చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు) స్నేహితులు Vs విరోధులు క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు నిరీక్షణగలవారు Vs నిరాశపరులు వాస్తవం Vs అపోహ ప్రామాణికము Vs అప్రమాణికము దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు ధైర్యవంతులు Vs పిరికివారు (సత్యాన్ని ఒప్పుకునేవారు, ప్రకటించేవారు ధైర్యవంతులు.) (సత్యాన్ని ఒప్పుకోవడానికి, ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు) కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు ఆఖరుకు అంతిమమున దేవునిది... దేవుని గుణలక్షణాలు కలిగిన దేవుని ప్రజలదే విజయము. మీరును, దేవుని యొక్క ఆ అంతిమ గొప్ప విజయము మీదైయుండునట్లు... దేవుని గుణలక్షణాలు కలిగి... అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి. In the Final, In the End God Wins. Godly Characters Win. Godly People Win. Make Sure that you are on God's Side... Embrace Godly Characters... Acquaint with Godly People... God Bless You... God Bless India...
Amen రావాలి దేవుడు విజయం దయచేయాలి ఆమేన్ ఆమేన్
రాజకీయాల లో కి క్రైస్తవులు రావడం అవసరం,లాల్ గార్కి దేవుడు విజయం దయచేయును గాక.
Amen amen amen praise God devnki sthoram hallelujah 🙏🙏🙏🙏 mojes hydrabad
గాడ్ బ్లెస్స్ యు, తప్పకుండా రావాలి నిజాయితీ యదార్థ వంతులు, దేవుడు వారిని వాడుకుంటాడు,
క్రిస్టియన్స్ పాలిటిక్స్ లోనికి రావాలి
క్రైస్తవుడు సమాజాన్ని మార్చగలడు దేశాన్ని అభివృద్ధి చేయగలడు బోలో ఏసు మహారాజ్ కి జై 🙏
Praise the Lord ma sampurna maddatu untundanna.
ఆయన చెప్పేది నిజమే. క్రైస్తవుల్లో కూడా. రాజకీయ నాయకులు. బైలు దేరాలి. రాజ్యాంగము కూడా అదే చెబుచున్నది. మైనారిటీగా. ఉన్న వాళ్ళు. క్చేమము కాపుదళ ఉండాలంటే. మైనారిటీ లు. ఎక్కువగా క్రైస్తవుల్లో కూడా. రాజకీయ నాయకులు. రావాలి
వందనాలు🙏✝️🙏
Praise The Lord 🙏 Sir
Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏
Thankyou brother for good information.
👍👍👍
May Jesus Christ fullfill his will about this.
All the best and may God leads and bless this thought
Praise the lord
God bless you ji
All the best
మంచిది..
Great god
Yes its Good Because He will Fight for us & for our Rights Brother 😊❤💯👌
క్రిస్టియన్ స్.. రాజకీయాల్లోకి రావాలి. తప్పకుండా రావాలి
క్రైస్తవులు రాజకీయాల లోకి రావాలి క్రైస్తవ సమాజం కొరకు పోరాడాలి అంతే కానీ రాజకీయ నాయకుల లాగ స్వలాభం కొరకో ఇంకా దేనికొరకు అమ్ముడు పోకూడదు మన గొంతు వినిపించాలి ఛత్తీస్ గడ్ లో మన సహోదరులకు మంచి విజయం దేవుడు దయచేయును గాక ఆమెన్
Super
Must nd should necessary in politics Christians
Super ❤ victory is jesus
మంచిది🙏
God called to rule this earth.....
This is the time to enter into the politics
Prastha lard Brathar.
Kris thava Nayakula.Rajakiyyamloniki.
Ravali.maman.
అవసరమే
Its good christians need to participate in good politics and make our nation great
రాజకియ ప్రవేశం ఇప్పటి పరిస్థితిలో చాలా ముఖ్య మైనది. లేక పోతే bathakaniyyaru
Kraistavyam nundi matlade oka daveedu,solomon vanti nayakulu Kavali ❤✝️
Christians must come into the politics
👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯🎈🎈🎈🎈🎈🎈🎈💐💐💐💐💐💐💐 God bless you mojes hydrabad
అక్కడ పరిస్థితులను బట్టి అవసరమే...
Chalamonchi nirnayamanna
Christians should enter politics
ఇది మన అంతిమ గమ్యం యొక్క నిర్థారణ?
తప్పక ఓపికతో చదవాల్సినదిగా మనవి.
Grand Final / అంతిమ పోరాటం
మీరు ఏ జట్టులో సభ్యులు???
వావ్... ఈ అంతిమ పోరాటములో
అంతిమ విజయము ఎవరిదో
తేలే ఘడియలు వచ్చేశాయి.
ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆట
భూమండలము మీద నిర్వహించబడుతుంటే
సర్వవిశ్వము తొంగిచూస్తుంది అని అనిపిస్తుంది.
మన భారత దేశంలో, అనేక దేశాలలో కూడా
క్రికెట్ ఆట గురించి మనకు బాగా తెలుసు.
గ్రూప్ దశలో కొన్ని జట్లు తలపడితే
8 జట్లు క్వార్టర్ ఫైనల్కి వస్తాయి.
క్వార్టర్ ఫైనల్లో గెలిచిన 4 జట్లు
సెమీఫైనల్ చేరతాయి.
సెమీఫైనల్ల్ గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి.
క్రికెట్లోను ఇతర అనేక ఆటలలోను
ఇలాగే జరుగుతుంటుందని మనందరికీ బాగా తెలుసు.
ఫైనల్లో తలపడే ఆ రెండు జట్లు గురించి
న్యూస్ పేపర్లోను, న్యూస్ ఛానల్స్లోను,
స్పోర్ట్స్ చానల్స్లోను అనేక కథనాలు,
అంచనాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్లు
గుక్క తిప్పుకోకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా
చెవులు నిక్కపొడుచుకుని వినేలా
విరామము లేకుండా చెబుతూనే వుంటారు.
ఇప్పుడు జరుగుతున్న
ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటముకు...
మీరు ఏ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు.
ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఏ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు.
ఏ జట్టు గెలవాలని ఆశపడతారు???????
ఈ ఆధ్యాత్మిక ఆఖరి పోరాటములో
తలపడుతున్న ఆ రెండు జట్టుల
గెలుపోటముల ఫలితము కోసము
మనమందరము వెయ్యి కళ్ళతో
ఎదురు చూస్తున్నాము అని నాకు అనిపిస్తుంది.
ఫైనల్లో తలపడుతున్న ఆ రెండు జట్ల పేర్లు
ప్రకటించాలని నేనెంతో ఆతృతగా ఆశపడుతున్నాను...
మీరు కూడా ఆతృతగా
ఎదురుచూస్తున్నట్లుగా భావిస్తున్నాను.
దేవుడు Vs సాతాను (లూసిఫర్)
(అనగా దేవుని విరోధి)
దైవత్వము Vs లోకసిద్ధాంతము
అభిమతం Vs మతోన్మాదము
సత్యసిద్ధాంతములు Vs మతాచారములు
దైవారాధన Vs మూఢాచారాలు
మానవత్వము Vs మృగస్వభావము
సత్యము Vs అసత్యము
విశ్వాసము Vs అవిశ్వాసము
ప్రేమ Vs ద్వేషము
వెలుగు Vs చీకటి
జీవము Vs మరణము
జ్ఞానము Vs అజ్ఞానము
క్రమము Vs అక్రమము
నీతిమంతులు Vs అవినీతిపరులు
మంచివారు Vs చెడ్డవారు
సద్గుణవంతులు Vs భ్రష్టులు
భక్తులు Vs భక్తిహీనులు
యధార్ధతవంతులు Vs వేషధారులు అనగా
(నిజాయితీపరులు Vs కపటులు)
మేలుచేసేవారు Vs కీడుచేసేవారు
నమ్మకస్థులు Vs మోసగాళ్ళు
ఆశీర్వదించబడినవారు Vs శాపగ్రస్థులు
నిస్వార్థపరులు Vs స్వార్థపరులు
సాత్వీకులు Vs గర్విష్ఠులు
పవిత్రులు Vs వ్యభిచారులు
కష్టజీవులు Vs దొంగలు/దోచుకునేవారు
సంతృప్తిపరులు Vs దుర్వ్యాపారులు/లంచగొండులు
పరిశుద్ధులు Vs అపరిశుద్ధులు
శాంత స్వభావులు Vs కోపిష్టులు
అహింసవాదులు Vs హింసకులు
ప్రశంసకులు Vs దూషకులు
సమాధానపరచేవారు Vs కలహములు సృష్టించేవారు
దేశభక్తులు Vs దేశద్రోహులు
(గమనిక - కులపిచ్చి,
మతపిచ్చి దేశభక్తి కాదు)
(తమ పొరుగువారు ఎవరైనాసరే
కల్లో కూడా కీడు తలపెట్టకుండా...
చేయగలిగిన మేలు చేసేవారే దేశభక్తులు)
స్నేహితులు Vs విరోధులు
క్షమించెవారు Vs ప్రతీకారం తీర్చుకునేవారు
నిరీక్షణగలవారు Vs నిరాశపరులు
వాస్తవం Vs అపోహ
ప్రామాణికము Vs అప్రమాణికము
దారిచూపేవాళ్ళు Vs దారితప్పించేవాళ్ళు
జరిగింది చెప్పేవాళ్ళు Vs కల్పించి చెప్పేవాళ్ళు
ధైర్యవంతులు Vs పిరికివారు
(సత్యాన్ని ఒప్పుకునేవారు,
ప్రకటించేవారు ధైర్యవంతులు.)
(సత్యాన్ని ఒప్పుకోవడానికి,
ప్రకటించడానికి భయపడేవారు పిరికివారు)
కృతజ్ఞతగలవారు Vs మేళ్ళు పొందికూడా కీడు చేసేవారు
ఆఖరుకు అంతిమమున దేవునిది...
దేవుని గుణలక్షణాలు కలిగిన
దేవుని ప్రజలదే విజయము.
మీరును, దేవుని యొక్క ఆ అంతిమ
గొప్ప విజయము మీదైయుండునట్లు...
దేవుని గుణలక్షణాలు కలిగి...
అవి కలిగిన ఆయన ప్రజలలో ఒకరైయుండండి.
In the Final, In the End God Wins.
Godly Characters Win.
Godly People Win.
Make Sure that you are on God's Side...
Embrace Godly Characters...
Acquaint with Godly People...
God Bless You... God Bless India...