Sir Sir చాలా వరకు Tspsc పరీక్షలు అన్నీ వాయిదా పడుతున్నాయి, కోర్టు కేసుల కింద పోతునై .విద్యార్థులు తమ వయస్సును కోల్పోయి. నిరుద్యోగులుగా , బిచ్చగాళ్ళుగా మారుతున్నారు.ప్రైవేట్ ఉద్యోగాల గురించి చెప్పండి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయండి.
Yes .... tslprb police constable lo Naku events tho kalipi 117 marks ... certificate verification kuda complete but last lo 4 months ekkuvaga undi Ani sp office nunchi call vachindi
ప్రభుత్వ టీచర్లు, b Ed TTC వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తే, సాధారణ ప్రజలు కూడా పంపిస్తారు. విద్యార్థులు ఎక్కువ అయితే టీచర్ల నియామకం జరుగుతుంది. అందరికీ ఉద్యోగాలు వస్తాయి
చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి. కానీ అందులో మన పిల్లలకు చదువు పనికిరాదు. విద్యా వ్యవస్థ నీ పూర్తిగా ప్రభుత్వం లోనైన ఉంచాలి. లేదా పూర్తి ప్రైవేట్ పరం చేయాలి.
Tq so much sir doubt ani pichina eppudu search cheyale correct time ki correct information echaru asalu maripokunda vuntadhi e video asalu tq so much sir
ఎగ్జామ్స్ జనవరి లో పెట్టాలి సార్, ఈ month నుండి జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ వున్నాయి, తర్వాత గ్రూప్ 2,3, నవంబర్ లో వున్నాయి. మళ్ళీ ఇపుడు dsc ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావడానికి టైం లేదు అందరం కలిసి ఎగ్జామ్స్ డేట్స్ ను జనవరి కి మార్చాలి
థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఈ ఎల్ బి అనే పదం కొత్తగా వినడం జరిగింది మీరు వివరించడంతో పాటు గవర్నమెంట్ అండ్ ఎల్బీ కి తేడా ఇప్పుడు వివరంగా అర్థమయింది థాంక్యూ
Sir ఆంధ్రప్రదేశ్ వాళ్లు Ts DSC 2023 కి apply చేసుకోవచ్చా. ఒకవేళ చేసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు ఉన్న పోస్టులను దృష్టిలో ఉంచుకొని ఏ జిల్లా కి అప్లై చేసుకుంటే బాగుంటుంది
Sir నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను అందులో 39% మాత్రమే ఉంది నేను డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతానా! పీజీలో 55% , టెట్, సెట్ లో జనరల్ కేటగిరి పాసయ్యాను.plese sir సమాధానం ఇవ్వగలరు
హాయ్ సార్ DSC నోటిఫికేషన్ లో ST catagry వారికీ ఇంటర్మీడియట్ లో 45% అంటున్నారు. Tet నోటఫికేషన్ లో 40% అని ఇచ్చారు. ఏమైనా తెలిసి ఉంటే చెప్పగలరు సార్ ప్లీజ్...
అన్న టెట్ లో 2015 వరకు ఇంటర్ పర్సంటేజ్ 40% అని చెప్పి డీఎస్సీలో 45% పేర్కొన్నారు టెట్ లో విద్యా అర్హతలు మరియు డీఎస్సీకి లో విద్య అర్హతలు ఎందుకు అలా ఉన్నాయి రిప్లై ఇవ్వండి అన్న ఒక వీడియో
Sir eppudu tet ..posts lagurinchi cheppandi sir.....ippudu govt local school gurinchi anduku sir..job akkadochhina chestam ..meru cheppedi job select time lo use avthadi
పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్ళలో ఉద్యోగం కావాలి. ఎందుకంటే పట్టణాల్లో ని కార్పొరేట్ స్కూళ్ల లో పిల్లల్ని చదివించుకోవచ్చు కాబట్టి.... ఎంత దౌర్భాగ్యం. పోస్టులు లేవని మోత్తుకునే మనమే రేపు ఉద్యోగం వచ్చాక పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్ లో చదివిస్తాం. మరి స్కూల్స్ మూతపడకపోతే ఏమవుతాయి.
E elections lo manam ento chupisthe apudu students ki justice jarguthundi. Chala jobs vesadu e year but oka result kuda ivaledu. Ivadu. Iche udhesham ledu. Application fee elections lo use cheskodaniki idhantha
💥💥💥సర్ ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ కేస్ ఎప్పుడు క్లియర్ ఐతది ? దిని వల్లనే విద్య వ్యవస్థ నిర్వీర్యం ఐతుంది ! దయ చేసి ఆ టాపిక్ పై ఒక వీడియో చేయండి ?? Plz reply 💥💥💥
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
Sir govt schl lo postlu thakuvuntaiga govt schl option petukunaka dantlo manam eligible kadante local bodies ki pampithraa leka job rakunda pothunda chepandi
Sir ...ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నపుడు చదువుకున్నాం ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల సపరేట్ అయినాయి 6 7 తరగతి సర్టిఫికెట్ ఉంది అందులో కరీంనగర్ ఉంది అయితే 1st to 5th సర్టిఫికెట్ లేదు రెసిడెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు లో 1 నుంచి 7 వరకు ఏ జిల్లా లో చదివినట్లు రాయమంటారు కరీంనగర్ రాయమంటారా లేదా ఇప్పుడున్న జగిత్యాల జిల్లా రాయమంటారా ....దయచేసి చెప్పండి సార్
Anna recent dsc lo select ayyanu govt body nundi local body ki change avvaalankuntunnanu long vacancy valla deo garu avvadu ani neglect chesthunnaru please process enti cheppandi anna
Good evening... sir Egurum app lo dsc social studies vallaki kavalsina motham syllabus ledhu ..okasari chudandi. School assistant vallaki.andhulo vidhya drukpathalu ledhu
Hi.Sir....mee vedios lo information baaguntadi.sir 2019 lo D.ED chesa sir first year complete aindi...second year time lo Corona ani cls lu sariga jaragaledu...online cls jarigai but nenu yekkuvaga attend avvaledu sir...naaku clg nundi TEP, final exam's ki information evvaledu sir...ippudu nenu m cheyali sir... plz sir cheppandi🙏
నమస్తే సర్ 🤗🤗🤗 చాలా రోజులుగా నన్ను ఒక డౌట్ వెంటాడుతూ ఉంది. ఎంతో మందిని అడిగాను కానీ నాకు క్లారిటీ రాలేదు.... కనీసం మీరైనా నాకు సరైన సమాధానం నిక్కచ్చిగా చెప్పగలరని మనవి. 2012 DSC లో local body SA గా ఉద్యోగం పొందిన టీచర్ కు అదే cadre లొ2024 DSC ద్వారా లోకల్ డిస్ట్రిక్ట్ GOVT BODY SA గా select కాబడితే అతడికి పే ప్రొటెక్షన్ వర్తిస్తుందా...... Reply please sir😳😳😳
Sir, plz give information for gurukula EWS certificate. For married women EWS certificate is valid for father side or husband side. Plz give me reply sir.
I am holding B. Tech Electrical plus b. Ed. from GOVT. IASE degree. Na lanti vallu chala students unnaru. Are we eligible for SA Maths/Sci? This is not mentioned in notification. Please clarify sir.
For maths SA, required qualification is graduation or pg in maths or allied subjects like applied maths, statistics and comp. Sci & maths. But B. Tech. students study maths only in first year. So there is confusion for many students like me.
Govt. B. Ed. colleges in Telangana are allowing B. Tech. students to do this b. Ed. course. Therefore, we should be eligible for SA. Otherwise, our 2 year b. Ed. degree is useless. Many Btech students like this will be wasting their time by doing this course. EDCET is irresponsible.
Sir oka doubt, degree lo 44% undi. Nenu ee Degree medane BEd chesanu, AA tharuvatha PG KUDA CHESANU, EPUDU DSC KI APPLY KAVADM ledu. Em cheyali. Pls sir solution chepandi..
E విశయం చాలామందికి తేలువక పోవచ్చు sir,good information, thanks sir
Kavali sir
Tq Sir... Full clarity ఇచ్చారు.. అసలు వాటి defference ఏంటో తెలియక confuse ఉండే... ఇప్పుడు క్లియర్ అయింది Sir... TQ
Monnati varaku ide doubt unde sir ..ippudu clarify aindi .thank you sir..
Intha mattuku LB ante teliyadu anna meru cheppadam dwarane telisindi👍👍 thank you so much for your valuable information
ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎక్కువ పోస్టులు అడిగితే /పోరాటం చేస్తే ఖచ్చితంగా పెంచుతారు, cm ప్రకటించినవే అడుగుదాం
Sir Sir చాలా వరకు Tspsc పరీక్షలు అన్నీ వాయిదా పడుతున్నాయి, కోర్టు కేసుల కింద పోతునై .విద్యార్థులు తమ వయస్సును కోల్పోయి. నిరుద్యోగులుగా , బిచ్చగాళ్ళుగా మారుతున్నారు.ప్రైవేట్ ఉద్యోగాల గురించి చెప్పండి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయండి.
yes
Yes .... tslprb police constable lo Naku events tho kalipi 117 marks ... certificate verification kuda complete but last lo 4 months ekkuvaga undi Ani sp office nunchi call vachindi
Thanks so much sir🙏🙏
TQ sir for your information
ప్రభుత్వ టీచర్లు, b Ed TTC వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తే, సాధారణ ప్రజలు కూడా పంపిస్తారు. విద్యార్థులు ఎక్కువ అయితే టీచర్ల నియామకం జరుగుతుంది. అందరికీ ఉద్యోగాలు వస్తాయి
చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి. కానీ అందులో మన పిల్లలకు చదువు పనికిరాదు.
విద్యా వ్యవస్థ నీ పూర్తిగా ప్రభుత్వం లోనైన ఉంచాలి. లేదా పూర్తి ప్రైవేట్ పరం చేయాలి.
Develope అయిన ఏ దేశమైన తీసుకోండి.అక్కడ విద్య 90% ప్రభుత్వమే నిర్వహిస్తుంది
DSC లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అన్న.. ఇప్పుడున్న పరిస్థితుల్లో...
Really sir ela clear ga ithe thelidhu tq so much sir valuable information 🙏🙏
Tq so much sir doubt ani pichina eppudu search cheyale correct time ki correct information echaru asalu maripokunda vuntadhi e video asalu tq so much sir
🙏🏼చాలా క్లారిటీగా చెప్పారు సార్
ఇప్పుడు అర్ధం అయ్యింది 🤝
SA postulu subject wise oka distck Ki enni vunnnayo cheppandi sir,
ఎగ్జామ్స్ జనవరి లో పెట్టాలి సార్, ఈ month నుండి జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ వున్నాయి, తర్వాత గ్రూప్ 2,3, నవంబర్ లో వున్నాయి. మళ్ళీ ఇపుడు dsc ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావడానికి టైం లేదు అందరం కలిసి ఎగ్జామ్స్ డేట్స్ ను జనవరి కి మార్చాలి
Group 3 exam date vachhindha?
థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఈ ఎల్ బి అనే పదం కొత్తగా వినడం జరిగింది మీరు వివరించడంతో పాటు గవర్నమెంట్ అండ్ ఎల్బీ కి తేడా ఇప్పుడు వివరంగా అర్థమయింది థాంక్యూ
Good evening sir how to decide local n nonlocal for government employ children . If candidate's father transfer from one district to another district
మజ్జిగ సమేత బాగుంది sir 😅❤😊😂
చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
Super Anna .....useful information with clear clarification
Thank you so much sir chala valuable information icharu
TQ nice information
Thank you Sir... clarity ichcharu
Yes 100persent good information ❤
Sir ఆంధ్రప్రదేశ్ వాళ్లు Ts DSC 2023 కి apply చేసుకోవచ్చా. ఒకవేళ చేసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు ఉన్న పోస్టులను దృష్టిలో ఉంచుకొని ఏ జిల్లా కి అప్లై చేసుకుంటే బాగుంటుంది
Sir same doubt ma frd ni adiganu sir mivalla clarity vachindhi sir tqq sir
Chala bhaga cheparu sir dsc gurinchi information cheyandi
Super explanation THANKYOU Sir
Sir
నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను అందులో 39% మాత్రమే ఉంది నేను డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతానా!
పీజీలో 55% , టెట్, సెట్ లో జనరల్ కేటగిరి పాసయ్యాను.plese sir సమాధానం ఇవ్వగలరు
Chala claritee chaputunnaru
Clarity ga chepparu sir thank you
హాయ్ సార్ DSC నోటిఫికేషన్ లో ST catagry వారికీ ఇంటర్మీడియట్ లో 45% అంటున్నారు. Tet నోటఫికేషన్ లో 40% అని ఇచ్చారు. ఏమైనా తెలిసి ఉంటే చెప్పగలరు సార్ ప్లీజ్...
Good information tq so much sir
థాంక్స్ సార్
Chala bagha chepparu sir tq
మా మహబూబాబాద్ జిల్లాలో Govt schools లో ఖాళిలే లేవు అన్ని లోకల్ బాడీస్ ఉన్నాయి
లోకల్ బాడీస్ అయినా ప్రభుత్వ పాఠశాలలే.. ఎదైన ఒకటే. ఎమి కాదు.
Thank you sir valuable information
Good information sir
Very good information sir 👌
అన్న టెట్ లో 2015 వరకు ఇంటర్ పర్సంటేజ్ 40% అని చెప్పి డీఎస్సీలో 45% పేర్కొన్నారు టెట్ లో విద్యా అర్హతలు మరియు డీఎస్సీకి లో విద్య అర్హతలు ఎందుకు అలా ఉన్నాయి రిప్లై ఇవ్వండి అన్న ఒక వీడియో
Thanq sir 🙏🙏
Sir eppudu tet ..posts lagurinchi cheppandi sir.....ippudu govt local school gurinchi anduku sir..job akkadochhina chestam ..meru cheppedi job select time lo use avthadi
Nice explanation sir.
Thank you sir inform to good information
ధన్యవాదాలు 🙏
valuable information sir
Tnx for giving valuable information sir
Sir good information thank you sir. Junior lecturer gurinchi kuda oka video chyyndi sir.plz.. oka avagahanaa kosam
Thank you Sir👌 explaination
Pedda dought clear aindhi sir ... Tq
TS TET ki eligibility lo...Life time TET ani chepparu meeru....Nenu 2017 lo TET qualify ayyanu Ippudu nen eligible eana sir
Very usefull information sir.
Good information sir thank you
Tqs for the info sir
పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్ళలో ఉద్యోగం కావాలి. ఎందుకంటే పట్టణాల్లో ని కార్పొరేట్ స్కూళ్ల లో పిల్లల్ని చదివించుకోవచ్చు కాబట్టి....
ఎంత దౌర్భాగ్యం.
పోస్టులు లేవని మోత్తుకునే మనమే రేపు ఉద్యోగం వచ్చాక పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్ లో చదివిస్తాం. మరి స్కూల్స్ మూతపడకపోతే ఏమవుతాయి.
Tq so much for your volubul time sir
Thank you sir.. valuable information
Super msg sir
టెట్ అయిపోయిన తర్వాత ధర్నాలు చేస్తే పోస్టులు పెరిగే అవకాశం ఉంద
Prayathnam cheddam bro
Yes.
Fee thagela cheyandi sir 1000 kastam
Fees taggadhu
Posts peragavu
That is Telangana
Anthega anthega
😢😢😢
Nijam idhe mana baadalu valaki pattadhu
E elections lo manam ento chupisthe apudu students ki justice jarguthundi. Chala jobs vesadu e year but oka result kuda ivaledu. Ivadu. Iche udhesham ledu. Application fee elections lo use cheskodaniki idhantha
Good information sir 🙏
Informative 👍
ఆశ్రమ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఏజెన్సీ ప్రాంతంలో పల్లెటూరిలో ఉన్నాయి.
CPS అని కూడ ఉంటాయి కదా సార్.... Central primary school no 1 ani chusa.... What type of schools are.....
💥💥💥సర్ ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ కేస్ ఎప్పుడు క్లియర్ ఐతది ? దిని వల్లనే విద్య వ్యవస్థ నిర్వీర్యం ఐతుంది ! దయ చేసి ఆ టాపిక్ పై ఒక వీడియో చేయండి ?? Plz reply 💥💥💥
Thankyou sir 🙏
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
Thank you so much Anna
Yes 👍
Tq.. Anna gaaru🎉
Sir mancherial SA BIOLOGY POSTS ఎన్ని ఉన్నాయి SIR (RESERVATION) WISE
Thank you so much
Sir govt schl lo postlu thakuvuntaiga govt schl option petukunaka dantlo manam eligible kadante local bodies ki pampithraa leka job rakunda pothunda chepandi
Thank you sir👍
Sir ...ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నపుడు చదువుకున్నాం ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల సపరేట్ అయినాయి 6 7 తరగతి సర్టిఫికెట్ ఉంది అందులో కరీంనగర్ ఉంది అయితే 1st to 5th సర్టిఫికెట్ లేదు రెసిడెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు లో 1 నుంచి 7 వరకు ఏ జిల్లా లో చదివినట్లు రాయమంటారు కరీంనగర్ రాయమంటారా లేదా ఇప్పుడున్న జగిత్యాల జిల్లా రాయమంటారా ....దయచేసి చెప్పండి సార్
Naadi same school jgtl now srcl
@@shyamalanareshavdutha3756
All certificates unnaya
Thank u sir thank u very much
Dsc పోస్టులు పెరిగితాయా సార్.
Darna cheyali ra thammudu urike peragavu
Anna recent dsc lo select ayyanu govt body nundi local body ki change avvaalankuntunnanu long vacancy valla deo garu avvadu ani neglect chesthunnaru please process enti cheppandi anna
Anna ma side only tandalalone unnay govt schools chaana ibbandi undi 😢
Good evening... sir
Egurum app lo dsc social studies vallaki kavalsina motham syllabus ledhu ..okasari chudandi. School assistant vallaki.andhulo vidhya drukpathalu ledhu
Govt schls ravalante max enni marks ravali sir...sgt ki
good information
సబ్జెక్టు వైస్ గా ఒక వీడియో చేయండి సర్..
జిల్లా పరిషత్ కారుణ్య నియామకాలు చాలా దారుణంగా ఉన్నాయ్ 8 సంవత్సరాలు వేచి చూసిన ఉద్యోగం రాదు ....మిగితా డిపార్ట్మెంట్ వారికి maximum 1 year లో వస్తుంది
Hi.Sir....mee vedios lo information baaguntadi.sir 2019 lo D.ED chesa sir first year complete aindi...second year time lo Corona ani cls lu sariga jaragaledu...online cls jarigai but nenu yekkuvaga attend avvaledu sir...naaku clg nundi TEP, final exam's ki information evvaledu sir...ippudu nenu m cheyali sir... plz sir cheppandi🙏
Naresh Anna postlu and Exam ki time penchee avakasham undhaa Anna 😭😭😭😭 please Anna Reaply Anna 😭
Rajanna siricilla lo SA posts subject nd category wise list cheppandi sir
Sir warangal rural district lo government schools unnaya konchem cheppandi please...
anna group 4 state cadre posts ki expected cutoff entha untadi
Nice Video Sir 👌
Sir, Degree lo 45% leni vallu PG unte eligible aa Sir, తెలుపగలరు
నమస్తే సర్ 🤗🤗🤗
చాలా రోజులుగా నన్ను ఒక డౌట్ వెంటాడుతూ ఉంది.
ఎంతో మందిని అడిగాను కానీ నాకు క్లారిటీ రాలేదు....
కనీసం మీరైనా నాకు సరైన సమాధానం నిక్కచ్చిగా చెప్పగలరని మనవి.
2012 DSC లో local body SA గా ఉద్యోగం పొందిన టీచర్ కు అదే cadre లొ2024 DSC ద్వారా లోకల్ డిస్ట్రిక్ట్ GOVT BODY SA గా select కాబడితే అతడికి పే ప్రొటెక్షన్ వర్తిస్తుందా......
Reply please sir😳😳😳
Hi sir SC ,naku b,Ed lo 41% vacchindhi,nenu DSC ki eligibility undha ledha.plz reply
Sir. Nenu 1to 5th class suryapet, 6 to 10th yadadri.
nenu ea district apply cheyali dsc ki
Sir gurukula general lo vasthe locality chusthara,ledha vere zone option pettukovachha.
Tnks anna.
Sir... please enka main ga kadtha model papers questions pettandi sir
Sir, plz give information for gurukula EWS certificate.
For married women EWS certificate is valid for father side or husband side.
Plz give me reply sir.
Thank you for this vedio
I am holding B. Tech Electrical plus b. Ed. from GOVT. IASE degree. Na lanti vallu chala students unnaru. Are we eligible for SA Maths/Sci? This is not mentioned in notification. Please clarify sir.
Yes eligible
For maths SA, required qualification is graduation or pg in maths or allied subjects like applied maths, statistics and comp. Sci & maths. But B. Tech. students study maths only in first year. So there is confusion for many students like me.
Govt. B. Ed. colleges in Telangana are allowing B. Tech. students to do this b. Ed. course. Therefore, we should be eligible for SA. Otherwise, our 2 year b. Ed. degree is useless. Many Btech students like this will be wasting their time by doing this course. EDCET is irresponsible.
Sir oka doubt, degree lo 44% undi. Nenu ee Degree medane BEd chesanu, AA tharuvatha PG KUDA CHESANU, EPUDU DSC KI APPLY KAVADM ledu. Em cheyali. Pls sir solution chepandi..
Govtbody schls interior place lo DNT ga kuda untayi
1th to 3rd study certificate ledu ela apply cheyali