కాశీలో ‘కరివెన’ బ్రాహ్మణ సత్రాలు ఇవే || ఫోన్ చేస్తే వసతి, ఎప్పుడు వెళ్లినా భోజనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 7

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 9 วันที่ผ่านมา

    చాలా చాలా మంచి వెసులుబాటు అందరికీ🙏🙏🙏🙏

  • @babumsv7862
    @babumsv7862 9 วันที่ผ่านมา +3

    కాశీ కరివెన సత్రము కి ఫోన్ చేస్తే సరి అయిన సమాధానము ఉండదు. మిగతా కరివెన సత్రాలలో రెస్పాన్స్ చాలా బాగుంటుంది.
    రూమ్ కావాలంటే ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించాలి. మీరు వచ్చినప్పుడు ఖాళీ లు ఉంటే ఇస్తామంటారు. నమ్ముకొని వెళ్ళలేము కదా. అందుచేత ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది.

  • @veeturinarasimhamurthy8824
    @veeturinarasimhamurthy8824 7 วันที่ผ่านมา +2

    రామేశ్వరం కరివెన సత్రములో జరిగే మోసాలు ఏమని చెప్పాలి.యాజమాన్యం వారు ఎంతో మంచి అభిప్రాయంతో యాత్రికులకు వసతి,భోజనము ఏర్పాట్లు చేస్తుంటే అక్కడ రిసెప్షన్లో పనిచేసే వారు వసతి వివరాలు coputtarlo నమోదు చెయ్యకుండా తగిన రసీదు ఇవ్వకుండా నాన్ ఏసీ రూము కేటాయించాము అన్ని మేసిజిపెట్టి తీరా వెళ్ళాక yaatrikulanu confuge చేసి ఏసీ గది ఇచ్చి డబ్బు తీసుకొని తగిన రసీదు ఇవ్వటము లేదు. పైపెచ్చు యాత్రికులతో దుర్సుగా ప్రవర్తిస్తున్నారు. కావున యాజమాన్యం వారు విచారణ జరీపించి బాధ్యులపై తగూచర్య తీసుకోగలరు.

  • @avlnarasimharao841
    @avlnarasimharao841 2 วันที่ผ่านมา

    any facility for yatrikas coming alone? common hall with beds may be provided as room facility is refused

  • @venkataramanapolanki
    @venkataramanapolanki วันที่ผ่านมา +1

    సార్
    ఈ రూమ్ లు
    బ్రాహ్మనులకు
    మాత్రమే నా
    మిగతా వారికి
    ఇస్తారా

  • @vasundharas1930
    @vasundharas1930 10 วันที่ผ่านมา +1

    Information evvataniki kuda money thisukuntinnara.

  • @cjmohan63
    @cjmohan63 วันที่ผ่านมา

    Rooms are not maintained properky with cobwebs everywhere with unhygeinic conditions. But they charged rs 3000 per non-AC room.