నేను ఇప్పటి వరకు చూసిన కాశీ యాత్ర సంబందించిన వీడియోలలో మీ వీడియో మీ శ్రావ్యమైన స్వరంతో వివరాలు చివరవరకూ చూసేలా కట్టి పడేసాయి. మిగిలిన వీడియోలు కూడా తప్పకుండా చూస్తాను. ❤
ఒక 20 ,25 సంవత్సరాల క్రితం ఇంత రద్దీ ఉండేది కాదు, ఫ్రీగా స్పర్శ దర్శనం కావాల్సినంత సేపు చేసుకునే వాళ్ళం. ఒకసారి వంగి ఇలాగే దర్శనం చేసుకుంటే మా ఇంటి తాళం శివుడి మీద పడిపోయింది మా వారు గట్టిగా దెబ్బ తగిలిందా స్వామి అని కూడా అడిగారు. ఎన్నోసార్లు అలాంటి దర్శన భాగ్యం మాకు కలిగింది. హర హర మహాదేవ శంభో.
Madam మీ వల్ల చాలా మంచి దర్శనం జరిగింది, విశాలాక్షి అమ్మవారిని అభిషేకం చేయడం జరిగింది. చాలా చాలా thanks madam for giving nice information. అన్నపూర్ణ అమ్మవారిని కూడా తాగడం జరిగింది
మేడం మేము కాశీ వెళ్ళి నా ఎంత చక్కగా దర్శనం చేసుకుంటాము లేదో తెలియదు కానీ ఈ వీడియో ద్వారా ఆ ఆదిశంకర నిదర్శనం కనులవిందుగా చూసితిమి ఏ జన్మలో చేసిన పుణ్యంమో ఈ వీడియో చేసి యూట్యూబ్ లో నందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
బాగా చెప్పావు చిట్టి తల్లి మే నెల ఆఖరు లో మేము వెళ్లాం నీవు చెప్పినవి అన్నీ నిజం నీ వీడియో ముందు (మేము కాశీ యాత్ర కు)చూసి ఉంటే ఇంకా బాగుండేది ధన్యవాదాలు అమ్మాయి 🎉🎉🎉🎉
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ... మీ దయవల్ల కాశి విశ్వనాదుని చూసాను... చాలా బాగా తీశారు వీడియో... మీరు కష్టపడి మాకు వీడియో తీశారు ..ఆ కాశి విశ్వనాధడు మీ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను... మీ దయవల్ల ఆ కాశి విశ్వనాథను కూడా కల్లారా చూసాం... హర హర మహాదేవ శంభో శంకర చూశాను
Nice video madam, you have given very good information. We had been there two times madam. Very nice place, we should be very fortune to see that place.
Chala Baga explain chesaru... Vayo vruddulaki edina facility vunda sparsha darshananiki? Endukante meeru chepparu sparsha darshanam appudu chla topulata vuntadani so aa time lo vruddulaki kasta ibbandi kada aduke adugutunna
Hi Santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka 🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕 Such ya beautiful vloge akka Khasi yokka vishishtata chala chakkaga explain chystu chysee chupincharu akka Such devotional vloges 🙏🙏🙏🙏🙏🙏
Chala chakkaga explain chesaru andi I was fortunate enough to go to Kasi twice andi and saw what all u have mentioned Thank u for this video as u brought back my memories of Kasi viswanathudu once again 🙏🙏🙏❤️❤️❤️
స్పర్శ దర్శనం అనేది మన అదృష్టాన్ని బట్టి పోతది అమ్మ మేము వెళ్ళినప్పుడు ఒకొక్కసారి లైన్లో నుంచి ఉన్నప్పుడు సరస దర్శనం బాగా జరిగేది ఒకొక్కసారి దొరికేదికాదు
Very well explained and picturised about Kashi yatra in all the posted videos till now.And eagerly wait for further videos too.Thankas a lot santhoshi garu for your strong will.
సంతోషి గారు చక్కగా వివరించారు తల్లీ... మేము మే11బయలుదేరుతున్నాము.....మాకు రూమ్ దొరకలేదు...ఇంకో విషయం ఒక్క మనిషి కి వచ్చి ఎంత డబ్బు అవసరం వెళ్లి రావడానికి మినిమమ్ చెప్పండి 🙂
చాలా అద్భుతమైన వీడియో చేశవమ్మా , నమః శివాయ, గంగ,గంగ,గంగ, కాశీ,కాశీ,కాశీ,
నేను ఇప్పటి వరకు చూసిన కాశీ యాత్ర సంబందించిన వీడియోలలో మీ వీడియో మీ శ్రావ్యమైన స్వరంతో వివరాలు చివరవరకూ చూసేలా కట్టి పడేసాయి. మిగిలిన వీడియోలు కూడా తప్పకుండా చూస్తాను.
❤
ఒక 20 ,25 సంవత్సరాల క్రితం ఇంత రద్దీ ఉండేది కాదు, ఫ్రీగా స్పర్శ దర్శనం కావాల్సినంత సేపు చేసుకునే వాళ్ళం. ఒకసారి వంగి ఇలాగే దర్శనం చేసుకుంటే మా ఇంటి తాళం శివుడి మీద పడిపోయింది మా వారు గట్టిగా దెబ్బ తగిలిందా స్వామి అని కూడా అడిగారు. ఎన్నోసార్లు అలాంటి దర్శన భాగ్యం మాకు కలిగింది. హర హర మహాదేవ శంభో.
Thank u for sharing ma
మీ పంట పండింది 🙏
Naku kuda kaligindi aa adrushtam🙏
7😂❤
Myfathergrandmotheruncleresidents.ofvaranasi1935..latershifted.to.vizianagram.visited1980freesparsadarshan.now.changed.amma.yourpostsareholy.jaigurudeva
నిజంగా మీ వివరణ అద్భుతం.భాషా స్పష్టత చాలా బాగుంది..
Madam మీ వల్ల చాలా మంచి దర్శనం జరిగింది, విశాలాక్షి అమ్మవారిని అభిషేకం చేయడం జరిగింది. చాలా చాలా thanks madam for giving nice information. అన్నపూర్ణ అమ్మవారిని కూడా తాగడం జరిగింది
మేడం మేము కాశీ వెళ్ళి నా ఎంత చక్కగా దర్శనం చేసుకుంటాము లేదో తెలియదు కానీ ఈ వీడియో ద్వారా ఆ ఆదిశంకర నిదర్శనం కనులవిందుగా చూసితిమి ఏ జన్మలో చేసిన పుణ్యంమో ఈ వీడియో చేసి యూట్యూబ్ లో నందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
మీ వివరణకు ధన్యవాదాలు సోదరి 🙏
ఓం నమః శివాయ,మీ అద్భుతమైన తెలుగు మాటలు స్వచ్చమైన ది,
చాలా బాగుంది మేడం, మీరు చాలా బాగా చెప్పారు
అక్క దర్శనం చాలా బాగా చేయించారట ధన్యవాదాలు😊
🎉May లో 1st time vellam... Happy meeru cheppinattu chusam.. Marala eppudo.. Adrustham.. Me vedio మంచి anubooti ichindi.. Nice
చాలా చక్కగా చెప్పేరు.వీడియో చాలా బాగుంది.
బాగా చెప్పావు చిట్టి తల్లి మే నెల ఆఖరు లో మేము వెళ్లాం నీవు చెప్పినవి అన్నీ నిజం నీ వీడియో ముందు (మేము కాశీ యాత్ర కు)చూసి ఉంటే ఇంకా బాగుండేది ధన్యవాదాలు అమ్మాయి 🎉🎉🎉🎉
చాలా బాగా వీడియో చేసారు. మార్చి నెలలో వెళ్లి ఇరవై రోజులు కాశీలో వున్నాము.
Matching chivari lo chali Ela vuntadi ??
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ... మీ దయవల్ల కాశి విశ్వనాదుని చూసాను... చాలా బాగా తీశారు వీడియో... మీరు కష్టపడి మాకు వీడియో తీశారు ..ఆ కాశి విశ్వనాధడు మీ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను... మీ దయవల్ల ఆ కాశి విశ్వనాథను కూడా కల్లారా చూసాం... హర హర మహాదేవ శంభో శంకర చూశాను
Tq so mucb ma
Tqq amma ఈరోజు ma 19 pelly రోజు wishes cheppava plz🙏🙏 andaru okka like తో mi ఆశీర్వాదం evvandy plz
God bless you
God bless you 🙂
SUPER CHEPPARU AKKA KAASI VISWESWARA DHARSANAM SUSINATLU UNDHI THANKS AKKA
Thank u so much for giving this information
Me information chala mandiki useavutundi
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
నిజం చెప్పవమ్మ god bles U
Good information .detailed commentary.good explanation. Om namashiva.
Nenu inthavaraku Kasi vellebhagyam kalagaledu midayavalla vishweshvaruni darshana bhagyam kaligindi.thank you somuch
ఇంట్లోనే "కాశీవిశ్వనాథుని" దర్శనం చేయించారు🙏 మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
😍🙏🏻🙏🏻
Chala vivaramga cheputhunnaru .memu kasi lo emi chudali ani mee videos chusi note chesukontannnu. Stay blessed amma 🙏🏻🙏🏻
ఓం నమఃశివాయ! స్పర్శ దర్శనం తో మా జన్మ ధన్యమయింది 🙏
Swamiji chala baga kasi Swamy gurinchi kallaku kattinatlu chepina ru meeku kotti dandalu
Really blessed amma.. video chusi ..eppudu maku swami ni chusay bagyam vastundo🙏
Chala baga vivarincheru
Dhanyavadamulu
Ayur Aarogya aiswaryabhi vruddhi Rastu manovancha phala siddhi Rastu on Namha Sivayaha
ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః అరుణ చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Chala baga Swami varini chupincharu Anni vishayalu ardhamayela chepparu dhanyavadhamulu hara hara mahadeva shambhu shankara
Very excellent explained santoshi garu Hara Hara Mahadeva sambo sankara
Chala thanks Andi kasi viswaraswamy dardanamkalugachesinaduku Mee ku maafanvafalu last month 26velinamu eniveshaluteleyaduandi marakasari ధన్యవాదాలు
Thanks Andi chala baga cheptaru
Om Namahshivaya
Nice video madam, you have given very good information. We had been there two times madam. Very nice place, we should be very fortune to see that place.
Thank ypu so much.Chala vishayalu chepparu maku use ayyela.
ఓం నమః శివాయ 🙏🙏 శివయ్య హర హర మహా దేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏
Tnq soo much akka chala clear ga vavarimcharu
చాలా బాగా చెప్పేరు
Amma మాకు అన్ని విషయాలు చెప్పాలన్న మీ ఆరాటం మాకు కాశీ లోతిరుగు తున్న ట్టు గా వుంది తల్లీ ధన్యవాదాలు
Tq ma😊🙏🏻
Om namahsivaya
Thanks santooshigaru
I have seen all your videos and they are very informative. Thank you very much.
చాలా చాలా ధన్యవాదాలు
Madam చాలా thanks
మీ ద్వారా ఆ విశ్వనాధుని దర్శన భాగ్యమును మా అందరికి అందించినందుకు థ్యాంకు అక్క ఓం నమః శివాయ🙏🙏🙏
Thank you so much kasidarshnam gurininchi Baga chipincharu
Chala bagacheparu
Thankyou
Super information madam
Hara Hara Mahadev
I am very happy akka and I am veiting Kasi darshanabhagyam Om namah shivaya Sri matry namaha 🙏🙏🙏🙏🙏 kalabhyravaswamy namah 🙏🙏🙏🙏🙏
Thanku so much so much......thanku so much....
ధన్యవాదములు అండీ 🙏🙏
Chala thanks andi
good INFORMASTION Amma
Chala Baga explain chesaru... Vayo vruddulaki edina facility vunda sparsha darshananiki? Endukante meeru chepparu sparsha darshanam appudu chla topulata vuntadani so aa time lo vruddulaki kasta ibbandi kada aduke adugutunna
Super 👏 madam garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy darsanm chala bagundi santoshi gasru naa manasu pulakarinchindi naa jeevitamlo okkasarina veltano ledo telidu kaani mi valla kaasi visweswarudini naa kallato chudagaligaanu naa janmaku idi chaalu miku enni thanks cheppuna takkuve santhoshi gaaru thank u sooooo much on namah sivaya
Tq so much thappakunda veltharu lendi ma 😊
Siva darsanam cheyancharu Santoshi garu chala thanks andi
Thank you so much.very nice. Well explained
Thank you soooooo much andee, chala baaga chepparu🙏🙏🙏🙏🙏🙏
Excellent
Nice explanation andi. Informative video🙏🙏🙏
Har har shankar jai jai shankar 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🪔🌿🌺
Very nice explanation! Wishing you to release more and more videos.
Tq madam om namashivaya🕉️
Super om Kashi visweswara swamy om namo siva
Thank you so much for your information ❤
Tq medem garu
Super madam nice explanation Tq😍
Naparu padmaja. Meeruintlokudabaga pujaluchestaru kabatti meeku adrustam vacchindi.
Exllent ga chepparu medam.God bless you thalli 🙏🙏🙏
Excellent Explanation 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Om namah shivaya!!
Great explanation
Please include accommodation details if possible part of video
Thank u good information
Very useful information.. Madam
So sweetly explained
We are going to Kasi,we are following your videos
Chala danyavadalu thalli swami Darshana bagyamu kaligincharu 🙏🙏🙏🙏🙏
కాశీ విశ్వనాధుని కళ్ళారా చూపించారు. ధన్యవాదాలు.
MEE VIDEO CHUSAKA MAA FAMILY KUDA KASI KACHHITANGA VELLALI ANIPISTUNDI MADAM, TQ FOR YOUR VALUABLE INFORMATION
😍🙏🏼
Hi Santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka 🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕
Such ya beautiful vloge akka
Khasi yokka vishishtata chala chakkaga explain chystu chysee chupincharu akka
Such devotional vloges 🙏🙏🙏🙏🙏🙏
Viswanathan darsenam కలిగించేరు ధన్యవాదాలు
Thank you sooo much ❤
Thank you so much Akkaya 😍
Many thanks thalli for valuble information
Om Sri Kashi Viswanath Maharaj ki Jai 🙏🙏🙏🙏
Chala chakkaga explain chesaru andi
I was fortunate enough to go to Kasi twice andi and saw what all u have mentioned
Thank u for this video as u brought back my memories of Kasi viswanathudu once again 🙏🙏🙏❤️❤️❤️
Tq 😊🙏🏻
స్పర్శ దర్శనం అనేది మన అదృష్టాన్ని బట్టి పోతది అమ్మ మేము వెళ్ళినప్పుడు ఒకొక్కసారి లైన్లో నుంచి ఉన్నప్పుడు సరస దర్శనం బాగా జరిగేది ఒకొక్కసారి దొరికేదికాదు
Thank you for good information.
Thank you for the information akka ❤
Thank u so much for valuable information 🙏
Very well explained and picturised about Kashi yatra in all the posted videos till now.And eagerly wait for further videos too.Thankas a lot santhoshi garu for your strong will.
Tq so much ma😍
Thanks madam Mee video vallu sparsha darsanam indi two times ❤❤❤❤
ela ,tickets tiskuni velara
Tanks
So@sooooo super video tooo
Tqu👏👏👏👏
Cala bagundi 🙏🙏
తిరుపతి మాదిరి కాశీ లో సేవ చేయడానికి వెళ్ళాలి అంటే ఏమైనా టికెట్స్ బుక్ చేయాలా లేక ఏదైనా సేవసాఘ ద్వారా వెళ్ళాలా వివరాలు తెలియజేయగలరు
Good message
👌👌👌🙏🙏🙏
సంతోషి గారు చక్కగా వివరించారు తల్లీ...
మేము మే11బయలుదేరుతున్నాము.....మాకు రూమ్ దొరకలేదు...ఇంకో విషయం ఒక్క మనిషి కి వచ్చి ఎంత డబ్బు అవసరం వెళ్లి రావడానికి మినిమమ్ చెప్పండి 🙂
అందరూ ఇప్పుడే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము.....ఏమీ తెలియదు కదా...
Supar Amma