Lokasamdhamaina music lights ranghularathnam Allari vundadhu Hebron sahavasam bagunttundhi అందరూ దేవుని యొక్క క్రమం లో రావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్న
Lokasamdhamaina music lights ranghularathnam Allari vundadhu Hebron sahavasam bagunttundhi అందరూ దేవుని యొక్క క్రమం లో రావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్న
పల్లవి: ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా - పదిలముగా జీవించవా? 2
1.ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివైయుండ 2ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో పావన వస్త్రముల నిచ్చెను (2)|| ప్రభువుకు 2:11 ||
2.శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె( 2)అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా హతసాక్షిగా నీ వుండెదవా? (2)|| ప్రభువుకు ||
3. ప్రభు యడుగుజాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచో (2)హానోకువలె ఆ రెండవ మరణము నొందక ప్రభుతో నుండెదవు( 2) |{ప్రభువుకు }
4.పరిశుద్ధమైన ప్రవర్తనలో- ప్రభు సర్వాంగ కవచముల్ కల్గి (2)నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్ (2)|| ప్రభువుకు ||
5.మృతులను సహలేపు మహాత్మ్యుడని తన సుతునర్పించె నబ్రాహాము( 2)మృతికి లోనగు నీ శరీరంబును అతనికె బలిగా నర్పించు (2)|| ప్రభువుకు || 0:10 3:29 4:36
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉
Glory to God
Praise The LORD 🙏
Nice singing 😍
Praise the lord 😄🙏 Hebron songs music padevidhanam kramamuga devunike mahimakaramga vinevallaku ardhamayela vunnae
Lokasamdhamaina music lights ranghularathnam Allari vundadhu Hebron sahavasam bagunttundhi అందరూ దేవుని యొక్క క్రమం లో రావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్న
Lokasamdhamaina music lights ranghularathnam Allari vundadhu Hebron sahavasam bagunttundhi అందరూ దేవుని యొక్క క్రమం లో రావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్న
Glory to God
Praise the lord .ekkada e church ?
Hebron fellowship hyderabad