Prema Khaidi Telugu Full Movie | Vidharth, Amala Paul | Sri Balaji Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1.3K

  • @AbdulAziz-tf5bn
    @AbdulAziz-tf5bn 9 หลายเดือนก่อน +359

    2024 lo chusevaalu like cheyyandi 😂😂

    • @MaheshD-nd2hf
      @MaheshD-nd2hf 3 หลายเดือนก่อน +1

      Me

    • @Kondaparthisatya0519
      @Kondaparthisatya0519 หลายเดือนก่อน +1

      Chudalani anukuntunnanu enka nenu
      Movie ala untundi......

  • @kinnerasheshu1121
    @kinnerasheshu1121 5 ปีที่แล้ว +364

    అబ్బా అబ్బా అబ్బా అబ్బా అబ్బా..నా లైఫ్ లో ఇలాంటి మూవీ చూడలేదు.అన్న డైరెక్టర్ అన్న..నీకు నా పాదాభివందనం అన్న.సూపర్ లవ్ స్టొరీ అన్న.

    • @panditiraju8715
      @panditiraju8715 2 ปีที่แล้ว +7

      Same feeling
      Superb love story bro

    • @panditiraju8715
      @panditiraju8715 2 ปีที่แล้ว +7

      Inka konni movies unnayi bro
      Director prabhu Solomon
      Thisineti
      Tholipremalo
      Premisthe

    • @karishnaveniparasa5981
      @karishnaveniparasa5981 2 ปีที่แล้ว +3

      హాయి నిజంగా సూపర్ సినిమా

    • @SatyaSatya-ht1ry
      @SatyaSatya-ht1ry ปีที่แล้ว +4

      Yes what a love story wow super ❤❤

    • @manimudhiraj87
      @manimudhiraj87 ปีที่แล้ว +2

      Supper anna ❤

  • @Bachannapetvijay
    @Bachannapetvijay 2 ปีที่แล้ว +7

    ఇంత ఆలస్యంగా చూసిన, అద్భుతమైన సినిమా చూసాను. లొకేషన్స్ కొసమైతే థియేటర్ లో చూడాలి కానీ మిస్ అయ్యాను. మనసుకు ఎంత హాయ్ కలిగిందో క్లైమాక్స్ గుండెకు అంత గాయం చేసిందీ సినిమా... కాదు కాదు నిజ *మైనా* ప్రేమ కథ.

  • @saiteluguvideos382
    @saiteluguvideos382 3 ปีที่แล้ว +596

    2021 లో కూడా చూసిన వాళ్ళు 1క లైక్

  • @navyasai9340
    @navyasai9340 ปีที่แล้ว +202

    2023 lo kuda chusi edusthunna ante ee movie goppatanam alantidhi 🥺 But climax mathram speechless 😔😭

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di ปีที่แล้ว +28

    సూపర్ సినిమా,ఇటువంటి సినిమా ఇంతవరకూ చూడలేదు. డైరెక్టర్గారు& ఆర్టిస్టులు గ్రేట్. ఇలాంటి మంచి సినిమా మరొకటి తీయండి..

  • @Rowdy276
    @Rowdy276 8 หลายเดือนก่อน +19

    2024 chuse vallu oka liky veskondi

  • @ismartdhanushvlogs6328
    @ismartdhanushvlogs6328 4 ปีที่แล้ว +224

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా.2020👏👏👏😍😍👌👌😥

  • @dineshtony9660
    @dineshtony9660 6 ปีที่แล้ว +23

    Evaraina Strong lovers unte e movie chudakandi chusi thattukoleru,,, bharinchaleni badha undi e movie lo 😭😭,,, movie super super 👌👌👏👏 great love

  • @Hello-653
    @Hello-653 ปีที่แล้ว +5

    ఈ సినిమాకి ఏం కుదరలో అన్ని ఫర్ఫెక్ట్ గా కుదిరాయి...మ్యూజిక్"ఫోటోగ్రఫీ"విజువల్స్" స్క్రీన్ ప్లే"and డైరెక్షన్💥🔥👌🏻

  • @jpreddy4799
    @jpreddy4799 4 ปีที่แล้ว +186

    నాకు నచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి నా జీవితం నాకు గుర్తుకు వచ్చింది

  • @nareshmamatha1405
    @nareshmamatha1405 3 ปีที่แล้ว +37

    సినిమా మాత్రం చాలా బాగుంది నేను అయితే లాస్ట్ లో చాలా ఎమోషనల్ అయ్య చాలా ఏడ్చాను ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే..........,... కానీ love never end బతికిన తన తోనే చచ్చిన తనతోనే అని లాస్ట్ లో చచ్చారు కని lovers నుంచి విడదీసిన వారు ఎప్పుడూ కూడా బాగుపడరు

    • @darhatreyakotta9403
      @darhatreyakotta9403 ปีที่แล้ว +1

      Yes same feeling 😌 to

    • @Kavita-g8h
      @Kavita-g8h หลายเดือนก่อน +1

      Ela movies lo love susi real life lo kuda ade నిజం అనుకోని రెచ్చిపోతున్నారు, 100% love మ్యారేజస్ correct kaadhu, love sesina 2families ki నచ్చితేనే సేసుకోవాలి లేకపోతె విడిపోవటం chala beter, real life lo prema emi అన్నం పెట్టదు, kids putaka తెలుస్తోందో money ఉండలో, prema umdalo

  • @BujjiSKPJs
    @BujjiSKPJs 9 หลายเดือนก่อน +44

    Hi friends 2024 lo e movie chuse valu oka like vesukodi 😊

  • @rvijiy6424
    @rvijiy6424 3 ปีที่แล้ว +122

    ఈ కథను సృష్టించిన డైరెక్టర్ ఆయనకు నా పాదాభివందనాలు

    • @gopimogili127
      @gopimogili127 2 ปีที่แล้ว +2

      Just not a movie the real story

    • @Harish-q8p
      @Harish-q8p 4 หลายเดือนก่อน

      ఇందులో పెద్ద సృష్టి ఏమీ లేదు.
      ఇద్దరు ప్రేమికులను మరో ఇద్దరు పోలీసులు అరెస్ట్ చేశారు హీరో పోలీసులను చనిపోకుండా కాపాడతాడు పోలీసోడి పెళ్ళాం కారణంగా ప్రేమికులు చనిపోతారు ఈ పోలీసోడు పెళ్ళాన్ని బామ్మర్డులని నరికేస్తాడు. అంతే. ఎలాంటి స్టోరీ ఐనా అది చిన్నదైనా పెద్దదైనా రియలిస్టిక్ గా తీస్తే ప్రతీ కథ బాగుంటుంది.

  • @sirifashions7088
    @sirifashions7088 3 ปีที่แล้ว +117

    Heart breaking climax.... So true & pure childhood ❤Love.... Police officer did the right thing in end

    • @revueatinglover1003
      @revueatinglover1003 2 ปีที่แล้ว +3

      Yesss

    • @BashaShaik-q1c
      @BashaShaik-q1c 11 หลายเดือนก่อน

      ​@@revueatinglover1003iikkkkkkkkkkkkkkkkkkk9kkkkk9kokk9o

    • @BashaShaik-q1c
      @BashaShaik-q1c 11 หลายเดือนก่อน

      Kok9kkk9k9okkkk9kkk9kkokkkkk9kkkk9k9kkkkkk ok kkkkkk9kk9

    • @BashaShaik-q1c
      @BashaShaik-q1c 11 หลายเดือนก่อน

      Ik9k9kk9kkkkkkkkkkkkkkkk9kkkkkk

  • @bijinapallylavanya3550
    @bijinapallylavanya3550 2 หลายเดือนก่อน +4

    2024 లో chusina vallu like kottandi ❤

  • @Praveenlion345
    @Praveenlion345 ปีที่แล้ว +7

    అన్న ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారికి, నటించిన హీరో, హీరోయిన్ సూపర్ కానీ సూపర్ ప్రేమ కధ ❤🙏🏻🙏🏻🙏🏻 నిజమైన ప్రేమ అంటే ఇది అన్న,,
    పోలిస్ గారు మంచిగా నటించారు,,
    పోలిస్ కట్టుకున్న భార్యని కూడా చంపేశాడు అది నిజాయితీ,, మగవాడిని అర్దం చేసుకోంకుండా మంచి వ్యక్తిని అనుమానించే భార్యలు ఉన్నారు,, అలాంటి భార్య వల్లన ప్రాణాలు కూడా పోతాయి.

  • @durgaraosadanala9397
    @durgaraosadanala9397 ปีที่แล้ว +2

    ఇంత మంచి సినిమాను ఇప్పటి దాకా చూడ కుండా ఎలా ఉన్నాను. నాకే తెలియటంలేదు ....

  • @poojatalksvlogs6179
    @poojatalksvlogs6179 2 ปีที่แล้ว +102

    2022 లో కూడా ఈ మూవీ చూసిన వారు లైక్ చేయండి 👍

  • @mangalapadunaresh6137
    @mangalapadunaresh6137 2 ปีที่แล้ว +6

    Exllent movie
    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తది.

  • @ramuduramudu5985
    @ramuduramudu5985 8 หลายเดือนก่อน +5

    😊2025 lo kuda chusie varu . Link visukundi. 😂😂

  • @kalingaanok6103
    @kalingaanok6103 5 ปีที่แล้ว +23

    story Superrr...
    last scene iddaru death kavadam.....Bagoledhu😢😢😢
    Prabhu solomon
    Direction lo movies chalaa Superr☝👌👍
    tq..sir

  • @allinone-gv7wd
    @allinone-gv7wd 3 ปีที่แล้ว +7

    Movie chala bagundi, family to chudandi,,, movie ni chusi chala nerchukovacchu,,🙂💞💯 pure love 💞👍

  • @rockybhaigaming5986
    @rockybhaigaming5986 ปีที่แล้ว +37

    In 2023 any one watch'
    And climax was not expect

  • @krk0546
    @krk0546 4 ปีที่แล้ว +120

    ప్రేమకి ప్రతి రూపం ఈ సినిమా..😢👌👌👌👌

    • @husnarao54
      @husnarao54 2 ปีที่แล้ว

      p11m1nqnm
      j
      j
      mmlv vl.m
      jkLalalalllk1o
      m
      ,)()

  • @bonthalaraviprakash1215
    @bonthalaraviprakash1215 2 ปีที่แล้ว +8

    A pure true love story. Hats of this hero,heroine director and music director.

  • @chandhumahi8218
    @chandhumahi8218 3 ปีที่แล้ว +4

    చాలా మంచి చిత్రం...కనీసం ఈ సినిమా చూసి అయిన కొందరు మారాలి. ప్రేమ అని నమ్మించి మోసం చేస్తున్న వారు ఒక్కసారి చూడండి...కనీసం ఇప్పుడైనా ప్రేమ పేరుతో మోసం చేయడం ఆపితే నా లాగా మీ నమ్మక ద్రోహానికి బలి కాకుండా వుంటారు..

  • @maheshalijala575
    @maheshalijala575 3 ปีที่แล้ว

    ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఇలాంటి మరెన్నో రావాలని కోరుకుంటున్నాను రవితేజ ఫ్యాన్స్ ఇక్కడ

  • @gopichand0722
    @gopichand0722 3 ปีที่แล้ว +6

    It is amazing story and my first movie 🍿 with nooo forward forever... This is my best film in my life ❤️. Love you a lot the directer for this film 📽️. The action of hero and maina was soo good......

  • @edurugatlarajkumar8256
    @edurugatlarajkumar8256 2 ปีที่แล้ว +2

    Na jivithamlo elamti love story movie chudaledhu super

  • @yashodagogula157
    @yashodagogula157 3 ปีที่แล้ว +56

    Climax superb.nonstop crying.,,😭😭😭

  • @magantisirisha7553
    @magantisirisha7553 ปีที่แล้ว +1

    Assal excellent nijamga love ante edhe Naa jeevitham lo e movie ni enni sarlu chusaaooo Inka enni sarlu chusthano naake telidhu eppatiki fav movie

  • @kidsentertainment9638
    @kidsentertainment9638 4 ปีที่แล้ว +121

    ప్రేమ లేని సంసారం అన్నం లేని ఇస్తర్కులగా బతికి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే
    Miss u Annu😭

  • @sindhuakshitha9364
    @sindhuakshitha9364 3 ปีที่แล้ว +47

    It's really good movie we can't control our tears 😢 by watching this movie it have lot of meaning about love ❤

  • @jagadeetammireddi6843
    @jagadeetammireddi6843 7 ปีที่แล้ว +20

    chala chala bagundi..... i like this movie...... peamea anteyy idhii

  • @akashpangi5756
    @akashpangi5756 9 หลายเดือนก่อน +8

    2024 లో చూస్తున్న వాల్లు ఒక లైక్ వేస్కొండీ

  • @seelamsantosh4918
    @seelamsantosh4918 ปีที่แล้ว +27

    No words About this movie ❤
    Excellent Acting And direction ⚡✨ Climax was 😢 really Emotional Enexpected
    Finnally it's A masterpiece

  • @ulasalareddy1160
    @ulasalareddy1160 3 ปีที่แล้ว +3

    last lo manchi twist raa babu em anna vunda cinema mind blowing nd extrodiany asalina prema katha nd writer ki matram hatsoff ✌✌🙏🙏🙏❤❤❤

  • @RaviPrakash-bt1ko
    @RaviPrakash-bt1ko ปีที่แล้ว +3

    Truely pure love story. Thanks to director Prabhu salmon and hero heroine.

  • @parasarangarao2032
    @parasarangarao2032 ปีที่แล้ว +1

    నా ద్రుష్టి లో ఇది సినిమా కాదు రియల్ కదా లాగా ఉంది ఇలాంటి ఇది నిజమైన కదాలాగ ఉంది సూపర్ మూవీ

  • @padmajakailasavani9268
    @padmajakailasavani9268 4 ปีที่แล้ว +35

    What a heart touching love story 😭❤️❤️❤️

  • @narasimhakorrapati5373
    @narasimhakorrapati5373 3 ปีที่แล้ว +16

    ఈ సినిమా లో మైన మైన పాట ఎన్ని సార్లు చూశానో లెక్క లేదు

  • @slaxman8368
    @slaxman8368 3 ปีที่แล้ว +11

    Climax super undhi .... Police sir charecter simply superb

  • @dearbadhru1219
    @dearbadhru1219 ปีที่แล้ว +1

    2010 mynaa mynaa songe batch Entry here!!!

  • @balugeetha1501
    @balugeetha1501 3 ปีที่แล้ว +3

    12/4...Nyc ❤story
    Amala❤❤❤❤❤
    Myna myna song💖
    Location👌👍apt for the movie

  • @kasivinodkumar3019
    @kasivinodkumar3019 4 ปีที่แล้ว +12

    ఈ మూవీ సినిమా హాల్ లో ఐదు సార్లు చూసా చూసిన ప్రతిసారీ కంటి నుండి తెలియకుండానే నీళ్ళు వచ్చాయి... ఇది నిజంగా బయట జరిగిన కథ. కానీ క్లైమాక్స్ లో ఏడిపించేసారు. మనం ఈ మూవీ ద్వారా అడవల్లైన మగవల్లైన చిన్న తొందరపాటు వల్లనో చిన్న చిన్న గొడవల కారణం చేతనో మనకే కాదు పక్క వారికి కూడా నష్టం జరుగుతుంది... ప్రేమించండి ప్రేమించేవారు దగ్గర ప్రేమగా ఉండండి 🙏

  • @santhoshkumar9800
    @santhoshkumar9800 6 ปีที่แล้ว +12

    mve chusaka kannillu aagaledhu..hats off to the director.amalapaul nd hero acting natural ga undhi.love cheyandi lyf baguntundhi 👌👌

  • @dattuy6953
    @dattuy6953 5 ปีที่แล้ว +3

    Vallu chanipokunda vundi vuntey baagundedhi..... Soooo saad ending... Chaala baadha vesindhi......... Superb movie excellent love story

  • @oitccpl
    @oitccpl 4 ปีที่แล้ว +7

    Excellent, marvelous, bind blowing movie. Gets family together once we watch this movie. Prabhu Solomon really a wonderful guy.

  • @konatesharada267
    @konatesharada267 3 ปีที่แล้ว +5

    Best movie...tamil film industry...whooo..tamil directors and producers are more experemental...for every thing thanks..for those people who make it possible.

  • @ramisettichandrasekhar3151
    @ramisettichandrasekhar3151 5 ปีที่แล้ว +20

    Frst time chusina really iam continue crying my love also break up...this is my heart touching love....

  • @YendluriSirisha
    @YendluriSirisha 5 หลายเดือนก่อน +2

    సినిమా చాలా బాగుంది అన్న. కానీ లాస్ట్ లో ఏడిపించే సారు. ప్రేమంటే అది. ఈ మూవీలో పోలీస్ అన్నది ముఖ్యమైన పాత్ర లాస్ట్ లో.❤❤😢😢😢

  • @DrReddy-pq5ob
    @DrReddy-pq5ob 3 ปีที่แล้ว +3

    Cinema chustunantha sepu love feel eh😍😎❤️💕andaru kirak acting,, bgm, story, songs super 👏👏

  • @kavithagogulamudi8161
    @kavithagogulamudi8161 4 ปีที่แล้ว +6

    I am so lucky.... Inthakanna pichhiga preminche husband dorikaaadu.... Really its a great love story....

  • @nukalaraju0777
    @nukalaraju0777 4 ปีที่แล้ว +181

    Movie chusi edchinavllu okka like vesukondi bhayya.. 😢😢😢

  • @riteshchary9404
    @riteshchary9404 ปีที่แล้ว +12

    Just now completed next level goosebumps climax 😢😢❤❤❤

  • @SaTiShKuMaR-pn5sd
    @SaTiShKuMaR-pn5sd 9 ปีที่แล้ว +34

    prema khaidhi movie spr
    i love that movie
    lovers ante vallu great lovers
    world is best lovers

  • @mandabhargavi4026
    @mandabhargavi4026 2 ปีที่แล้ว +8

    We can't control our Tear's when watching this movie 😭my favarate movie 💖life is full of love

  • @danielbakki
    @danielbakki 8 ปีที่แล้ว +18

    At start...thought its a slow an boring movies...but with time i felt interested to continue....climax was very heart touching...nice movie!

  • @lakshmipriya1542
    @lakshmipriya1542 4 ปีที่แล้ว +1

    Excellent movie. ..asalu prema ante ento thelipina movie asalu climax chusthe heart unna evarikaina eduposthundhi. ..😢🙏😍❤

  • @nagendravaraprasadjakkamse7938
    @nagendravaraprasadjakkamse7938 5 ปีที่แล้ว +3

    Hiii frnds movie excellent asalu chala bagundi ~police acting super~chudavalasina movie miss avakandi frnds~heart touching movie and story~super climax so sad......

  • @krishnakatta1100
    @krishnakatta1100 ปีที่แล้ว +2

    2023 lo choosevallu oka like veskondi ❤ and movie ayithe kiraaak vundhi crazy assalu unexpected anthe

  • @VijayKumar-xb8uq
    @VijayKumar-xb8uq 5 ปีที่แล้ว +37

    2019still chusthunta movie.. My favorite movie still my breath

  • @aravindyuvasenatdp9043
    @aravindyuvasenatdp9043 2 ปีที่แล้ว +1

    2022లో ఈ మూవీ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍

  • @0llooll0
    @0llooll0 4 ปีที่แล้ว +16

    Thanks for the subtitle. 💕from 🇲🇾

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 ปีที่แล้ว +1

    అబ్బ ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు అన్న

  • @jyothiraoadapala8599
    @jyothiraoadapala8599 5 ปีที่แล้ว +94

    Ilanti Oka heart touching movie ki Kuda unlike koduthunnaru .... That means they doesn't no meaning of love ....climax chusthe heart unna evarikaina manasu karigi eduposthundhi ...Chala painful ga aninpinchina story na lifelo idhe

  • @poojithapandu1115
    @poojithapandu1115 2 ปีที่แล้ว

    Very emotional movie..... I love this movie...this is true love.....naaku chala chala edupochhindhi movie chusi........great love story

  • @konetisivaroyal4723
    @konetisivaroyal4723 6 ปีที่แล้ว +8

    Nijamga ga super anna love movie ante edhe ......

  • @lovemeall2002
    @lovemeall2002 ปีที่แล้ว +2

    what a movie ..... superb story with excellent acting of all actors especially police character

  • @prabhucharan4152
    @prabhucharan4152 4 ปีที่แล้ว +17

    What a meaningful film by prabhu sir. we really inspired by the story in this movie hat's up to you all who all were worked for this movie. Maina madem.suri, bhaskar, and shankar. Sir's You people did excellent acting 👌👌👌👌👌👏👏👏 God bless you all. Keep it up 👍👍👍 In very single word. Heart touching movie 💝💝💝OMG CLIMAX MADE ME A BIG CYR. I WON'T CONTROL MY TEARS BY SEEING SUCH A TYPE OF CLIMAXES

  • @veerajneyulunelamarri1307
    @veerajneyulunelamarri1307 2 ปีที่แล้ว +1

    ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా సూపర్ హిట్ అయితది అన్న ఎడిటెడ్ థిస్ మూవీ

  • @lakshmikaraanagani7491
    @lakshmikaraanagani7491 6 ปีที่แล้ว +20

    very nice love story and the locations are also beautiful.

  • @GadepakaRavi-v7i
    @GadepakaRavi-v7i ปีที่แล้ว

    సూపర్ మామ,ప్రేమంటే, ఇలా చేయడం కోసం మీ ముందుకు తెస్తున్నాను ❤❤❤

  • @Prasad_Akki
    @Prasad_Akki 5 ปีที่แล้ว +16

    Sir thanks for Gifting such a beautiful movie luv u for all entire team to Gifting a wonderful movie luv u all guy's 😘😘👏🏻👏🏻👏🏻👏🏻

  • @sridharshree3034
    @sridharshree3034 5 ปีที่แล้ว +6

    Prabu Solomon is one best director for village + nature + love oriental movies

  • @ramuganagalla5980
    @ramuganagalla5980 4 ปีที่แล้ว +5

    Well movie upload chesaro Kani valliki tqqqqqqq Anna super

  • @p.v3244
    @p.v3244 ปีที่แล้ว +2

    ఆవేశం.. కోపం లో ఎలాంటి నిర్ణయాలు తీసుకో కూడదు 😢

  • @aimbot6662
    @aimbot6662 ปีที่แล้ว +4

    2023🤩 my favourite movie 🍿💝💖

  • @The_ssmb_29
    @The_ssmb_29 3 ปีที่แล้ว +1

    Mana Telugu director"s Entha Mandhi Theesinaa ilaanti Cinema 📽️ Malli Manki Dorakadhu 🔥☺️

  • @surajjoga5629
    @surajjoga5629 8 ปีที่แล้ว +53

    one of the best love story really osm............

  • @deeecreations8018
    @deeecreations8018 4 ปีที่แล้ว +17

    Story super and climax was so painful heart touching

  • @dilliranireddy6121
    @dilliranireddy6121 6 ปีที่แล้ว +19

    Nijanga super action amala Paul di

  • @prakash-Naidu
    @prakash-Naidu 3 ปีที่แล้ว +32

    2022 lo choose vaallu like vesukondi

  • @rajeswarim6283
    @rajeswarim6283 5 ปีที่แล้ว +8

    Movie climax chala heart touching ga vundi.......super movie

  • @exosaeri1846
    @exosaeri1846 ปีที่แล้ว

    21:10 old shinchan's voice🥺 dubbing artist gaaru mee voice super ekkadunna meeru ma childhood ni entho happy ga chesarani gurthunchukondi🤍

  • @polukondabhuvaneswari3557
    @polukondabhuvaneswari3557 4 ปีที่แล้ว +6

    Lockdown lo entha mandhi chusaro like veskondi

  • @srinukumar4872
    @srinukumar4872 4 ปีที่แล้ว

    Super movie e movie gurunchi antha matladukunna thakkuve super movie na life lo nenu entha varaku elanti movie chudalenu

  • @jabardasthsukumar5216
    @jabardasthsukumar5216 4 ปีที่แล้ว +4

    Really l love this movie
    Na life lo first time crying
    E movie chusi

  • @bnarasimhulu9296
    @bnarasimhulu9296 2 ปีที่แล้ว

    Movies nenu chala chusanu kani ee movie chala bagundi climax wonderful mind blowing wow heroin preminchinattu ippudu unna ammayilu premiste chalu movie matram chala bagundi Super Super Super

  • @chennaiahvarikuti9583
    @chennaiahvarikuti9583 4 ปีที่แล้ว +14

    Movie is osm....climax is full of pain... Prabhu Solomon director sir good job....😍♥️🙏

  • @rakeshchanti4164
    @rakeshchanti4164 4 หลายเดือนก่อน

    Superb 😢 movie climax full goosebumps kallalo nillu tiruguthay

  • @prasannabangaram2688
    @prasannabangaram2688 5 ปีที่แล้ว +5

    Police lu andhru ilage manavathvam tho unte samanya janalaki elanti kashtalu ravu true lovezz never endzz 👨‍❤‍👨 and handsaf police Carectar 🙏🙏

  • @nagireddyboreddy3425
    @nagireddyboreddy3425 5 ปีที่แล้ว +1

    SUper movie.....haratu tachingu movie.....👌👌👌👌👌👌👌👍👍👍👍👍👌👍👍👍👍👍👍

  • @mahicherry5142
    @mahicherry5142 3 ปีที่แล้ว +3

    Super cinema true love antey Ella undali👍😍

  • @narsinarsi2594
    @narsinarsi2594 2 ปีที่แล้ว +2

    నాకిష్టమైన మొదటి సినిమా ఇదే ❤️....

  • @anilkumar-tc3et
    @anilkumar-tc3et 3 ปีที่แล้ว +46

    The true love never ends 😭😭😭❤️❤️❤️

    • @sanjeevthottambeti9142
      @sanjeevthottambeti9142 ปีที่แล้ว

      Ledhu broo true love never end antaru kani bilabaduthundho ledho kuda theliyadam ledhu ..... Pranam pothundhi thelusa

  • @97padme
    @97padme ปีที่แล้ว +2

    Amazing movie, omg, such a beautiful and shocking story

  • @seamgulf1241
    @seamgulf1241 8 ปีที่แล้ว +30

    wooow super love story di amazing .................. nice hort touching movie thanks for . uuuuu

  • @shailaja.sha14
    @shailaja.sha14 2 ปีที่แล้ว +2

    Movie climax never expected.....oh my God wt a movie ...chala bagundi .Kani vallu chanipoyaru..