Tholi Premalo Full Movie - Latest Telugu Full Movies - Chandran, Anandhi - Prabhu Solomon

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 4.2K

  • @kurumurthytalari6006
    @kurumurthytalari6006 3 ปีที่แล้ว +51

    ప్రేమ అనే పదం , చాలా అద్భుతం....అలాంటి ప్రేమ ఒక్క చూపులోనే పుట్టడం దానికోసం అరటపడటం చాలా అద్భుతం....
    మంచి సినిమా 👌💐💐💐💐

  • @koyalagundlasasikiran5206
    @koyalagundlasasikiran5206 4 ปีที่แล้ว +29

    ఇంత స్వచ్ఛ మైన ప్రేమ కథకు చక్కని ముగింపు చాలా బాగుంది, స్నేహం తో ప్రేమను గెలిచారు 👌👌👌👌👌

  • @sshaik9033
    @sshaik9033 3 ปีที่แล้ว +110

    No words....except tears....
    Such a true love story ❤really heart touching movie❤

  • @AkramaniRamalaxmi
    @AkramaniRamalaxmi 5 หลายเดือนก่อน +28

    2024 లో చూసేవాళ్ళు లైక్ చెయ్యండి

  • @bujjibabupodila9900
    @bujjibabupodila9900 4 ปีที่แล้ว +78

    ఈ సినిమా హిట్ & ప్లాఫ్ నాకు తెలియదు
    కానీ సినిమా చరిత్రలో ఒక అద్బుతం ఈ సినిమా.
    నిజమైన ప్రేమను నిజమైన స్నేహాన్ని
    చాలా అందంగా అందం అంటే మాటలో చెప్పలేని అనుభూతి
    ఆ అందం .
    అంత గొప్పగా తీసి మనకు చూపించిన డైరెక్టర్ గార్కి ధన్యవాదాలు

  • @sureshkolipaka7348
    @sureshkolipaka7348 4 ปีที่แล้ว +108

    ఎన్ని సునామీలు వచ్చినా విదిపొనిది ప్రేమా, స్నేహము 👍

  • @lallipops6544
    @lallipops6544 4 ปีที่แล้ว +940

    నేను ఒక షార్ట్ ఫిలిం డిరెక్టర్ ని . జీవితమ్ లో ఇలాంటి స్వచ్చమయిన పవిత్రమయిన ఒక ప్రేమ కథ చిత్రం ఖచ్చితంగా తీసి చచ్చిపోతాను

    • @rowdysrikanth.4704
      @rowdysrikanth.4704 4 ปีที่แล้ว +32

      Machi short film theis kani chavaku anna

    • @varaprasad2070
      @varaprasad2070 4 ปีที่แล้ว +59

      బాసు నువ్వు చెన్నై కి మకాం మార్చు,తెలుగు రాష్ట్రాలలో ఉంటే తీయకుండానే బాల్చి తన్నేస్తావు.

    • @rajeshpalivela1881
      @rajeshpalivela1881 4 ปีที่แล้ว +4

      Hahaha 😁 all the best bro

    • @sudharsanreddykota1132
      @sudharsanreddykota1132 4 ปีที่แล้ว +6

      Alll the best broo

    • @shaikbavapeer9289
      @shaikbavapeer9289 4 ปีที่แล้ว +5

      All the best

  • @krishlucky1757
    @krishlucky1757 3 ปีที่แล้ว +38

    చాలా మంచి సినిమా నిజంగా 2020 last లో చూసిన అద్భుత కావ్యం😍😍😍😍

  • @rakshirakshi1807
    @rakshirakshi1807 4 ปีที่แล้ว +699

    Comments chadivi movie chuse vallu enta mandi frnds

  • @ASRBhandaru
    @ASRBhandaru 2 ปีที่แล้ว +41

    మనస్సులు ఏప్పుడు దూరమైన దగ్గరున్నా పలకరిస్తునే ఉంటాయి. ఏ ప్రేమ చూసిన తనే గుర్తు రావడం మన కంటిలో కన్నీరు రావటం, ఇది కదా ప్రేమించే మనస్సు . అనంతం ఈ స్పందనలు మనమున్న వరకు జీవించి ప్రేమ మన మరిణించిన తరువాత కూడ చరిత్రలో జీవించేది ప్రేమ.

  • @tveenagayatri
    @tveenagayatri 3 ปีที่แล้ว +3

    అద్బుతమైన చిత్రం ఇది.
    మనసుని కదిలించింది.
    యువ నటీనటులు reality గా నటించారు👍👍👍👏👏👏

  • @savaradhanumjaya8431
    @savaradhanumjaya8431 3 ปีที่แล้ว +4

    Movie chusinaka matalu ravadam ledhu...yendhukante....prema ku..snehaniki ....vunna sakthi ...inka deniki vundadhu.....madyalo yevaru Adhuraina ...vidadhiyaleru........naku ee movie chala ante chala nachindhi....💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖super............maind blowing.......

  • @suhasinimahata6140
    @suhasinimahata6140 5 ปีที่แล้ว +11

    Heart touching movie.great love story.anandhi acting natural...Endless friendship....Songs awsome.... Thanks to director for happy ending.

  • @zymloverluckys1271
    @zymloverluckys1271 4 ปีที่แล้ว +71

    సినిమా తోపు ఎన్ని సార్లు చూశానో నేను ఈరోయిన్ కీ పెద్ద fan మాటల్లో చెప్పలేను సినిమా గురించి

  • @gpurushothamdarling1772
    @gpurushothamdarling1772 5 ปีที่แล้ว +86

    మన లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ కచ్చితంగా ఉండాలి అనిపించింది సినిమా చూసి
    నా బెస్ట్ ఫ్రెండ్ నీ గుర్తుచేసింది ఈ మూవీ

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 3 ปีที่แล้ว +1

    నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుంది నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు మంచి లవ్ స్టోరీ థాంక్యూ డైరెక్టర్ గారు

  • @ramanareddypagadala3390
    @ramanareddypagadala3390 4 ปีที่แล้ว +52

    నిజమైన ప్రేమలో ఓటమి లేదు... బ్రతికి ఉన్నపుడు కలవకపోయెనా, చావు బ్రతుకులో అయినా కలిశారు...అదే ప్రేమ అంటే ❤️❤️❤️❤️

    • @saidharan421
      @saidharan421 11 หลายเดือนก่อน +1

      Aunu nijamaena premalo otami ledhu gani,premimchina daani odilesi maro daani tagulukovatam lo umdhi vijayam kadha,love ekkada umdi bro pilalu puttedaka vaadukumtaru,new beauty kosam parugulu tistaru

  • @Nag_A_King
    @Nag_A_King 3 ปีที่แล้ว +11

    2021 lo inthakanna Manchi Heart 💖 Touching Love Story Movie Rakapovacchu Anipisthundhi
    Hattsoff Director Solomon 🙏🙏🙏

  • @sivakrishnamuraboina7875
    @sivakrishnamuraboina7875 3 ปีที่แล้ว +3

    Selfless and honest love...no more words to say about this movie...it is really awesome..
    This is not the movie ..is about true friend Ship and true love..
    Friendship + Love = Tolipremalooooo

  • @madhavin2309
    @madhavin2309 ปีที่แล้ว +13

    Iam from Andra Pradesh I love thamil movies 😘it's really satisfying my feelings, love is very most powerful feeling 🤩 in the world 🌎

  • @bhanusatyanarayana
    @bhanusatyanarayana 7 ปีที่แล้ว +16

    best of Tamil love stories.... Nice screenplay and direction... Hats off to actors... Love lives till the end.... 👏👏👏

  • @lallipops6544
    @lallipops6544 4 ปีที่แล้ว +99

    అంత గొప్ప గా తీసాడు ప్రభు సాల్మన్ .. ది గ్రేట్ డిరెక్టర్...జయహో

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 3 ปีที่แล้ว +95

    చెప్పలేని సంతోషాలు అందరికీ ఉంటాయి కని అర్దం అయ్యేలా ఒక రూపం లో చూపించారు చూసి నంత సేపు ప్రపంచం నీ మరిచి పోయేలా ఉన్న చిత్రం

  • @Sunnybunny.G
    @Sunnybunny.G ปีที่แล้ว +8

    నా.......ప్రాణం పిండేసింది హీరోయిన్ నా....life లోకి ఇలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను 100 సార్లు చుాసాను ఈ సినిమా అయినా మళ్లీ మళ్లీ చుాడాలనిపిస్తుంది.i love this movie 👈👈👈

    • @naraharihari2225
      @naraharihari2225 10 หลายเดือนก่อน +1

      గుడ్ మూవీ

  • @Narsimhamudhiraj111
    @Narsimhamudhiraj111 4 ปีที่แล้ว +61

    నిజమైన ప్రేమ ఎప్పటికి దూరం కాదు సినిమా మాత్రం సూపర్😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌

  • @lokeshmekhadona1482
    @lokeshmekhadona1482 4 ปีที่แล้ว +8

    నేను ఈ మూవీ చూసిన రోజు చాలా నేర్చుకున్నాను థాంక్స్ డైరెక్టర్

  • @mettiramesh117
    @mettiramesh117 3 ปีที่แล้ว +59

    Pure love and friendship never die..... Forever alive 💖💖💖💖💖💖💖💖💖

  • @arikaapparao5897
    @arikaapparao5897 2 ปีที่แล้ว +8

    నిజమైన స్నేహం ప్రేమ నిజమైనది❤️👍🙏❤️❤️❤️❤️

  • @peterjee2
    @peterjee2 4 ปีที่แล้ว +12

    ఒక అద్భుతమైన ప్రేమ కథ
    ఈ movie ని ఇలా ఉంది, అలా ఉంది అని వివరించలేము. Just చూసి తరించాల్సిందే...

  • @dhanushthuppathi6387
    @dhanushthuppathi6387 4 ปีที่แล้ว +14

    It's the best movie
    True love never end
    Thank you so much for director and aarun and kaveri and sacraitis super action hat's of you 👏👏👏👏👏👌👌👌👌

  • @moddagudu7089
    @moddagudu7089 6 หลายเดือนก่อน +3

    True Love Never Ends❤️🥺

  • @supreddybadugusupriya1331
    @supreddybadugusupriya1331 6 หลายเดือนก่อน +1

    ఇది కదా నిజమైన ఫ్రెండ్షిప్ నిజామైన ప్రేమ సినిమా నిజంగా చాలబగుంధి హాట్ టచింగ్ ❤

  • @velpulamahesh9207
    @velpulamahesh9207 5 ปีที่แล้ว +23

    Em cinema bhayya 👌👌
    Climax lo Goosebumps asala 😍❤
    Kudos to My Fav. Director Prabhu Solomon garu 🙏🙏

  • @AmitRaj07
    @AmitRaj07 3 ปีที่แล้ว +18

    Simply Amazing Film..Today Saw It For The First Time...Loved It Thoroughly ❤ When It's Comes To Making Extraordinary Love Stories Who Brings Love, Tears, Happiness, Emotions Then No One Can Match Tamil Industry Boss 👌

  • @pratapramana806
    @pratapramana806 6 ปีที่แล้ว +10

    Feel good movie....great story, linkage of wanderlust ( conserve & enjoy nature & diverse culture), friendship( No expectations, only satisfaction), executive misconceptions ( innocent suffers) ,of all Love ( builds all strength) .... Thank you prabhu sir...

  • @mahendarminde8050
    @mahendarminde8050 ปีที่แล้ว +1

    God is great matalu ravatam ledhu movie chusthe yedho lokam loki vellipoyanu such a wonderful movie

  • @Touch-me-not-Muni
    @Touch-me-not-Muni 4 ปีที่แล้ว +4

    Superb.. N Heart touching feeling movie n express innocent friendship.. Hats off to Director n acters

  • @user-bx9ov8qf4r
    @user-bx9ov8qf4r 4 ปีที่แล้ว +186

    ఒక మంచి ఫ్రెండ్ ఉన్నంత కలాం ప్రేమ ఎప్పుడు ఒడిపోదు నిజంగా డెరైక్టరు ఒక లెవెల్ లో తీసాడు

    • @pavandandru8778
      @pavandandru8778 4 ปีที่แล้ว +1

      తొక్కులో ప్రేమ

    • @sivaji4315
      @sivaji4315 4 ปีที่แล้ว

      Ashlu Five days lo love anti Ra babu 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @venkatmudiraju5581
      @venkatmudiraju5581 4 ปีที่แล้ว +1

      మంచి ఇంట్రెస్టింగ్ మూవీ తీసిన డైరెక్టర్ కు సలాం ఎక్స్ల్లెంట్ మూవీస్ ఇలాంటి ప్రేమ కథ మూవీ ఇదే తొలి సినిమా నేము

    • @chandinibabe32
      @chandinibabe32 4 ปีที่แล้ว +1

      Yes najjam

    • @hariharan-er7iu
      @hariharan-er7iu 4 ปีที่แล้ว

      D

  • @renducherlaobulesh7163
    @renducherlaobulesh7163 2 ปีที่แล้ว +4

    Na jivitham lo elanti love story movie chudaledu bro nijanga hurt ni tuch chesav tamil directors hats off anna 🙏🙏🙏👍👍👍👍👍

  • @sethumadhavvarre6382
    @sethumadhavvarre6382 4 ปีที่แล้ว +2

    జీవితాన్ని ఒక వైపే చూసే మనకు రెండో వైపు చూపిస్తారు,మనం కూడా అనుకుంటాం ఇలా వుంటే బాగుంటుంది జీవితంలో అని ,అలాగే ప్రేమ ,స్నేహం అనే అంశాలను చక్కగా చూపించారు,మంచి సినిమా ,చూడొచ్చు 👍....

  • @darshan_shaiva
    @darshan_shaiva 2 ปีที่แล้ว +3

    నా జీవితంలో ఇలాంటి చిత్రంని చూసుండలేను..... నిజంగా నాకే తెలియకుండా... ప్రేమ అంటే ఎంత గొప్ప అని తెలిసింది 🥺❤️.... I love this movie 🥺

    • @suseelakumari9226
      @suseelakumari9226 2 ปีที่แล้ว

      Cinema lo chusinantha bagoodhu Prema.
      Idhharilo okkari preme nijam.
      Renddoo vaallalo prema abadham

    • @darshan_shaiva
      @darshan_shaiva 2 ปีที่แล้ว

      @@suseelakumari9226 nijame....

  • @chandukoka5320
    @chandukoka5320 2 ปีที่แล้ว +11

    I have watched this movie just now, Mind-blowing Story regarding pure Love 💕 and Destiny, There is one magical language for Love, those who are in Pure love they can Understand that.only 2 hearts will talk instead of mouth. There shouldn't be any religion and cast feeling between 2 pure hearts, if you have that cast feeling you shouldn't think about love, we need One best friend to share everything and One perfect life partner and good family is enough to live our life happily, and finally the destiny will show us where we need to go and settle and what to do to get success in our small life...

  • @siddutanakedar8043
    @siddutanakedar8043 4 ปีที่แล้ว +5

    చాలా బాగుంది.... హీరోయిన్

  • @jupallyrajesh1190
    @jupallyrajesh1190 2 ปีที่แล้ว +2

    ఇందులో ఫ్రెండ్ కాన్సెప్ట్ బాగుంది..👍👍❤️❤️

  • @mosesmosha3188
    @mosesmosha3188 4 ปีที่แล้ว +586

    2020 chusevallu Oka like vesukondi

  • @ranevane2649
    @ranevane2649 8 ปีที่แล้ว +431

    💖నిజం అయిన ప్రేమ ఎప్పటికీ
    దూరంకాదు💖 & మంచి సేహితుడు ఎప్పటికీ దూరం చేసుకోకు👬👬

  • @vapinn1401
    @vapinn1401 6 ปีที่แล้ว +5

    Prabhusalman superdirector....climax heartthouching

  • @vikysvikrams2676
    @vikysvikrams2676 3 ปีที่แล้ว +2

    due to carona i lost my friend .....as same as heros friend.... great movie forevr till my lst breath.....illl remember dis movie....

  • @lakshmiprasad6592
    @lakshmiprasad6592 3 ปีที่แล้ว +64

    2021 first best love story is amazing

    • @battuepryamraj9815
      @battuepryamraj9815 3 ปีที่แล้ว +1

      yes super love story muvie 💞💞💞👌👌👌👌🙏🙏

  • @ramanareddypagadala3390
    @ramanareddypagadala3390 4 ปีที่แล้ว +26

    నిజమైన ప్రేమకి ఓటమి లేదు... తు దీనెమ్మ జీవితంలో నాకి అమ్మయి దూరంఅయంది... its true love❤️💯💯నాకి మూవీ చూస్తే కన్నీళ్లు ఆగలేదు....

    • @powerofplanet1917
      @powerofplanet1917 ปีที่แล้ว +2

      Don't feel brother...have you good life of memories 😢😢😢😢😢😢😢❤

  • @narendrapalle2519
    @narendrapalle2519 3 ปีที่แล้ว +7

    ❤️❤️ True love & True Friendship Never END..🙏❤️👌👌👌 Movie 🙏🙏

  • @radhag3635
    @radhag3635 ปีที่แล้ว +2

    2023 lo e movie antha mandhi chusaru

  • @karanlalgowlikar74
    @karanlalgowlikar74 4 ปีที่แล้ว +173

    Thank everyone for your good comment, I am one of the producer of this movie, even I not get back my money,but I feel so happy for this good movie part of it 🙏

    • @justgaming3964
      @justgaming3964 4 ปีที่แล้ว

      Karanlal Gowlikar 😂😂😂😂😂😂

    • @NAGANAG-bm3yz
      @NAGANAG-bm3yz 4 ปีที่แล้ว

      sir gorlikar thank u very much for giving a good movie like this and at the same time i feel very much sorry for u didn"t get back the money people dont view film like this they want all masala bloody u people did a very good job may god bless the ending is so good ilike this movie, may god bless u and ur team sir

    • @subbukmm3452
      @subbukmm3452 3 ปีที่แล้ว +5

      U have made a such a great film, hatsoff you, people don't know abt this film till now due to poor publicity.

    • @shobhanbabu4407
      @shobhanbabu4407 3 ปีที่แล้ว +2

      Supper movie sir

    • @sridurgainukula5481
      @sridurgainukula5481 3 ปีที่แล้ว +5

      Super. no money,only satisfaction it's more than money.

  • @NageshRocks
    @NageshRocks 4 ปีที่แล้ว +39

    More rarely this type of movies will come what a love story goose bumps oh god.
    Tq director.

  • @jayaramulubedhadi7966
    @jayaramulubedhadi7966 2 ปีที่แล้ว +8

    సూపర్ సినిమా స్టోరీ సూపర్👌👌

  • @liorsu6476
    @liorsu6476 หลายเดือนก่อน

    ఈ సినిమా చాలా బాగుంది ప్రేమ గుడ్డిదే కానీ స్వచ్ఛమైనది చాలా బాగా నిరూపించారు

  • @bujjigadu1433
    @bujjigadu1433 4 ปีที่แล้ว +159

    సునామి సీన్ అయిపోయాక హీరోకి హీరోయిన్ దొరికనపుడు కాకుండా హీరోకి తన స్నేహితుడు దొరికినప్పుడు కన్నీళ్లు వచ్చేసాయి బయ్య సూపర్ లవ్ మూవీ

    • @pavanbodapati6701
      @pavanbodapati6701 4 ปีที่แล้ว +6

      Same broo neenu kuda adhee comment cheedaamanukumma

    • @batmanbatman8869
      @batmanbatman8869 4 ปีที่แล้ว +1

      😊😂😋😎😃😙😉

    • @smanjunandu4674
      @smanjunandu4674 3 ปีที่แล้ว +2

      Super movie

    • @bugbunty9644
      @bugbunty9644 3 ปีที่แล้ว +4

      Naku kuda bayya

    • @bujjigadu1433
      @bujjigadu1433 2 ปีที่แล้ว +1

      @@srijasistersvlogs8908 tq అండి

  • @statusvibes-lovlylyrics3277
    @statusvibes-lovlylyrics3277 6 ปีที่แล้ว +26

    Excellent mve.. climax supr thanks to director for happy ending .. suprb stry.. herion supr natural beauty.. loved it..

  • @atchuthprabhas
    @atchuthprabhas 6 หลายเดือนก่อน +7

    Any 2024 watching😢❤

  • @Yamuna-k
    @Yamuna-k 4 หลายเดือนก่อน

    Really 🥺 super story' nijamena premaki chavu ledhu really superb movie 😊

  • @ganeshbabugali6623
    @ganeshbabugali6623 4 ปีที่แล้ว +70

    Super climax and super feel good movie,I wached in lockdown time 2020

  • @venkatpolisetti
    @venkatpolisetti 5 ปีที่แล้ว +12

    True Friends , True ❤. Jeevitham lo e rendu pondina varu arudu Heart ki touch ayyindi.

  • @shireeshabanda9691
    @shireeshabanda9691 5 ปีที่แล้ว +8

    What a climax aaaa mugguru edusthunte...... Even
    I can't control my tears really lovely movie... 👏👏👏

    • @manojjella
      @manojjella 4 ปีที่แล้ว

      AVNU NIJAME NAKU NIGHT NIDRA PATTA LEDU....

  • @maddelasravan
    @maddelasravan 2 ปีที่แล้ว +1

    Super love story super annna Movie

  • @catherinenivitom2788
    @catherinenivitom2788 3 ปีที่แล้ว +3

    Best movie....Thank god it's a happy ending.......
    Hope all true loves stay happy forever❤

  • @bharjarikingbharatbharjari9192
    @bharjarikingbharatbharjari9192 3 ปีที่แล้ว +17

    Wow... What an emotional love story.
    True love and true friendship never ends..
    Thank you director sir with the happy ending..... 💛❤

  • @hemaarora1772
    @hemaarora1772 3 ปีที่แล้ว +19

    Got tears from my eyes Awsum movie 😍❤️

  • @anuanusha6779
    @anuanusha6779 2 หลายเดือนก่อน

    ప్రేమ ఎప్పుడు గొప్పదే ... మనం ప్రేమించే వ్యక్తీ తప్పు ఏమో కానీ ప్రేమ ఎప్పటికి తప్పు కాదు .... ❤❤

  • @gopinandupusapati9418
    @gopinandupusapati9418 4 ปีที่แล้ว +4

    నా జీవితంలో ఇప్పటివరకు చూసిన సినిమాలలో బాగా నచ్చిన సినిమా

  • @mkamladevi404
    @mkamladevi404 3 ปีที่แล้ว +4

    It's really superb movie
    Excellent love story ♥️

  • @harishgitha8555
    @harishgitha8555 3 ปีที่แล้ว +6

    Thanks to prabu soloman 🙏,,, from Harish banglore (director )

  • @Snehithvenky
    @Snehithvenky 2 ปีที่แล้ว +1

    Abbha em movie ra❣️❣️❣️❣️ lovely wonderful 👌🏼😍🥰🔥🔥

  • @pavanganga8337
    @pavanganga8337 3 ปีที่แล้ว +9

    Started my new year 2021 with Best love story....Climax vere level...❤️💙❤️

  • @hemakumar8486
    @hemakumar8486 5 ปีที่แล้ว +16

    Thank u director gaaru with the happy ending 🙏🙏🌹🌹💞💞

  • @masanagarinagaraju4179
    @masanagarinagaraju4179 6 ปีที่แล้ว +33

    చాలా బాగుంది. ఈ ప్రపంచంలో ప్రేమకు మించింది మరొకటి లేదు.

    • @madhu2292
      @madhu2292 6 ปีที่แล้ว

      . Super yeah what ya

    • @sanju5380
      @sanju5380 5 ปีที่แล้ว

      correcte

  • @KalyaniSeerapu-t7l
    @KalyaniSeerapu-t7l 10 วันที่ผ่านมา

    Heart touching movie and friendship never die ❤❤❤❤❤

  • @akulakavitha5783
    @akulakavitha5783 2 ปีที่แล้ว +3

    Pure love and friendship never die friends character super

  • @kannalucky1184
    @kannalucky1184 4 ปีที่แล้ว +6

    Climax super.
    Nijameyna premukullu apatikayna kallusikutaru.
    Good move

  • @creativeboyrajesh4717
    @creativeboyrajesh4717 4 ปีที่แล้ว +5

    Superb movie, pls watch everyone, such a great love story

  • @durgaprasad-co7ul
    @durgaprasad-co7ul 3 ปีที่แล้ว +1

    ఫస్ట్ హాఫ్ ok బాగుంది... సెకండ్ హాఫ్ సాగతీశారు. క్లైమాక్స్ 👌👌👌

  • @bhaskarmasineni1499
    @bhaskarmasineni1499 4 ปีที่แล้ว +29

    A true friend ship never die
    A blind Love ends with a tragedy.

    • @durgakopparaju5301
      @durgakopparaju5301 4 ปีที่แล้ว +1

      tragedy yem kaduuu vallu kalisaru super true love 21-04-2020

  • @bommalaram
    @bommalaram 3 ปีที่แล้ว +21

    True love and true friendship never ends❤️❤️

  • @peddapallinandini6791
    @peddapallinandini6791 6 ปีที่แล้ว +24

    Exelent movie. Touching love story its really amazing

  • @golloribhimana7571
    @golloribhimana7571 ปีที่แล้ว +2

    ప్రేమంటే రెండు మనసులు అర్థం చేసుకోవాలి అదే ప్రేమ కీ అర్థం ❤❤❤

  • @amreenamreen4147
    @amreenamreen4147 4 ปีที่แล้ว +4

    May God bless you
    This is for all lovers in the world
    Please who saw this please like this film

  • @chsathish706
    @chsathish706 4 ปีที่แล้ว +18

    Litterely I was cried at climax moment, movie is awesome

  • @harilakshmi2572
    @harilakshmi2572 3 ปีที่แล้ว +6

    నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎన్నటికీ దూరం కాదు ప్రేమించండి కాని మోసం చేయకండి

    • @vennelavenny5550
      @vennelavenny5550 3 ปีที่แล้ว +1

      True ga lv chesthene anni badhalu...

  • @nagapurishyam5866
    @nagapurishyam5866 3 ปีที่แล้ว +1

    Evadra tisindi movie super ra hatts off...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @damodarkathula
    @damodarkathula 3 ปีที่แล้ว +6

    One of the best movie.. I never see in my life earlier..

  • @jeevashivan1841
    @jeevashivan1841 8 ปีที่แล้ว +6

    Superb movie thanks for the up loading this type quality movies

  • @shaikbavapeer9289
    @shaikbavapeer9289 4 ปีที่แล้ว +9

    True
    Love never fails.
    All the best
    Lovers

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc 3 ปีที่แล้ว +1

    ప్రేమ ఒక తీయని అనుభూతి ఎన్నో జ్ఞాపకాలు కొన్ని మధురమైనవి ఇంకొన్ని మనసు బాధ పడిన క్షణాలు కొన్ని సార్లు మౌనమే మనసు భాష గుండె ల నిండా నింపుకున్న ప్రేమని కనీసం పంచభూతాలైనా అర్ధం చేసుకుంటాయా అని మనసు పడే వేదన వర్ణనా తీతం

  • @kameshbujji9044
    @kameshbujji9044 7 ปีที่แล้ว +176

    ఈ సినిమాలో హీరో.తన ప్రేయసిని మరియు తన స్నేహితుని దాకించుకుంటాడు....కాని
    నా నిజజీవితంలో నేను నా ప్రేయసిని మాత్రమే.దాకించుకున్నాను.నా స్నేహితుని మాత్రం దూరం చేసుకున్నాను. స్వేచ్చగా దేవుని దగ్గరికి వెళ్లిపోయాడు
    చాల చాల బాగుంది...... ఐ లవ్ మూవీ....👌👌👌👌👌👌👌👌

  • @shanvithashaik9693
    @shanvithashaik9693 4 ปีที่แล้ว +7

    This movie has a great message 💓💓💓💓

  • @SivaKumar-iu8vv
    @SivaKumar-iu8vv 8 ปีที่แล้ว +4

    thanks for uploading we want more Tamil dubbed movies in telugu language thank you

  • @lalithasoka2624
    @lalithasoka2624 2 ปีที่แล้ว

    Wow what a beautiful movie ? Heart touching true love story, happy ending. Thankyou the director and all other people.

  • @sakhicharankumar77
    @sakhicharankumar77 6 ปีที่แล้ว +9

    It's literally an unforgettable movie..Heart touching movie..

  • @vinaychvinay6513
    @vinaychvinay6513 4 ปีที่แล้ว +42

    ఇది మూవీ చూస్తే నా లవ్ స్టొరీ గుర్తుకి వచ్చింది నాకు చాలా ఏడుపు వచ్చింది ఎదుకు ఏమో

    • @jesuslovesyou5133
      @jesuslovesyou5133 4 ปีที่แล้ว +2

      ఇపుడు పెళ్లి అయిందా

    • @kannadaking7750
      @kannadaking7750 4 ปีที่แล้ว

      Chaa thokkem kadha

    • @jetlashankar4861
      @jetlashankar4861 4 ปีที่แล้ว

      E movie lo chala manchi dialogues unnayi nice love story...

    • @anjuanji1081
      @anjuanji1081 4 ปีที่แล้ว

      Mari needi feck love ha

  • @sravani9276
    @sravani9276 3 ปีที่แล้ว +7

    True love and true friendship will be not able to break in any situation 🥀❣️🥺

  • @hariharishkumargm9181
    @hariharishkumargm9181 ปีที่แล้ว

    Classic
    No words
    Excellent
    Thanks my dear producer s and director