How to Protect from Mosquitoes | Rainy Season | Dengue Fever | Tiger Mosquito | Dr.Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • How to Protect from Mosquitoes | Rainy Season | Dengue Fever | Tiger Mosquito | Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    mosquito, mosquitoes, dengue fever, tiger mosquito, fever, viral fevers, yellow fever, dengue breakbone fever, water born disease, rainy season, rain, how to protect from mosquitoes,mosquitoes,how to get rid of mosquitoes,get rid of mosquitoes,mosquito,mosquito repellent,mosquito control,mosquito bites,mosquitoes how to avoid,rainy season prevention,rainy season,monsoon diseases,monsoon tips,tiger mosquito,
    #mosquitoes #dnguefever #rainyseason #tigermosquito #viralfevers #yellowfever #drravhospital #drravikanthkongara

ความคิดเห็น • 450

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises9884 ปีที่แล้ว +17

    సమాజమంటే ఎంత ప్రేమ డాక్టర్ గారు ...కనీస అవగాహన లేని వారు పాలకులుగా ఉండటం మన దౌర్భాగ్యమ్...

  • @chhemanth5496
    @chhemanth5496 ปีที่แล้ว +72

    Hi సార్ మీరు చాలా మంచి మంచి విషయాలు మాకు బాగా వివరిస్తున్నారు డాక్టర్ లు దేవుడు లు అంటారు కదా మీరు నిజంగానే దేవుడు సార్ 🙏🙏🙏

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 ปีที่แล้ว +166

    thanq sir మీరు చెప్పినట్లు మన ప్రభుత్వాలు చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడిపోద్ది సార్ కానీ మన చుట్టూ ఉన్న మెడికల్ మాఫియా మన రాజకీయ నాయకులకువేల కోట్లు ఇస్తుంది సార్ మన ఇండియా బతుకు ఇంతే సార్.

    • @Kumar-P
      @Kumar-P ปีที่แล้ว

      మీరన్నట్లు మెడికల్ మాఫియా అన్నది నిజమే కావచ్చు కానీ,ఈ అంటు వ్యాధుల విషయంలో అది నిజం కాదు, ఎందుకంటే దోమలకి ఉన్నోడు, లేనోడు,రాజకీయనాయకుడు,సామాన్యుడు ఎవరైనా ఒకటే. డ్రైనేజ్ సిస్టమ్, నీరు ఎక్కడ పడితే అక్కడ చేరి దోమలు పెరిగాక, మీకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు వ్యక్తిగతంగా తీసుకున్నా వాటినుండి తప్పించుకోలేరు, అందులోనూ జనాలలో తిరిగే రాజకీయ నాయకులకి మరింత రిస్క్ ఉంటుంది, వాళ్ళు పని చెయ్యక పోవడానికి కారణం కేవలం అవినీతి మాత్రమే కారణం కాదు, వాళ్లకి అవగాహన తక్కువగా ఉండటం, వాళ్ళ అసమర్ధత, జనాలకి ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్ లలో డబ్బు వేస్తేనే ఓట్లు వస్తాయి అన్న భావన వాళ్ళలో బలంగా ఉండటం కారణం, ప్రజలే మాకు కావాల్సినవి అవి కాదు, మేము సొంతంగా డబ్బు సంపాదించుకోగలం, మాకు మంచి రోడ్లు,డ్రైనేజ్ లాంటివి మొదట కావాలి అని అడగాలి

    • @aktharbanu2483
      @aktharbanu2483 ปีที่แล้ว +9

      💯%correct

    • @ajsanthosh8771
      @ajsanthosh8771 ปีที่แล้ว +1

      😊

    • @macharlachinnababumacharla4779
      @macharlachinnababumacharla4779 ปีที่แล้ว

      😊

    • @LASYAANISH
      @LASYAANISH ปีที่แล้ว +4

      Prajalu amayina takkuvaa andi ekkada padithe akkada chetta padeyatam unhygiene ga vundatam ...manam maarakunda prabhutvalu enni chesina adi boodida lo posina panneere avtundi😢

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 ปีที่แล้ว +59

    దేవుడు ఎక్కడో ఉండు అనుకున్న విజయవాడ లో ఉన్నాడు ధన్యవాదములు డాక్టర్ గారు ❤

  • @saipraneeth4505
    @saipraneeth4505 ปีที่แล้ว +27

    నమస్కారం డాక్టర్ గారు, మీరు చెప్పే అన్ని సూచనలు చాలా బాగున్నాయి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మా అమ్మగారికి అరి పాదాలకు ఆనెలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన సలహాలు వైద్య సూచనలు ఇవ్వగలరు.

    • @shivaprasad5590
      @shivaprasad5590 ปีที่แล้ว

      Sir garu reply isthe bagundedi🙏

    • @svsatyavathamma6590
      @svsatyavathamma6590 6 หลายเดือนก่อน +1

      Naaku 1 aanukaya vundi yemi cheste pothundi

  • @Srivyshnavimobiletech
    @Srivyshnavimobiletech ปีที่แล้ว +1

    Miku Indian kadhu bharat best doctor award ivali sir ur r the best doctor without op fee Dr tq sir

  • @kakkerlarajaiah1167
    @kakkerlarajaiah1167 ปีที่แล้ว +4

    నమస్కారం సార్ అందరికీ అర్ధమయ్యే విధానంలో చాలా జాగ్రత్తలు చెప్పినారు సార్ ధన్యవాదాలు

  • @dastagiri2018
    @dastagiri2018 ปีที่แล้ว +17

    ధన్యవాదము డాక్టర్ రవిగారు 👏

  • @nasarvalishaik8533
    @nasarvalishaik8533 ปีที่แล้ว +3

    మంచి వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు

  • @pachipulusuveeravenkatapul1743
    @pachipulusuveeravenkatapul1743 ปีที่แล้ว +4

    డాక్టర్ గారు నమస్కారం mi సూచనలు చాలా బాగుంటాయి అలాగే తప్పక పాటిస్తాను ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @dqumb6373
    @dqumb6373 ปีที่แล้ว +1

    డాక్టర్ గారూ చాలా మంచి విషయం తెలుసుకున్నాము ధన్యవాదాలు. మనకు avoid చెయ్యగలిగె జబ్బులు వస్తే ప్రభుత్వం పై కేసు నమోదు చెయ్యాలి.

  • @sweetysneha0809
    @sweetysneha0809 ปีที่แล้ว +11

    Annayya vipareethamgaa eye infection vachesindhi chala mandhiki deeni kosam oka video cheyandi please

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว

    సార్ అందరి కి ఉపయోగపడే సందేశాలను చెపుతున్నారు అటు ఆసుపత్రిలో ఇటు వీడియో లు చెయ్యటం ఎంత కష్టమైన పని మీ సహనానికి మారుపేరైన వ్యక్తిత్వం బహుశ యాజమాన్యం వంటి వారు మీరే సార్ TQ

  • @prasadp9526
    @prasadp9526 ปีที่แล้ว +9

    చాల బాగా చెప్పారు డాక్టరు గారు 🙏🙏

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 ปีที่แล้ว +3

    Greetings Dr,Ravi Kanth, మీరు విజయవాడలో ఉంటారు కదా? మీరు చెప్పిన ప్రివెంటివ్ సర్వీసెస్ ద్వారా వ్యాదులను రాకుండా నియంత్రణ కొరకు ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ముఖ్యమంత్రి జగన్ గారు విద్య,వైద్యం పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు.
    మా ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తూ కాలం గడుపుతారు.My heart feels for AP.

    • @MVR3039
      @MVR3039 ปีที่แล้ว

      మీరు APపరిస్థితి పూర్తిగా తెలిసి ఉన్నట్లు లేదు.ముఖ్యమంత్రి ఆయన సలహాదారుల సమాచారం మాత్రమే తీసుకొని నిర్ణయాలు ఉంటాయి.AP పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవాలని కోరుతున్నాము.

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 ปีที่แล้ว +6

    సూర్యుని మాని , చంద్రుని ఆపి , వెన్నెల రోజంత కాసింది. కొన్ని సార్లు అబద్ధం అందం గా ఉంటుంది.ఈ భూమి మీద దోమలు లేవు.వుండవు.అనేది అబద్ధం అయితే బాగుంటుంది🌺

  • @MrPrakash219
    @MrPrakash219 ปีที่แล้ว +10

    YOU are great sir.
    GOD bless YOU ❤️🙏🏻

  • @varaprasadballa2120
    @varaprasadballa2120 ปีที่แล้ว +1

    మీరు చెప్పే విధానం చాల బాగుంది డాక్టర్ గారు

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam4810 ปีที่แล้ว

    మంచి ఆరోగ్యం కోసం మంచి విజయాన్ని చెప్పారు మీ కోవందనం

  • @rEd_Never_give_up
    @rEd_Never_give_up ปีที่แล้ว +9

    ఒక రోగి దేవుడికి మొక్కుతున్నాడంటే తానా ఆరోగ్యం బాగుండాలి అని అర్ధం ...........అదే ఒక డాక్టర్ థానా బిజినెస్ బాగుండాలి అని మొక్కుతే......మొక్కుతే.......మొక్కుతే....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    రోగాలు అనేది లేకపోతే ఫార్మా కంపెనీలు మరియు hospitals ఏల బతుకుతారు 😢😢 , కొత్తరోగల్ని సృష్టించి వారి యొక్క మందులు అమ్ముకోవటమే.... టార్గెట్ గా పెట్టుకుంటున్నారు.....మెడికల్ మాపియా...😭😭😭
    సమాజంలో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టీ, సామాన్యులు ఎంతో కొంత మేలు జరుగుతుంది.......🙏🙏
    Thankyou so much for your suggestions through this channel 😊😊😊

  • @GundarapuRavi
    @GundarapuRavi 2 หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలు చెబుతున్నారు sir

  • @veerababusimhadri1333
    @veerababusimhadri1333 ปีที่แล้ว +9

    People like u should become health minister

  • @JayaSri-xr3re
    @JayaSri-xr3re ปีที่แล้ว

    నమస్తే అండి డాక్టర్ గారు మీరు అన్ని చాలా బాగా చెబుతున్నారు మీ వాయిస్ వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది అండి మీరు ఏది చెప్పినా కూడా మీరు చెప్పిన దాంట్లోనే రోగాలు సగం పోతుంది కానీ నాకు చిన్న డౌట్ అండి మీ పంపించే కామెంట్లు అన్నీ మీరు చదువుతారా చదివితే నాకు ఒకసారి రిప్లై ఇవ్వండి ప్లీజ్ నాకు చిన్న కోరిక అండి

  • @pottichatla9490
    @pottichatla9490 ปีที่แล้ว

    Sir meeru chaala cute ga unnaru.
    Chaala manchi visayaalu chepputhunaru.❤❤❤

  • @devotionvoice5487
    @devotionvoice5487 ปีที่แล้ว +2

    కళ్ల కలక గురించి video cheyandi sir

  • @sundarayyaanagani.8190
    @sundarayyaanagani.8190 ปีที่แล้ว +10

    Sir plz make a video Regarding Conjuctivitis

  • @mssinger6455
    @mssinger6455 ปีที่แล้ว

    Meeru hyd yeppudu vastaru sir . Mee kosam chala mandhi wait chestunnaru . Meelanti vaaru hyd lo lekapovadam maa duradrustam sir ..great information sir .

  • @kumarsandhya7311
    @kumarsandhya7311 ปีที่แล้ว +3

    Please sir. Liver pain gurinchi oka video cheyyandi 😢

  • @arunamiriyala4048
    @arunamiriyala4048 ปีที่แล้ว

    Babu dr garu meelanti drs vunte prajala safty patients saftey drsandaru ilavu te ento baguntundi prajalu arogya paristini alochinche meeru noorellu arogyamu to noorellu vardhillalani demudni prardistanu

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 ปีที่แล้ว

    Dr.garu,meeru..s.p.m,
    Gurinchi.chakkagavivarinchiñannaduku,dhañyavadalu

  • @abbarajuudayakiran6983
    @abbarajuudayakiran6983 ปีที่แล้ว

    Family Dr laga bagaa chepparu

  • @ramu.ramu9324
    @ramu.ramu9324 ปีที่แล้ว +2

    Sir hair fall gurinchi oka video cheyandi

  • @prathiviswa8322
    @prathiviswa8322 ปีที่แล้ว +2

    Namasthe sir you are too brilliant
    Very information for me
    Real doctor garu sir miru
    Ippudunna andaru kadu kontha mandi docters dabbula kosame treatment suggession isthunnaru
    Fees lekunda mi time ni me good treatment ni maku andisthunnaru thank you sooooo much sir you are real docter and real hero

  • @gudapatikishorekumar282
    @gudapatikishorekumar282 ปีที่แล้ว

    TQ sir your information super sir danyavadalu

  • @sriramadevotional
    @sriramadevotional ปีที่แล้ว +2

    Doctor Babu brain clots gurinchi oka vedio cheyandi please

  • @srikarsgallery457
    @srikarsgallery457 ปีที่แล้ว

    Thank you so much sir.andharu doctors prathichinnadaniki hospital lo join avamdi.leakapotha mamu emi cheyaleamu antunaru .but meru chala Baga Diseases rakumda chayadaniki help chesthunaru anta clear ga chephuthunaru

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 ปีที่แล้ว +8

    Thank you sir after I become IAS officer I must try to implement 💖

  • @peralisuresh6071
    @peralisuresh6071 ปีที่แล้ว +23

    U r not only doctor u r such a great👍👏 valuable book tq sir❤❤❤

  • @drtrendingfashion24
    @drtrendingfashion24 ปีที่แล้ว

    సర్ మీరు బాగా అర్థం అయ్యేలా చెప్తున్నారు Tq

  • @d.kenannya977
    @d.kenannya977 ปีที่แล้ว +1

    Namaskaram sir naa peru Mamatha garbasanchi problems valla chala mandhi badhapadutunnaru oka video cheyandi sir please

  • @SantoshkumarGannavarapu
    @SantoshkumarGannavarapu ปีที่แล้ว

    You are good హెల్త్ educator sir. Your videos are మోస్ట్ valuable డాక్టర్ garu

  • @Anasuya-k7c
    @Anasuya-k7c 7 หลายเดือนก่อน

    మంచిగా చెప్పారండి 💯👌

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 ปีที่แล้ว +2

    I would request AP CM and health minister to take health tips from such good doctors ie Ravi Garu and implement....

  • @kumarianand4801
    @kumarianand4801 ปีที่แล้ว +1

    Your not a doctor your my family doctor and more then memorybel book our health thank you so much sir

  • @padmavathi4977
    @padmavathi4977 10 หลายเดือนก่อน

    Tq sir good information chala veshalu chaputunaru 🤝🙏

  • @grameshikpdrda6741
    @grameshikpdrda6741 ปีที่แล้ว +1

    🙏సార్,
    You are doing
    Great Social responsibility tasks. TQ 💐👍🏻

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 ปีที่แล้ว +9

    సార్ సర్ చిన్న పిల్లలు covid ఇంజక్షన్ covid వేయించుకున్నారు రెండు వేయించుకున్నారు తరవాత పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయివీడియో చేయండి 14 వయసు అమ్మాయి

  • @koushikgamer6568
    @koushikgamer6568 ปีที่แล้ว

    Nenu mii vidiolu emadyane chusthuna chala bhadhaga chepu thunaru munduga 🙏

  • @Nagalakshmi396
    @Nagalakshmi396 ปีที่แล้ว

    🙏🙏 Me opika ku danyavadamulu sir.
    Intlo kutumba sabhyula laga Enta baga cheputaro prati video lo TQ అన్నయ్య 🙏🙏.

  • @jyothidulapalli5232
    @jyothidulapalli5232 ปีที่แล้ว +1

    Hi sir good morning 💐Aunu sir mana India lo alane unthundhi thank you so much sir meku la andaru untye baguntundhi 🙏🙏❤️

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 ปีที่แล้ว +7

    Hi Ravi Garu, thank you so much for sharing knowledge..

  • @saipriya1460
    @saipriya1460 11 หลายเดือนก่อน

    మీకు పాదాభివందనం

  • @chakradharrao582
    @chakradharrao582 ปีที่แล้ว +5

    Very friendly and nicely expressed in the interest of our welfare. Thank you sir. We will try to adopt.

  • @vijayreddy6129
    @vijayreddy6129 ปีที่แล้ว +2

    Sir main TESTS body ki related yenni tests chepinchukunte manchidi .. oka video cheyandi

  • @narasimhuluannadanam9850
    @narasimhuluannadanam9850 11 หลายเดือนก่อน

    Your videos are interesting and very useful for members of public in general. You are honestly sharing useful medical information. As a super senior citizen, I appreciate and bless you with long life and prosperity. ( at present from USA).

  • @mvenkatesh-tu6so
    @mvenkatesh-tu6so ปีที่แล้ว +5

    Kalla kalakalu gurinchi cheppandi sir. Ippudu ekkada chusina Ave unnay

  • @kamakshaiahbodicherla-ly2kt
    @kamakshaiahbodicherla-ly2kt ปีที่แล้ว

    100%. Nijam sir meru chepinnattu mana. Samajamlo unnavaru andharu ardham chesukovalani. Korukuntam sir maku entha manchi vishyalu.chepinadhuku.chala thenk s.sir❤

  • @raghavarao7593
    @raghavarao7593 ปีที่แล้ว

    Sir we didn't saw ur father but we are watching lively in u

  • @guntupallisujatha2691
    @guntupallisujatha2691 ปีที่แล้ว

    Tq sir chala Valuable message echaru mila government alochiate bavundu

  • @sriharikadali3465
    @sriharikadali3465 ปีที่แล้ว +1

    Sir Mee video super Harsha Sai ki cheppadi problem solve 🙏🙏🙏🙏🙏🫡🫡🫡

  • @manjula4878
    @manjula4878 ปีที่แล้ว +1

    నమస్కారం sir. నేను వికలంగురాలను. నేను నడవలేను. ఎక్కువ సేపు కుర్చోనూ లేను. నాకు బీపీ షుగర్,అల్సర్. అన్నీ వచ్చాయి. నాకు బ్రతుకంతా నరకమే. నాకు 42years. ఇప్పటికీ నేను 15year's నుండి ఇదే స్థితిలో ఉన్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారికోసమే బ్రతుకు తున్నా ను. మీ వీడియోలు చూస్తున్నంత సేపు నేనూ అందరిలా ఉంటే మీరు చెప్పే మంచి మంచి సజిషన్స్ అన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండేదాన్ని కదా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఆ అదృష్టం లేదు. నేను నలభై ఏళ్లకే 90ఏళ్ల వయసు గల వాళ్ళలా ఐపోయింది నా శరీరం. మీకు ఎందుకో నా problam చెప్పుకోవాలి అనిపించింది. మీరు మనసున్న మారాజు.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshthirusiddharth5730
    @rameshthirusiddharth5730 ปีที่แล้ว

    Sir meeru spm subject ni touch chesinandhuku thanks

  • @deppachetpally1684
    @deppachetpally1684 ปีที่แล้ว

    Sir really me matalu vinte mana family member tho matladanittu undi. But mimalni kalavalani undi really sir

  • @meraramesh1052
    @meraramesh1052 ปีที่แล้ว

    Meeru cheppey vidanam bagundi sir thank you

  • @jayaram-cu9wi
    @jayaram-cu9wi ปีที่แล้ว

    Good information sir

  • @madhavimandha6357
    @madhavimandha6357 ปีที่แล้ว

    Thank you sir may be valuable time maa Kasam spandchesinandhuku madhi bhadrachalam sir merucheppinadhuku aenaa enkaa jagrata ga untaam sir tq

  • @banothsuresh8573
    @banothsuresh8573 ปีที่แล้ว

    Superb baga cheparu nd explanation super sir

  • @Koteswarinampalli-wj9kt
    @Koteswarinampalli-wj9kt ปีที่แล้ว

    Tq very much for impormishon ichhinanduku inta manchigaaa.cheppinanaduku

  • @rajini2512
    @rajini2512 ปีที่แล้ว

    మీకే ధన్యవాదాలు సర్

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 ปีที่แล้ว

    Dr garu, very good information. Tq so much sir 🙏

  • @bhargavi36
    @bhargavi36 ปีที่แล้ว +5

    Tq sir..
    Good message.
    August 1st is breastfeeding week. Soo i request you to do one informative vedio for all mothers to give only brest milk.
    Thank you sir....🎉

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs ปีที่แล้ว

    Tq Doctor garu maku teliyani yenno manchi vishayalu chebutunnaru

  • @UpdateversionAj
    @UpdateversionAj ปีที่แล้ว +3

    Valve enlargement gurinchi cheppandi

  • @jyothimavuluri6428
    @jyothimavuluri6428 ปีที่แล้ว

    Sir keella vatham gurinchi video cheyandi sir pls pls

  • @manivempati4436
    @manivempati4436 ปีที่แล้ว

    A duma chala lucky Doctor sir ni kutidi kadha

  • @RaviKumar-zw4lh
    @RaviKumar-zw4lh ปีที่แล้ว

    Sir you are really great....as to creating awareness to the people in all issues.... thank you very much sir 🎉

  • @pavankalyan2584
    @pavankalyan2584 ปีที่แล้ว

    Sir meeru chala neat chala baaga prathi okariki ardham ayela oka teacher laga vivarincharu thank you so much sir

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว

    Chaala bhaagaa andariki ardamaiyettu vivarincharu tq dr.garu

  • @MacherlaPrabhakar
    @MacherlaPrabhakar ปีที่แล้ว +1

    Thank you Sir, idea is good.

  • @sachinpatil1885
    @sachinpatil1885 ปีที่แล้ว

    Ur explanation was beautiful sir some unknown imp things u explained thanks 🙏

  • @umadevi6334
    @umadevi6334 ปีที่แล้ว

    Tq Dr babu garu god bless you ayya meeru challaga vundali 🙋‍♀️🤚🙏🙏

  • @rockyrok9144
    @rockyrok9144 ปีที่แล้ว +3

    Sir make a video on how to cure eye flu red eyes

  • @alladirameshalladiramesh2908
    @alladirameshalladiramesh2908 ปีที่แล้ว +1

    సార్ మీ నోటితో బి సెవెంటీన్ విటమిన్ గురించి తెలియజేయండి

  • @karunabangaram5063
    @karunabangaram5063 ปีที่แล้ว +2

    Skin problems kuda solve chestarandi doctor sir

  • @laxmisoujanya3474
    @laxmisoujanya3474 ปีที่แล้ว +4

    Thank you Ravi garu.. Maa father ki forests lo work chesinappudu Culex mosquito bite mulana oka 25yrs ago filariasis vachindhi. danitho problem emi ledhu but adhi taggataniki emaina medicines untaya.. ee specialist ki chupinchukovali. thank you

  • @venkatasrinivasedupuganti3814
    @venkatasrinivasedupuganti3814 ปีที่แล้ว

    Tq sir miru anivesayalu chakaga vevaristunaru tq

  • @manjuberelli5546
    @manjuberelli5546 ปีที่แล้ว

    Ippude chesthaanu sir 👍🏻Tq so much andi 🙏

  • @vahinkorukonda4168
    @vahinkorukonda4168 ปีที่แล้ว

    Sprb sir seasonal ga vache health problems kosam chala baga cheptunnaru great job sir

  • @alwalvijaya3792
    @alwalvijaya3792 ปีที่แล้ว

    Excellent education knowledge handsome mercyness etc these all are in you very grate beta by GODS grace my blessings are with you

  • @jhansiranibusi4836
    @jhansiranibusi4836 ปีที่แล้ว +2

    Thank you sir for giving valuable message. Recently my daughter affected with dengue fever . It's make me so afraid about her. If everyone take the minimum cleanliness it's help for youngesters

  • @nagabharani2512
    @nagabharani2512 ปีที่แล้ว

    Meelanti leader vundali doctor garu

  • @sridevissvm5946
    @sridevissvm5946 ปีที่แล้ว +4

    Thank you for valuable information handsome doctor

  • @sbegum3335
    @sbegum3335 ปีที่แล้ว

    Hii sir me matalu meru chepey manchi manchi vishyalu ardamaela cheptaru sir tq soo much sir 🙏

  • @SAGARVENNU5
    @SAGARVENNU5 ปีที่แล้ว +1

    Nice information sir...is helpful us.

  • @b.anitha6115
    @b.anitha6115 11 หลายเดือนก่อน

    🙏🙏🙏 chana super ga చెప్పారు sir

  • @venkytinku1778
    @venkytinku1778 ปีที่แล้ว

    Sir... తప్పుగా అనుకోకండి మిమ్మల్ని చూస్తే ఏదో ఒక రకమైన ధైర్యం .మీ అపాయిట్మెంట్ కావాలి sir... ఎలా ..?ప్లీజ్ rply sir...

  • @janakivelivela3312
    @janakivelivela3312 ปีที่แล้ว

    Hi sir meru cheape vishayalu chala useful ga untai sai,,, we try to follow your words sincerely 🙏🙏

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว

    Very good information 👌 thank you very much sir

  • @hiiiiiiiii223
    @hiiiiiiiii223 ปีที่แล้ว

    nice explanation sir meeku enta heart vunte manchi free ga sérvice minimum cost tho sollu chepi ma shop lo konandi

  • @Tony-n7u5s
    @Tony-n7u5s 5 หลายเดือนก่อน

    Nijam simple methad fallow evryone