అసలు వాళ్ల క్లాంతో వచ్చిన హరితేజ వేరే క్లాన్ లో కలిసి వాళ్ల క్లాన్ గురించి చాడీలు చెప్పడం వల్ల ఎలిమినేట్ అయింది అసలు ఆ క్లాని వాళ్ళు నీ క్లానికి సపోర్ట్ చేయరు అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్లతో కలిసి అర్థం కావట్లేదు నీ క్లాను వాళ్ళు నీకు ఒకసారి సపోర్ట్ చేయకపోతే ఇంక వేస్టార్ అనుకోకూడదు ఫస్ట్ ప్రయారిటీ నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తారు. కానీ నువ్వు వాళ్ళు నీకే ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు వాళ్ళ మీద చాడీలు చెప్పడం మొదలు పెట్టావ్ అందుకే ఎలిమినేషన్ అయ్యవ్
Bokkale.. exact noms time lo Telugu audience ni fool cheyyadaniki panchekattadam and PK fandom ni impress cheyyadaniki erra thundu. Audience maree antha red flowers la kanpisthunnara doctor babu ki.. Vaadi strategy neeku artham kakapote nuv Vishnu kanna dumb 😂
అసలు హరితేజ వాళ్ల క్లాంతో లేకపోవడమే మిస్టేక్ అయింది వాళ్ల క్లాన్ వాళ్లు హరితేజ కి సపోర్ట్ చేయలేదని చెప్పి హరితేజ డిస్ప్పాయింట్ అయి అలా వాళ్లతో కలిసిపోయి వీళ్ళని బ్యాట్ చేయడం వల్లే ఎలిమినేట్ అయింది అసలు నిఖిల్ క్లాన్ వాళ్లు మీ క్లాన్కు అసలు సపోర్ట్ చేయరు నీ క్లాను వాళ్ళు నీకు ఎప్పటికైనా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ టైమే నీకు చేయాలి అని అనుకుంటే అది ఫులిష్ కదా ఎప్పటికైనా నీ క్లా నీకిలానే వాళ్లకు లేని వాళ్లకు లోని
నేను మొదట bigboss లో నినే సపోర్ట్ చేశారు.. మా ఇంట్లో అంత.. ఆ తరువాత నీ చెత్త ప్రవర్తన చూసి అప్పుడు బయటికి వచ్చి చస్తావా అని ఎదురు చూసాము.. ఇప్పుడు మేం అందరం హ్యాపీ 😂
మొత్తం 8 సీజన్లో చాలా అంటే చాలా సంతృప్తి ఇచ్చింది ఇ ఎలిమినేషన్ నీకు ఒక్క దండం తల్లి 🙏 నువ్వు ఎందుకు వచ్చావో ఎం చేసావో ఎవరిని ఎవరికీ ఎలా చూపించి విడకొట్టాలి అనుకున్నావో అందరికి తెలిసి నీకు ఓటింగ్ చెయ్యలేదు నువ్వు వెళ్ళిపోవడం 100 % కరెక్ట్
Haritheja doubal గేమ్ ఆడింది. వాళ్ళ రాయల్స్ కే support చేయకుండా OG వాళ్ళను సపోర్టు చేసింది. గౌతమ్ ఎలిమినేషన్ కాకుండా సేఫ్టీ కార్డు ఇచ్చిన హరితేజకు, ఒక్కసారి కూడా గౌతమ్ కి సపోర్ట్ చేయలేదు
హారికథల హరితేజ ఎప్పుడైతే హారికథలు కాకుండా బ్యాక్ బిచింగ్ చేసుకొంటూ తోటి హౌసెమేట్స్ గురించి చాడీలు చెప్పడం స్టార్ట్ చేసిందో అప్పుడే జనాల దృష్టిలో వరస్ట్ కంటెస్టెంట్ అయ్యింది అందుకే బయటికి వచ్చింది 😂😂😂
హరి తేజ గారు ఇంటికి వెళ్లి 4 వీక్స్ మీ బిహేవర్ చూడండి....... తర్వాత మీకే తెలుస్తుంది......... మీరు వెళ్లిన వీక్ రావాలి బయటకు కని జనాలు మిరోధో చేస్తారని అనుకున్నారు కని వెస్ట్
1:41 abba cha abba cha me maate nammocha, itta kuda cheppocha Cha cha cha cha. Industry ki kavalsindi me acting akka, ikkada real ga ela untaro telisindi. Thank you
❤❤ vote for Gowtham 🔥 mana genuine telugu biddakey vote veyyandii......k serial batch. (Dandupalyam batch)ki mana ammalakkalu vote veyyakandi thallulu😢.....
Super hariteja ! Innallu prekhakulaki daggaraina hariteja… one month lo bad eypoyadu. Keep up the good work. We still love the season one chalaki hariteja. All the best for ur future endeavours
Every one Has +ve And - ve side But It Depens on situation thats it.. Hariteja I am not saying You Are Bad.. But Situation Made you Appear Tough And Negative In BB House Best of luck For your movie career You have Bright Future in Film industry 👍👍
Nenu 1st and 2nd seasons mathramey choosanu malli ippudu 8th season choosthunna ee season lo Sonia and hariteja fair elimination hariteja 1st season lo kooda ilaney chesindi amey Edo cover chesthundu anthey😂😂
బిగ్ బాస్ అనేది మా బ్యాచ్ కోసం నడుపుతున్నట్లు ఉన్నది వాళ్ళ తో కలవటం వల్ల ఏమైనా సేవ్ అవ్వొచ్చు అని హరితేజ(బ్యాక్ బిచింగ్ స్టార్) అనుకున్నది కానీ బయటకు పంపారు
Chala happyga feel avvutunna hariteja.. nuvvu bayataki ravadam
Satisfying elimination Hariteja ✅
హరికథలు చెప్పుంటే బాగుండేది కానీ చాడీలు చెప్పడం వల్ల బయటకు వచ్చేసింది హరితేజ😅😅😅😅
S, baga chepparu
అవును😂😂😂😂😂
అసలు వాళ్ల క్లాంతో వచ్చిన హరితేజ వేరే క్లాన్ లో కలిసి వాళ్ల క్లాన్ గురించి చాడీలు చెప్పడం వల్ల ఎలిమినేట్ అయింది అసలు ఆ క్లాని వాళ్ళు నీ క్లానికి సపోర్ట్ చేయరు అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్లతో కలిసి అర్థం కావట్లేదు నీ క్లాను వాళ్ళు నీకు ఒకసారి సపోర్ట్ చేయకపోతే ఇంక వేస్టార్ అనుకోకూడదు ఫస్ట్ ప్రయారిటీ నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తారు. కానీ నువ్వు వాళ్ళు నీకే ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు వాళ్ళ మీద చాడీలు చెప్పడం మొదలు పెట్టావ్ అందుకే ఎలిమినేషన్ అయ్యవ్
Exactly
💯💯 current 😂😂😂
బ్యాక్ బిచింగ్ లో ,top one హరి తేజ 😂
True in all 8 seasons
Even in season one she and that cunning archana always use to bully diksha panth
హరితేజ నీకో దండం తల్లి🙏
Miku pedha dhadam andyi pakkipoyi aduko
Hamaya Hariteja Out, Satisfied 👌🏻
We are happy
Thank you for coming out of BB house HARITEJA 😊😊😊❤
Dont give negative comments on others they get hurt
Andulo negative comments emi vunnayi??@@manavapatisravani7271
హరికథలు ఎక్కువ చెప్పకుండా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేయడం వల్ల బయటకు వచ్చేసింది హరితేజ
S
Avnu
అసలు వాళ్ళ క్లాంతో వచ్చిన హరితేజ వేరే వాళ్ళతో కలిసి వాళ్ల క్లాన్ గురించిచాడీలు చెప్పడం వల్ల ఎలిమినేషన్ అయింది
Hariteja elimination like button ✅
ఇది bigboss 1 లోనే పెద్ద ముదురు
నాకు అప్పుడే నచ్చలేదు
మంచి పని అయింది bigboss 1 తో వచ్చిన కొంచం ఫ్యాన్ బేస్ కూడా పోయి వుంటది
Am very happy
Yes true
Yes
Vote for Gowtham 🔥 solo fighter ❤️ genuine person.....❤no Cunning
No strategies
No group game
Solo fighter❤
Selfish fighter
Bokkem kadhu, solo ga unnatlu act chesthe sympathy. Sympathy unte top 5😂😂
Crct 😂@@ramj4350
Bokkale.. exact noms time lo Telugu audience ni fool cheyyadaniki panchekattadam and PK fandom ni impress cheyyadaniki erra thundu. Audience maree antha red flowers la kanpisthunnara doctor babu ki.. Vaadi strategy neeku artham kakapote nuv Vishnu kanna dumb 😂
అమ్మ హరితేజ మీరు ఎలమినేట్ అయినందుకు చాలా సంతోషం. ఇంకా కొన్ని రోజులు ఉంటే చాలా అసహ్యం వేసేది
*Very satisfying elimination 👍✅💯 ఎంత మందికి నచ్చింది హరితేజ ఎలిమినేషన్ 😂👍✅💯*
True…
@@HemaKonki thank you 😊❤❤👍
Me
అసలు హరితేజ వాళ్ల క్లాంతో లేకపోవడమే మిస్టేక్ అయింది వాళ్ల క్లాన్ వాళ్లు హరితేజ కి సపోర్ట్ చేయలేదని చెప్పి హరితేజ డిస్ప్పాయింట్ అయి అలా వాళ్లతో కలిసిపోయి వీళ్ళని బ్యాట్ చేయడం వల్లే ఎలిమినేట్ అయింది అసలు నిఖిల్ క్లాన్ వాళ్లు మీ క్లాన్కు అసలు సపోర్ట్ చేయరు నీ క్లాను వాళ్ళు నీకు ఎప్పటికైనా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ టైమే నీకు చేయాలి అని అనుకుంటే అది ఫులిష్ కదా ఎప్పటికైనా నీ క్లా నీకిలానే వాళ్లకు లేని వాళ్లకు లోని
అది దాని కుళ్ళు బుద్ది అందుకే వచ్చేసింది
Very fair elimination hariteja
నేను మొదట bigboss లో నినే సపోర్ట్ చేశారు.. మా ఇంట్లో అంత.. ఆ తరువాత నీ చెత్త ప్రవర్తన చూసి అప్పుడు బయటికి వచ్చి చస్తావా అని ఎదురు చూసాము.. ఇప్పుడు మేం అందరం హ్యాపీ 😂
Heart satisfaction full Dilkhush chesav mawaaaa😂😂😂😂😂😂
మొత్తం 8 సీజన్లో చాలా అంటే చాలా సంతృప్తి ఇచ్చింది ఇ ఎలిమినేషన్ నీకు ఒక్క దండం తల్లి 🙏 నువ్వు ఎందుకు వచ్చావో ఎం చేసావో ఎవరిని ఎవరికీ ఎలా చూపించి విడకొట్టాలి అనుకున్నావో అందరికి తెలిసి నీకు ఓటింగ్ చెయ్యలేదు నువ్వు వెళ్ళిపోవడం 100 % కరెక్ట్
Gowtham win big boss win big ❤❤❤❤❤❤❤
Back stabbing hariteja 😊
Haritheja doubal గేమ్ ఆడింది. వాళ్ళ రాయల్స్ కే support చేయకుండా OG వాళ్ళను సపోర్టు చేసింది. గౌతమ్ ఎలిమినేషన్ కాకుండా సేఫ్టీ కార్డు ఇచ్చిన హరితేజకు, ఒక్కసారి కూడా గౌతమ్ కి సపోర్ట్ చేయలేదు
Top players tho unte safe lo untadanuku di but ade bedisikottindi
హారికథల హరితేజ ఎప్పుడైతే హారికథలు కాకుండా బ్యాక్ బిచింగ్ చేసుకొంటూ తోటి హౌసెమేట్స్ గురించి చాడీలు చెప్పడం స్టార్ట్ చేసిందో అప్పుడే జనాల దృష్టిలో వరస్ట్ కంటెస్టెంట్ అయ్యింది అందుకే బయటికి వచ్చింది 😂😂😂
Gautham is very genuine and selfless person.. tanakante na anukuna vallake ekuva chestadu Gautham ❤.. Gautham deserves winning BB8 🏆
Yes goutam selfish
అమ్మ తల్లి నువ్వు ఫస్ట్ చాడీలు చప్పడం అపు తల్లి నువ్వే కరెక్ట్ గా ఉంటే ఎందుకు బైటికి వచ్చావ్ అమ్మ
Negative thoughts Valle Eliminated ayindi... Hariteja very bad..
హరి తేజ గారు ఇంటికి వెళ్లి 4 వీక్స్ మీ బిహేవర్ చూడండి....... తర్వాత మీకే తెలుస్తుంది......... మీరు వెళ్లిన వీక్ రావాలి బయటకు కని జనాలు మిరోధో చేస్తారని అనుకున్నారు కని వెస్ట్
Back Bittching Star 🎉
Rohini behavior bagundi hariteja Nikhil pakkana cherindi guntanakka telivitetalu
ఊసరవెల్లి లాగా ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని హరితేజ ఏలీ మీటి అయినందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ హ్యాపీ డే😂😂😂😂
Hari అనవసరంగా వచ్చావు మా 😮
ప్రజల అభిమానం 1season కి పరిమితం నీ విషయంలో
Already u had a successful career
U did a wrong step by coming in this season 😢
1:41 abba cha abba cha me maate nammocha, itta kuda cheppocha
Cha cha cha cha.
Industry ki kavalsindi me acting akka, ikkada real ga ela untaro telisindi.
Thank you
Gowtam ❤
హరితేజ ఎవరు అసలు ఏమీ ఆడట్లేదు అందరూ తగాదాలు పెట్టడం హ్యాపీగా నవ్వడం వెనకాల
24/7 వల్ల హరితేజ బయటికి వచ్చేసింది.
Hamada hariteja out,out out 🎉😅😅satisfied😊namaste 🙏 namaste 🙏
Vote for Nabeel .....continue ....🎉...please I hope win
❤❤ vote for Gowtham 🔥 mana genuine telugu biddakey vote veyyandii......k serial batch. (Dandupalyam batch)ki mana ammalakkalu vote veyyakandi thallulu😢.....
Neeku telusa vallu dandupalyam batch ani nuvvu emaina vallani daggara nundi chusava
Nuvvedo mana telugu muddu bidda anukuntunava? Leka nuvvedi chepthe adi vinesthamu anukuntunava? Maaku nachinavallaki memu support chestham.
@@lavanyamaheswara3990correct question bro. Dandypalyam movie kannada lo theasaru kada, anduke dandypalyam antunadu
@@lavanyamaheswara3990alani nuv kuda choosaledhu ga......valla vinna strategies tho telisipotunndhi..... deggara nundi chopdalaina pani ledhu
@@chaitanyachaitanya2342😅😅chey bro....kani manchiga .... genuine ga unna vallaki supply cheyyy.... like gowtham.....❤
One month lo nuvu chupinchina colors cinemalo chupisthe bagundu 🙏🏻 dhandam thalli neeku nee lekalaki
S
Well said😅
మన తెలుగు కమెడియన్స్ ని ఎంకరేజ్ చెయ్యండి ప్లీజ్
Nv paniki mallina mattalu adakamma hariteja nv bayata ki vacheyadam challa happy ga undhi
Goutham fire
All the best hariteja❤✅..
Because of you i understand rude and cunning behViour of perena 💯✅
Super hariteja ! Innallu prekhakulaki daggaraina hariteja… one month lo bad eypoyadu. Keep up the good work. We still love the season one chalaki hariteja. All the best for ur future endeavours
Super prerna
Excellent player👏👏👏👏
Haritejaki Oka 🙏🏻
Prithvi❤
Every one Has +ve And - ve side
But It Depens on situation thats it..
Hariteja I am not saying You Are Bad.. But Situation Made you Appear Tough And Negative In BB House
Best of luck For your movie career You have Bright Future in Film industry 👍👍
Best elimination . Horrible player Haritheja . Horrible player human
Nikhil masked man ani clear ga cheppindhi , ee okkati correct 😅
Haritheja kaakunda Naarada ani pettukunte baaguntundi
Waiting to watch gangavvas interview
Meeku gangavva interview ardam avvataniki oka 3 times aina chudali madam
@chaitanyachaitanya2342 ayithe weekend chusta..
@@priyapadma7260 🤣🤣🤣
Vaamo naganachi...
అబ్బా సాయి రామ్, పంపించావా తండ్రి, ఈవిడ ఎలిమినేట్ అవ్వాలని ప్రతి రోజు దండం పెట్టుకున్నాను
Hariteja straightforward Edina bitaki cheppeyadam valla janalaki nachaledu. Ignore negative comments .Wish you all the best.
Nikhil...safe player...full mask...cunning...manipulator...He was very don't deserve to win BB 8
Repati promo chusara ..... Gautham 🥵🔥
Prerana ❤❤❤❤❤
Satisfying elimination 😂😅
Very cunning behavior of hariteja
Nikhil super
Own cane ku hand ఇచ్చి
వారి మీదనే back piching చేస్తే
ఎవరు వేస్తారమ్మ నీకు Vots 🤦♂️🤦♂️ 🙆♂️🙆♂️
Gawtham winner button ✅
Yasmi eliminate ayithe nenu Inka full happy ga undedhanni
Solo solo solo solo solo solo boy Gowtham winner 🏆🏆🏆🏆🏆🏆🏆❤❤❤❤❤
Gowtham fans
We feel happy about hariteja elimination 🤌🏻🤌🏻🤌🏻
హరితేజ నీకు సినిమాలో పనిమనిషి కరెక్టే బాగుంటది వెళ్ళు చేసుకపో😂😂😂😂😂😂😂
Neeku adi kuda ledu kada ra 😂😂pulka muskoni kurcho paka valani kincha parichi matladalsina avsram ledu
All Telugu people ఎలిమినేట్ అవుతున్నారు, కన్నడ వాళ్ళు ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు
S
Chadila chepukune hariteja😂😂😂
Next ah mabbu priya nu guda baytiki pampiccheyandi ra babu , 10 weeks nundi okka task gelvale , laudala love track meeda survive aitundi intlo
Gowtham e game adi winner ayadu first numech kasetapadi game aduthunadu nikile 🏆
Hariteja garo bayata ki vacchi chudandi mee cunning and gossip behaviour ...
S
పోయిన వారం నుంచి చేసిన పూజ ఫలితం హరితేజ ఎలిమినేషన్😂😂😂
I am very feel to ganga avva
Ful satisfy
Gowtham ❤
Prerana winner ❤❤❤❤
Hariteja made the game very interesting
Nenu 1st and 2nd seasons mathramey choosanu malli ippudu 8th season choosthunna ee season lo Sonia and hariteja fair elimination hariteja 1st season lo kooda ilaney chesindi amey Edo cover chesthundu anthey😂😂
Hariteja point is correct.
Hariteji ❤❤❤👌👌
Friends next yasmi deyyamkalladi, palladi
Hari కదాలు chepuko niko దండం బయటికీ vachavu adechalu hariteja దడం tali😊😊😊😊😊
Prudhvi fans ❤
First time 2 contestants interview at same time😅😅
Goutham ❤❤❤❤
ప్రేరణ చెప్పినట్టు కిరి కిరి తేజ వి😂
Gowtham is the winner ❤❤❤
Gowtham aswadhama 😅😅😅aswagandhaa
Gamers ni bayatku pampinchi Oa chese vallani intlo unchutunnaru especially aa kannada batch...
దరిద్రం బయటకి పోయింది 😂😂
Love from anantapur ❤❤
Revenge story bagunda..😂😂
బిగ్ బాస్ అనేది మా బ్యాచ్ కోసం నడుపుతున్నట్లు ఉన్నది వాళ్ళ తో కలవటం వల్ల ఏమైనా సేవ్ అవ్వొచ్చు అని హరితేజ(బ్యాక్ బిచింగ్ స్టార్) అనుకున్నది కానీ బయటకు పంపారు
Pridhvi❤❤❤❤
Gautham ❤❤❤
Suppanathi revenge game lu, nominations chesindi unna anni rojlu
Oddly satisfaction elimination after Sonia.
We miss you hariteja 😢😢
Best elimination hariteja neku 🙏Thaly chala happy bye bye 👋
Finally Tali vachindi baytaku am happy 😅
kanada vallaku support cheyadam manesi mana telugu valani telpinchandi