ఆ లిరిక్స్ కి నమస్సుమాంజలి...... రామచక్కని సీతకి .. పాటలో ...... ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో .... అని విన్నప్పుడు చాలా భావాలు కలిగాయి మదిలో ఆశ్చర్యం , కొద్దిగా హాస్యం , చిరు దరహాసంతో కూడిన ఏదో ఒక చెప్పలేని ఆనందానుభూతి...... శేఖర్ కమ్ముల సర్ , మీకు 🙏🙏🙏🙏 ఇలాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు వారికి అందించినందుకు , , , , కమలిని ముఖర్జీ కి దాసుడనైపోయా ఈ సినిమా చూసిన తర్వాతి నుండి , , అలాంటమ్మాయ్ నాకూ దొరికితే బాగుండనిపించేలా గోదావరి చూపిన సరికొత్త ఒరవడి 😍 ఎన్ని సార్లు చూసినా bore అనేదే కొట్టని వాళ్ళున్నారా ఈ 2024 లో , నాలాగ.... If u are , hit once 👍
నా మనసు లోని భావాలను మీ నుంచి చూసా నిజంగా మీ కామెంట్ తో నేను ఏకీభవిస్తున్న నిజంగా నేను పెద్ద ఫ్యాన్ to శేఖర్ కమ్ముల మూవీస్ కమల్ని నాకు ఆనంద్ మూవీ నుండి ఇష్టం తన నటనా చాలా నేచురల్ గా ఉంటుంది songs కూడా చాలా బాగుంటాయి మాది గోదావరి జిల్లా కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఎన్ని వందల సార్లు చూసానో ఇప్పటికి.చూస్తూ ఉంటా..good టేస్ట్ అండి...💐💐💐💐
It's 2025 still watching... without skipping atleast one scene nice movie.. character of seetha is nice..wants to be independent..likes to be loved..also cares for her parents.. easily satisfied..no higher expectations..and godavari boat travel want to go atleast once in life..when ever I feel lonely I watch this movie because it makes me happy and brings back smile on my face😊
జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం ఈ మూవీ చూడడం ర అసలు పొవట్లేదు ర మైండ్ లో నుండి మళ్ళీ ఇప్పుడే ఇంకొకసారి చూడాలనిపిస్తుంది❤️💛 ఇన్ని ఇయర్స్ ఈ మూవీ ని చూడకుండా ఎలా మిస్ అయ్యానో అర్ధం అవ్వట్లేదు❤️
ఎప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు చూసే సినిమా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా, ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశానో కూడ లెక్క లేదూ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో కూడ తెలియదు. Thank you shekhar kammula గారు.
మనసులో ఉన్న బాధలు ఈ సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలికి కూర్చున్నట్టుంది ఇప్పటికి ఈ సినిమా 80 సార్లు చూశాను ఎంత చూసినా బోర్ గా అనిపించ దు మ్యూజిక్ కు వింటుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ గోదారి పడవలు ఒకసారి జర్నీ చేయాలనిపిస్తుంది థాంక్యూ శేఖర్ కమ్ముల గారు ఇంత మంచి సినిమా తెలుగు పరిశ్రమలో ఇచ్చినందుకు🙂🙏
ఈ సినిమా లో బుడగలు అమ్ముకునే పిల్లాడి క్యారెక్టర్ మాటలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారు ఇటువంటి గొప్ప సినీమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను.
@జ్యోత్స్న ledhandi eppudu aa abbaayi kakinada GGH lo security guard ga job chesthunnadu, naaku last year thelisindhi aa movie lo act chesina abbayi ikkada ggh lo job chesthunnadu ani
గోదావరి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ మూవీ లో ఉండే Each & every character చాలా బాగుంటుంది Even ఆ కుక్క & జాతకం చెప్పే చిలుక కూడా 2019 లోనే కాదు 2029 లో కూడా Happy గా family తో చూసి life long గుర్తు పెట్టుకునే సినిమా ఈ "గోదావరి" Background score & Songs awesome 👌👌
Year 2024..still watching this movie...what a memory of godavari,papikondalu..ee movie chustunnanthasepu godavari place lo manam kuda vunna feeling kaluguthundhi..such a cool and beautiful movie..everyone must visit place papikondalu❤❤.
శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... మనసు పలికే మౌన రాగం ఈ చిత్రం.. ప్రేమను పంచే పండుగు ఈ చిత్రం... తెలుగు వారి అచ్చదనం ఈ చిత్రం... ఈ చిత్రానికి ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే... Best Movie Best Music Best Director Best Dialogues Best Screenplay Best Hero Best Heroine Best Singer Best Dubbing Best Cinematography Best Visuals I can proudly say... Oka Mayabazar, Oka Missamma... Oka Godavari 😍💐
Sure bro..... You are right. కాని ఒక విషయం మర్చి పోయారు. Best dubbing voice for heroine..... Sunitha garu.... Sunitha గారి voice కమలిని ముఖర్జీ కి match అయినట్టు, వేరే ఏ హీరోయిన్ కీ match avvaledu... It's my feeling...
Rajamouli garu , Shankar garu gurinchi matrame chebutharu ekkuva ga Kani the best movies , reasonable budget , emotions , realitions,music , cult stories, cult characters , ultimate Director, hats off to Sekhar kammula sir we all are proud to be an indian 👏👏👏👏👏👏👏👏👍👌 Sekhar kammula garu
Watched this movie 270 times... Antha level entoi neeku.. ha ha ha.. lovly movie.. I won't get sleep with out background play of this movie. Please like if you are obsessed about this movie like me..
Ala godavari madhya boat lo travel cheyali ani anipinchina prati sari ee movie chustanu.. Such a beautiful film.. Thank You so much Sekhar Kammula sir for this beautiful Film.. ❤️🙂
Jan 19 2025 lo అంటే ఈరోజు ఫస్ట్ టైం ఈ సినిమా చూడడం జరిగింది..ఏం సినిమా రా బాబూ..మైండ్ నుంచి పోవడంలేదు..ఇంత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యానో ఇప్పటికీ అర్థం కావడంలేదు..చాలా చాలా మంచి సినిమా...బిజిమ్ అల్టిమేట్...సుమంత్ మరియు కమలినీ ముఖర్జీ నటన అద్భుతం..శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఆసమ్...ఈ సినిమాకి పాటలు మరో స్థాయికి తీసుకొనివేళ్ళిపోయింది..ఈ సినిమా మళ్ళీ రిరిలీజ్ చేయాలి అని కోరుకుంటున్న...❤😊
2024 వచ్చింది ఐనా నేను చుసిన సినిమాల్లో ఎప్పటికి ఇదే నాకు ఫేవరేట్ మూవీ గోదావరి, సీత క్యారక్టర్, రామ్ క్యారెక్టర్,చిన్న గాడు, డాగ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వాట్ నాట్ ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టని మూవీ, ఎప్పుడు చుసిన ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కనెక్ట్ ఐపోతాం 90కిడ్స్ కి మాత్రమే ఇలాంటి సినిమా ఫీల్ ఏంటో అర్ధం అవుతుంది..❤❤❤❤❤❤❤
What a movieWhat a movie I watched! I have literally watched it so many times. I am in a state of depression and this movie has lifted my mood. It is a very special movie in my life. It helped me release a lot of pressure. I am going back to my Ammaamma's house, where I have many childhood memories.
Lots of love from a kannada guy living in USA. This is one of the best Telugu movie I have seen and have watched it multiple times in past 10 years, never gets old. Divine songs with awesome lyrics. Kamalini's expressions and the voice over of Sunitha for Kamalini makes this movie worth it to watch over and over. Simple yet heart touching movie !!!
I started believing in love only when I watch this film....this films show clearly what a true love is.....True love takes place only when each other understands others characters...And this is the BEST FILM to reflect What is a true love...
కమలినీ ముఖర్జీ నా ఫేవరేట్ యాక్ట్రెస్.. నాకు చాలా ఇష్టం తను తన యాక్టింగ్.. నో డ్రామా నో ఓవర్ యాక్షన్.. జస్ట్ సింపుల్ యాక్టింగ్.. తన ముఖ కవళికలు .. తను చాలా అందంగా ఉంటుంది.. ఇంకా సుమంత్.. తనకి యాక్టింగ్ రాదన్నవాడు గుడ్డోడు.. ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ అసలు.. మై ఆల్ టైం ఫేవరేట్ సినిమా గోదావరి.
Though I am from North India and came across Sekar Kammula and Selvaraghavan's work amazing work quite late. I think Sekhar is one of the finest directors in the country. His work in Godavari, Happy Days and Anand is simply astonishing. His command over the slice of life genre is at par with the great Spielberg.
ఈ మూవీ పేరు చదివితేనే మనసుకు హాయిగా అనిపిస్తుంది.ఇన్ని ఏళ్ళు గడిచిన ఎవర్ గ్రీన్ మూవీ....ఇష్టం అనే మాట చాలా చిన్నది.ఇప్పటికీ 213 సార్లు చూసాను...ఇప్పుడు మళ్లీ చూస్తున్నా... ఎంత మంచి సినిమా......మాది కూడా భద్రాచలం
One of my favourite movies forever and ever. Don't know how much time I watched it, still it looks fresh with its dialogues, music, characters, location and many more..... If I start talking about this film I can't stop. We may feel that its just an amazing beautiful matured love story, but I think it is above all these. Godavari is not just a love story, but its the life of all the characters in the film. The characters Ram, Sita and all other characters will remain in our mind forever. Each and every characters are made with atmost perfection. I thank Shekar gaaru for making this film for us. I love all his films. But Godavari is more special. This is the first time I am writing this much about a movie, but I don't know still I can't stop..... since I am from kerala none of my friends have watched this film, so I suggest it to all my friends to watch it so that they won't miss a classic movie. Love from Kerala....❤❤❤❤❤
Great film! A Sekhar Kammula masterpiece. The magic in Kamalinee's expression, Sumanth's attitude and Radha Krishnan's music are ultimate! The chemistry between Seetha and Sriram is something lost in today's youth... All in all, such a fascinating feel-good film.❤️❤️❤️
2:23 26/03/23 Sunday.......I don't know why this mve feels like 1st time,even i have watched more than 20 times.....that voice, innocence,love......still getting goosebumps for watching more than 20 times.....
I love this movie not that violent. I love the songs i at-least watched this movie from 50 to 90 times and I am still not bored can you guys believe it
I am a tamil guy from tamilnadu. But I love this movie lot. Still I watch this movie like a new film. A beautiful love poem of Ram and Seetha Mahalakshmi from the great Sekar Kammula
This movie will haunts me forever .... It is the medicine for me Whenever I feel depressed... Wt a soulful music.. Wt a beauty nd wt a performance by Kamalini.. Wt a direction by Sekhar Kammula gaaru.... Finally it's a master piece...🙏🙏🙏
Godaavari, aanand, life is beautiful , happy days, fidha movies ni enni saarlu chusaano lekha ledhu. .chusina prathi oka kotha anubhuthi, manassanthi. .. 😊😊👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏
One of my favourite movie... Anni sarlu chusano lekke ledhu....anni sarlu chusina malli fresh ga chusthuna feeling.. Direction, characters.. especially sita character ki Sunitha gari dubbing aythe next level... awesome movie...thanq shekhar kammula garu
నదుల్లో గోదారి కవుల్లో వేటూరి....... ఈ కలయికలో వచ్చిన అద్భుతమైన సినిమా గోదావరి... ఎన్నిసార్లు చూసిన తనివి తీరని చిత్రం .. ..చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే చిరంజీవి ఈ గోదావరి
Stil watchng n 2018.Wat a movie. Being a malayali i dnt know proper telugu.but can understand by picturisation subtitles situation some words etc. I get soothng feelng or pleasnt feelng by seeing each nd evry tim.hats off the music composer background music.......
Abbabbaba...Yem cheppamantaru andi....assalu ivi Evergreen movies....idhi inkoti Aanandh movie by this Heroine .....rendu matram extraordinary....ye movies veetini replace cheyyalev....meeremantaaru...!?😍😍😍💖
ఇలాంటి సినిమాలకు సపరేట్ గా కొంత మంది ఫాన్స్ ఉంటారు అందులో నేను ఒకడిని love గోదావరి forever ❤️
Me also
@@gajjaladevi9062 ok😊👍
Ssss👍👍
Avunu maa priyamma kuda anthe
Naku kuda entha estam ante movie cheppalenu
ఆ లిరిక్స్ కి నమస్సుమాంజలి......
రామచక్కని సీతకి .. పాటలో ......
ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో .... అని విన్నప్పుడు చాలా భావాలు కలిగాయి మదిలో
ఆశ్చర్యం , కొద్దిగా హాస్యం , చిరు దరహాసంతో కూడిన ఏదో ఒక చెప్పలేని ఆనందానుభూతి......
శేఖర్ కమ్ముల సర్ , మీకు 🙏🙏🙏🙏
ఇలాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు వారికి అందించినందుకు , , , ,
కమలిని ముఖర్జీ కి దాసుడనైపోయా ఈ సినిమా చూసిన తర్వాతి నుండి , , అలాంటమ్మాయ్ నాకూ దొరికితే బాగుండనిపించేలా
గోదావరి
చూపిన సరికొత్త ఒరవడి 😍
ఎన్ని సార్లు చూసినా bore అనేదే కొట్టని వాళ్ళున్నారా ఈ 2024 లో , నాలాగ....
If u are , hit once 👍
మీరు చేప్పింది నిజమే మిత్రమా.
ఆ సాహిత్యం ని కి అభినయం.. అద్భుతం
Haaa super asaluu
నా మనసు లోని భావాలను మీ నుంచి చూసా నిజంగా మీ కామెంట్ తో నేను ఏకీభవిస్తున్న నిజంగా నేను పెద్ద ఫ్యాన్ to శేఖర్ కమ్ముల మూవీస్ కమల్ని నాకు ఆనంద్ మూవీ నుండి ఇష్టం తన నటనా చాలా నేచురల్ గా ఉంటుంది songs కూడా చాలా బాగుంటాయి మాది గోదావరి జిల్లా కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఎన్ని వందల సార్లు చూసానో ఇప్పటికి.చూస్తూ ఉంటా..good టేస్ట్ అండి...💐💐💐💐
😍
ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో.. Idhi nijam...
It's 2025 still watching... without skipping atleast one scene nice movie.. character of seetha is nice..wants to be independent..likes to be loved..also cares for her parents.. easily satisfied..no higher expectations..and godavari boat travel want to go atleast once in life..when ever I feel lonely I watch this movie because it makes me happy and brings back smile on my face😊
Nice movie
My exact feeling 😊
Same feeling
Yes😊
To get refreshed in and out❤
జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం ఈ మూవీ చూడడం ర అసలు పొవట్లేదు ర మైండ్ లో నుండి మళ్ళీ ఇప్పుడే ఇంకొకసారి చూడాలనిపిస్తుంది❤️💛 ఇన్ని ఇయర్స్ ఈ మూవీ ని చూడకుండా ఎలా మిస్ అయ్యానో అర్ధం అవ్వట్లేదు❤️
It's 2024 still watching the movie ❤️.....2024 lo movie chustunna vallu oka like veskondi.....And e movie lo mi fav scene comment cheyandi ☺️
Treasure scene chinna and dog 🐕🤣😂
2024 let's goo
Movie line up
1.Oye (done)
2. godavari
😮@@MaimunMaimun-q5e
Oka scene Kane kadhu andi... total movie antha superbb
Sita mi intilo vallu ninnu modhipilla ani anthara
Roopa & Seetha are well written female characters of Telugu Cinema.
Kamalini Mukherjee did a great job in both the movies.
yes
No any lady would have done all credit to Shekar sir
Exactly!!
She did a great job in Anand also
100 % sir 🙏 🙌
ఎప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు చూసే సినిమా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా, ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశానో కూడ లెక్క లేదూ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో కూడ తెలియదు.
Thank you shekhar kammula గారు.
Yes
2024... June and July evaraina unnara?
Yes im
Me ❤❤
Yes
Yes I'm
Search cheskoni mari
మనసులో ఉన్న బాధలు ఈ సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలికి కూర్చున్నట్టుంది ఇప్పటికి ఈ సినిమా 80 సార్లు చూశాను ఎంత చూసినా బోర్ గా అనిపించ దు మ్యూజిక్ కు వింటుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ గోదారి పడవలు ఒకసారి జర్నీ చేయాలనిపిస్తుంది థాంక్యూ శేఖర్ కమ్ముల గారు ఇంత మంచి సినిమా తెలుగు పరిశ్రమలో ఇచ్చినందుకు🙂🙏
chi chi hi really same feelings here. I
Nijam ga chala prasantham ga vuntundi e cinema chustunte
@@chevurimadhuri94 Chala Chala హాయిగా.. ఆనందంగా ఉంది...😍 చాలా సార్లు చూసిన ఇంకా చూడాలనిపించే సినిమా...
242 times chusanu chala estam
@@swathipilla4025 Really How crezy , Naaku kuda enni Vela sarlu chusina thanivi theeradu
2020 lo Kuda chusthunna...... beautiful movie for ever....
Yup I'm watching now 🤩
I am also
i AM ALSO
I'm too watching now✌️✌️
I'm also
ఈ సినిమా లో బుడగలు అమ్ముకునే పిల్లాడి క్యారెక్టర్ మాటలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారు ఇటువంటి గొప్ప సినీమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను.
ఆ అబ్బాయి ఇప్పటికీ అక్కడ నడిచే పడవలలో పని చేస్తున్నాడు.. మేము boating కి వెళ్ళినపుడు అక్కడే shipలో ఉన్నాడు..😞
Yes.. Avnu andi
@@జ్యోత్స్న oh..avunaa
@@జ్యోత్స్న రాజమండ్రి లో ఉన్నాడు కదా అండి అతను
@జ్యోత్స్న ledhandi eppudu aa abbaayi kakinada GGH lo security guard ga job chesthunnadu, naaku last year thelisindhi aa movie lo act chesina abbayi ikkada ggh lo job chesthunnadu ani
నాకు బోర్ కొట్టినప్పుడల్లా చూసే సినిమా ఇది.
నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఈ కామెంట్స్ చూస్తే తెలుస్తుంది
Shekar kammula movies chustunte yedho teliyani magic.....
In my opinion he is a great director
Damn true words ❤️
I agree👍
Yes
Yeah😍
Yeah
గోదావరి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ మూవీ లో ఉండే Each & every character చాలా బాగుంటుంది
Even ఆ కుక్క & జాతకం చెప్పే చిలుక కూడా
2019 లోనే కాదు 2029 లో కూడా Happy గా family తో చూసి life long గుర్తు పెట్టుకునే సినిమా ఈ "గోదావరి"
Background score & Songs awesome 👌👌
Good movie ilove this movie
👍
14 January 2021 ,sankranthi morning 5:15am, watching
@@mounikaakula8580 really same but 7.30 am
@@sravanbargav8905 so nice
i love this movie గోదవరి లో పడవ ప్రయానం ఎంతమందికి ఇష్టమో like చేయండి
2024 నవంబర్ లో చూసేవాళ్ళు ❤
Yes me 😂
Ippude complete ayindi bro
😊🚣
🙋
Me nennu
Year 2024..still watching this movie...what a memory of godavari,papikondalu..ee movie chustunnanthasepu godavari place lo manam kuda vunna feeling kaluguthundhi..such a cool and beautiful movie..everyone must visit place papikondalu❤❤.
Me too bro..With out skipping Sean's
@@PRAVEENKUMAR-ld9th amazing feeling bro
Yes im
@@fathimashaik6814 nice
👍
శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...
మనసు పలికే మౌన రాగం ఈ చిత్రం..
ప్రేమను పంచే పండుగు ఈ చిత్రం...
తెలుగు వారి అచ్చదనం ఈ చిత్రం...
ఈ చిత్రానికి ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే...
Best Movie
Best Music
Best Director
Best Dialogues
Best Screenplay
Best Hero
Best Heroine
Best Singer
Best Dubbing
Best Cinematography
Best Visuals
I can proudly say...
Oka Mayabazar, Oka Missamma...
Oka Godavari 😍💐
Sai Krishna 👏👏
Sai Krishna 🌹🍁🌈☔⛅🌸🌻🍅🍆🍇🍓🍋🍊🍉🍝🍕🍞 🍢🍘🍠🍌
Yes..
Sure bro..... You are right.
కాని ఒక విషయం మర్చి పోయారు.
Best dubbing voice for heroine.....
Sunitha garu....
Sunitha గారి voice కమలిని ముఖర్జీ కి match అయినట్టు, వేరే ఏ హీరోయిన్ కీ match avvaledu...
It's my feeling...
Chala baga chepparu 👌👌👌👏👏👏
ఇన్నిరోజులు ఇంతమంచి సినిమాని ఎలా మిస్ అయ్యానో అసలు..15yrs for గోదావరి 💛
Same feeling
Intha varaku chudaledaa broo 😂😂
💙🤍💙🥰
@@perseusvlasov367 nenu ayithe ninnane chusa....asala intha manchi movie ela miss ayyano intha varuku anipinchindhi
@@kalyanbabudrakshram4838same nenu today ne chusa next anand❤chudali manchi stuff vunnayi 😂❤
2024 Summer లో June వర్షం పడుతున్నప్పుడు గుర్తువచ్చి చూస్తున్నవారు ఒక్క Like 👍
Rajamouli garu , Shankar garu gurinchi matrame chebutharu ekkuva ga
Kani the best movies , reasonable budget , emotions , realitions,music , cult stories, cult characters , ultimate Director, hats off to Sekhar kammula sir we all are proud to be an indian 👏👏👏👏👏👏👏👏👍👌
Sekhar kammula garu
గోదావరి సినిమా చూస్తున్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది I love this movie ❤
శేఖర్ కమ్ముల గారికి హాట్సాఫ్
Year 2021...still watching without skipping any moment... 😍😍
yes me 2
Me ✌ best movie ever
Me to
🙋♀️
Yes me too. That too I don't know Telugu much.
Any one from 2025 watching?
🖐️
Me watching
Me watching
Every week stress buster
15 years passed still the magic continues 😍
👍
Exactly
Yes exactly
S
కామినేని ముఖర్జీ అంద నీ కీ సుమంత్ నటనకు ఒక్క లైక్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ 👌 👌 👌 👌 👌
Kamineni kaadu bro kamalini mukarji
Kamalini mukarji
lol
Nee inti peru chusi nuvvu kamma ani cheppagalanu..
Kamineni inti peru unna vallu kuda kamma caste ani tana peru marchaku bro
Lol doll
Watched this movie 270 times... Antha level entoi neeku.. ha ha ha.. lovly movie.. I won't get sleep with out background play of this movie. Please like if you are obsessed about this movie like me..
BGM is other level for movie Chetan...
Especially that Ramulavari song on background is like nothing much we can comment 😍😍😍😍😍😍
2024 oct ఎవరైనా ఉన్నారా😂?????
Watched 5 times
I’m watching today ❤
Iam here😅😅😅
okkadunnadu amanpreet Singh
🙋
"అమ్మ, ఆవకాయ" లానే గోదావరి సినిమా కూడా ఎప్పుడు బోర్ కొట్టదు😍😍2022లో ఇప్పటి వరకు చూసినవాళ్లు ఉన్నారా ఉంటే ఒక లైక్ చేయండి
My life time fav movie గోదావరి ❤️😍
🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️
S nn chusthunna
S bro
ఒక మధుర జ్ఞాపకం
Godavari movie part 2 kavalaney Vallu kinda thumb ni blue ga cheseyandi.....like kottandi boss😎
I too thought like that only
Kani ee movie ki part-2 teyyaleru
Nvu movie testhunva entiii 😁
@@hanu4327 story ready ga vundi sis.....teesestha
Kacchithangaaa
Ala godavari madhya boat lo travel cheyali ani anipinchina prati sari ee movie chustanu.. Such a beautiful film.. Thank You so much Sekhar Kammula sir for this beautiful Film.. ❤️🙂
Don't expect more in godavari tour i was v upset in reall
Gadidi guddem kadu
By
Yes
Saravan Somayajula ఉక్వుబ
Jan 19 2025 lo అంటే ఈరోజు ఫస్ట్ టైం ఈ సినిమా చూడడం జరిగింది..ఏం సినిమా రా బాబూ..మైండ్ నుంచి పోవడంలేదు..ఇంత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యానో ఇప్పటికీ అర్థం కావడంలేదు..చాలా చాలా మంచి సినిమా...బిజిమ్ అల్టిమేట్...సుమంత్ మరియు కమలినీ ముఖర్జీ నటన అద్భుతం..శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఆసమ్...ఈ సినిమాకి పాటలు మరో స్థాయికి తీసుకొనివేళ్ళిపోయింది..ఈ సినిమా మళ్ళీ రిరిలీజ్ చేయాలి అని కోరుకుంటున్న...❤😊
Jan 19th is my birthday
శేఖర్ కమ్ముల గారు..గోదావరి2 తియ్యండి..మ్యూజిక్ డైరెక్టర్ ని ఇతన్నే పెట్టండి..ప్లెజ్ ఇప్పటికి 100 సార్లు చూసుంటాను..nomber వన్ మూవీ
Yes..
Badhrachalam to rajamandri ani storie rasukovali iga
Bro same bro
Nenu kooda
2024 వచ్చింది ఐనా నేను చుసిన సినిమాల్లో ఎప్పటికి ఇదే నాకు ఫేవరేట్ మూవీ గోదావరి, సీత క్యారక్టర్, రామ్ క్యారెక్టర్,చిన్న గాడు, డాగ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వాట్ నాట్ ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టని మూవీ, ఎప్పుడు చుసిన ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కనెక్ట్ ఐపోతాం 90కిడ్స్ కి మాత్రమే ఇలాంటి సినిమా ఫీల్ ఏంటో అర్ధం అవుతుంది..❤❤❤❤❤❤❤
"ఎక్కడినుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్లు, అసలు ఆగవా? " అన్నప్పుడు 'సునీత' గారి వాయిస్ లోని బాధతో కూడిన వేదన వింటుంటే 🙏🙏🙏
Dialogue aswom kadha
time plz....
@@prasanthkumar1841 02:10:06 time
@@DirectorVijay thank U
Ela రాస్తారో ఇలాంటి డైలాగ్స్ అప్పుడు గోదావరి ఇప్పుడు సీతారామo
What a movieWhat a movie I watched! I have literally watched it so many times. I am in a state of depression and this movie has lifted my mood. It is a very special movie in my life. It helped me release a lot of pressure. I am going back to my Ammaamma's house, where I have many childhood memories.
13:03 “Sanpadinchaleni vadidaggara chudali bank balance naku avasaram ledu kavalante ippatikippudu sapadistha” what a meaningful dialogue 👌👌👌
ఈ సినిమా 2023 లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
E
Me
Watching from Maharashtra, , ,3rd time , , with English subtitles 😊
2024
2k24
Sumanth&kamalini acting ki oka like vesukondi frnds..
2025 lo chuse valuu vunnaraa I love this movie ❤
ఆత్మాభిమానం అంటే ఏంటో నాకు ఈ మూవీ చూసాకే తెలిసింది !!!
Love శేఖర్ కమ్ముల గారు !
ప్రతి character చాలా అద్భుతంగా రాసారు ❤️
12 టైం...2024 లో చూసినా వాల్లు..ఒక like
More than 100 times chusa❤
Yes I do
Time was 01:07am 31/7/2025
No count
40+ times since release
Seetha is the finest and well written character of the movie ... Kamalini nailed it..
Thanks Sekhar sir for this wonderful epic
2024 లో కూడా ఇ మూవీ ని చూడ్డానికి వచ్చిన వాళ్లెవరు ❤❤❤
Lots of love from a kannada guy living in USA. This is one of the best Telugu movie I have seen and have watched it multiple times in past 10 years, never gets old. Divine songs with awesome lyrics. Kamalini's expressions and the voice over of Sunitha for Kamalini makes this movie worth it to watch over and over. Simple yet heart touching movie !!!
ಹೇಗಿದೆ ಅಮೆರಿಕಾ!! ಅಮೆರಿಕಾ!!
ಚನ್ನಾಗಿದೆ !! 😉
2024 లో చూసే వాళ్ళు ఉన్నారా
Haa unnaru
Just today chesunanu😮
చూసాను చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సినిమా వల్లే నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది .
Every week I'm seeing this movie, this movie is awesome and relaxing movie
@rehaankkhaan826 to seey se⁹8
I started believing in love only when I watch this film....this films show clearly what a true love is.....True love takes place only when each other understands others characters...And this is the BEST FILM to reflect What is a true love...
2025 lo chusa e movie nee intha baguntadhi telvadhi...♥️
Ledh ante eppudo 10 years back eh chuse Vanni...😍
సినిమా స్టార్టింగ్ నుంచి యండిగ్ వరకూ ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ఒక అద్బుతం. ప్రతీ ఆర్టిస్ట్ కూడా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసారు.
ఇప్పుడే సెంచరీ కొట్టేశా ఈ సినిమా చూడటంలో... I like very much this movie... Mainly kamalini acting & Sunitha గారి voice👌👌👌
*Godavari* is not just a movie
🥰🥰🥰🥰
It's an *emotion*
😍😍😍🤩🤩🤩🤩
Yes exactly 😍
Yes
కమలినీ ముఖర్జీ నా ఫేవరేట్ యాక్ట్రెస్.. నాకు చాలా ఇష్టం తను తన యాక్టింగ్.. నో డ్రామా నో ఓవర్ యాక్షన్.. జస్ట్ సింపుల్ యాక్టింగ్.. తన ముఖ కవళికలు .. తను చాలా అందంగా ఉంటుంది..
ఇంకా సుమంత్.. తనకి యాక్టింగ్ రాదన్నవాడు గుడ్డోడు..
ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ అసలు..
మై ఆల్ టైం ఫేవరేట్ సినిమా గోదావరి.
ఎన్ని టెన్సన్స్ ఉన్నా ఈ మూవీ చూస్తే ఆ టెన్షన్ పోయి మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది.. సీతారాముడు క్యారెక్టర్లని అలా చూస్తూ ఉండిపోవాలనేంతలా...
2024 attendance here😂
I love this movie prati year watching
E movie enni times chusina no bore..manasuki hpy ga untundhi I like this climate😍
Hehe.... Nuv super bujji
Yes Ee Movie Enni sarlu chusiena bor anipinchindi that is Shekhar Kammala Magic'
Yes ..I watch this movie when iam angry or depressed I feel very happy ..mood changer
still I am love this movie 😍😍😍❤️
హాయిగా ఉంటది ఈ సినిమా చూస్తా ఉంటే ఎప్పుడో రిలీజ్ ఎప్పుడు చూశాం తర్వాత ఇదే చూడటం థాంక్యూ సో మచ్ సర్
2024 lo first time chusthuna vallu entha mandhi
Me
Me
Me
Me
Me
ఇ రోజే మొదటి సారి చూసాను, ఇంతకాలం ఎందుకు చూడలేదు రా అనిపిస్తుంది . మంచి ఫీల్ గుడ్ మూవీ ♥️♥️♥️♥️♥️
Kamalini stole the show with her acting. .her eyes do speak ❤️
Nov 2024 Evarynaa vunnaara....❤
Yes 🙌
నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా... ప్రతి పాత్రకు ఆత్మ గౌరవం వుంటుంది ఈ సినిమా లో...
Exactly. Good observation
Chala Chala Istam naaku aa Godavari, Jeevithamlo okkasari Ayina aa godari Nadi vodduna jeevinchagalanaa! Thank you Shekar kammula
Though I am from North India and came across Sekar Kammula and Selvaraghavan's work amazing work quite late. I think Sekhar is one of the finest directors in the country. His work in Godavari, Happy Days and Anand is simply astonishing. His command over the slice of life genre is at par with the great Spielberg.
Fidaa movie also very good
Also watch avakai biryani movie
ఈ మూవీ పేరు చదివితేనే మనసుకు హాయిగా అనిపిస్తుంది.ఇన్ని ఏళ్ళు గడిచిన ఎవర్ గ్రీన్ మూవీ....ఇష్టం అనే మాట చాలా చిన్నది.ఇప్పటికీ 213 సార్లు చూసాను...ఇప్పుడు మళ్లీ చూస్తున్నా... ఎంత మంచి సినిమా......మాది కూడా భద్రాచలం
Madikuda Bhadrachalam 300 movie favourite movie
Madhi kuda b c m
Still who are watching this movie in 2024❤
I watched 100 times now..whenever I feel sad I will watch this..what a lovely music.. So much positivity is there in this movie..
ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ రావడం చాలా అరుదు. 2024 లో చూసిన వాళ్ళు లైక్ ఇచ్చుకోండి
One of my favourite movies forever and ever. Don't know how much time I watched it, still it looks fresh with its dialogues, music, characters, location and many more..... If I start talking about this film I can't stop. We may feel that its just an amazing beautiful matured love story, but I think it is above all these. Godavari is not just a love story, but its the life of all the characters in the film. The characters Ram, Sita and all other characters will remain in our mind forever. Each and every characters are made with atmost perfection. I thank Shekar gaaru for making this film for us. I love all his films. But Godavari is more special.
This is the first time I am writing this much about a movie, but I don't know still I can't stop..... since I am from kerala none of my friends have watched this film, so I suggest it to all my friends to watch it so that they won't miss a classic movie.
Love from Kerala....❤❤❤❤❤
Still watching in 2019.. 😍😍 never getting bored always feeling good...!!!
Mostly i watch this when i feel bit low
in 2019
😢
Rakesh, same here🤗
Ur rgt.....
Me 2😍...luv thiz film
I am from Kerala stayed in AP for 5 years...This is One of my favorite movie in Telugu.......
So what should we do
Appreciate it.
Iam from karnataka, i see this movie more than 20 times.
Ento ee cinema enni sarlu chusina malli malli chudali anipisthundhi silent ga alaaa vellipothu untundhi story... ❤❤
Great film! A Sekhar Kammula masterpiece. The magic in Kamalinee's expression, Sumanth's attitude and Radha Krishnan's music are ultimate! The chemistry between Seetha and Sriram is something lost in today's youth...
All in all, such a fascinating feel-good film.❤️❤️❤️
ఆ రోజుల్లోనే....
ఇలా ఒక గోదావరినది పై బోటులో వెళ్తూ సాగే ప్రేమ కథ తియ్యడం. ప్రేక్షకులను మెప్పించడం శేఖర్ గారికీ చెల్లింది.
2:23 26/03/23 Sunday.......I don't know why this mve feels like 1st time,even i have watched more than 20 times.....that voice, innocence,love......still getting goosebumps for watching more than 20 times.....
2025 attendance 🎉
Hi mammuty
I love this movie not that violent. I love the songs i at-least watched this movie from 50 to 90 times and I am still not bored can you guys believe it
anju parlapalli well join the club i have watched the movie countless times
Mee to
Yes I exist
same here
Yeah i will cause i did too
ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా🥰🥰
I am a tamil guy from tamilnadu. But I love this movie lot. Still I watch this movie like a new film. A beautiful love poem of Ram and Seetha Mahalakshmi from the great Sekar Kammula
Sekhar kammula has seperate style for him.... Watch his Anand , Leader ,Happy days
Nanum tamil dhan.... Niraya time pathutan
Yes semma movie Intha movie tamil dubbed undu name marandhutu
Yarukathu tehriyuma
@@priyaammu9545 that is Nila vanilae
ఇలాంటి సినిమా లు మళ్ళీ రిరిలిస్ చేయండి బాగుంటుంది ఫ్యామిలీస్ తో చూడడానికి ❤❤
This movie will haunts me forever ....
It is the medicine for me
Whenever I feel depressed...
Wt a soulful music..
Wt a beauty nd wt a performance by Kamalini..
Wt a direction by Sekhar Kammula gaaru....
Finally it's a master piece...🙏🙏🙏
Ne gunde gattidhi bro
Me too
💙🤍💙🥰
Mind upset vunte , Godavari move chusthe chaluu Manchi relaxing esthundii ....!!!!!!!!!!
Godavari it's not a movie it's a mind refresh medicine 🤗❤️
Godaavari, aanand, life is beautiful , happy days, fidha movies ni enni saarlu chusaano lekha ledhu. .chusina prathi oka kotha anubhuthi, manassanthi. .. 😊😊👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏
U forgot about happy days
Leader movie also
True
Marchepoyaa. .happy days ni 30 times kanna ekkuve chusuntaanu. . .😀😀😀 intlo vallu neekidhem pichi antuntaaaru 😆😆😆
so true..
3/07/2024 first time e movie chusina enni rojulu endhuku entha manchi movie❤ ni chudale ani feel aina non stop ga 3 times chusina movie ni e roju
One of my favourite movie... Anni sarlu chusano lekke ledhu....anni sarlu chusina malli fresh ga chusthuna feeling.. Direction, characters.. especially sita character ki Sunitha gari dubbing aythe next level... awesome movie...thanq shekhar kammula garu
మా గోదారి అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలి సూపర్ మూవీ ...
చాలా గొప్పగా తీశారు శేఖర్ కమ్ముల గారు....👌🙏🙏🙏🙏
2020 corona effect lo cinema chustuna varu like vesukondi sami😎
enti bhayya e daarunammm happy girl ane profile tho okalu pedithee 930 likes..26 comments same context.. fafam manodu pedithe em ledhu, support cheyyandi ra ikkadienaa :P
just kidding .. heheheh
Me too
Corona tym lo 7th tym
@@mvcstudiochannel5155 menu 12th times tushanu
మణిరత్నం, గౌతమ్ మీనాన్, శేఖర్ కమ్ముల వీళ్ళ ప్రతీ మూవీలో ఒక డిఫ్రెంట్ వైబ్ ఉంటుంది 😍😍😍😍
Thanks for Watching and your valuable feedback.
One of good pictures I have seen.
+TeluguOne Please add English subtitles to all your movies, I subscribed a long time ago.
Hindi
hindime
Manish Kumar
Sunitha's voice is awesome.. took the heroine character to a next level.. its mesmerizing 😍😍
200% true . Her voice made this film to nex level
నదుల్లో గోదారి
కవుల్లో వేటూరి.......
ఈ కలయికలో వచ్చిన అద్భుతమైన సినిమా గోదావరి...
ఎన్నిసార్లు చూసిన తనివి తీరని చిత్రం .. ..చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే చిరంజీవి ఈ గోదావరి
Still watching in 2025 ❤ loveble movie.....
It's 2023.. can't stop watching this epic movie.. chaala manchi cinema.. ee choosina prathi saari govdavari choodalani untundhi..❤️❤️
Chaala crt ga chepparu andi
I bet you'll walk out with a smile on your face after watching this film no matter how many times you've watched this film
🥰🥰🥰👍👍
2018? Forget about it.. its 2019. Who is watching the magical love story from Sekhar Kammula which made me big fan of him.
2025 ladies attendance 😂
Yes log in
@rekhasri2488 hostel nundi intiki vachava?
మంచి యతిక్స్ ఉన్న మూవీ
ఇలాంటి డైరెక్టర్స్ సమాజానికి ఇంకా కావాలి
Stil watchng n 2018.Wat a movie. Being a malayali i dnt know proper telugu.but can understand by picturisation subtitles situation some words etc. I get soothng feelng or pleasnt feelng by seeing each nd evry tim.hats off the music composer background music.......
Nice movie watching for 2020
Cool weather,vedi vedi coffee thaguthu, Laptop on chesi, Window side kurchuni....ee godavari scenes chosthunte.. entha refreshing ga undho ..especially volume raise chesi "uppongane godavari "song vinandi... Everyone try this
2024 .. December month lo chusevalu like kottande