బీజీపీ పార్టీ జగన్ పార్టీ యిరువురు పార్టీ లు కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు ఇచ్చినరా కదా అందుకే తెలుగు దేశం పార్టీ నీ అల్లరి చేసి బాధ్మం పార్టీ నీ విలీనం చేసి బీజీపీ పార్టీ పొత్తు పెట్టుకునే సుమారు ఇరవై సీట్లుచేసి జనసేన పార్టీ కూ పాత్ర ముప్పయి సీట్లు యివ్వాలని డిమాండ్ చేసి మహారాష్ట్ర లో మాదిరి గా కుట్ర పన్ని బీజీపీ ప్లాన్ చేస్తోంది
Sr.N T R కి అవమానం జరిగితే పట్టించుకోని నందమూరి కుటుంబం ఈరోజు కూతురికి అవమానం జరిగితే ఎందుకు మాట్లాడుతున్నారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు బ్రదర్.. jr ni pattinchukonappudu athanu respond kavalsina avasaram ledu జై ఎన్టీఆర్ ( sr and jr)
అన్నగారి విగ్రహాలు ద్వంసం చేసినప్పుడు,యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎవడూ బ్రేకింగ్ న్యూస్ లు వేయలేదు..ప్లెక్సీ తీసి పక్కనిపెడితే మీకేంట్రా నొప్పీ? వాడికీ లేని భాద మీకెందుకు?
మీరు sir వాడుకునేది politics ni అక్కడ ఎవరు ఎవర్ని దూరం పెడుతున్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు jai NTR కోట్లాదిమంది అభిమానుల మనసుల్లో ఆయన ఎప్పటికీ రాజే 👑❤️
బాలయ్య గారు ముక్కుసూటి నిజాయితీ గా మన తన బేధం లేకుండా ఎవరైనా తప్పుగా అనిపిస్తే చాలు కుటుంబంలో ఎవరినైనా సరే బాలయ్య గారు అక్కడక్కడే వెంటనే సమాధానం కూడా వెంటనే ఇచ్చేస్తారు నిస్వర్దపరుడు ఈలగే వుంటారు లాభం ఆశించని మంచి మనిషి జై బాలయ్య ప్రజలకు వైద్యరంగం లో ఎంతో అద్భుతంగా సహాయపడుతూన్నారు.❤
ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు, అలాగే భువనేశ్వరి గారిని దారుణంగా వ్యక్తిగతంగా కించపరిచినపుడు కూడా జూనియర్ ఏమి మాట్లాడలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు, అలాగే భువనేశ్వరి గారిని దారుణంగా వ్యక్తిగతంగా కించపరిచినపుడు కూడా జూనియర్ ఏమి మాట్లాడలేదు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పిలిచినా రాలేదు, ఎన్టీఆర్ గౌరవార్ధం Rs.100 కాయిన్ సాక్ష్యాత్తూ రాష్ట్రపతి విడుదల చేస్తూ ఉంటే, ఆ ఫంక్షన్ కు కూడా రాలేదు. ఎంత పెద్ద స్టార్ అయినా ఎల్లకాలం ఆ స్టార్ డం ఉండదు, రెండు డిజాస్టర్లు వస్తే, వయసు మీదపడితే , ఇంక అంతే,చూసేవాళ్ళు ఎవ్వరు వుండరు,అయినా సినిమా వాళ్ళు వస్తే, ఏదో అద్భుతాలు ఏమి జరగవు, చిరంజీవికే కుదరలేదు, లక్షల అభిమానులున్న, మంచి వక్త అయిన పవనే 9 ఏళ్ళనుండి క్రింద మీద పడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, 5 ఏళ్ళు ప్రజల్లో తిరిగితేనే గుర్తిస్తారు, అలాగే టీడీపీ లోకి వచ్చిన తరువాత, వైసీపీ వాళ్ళు పర్సనల్ గా చేసే టార్గెట్, తిట్లకు సిద్దపడి ఉండాలి , రాజకీయాలు అంత సులభం కాదు.
@@allamramesh8937 Bhuvaneswari ni darunamgaa character assasinate chesinapudu, balayya and ntr familily mottam, camera mundu kurchuni, khandisthu, ycp ki warning isthu video chesaru.
మొత్తానికి టీవీ5 చెప్పింది పచ్చి నిజం అంటావు అంతే కదా.... NTR ఎదుగుదలలో మీరు మీ పార్టీ వాళ్ళ చాలా హెల్ప్ చేశారు అందుకే స్పందిచాలి కదా... మీరు ఎమ్ చేయలేరు NTRni.. jai NTR
ఆ పెద్ద ఎన్టీఆర్ వైభవాన్ని ఈ jr ఎన్టీఆర్ నిలబెడతాడు అనుకున్నాం.... ఆ అంచుల్లోకి కూడా వెళ్ళలేకపోతున్నాడు మనోడు... చాలామంది పార్టీ ని దూరం చేయలేక ntr ని దూరం చేయలేక కామ్ గా ఉంటున్నారు... ఇక దీనిని బులుగు మీడియా హోరెత్తి ప్రచారం చేస్తోంది, ఆ ఫ్లెక్సీ తీసి వేసింది... ntr వచ్చి నివాళి అర్పించి వెళ్ళిపోయాక,
అప్పటిలో sr.NTR ni అవమానించినప్పుడు నందమూరి కుటుంబం లో ఒక్కడు వ్యతిరేకించలేదు ...ఇప్పుడు జర్.ఎన్టీఆర్ ఏమి మాట్లాడలేదు అని ఇలా చేస్తున్నారు...ఎందుకంటే అల్లుడు కోసం అది ప్రతి ఎన్టీఆర్ అభిమానులకు తెలుసు.. జై ఎన్టీఆర్ (sr and jr)
నందమూరి బాలకృష్ణ గారు అక్కడ తీసుకున్న నిర్ణయము కరెక్ట్ ఇది యావత్ ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి వర్ధంతికి పక్షులు కట్టడం ఏంటండి అక్కడ రాజకీయాలు అవసరమా ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు కరెక్ట్ గా మాట్లాడుతారు ఆయన ఎప్పుడు ముసుగులో మాట్లాడరు ముమ్మాటికీ ఆయన చేసిన పని కరెక్ట్ జై బాలయ్య జై జై బాలయ్య
నెను jr NTR అభిమానినే చెప్పినవన్నీ నిజాలే బ్యూటీ బులుగు మీడియా చేస్తున్న ప్రచారం ఎక్కువగా ఉంది కొన్ని సందర్భాల్లో మా అన్న రియాక్ట్ కాలేదని మేము కొంచం ఫీల్ అయ్యాము బహుశా ఆ reason కూడా అయ్యి ఉండొచ్చు
@@garikaprasanth9890 కాదండీ కనీసం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ భువనేశ్వరి గారిని రాష్ట్రం మొత్తం విన్నారు చూశారు ఎన్టీఆర్ కి కనీసం కర్టసీ లేదా ఖండించకపోతే ప్రజల్లోకి ఏమని మెసేజ్ వెళుతుంది మరణించిన సమాధి దగ్గర స్వాగతం సుస్వాగతం ఏంటండీ వాడికే నష్టం కదా ఇప్పుడు కూడా ఖండించలేదు
Arrogance reached to sky level to thaarak. He should not use Ntr name. HE IS UNFIT TO EVEN TO CALL HARI KRISHNAS SON. HE SHOULD CHANGE HIS LAST NAME TO HIS MOMS. HE IS A TRAITOR TO HIS GENES.
100% NTR accept his attitude and won't accept remaining all whole family attitude compare his last days and present situations...So NTR accept and very happy with Jr.NTR attitude.
నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాతి గాంచిన అటువంటి సినీ రాజకీయాల లో అపురూపమైన టువంటి ఆలోచనలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు కూడు గుడ్డ గూడు ఉండాలని తలచిన అటువంటి మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన సినీ ప్రపంచంలో మనిషి బ్రతికున్నంత వరకు ప్రతి మనిషి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న టువంటి మహానుభావుడు ఆయన నట వారసులుగా నందమూరి బాలకృష్ణ గారు రాణిస్తున్నారు డైలాగ్ చెప్పాలన్న రికార్డులు బద్దలు కొట్టాలన్న నందమూరి వంశానికి చెల్లుతుందని రుజువు చేశారు అదే కోవలోని జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో కొంతమంది కుట్ర దారులు వైసిపి తో చేతులు కలిపి నటువంటి పెద్దలు ఎలాగైనా లబ్ది పొందాలని నందమూరి కుటుంబంలో చిలికి చీలిక తేవాలన తెగ google నూరుతున్నారు అందుకోసమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఫ్లెక్సీలు రభస సృష్టించారు మొదటి నుంచి టిడిపితో పవన్ కళ్యాణ్ జతకట్టడం కూడా ఇష్టపడిన వంటి వారు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు ఇబ్బందులు పడుతున్నప్పుడు రక్త సంబంధం కలిగినవారికి అవమానం ఎదురవుతుంది స్వయానా నందమూరి తారకరామారావు గారి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు సొంత అత్తమ్మ కు అవమానం జరిగినప్పుడు నోరు మెదపలేదు ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆలోచిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీలు మేధావులు అందరూ ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం పార్టీ తప్ప నేను ఒక పార్టీ ఈ రాష్ట్రంలో మునుగోడు సాగించలేదని ప్రజలు బ్రతికి బట్ట కట్టలేదని ఆలోచించుకొని ఏకతాటిపై నడుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి బాబాయ్ బాలకృష్ణ గారు స్వాగత ఫ్లెక్సీలు తొలగింపు అనేది తాత్కాలికంగా చేసినటువంటి సన్నివేశం ఎప్పుడైనా ఎక్కడైనా కష్టసుఖాలు వెన్నంటే ఉండేది రక్తసంబంధీకులు మాత్రమే బాగుంటే బయట వాళ్ళు వెంట ఉంటారు బాగా లేకపోతే బయట ఉంటారు అందుకే ఈ ఫ్లెక్సీల వివాదం పై జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్పష్టమైన అటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజల ఆశయాల కోసం భావితరాల బాబు కోసం సముచిత మైనటువంటి సమాధానం చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై టిడిపి జై చంద్రబాబు నాయుడు గారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజనా సుఖినోభవంతు
జై తెలుగుదేశం జై జై బాలయ్య
జోహార్ అన్న NTR
ఫ్లెక్సీలు పెట్టల్సిన సందర్భం కాదది జై బాలయ్య
Ada kevalam NTR flexs Lev bro
Inka chalamandhi flexes vunnai
కంటికి బాలకృష్ణ ప్లెక్సీలు చంద్రబాబునాయుడు ప్లెక్సీలు కనిపించలేదా
ఇపుడే లేచినట్టుంది గా ఇంతకు ముందు పెట్టలేద
@@Sanapedhakathasaamisamaadhi deggara swaagatham suswaagatham ani pettaru 😂telusaa adainaa
@@harshakolli7615swaagatham suswaagatham ani pettaru 😂 telusaa adainaa flexilu pettachhu kaani samaadhi deggara swaagatham palakaru Paytm batch
ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఇది వైసీపీ ముసుగులో ఉన్న ఎన్టీఆర్
Aunna nv janesena kuliva cbn kuliva
@@PanduPandu-vm7evnuvvu ychippa coolie vi kadaa
@@Maheshwari-n4j haite ychip gadi daggara సుల్లి chiku maari
ఫ్లెక్సీలు పెట్టల్సిన సందర్భం కాదది...
Ori vedavallara adhi eroju kottaga pettinavi kadhura eppatiki nuncho flex lu pedatunnaru eroje gurchindha
చంద్రం గారు హరికృష్ణ గారి మృతదేహం దగ్గర కేటీఆర్ తో పోత్తులకోసం మాట్లాడ వచ్చా చెప్పండి.
ఇది తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ ముసుగులో వైస్ జగన్ ఆడిస్తున్న నాటకం. ఐనా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లో లేడు కదా..ఆయన ఎదో వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు.
Luccha
బీజీపీ పార్టీ జగన్ పార్టీ యిరువురు పార్టీ లు కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు ఇచ్చినరా కదా అందుకే తెలుగు దేశం పార్టీ నీ అల్లరి చేసి బాధ్మం పార్టీ నీ విలీనం చేసి బీజీపీ పార్టీ పొత్తు పెట్టుకునే సుమారు ఇరవై సీట్లుచేసి జనసేన పార్టీ కూ పాత్ర ముప్పయి సీట్లు యివ్వాలని డిమాండ్ చేసి మహారాష్ట్ర లో మాదిరి గా కుట్ర పన్ని బీజీపీ ప్లాన్ చేస్తోంది
@@kalisettifun1278, endukuraa neeku nuvvu Luccha ani tittukuntaav. Mem cheptunnam gaa nuvvu Luccha, Borker ani.
@@ramsagarpatel5056 ,Nuvvu anukunevaadiki Yamullam.
ఆ వాపును చూసే లోకేష్ కీ, బాబుకి, బాలయ్యకి తడిసిపోతుంది అంటే ఇక బలుపు చూపిస్తే ??? ఈరోజు కాకపోతే రేపు... టిడిపి యన్టీఆర్ దే.
N.T.R. కూతురికి అవమానం జరిగితే పట్టించుకోని జూనియర్ కి అన్న NTR తో పనేమిటి.
Sr.N T R కి అవమానం జరిగితే పట్టించుకోని నందమూరి కుటుంబం ఈరోజు కూతురికి అవమానం జరిగితే ఎందుకు మాట్లాడుతున్నారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు బ్రదర్.. jr ni pattinchukonappudu athanu respond kavalsina avasaram ledu జై ఎన్టీఆర్ ( sr and jr)
@@balabrahmamchunduri1502బుడ్డోడు వ్యవహారం చూస్తుంటే పౌరుషం యాక్టింగ్ లో నే 😂
Real గా ముద్ద పప్పు 😆
@@balabrahmamchunduri1502 ఆ రోజు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కటై ఉన్నారు కాబట్టే ఈ రోజు టీడీపీ party ఉంది.
@@raambabu7111control ur words 😊😊😊
సాక్షాత్తు పెద్దాయన కి జరిగితే పట్టించుకున్నర ఈ తోపులు
Jai balayya
Jai ntr
అన్నగారి విగ్రహాలు ద్వంసం చేసినప్పుడు,యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎవడూ బ్రేకింగ్ న్యూస్ లు వేయలేదు..ప్లెక్సీ తీసి పక్కనిపెడితే మీకేంట్రా నొప్పీ? వాడికీ లేని భాద మీకెందుకు?
Adera abimanam
Jr ntr fans be raa kurnool ki
సూపర్
Jr NTR fans ekkda
మల బాలయ్య ఎక్కడికి పోయినాడు
Balaya correct 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Balayya 🔥🔥
మీరు sir వాడుకునేది politics ni అక్కడ ఎవరు ఎవర్ని దూరం పెడుతున్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు jai NTR కోట్లాదిమంది అభిమానుల మనసుల్లో ఆయన ఎప్పటికీ రాజే 👑❤️
NTR pedda vaste
NTR wast
Vamsam vamsam ani vaadukoni vadilesindi ah pottodu bro 😂😂😂
Balliganidi notlopettukunava
ఏడ్చవే లే..... పిచ్చిపుకు అభిమాని... అభిమాని అంటే
తలకాయి లేని ఒక బానిస అని అర్ధం...
Super Anna 👌
ప్లెక్సీ లు అలా పెట్టడం తప్పు ...
సందర్బన్ని బట్టి headlines పెట్టాలిసింది అని నా అభిప్రాయం.
Ori vedavallara adhi eroju kottaga pettinavi kadhura eppatiki nuncho pedatunnaru eroje gurchindha
మురుకులు మాత్రం. బాలయ్య కరెక్ట్
చాలా బాగా వివరించారు బ్రో సూపర్ ❤️❤️❤️👌👌👌👌👌👍👍👍👍🙏✌️✌️✌️✌️✌️✌️✌️
Bongemi
Balaiah is correct. Your analysis is perfect. Jr Ntr and Kalyanram should think.
బాలయ్య గారు ముక్కుసూటి నిజాయితీ గా మన తన బేధం లేకుండా ఎవరైనా తప్పుగా అనిపిస్తే చాలు కుటుంబంలో ఎవరినైనా సరే బాలయ్య గారు అక్కడక్కడే వెంటనే సమాధానం కూడా వెంటనే ఇచ్చేస్తారు నిస్వర్దపరుడు ఈలగే వుంటారు లాభం ఆశించని మంచి మనిషి జై బాలయ్య ప్రజలకు వైద్యరంగం లో ఎంతో అద్భుతంగా సహాయపడుతూన్నారు.❤
తిక్క బాలయ్య తిక్క
మేము అన్న ఎన్టీఆర్ అభిమానులం ""జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తన మాకు బాధ కలిగిస్తుంది ""వైస్సార్ కాంగ్రెస్ జూనియర్ ఎన్టీఆర్ నీ బాగా వాడుకొంటుంది
Baga chepparu Brother Thankyu
ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు, అలాగే భువనేశ్వరి గారిని దారుణంగా వ్యక్తిగతంగా కించపరిచినపుడు కూడా జూనియర్ ఏమి మాట్లాడలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు, అలాగే భువనేశ్వరి గారిని దారుణంగా వ్యక్తిగతంగా కించపరిచినపుడు కూడా జూనియర్ ఏమి మాట్లాడలేదు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పిలిచినా రాలేదు, ఎన్టీఆర్ గౌరవార్ధం Rs.100 కాయిన్ సాక్ష్యాత్తూ రాష్ట్రపతి విడుదల చేస్తూ ఉంటే, ఆ ఫంక్షన్ కు కూడా రాలేదు. ఎంత పెద్ద స్టార్ అయినా ఎల్లకాలం ఆ స్టార్ డం ఉండదు, రెండు డిజాస్టర్లు వస్తే, వయసు మీదపడితే , ఇంక అంతే,చూసేవాళ్ళు ఎవ్వరు వుండరు,అయినా సినిమా వాళ్ళు వస్తే, ఏదో అద్భుతాలు ఏమి జరగవు, చిరంజీవికే కుదరలేదు, లక్షల అభిమానులున్న, మంచి వక్త అయిన పవనే 9 ఏళ్ళనుండి క్రింద మీద పడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా, 5 ఏళ్ళు ప్రజల్లో తిరిగితేనే గుర్తిస్తారు, అలాగే టీడీపీ లోకి వచ్చిన తరువాత, వైసీపీ వాళ్ళు పర్సనల్ గా చేసే టార్గెట్, తిట్లకు సిద్దపడి ఉండాలి , రాజకీయాలు అంత సులభం కాదు.
మల బాలయ్య ఎక్కడ చేప్పు
@@allamramesh8937 Bhuvaneswari ni darunamgaa character assasinate chesinapudu, balayya and ntr familily mottam, camera mundu kurchuni, khandisthu, ycp ki warning isthu video chesaru.
Super Anna Jai Tdp
Jai balaya.
Balayya devudu balayya nijamyana ntr varasulu jai balayya jai ntr
మొత్తానికి టీవీ5 చెప్పింది పచ్చి నిజం అంటావు అంతే కదా....
NTR ఎదుగుదలలో మీరు మీ పార్టీ వాళ్ళ చాలా హెల్ప్ చేశారు అందుకే స్పందిచాలి కదా... మీరు ఎమ్ చేయలేరు NTRni.. jai NTR
NTR విగ్రహం తోలిగించినప్పుడు junior NTR మౌనంగా ఉన్నాడు. This is his game with YSR party.
Ni
బాలయ్య ఎక్కడ
జై బాలయ్య❤❤❤❤❤❤❤❤❤
Mg
Nipulakoniad😂@@H.K2619
@@H.K2619 Sg
Jr ntr gaadu gudda balisi kottukuntunnadu
Ni comedy matram supper anna
Jai CBN
100%correct mee vislashana.
ఆ పెద్ద ఎన్టీఆర్ వైభవాన్ని ఈ jr ఎన్టీఆర్ నిలబెడతాడు అనుకున్నాం.... ఆ అంచుల్లోకి కూడా వెళ్ళలేకపోతున్నాడు మనోడు... చాలామంది పార్టీ ని దూరం చేయలేక ntr ని దూరం చేయలేక కామ్ గా ఉంటున్నారు...
ఇక దీనిని బులుగు మీడియా హోరెత్తి ప్రచారం చేస్తోంది,
ఆ ఫ్లెక్సీ తీసి వేసింది... ntr వచ్చి నివాళి అర్పించి వెళ్ళిపోయాక,
Yeah👍😊. Bro.
Ayya Babu aa flexelu vesindhi NTR anna swagatham chepadam kosam kadhu abimanula kosam
అప్పటిలో sr.NTR ni అవమానించినప్పుడు నందమూరి కుటుంబం లో ఒక్కడు వ్యతిరేకించలేదు ...ఇప్పుడు జర్.ఎన్టీఆర్ ఏమి మాట్లాడలేదు అని ఇలా చేస్తున్నారు...ఎందుకంటే అల్లుడు కోసం అది ప్రతి ఎన్టీఆర్ అభిమానులకు తెలుసు.. జై ఎన్టీఆర్ (sr and jr)
@@Sanapedhakathasaamisamaadhi deggara swaagatham suswaagatham ani pettaru 😂 telusaa adainaa alaa pettadam apasakunam
@@balabrahmamchunduri1502ooko ooko yedavaku 😁
నందమూరి బాలకృష్ణ గారు అక్కడ తీసుకున్న నిర్ణయము కరెక్ట్ ఇది యావత్ ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి వర్ధంతికి పక్షులు కట్టడం ఏంటండి అక్కడ రాజకీయాలు అవసరమా ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు కరెక్ట్ గా మాట్లాడుతారు ఆయన ఎప్పుడు ముసుగులో మాట్లాడరు ముమ్మాటికీ ఆయన చేసిన పని కరెక్ట్ జై బాలయ్య జై జై బాలయ్య
Currect
Yevadi abhimanam vaadidhi
Yes bro
Vardhanthi aithe yenti jaynthi aithe yenti ra ma abhimanam maadhi flexi valla neeku vachina nastam yenti ra koti rupailu yemaina poyaya yendhi
Poraa pillaa .....
నెను jr NTR అభిమానినే
చెప్పినవన్నీ నిజాలే బ్యూటీ బులుగు మీడియా చేస్తున్న ప్రచారం ఎక్కువగా ఉంది కొన్ని సందర్భాల్లో మా అన్న రియాక్ట్ కాలేదని మేము కొంచం ఫీల్ అయ్యాము బహుశా ఆ reason కూడా అయ్యి ఉండొచ్చు
Well said sir.......
Ur right sir.Well said
Bhaaga చెప్పారు ఈ విషయం NTR అభిమానులు తెలిసి కావాలి
100 % Yours Right
NTR correct 🎉 person 🎉 Jai NTR 🎉
✌️✌️✌️✌️✌️సూపర్
జై బాలయ్య
Good annaya
Mee video s super
meeru cheppedi chala currect sir
Jai baalayya
లోకేష్ వద్దు ఎన్టీఆర్ కావాలి CM
Yes ఇది నిజం ఎన్టీఆర్ తప్పుకాదు జై బాలయ్య వైజాగ్ ఋషి కొండ
Ntr waste person
💯persent you are right
Chala baha chepparu🙏🙏🙏🙏
I am also jr ntr fan and balakrishna, eppudaina valla family antha okkate
Jai balayya ❤❤❤❤❤❤❤❤
Jai CBN Jai Lokesh Jai Balayya 💛💛💛
Jai NTR.
Jai Jr NTR
నేను NTR అభిమానాని గా చెప్తున్నా మీరు చెప్పింది 💯 కరెక్ట్
ఎన్టీఆర్ లేకపోతే టీడీపీ మునిగే పార్టీ
Yentha baga cover chedarandi sir,meru great sir
Global ⭐ NTR ekkada
జై జూనియర్ ఎన్టీఆర్
వాడు ఆ కుటుంబసభ్యులో మనిషేకాదు అయితే ఖండించాలి కాబట్టి వాడు వాళ్ళఫ్యామిలీ మనిషి కాదు వాడికి ఏమాత్రం మంచిదికాదు
చెప్పు 🩴 తేసి కొడతా నువ్వు అడదానివెన్న సిగ్గు లేదా వాడు అంట వేంటి మర్యాదగా మాట్లాడు జగర్ధా
ఇకద ntr ఫ్యాన్స్
Bochhu telusu
Jai ntr
Agandi. Madam. Asalu. Jr. Ntr. Teliyadhu. Nbk. Teliyadhu. Asalu. Ycp.abhimanuli.vachi.. Ntr. Pi. Daddi chisthunaru.
@@garikaprasanth9890 కాదండీ కనీసం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ భువనేశ్వరి గారిని రాష్ట్రం మొత్తం విన్నారు చూశారు ఎన్టీఆర్ కి కనీసం కర్టసీ లేదా ఖండించకపోతే ప్రజల్లోకి ఏమని మెసేజ్ వెళుతుంది మరణించిన సమాధి దగ్గర స్వాగతం సుస్వాగతం ఏంటండీ వాడికే నష్టం కదా ఇప్పుడు కూడా ఖండించలేదు
జూనియర్ ఎన్టీఆర్ తో నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకే నష్టం...
NT Ramarao , slowly becoming YS Ramarao
చాలా బాగా విశ్లేషించారు సార్...🙏🙏🙏
నందమూరి ఫ్యామిలీ లో రామారావు గారి తర్వాత ఆయన లెగసీ ని ప్రపంచ స్థాయి కి తీసుకెళ్లిన ఏకైక హీరో jr ఎన్టీఆర్ మాత్రమే. ఇది ఎవరు కాదన్నా కటిక నిజం 💥
Arrogance reached to sky level to thaarak. He should not use Ntr name. HE IS UNFIT TO EVEN TO CALL HARI KRISHNAS SON. HE SHOULD CHANGE HIS LAST NAME TO HIS MOMS. HE IS A TRAITOR TO HIS GENES.
@@kumarc8389very well said sir
Acting lo goppemo junior manasu maatram alpa buddhi
jai jr NTR
Every NTR fans won't accept the attitude of Jr NTR
But Sr NTR garu happy with jr NTR garu
When he was a child ఇప్పుడు అయితే junior ప్రవర్తనను ఎవరూ accept cheyyaru అన్న NTR కూడా.@@arvindrvi9569
100% NTR accept his attitude and won't accept remaining all whole family attitude compare his last days and present situations...So NTR accept and very happy with Jr.NTR attitude.
@@arvindrvi9569Ntr atma vacchi neetho cheppada paytm pandhi?
@@kumarc8389 avunu raa
Jai NTR 🔥🐯🐯🐯🐯🐯
JAI BALAYYA 🙏🙏🙏
👏👏👏👌
నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాతి గాంచిన అటువంటి సినీ రాజకీయాల లో అపురూపమైన టువంటి ఆలోచనలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు కూడు గుడ్డ గూడు ఉండాలని తలచిన అటువంటి మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన సినీ ప్రపంచంలో మనిషి బ్రతికున్నంత వరకు ప్రతి మనిషి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న టువంటి మహానుభావుడు ఆయన నట వారసులుగా నందమూరి బాలకృష్ణ గారు రాణిస్తున్నారు డైలాగ్ చెప్పాలన్న రికార్డులు బద్దలు కొట్టాలన్న నందమూరి వంశానికి చెల్లుతుందని రుజువు చేశారు అదే కోవలోని జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో కొంతమంది కుట్ర దారులు వైసిపి తో చేతులు కలిపి నటువంటి పెద్దలు ఎలాగైనా లబ్ది పొందాలని నందమూరి కుటుంబంలో చిలికి చీలిక తేవాలన తెగ google నూరుతున్నారు అందుకోసమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఫ్లెక్సీలు రభస సృష్టించారు మొదటి నుంచి టిడిపితో పవన్ కళ్యాణ్ జతకట్టడం కూడా ఇష్టపడిన వంటి వారు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు ఇబ్బందులు పడుతున్నప్పుడు రక్త సంబంధం కలిగినవారికి అవమానం ఎదురవుతుంది స్వయానా నందమూరి తారకరామారావు గారి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు సొంత అత్తమ్మ కు అవమానం జరిగినప్పుడు నోరు మెదపలేదు ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆలోచిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీలు మేధావులు అందరూ ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం పార్టీ తప్ప నేను ఒక పార్టీ ఈ రాష్ట్రంలో మునుగోడు సాగించలేదని ప్రజలు బ్రతికి బట్ట కట్టలేదని ఆలోచించుకొని ఏకతాటిపై నడుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి బాబాయ్ బాలకృష్ణ గారు స్వాగత ఫ్లెక్సీలు తొలగింపు అనేది తాత్కాలికంగా చేసినటువంటి సన్నివేశం ఎప్పుడైనా ఎక్కడైనా కష్టసుఖాలు వెన్నంటే ఉండేది రక్తసంబంధీకులు మాత్రమే బాగుంటే బయట వాళ్ళు వెంట ఉంటారు బాగా లేకపోతే బయట ఉంటారు అందుకే ఈ ఫ్లెక్సీల వివాదం పై జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్పష్టమైన అటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజల ఆశయాల కోసం భావితరాల బాబు కోసం సముచిత మైనటువంటి సమాధానం చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై టిడిపి జై చంద్రబాబు నాయుడు గారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజనా సుఖినోభవంతు
Good cover drives bro
Mana bangaaram manchidi ithe ivanni enduku sir
Chala super sir me speech
Yes, this is shows flexi time,it is fully wrong ,it's game of some people.and it will effect to distance between BALAKRISHNA and jr.NTR.
Correct ga chepparu
Jai junior NTR 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯💪💪💪💪
కావాలని... చేశారు స్వాగతం సుస్వాగతం ఏమీటీ.... 🤦🤦🤦🤦🤦🤦
Excellent explanation
Jai ntr anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు బాగా creat చేసారు పెద్ద story
బాగా creat చేసారు
కానీ ఎన్టీఆర్ విషయం లో
వాళ్ళు చేసిన తప్పులు కప్పి బలే చెప్పారు
జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ నేత కబాటే వైసీపీ వాళ్ళు ఇంత హడావిడి చేస్తారు
JAI @NTR ALWAYS NTR
Jai Balayya ❤❤❤
జూనియర్ చేసిన తప్పు ఏంటంటే స్వాగతం బ్యానర్ చూసి వెంటనే తీయమని చెప్పాలి కదా...?
అలాంటప్పుడు జూనియర్ ఒక్కమాట దీంతో నాకు సంబంధం లేదు అని చెప్తే ఈ గొడవ ఉండదుగా. ఆ కుటుంబం లో ఇతనొక వేస్ట్ కారెక్టర్ అనిపించింది నాకైతే.
Ap would be cm Jr ntr
Jr ntr fans ycp lo matrame vunnaru.... TDP lo only cbn, Balayya babu fans & pavan Kalyan fans matrame vunnaru.... It's true
❤da
Avuna mari esari votes vadda.. Pakka na sure aa alochinchukondi
Baga caver chesavu
GOOD..SPEECH.SIR..SUPER
Superb speech bro
Jai ntr
Jai Balaiah❤
Jn ntr మహానటుడు - on screen & off screen also.
బొచ్చెమ్ కాదు టీడీపీ రావాలి అంటే jnr ఎన్టీఆర్ రావాలి సీఎం ఎన్టీఆర్ 🔥🔥🔥🔥
జె ఎన్టీఆర్ 🌹
జై బాలయ్య.. జై జై బాలయ్య.
Man of masses NTR Anna ❤❤
జై టీడీపి
Jr ntr matladali ma babai ma nana idduru okate ani chappali appude nijamyana nandamuri family
Naa aathu lo baligadu
True 👍
voice lo base vunte saripodu burralo gujjundaali
Ntr annani yavavarupikalaru bnk vastnAkaduku anna ntr nuva maa Raju anna❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊❤❤❤❤
Balakrishna had did correct
జూనియర్ ఎన్టీఆర్ కష్టంలో ఉన్నప్పుడు ఎవరు స్పందించారు ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆయన స్పందించాల్సి స్పందిస్తే మంచివారు లేకపోతే చెడ్డవారు
Jai global star ntr
Potti
Jai NTR AnnA 💕💖💞