శబరిగిరీసా అయ్యప్ప ||రాజేష్ స్వామి ||2024 special Song||
ฝัง
- เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
- Music details....
Music : Sindhu K Parasad
Keys & Rethim program : Sindhu K
Flute : Ramachandra Murthy
Corus : Baburao
Recorded at : SKP Studio & Media Works ( Tatipaka ) 6302288151
Mixing & Mastering : Sindhu K
భక్తకోటి హృదయాలను ఆకట్టుకున్న భజన గీతం
అందరు విని ఆనందించండి..........స్వామి శరణం
.
.
.
.
.
.
.
.
. #india #devotional #trendingshorts #bhajan #konaseemadistrict #trendingshorts #rajesh #tamil #tamil #sridevidramacompany #dappusrinu #chinniswamy #rajeshswami
#shiva #tollywood #ayyappa #ayyappaswamysongs #telangana #folk
#krishnaswamy
#krishnaswamybhajana
#ayyappabajanasongs
#kjyesudas
#loadayyappa
#kjyesudasdevotionalsongs
#kveramani
#andhrajesudass
#ayyappapadipooja
#rajeshswamyofficial
__________________________________________
*అంబేద్కర్ కోనసీమ జిల్లా , అంబాజీపేట మండలం,చిరటపుడి గ్రామం లో జన్మించిన మన రాజేష్ స్వామి చిన్న వయసులోనే సంగీతం యందు అంతో ఘనత సాధించారు.భక్తులలో హుషారు ను భక్తి భావాన్ని కలగజేయడమే ఈయన ప్రత్యేకత
*ఒక్కసారి ఈయన భజన చూసినవాళ్లు మళ్ళీ మళ్ళీ చూడాలని పరితపిస్తారు.ఈయన భజన కనుల విందుగా ఉంటుంది
*రాజేష్ స్వామి భజనకు ఎవరైనా లేచి చిందు వేయలవల్సిందే
*ఈయన భజన లు దేశం అంతా ప్రాముఖ్యం చెందాయి.రాజేష్ స్వామి పేరు తెలియని వారు ఉండరు
*ఆతి చిన్న వయసులోనే నేషనల్ అవార్డ్ సాధించి తమ ఘనతను చాటారు.
స్వామి శరణం -
భజన కొరకు
సంప్రదించాల్సిన నెం - +91 99898 24135
__________________________________________
👉చందమామ చందమామ - Rajesh swamy • చందమామ చందమామ అంటూ అయ్...
👉 పల్లికట్టు శభరిమలేక్కి -Rajesh swamy • పళ్లికట్టు శబరిమలైకి అ...
👉తిరుమల తిరుపతిలో -Rajesh swamy • తిరుమల తిరుపతి లో మధుర...
👉 పండలరాజ పంచగిరీష - Rajesh swamy • పందలరాజ పంచగిరీషా స్వా...
👉 చిన్ని చిన్ని కావడి -Rajesh swamy • chinni chinni kavadi b...
👉 పుడితే పుట్టాలి హిందువుగా - Rajesh swamy • ||PUDITHEY PUTTALI HIN...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
స్వామి శరణం
Swami kotturu bajana super duper swamy official from dharmajigudem. Sankar svks
స్వామి శరణం ధన్యవాదములు
స్వామియే శరణమయ్యప్ప🙏🙏
స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామి శరణం
Mee patalu vintuntty malli malli vinalanipistondhi🙏🙏🙏🙏🙏👌👌👌 swamye saranam ayyappa. kothuru &eluru
స్వామి శరణం
ఏలూరు దగ్గర కొత్తూరు గ్రామంలోకి రాజేష్ స్వామి భజన చాలా బాగా చేశారు స్వామి స్వామి శరణం స్వామి
స్వామి శరణం
స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం
చాలా బాగుంది స్వామి
స్వామి శరణం
Swamy ya saranam ayyapa
స్వామి శరణం
Super swami❤❤❤❤
స్వామి శరణం
చాలా బాగా పాడారు. మీకు మీరే సాటి స్వామి మీరు అయ్యప్ప స్వామి మీద ఇలాంటి గీతాలు మీరు ఇంకా ఎన్నో పాడాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాం
స్వామి శరణం
స్వామి సాంగ్ అదిరింది రాజేష్ స్వామి గారు మాది తిల్లకుప్ప Gk స్వామి 👍🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు స్వామి గారు
స్వామి మీ గాత్రం సూపర్. కొత్తూరు భజన అమోగం...... 🙏
స్వామి శరణం
స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప రాజష్ స్వామి గారు చాలా చాలా బాగుంది 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
స్వామి శరణం
గురుస్వామి గారు మీ పూజ కోసం ఎప్పటి నుండో ఎదరు చూస్తున్న తరుణం మా గ్రామానికి వేచ్చేస్తున్న గురు స్వామి గారికి హృదయ పూర్వక ఆహ్వానం గ్రామం :-తిమ్మరాజుపేట
అనకాపల్లి జిల్లా
పూజ తేదీ :- 08/11/2024 శుక్రవారం
స్వామియే శరణం అయ్యప్ప
ధన్యవాదములు స్వామి గారు
స్వామి మీరు మా గ్రామంలో జరిగే పూజలో హర హర హర హర మహాదేవ శంభో శంకరా (రేవతి రాగం అని చెప్పారుగా అ గానాన్ని పాడుతారని కోరుకుంటున్నాము స్వామి గారు... 🙏🏼🙏🏼🙏🏼
కాళీ చరణ్ గారు స్వర కల్పన రాజేష్ స్వామి గారు మధుర గానం ఎంతో అద్భుతం......
ధన్యవాదములు స్వామి గారు
Chaala professional ga vundi Rajesh. 🎉🎉Swamiye Sharanam Ayyappa
ధన్యవాదములు స్వామి గారు
మంచి పాటను అందించారు స్వామీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి శరణం
Chala bhaga padayru Swami new song 🥰 Swami aaa saranam ayyappa 🙏🙏🙏 Enka. Anno. New songs padali ani korukuntunamu super 👌👌
స్వామి శరణం
Super voice swami
స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప రాజేష్ స్వామి అద్భుత గానం 👏👏👏
స్వామి శరణం
స్వామి వినదానికి చాల సంతృప్తిగా వుంది మీరు ఎంత మంచి గీతం పాడినందుకు చాల ఆనందం గా వుంది స్వామి మీరు మరి ఎనో గీతాలు పడి వునాత స్థాయీకి యాడగాలి అని మానసపూర్తి గా కోరుతున్నాం. మీ జోలపుట్ గ్రామ ప్రజలు జోలపుట్ సేవా పిట్టం
స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 చాలా బాగా ఉంది రాజేష్ స్వామి గారు
స్వామి శరణం
స్వామి మీ వాయిస్ లో శంకర్ మహదేవన్ గారు కనబడుతున్నారు.❤🎉
స్వామి శరణం
Swamy meedi ee vuuru swamy
చిరతపూడి
Chala Bagundi swamy swaamy saranam ayyapa swamy
స్వామి శరణం
స్వామి శరణం
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలిపిస్తూంది సూపర్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤
స్వామి శరణం
చాలా బాగా పాడారు స్వామి.మీరు ఇటువంటి మంచి పాటలు మున్ముందు ఇంకా చాలా బాగా పాడి ఆ స్వామి వారి ఆశీస్సులు పాందాలని కోరుకుంటున్నాను.
స్వామి శరణం
చాలా బాగుంది స్వామి...మీరు సాంగ్స్ చాలా లెట్ గా రిలీజ్ చేస్తున్నారు స్వామి. మీ కొత్త పాటలు కోసం చాలామంది ఎదురుచూస్తున్నాము..... 🙏🙏
స్వామి శరణం
సూపర్ రాజ స్వామి గారు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙏🙏🙏
స్వామి శరణం
రాజేష్ అన్న 🙏🏻🙏🏻. కాళీ అన్న 🙏🏻🙏🏻. చాలా బాగుంది స్వామి వారి సంకీర్తన 🙏🏻🙏🏻
స్వామి శరణం
సంపర మీ ప్రోగ్రాం కి వస్తాను. మీరు పాడిన పాటలు నాకు చాలా చాలా ఇష్టం❤❤❤❤❤❤
ధన్యవాదములు స్వామి గారు
ఎంతో మధురముగా స్వరకల్పన చేసినటువంటి శ్రీ కాళీ చరణ గారికి ఎంతో మధురముగా ఆలాపన చేసినటువంటి గురువర్యులు శ్రీ అంబటి రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ధన్యవాదములు స్వామి గారు
స్వామి మీ భజనలు ఎక్కడ ఉన్నాయో తెలిపే లిస్ట్ ని విడుదల చేయండి మాకు దగ్గరలో ఉంటే మేము మీ భజన చూడడానికి వస్తాము
అలాగేనండి
స్వామియే శరణమయ్యప్ప మీ గానం అద్భుతం🙏 మీరు టైం ఇస్తే హైదరాబాదులో పడిపూజ కు ఆహ్వానం నిస్తాము స్వామి 🙏🙏🚩
స్వామి శరణం
Ma Rajesh Annayya swamy ki jai ❤❤❤ and nice voice🎙️😍
స్వామి శరణం
స్వామియే శరణమయ్యప్ప ❤❤
స్వామి శరణం
స్వామి శరణం
చాలా బాగుంది అన్నయ్య ❤ ...
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
స్వామి శరణం
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏చాలా బాగుంది
స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప
చాలాబాగుంది గురువుగారు
స్వామి శరణం
స్వామియే శరణమయ్యప్ప 🙏అన్నయ్య స్వామి చాలా బాగుంది ❤🌹🙏
స్వామి శరణం
Chaalaa baagundhi swaami
Ee paatanu peravalilo thappakundaa paadaali swaami. Swami saranam
స్వామి శరణం
ధన్యవాదములు స్వామి గారు
Swamy ye seranam ayyappa me gaanam chala Bagundi
స్వామి శరణం
అద్భుతం స్వామి మీ గాత్రం, అత్యద్భుతం మీ గానం 💐💐💐
స్వామి శరణం
సూపర్ స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి శరణం
🙏swamye saranam ayyappa🙏 chala bagundhi swamy💐
స్వామి శరణం
పాట చాలా బాగుంది స్వామి మంచి లిరిక్స్..... All the best swamy
స్వామి శరణం
మీ గాత్రం మధురం , మీ గానం మధురం మీ సేవ మధురాతిమధురం. ఇ దంతా అయ్యప్ప స్వామి మీ కిచ్చిన గొప్ప వరం
స్వామి శరణం
Chala Bagundhi Swami.swamiya saranam ayyappa.
స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప జి మాడుగులు
స్వామి శరణం
Super babai Swamy 🥰
స్వామి శరణం
అద్భుతమైన గాత్రం స్వామి
స్వామి శరణం
Supper
స్వామి శరణం
చాలాబాగుంది గురువుగారు
స్వామియే శరణమయ్యప్ప
నేను చాలా adrustavantudanu ఫస్ట్ కెమెంట్ నాదే
ధన్యవాదములు స్వామి గారు
శబరి గిరిసాఅయ్యప్ప అయ్యప్ప మీ తోడుగా ఉన్నాడు స్వామి
స్వామి శరణం
🙏🙏🙏
స్వామి శరణం
Supper song super singing
Meeganam nijanga amrutham
స్వామి శరణం
చాలా బాగుంది అన్నా❤...
మీ నుండి మరిన్ని కొత్త పాటలు రావాలని కోరుకుంటున్నాము...
Pedalanka Rajesh Swami Fans🎉🎉🎉🎉
మీ అభిమానానికి ధన్యవాదములు స్వాములు
చాలా బాగా పాడారు స్వామి శరణం
స్వామి శరణం
చాలా బాగా పాడారు స్వామి గారు
స్వామి శరణం
సూపర్గా పాడారు రాజేష్ స్వామి అన్నయ్య స్వామియే శరణమయ్యప్ప 🎉🎉
స్వామి శరణం
Chala baga padaru swamy garu
స్వామి శరణం
Swamiye
saranam ayyappa
స్వామి శరణం
Chala baga padadu swamy enna eno patalu padalani meru
స్వామి శరణం
ఇలాంటి సాంగ్స్ ఎన్నో రిలీజ్ చేయాలి స్వామి కొత్త సాంగ్స్
స్వామి శరణం
Swami Sharanam 🙏
స్వామి శరణం
Very nice Swami Saraswati katakasha praptirastu
స్వామి శరణం
స్వామి మీది ఎక్కడ స్వామి మీ బజానలు ఎక్కడ అవుతాయ్యో చెప్తేయ్ మేము వస్తాను
స్వామీ మీరు నిజంగానే శంకర్ మహదేవ్ లానే గోత్రం వినిపిస్తున్నారు స్వామి శరణం
స్వామి శరణం
సూపర్ రాజేష్ 👌 నువ్వు ఇలాగే పైకి ఎదగాలని నీకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటు మా(లోహిత్ స్వామి అయ్యప్ప భజనలు
ఏటుకూరు,గుంటూరుజిల్లా)భజన బృందం వారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 💐💐💐స్వామియే శరణమయ్యప్ప 🙏
ధన్యవాదములు స్వామి గారు
Anna love you ❤
స్వామి శరణం
Eluru
స్వామి శరణం
❤❤❤
స్వామి శరణం
Nice song ..chaala bagundhi song
స్వామి శరణం
Exelent ga paadaru swamy
స్వామి శరణం
Super song
స్వామి శరణం
Supar song
స్వామి శరణం
చాలా బాగుంది
Very very nice voice
స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🏼 అయ్యప్ప స్వామి కటాక్ష మీ మీద ఏప్పుడు ఇలానే ఉండాలి అని ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్న రాజేష్ స్వామి గారు 🩷🙏🏼 స్వామి శరణం❤
స్వామి శరణం
Swami Saranam🙏
స్వామి శరణం
Super annaya 💐👌💐
స్వామి శరణం
చాలా బాగుంది అన్నా
స్వామి శరణం
మీ వాయిస్ బాగుంది స్వామి
స్వామి శరణం
Super tammudu swamy
స్వామి శరణం అన్నయ్య
Chalabavundi manchiragam saranamayyappa
స్వామి శరణం
జై శ్రీ రామ్ ఓం అరుణాచల శివ
స్వామి శరణం
Gud luck for the more songs
స్వామి శరణం
Super super song lyrics Description petndi please super song
స్వామి శరణం
మీరు మా బట్టుగూడెంలో ఇలాంటి సాంగ్స్ ఎన్నో మంచి సాంగ్స్ పాడాలి స్వామి
స్వామి శరణం
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం
Annaya me voice super ❤❤
స్వామి శరణం
Super song Swami
స్వామి శరణం
Kothuru bhajana🙏🙏🙏🙏🙏
స్వామి శరణం
చాలా బాగుంది బాబాయ్ గారు ❤
స్వామి శరణం
Super swamy 🙏 🙏🙏
స్వామి శరణం
ఈ పాట దేశ రాగం అని భావిస్తున్నాను మీకు అన్నం చాలా బాగుంటుంది రాజేష్ స్వామి గారు ❤❤❤❤❤❤❤
స్వామి శరణం
Very nice swamy 🙏🙏
స్వామి శరణం
Super brother 🎉🎉
స్వామి శరణం
యువతరానికి .... భక్తి కోసం మీరు ఒక స్పూర్తి
స్వామి శరణం ధన్యవాదములు
రాజేష్ గురు స్వామి కి జై
స్వామి శరణం