అన్నయ్య గారు మీకు మీ కుటుంబ సభ్యులకు వందనాలు యేసయ్యా నామంలో బాగున్నారు అందరూ దేవునికి మహిమ కలుగును గాక అన్నా మీకు మన యేసయ్యా ఎపుడు తొడుగా ఉంటాడు మీ ప్రాయణంలొ యేసయ్యా తొడుగ సహాయం గా ఉండును గాక అమేన్ ఆమేన్
అవును అన్నా నేను ఒమాన్ లో ఉన్నాము నేను మా ఆయనా నేను ఇంటిలో పని చేస్తాను మాఆయన ఇక్కడ హాస్పిటల్ లో కినింగ్ చేస్తారు మీరు మా కొసం మా కుటుంబం కొసం ప్రార్ధన చేయండి అన్నా నేను మీ కుటుంబ కొసం ప్రార్ధన నేను చేస్తాను
అవును బ్రదర్, ఇలాంటి వీడియోస్ నేను ఇంకే ఛానల్ లో చూడలేదు, చాలా బాగా, క్లియర్ గా దగ్గర నుండి అన్ని ప్రాంతాలు చూపిస్తున్నారు, వాటి కోసం చాలా చక్కగా వివరిస్తున్నారు, thq brother
You are Great 👍👍👍 Brother garu very hardship you are doing for us brother we are very grateful to you 🙏🙏🙏🙏🙏 I'm very glad that you are Blessed with God Almighty 🙏🙏🙏 Amen Alleluia ✝️✝️✝️🌹🌹☺️☺️☺️
Praise lord brother. Me seva Chala goppadi. Mekosam memu praying.im swapna lecturer Maris Stella college Vijayawada. I will write tell all these to my students. Historically
Praise the lord Jesus Christ మీరు కూడా ఈ విధంగా దేవుని గురించి మీ విద్ధ్యార్ధులకు చెప్పటం చాలా చాలా సంతోషం కలిగిస్తుంది...ఇదే దేవుడు మన నుండి కోరుకునేది. యేసు ప్రభువు వారు కూడా చెప్పింది ఇదే ....నిజంగా అభినందనీయం God bless you and your family Amen
బ్రదర్ వందనాలు మీ ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది కానీ సబ్స్క్రయిబ్ అండ్ లైక్ చెయ్యండి అని అడగడం మాత్రం అస్సలు బాగాలేదు సార్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడు నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి అంటే దేవుని కోసం మీరు పనిచేస్తున్నట్లు లేదు పేరు ప్రఖ్యాతలు ఫాలోయర్స్ పెరగాలని అనుకుంట్టునటూనారు. ఇ వన్ని అడగడం మానేసి vedio చేయు కానీ నా ఛానెల్ నీ మాత్రమే సబ్స్క్రయిబ్ చేస్కోండి అని అడగొద్దు ప్లీజ్ వీడియో నచ్చితే నువ్ అడగక నే సబ్స్క్రయిబ్ అండ్ లైక్ చేస్తారు. Ok నా బ్రో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. దేవుడు డివించును గాక .
మీ సలహా మంచిదే కానీ ఇది పేరు ప్రఖ్యాతులు కోసం ఫాలోవర్స్ కోసం అని ఎందుకు అనుకుంటున్నారు? కామెంట్స్ కి నా రిప్లై లు చూస్తే మీకే అర్థమవుతుంది.నేను ఎప్పుడూ నాకు పేరు రావాలని ప్రయత్నించడం లేదు బ్రదర్.ప్రతీ వీడియోలో నన్ను మెచ్చుకునే వారికి నేను ఇచ్చిన సమాధానం చూడండి. ఇక సబ్స్క్రయిబ్ చేయమని అడగడానికి కారణం ఏమిటంటే,దేవునికి సాక్ష్యాలు గా వున్న ఈ వీడియోలు అందరూ చూడాలని మాత్రమే అని అర్థం అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇతర వీడియో కామెంట్స్ కి సమాధానాలను ఖచ్చితంగా చూసి మరలా నాకు కామెంట్ పెట్టండి
Like చేయమనటానికి కారణం ఏమిటంటే ఎక్కువమంది like చేస్తే ఎక్కువగా వీడియో అందరికీ చేరుతుంది.మరి దేవుని విషయాలు అందరూ చూసి తెలుసుకోవాలి కదా....బ్రదర్.. నాకు పేరు కూడా వద్దని గత కొంతకాలంగా నా ఫోటో కూడా పెట్టటం లేదు...కావాలంటే మిగిలిన వీడియో పోస్టర్స్ చూడండి...అయినా నేనేమీ గొప్ప సేవ చేయటం లేదు కదా..బ్రదర్.. Praise the lord
@@brobenhurbabu3055 అవును బ్రదర్ మీ ప్రయత్నం మీ కృషీ మీ పట్టుదల కి సలాం. అయితే నా ఉద్దేశం ఏమిటంటే బ్రదర్ వీడియో అయిపోయాక లాస్ట్ నా లైక్స్ అండ్ సబ్స్క్రయిబ్ గురించి చెప్తే బాగుంటుంది కథ అని నా ఫీలింగ్ బ్రదర్ కానీ వేరే ఉద్దేశ పూర్వకంగా కాదు దయ చేసి అర్థం చేసుకోగలరు అని నేను అనుకుంటున్నాను . వీడియో స్టార్టింగ్ లో సబ్స్క్రయిబ్ అండ్ లైక్స్ గురించి మాట్లాడితే వీడియో చూడకుండా ఎలా సబ్స్క్రయిబ్ అండ్ లైక్స్ పెడతారు. ఒకసారి ఆలోచించండి బ్రదర్ .వీడియో అయిపోయాక నా వీడియో మీకు నచినట్టైతే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావలంట్టే నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి అని అడిగితే బాగుంటుంది brother'.
నువ్వు చూపించే మన ప్రభువు తిరిగిన ప్రదేశాలు చాలా బాగా చూపిస్తున్నారు దేవుడు మీకు శుభములు కలిగిస్తాడు ఆమెన్ మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
అన్నయ్య గారు మీకు మీ కుటుంబ సభ్యులకు వందనాలు యేసయ్యా నామంలో బాగున్నారు అందరూ దేవునికి మహిమ కలుగును గాక అన్నా మీకు మన యేసయ్యా ఎపుడు తొడుగా ఉంటాడు మీ ప్రాయణంలొ యేసయ్యా తొడుగ సహాయం గా ఉండును గాక అమేన్ ఆమేన్
Praise the lord sister Kumari
Amen amen amen
Thank you for your blessings and support
మీరు ఓమన్ లో వున్నారా?సిస్టర్
అవును అన్నా నేను ఒమాన్ లో ఉన్నాము నేను మా ఆయనా నేను ఇంటిలో పని చేస్తాను మాఆయన ఇక్కడ హాస్పిటల్ లో కినింగ్ చేస్తారు మీరు మా కొసం మా కుటుంబం కొసం ప్రార్ధన చేయండి అన్నా నేను మీ కుటుంబ కొసం ప్రార్ధన నేను చేస్తాను
అవును బ్రదర్, ఇలాంటి వీడియోస్ నేను ఇంకే ఛానల్ లో చూడలేదు, చాలా బాగా, క్లియర్ గా దగ్గర నుండి అన్ని ప్రాంతాలు చూపిస్తున్నారు, వాటి కోసం చాలా చక్కగా వివరిస్తున్నారు, thq brother
Praise the lord
Thank you sister
@@brobenhurbabu3055 unhu🎉
Praise the lord thank you so much manakosam meru yantra shram maze runner god bless you your family, 😊
Praise the lord
Amen
Thank you
praise the lord sir very nice place n God bless ur family
Praise the lord thank you
God bless u మీ కుటుంబం ✝️✝️✝️🤱🤱🤱🙏🙏
Praise the lord Amen
దేవుడు మిమ్ములను దీవించును గాక!ఆమెన్
ఆమెన్
Praise the lord ayyagaru
Please pray for my family
Bharath Kumar good videos
You are Great 👍👍👍 Brother garu very hardship you are doing for us brother we are very grateful to you 🙏🙏🙏🙏🙏 I'm very glad that you are Blessed with God Almighty 🙏🙏🙏 Amen Alleluia ✝️✝️✝️🌹🌹☺️☺️☺️
Praise God Jesus Christ
Thank you sister
But I am not great..
God Jesus Christ is great
Hi praise the lord 🙏 good morning Brother Thank you Jesus amen ❤️
Praise the Lord
Good morning
Thank you
Praise the Lord brother ,thanks for uploading this videos Jesus always with you
Thank you brother.
Praise the lord
Good videos &explanation God bless your family
'bio FYI Fri FYI
😊
Praise lord brother. Me seva Chala goppadi. Mekosam memu praying.im swapna lecturer Maris Stella college Vijayawada. I will write tell all these to my students. Historically
Praise the lord Jesus Christ
మీరు కూడా ఈ విధంగా దేవుని గురించి మీ విద్ధ్యార్ధులకు చెప్పటం చాలా చాలా సంతోషం కలిగిస్తుంది...ఇదే దేవుడు మన నుండి కోరుకునేది. యేసు ప్రభువు వారు కూడా చెప్పింది ఇదే ....నిజంగా అభినందనీయం
God bless you and your family
Amen
Thank you sir
Tq so much brother .god bless u .🙏🙏🙏
Amen Amen Amen
Praise the lord Jesus
Thank you for your blessings
Thank you sister Ammadu
Excellent picturization brother i didn't expected that time when you are talking videos God bless u and u r channel
Praise the lord brother
Thank you
Wonderful videos Benhurgaru
Thank you so much 🙂
I'm hindhu.. I love my Jesus's
Praise the lord
Praise the lord brother..ur very blessed..thanq soo much for making videos...God bless u more❤️❤️
Praise the lord brother Srikanth
Amen
Thank you for your blessings and support
Very nice sir 🙏🙏🙏👍
Avnu sri ఈ వీడియో ఏ చన్ల్ వల్ల మేము సూడలేదు sri thanku sri
Praise the lord
Praise the Lord
God bless you
Amen thank you
Praise the lord amen
Praise the Lord brother
Praise the lord brother
😢😮😅😊❤ 2:03 😂🎉😢😮😅😊@@brobenhurbabu3055
Thanks sir God bless you
Praise the lord
Amen
Praise lord brother 🙏🙏
Beautiful place and good information tnq brother
God bless you and your ministry 🙌☦️🙌 Glory to God Amen 🙌🙏🙌🙏🙌
Hiiiiiii broh this is pavan gampala
Praise the lord 🙌🙏 Amen!
Nice brother....
Praise the lord
Thank you sister
Thank you so much bro 🙏🙏🙏🙏🙏🙏🙏God bless you
Praise the lord brother
Praise the Lord anna
Amen
Anna super annaya
Thank you
Praise the lord brother🙏🙌
Praise God Jesus Christ
వందనములు బ్రదర్
Good
ధన్యవాదములు సార్
Praise the lord brother
Wonder ism happy
Thank you
Music chalabagugaunavi bro thankyou
Thanks sir
Praise the lord
వందనాలు సార్ మొదటి వీడియో ఇదేనా సార్
అవును బ్రదర్ కానీ దీనికి ముందు ఒక ట్రెయిలర్ వుంది చూడండి
Praise the lord
Praise the lord
,🙏🙏🙏🙏🌹🌹🌹
How much charge to pay for cable car
టూర్ కి తీసుకు వెళ్లే వారు పే చేస్తారు
I need to visit Jerusalem once in life. How? Plz pray for this and if there is any chance to visit Jerusalem?
Praise the lord
Ok I will pray for you
Thankyou anna
Praise the lord
Brother God bless you amen
I want to contact you sir please
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro eadhoonu thota yekkadavundi
Praise the lord
ఇరాన్ లేదా ఇరాక్ దేశ ప్రాంతాలలో వుంది
👍👍👍👍👍👍👈
Good
No FIR Sinha Devyani ki Vandana
Bro menu rojujusus Jerusalem tour chusunanu
Praise the lord
Good brother
Praise the Lord Brohhh god bless uhh for giving a bright full information & I need u r contact no brohh
Praise the lord brother thank you
ఇంకా మన ఛానల్ లో 160 కి పైగా యెరూషలేము వీడియోలు చూపిస్తాను.ఇవన్నీ 2019 అక్టోబర్ లో తీసాను.
Good.ganichalasoudkastathagimdi
బ్రదర్ వందనాలు మీ ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది కానీ సబ్స్క్రయిబ్ అండ్ లైక్ చెయ్యండి అని అడగడం మాత్రం అస్సలు బాగాలేదు సార్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడు నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి అంటే దేవుని కోసం మీరు పనిచేస్తున్నట్లు లేదు పేరు ప్రఖ్యాతలు ఫాలోయర్స్ పెరగాలని అనుకుంట్టునటూనారు. ఇ వన్ని అడగడం మానేసి vedio చేయు కానీ నా ఛానెల్ నీ మాత్రమే సబ్స్క్రయిబ్ చేస్కోండి అని అడగొద్దు ప్లీజ్ వీడియో నచ్చితే నువ్ అడగక నే సబ్స్క్రయిబ్ అండ్ లైక్ చేస్తారు. Ok నా బ్రో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను.
దేవుడు డివించును గాక .
మీ సలహా మంచిదే కానీ ఇది పేరు ప్రఖ్యాతులు కోసం ఫాలోవర్స్ కోసం అని ఎందుకు అనుకుంటున్నారు?
కామెంట్స్ కి నా రిప్లై లు చూస్తే మీకే అర్థమవుతుంది.నేను ఎప్పుడూ నాకు పేరు రావాలని ప్రయత్నించడం లేదు బ్రదర్.ప్రతీ వీడియోలో నన్ను మెచ్చుకునే వారికి నేను ఇచ్చిన సమాధానం చూడండి.
ఇక సబ్స్క్రయిబ్ చేయమని అడగడానికి కారణం ఏమిటంటే,దేవునికి సాక్ష్యాలు గా వున్న ఈ వీడియోలు అందరూ చూడాలని మాత్రమే అని అర్థం అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇతర వీడియో కామెంట్స్ కి సమాధానాలను ఖచ్చితంగా చూసి మరలా నాకు కామెంట్ పెట్టండి
Like చేయమనటానికి కారణం ఏమిటంటే
ఎక్కువమంది like చేస్తే ఎక్కువగా వీడియో అందరికీ చేరుతుంది.మరి దేవుని విషయాలు అందరూ చూసి తెలుసుకోవాలి కదా....బ్రదర్..
నాకు పేరు కూడా వద్దని గత కొంతకాలంగా నా ఫోటో కూడా పెట్టటం లేదు...కావాలంటే మిగిలిన వీడియో పోస్టర్స్ చూడండి...అయినా నేనేమీ గొప్ప సేవ చేయటం లేదు కదా..బ్రదర్..
Praise the lord
@@brobenhurbabu3055 అవును బ్రదర్ మీ ప్రయత్నం మీ కృషీ మీ పట్టుదల కి సలాం.
అయితే నా ఉద్దేశం ఏమిటంటే బ్రదర్ వీడియో అయిపోయాక లాస్ట్ నా లైక్స్ అండ్ సబ్స్క్రయిబ్ గురించి చెప్తే బాగుంటుంది కథ అని నా ఫీలింగ్ బ్రదర్ కానీ వేరే ఉద్దేశ పూర్వకంగా కాదు దయ చేసి అర్థం చేసుకోగలరు అని నేను అనుకుంటున్నాను .
వీడియో స్టార్టింగ్ లో సబ్స్క్రయిబ్ అండ్ లైక్స్ గురించి మాట్లాడితే వీడియో చూడకుండా ఎలా సబ్స్క్రయిబ్ అండ్ లైక్స్ పెడతారు.
ఒకసారి ఆలోచించండి బ్రదర్ .వీడియో అయిపోయాక నా వీడియో మీకు నచినట్టైతే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా రావలంట్టే నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి అని అడిగితే బాగుంటుంది brother'.
Praise the Lord
Praise the lord
Praise the lord