చాలా చక్కగా పాడారమ్మా రాధారాణి కృత శ్రీకృష్ణ స్తోత్రం...మీది,మీ అమ్మాయి కంఠం చాలా బాగా కలిసిపోయాయి..అక్కాచెల్లెళ్ళు పాడినట్లు ఉంది..రాధేకృష్ణా...జైశ్రీకృష్ణా🌿🌷🙏.
Thank u madam nenu mee old subscriber, maa variki brain stroke vachindi ivaltiki 80 days spruha loki ravadaniki edaina stotram unte cheppagalaru pl doctors inka time padutundi antunnaru🙏🙏🙏
Amma e stotram andarukooda chadavocha ante Rajaswala niyamaalu paatinchatledu chadavocha,bagavatudi namasmaranaku niyamaalu levantakada alage ye stostralaku niyamaaliu paatinchali chepoandi please
Amma mi paadhapadmaalaku satakoti paadhabhivandanaalu naa kannayya kadalu enta vinna tanivitiradu trupti kalugadu balam guroh pravardhatham balam vishnoh pravardhatham
Amm nmaa apartment adeki iddamante watchmen evariiki chipinchstledu. Last time oka rnp teesukuni paduchesaru. Kali cheyammani cheppala chala rojulu kalicheyaledou. Evarostaro chustanu ani annadu 20 veli mamalni immanadu. Elago khali ayind. Tarvata nunchi watchmen cubord adam teesesadu adigitr malli pettadu. Ipudu evariki chupinchatledu. Two years nuchi alage chestundu. Adugite vachinavalaki edo vanka cheptunadu 😢
దేవుడిపెరిట అన్నదానము చేస్తున్నారు అది పూజారులు తినవచ్చా తినకూడదా వాళ్ళు ఇంటికి వెళ్లి తింటున్నారు దానము చేసే వారి అన్నం తినరు మిగతా భక్తులు గుళ్ళో తింటున్నారు కొంత మంది దానం అని తినకుండా వెళ్లి పోతున్నారు దీనికి అన్న ప్రసాదం అనిగాని దేవతార్చన అనిగాని చెబితే తింటారా లేదా ఈ పేరు పెట్టీ బోజనాలు పెట్టవచ్చా ఎలా దీనిమీద సవివరం గా వీడియో చేయి అక్కా అసలు అన్నదానము లేనివారికి కదా పేదవారికి బోజనాలు చాలామంది చాలా తప్పులు చేసి varikutumbalu e papam తగలకూడదు అని దానములు చేస్తున్నారు దీనికి సమగ్ర వీడియో చేయి అక్కయ్ please అక్కా
నమస్కారం అండీ, మీరు Google drive లో పెట్టిన స్తోత్రం video లో చూపే స్తోత్రం కన్నా తక్కువ మరియు 5 లేను తప్పుగా వుంది, correct version పెట్టాలని విన్నపము
ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు మనం వంట చేసి పెట్టకూడదు అంటున్నారు అది ముట్టు కూడు అంటున్నారు ఈరోజుల్లో అత్తమామలతో ఎవరు కలిసి ఉండట్లేదు ఇంట్లో మగవారు ఏ పని చేసుకోరు ఆ రోజుల్లో ఆడవారి పక్కన కూర్చుంటే వంట పని ఎవరు చేస్తారు మా అత్త కనీసం నేను డెలివరీ అయినప్పుడు కూడా నా పిల్లల్ని పిల్లల్ని కానీ హస్బెండ్ ని కానీ చూసుకోలేదు ఏం చేయమంటారు ఆ రోజుల్లో వంట చేయకూడదు అంటున్నారు ప్లీజ్ చెప్పండి
మీ పిల్లలకు నెమ్మదిగా, ప్రేమగా చిన్న చిన్న పనులు నేర్పండి., తరువాత కాఫీ, టీ లాంటివి పెట్టడం నేర్పండి. మొదట్లో చాలా తప్పులు చేస్తారు, అయినా సరే అస్సలు ఏమీ అరవకుండా నేర్పండి, కూరలు తరగడం, బట్టలు ఆరేయడం లాంటివి నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యే కొద్ది వంట కూడా నేర్పచ్చు కదా
ఆ మూడు రోజులు మీ husband కు కూడా పనులు అప్పచెప్పండి పిల్లలకు food బైట పెట్టించి మీకు తెచ్చి పెట్టమని చెప్పండి వీలైనంత వరకు పిల్లలకు పనులు,వంట నేర్పించండి అలా అలవాటు చేస్తే పిల్లలకు కూడా పద్ధతులు వస్తాయి
నీకో మాట చెప్పనా?...నువ్వు నమ్ము....నమ్మకపోయినా పరవాలేదు....నిన్ననే నాకు మీరు గుర్తు వచ్చారు...మీరు ఏకా వున్నారు .అని నిన్న రాత్రి ..వేదిక తో మాట్లాడాను......ఈ రోజు మీరు మెసేజ్ చేశారు
Inthaku yem jerigindhi sister ? amma meku thappakunda help chestharu , ala cheyaku da undaru ... Yentho mandhiki help chesaru amma meku kuda kachitamga chestharu idhi confirm ...

అమ్మగారికి పాదాభివందనాలు ఈశాన్యం మూల తాబేలు రాగి చెంబులో నీళ్లు పెట్టొచ్చా
శ్రీ రాధే రాథే చాలా బాగుంది అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
చాలా సంతోషం అండి. గొప్ప నిధిని ఇచ్చారు. ఎంతో శ్రావ్యమైన కంఠం తో పాడి మరి 🙏🙏🙏
మంచి స్తోత్రం అందించారు ధన్యవాదములు అమ్మ మీకు.
జై శ్రీ రాధ కృష్ణ అమ్మ పాట చాలా బాగుంది ధన్యవాదాలు ❤❤
Pata kadu , stotram
ధన్యవాదములు అక్క 👣🙏
Madam mee voice superb andi ..👌👌👌👌👌👌.
This auspicious sthrothram is superb . Those who listens to it ardently with pure devotional concentration certainly God will bless them.
Chala thanks amma , e stotram pettinamduku 🙏 , chalaa baga padaru .
Good mesage amma
Thank you very much happy madam namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
Jai sree krishna tq madam for stotram
జై శ్రీ రాధా కృష్ణ 💜💛💜💛💜
Na msg chusthe happy
Chala bagundhi Amma
Thanks andi
అమ్మ మీకు మా నమస్కారాలు
Maku oka pantulu garu icharamma, aa phalithanni nenu podanu amma sri mathrenamaha
Radhe Radhe ji .... pranam
Radhe radhe 🙏
Thank you amma. Hare Krishna 🙏
Namaste amma
Amma pillala studies ki kuda emina chepandi 🙏
Jai shree krishna 🎉🎉🎉🎉kapadu tandri...
సూపర్బ్
Jai sree krishna 🙏🙏
Santanam kosam cheppandi maa
Thankyou so much 🎉
Amma ippude oka comment choosanu , yentho badhalo unnaru anukunta avida . Me sahayam koruthunnaru , meru kachitamga sahayam chestharu ane nammakam naku undhi ... Mevalle ame kastalu povalani a krishnayya anukunnademo ... Devudi leela !
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌👌👌
Jaistikrishna🎉🎉🎉🎉🎉🎉
Thank u madam nenu mee old subscriber, maa variki brain stroke vachindi ivaltiki 80 days spruha loki ravadaniki edaina stotram unte cheppagalaru pl doctors inka time padutundi antunnaru🙏🙏🙏
Krishna రావయ్యా,నా భాద నీకు తెలుసుగా కాపాడవయ్య
Madam namaste
Radha kruta sri krishna stotram complete ga ledandi pls. complete ga pampandi madam
Amma stotram okkasari description lo update ivvara
Thanks 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste
Krishnaya Radha amma padhalaki padhabhi vandhanamulu chala baga chapparu amma thank you amma malanti vallu esthoram chayya vacha amma
చెయ్యండి..ఎలా. ఉ న్నారు మీరు
@@nandurihemamalini bagunnamu amma
@@nandurihemamalini nannu guruthu pettukunnaru. Amma meru thanks amma
Brammanda పురాణం చెప్పండి హేమగారు
🙏🏻🙏🏻 Mahadev.sriRadharani ji
Correct andi
జై కృష్ణ
Amma e stotram andarukooda chadavocha ante Rajaswala niyamaalu paatinchatledu chadavocha,bagavatudi namasmaranaku niyamaalu levantakada alage ye stostralaku niyamaaliu paatinchali chepoandi please
జై శ్రీరాం 🙏🏻🙏🏻🙏🏻
Amma mi paadhapadmaalaku satakoti paadhabhivandanaalu naa kannayya kadalu enta vinna tanivitiradu trupti kalugadu balam guroh pravardhatham balam vishnoh pravardhatham
Amma per day lo enni sarlu cheppukovali
Suryakala garu me vaariki brain stroke annaru.. naadhoka vinnapam ...tatanka mahima slokam soundharya laharilo 28 nammakamtho chadhavandi ammaaa
Madam ma mavayyagaru chanipoyi 5 months avuthundhi maku one year milu vunyundhi Mari memu chadhava vachha please thelupagalaru
🙏🙏
🙏🙏👌👌
Amma pdf total no please upload
రాధే గోవిందగోవింద🙏🙏🙏🌺🌺🌺
jai sreekrishna
Om namo bhagavathe vaasudhevaya
Akka pls koncham nemadiga chapandi memu nirchukuntam pls akka
ఇది నేర్పిస్తాను...రోజుకో శ్లోకం లో సెరెనా
@@nandurihemamalini tq so much akka
Amma namaskaram na bhartha nannu. Chala kastalu pettadu ivanni chusina ma papa pelli chesukonu antondientha cheppina pelli chesukonu antondi edayi margam cheppandi. Amma. Ma papani pelliki oppinchatam Ela teliyacheyyandinaku arogyam bagoledupapa gurinchi bengaga vundi
Amma thank you nenu meeold subscriber,maavariki brainstroke vachindi hospital lo unnaru ivalitiki 80 days spruhaloki ravadaniki edaina slokam unte cheppagalaru pl 🙏🙏🙏
❤❤❤❤❤
🙏🕉
Pdf xerox తీసుకునేలా ఏర్పాటు చేయండి please, description లో
ఇచ్చాను చూడండి
Thankyou amma
@@nandurihemamalini thank you amma garu 🙏🏻
Namaskaram amma
Pdf lo 12 shlokas unnavi, remaining shlokas levu amma
అవునా...చూస్తాను
🙏🙏🙏🙏🙏
Namaste andi. Ee stotrani pdf roopam lo evandi amma. Edi chaduvukotaniki veeluntundi. Naaku yekkada dorakaledu.
ఇచ్చాను చూడండి.description లో
drive.google.com/file/d/14C7Bb9o_0z30q3CqWB8p6kguT9PWuy3k/view?usp=sharing
Slokalu 12 unnay andi full ga unnadhi pampandi
కింద కామెంట్స్ లో వుంది చూడండి
Amm nmaa apartment adeki iddamante watchmen evariiki chipinchstledu. Last time oka rnp teesukuni paduchesaru. Kali cheyammani cheppala chala rojulu kalicheyaledou. Evarostaro chustanu ani annadu 20 veli mamalni immanadu. Elago khali ayind. Tarvata nunchi watchmen cubord adam teesesadu adigitr malli pettadu. Ipudu evariki chupinchatledu. Two years nuchi alage chestundu. Adugite vachinavalaki edo vanka cheptunadu 😢
Ee stotram ee problem gurinchi chadavachs
abbai lu cheyodha?
చెయ్యచ్చు
Amma...namaskaram. 🙏🙏🙏🙏Bagunnara....memu chala kastapadi tuitions cheppukoni dachukunna money verevallu adigithe avasaraniki vuntayani ichamu amma ...kani mosam chesaru amma..😭😭 ekkadiko vellipoyaru ..inka ma gathi inthe na amma...thini thunaka dachukunna dabbulu amma...vache margam edina cheppandi amma...
Varahi ammavariki pooja cheyandi sister elanti problems ki ammavari chala fast ga spandhisthsru
@@shashisri9599 tnq sister
Karthyaviryajuna strotam chadavandi daily .. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయా నమః అని రోజు 108 times చేయండి...
@@Chinnu_Vlogs2501 Tnq sister
దేవుడిపెరిట అన్నదానము చేస్తున్నారు అది పూజారులు తినవచ్చా తినకూడదా వాళ్ళు ఇంటికి వెళ్లి తింటున్నారు దానము చేసే వారి అన్నం తినరు మిగతా భక్తులు గుళ్ళో తింటున్నారు కొంత మంది దానం అని తినకుండా వెళ్లి పోతున్నారు దీనికి అన్న ప్రసాదం అనిగాని దేవతార్చన అనిగాని చెబితే తింటారా లేదా ఈ పేరు పెట్టీ బోజనాలు పెట్టవచ్చా ఎలా దీనిమీద సవివరం గా వీడియో చేయి అక్కా అసలు అన్నదానము లేనివారికి కదా పేదవారికి బోజనాలు చాలామంది చాలా తప్పులు చేసి varikutumbalu e papam తగలకూడదు అని దానములు చేస్తున్నారు దీనికి సమగ్ర వీడియో చేయి అక్కయ్ please అక్కా
Amma stotram complete gaa ledu 12varake undi
అవునా చూస్తా వుండండి
Namaste andi
Memu land ammukunnam vachina money tho first em konali amma cheppagalaru
ఆకలి వేసినవారికి కాస్త అన్నం పెట్టండి..ఆ తరవాత..మీకు నచ్చిన పని. చెయ్యండి
@@nandurihemamalini
Ok andi
నమస్కారం అండీ, మీరు Google drive లో పెట్టిన స్తోత్రం video లో చూపే స్తోత్రం కన్నా తక్కువ మరియు 5 లేను తప్పుగా వుంది, correct version పెట్టాలని విన్నపము
ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు మనం వంట చేసి పెట్టకూడదు అంటున్నారు అది ముట్టు కూడు అంటున్నారు ఈరోజుల్లో అత్తమామలతో ఎవరు కలిసి ఉండట్లేదు ఇంట్లో మగవారు ఏ పని చేసుకోరు ఆ రోజుల్లో ఆడవారి పక్కన కూర్చుంటే వంట పని ఎవరు చేస్తారు మా అత్త కనీసం నేను డెలివరీ అయినప్పుడు కూడా నా పిల్లల్ని పిల్లల్ని కానీ హస్బెండ్ ని కానీ చూసుకోలేదు ఏం చేయమంటారు ఆ రోజుల్లో వంట చేయకూడదు అంటున్నారు ప్లీజ్ చెప్పండి
మీ పిల్లలకు నెమ్మదిగా, ప్రేమగా చిన్న చిన్న పనులు నేర్పండి., తరువాత కాఫీ, టీ లాంటివి పెట్టడం నేర్పండి. మొదట్లో చాలా తప్పులు చేస్తారు, అయినా సరే అస్సలు ఏమీ అరవకుండా నేర్పండి, కూరలు తరగడం, బట్టలు ఆరేయడం లాంటివి నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యే కొద్ది వంట కూడా నేర్పచ్చు కదా
ఆ మూడు రోజులు మీ husband కు కూడా పనులు అప్పచెప్పండి పిల్లలకు food బైట పెట్టించి మీకు తెచ్చి పెట్టమని చెప్పండి వీలైనంత వరకు పిల్లలకు పనులు,వంట నేర్పించండి అలా అలవాటు చేస్తే పిల్లలకు కూడా పద్ధతులు వస్తాయి
@@laxmitriveni7225 hotel ye kakapoyina evari chethainaa vandinchi intiki theppinchukondi. Vanta okate samasya kaadu. Konni muttukokundaa kuda alavaatu chesukovaali. Electrical kettle/stove tho mee coffee, tealu thelika. Pillalu, gents kuda thelikagaa, ibbandi padakundaa nerchukuni chesukogalaru. Pre mix upma ravva, premix dosa Pindi powder vagaira chesi pettukunte tiffins kuda thelika. Bread, atukulu enno options unnaayi. Alavatu chesukovaali, husband oppukovaali.
Yetimilulo unnamu chadava vachuna
చదవచ్చు అండి
రాధాదేవి , రుక్మిణీదేవి ల గురించి వివరించగలరు. రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారం. రాధ? రుక్మిణీదేవి ని అవమానించే రాధాదేవి భక్తబృందం తయారయ్యింది. ఇదిమహా అపచారమని భావిస్తున్నాం. జైశ్రీష్ఞ
తప్పకుండా అండి
Na paristhithi yenti andi?? nannu yem cheyyamantaru annadhi meru inka cheppaledhu.. meku palike devudu naku palakakunda unnadu.. Reason meru kooda cheppatledhu!
నీకో మాట చెప్పనా?...నువ్వు నమ్ము....నమ్మకపోయినా పరవాలేదు....నిన్ననే నాకు మీరు గుర్తు వచ్చారు...మీరు ఏకా వున్నారు .అని నిన్న రాత్రి ..వేదిక తో మాట్లాడాను......ఈ రోజు మీరు మెసేజ్ చేశారు
@@nandurihemamalini na messages kanapadatam ledhu y andi. Ante dhaniki ardham ah swamy cheppindhi nijamena?? Devathalu sahayam cheyakapothe inka nenu yem cheyali?
Inthaku yem jerigindhi sister ? amma meku thappakunda help chestharu , ala cheyaku da undaru ... Yentho mandhiki help chesaru amma meku kuda kachitamga chestharu idhi confirm ...
Yelaa వున్నారు?మీ వారు ఎలా వున్నారు బాబు ఎలా వున్నాడు
@thefoodmaker1647 నేను ఇవ్వలేదా...?mail chesaaru కదా..మాట్లాడాను కదా....
Radhe radhe 🙏🙏🙏
Jai Sri krishna
🙏🙏🙏radha krishna

🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏