@@gandhamsatyanandam9959 sarvaadhi kaarini neene ani YESU cheppedi....inkaa chaalaa cheppedu.....maa pasterni adigi chebutaanu....Bible lo chaalaa vishayaalu kanpinchadam ledu....andukey maa paster kalaloki vacchhi yesu chebutaadu....naaku gurtuku raavadam ledu ...sorry..
నా కలలో ఐశ్వర్య రాయ్ వచ్చి నాతో డాన్స్ చేసింది. ఇది నా ఊహ ఇది అందరి మీద రుద్దుడు correctena?? అలాగే నువు ఊహించుకున్న ఈ సృష్టి ని దేవుడు సృష్టించాడు అంటావు ఎలా స్వామి??
Yesayya thappa inkoka srusti kartha ledu ee lokam lo me questions ki aayana manakosam icchina parishuddha grandham chadhavandi nammakam vunna lekunna god ardh am avuthadu
@@narasimhamp8538 అబ్రాహాము కంటే ముందు నుండి ఉంది ఇప్పుడు నేను అబ్రహాం నుండి మాట్లాడుతాను... అబ్రహాం వంశం నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు.... అబ్రహాం దేవుడిని ఆరాధించారు....? ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏది.....? ఇండియాది ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతా..? కాదా...? చెప్పు మాట్లాడుకుందాం
సమస్తన్నీ సృష్టించిన వాడు ఒక్కడే..... ఆయన మనకు పుట్టుక... చావు... ఇచ్చాడు.... చనిపోయిన తర్వాత మళ్ళీ లేపుతాడు... మన కర్మల ప్రతి ఫలం స్వర్గం... నరకం ఇస్తాడు.....
అమ్మగారు .. ఇది తెలుసుకోవడం మనకు తెలియదు . ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృజించాడు . వాటి రహస్యాలను ఛేదిoచడం అనేదాన్ని సైన్స్ అని పిలుస్తారు ..అది తెలుసుకోవడం మనకు సాధ్యం కానీ పని . ఇసుక రేణువులను దేవుడు లేఖించగలడు .. అది మనం చేయలేని పని ..ఎందుకంటే డార్క్ మాటర్ 75% ఉంది కాబట్టి .
దేవుడు ఉన్నాడు బైబిల్ ప్రకారం చూస్తే అంతా అర్థం అవుతాది,బైబిల్ ప్రకారం చరిత్ర,ఆధారాలు అన్ని ఉన్నాయి నిజాన్ని నమ్మటం మానేసి ఏదో తెలుసుకుందాము అనుకుంటే జీవితం సరిపోదు,సైన్స్ చాలా కాలం తర్వాత ఆవిర్భవించింది
యెహోవా యే ఈ సృష్టి ని కలుగచేసారు.......అయన భూమి మీద పుట్టె ప్రతి మనసికి దేవుడు....యెహోవా పంపగా వచ్చిన వారి యేసుప్రబు ఆ ప్రభు ద్వారనే మనిషి స్వర్గానికి వల్లగలడు
@@venammanelaturi2555 ఈ సృష్టిలోని కాలమందు (పంచభూతాలు)లో.... నీవు నమ్మే దేవుడు కూడా కొద్దీ రోజులు బ్రతికి చచ్చినవాడే శవాలను దేవుడు అనే భ్రమలో బ్రతికే ఎర్రిపుష్పాల మధ్య బ్రతుకుతున్నాం. కర్మరా బాబు..... ఈ అనంత సృష్టిలోవీ శక్త (power) ప్రకృతి పంచభూతాలు మాత్రమే వాటి ముందు నువ్వు నీ దేవుడు అందరూ కొద్దిరోజులు బ్రతికి చనిపోయిన వారే.... పిచ్చి ఎక్కువై మనం నమ్మే దేవుడు ప్రపంచాన్ని నడిపించేవాడు అనుకోవడం మొదటి తప్పు.... నీకు నీవుగా ఆలోచించడం మొదలుపెట్టు నిజం తెలుసుకున్నక మరణించు...
🌹🌹🌹🌹దేవుడుఅంటే ఒక్కరే ఉండాలి ఆయన ఈ కింది విదంగా ఉండాలి దయచేసి చదవండి 🙏🌹🌹🌹🌹🌹🌹*దేవుడు అంటే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలు లేకుండా ఉండే శక్తి* దేవుడు అనగా సృష్టికర్త, అనగా సృష్టిని సృష్టించిన వాడు,1) సర్వాంతర్యామి 2) నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు 4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు 5) పాపాలను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు 6) నడిపేవాడు 7) దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే 8) ఆధికా కాలంలో ఈ అనంత విశ్వంనకు ఒక్కడే దేవుడు అంతకాలంలో ఒక్కడే దేవుడు. దేవుడు అంటే రాయి, చెట్టు, పుట్ట,జంతువు, బొమ్మ, విగ్రహం,మనిషి కాదు.... దేవుడు అంటే తనకు తాను గా ఉన్న శక్తి దేవుడు అంటే అర్థం పాపం లేని శక్తి దేవుడు అంటే అర్థం విమోచన దేవుడు అంటే మరణం లేని శక్తి దేవుడు అంటే కనపడకుండా నీతో నాతో మాట్లాడే శక్తి దేవుడు అంటే నమ్మకం మరియు విశ్వాసం దేవుడు అంటే అద్భుతాలు చేసే శక్తి స్వస్థతలు చేసే శక్తి దేవుడు అంటే అర్థం సమస్తము తెలిసిన శక్తి దేవుడు అంటే అర్థం కనపడని ఆత్మ దేవుడు అంటే అర్థం మానవ లక్షణాలు లేని శక్తి దేవుడు అంటే అర్థం సృష్టి నీ చేసిన శక్తి దేవుడు అంటే అర్థం మనుషుల పాపాలను క్షమించి మనుషులను తన దరికి అనగా మోక్షం కు నడిపించే శక్తి దేవుడు అంటే అర్థం క్రమం కలిగిన శక్తి దేవుడు అంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, నీతి, న్యాయం, సహాయం, రక్షణ, దేవుడు అంటే అర్థం మనిషి ప్రతి అవసరత లో, ఆపదలో, కాపాడే శక్తి, సంతోషం లో మనతో పాటు అనందించే శక్తి. దేవుని రాజ్యం :- పరలోకం దేవుని పేరు యషువ మేస్సియ (యేసు క్రీస్తు ) నిజమైన దేవుని తెలుసుకోవడమే మాన జీవితానికి అర్థం.
దేవుడుకి జనన మరణాలు ఉండవు.ఆయన ఆశరీరి,అనాది. అనాది అంటే ఆది, అంతం లేనివాడు అని అర్ధం.ఆశరీరి అంటే ఎలాంటి శరీరం లేనివాడు అని అర్ధం.నువ్వు చెప్పిన యేసు కి జననం ఉంది మరణం ఉంది. అలాగే శరీరంకూడా ఉంది అప్పుడు యేసు దేవుడెలా అవుతాడు? భగవంతుడు ఈ విశ్వాన్నే తన శరీరంగా ఆవహించి ఉన్నాడు. కానీ యేసు మన మధ్య బ్రతికాడు. మనమధ్య బ్రతికితే మనిషావుతాడు కానీ దేవుడెలా అవుతాడు? తప్పుచేస్తే క్షమించుకుంటూ పోతే వాడు ఎప్పుడు తప్పుచేస్తూనే ఉంటాడు.
ఇంత అద్భుతమైన అందమైన సృష్టిని సృష్టించినది దేవుడే కానీ ఆ దేవుడు ఆడా మగా ఎలా ఉంటాడో ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నిజంగా ఎవరికీ తెలియదు మనకి ఇప్పటికీ తెలిసింది గోరంతే తెలియాల్సింది కొండంత ఉంది. ఈ లోగా మనమంతా మా మతం గొప్పది మా దేవుడే గొప్పవాడు మా దేవుడే ఇదంతా చేస్తున్నాడు అని తన్నుకు చావడమే తప్పించి ఎవ్వడికి పూర్తిగా తెలియదు . భక్తి పేరుతో పెద్ద వ్యాపారం చేసుకోవడానికి మాత్రం బాగుంది. దేవుడు పేరు చెప్పి భయపెట్టి అన్ని మతాల గురువులు ప్రజలను బాగా దోచుకుంటున్నారు. ఈ మతాల దేవుళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మాత్రమే వెలుగులోకి వచ్చాయి కానీ సృష్టి అనేది కోటానుకోట్ల సంవత్సరాల పూర్వమే ఆవిర్భావం జరిగినది. ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో ఎవరికీ తెలియదు అలాంటి అద్భుత సృష్టిని 32 సంవత్సరాలకు చనిపోయినవాడు ఒకడు 100 సంవత్సరాలే బ్రతికినవాడు ఒకడు ఇలాంటి వాళ్లు సృష్టిస్తే ఎప్పుడో ఇది అంతమై ఉండేది ఇది మాత్రం నిజం.
ఆ బైబిల్ రాసిన వాడు ఒక మనిషే, వాడు ఊహలు ప్రకారం వాడు రాసాడు, దానిని యేసు స్పృశించాడు అని నువ్వు నమ్ముతున్నావ్, ఎవ్వడో బైబిల్ లో ప్రింట్ చేసాడు అది దేముడని నువ్వు నము తున్నావ్.
యెషయా 45 18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన బూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలముగా దాని సూజీ0చేను
@@srinukma8265 నేను ఒక గ్రంథం రాస్త అందులో ఏదో సృష్టి ఇలా అలా ఏర్పడింది అని నా శోధి మొత్తం రాస్తా నమ్ముతావా ఇప్పుడు.నమ్మవు ఎందుకంటే నేను మనిషిని నాకేమీ తెలియదు అంటావు. బైబిల్, ఖురాన్, హిందూ గ్రంథాలు కూడా మనుషులే రాశారు అని తెలుసుకునే ఇంగితం లేదా మీకు..మీ కంటే మీ తాత ముత్తాత లే నయం
ఈ సృష్టి ఎలా పుట్టిందో ఒక మనిషి ఏ విధంగా పుట్టాడో ఆ మనిషి చనిపోయినాక అతని ఆత్మకు చావు లేదని చెప్పింది బైబిల్ ఒక్కటే ఈ సృష్టి గురించి తెలుసుకోవడం కంటే కూడా ఆత్మలు పరలోకం ఎలా వెళ్లాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అది కేవలం ఏసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి వెళతారు భూమ్మీద మనుషులు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన రహస్యం ఇదే
మీరు ఎన్ని చెప్పిన సత్యమే నిలుస్తుంది ఆ సత్యమే ఆత్మస్వరూప్పుడు జీవము గల దేవుడు ఆయనే సర్వ సృష్టికర్త మానవరూపము దాల్చిన యేసుక్రీస్తు ప్రభు. మీరు ఎన్ని చెప్పిన ఇదే నిజం అంతే
Praise the lord. hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Psalm: 119: 50.word of God. hallelujah hallelujah praise the lord hallelujah Psalm. 91: 10.11.word of God . Jeremiah .33: 3.word of God. hallelujah Genesis 2 : 7.word of God .hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen amen amen God bless you and your family members are welcome
Praise the Lord. GOD's Grace is the main cause for creation. Don't think more and more and don't become mad to find the cause for the creation. OK thank you praise the Lord.
సృష్టితో పుట్టినదే అసలైన ధర్మం, యుగ యుగాలుగా ఉన్న ధర్మం ఉవాచించిన దేవుడే అసలైన దేవుడు. ఈ సృష్టికి అంటే ఆధ్యంతం లేని అనంత వ్యాపకుడు మాత్రమే సృష్టి కర్త... గత వేల సంవత్సరాలుగా బలిసి కొట్టుకుంటున్న మతాలు కాలంతో పాటు మట్టిలోనే కలిసిపోతాయి....
Chudamma Renuka. Nuvv okasari Hindu grandhaalu chaduvu. Andulo samastham anthariksham , bhumi gurinchi , chaduvu. .. thelusthundi. ... chakkati peru renuka ani pettukunnav . Theesesi ye. Merry no. , ye Lubaasa ani erri. English peru pettuko. ( kaladhar )
ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండము 1:11 దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. ఆదికాండము 1:15 భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. ఆదికాండము 1:16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
బిడ్డను సంకలో పెట్టుకొని ఊరంతా వెతుకుతుందంట ఒక తల్లి అన్నట్లు ఉంది మన వైఖరి. సృష్టి ఆరంభం, సృష్టి అంతం దీని గురించి complete గా వ్రాయబడిన గ్రంధం ఏదంటే "The Holy Bible" ఇందులో తప్ప వేరే ఇతర ఏ గ్రంధములో కూడా వివరంగా వ్రాయ బడలేదు. నేను bible నే ఎందుకు నమ్ముతున్నానంటే అందులో యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నారు "యుగ సమాప్తి యందు నేను దిగి వచ్చాను" లోకాంతమందు నేను వచ్చి యున్నాను అని 2024 సం క్రితమే మానవజాతికి హేచ్చరించాడు. యేసుక్రీస్తు వచ్చి మానవజాతి కొరకు ఒక రక్షణ మార్గం ఏర్పరిచాడు. మానవులు పాపము చేశారు గనుక మనమీద ఉన్నటువంటి మరణ శాసనం తీసివేసి మనలను పవిత్రులముగా చేయుటకు రెండు వేల సంవత్సరాలు పట్టుతుందని తెలిపాడు. చివరికి మన పాపాలన్నీ అయనపై వేసికొని సిలువలో రక్తం కార్చి మన బదులు యేసు ప్రభువుల వారు చనిపోయారు. వచ్చిన పని జరిగింది మరణము గెలిచి తిరిగి వస్తానని చెప్పినప్రకారం సమాధినుండి మూడవ రోజు లేచాడు 500 మంది కన్న ఎక్కువ మంది ప్రజలు చూస్తుండగా యేసుప్రవుల వారు స్వర్గలోకానికి వెళ్లి పోయాడు. తిరిగి ఎప్పుడు వస్తావని శిష్యులు అడిగినప్పుడు యేసు కొన్ని సూచనలు తెలుపాడు. అవే ఇప్పుడు ప్రపంచమంతా చూస్తుంది. మత్తయి 24 chapter చదవండి. అయన ఎన్నో సూచనలు చెప్పాడు అందులో ఒకటి వివరిస్తాను. Upratees నది 6 వేల years నుండి ప్రవహిస్తున్న నది ఎండి పోవును అని చెప్పాడు. అదే ప్రకారంగా ఈ రోజు గూగుల్ లో చూడండి. ప్రపంచ అంతిమ యుద్ధం కూడా జరుగును. జరుగుటకు ఒకటి లేక రెండు years లోపల భూగోలమంతా నాశనం జరుగును. కానీ యేసు చెప్పాడు "నా మార్గములో నడుచు వారందరు మరణించినను తిరిగి లేపుతాను అని చెప్పుచూ భూమి ఆకాశం గతించి పోవును కానీ నా మాటలు గతించవు" అని చెప్పెను యేసును విశ్వాసించిన ప్రతి వానికి నిత్యజీవము దొరుకును ఇక మీ ఇష్టము.
సృష్టి మొత్తం ఎలా ఏర్పడిందో మనమందరం ఎవరిమో మన ఉపనిషత్తుల్లో భగవద్గీతలో వివరంగా ఉంది మిత్రమా..... దైవము శక్తి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధము లకు అతీతమైనది నామము రూపము క్రియా లేనిది మన ఉపనిషత్తులు వివరంగా ఉంది మొత్తానికి ఒక విషయం ఈ సృష్టి ఈ శక్తి చేతనో పడుతుందో ఆశక్తి నువ్వు నేను దేవుణ్ణి దైవ శక్తిని బయట వెతికే కన్నా తనలోని తాను వెతుక్కుంటే మీకు అర్థం అవుతుందేమో ఉదాహరణకు ఉప్పు యొక్క స్వస్వరూపం నీరు అది నీరు లోనే పుడుతుంది నీరు లోనే కలిసిపోతుంది అలాగే అలాగే మానవుడు తన స్వస్వరూప తెలుసుకోవచ్చు అది కొంచెం సాధన చేయవలసిన అవసరం ఉంది మొత్తానికి ఉన్నది ఒకే శక్తి ఆశక్తి నువ్వు నేను ....... ఇక మతాల విషయానికొస్తే మతాలు మతాలు అనేటివి మతి నుండి పుట్టినవి మాత్రమే అంటే ఆలోచన నుండి మాత్రమే ఉన్నదంతా పరబ్రహ్మే జైశ్రీరామ్ జైశ్రీరామ్
Exactly all right మీరు చెప్పేది వాస్తవమే, భగవద్గీత లో సమస్త సమాచారం వుంది, కానీ చదివే కన్నులు, తెలుసుకొనే తపన ఉన్నవారు మాత్రమే తెలుసుకొంటారు, ఉన్నాదే చెబుతున్నారు, అదే సృష్ఠి రహస్యం తెలిసినంతగా చెబుతున్నారు థాంక్స్
సింపుల్ బ్రో దేవుడు అంటే ఏమిటీ? ఆయన లక్షణాలు ఏమిటి? ఆయన ఉనికి ఏమిటి? ఆయన ప్రభావం ఏమిటి? ఆయన ఎలా ఉంటారు? ఇప్పుడు ఉన్న ఆరాధిపబడుతున్న దేవుళ్ళ లో ఎవరికి ఆ లక్షణాలు కలిగి ఉన్నారో! ఎవరిని దేవుని గా అంగీకరించాలో తెలిసిపోతుంది. ఈ లక్షణాలు అన్నీ గ్రంధాలలో ఉన్నాయి కనుగొనాలి అంతే.
మనిషి శరీరం ఏ పదార్థముతో నిర్మించబడింది. మరణించిన తరువాత మానవ దేహము మట్టిలో కలసి పోతుంది.బైబిల్ ఈ విషయాలు చాలా విపులముగా తెలియపరుచుచునది. గనుక ఒకసారి బైబిల్ పరిశీలనగా చదవండి
శాస్త్రవత్తలే దేవున్ని కనుగొంటే దేవుడు అన్న మాట కి విలువేముంది దేవుడున్నావాడు మనుషుల్ని కనుగొనాలి అప్పుడు అతడు దేవుడౌతాడు అలా నా తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు నన్ను నమ్మితే నిన్ను సమస్త యవద్భుమిని ఆయనే సృజించాడు ఇది నిజం నమ్మిన నమ్మకపోయినా
దేవుని మాట ద్వారా భూమిమీద జీవము పుట్టింది. కలుగును గాక అంటే మొక్కలు, పక్షులు, చేపలు, జంతువులు పుట్టినాయి కానీ దేవుడు మనిషిని తన రూపంలో మట్టి తోనే చేసి తన జీవాత్మను మనిషి నాసికలో వూదగా మనిషి జీవాత్ముడు అయ్యాడు. మనిషికి ముందు వేరే ఏదో క్రియేషన్ వుంది.
Science can never explain, only Genesis 1st chapter clearly explained with clear proof,,,God is the beginning and the end,,none other than super naturally. God Jesus ❤Amen 🙏
సృష్టిని చేసిన దేవుడెవరో.. శాస్తవ్రేత్తలు కనుక్కున్నారు. అని టైటిల్ పెట్టీ... ఆ విషయం చెప్పకుండా.. ఏదేదో చెప్పి.. ముగించారు. మిచ్ఛానల్ రేటింగ్ కోసం అబద్ధపు టైటిల్స్ పెడతారా.?.. పైగా.. సృష్టి రహస్యం భగవత్గీతలోనే వుంది అంటూ.. మికుమీరే డబ్బాగొట్టుకుంటారా?.. పరిశుద్ధ బైబిల్ గ్రంధం గురించి మికుతెలీదా?.. లేకా... బైబిల్ ని దాచెద్దాం అనుకుంటున్నార?.. జర్నలిజం చేస్తే.. జర్నలిజంలా చెయ్యండి . లేదంటే.. హిందూ చానల్ అనిపెట్టుకోండి. అపుడు మీ ఇష్టం వచ్చినట్లు చెప్పుకోండి.☝️
భూమి గోళకారంగా వుంది అని బైబిల్ లో ని యోబు గ్రంధంలో వుంది. అది నిజమా కాదా అని సైంటిస్ట్ లు ప్రయోగం చేసి నిజం అని ఒప్పుకున్నారు. అది ఒక్కటే కాదు. ఇంకా చాలా ప్రయోగాలు బైబిల్ గ్రంధం ద్వారా నిరూపించారు శాస్త్రవేతలు. మీకు నిజమా కాదా అని తెలుసు కోవాలన్నా హిందూ మతం ఎలా పుట్టిందో తెలుసుకోవాలన్నా హిందూ మతం పుట్టడానికి కారణాలు కావాలన్నా బైబిల్ చదవండి
సృష్టి నియమానికి కర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది పురాతన సత్యయుగంలో ఉన్నది మన యుగాలు ఎన్నో తెలుసా లందరూ కలియుగంలో పుట్టారు వేద వ్యాసుడు మహాభారత యుద్ధం జరిగినటువంటి మహాభారతంలో వేద వాసు గురించి ప్రస్తావన ఉంది అది త్రేతా యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం పురుషుడిగా మానవ జన్మ అత్తకుముందు చేత యు అప్పుడు శ్రీరామచంద్రుడు అంతకుముందు కృతయుగం అంతకుముందు సత్య లోకం ఇది వివిధ పురాణాల్లో భగవతి పురాణము అఖండ పురాణము చాలా పురాణంలో ఈ కూడా రాష్ట్రాలు దాగి ఉన్నాయి సూర్య మండలాలు నక్షత్ర మండలాల గురించి గణిత కాబట్టి సృష్టికర్త ఎవరు అనేది మనం నిర్ణయించలేము సృష్టికర్త కృతకర్తనే సృష్టి సృష్టి దేవుడు
@@geraadam ఆదికాండము మొదటి అధ్యాయం నుండి చూడండి అలాగే కీర్తనలు గ్రంధములో అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయము లోని ఉంటుంది మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి నేను రిప్లయ్ ఇస్తాను
ఎన్ని ప్రయోగాలు చేసిన విశ్వం పుట్టుక. అంతం ఎవ్వడు కూడా చెప్పడం అసాధ్యం...ఒక్క సృష్టికర్తకు మాత్రమే తెలుసు..
ప్రకటన గ్రంథం 1:8
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
@@gandhamsatyanandam9959 అబ్బ చ.... 😜🤣🤣🤣🤣
@@sevasatyanarayana2766naluka tegosta
@@gandhamsatyanandam9959 sarvaadhi kaarini neene ani YESU cheppedi....inkaa chaalaa cheppedu.....maa pasterni adigi chebutaanu....Bible lo chaalaa vishayaalu kanpinchadam ledu....andukey maa paster kalaloki vacchhi yesu chebutaadu....naaku gurtuku raavadam ledu ...sorry..
దేవుడు ఈ సృష్టిని కలగజేసాడు ఇది నిజం
నా కలలో ఐశ్వర్య రాయ్ వచ్చి నాతో డాన్స్ చేసింది. ఇది నా ఊహ ఇది అందరి మీద రుద్దుడు correctena?? అలాగే నువు ఊహించుకున్న ఈ సృష్టి ని దేవుడు సృష్టించాడు అంటావు ఎలా స్వామి??
@@bheemarajupangi7670 ఏదో ఈ సృష్టిని ఆయన సృష్టిస్తున్నప్పుడు నువ్వు దగ్గర నుండి video తీసి నట్టు చెప్తున్నవు
మీరు చెప్పిన దానిలో ఒకటి మాత్రం నిజం అది దేవుడు ఒక్కడే అని మీరు చెప్పడం
ఎందుకు ఇంత వైలెన్స god పుట్టిస్తున్నారు
Yesayya thappa inkoka srusti kartha ledu ee lokam lo me questions ki aayana manakosam icchina parishuddha grandham chadhavandi nammakam vunna lekunna god ardh am avuthadu
Yesayya kante mundu bhumi mida prajalu unnaru bro
@@okk-l8r neeku ippudu nenu cheppentha goppavadni kaadhu . but Jesus manishi ga ee lokaniki ee lokapapamulanu aayana meedha veskoni mana badhulugq aayana maraninchadu thirigi 3 rojula tharvatha sajeevudiga lechadu ! Papam kadagataniki parishuddhudu Bali avvali dhevudu antha parishuddhudu ee lokam lo evvaru leru . andhuke aayana manavudiga kanyaka garbamuna janminchadu !
And last nuv adigina question ki answer
Modhati vaadu aayane kadapati vaadu aayane, kaligivunnadhi yedhi aayana lekunda ledhu ! Dhevudu modhata aakasamulanu bhumi ni srujinchadu bible lo vunna chala matalu neravercha badinave Inka neravera valsinavi vunnai meeku nammakam vunna lekunna okasari doubt tho ayina resurge cheyyu brother neeke aaschryam anipistadhi anthe kaani yesayya manishiga bhumi meedha puttaka mundhu manushulu vunnaru but adhi bhumi meedha mathame aayane ee world ni srujinchadu manakosam icchesadu
Hai@@karthikbehara6020
ఒక్క దేవుడు చెప్పాడు ఆది నేనే అంతము నేనే ఆ దేవుని తెలుసుకోండి
కానీ ఎలా లెక్కలు వేసిన మీ మతం పుట్టి 6000సంవత్సరాలు దాటదు గా ఎలా
Lll0@@RanaPratapsimhaPratap-i5s
@@RanaPratapsimhaPratap-i5s అవునా.... ఎక్కడ చదివావు... చూపించు కొంచెం మాట్లాడుకుందాం
@@NJS650మిమతం ఎప్పుడు పుట్టింది అది చెప్పు
@@narasimhamp8538 అబ్రాహాము కంటే ముందు నుండి ఉంది
ఇప్పుడు నేను అబ్రహాం నుండి మాట్లాడుతాను...
అబ్రహాం వంశం నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు....
అబ్రహాం దేవుడిని ఆరాధించారు....?
ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏది.....? ఇండియాది ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతా..? కాదా...? చెప్పు మాట్లాడుకుందాం
సమస్తన్నీ సృష్టించిన వాడు ఒక్కడే..... ఆయన మనకు పుట్టుక... చావు... ఇచ్చాడు.... చనిపోయిన తర్వాత మళ్ళీ లేపుతాడు... మన కర్మల ప్రతి ఫలం స్వర్గం... నరకం ఇస్తాడు.....
నువ్వు చావరా, నీవుయేసుగాడు బ్రతుకేస్తాడేమో చూదాం
Thappu bro.
@@skshahensha3073 నువ్వు చావు మరలా లేపుతాడు
గత జన్మ లొ చనిపోయావ్ మరలా ఇప్పుడు కొత్త జన్మ లొ దేవుడు నిన్ను లేపాడు
ఖర్మ ఫలం ఉంటుంది 🚩🕉️🙏🏿
భగవంతుడు కల్పన కాదు కల కాదు భగవంతుడు ఉన్నది నిజం భగవంతుడు కాలాన్ని కాల్చగలడు మరియు సృష్టించగలడు 🙏🙏🙏
అమ్మగారు .. ఇది తెలుసుకోవడం మనకు తెలియదు . ఆదియందు దేవుడు భూమ్యాకాశాలను సృజించాడు . వాటి రహస్యాలను ఛేదిoచడం అనేదాన్ని సైన్స్ అని పిలుస్తారు ..అది తెలుసుకోవడం మనకు సాధ్యం కానీ పని . ఇసుక రేణువులను దేవుడు లేఖించగలడు .. అది మనం చేయలేని పని ..ఎందుకంటే డార్క్ మాటర్ 75% ఉంది కాబట్టి .
Compliment ...meeru chaala manchi Telugu మాట్లాడుతున్నారు .
Well madam🎉🎉🎉🙏🙏
దేవుడు ఉన్నాడు బైబిల్ ప్రకారం చూస్తే అంతా అర్థం అవుతాది,బైబిల్ ప్రకారం చరిత్ర,ఆధారాలు అన్ని ఉన్నాయి నిజాన్ని నమ్మటం మానేసి ఏదో తెలుసుకుందాము అనుకుంటే జీవితం సరిపోదు,సైన్స్ చాలా కాలం తర్వాత ఆవిర్భవించింది
Correct 💯
Thoo dheenemma...yekkada vundedhi.....Antha maadhe ani sankalu gudhukovatame ..Mee brathukulu
ఆదికాండము 2:7
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
Mari migilina jeevulaku evaru oodaru me mamma😂😂😂
Bible is the best anser
బైబిలు రాంగ్
Nee talakai wrong @@shivasai193
@@shivasai193 nuvvu ala chepagalavu oka sari chadhivi chudu niku kuda telisidhi ok god bless you 😊
@@shivasai193chempa pagiliddi
యెహోవా యే ఈ సృష్టి ని కలుగచేసారు.......అయన భూమి మీద పుట్టె ప్రతి మనసికి దేవుడు....యెహోవా పంపగా వచ్చిన వారి యేసుప్రబు ఆ ప్రభు ద్వారనే మనిషి స్వర్గానికి వల్లగలడు
No proof for your posting
@@venammanelaturi2555 ఈ సృష్టిలోని కాలమందు (పంచభూతాలు)లో.... నీవు నమ్మే దేవుడు కూడా కొద్దీ రోజులు బ్రతికి చచ్చినవాడే శవాలను దేవుడు అనే భ్రమలో బ్రతికే ఎర్రిపుష్పాల మధ్య బ్రతుకుతున్నాం. కర్మరా బాబు..... ఈ అనంత సృష్టిలోవీ శక్త (power) ప్రకృతి పంచభూతాలు మాత్రమే వాటి ముందు నువ్వు నీ దేవుడు అందరూ కొద్దిరోజులు బ్రతికి చనిపోయిన వారే.... పిచ్చి ఎక్కువై మనం నమ్మే దేవుడు ప్రపంచాన్ని నడిపించేవాడు అనుకోవడం మొదటి తప్పు.... నీకు నీవుగా ఆలోచించడం మొదలుపెట్టు నిజం తెలుసుకున్నక మరణించు...
Jesus created this world
స్వర్గమా,,,, అది ఎక్కడ undi
మరి యేసు ఏమి చేయలేదా,
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు సృష్టి కర్త అయిన దేవుడు పాపుల రక్షకుడు praise the lord
Fothu
యెహోవా దేవుడు సృష్టి కర్త 🙏🙏🌹
😂😂😂Big joke
Joke anukuni navvuko Baga @@ChandrashekharPadam
మరి క్రియ కర్మ ఎవరు
సిగ్గు శరం ఉండాలి
Srushtini gurchina manual, bhoomi meeda jarigevanni Bible lo yeppudo vrayabadi unnai.
History of creation from Holy bible Genesis
సృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియైక దేవుడు😇🙏👼
Ayane Sri Krishnudu
యెహోవా దేవుడు సృష్టి నంతచేశాడు
Yes god is one god is created ours
Yohava ni Arabic lo Allah antaru medam
Jesus
🌹🌹🌹🌹దేవుడుఅంటే ఒక్కరే ఉండాలి ఆయన ఈ కింది విదంగా ఉండాలి దయచేసి చదవండి 🙏🌹🌹🌹🌹🌹🌹*దేవుడు అంటే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలు లేకుండా ఉండే శక్తి*
దేవుడు అనగా సృష్టికర్త, అనగా సృష్టిని సృష్టించిన వాడు,1) సర్వాంతర్యామి 2) నిష్కలంకుడు 3) మానవుల పాపాలను క్షమించే వాడు 4) నిజమైన మార్గాన్ని చూపించేవాడు 5) పాపాలను క్షమించి స్వర్గాన్ని ఇచ్చేవాడు 6) నడిపేవాడు 7) దేవుడు ఒక్కడే అతని పేరు ఒక్కటే 8) ఆధికా కాలంలో ఈ అనంత విశ్వంనకు ఒక్కడే దేవుడు అంతకాలంలో ఒక్కడే దేవుడు. దేవుడు అంటే రాయి, చెట్టు, పుట్ట,జంతువు, బొమ్మ, విగ్రహం,మనిషి కాదు....
దేవుడు అంటే తనకు తాను గా ఉన్న శక్తి దేవుడు అంటే అర్థం పాపం లేని శక్తి
దేవుడు అంటే అర్థం విమోచన
దేవుడు అంటే మరణం లేని శక్తి
దేవుడు అంటే కనపడకుండా నీతో నాతో మాట్లాడే శక్తి
దేవుడు అంటే నమ్మకం మరియు విశ్వాసం
దేవుడు అంటే అద్భుతాలు చేసే శక్తి స్వస్థతలు చేసే శక్తి
దేవుడు అంటే అర్థం సమస్తము తెలిసిన శక్తి
దేవుడు అంటే అర్థం కనపడని ఆత్మ
దేవుడు అంటే అర్థం మానవ లక్షణాలు లేని శక్తి
దేవుడు అంటే అర్థం సృష్టి నీ చేసిన శక్తి
దేవుడు అంటే అర్థం మనుషుల పాపాలను క్షమించి మనుషులను తన దరికి అనగా మోక్షం కు నడిపించే శక్తి
దేవుడు అంటే అర్థం క్రమం కలిగిన శక్తి
దేవుడు అంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, నీతి, న్యాయం, సహాయం, రక్షణ,
దేవుడు అంటే అర్థం మనిషి ప్రతి అవసరత లో, ఆపదలో, కాపాడే శక్తి, సంతోషం లో మనతో పాటు అనందించే శక్తి.
దేవుని రాజ్యం :- పరలోకం
దేవుని పేరు యషువ మేస్సియ (యేసు క్రీస్తు )
నిజమైన దేవుని తెలుసుకోవడమే
మాన జీవితానికి అర్థం.
Mari devuniki Peru evaru pettaru ne ayya😂😂
@@RamakrishnaPasupuleti-zr5jgఒరే అజ్ఞాని, బండగ సమాధానం ఇవ్వకు
ఆయన పేరు ఆయనే చెప్పారు …
సృష్టికర్త ఈశ్వరుడు కల్పిత దేవుడు యహోవాకడు ఏసుగాడు
దేవుడుకి జనన మరణాలు ఉండవు.ఆయన ఆశరీరి,అనాది. అనాది అంటే ఆది, అంతం లేనివాడు అని అర్ధం.ఆశరీరి అంటే ఎలాంటి శరీరం లేనివాడు అని అర్ధం.నువ్వు చెప్పిన యేసు కి జననం ఉంది మరణం ఉంది. అలాగే శరీరంకూడా ఉంది అప్పుడు యేసు దేవుడెలా అవుతాడు? భగవంతుడు ఈ విశ్వాన్నే తన శరీరంగా ఆవహించి ఉన్నాడు. కానీ యేసు మన మధ్య బ్రతికాడు. మనమధ్య బ్రతికితే మనిషావుతాడు కానీ దేవుడెలా అవుతాడు? తప్పుచేస్తే క్షమించుకుంటూ పోతే వాడు ఎప్పుడు తప్పుచేస్తూనే ఉంటాడు.
Bible లో Job అధ్యాయము చదవండి, ఎంతో కొంత clarity వస్తుంది
ఇంత అద్భుతమైన అందమైన సృష్టిని సృష్టించినది దేవుడే కానీ ఆ దేవుడు ఆడా మగా ఎలా ఉంటాడో ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నిజంగా ఎవరికీ తెలియదు మనకి ఇప్పటికీ తెలిసింది గోరంతే తెలియాల్సింది కొండంత ఉంది. ఈ లోగా మనమంతా మా మతం గొప్పది మా దేవుడే గొప్పవాడు మా దేవుడే ఇదంతా చేస్తున్నాడు అని తన్నుకు చావడమే తప్పించి ఎవ్వడికి పూర్తిగా తెలియదు . భక్తి పేరుతో పెద్ద వ్యాపారం చేసుకోవడానికి మాత్రం బాగుంది. దేవుడు పేరు చెప్పి భయపెట్టి అన్ని మతాల గురువులు ప్రజలను బాగా దోచుకుంటున్నారు. ఈ మతాల దేవుళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మాత్రమే వెలుగులోకి వచ్చాయి కానీ సృష్టి అనేది కోటానుకోట్ల సంవత్సరాల పూర్వమే ఆవిర్భావం జరిగినది. ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో ఎవరికీ తెలియదు అలాంటి అద్భుత సృష్టిని 32 సంవత్సరాలకు చనిపోయినవాడు ఒకడు 100 సంవత్సరాలే బ్రతికినవాడు ఒకడు ఇలాంటి వాళ్లు సృష్టిస్తే ఎప్పుడో ఇది అంతమై ఉండేది ఇది మాత్రం నిజం.
ఆదికాండము 1:27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
@@gandhamsatyanandam9959 శివుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మనిషా మనిషీలాంటి రూపం ఉందా
బైబిల్ మొదటి వాక్య ప్రారంభం," ఆదియందు దేవుడు భూమ్యకాశములను సృజించెను"
2000yers mumdha yugala nati kalam mumdha artham chesuko
@@Helpingforhuman అది అనంతం.. తండ్రి పరమేశ్వరుడు 🙏🏻🙏🏻
ఆ బైబిల్ రాసిన వాడు ఒక మనిషే,
వాడు ఊహలు ప్రకారం వాడు రాసాడు,
దానిని యేసు స్పృశించాడు అని నువ్వు నమ్ముతున్నావ్,
ఎవ్వడో బైబిల్ లో ప్రింట్ చేసాడు అది దేముడని నువ్వు నము తున్నావ్.
బైబిల్ చదివితే ఉన్న తెలివి పోతుంది
ఆకాశము khali మరి. మీ బైబిల్ కి తెలియాదు.
యెహోవా ఒక్కడే సృష్టికి మూలం
యెహోవా మాత్రమే ఓకే ఒక్క దేవుడు
Fake god Jesus
Only Bible can explain how a man is created and this world. No other book. No other god except Jesus absolutely. 🙏🙏🙏🙏praise the Lord
Vallu adiginadhi mee Jesus ni kuda putinchindhi evaro aa devudu ni adigadu
యెషయా 45 18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన బూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలముగా దాని సూజీ0చేను
Nothing but Jesus is the aadi antham ayi unnadu. Real God.
Modda gudu
Fake god Jesus 🙏
Sun moon mars Venus Saturn Jupiter mercury Hindu planet Jesus devudu Enti
😂😂😂😂
ఆ ప్రభువు వైన యేసుక్రీస్తు ప్రభువు అసలైన దేవుడు మనందరినీ సృష్టించారు 🙏🙏🙏
సిస్టర్ ముందు హిందూ గ్రంధాలూ చదవండి బైబిల్ కూడా ఖురాన్ కూడా అప్పుడు సృష్టి కర్త ఎవరో క్లియర్ గా తెలుస్తుంది
Correct
Nijame
@@srinukma8265 ఏ సృష్టికర్త లేడు అదికి అదే సృష్ఠి అయింది, మనిషి పరిశోధన తో పరికల్పన తో అంతా సృష్టించబడింది
@@Pachi.tippesh మనిషి పరిశోధన కూడా సృష్టించిన దానిలో నుంచి చేయాలి మేడం
@@srinukma8265 నేను ఒక గ్రంథం రాస్త అందులో ఏదో సృష్టి ఇలా అలా ఏర్పడింది అని నా శోధి మొత్తం రాస్తా నమ్ముతావా ఇప్పుడు.నమ్మవు ఎందుకంటే నేను మనిషిని నాకేమీ తెలియదు అంటావు. బైబిల్, ఖురాన్, హిందూ గ్రంథాలు కూడా మనుషులే రాశారు అని తెలుసుకునే ఇంగితం లేదా మీకు..మీ కంటే మీ తాత ముత్తాత లే నయం
యేహోయె నిజంమైన సృష్టి కర్త❤❤
Modda gudu
Jesus fake god 😂😂😂😂
Solar system planets Hinduism Jesus devudu Enti 🎉
@@likhithsrinivas4743nalukani mukkaluga narukuta
@@D.sureshD.suresh-z9d శివుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
యేసు హె నిజమైన దేవుడు,రక్షకుడు, సృష్టి కర్త
నా మెడ్డ లో యేసు లంజా కొడుకు
@@sharonkongari3398 😜🤣🤣🤣🤣
పరామగీతం 7.7 ❤❤❤❤❤❤
Correct 💯
ఏదేశంరా మీది
కిరీస్తానులారా ?
Yesukriste shrustikartha,nija devudu
యెబుగ్రంధము38:4 - చదువకోఅన్ సర్ బైబులు
నహము 3.4🤔😄😄😄😄
Super tone
Super language
You are great madam
భగవద్గీత నిజం
ఈ సృష్టి ఎలా పుట్టిందో ఒక మనిషి ఏ విధంగా పుట్టాడో ఆ మనిషి చనిపోయినాక అతని ఆత్మకు చావు లేదని చెప్పింది బైబిల్ ఒక్కటే ఈ సృష్టి గురించి తెలుసుకోవడం కంటే కూడా ఆత్మలు పరలోకం ఎలా వెళ్లాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అది కేవలం ఏసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి వెళతారు భూమ్మీద మనుషులు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన రహస్యం ఇదే
ఇధి మానవునికి సద్యంకాని పని
Praise the "LORD".
I am hindu but i believe Jesus Almighty is one & only one GOD. Who Loves you & he Take away all our sins in the name of Jesus.
అంతా మహా విష్ణు lord క్రిష్ణ,,
మీరు ఎన్ని చెప్పిన సత్యమే నిలుస్తుంది ఆ సత్యమే ఆత్మస్వరూప్పుడు జీవము గల దేవుడు ఆయనే సర్వ సృష్టికర్త మానవరూపము దాల్చిన యేసుక్రీస్తు ప్రభు. మీరు ఎన్ని చెప్పిన ఇదే నిజం అంతే
జన్మము కలిగిన వాడు దైవము కాదు యేసు కల్పితం
ఆయన ఎలా సృష్టించ బడ్డాడు..యెహోవా తండ్రి ఎలా
నారాయణ నారాయణ కలి ప్రభావం వీరికి నిండుగా ఉన్నది దేవుని తెలుసుకోలేరు నారాయణ నారాయణ
ఈ సత్యం మీకు కావాలంటే బైబిల్ గ్రంథము చదువు అప్పుడు మీకు ఈ సృష్టి రహస్య అర్థమవుతుంది
మనిషికి జ్ఞానం ఇచ్చింది ఎవరు దేవుడే కదా సో దేవుడు ఉన్నాడు
యెహోవా దేవుడే సృష్టించని సృష్టించిన నిజమైన దేవుడు
బైబిల్ నిజమయినది సృష్టి అంత ఎలా సృష్టింపబడిందో ఒక బైబిల్ మాత్రమే చూపిస్తుంది
Hindu dehulla h Peru ni nem haule
Hedari gulam 🦮
@@rajinikumark7964 😜😜🤣🤣🤣😝
Praise the lord. hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
Psalm: 119: 50.word of God. hallelujah hallelujah praise the lord hallelujah
Psalm. 91: 10.11.word of God .
Jeremiah .33: 3.word of God. hallelujah
Genesis 2 : 7.word of God .hallelujah
hallelujah hallelujah hallelujah hallelujah
amen amen amen
God bless you and your family members are welcome
ఆది అనంతం ఒక్కడే. ఆయనే శివుడు🙏🙏🙏🙏🙏
Hare krishna
Praise the Lord. GOD's Grace is the main cause for creation. Don't think more and more and don't become mad to find the cause for the creation. OK thank you praise the Lord.
Esu fathar??
సృష్టితో పుట్టినదే అసలైన ధర్మం, యుగ యుగాలుగా ఉన్న ధర్మం ఉవాచించిన దేవుడే అసలైన దేవుడు. ఈ సృష్టికి అంటే ఆధ్యంతం లేని అనంత వ్యాపకుడు మాత్రమే సృష్టి కర్త... గత వేల సంవత్సరాలుగా బలిసి కొట్టుకుంటున్న మతాలు కాలంతో పాటు మట్టిలోనే కలిసిపోతాయి....
బైబిల్ థి బెస్ట్ ఆన్సర్
Mundu Bible baagaa chaduvu..sollu aapi....
Bible is the best answer
ప్రకటన గ్రంథం 22:13
నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
Induloo telusukovadaniki em undi one nd only jesus ❤❤❤❤❤
Chudamma Renuka. Nuvv okasari Hindu grandhaalu chaduvu. Andulo samastham anthariksham , bhumi gurinchi , chaduvu. .. thelusthundi. ... chakkati peru renuka ani pettukunnav . Theesesi ye. Merry no. , ye Lubaasa ani erri. English peru pettuko.
( kaladhar )
I love God jesus
ఆదికాండము 1:1
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
ఆదికాండము 1:11
దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
ఆదికాండము 1:15
భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.
ఆదికాండము 1:16
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
Meru parama geetham chadavaleda
@RamakrishnaPasupపరామగీతం 7.7 uleti-zr5jg మహోము 3.4 చదవండి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సృష్టి కర్త అయిన నిజమైన
దేవుడు Jesus..bible చదివితే
తెలుస్తుంది.✝️🛐💯
Arei pichipooka, bible chadivithe yemi thelusthundhi , na modda,
Bagavathgeetha chaduvu
@@k.jyothinandhu8097 బొంగు ఏమీకాదు
Gesugadu దేవుడు ఐతే యెహోవా erripuka lanjakodaka
బిడ్డను సంకలో పెట్టుకొని ఊరంతా వెతుకుతుందంట ఒక తల్లి అన్నట్లు ఉంది మన వైఖరి.
సృష్టి ఆరంభం, సృష్టి అంతం దీని గురించి complete గా వ్రాయబడిన గ్రంధం ఏదంటే "The Holy Bible" ఇందులో తప్ప వేరే ఇతర ఏ గ్రంధములో కూడా వివరంగా వ్రాయ
బడలేదు.
నేను bible నే ఎందుకు నమ్ముతున్నానంటే అందులో యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నారు
"యుగ సమాప్తి యందు నేను దిగి
వచ్చాను"
లోకాంతమందు నేను వచ్చి యున్నాను అని 2024 సం క్రితమే మానవజాతికి హేచ్చరించాడు. యేసుక్రీస్తు వచ్చి మానవజాతి కొరకు
ఒక రక్షణ మార్గం ఏర్పరిచాడు. మానవులు పాపము చేశారు గనుక
మనమీద ఉన్నటువంటి మరణ శాసనం తీసివేసి మనలను పవిత్రులముగా చేయుటకు రెండు
వేల సంవత్సరాలు పట్టుతుందని తెలిపాడు.
చివరికి మన పాపాలన్నీ అయనపై
వేసికొని సిలువలో రక్తం కార్చి మన బదులు యేసు ప్రభువుల వారు
చనిపోయారు. వచ్చిన పని జరిగింది
మరణము గెలిచి తిరిగి వస్తానని చెప్పినప్రకారం సమాధినుండి మూడవ
రోజు లేచాడు 500 మంది కన్న ఎక్కువ మంది ప్రజలు చూస్తుండగా
యేసుప్రవుల వారు స్వర్గలోకానికి వెళ్లి
పోయాడు.
తిరిగి ఎప్పుడు వస్తావని శిష్యులు అడిగినప్పుడు యేసు కొన్ని సూచనలు తెలుపాడు. అవే ఇప్పుడు
ప్రపంచమంతా చూస్తుంది.
మత్తయి 24 chapter చదవండి.
అయన ఎన్నో సూచనలు చెప్పాడు
అందులో ఒకటి వివరిస్తాను.
Upratees నది 6 వేల years నుండి
ప్రవహిస్తున్న నది ఎండి పోవును అని
చెప్పాడు. అదే ప్రకారంగా ఈ రోజు
గూగుల్ లో చూడండి.
ప్రపంచ అంతిమ యుద్ధం కూడా జరుగును. జరుగుటకు ఒకటి లేక
రెండు years లోపల భూగోలమంతా
నాశనం జరుగును. కానీ
యేసు చెప్పాడు "నా మార్గములో
నడుచు వారందరు మరణించినను
తిరిగి లేపుతాను అని చెప్పుచూ
భూమి ఆకాశం గతించి పోవును కానీ
నా మాటలు గతించవు" అని చెప్పెను
యేసును విశ్వాసించిన ప్రతి వానికి
నిత్యజీవము దొరుకును
ఇక మీ ఇష్టము.
❤❤❤🙏🙏🙏👏
బైబిల్ జీవ గ్రంధం నమ్మకపోతే వారి కర్మ
" సర్వ పాప పరిహరార్ధం రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పుణ్యదాన బలియాగం."
సిలువలో యేసయ్య చిందించిన రక్తం అదే.
Praise the lord
Avunaa. Paapam yee srusti cheyyataniki six days time pattindha. Naalugu stambala meedha boomini nilabettadanta. Boomi flat gaa undhantaa. Bale vundhi kadha bible lo
భూమి ఫ్లాట్ గా ఉందని బైబిల్ చెప్పలేదు @@gayatrikalkikrishnan3253
యెహోవా సృష్టికర్త ఇది నిజం❤❤❤❤
Sun moon mars Venus Saturn Jupiter mercury Hindu planet Jesus devudu Enti
మన వేదాలలో స్పష్టంగా చెప్పబడింది స్రృష్టి రహస్యం....భగవద్గీత లో కూడా. 🙏👏
దేవాది దేవుడు
యెషయా 45 12 బూమిని కలుగజేసినవాడును నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని
Tanani tanu siluva nundi kapadukoledu kani andarni kappadutsnu ani cheppada meku
@@salmatajuddin4855అరేయ్ పండు జీసస్ వచ్చిందే బలి గా మారడానికి. జీసస్ కు ముందు చరిత్ర బైబిల్ లో చదువు.
YEHOVAA SHRUSTHIKARTHA. NIJAM kaani christians yesu vaarini endhuku. DEVUNITHO. kaluputhunnaru adhi mahaa paapam DEVUDU OKKADE AAYANA THO evarini kalupakoodadhu my dear humans
ఈ భూమి పుట్టిన వందల కోట్ల సంవత్సరాల తరువాత మానవుడు ఏర్పడ్డాడు. ఈ మనుషులే దేవుడిని సృష్థించుకున్నారు.
E madhya bible📖 chadhavaleni vallu kuda questioning chesthunnaru ento ardham kavadam ledhu 😢@@salmatajuddin4855
ఓం ఆదిపరాశక్తి అమ్మ వారు సృష్టించింది
Pl don't tell false information.
సృష్టి మొత్తం ఎలా ఏర్పడిందో మనమందరం ఎవరిమో మన ఉపనిషత్తుల్లో భగవద్గీతలో వివరంగా ఉంది మిత్రమా..... దైవము శక్తి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధము లకు అతీతమైనది నామము రూపము క్రియా లేనిది మన ఉపనిషత్తులు వివరంగా ఉంది మొత్తానికి ఒక విషయం ఈ సృష్టి ఈ శక్తి చేతనో పడుతుందో ఆశక్తి నువ్వు నేను దేవుణ్ణి దైవ శక్తిని బయట వెతికే కన్నా తనలోని తాను వెతుక్కుంటే మీకు అర్థం అవుతుందేమో ఉదాహరణకు ఉప్పు యొక్క స్వస్వరూపం నీరు అది నీరు లోనే పుడుతుంది నీరు లోనే కలిసిపోతుంది అలాగే అలాగే మానవుడు తన స్వస్వరూప తెలుసుకోవచ్చు అది కొంచెం సాధన చేయవలసిన అవసరం ఉంది మొత్తానికి ఉన్నది ఒకే శక్తి ఆశక్తి నువ్వు నేను ....... ఇక మతాల విషయానికొస్తే మతాలు మతాలు అనేటివి మతి నుండి పుట్టినవి మాత్రమే అంటే ఆలోచన నుండి మాత్రమే ఉన్నదంతా పరబ్రహ్మే జైశ్రీరామ్ జైశ్రీరామ్
Exactly all right మీరు చెప్పేది వాస్తవమే, భగవద్గీత లో సమస్త సమాచారం వుంది, కానీ చదివే కన్నులు, తెలుసుకొనే తపన ఉన్నవారు మాత్రమే తెలుసుకొంటారు, ఉన్నాదే చెబుతున్నారు, అదే సృష్ఠి రహస్యం తెలిసినంతగా చెబుతున్నారు థాంక్స్
మనకి దేవతలందరికీ శృష్టి కి విశ్వా అంతకి మహాదేవుడు బ్రహ్మ విష్ణులకే ఆధిపతి మహాదేవుడు ఇది నిజం చూసుకోండి మీరే విష్ణు ఎలా వచ్చారు బ్రహ్మ ఎలా వచ్చారు అని
విష్ణువు తులసి ని రేప్ చేసాడు 🤥🤥🤥🤥
బ్రహ్మ సొంత బిడ్డను పెళ్ళి చేసుకున్నాడు
ఇక శివుడి కేమో గుత్తి 🍆కోసేసారు 😒
Babu దేవుళ్ళు పెళ్లిళ్లు, రేప్ లు,, చేస్తే వాళ్ళని దేవుళ్ళని మనం మొక్కితే జైళ్లలో వున్నా రేపిస్ట్ లందరిని మనం మొకొచ్చని అర్థం babu.
శివుడు మునుల భార్యలను రేప్ చేసాడు ☹️అందుకే శివుడి లింగం 🍆కోసేసారు 🥴
Bible and God only the answer
సింపుల్ బ్రో దేవుడు అంటే ఏమిటీ? ఆయన లక్షణాలు ఏమిటి? ఆయన ఉనికి ఏమిటి? ఆయన ప్రభావం ఏమిటి? ఆయన ఎలా ఉంటారు? ఇప్పుడు ఉన్న ఆరాధిపబడుతున్న దేవుళ్ళ లో ఎవరికి ఆ లక్షణాలు కలిగి ఉన్నారో! ఎవరిని దేవుని గా అంగీకరించాలో తెలిసిపోతుంది. ఈ లక్షణాలు అన్నీ గ్రంధాలలో ఉన్నాయి కనుగొనాలి అంతే.
మనిషి శరీరం ఏ పదార్థముతో నిర్మించబడింది. మరణించిన తరువాత మానవ దేహము మట్టిలో కలసి పోతుంది.బైబిల్ ఈ విషయాలు చాలా విపులముగా తెలియపరుచుచునది. గనుక ఒకసారి బైబిల్ పరిశీలనగా చదవండి
అన్ని ప్రశ్నలకు సమాధానం భగవత్ గీత
God is great
I love Jesus
భగవిత్ గీత,,its true
శాస్త్రవత్తలే దేవున్ని కనుగొంటే దేవుడు అన్న మాట కి విలువేముంది
దేవుడున్నావాడు మనుషుల్ని కనుగొనాలి అప్పుడు అతడు దేవుడౌతాడు
అలా నా తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు నన్ను నమ్మితే నిన్ను సమస్త యవద్భుమిని ఆయనే సృజించాడు ఇది నిజం నమ్మిన నమ్మకపోయినా
శివుడు... సృష్టి కర్త ❤🙏🏻🙏🏻
ఎస్ నిజo
Somlsh
Jesus created whole world 🙏✝️
Only god power of Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 prise the lord
బైబిల్ చదవండి సృష్టి ఎలాకలిగిందో తెలుస్తుంది
నువ్వు భగవత్ గీత చదివారా
Edi 4 poles meda boomini kattadu ma yesu mestri 😂😂😂😂
ఏసును నమ్ము ఉన్నది అమ్ము 😄➕🤭
nenu హిందువుని కానీ నిజమైన దేవుడు జీసస్ మాత్రమే. యెహోవా..
Yes brother thanks for your lovely message, please believe Jesus Christ... Dani, end time message, tiruvuru, NTR, DT
😢😢😢😢😢😢😢😢 ఇలాంటి secular hindhuvulu ఉన్నంత వరకు, hindhuvulaku ముప్పు thappadu😢😢😢 jai sree ram, radhe krishna nee unikini veellu prasnisthunnaru thandri.
Correct bro@@BijjaRenuka
Goppa vishayaanni telusukunna sahodharudaa neeku melukalugunu
😊 hallelujah 🙌
దేవుని మాట ద్వారా భూమిమీద జీవము పుట్టింది. కలుగును గాక అంటే మొక్కలు, పక్షులు, చేపలు, జంతువులు పుట్టినాయి కానీ దేవుడు మనిషిని తన రూపంలో మట్టి తోనే చేసి తన జీవాత్మను మనిషి నాసికలో వూదగా మనిషి జీవాత్ముడు అయ్యాడు. మనిషికి ముందు వేరే ఏదో క్రియేషన్ వుంది.
Jeesus real god bible chadavandi please .....Anni telusthae
God is creater of this creation Amen🙌🙌🙌
సెక్స్ బుక్ 😄😄😄
God great Jesus
యావే అనగా యెహోవాయే సృష్టికర్త
Science can never explain, only Genesis 1st chapter clearly explained with clear proof,,,God is the beginning and the end,,none other than super naturally. God Jesus ❤Amen 🙏
దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఏసుప్రభు
బైబిల్ లో ఆది కాండం లో వుంది సృష్టి వివరాలు చదవండి
Fack బైబిల్
Bible lo athi purathanamaina matham kosam leda
Yesu daivagyatho putttadu aa devudu evaro telusa
Nee bondha raa
@@shivasai193 బైబిలు ఫేక్ కాదు
నిజం చదివితే నీకే అర్థమవుతుంది
Bible study cheyyandi please
శాస్త్రవేత్తలు ఒకసారి భగవధ్గీత చదివితె సృష్టి విషయు అర్ధo అవుతుంది🙏
సోది
యేసు ప్రభువు ఒక్కడే సమస్త సృష్టికి కారణ బూతుడు బైబిల్ బాగా చదవండి అన్నీ తెలుసు కొనవచ్చును
కృష్ణుడు మొన్న పుట్టిన యేసు కాదు
😂😂😂. Konda gorre 🤣🤣
Jesus is creater
Tokkenkaadu😂
@sathishb224before Jesus jeevaraasi manishulu unnaru raa bramanan😂😂dam..
Where ever there is a creation then there is a creator also exists....❤jesus❤
సృష్టికర్త అయిన దేవుడు jesus
Bible మాత్రమే ఆన్సర్
One day scientists also will agree that god (Jesus) is the creator of this universe
Best answer is bible
సృష్టిని చేసిన దేవుడెవరో.. శాస్తవ్రేత్తలు కనుక్కున్నారు. అని టైటిల్ పెట్టీ... ఆ విషయం చెప్పకుండా.. ఏదేదో చెప్పి.. ముగించారు. మిచ్ఛానల్ రేటింగ్ కోసం అబద్ధపు టైటిల్స్ పెడతారా.?.. పైగా.. సృష్టి రహస్యం భగవత్గీతలోనే వుంది అంటూ.. మికుమీరే డబ్బాగొట్టుకుంటారా?.. పరిశుద్ధ బైబిల్ గ్రంధం గురించి మికుతెలీదా?.. లేకా... బైబిల్ ని దాచెద్దాం అనుకుంటున్నార?.. జర్నలిజం చేస్తే.. జర్నలిజంలా చెయ్యండి . లేదంటే.. హిందూ చానల్ అనిపెట్టుకోండి. అపుడు మీ ఇష్టం వచ్చినట్లు చెప్పుకోండి.☝️
Very truth from The Bible
@@kirangunnampati bagavat Geetha srustikartha ra lafut bibil boothu book
మత మార్పిడి. దేవాడు. నీ. జేజి.
అవును బ్రదర్ బాగా చెప్పారు థాంక్స్
🐐
Good infermation tq ma
Bagavathgeetha చదివితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుంది
కులాలు సృష్టించి అసమానతలు చేసిందే కృష్ణుడే అని వుంది. అసమానతలు చూపేవాడు దేవుడెలగా
భగవతంలో భూమి బల్ల పరుపు గా ఉంది అని రాసారు భూమి ఎలా ఉందొ తెలియదు కానీ మొత్తం తెలుస్తుందా??? బైబిల్ లో తప్పు ఏ గ్రంధం లో దొరకదు బ్రో
భూమి గోళకారంగా వుంది అని బైబిల్ లో ని యోబు గ్రంధంలో వుంది. అది నిజమా కాదా అని సైంటిస్ట్ లు ప్రయోగం చేసి నిజం అని ఒప్పుకున్నారు. అది ఒక్కటే కాదు. ఇంకా చాలా ప్రయోగాలు బైబిల్ గ్రంధం ద్వారా నిరూపించారు శాస్త్రవేతలు. మీకు నిజమా కాదా అని తెలుసు కోవాలన్నా హిందూ మతం ఎలా పుట్టిందో తెలుసుకోవాలన్నా హిందూ మతం పుట్టడానికి కారణాలు కావాలన్నా బైబిల్ చదవండి
సృష్టి నియమానికి కర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది పురాతన సత్యయుగంలో ఉన్నది మన యుగాలు ఎన్నో తెలుసా లందరూ కలియుగంలో పుట్టారు వేద వ్యాసుడు మహాభారత యుద్ధం జరిగినటువంటి మహాభారతంలో వేద వాసు గురించి ప్రస్తావన ఉంది అది త్రేతా యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం పురుషుడిగా మానవ జన్మ అత్తకుముందు చేత యు అప్పుడు శ్రీరామచంద్రుడు అంతకుముందు కృతయుగం అంతకుముందు సత్య లోకం ఇది వివిధ పురాణాల్లో భగవతి పురాణము అఖండ పురాణము చాలా పురాణంలో ఈ కూడా రాష్ట్రాలు దాగి ఉన్నాయి సూర్య మండలాలు నక్షత్ర మండలాల గురించి గణిత కాబట్టి సృష్టికర్త ఎవరు అనేది మనం నిర్ణయించలేము సృష్టికర్త కృతకర్తనే సృష్టి సృష్టి దేవుడు
Jaisreeram
Jesus Christ, is the legendary God,aayanee sarweswarudu,lokham anthaa aaraadinche,anantha karunaamayudu,saamavedam, Kuran,inkaa, prapanchamlo unna Anni grandaalalo,aayene unnaru, Hindu, Muslim, Christian, Sikh, Budda, Jain Ani,Anni grandaalalo aayana gurinchi 💯 percent teliyachesthunnai, aayana mana kosam,raktham kaarchaaru,sajeeva yaagamgaa,tirigi lechaaru,40 rojulu manatho sahajeevanam chesaaru,aayanaku samaadi ledu,aayana tellavaaru vekuva chukka,ee Kula,matham bedalu, devuniki nacchu, prapancha moksha pradhatha Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏.
సృష్టి కి మూలం.. బైబిల్ అన్నారు, మరి ఖురాన్ లో.. ఏమి వుంది, భగవద్గీత లో.. ఏమి వుంది..
ప్రభువైన యేసుక్రీస్తే సృష్టికర్త యేసుక్రీస్తుప్రభూవే సర్వమును సృష్టించ్చెను ఆధారాలు మాదగ్గర వున్నాయి
సృష్టిలో పుట్టినోడు సృష్టికర్త ఎలా అవుతాడు ఏసుపుట్టి 2024yrs ఈ భూమి వయసు ఎంత తెలుసు కొ బ్రో 😅😅😅
@@krishna.s9099yesu Ane vadu 7th century lo putadu antaru but prof ledhu anduke B.c ..and A.d Ani petaru ..
Jai shree radhe Krishna 🙏
అవి ఏమిటో ఆధారాలు చూపించు
ఆధారాలు వుంటే పంపించండి యేసుక్రీస్తు సృష్టి కర్త అయితే
@@geraadam ఆదికాండము మొదటి అధ్యాయం నుండి చూడండి అలాగే కీర్తనలు గ్రంధములో అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయము లోని ఉంటుంది మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి నేను రిప్లయ్ ఇస్తాను