ఈ పాట నేను 1972 సంవత్సరం లో వారి వద్ద ( రాజేశ్వర రావు గారు ) ఉన్నప్పుడు మొదటి సారిగా విన్నాను అండి మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు చాలా బాగా ఆలపించారు ధన్యవాదాలు అండి
అద్భుతమైన లలిత గీతం ఇది ,సాలూరి సన్యాసిరాజు గారు వ్రాసారు వారి కుమారుడు సాలూరి రాజే శ్వర రావు గారు స్వర రచన చేసి గానం చేసారు ,సోదరి సశిరాణి గారు మీరు చాలా అద్భుతంగా గానం చేసారు
Sasi Rani gariki. Dhanyavadanalu I ❤❤❤❤
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తేనండి.
మధురం మధురం నీ గానం 🎉🎉
నాకు ఇష్టమైన పాట..
మా అమ్మగారు పాడుతుంటారు..🎉
చాలా చాలా ధన్యవాదములు రత్న కుమారి.
అద్భుతంగా పాడారు మేడమ్ గారు... రాజేశ్వర్ రావు గారి ని జ్ఞాపకం చేశారు 👏👏👏👏🙏🙏🙏
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
అరుదైన పాటను అందంగా పాడారు, ఆనందంగా విన్నాను. హృదయ పూర్వక అభీనందన లు శశిరాణి గారూ!
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
చక్కటి స్వరాలకు శశిరాణి గారి మధురమైన గానం.
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Exlent chala chala bavundi pinni pata
చాలా చాలా ధన్యవాదములు రాధా.
శృతి శుద్ధం గానం మధురం ధన్యవాదాలు తల్లి
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా చాలా ధన్యవాదములు మాస్టారు.నమస్తేనండి.
చాలా రోజుల తర్వాత మీ గానాన్ని విని సంతోషం పొందాను, అద్భుతం గా పాడారు సోదరి శశిరాణి gaaru
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Excellent Rendition 👌
చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
ధన్యవాదములు 🙏
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తే.
చాలా అద్భుతంగా గానం చేసారు. అభినందనలు
చాలా చాలా ధన్యవాదములు మీకు.నమస్తేనండి.
Adbhutamgapaadevu. Sasi
చాలా చాలా ధన్యవాదములు అక్కయ్యా.నమస్తే.
Excellent rendition 👌👌👏👏
చాలా చాలా ధన్యవాదములు మీకు.
ఈ పాట నేను 1972 సంవత్సరం లో వారి వద్ద ( రాజేశ్వర రావు గారు ) ఉన్నప్పుడు మొదటి సారిగా విన్నాను అండి
మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు
చాలా బాగా ఆలపించారు
ధన్యవాదాలు అండి
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Super presentation...
మీ అమూల్యమైన స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Super song.Super singing.
TQ Rangamani.
Excellent rendition
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
🙏🙏🙏
ధన్యవాదములు మీకు నమస్తే.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Baga padaru
చాలా చాలా ధన్యవాదములు మీకు నమస్తేనండి.
Very very nice amma.
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
కృష్ణ భగవానుడు తప్పక ప్రత్యక్ష మౌతాడు అండీ❤
మీ హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
అద్భుతమైన లలిత గీతం ఇది ,సాలూరి సన్యాసిరాజు గారు వ్రాసారు వారి కుమారుడు సాలూరి రాజే శ్వర రావు గారు స్వర రచన చేసి గానం చేసారు ,సోదరి సశిరాణి గారు మీరు చాలా అద్భుతంగా గానం చేసారు
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
ADBUTHAM,thalli,SASIRANI
Garu,wonderful,voice amma
Sangeetha,SHARADHA,,,,
Baaga,padyavu,
Saluri,Rajeshwarirao,garipaata
Godblessyou,thalli
మీ అమూల్యమైన హృదయ స్పందన కు చాలా చాలా ధన్యవాదములు.నమస్తేనండి.
Exlent chala chala bavundi pinni pata
TQ Radha.