చారుకేశి రాగం || వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 51

  • @BVSatyaNagesh
    @BVSatyaNagesh 22 ชั่วโมงที่ผ่านมา +1

    అద్భుతంగా పాడి వివరణ ఇచ్చేరు. ధన్యవాదాలు. 👏👌

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 19 ชั่วโมงที่ผ่านมา +1

    Manchi knowledge charukesi lo telugu film songs chala bavunnayi

  • @palavanchaanuradha3427
    @palavanchaanuradha3427 วันที่ผ่านมา +1

    నమస్తే అండి...మీరు ఇచ్చిన పాత పాటల వివరణ చాలా బావుంది....ఇవన్నీ చరుకేశి రాగం అని తెలిసింది....

  • @srirangam1156
    @srirangam1156 3 วันที่ผ่านมา +2

    చాలా బాగుంది అమ్మా....మీ రాగ వివరణ...

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 2 วันที่ผ่านมา +2

    Wonderful Madam, ఓ చెలీ.. కోపమా, అంతలో~ తాపమా! Madam, I learnt, this is also Charukesi Ragam! :)

  • @pavanchandaluri
    @pavanchandaluri 2 วันที่ผ่านมา +1

    Super maam. Prathi dinam and yedho yedho naku telsu. Cheptaro ledo anukunna. Anni generation songs cover chesaru 👏👏👏

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 4 ชั่วโมงที่ผ่านมา

    Baga chepparu. Rajesh khanna first film RAAJ lo Rafi song Aakhelinhum pata padithe bavundedi. 1959 pellisandadi lo Samayamidi pata kooda charukesi ragame. Saragadhara vasathamulle song ni Manisarma Tamil pokiri lo vadukunnaru

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 วันที่ผ่านมา +1

    Dear Madam,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear. Your explanation is exemplary.
    Your Music Knowledge is BOUNDLESS.
    You gave many important details about many Film Songs.
    Hats Off to Your Knowledge.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Batenge Toh Katenge !
    Ek Hain Toh Safe Hain !
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  13 ชั่วโมงที่ผ่านมา

      మీ శుభాశీస్సులకు ధన్యవాదాలు.😇🙏

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 วันที่ผ่านมา +1

    Excellent mam ❤️🌹👏👏

  • @muralidharsiripurapu4608
    @muralidharsiripurapu4608 3 วันที่ผ่านมา +2

    I wonder your knowledge about so many filmy songs and the ragas in all the languages 🎉🎉🎉🎉🎉

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 วันที่ผ่านมา

      @@muralidharsiripurapu4608Nothing but listening all kinds of music. 🙏😊

  • @mohanveeranjaneyulu1904
    @mohanveeranjaneyulu1904 2 วันที่ผ่านมา +1

    Good information mam tq

  • @1991spandana
    @1991spandana 4 วันที่ผ่านมา

    Namaskaram Naageswari garu - chala baundi. Please continue cheyyandi ilantti episodes. 🙏

  • @sivesh14
    @sivesh14 4 วันที่ผ่านมา

    సరస్వతి స్వరూపం ఏమో అని అనిపిస్తుంది మీ సంగీత జ్ఞానం చూస్తుంటే.
    ఇట్లాగే కలకాలం ఆనందాన్ని, సంగీత జ్ఞానాన్నీ నా లాంటి సంగీతం తెలియని శ్రోతలకు ఇస్తూ అలరించ ప్రార్థన.
    వేవేల నమస్కారాలు మీ పాదాలకు

  • @madhum1860
    @madhum1860 3 วันที่ผ่านมา +1

    Love you Andi..so nice

  • @srinivasarao891
    @srinivasarao891 3 วันที่ผ่านมา +1

    Krishna krupa sagaram film sari Gamalu. Thank u madam.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 วันที่ผ่านมา

      ఆహా ... ధన్యవాదాలు అండీ

  • @meghachannel1148
    @meghachannel1148 3 วันที่ผ่านมา +1

    Devudeichadu veedhi okatisong madam charukesi avuna? Chala Baga chepthunnaru manchi voice meedhi Tq ammagaru,,

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 วันที่ผ่านมา

      అది కాపి రాగం అండీ. జానకీ రమణ దశరధ నందన అన్న కీర్తన ఉంది. సరిపోల్చుకోండి. ధన్యవాదాలు.

  • @lakshmiaddanki4305
    @lakshmiaddanki4305 4 วันที่ผ่านมา +2

    Chala chakkaga paadaaru, chepparu. Tq. Nuvvemi chesavu neram neekekkadantindi papam chinabokuma, ee song kuda charukesi ragamena madam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 วันที่ผ่านมา

      @@lakshmiaddanki4305 అవును అండీ. అదే మరి. చూశారా... నాకు గుర్తు రాలేదు. 👏👏👏👌😀

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 3 วันที่ผ่านมา +1

    Excellent episode.
    "Vamsa Vruksham" movie Viswanadh garu kadu.
    Bapu garidi.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 4 วันที่ผ่านมา

    చాలా పాటలున్నాయన్నారు, ఏమన్నా ఉంటే చెప్పమంటున్నారు 😊
    మీ వీడియోల కోసం ఎదురు చూస్తుంటాను
    మీ స్టేజి ప్రోగ్రాం వీడియోస్ కూడా చూస్తున్నాను, మీ ఈ వీడియోలే హాయిగా ఉంటున్నాయి, ఆ స్టేజి ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్ గా లేవు

  • @satyasai539
    @satyasai539 4 วันที่ผ่านมา

    Thanks for your presentation of Charukesi. It's useful for music learners. Please make some more vedeos.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  12 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదాలు అండీ. తప్పకుండా మరింత విషయాలతో వీడియోలు ప్రయత్నం చేస్తాను. 🙏

  • @shanthihyma5564
    @shanthihyma5564 2 วันที่ผ่านมา +1

    Namasthy Nageswari garu maa cousin ki meeru class mate ani monnaney thylisindi Chala chala istam mee pata thana peru D. Rama Sundari Nellore

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 วันที่ผ่านมา

      @@shanthihyma5564 వావ్.. రమ నాకు బెస్ట్ ఫ్రెండ్ 😃

  • @sudhakartirumalasetti2610
    @sudhakartirumalasetti2610 4 วันที่ผ่านมา

    అద్భుతః

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 วันที่ผ่านมา +1

    వాన చిత్రంలో ఎదుట నిలిచింది చూడు పాట కూడా ఈ రాగమే మేడమ్

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 วันที่ผ่านมา

      కాదండీ . అది కీరవాణి. బాలు గారు పాడిన అన్వేషణ సినిమాలోని 'కీరవాణి ' పాటతో సరిపోల్చుకోండి. ధన్యవాదాలు

  • @venkatasubbaraotwarakavi3970
    @venkatasubbaraotwarakavi3970 4 วันที่ผ่านมา

    Good

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 3 วันที่ผ่านมา +2

    Tq mm

  • @nageswarirupakula63
    @nageswarirupakula63  4 วันที่ผ่านมา

    🙏🙏

  • @SpiderPosting-is3cw
    @SpiderPosting-is3cw 4 วันที่ผ่านมา +1

    🎉

  • @mukundaraorakoti90
    @mukundaraorakoti90 2 วันที่ผ่านมา

    Madam Garu "That Aasawari"Karnataka Lo A Raagalu Vina Vachhu Teliya Parachandi 🤔

  • @sriramakrishnamalyala8682
    @sriramakrishnamalyala8682 4 วันที่ผ่านมา +1

    Good afternoon Madam. There are many more melodious raagas like DHARMAVATHI, SAARANGA, SUDDHA SAVERI, SARASWATI ETC. My request is to make presentation of film songs based on these raagas also at your leisure.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 วันที่ผ่านมา

      I have to make a notes for those ragas. Let me see. Thanks for your suggestion. I will try. 🙏

    • @sriramakrishnamalyala8682
      @sriramakrishnamalyala8682 3 วันที่ผ่านมา

      Thank you for your reply madam. As suggested earlier by me, if there are only two or three film songs in any one of the raagas mentioned above, you can combine two are three raagas and present them.

  • @rajojubhoomeshwarssvkmusic1766
    @rajojubhoomeshwarssvkmusic1766 2 วันที่ผ่านมา +1

    మేడం
    మల్లీశ్వరి లోని
    గగనసీమల దేలు ఓ మేఘమాల..
    ఇది కూడా చారుకేశి రాగమేనా!

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  12 ชั่วโมงที่ผ่านมา

      కాదు అండీ. మీకు నగుమోము గనలేని అన్న కీర్తన తెలిసి ఉంటే అది అభేరి రాగం. ఆకాశవీధిలో పాడుకుని చూసుకోండి. సేమ్. అంటే ఆకాశ వీధిలో అభేరి రాగం అన్న మాట.

  • @sriramakrishnamalyala8682
    @sriramakrishnamalyala8682 4 วันที่ผ่านมา

    Namaste and, Good morning Madam. Nice presentation of film songs based on the raaga Chaarukesi. There are four more telugu film songs based on the raaga Chaarukesi. This is being sent to you just for information only. The songs are: 1) SIRI SIRI MUVVALU SONG FROM THE FILM GANESH. 2) TELLA TELLANI CHEERA SONG FROM THE FILM DEVIPUTHRUDU. 3) NIJAMENANI NAMMANI FROM THE FILM KANCHE. 4) NEERU NEERU NEERU FROM THE FILM KHAIDI NO 15O.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 วันที่ผ่านมา

      చాలా చాలా సంతోషం ... ధన్యవాదాలు అండీ . excellent andee.

  • @smopuri
    @smopuri 3 วันที่ผ่านมา +1

    నమస్తే మేడమ్. చాలామంచి వీడియో చేసారు. ఎదురీత సినిమా లోని టైటిల్సాంగ్, ఎదురీతకు అంతం లేదా పాట ఈ రాగం లాగా అనిపించింది. కరెక్టేనా అండి? 🙏🏽

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 วันที่ผ่านมา

      కాదు అండీ. అది హరి కాంభోజి లా ఉంది.

    • @smopuri
      @smopuri 7 ชั่วโมงที่ผ่านมา

      @@nageswarirupakula63Thank you 🙏🏽

  • @fletcherb.augustine9354
    @fletcherb.augustine9354 2 วันที่ผ่านมา

    చారుకేశి రాగంలో K. J. జేసుదాస్ గారు పాడిన పాటలు నీకు గుర్తుకు రాలేదమ్మా??? Shame on you and might be you are most shameless

  • @lakshmisriman
    @lakshmisriman 4 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻