దశానుకూలత ఉన్న అన్ని జాతకాలు అదృష్ట జాతకాలు అవుతాయా? S G Maatha Astrology💯✍️📗

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • for consultation
    send message to
    9392534350
    మీ మీ జాతకంలో సమస్యల కారణాలు తెలుసుకోడానికి సంప్రదించండి
    9392534350

ความคิดเห็น • 33

  • @kvgopalakrishna6014
    @kvgopalakrishna6014 4 หลายเดือนก่อน

    07 August 1971, 18:15, Tanuku, ఒక అర్దుష్ట జాతకుడు

  • @Lakshmila550
    @Lakshmila550 3 หลายเดือนก่อน

    23:4:1990 ఉత్తరాభాద్ర నక్షత్రము కేతు దశ లో దురదృష్టం వచ్చింది relationship లో ఇద్దరు అమ్మాయిలు ఈమెకి

  • @srilaxmiyeruva2455
    @srilaxmiyeruva2455 4 หลายเดือนก่อน

    Maa jatakam chusi edaina Santhi Poojalu cheppagalara..mimmalni ela kalavali

  • @adapatatarao5704
    @adapatatarao5704 5 หลายเดือนก่อน +2

    నా జాతకంలో నాదో సమస్య.....
    నాది పుష్యమి నక్షత్రం కర్ణాటక రాశి....
    కన్యా లగ్నం....
    జన్మలగ్నంలో బృహస్పతి (గురువు) కేంద్రాధిపత్యం కారణంగా పాపి అయ్యాడు మరియు సప్తమాధిపతి కారణంగా మారకుడు, భాధకుడు అయ్యాడు...
    అయితే....
    బృహస్పతి (గురువు) లగ్నంలో శనితో పాటు స్థితి అయ్యాడు మరియు కేంద్ర స్థానం మాతృస్థానానికి చతుర్దాదిపతి అయ్యాడు
    ముందుగా పంచమాధిపతి శని వింశోత్తరి దశ గడిచింది...
    తరువాత లగ్నాధిపతి బుధుడు వింశోత్తరి దశ గడిచింది...
    ఇప్పుడు నవమాధిపతి శుక్రుడు మహదశ నడుస్తుంది...
    శుభగ్రహల వింశోత్తరి దశ గడిచిన తరువాత పుష్యమి నక్షత్ర అధిపతి దేవ గురువు బృహస్పతి నా హౌస్ (12 రాశులు) ఎంత వరకు కాపాడతాడు...
    బృహస్పతి ఒక్క వ్తెపు పాపి...
    మరోవైపు న్తెసర్గిక మిత్రుడు...
    రెండు ఫలితాలలో ఏది ఎంత వరకు ఉంటుంది...
    నవమాధిపతి శుక్రుడు మహదశ కాలం పూర్తి అయిన తరువాత, తీవ్ర పాపగ్రస్తుడు అయిన కుజుడు యాక్టివ్ అవుతాడు, కుజుడుని తొమ్మిదోవ దృష్టితో చూస్తున్నా బృహస్పతి నెగిటివ్ ఫలితాలు తగ్గించగలడా తేలియజేయాలి....
    పుట్టిన సమయం...
    1981 జూలై 3 ఉదయం 11 గంటల 13 నిమిషాలు...
    పశ్చిమగోదావరి భీమవరం

  • @durgakalar3222
    @durgakalar3222 4 หลายเดือนก่อน

    అమ్మా మాఅబ్బాయి ది 21. 3 1989
    రాత్రి 00 25ని పుబ్బ న్షత్రము
    నెల్లూరు

  • @lakshmidevi8469
    @lakshmidevi8469 4 หลายเดือนก่อน

    Mam namasthe , naaku oka doubt please clarify mam. Saturn(9) meenam lo undi dhanassu lo unna guruvu (16)ni pattukunte guruvu thana dasha lo positive results istaada mam mari transit lo kuda positive results istaada

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll 5 หลายเดือนก่อน

    Rasi sani phalitam and lagnam guru palita unte.. i have seen few charts , vallaki chala bavuntundi life . In case lagna balam lekunte rasi balam untundi anpistundhi. And gocharam kuda rasi ninchi correct results vastay anpistundhi

  • @Lakshmila550
    @Lakshmila550 3 หลายเดือนก่อน

    సత్తెనపల్లి

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 หลายเดือนก่อน

    Good topic thank you

  • @harisupriyaandtapaswi4389
    @harisupriyaandtapaswi4389 5 หลายเดือนก่อน

    Guruvugaru , ketu mahardasa ipoimdi anukomdi, next vache sukra mahadasalo sukrudu ketu nakshatra mida unte, ketuvu 100 percent panichestara Guruvugaru

  • @Saraladevi-hc8rg
    @Saraladevi-hc8rg 2 หลายเดือนก่อน

    Medam ma abbai di kangnam 2nd lo ketu 6th lo Shani 7th lo guru Ravi 8th lo sukrudu bhududu rahuvu 10th lo kujudu 12th lo Chandrudu jatakanni vivarinchandi madam

  • @mabusubhanisk7348
    @mabusubhanisk7348 5 หลายเดือนก่อน +3

    Jothisyam grandam rayagalaru punyam vasthundi please

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  5 หลายเดือนก่อน

      It's my Responsibility!!

    • @mabusubhanisk7348
      @mabusubhanisk7348 5 หลายเดือนก่อน

      @@sgmaathaastrology when release book

  • @nag6787
    @nag6787 5 หลายเดือนก่อน

    Madam one doubt, lets say ధనుర్ lagnam, లగ్నం లో పాప గ్రహం అయిన శని ఉన్నాడు(17 డిగ్రీస్), 7th lo గురుడు(0 డిగ్రీస్),రవి,బుధుడు ఉన్నారు
    శని మహా దశ లో పుట్టాడు. సో పుట్టినపుడు శని కొంత మిగిలి ఉంది మరియు బుధ దశ అయిపోయింది. జీవితం అంతా శని, లగ్న,నవమ అధిపతిని పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్లకు ఎం రెమెడీ చేయాలి.దయచేసి వివరించగలరు

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 5 หลายเดือนก่อน

    తొందరగా నిద్ర లేవకపోతే జాతక పై ప్రభావం పడుతుందండి గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి అండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @pavanreddy.M
    @pavanreddy.M 5 หลายเดือนก่อน

    గురుపాలితులు కు దశానుకూలత వుండి పాప గ్రహలు అన్నీ ప్రారంభ డిగ్రీ ల లో బలంగా ఉండి శుభ గ్రహలు అన్నీ చివరి డిగ్రీ ల లో వీక్ గా వుండి పాపగ్రహలు అన్నీ శుభగ్రహలను పట్టుకొంటే పాప గ్రహలు దశలు అయిపోయాక శుభ గ్రహలు ఆక్టివ్ అయిన ఆ శుభ గ్రహలు వీక్ గా వుండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయ లేద సాధారణ ఫలితాలు మాత్రమే ఇస్తాయ. అంటే శుభ గ్రహలు బలంగా వుంటే శుభ ఫలితాలు మంచి గా ఇస్తాయి కద ఇక్కడ అన్నీ వీక్ గా వుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయ తెలుపగలరు.

  • @harisupriyaandtapaswi4389
    @harisupriyaandtapaswi4389 5 หลายเดือนก่อน

    🙏🙏🙏 Guruvugaru 💐

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  5 หลายเดือนก่อน

      శ్రీ మాత్రే నమః 🙏

  • @kameswariemani3174
    @kameswariemani3174 5 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @manjulasurappagari6448
    @manjulasurappagari6448 5 หลายเดือนก่อน

    Madam maa husband date of birth ladu a lagnam rasi chapathara madam please

  • @damodaraprasad8409
    @damodaraprasad8409 5 หลายเดือนก่อน

    4-3-1974,4.00am,nalgonda ,
    he cought taking bribes his case in court,he will win the case,pleas explain.he faced problem August 2010.

  • @SrinuBogyam
    @SrinuBogyam 5 หลายเดือนก่อน

    Namasthe sister meeru maasa palaalalo formers गुरींची cheppandi

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  5 หลายเดือนก่อน

      తప్పకుండా.....

  • @kadiyalaprasad7970
    @kadiyalaprasad7970 5 หลายเดือนก่อน

    Namaste madem, I am your follower,i will disagree with your logical explanation as in my personal experience now facing very bad situations which should not occur during this time. My 1,5,9 houses are released as per your explanation & now actually I should enjoy the benifits of good period. Please you can also verify 25/05/1981. 17:05. (Tula lagna) Tenali. Thank you.

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  5 หลายเดือนก่อน

      Yes !! Idi kuda possible avthadhi some casses!!
      Reason undhi !!
      wil i explain u r chart in u tube ?

    • @kadiyalaprasad7970
      @kadiyalaprasad7970 5 หลายเดือนก่อน

      Madem Thank you for your reply. Good luck madem.

    • @kadiyalaprasad7970
      @kadiyalaprasad7970 5 หลายเดือนก่อน

      Yes madem you can give as example & thank you for your reply. Good luck madem.

    • @gopikrushna296
      @gopikrushna296 5 หลายเดือนก่อน

      1987 and 2003 and 2017 years lalo miku positive ga life unda negativega life unda?

    • @gopikrushna296
      @gopikrushna296 5 หลายเดือนก่อน

      1987 and 2003 and 2017lo mee life positivega unda leka negativega unda?

  • @gopikrushna296
    @gopikrushna296 5 หลายเดือนก่อน

    Lagna panchama and navama ani chepparu.ee topic ki drekkanam tho anvayinchi cheppavacha?