హలో హాయ్ బంగారం మనం ఎలా ఉన్నాము అనేది కాదు మన మనసు బాగా మంచిగా ఉంటే చాలు ఎవరు ఏమన్నారు అని మీరు పట్టించుకోకండి మీ వీడియోలు అయితే నాకు చాలా చాలా ఇష్టం మరి బేబీలు అంటే ఇద్దరు బేబీలు కూడా నాకు చాలా ఇష్టం వీడియోలు చూస్తాను కానీ ఒక్కొక్కసారి మెసేజ్ పెట్టను బంగారం
Lk646👍 పిల్లలు చిన్నప్పుడు పిల్లల్ని పెంచడం కష్టమైన అమ్మ. ప్రతి తల్లికి ఆ బాధ అర్థం అవుతుంది సపోర్టు ఉంటారు కాబట్టి ఇండియాలో పెద్ద కష్టమనిపించదు కొంతమందికి ఇండియాలో కూడా సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇండియాలో కూడా చెత్త డబ్బాలో వేసుకుంటే ఇండియా కూడా శుభ్రంగానే ఉంటది కానీ అలా చేయరు కదా ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. రెసిపీ పెట్టమ్మా పెడితే చూసి చాలామంది చేస్తారు 12:50 పెద్దత్త మేనకోడలు తో చాలా బాగా ఆడుకుంటుంది అలాగే నువ్వు కూడా అతనికి హెల్ప్ చేస్తూ చేపలు కట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అమ్మ ఫ్రూట్ అయితే నేను కూడా తింటున్నాను ఎప్పుడు 17:22
అవునండీ మీరన్నది 100% నిజం ఎంత జనాబా వున్నారు అన్నది కాదు యెంత నీట్ నెస్,రూల్స్ పాటించడం ముఖ్యం.మన దేశంలో ఎంత మంచి రోడ్డు లు వేసినా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించినా వాటిని కంపు చేయడంలో ముందు వుంటారు మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు వుమ్ము వేస్తారు అస్సలు శుభ్రత పాటించరు కొంత మంది అనిపిస్తుంది
Good evening Andi. Very nice video. Very cute family. May universe creater bless u and ur total family including aunt, uncle &ur vadinamma. Have a great time with family members.Thank u andi for sharing the happiness with us
మొత్తం మంచు 3 ఇండ్లు ఉన్నాయి బయం కాదా జ్యోతి గారు ట్రాన్స్ ఇంట్లోనే ఉండాలి మంచు కి తట్టుకోటం కష్టం మీ మామయ గారు వెరీ హార్డ్ వర్క్ ర్ పెద్ధగ వదిన పాప తో చక్కగా ఆడుకున్నారు ఆలు కారట్ చక్కగా పండిచారు తిన్న ఆడపడుచు రాలేకపోయింది
Y r good n best, Ur all family members r good n fair minded , affection towards.Gods grace is on u n ur all family members.u ignore all the bad comments by nasty waste, narrow minded people.Be happy n enjoy with the Gods given garace full family.Be happy all the way.🤗👍
Hi Jyothi sister...very nice and happiness overloaded family love you from AP Nellore ❤❤❤❤...Small doubt only two members ne unnaru kada incase amyna medical emergency vaste ele andi
Avvani ignore cheyyandi sister meeru happy and strongly ga vundadhi, naram leni nalika vadha matalu matladuthadi em pani varikhi , jealousy so ala matladutharu ,meeru mi kosam bathukuthunnaru anthey kani vere vala kosam kadhu be happy
Heavy snow.. Houses small ga kanipisthunnai.. Don't judge by book cover antaru kadha nv kastapadindhi ni daily life style evariki thelidu videos kuda purthiga chudakunda comment chesey valla gurinchi badhapadaku 😊
If you are trolled, Jyothi garu, it's only because you are BETTER than the troller who trolled you. Don't take negative comments seriously and let them affect your mental health. You are doing a great job by introducing a foreign culture to your viewers. Thank you for sharing your day. with us.
సిస్టర్,మీరు వీడియో మొత్తం మీ ముఖమే చూపిస్తున్నారు.తగ్గించండి, bad comment అనుకోవద్దు.వెనక ఏముందో చూడాలనుకున్న అడ్డం వస్తున్నారు.అర్థం చేసుకొని సరిదిద్దుకోండి.
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు, మరియు మన సబ్స్క్రయిబ్ చేసుకున్న వారికీ,.... 💐💐 నాన్న జ్యోతి ఎలావున్నారు, వీడియో చూసే కొద్దీ బావుంది రా, దేశం కానీ దేశం లో వాళ్ళు లో కలిసి మెలిసి ప్రేమ తో వుంటూ, మంచి వీడియో లు పెడుతున్నందుకు దేవుని ఆశీస్సులు ఎల్లపుడు మీకు ఉంటాయి రా, ఎవరు bad కామెంట్ లు పట్టించుకోవద్దు, జాగ్రత్త ❤❤❤❤
అబ్బా ఎంత బాగా వుంది మీ కుటుంబానికి దిష్టి తగలకుండా ఉండాలి
Nuvvu chala great.. Jyoti... 👌👌👌India nunchi velli... Finis basha nerchkuni... Akkada undadam.... Nijanga super sister 💞💞💞
హలో హాయ్ బంగారం మనం ఎలా ఉన్నాము అనేది కాదు మన మనసు బాగా మంచిగా ఉంటే చాలు ఎవరు ఏమన్నారు అని మీరు పట్టించుకోకండి మీ వీడియోలు అయితే నాకు చాలా చాలా ఇష్టం మరి బేబీలు అంటే ఇద్దరు బేబీలు కూడా నాకు చాలా ఇష్టం వీడియోలు చూస్తాను కానీ ఒక్కొక్కసారి మెసేజ్ పెట్టను బంగారం
హాయ్ అండి... మీ వీడియో కోసం నేను తెగ ఎదురుచూస్తూ ఉంటానండి... Nice video❤❤
Lk646👍 పిల్లలు చిన్నప్పుడు పిల్లల్ని పెంచడం కష్టమైన అమ్మ. ప్రతి తల్లికి ఆ బాధ అర్థం అవుతుంది సపోర్టు ఉంటారు కాబట్టి ఇండియాలో పెద్ద కష్టమనిపించదు కొంతమందికి ఇండియాలో కూడా సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇండియాలో కూడా చెత్త డబ్బాలో వేసుకుంటే ఇండియా కూడా శుభ్రంగానే ఉంటది కానీ అలా చేయరు కదా ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. రెసిపీ పెట్టమ్మా పెడితే చూసి చాలామంది చేస్తారు 12:50 పెద్దత్త మేనకోడలు తో చాలా బాగా ఆడుకుంటుంది అలాగే నువ్వు కూడా అతనికి హెల్ప్ చేస్తూ చేపలు కట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అమ్మ ఫ్రూట్ అయితే నేను కూడా తింటున్నాను ఎప్పుడు 17:22
Mi husband.. mi pillalu chala bagunnaru.. God bless you 😊..
థాంక్ యు అండి 🙏🏻🙏🏻
Very beautiful video sister…..👏👏👌👌🙏
Thank you sister 👍🙏🏻
Happy Christmas super 🎄👌
So happy andi❤
Madam u are the Greatest women in India and Finland..🙏
View chala bagundi akka ❤❤❤❤
అవునండీ మీరన్నది 100% నిజం ఎంత జనాబా వున్నారు అన్నది కాదు యెంత నీట్ నెస్,రూల్స్ పాటించడం ముఖ్యం.మన దేశంలో ఎంత మంచి రోడ్డు లు వేసినా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించినా వాటిని కంపు చేయడంలో ముందు వుంటారు మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు వుమ్ము వేస్తారు అస్సలు శుభ్రత పాటించరు కొంత మంది అనిపిస్తుంది
Nice sister, God bless you all
Vlog chala bagundi sister... persimmon taste chesanu..
Chaala maanchiga chebutunnaramma👍👍
Thank you so much andi 🙏🏻🙏🏻
లైక్.1..🎉🎉🎉🎉
Video chala bagundhi akka bujjigadu appude peddhodu aypothunnadu chittithalli snow lo Baga adukuntundhi ❤❤❤❤❤❤❤❤❤❤
Koncham big vedios cheyandi finland country chala bagundi
Nice videos me videos nenu regular chustuntanu chala baguntai continue cheyandi me videos.
Superb location sister, enjoy 👍🏻😊
So nice chala Bagundhi
Nice video sister ❤❤
Avunu sister pillalu pinchitho thellusthadhi em pattichukokandi sister nice shering 👌👌👌👌👌sister ❤🎉
Good evening Andi. Very nice video. Very cute family. May universe creater bless u and ur total family including aunt, uncle &ur vadinamma. Have a great time with family members.Thank u andi for sharing the happiness with us
Wow
❤❤
Super ga undi andi
Amma evariki ina great Babu so cute
మొత్తం మంచు 3 ఇండ్లు ఉన్నాయి బయం కాదా జ్యోతి గారు ట్రాన్స్ ఇంట్లోనే ఉండాలి మంచు కి తట్టుకోటం కష్టం మీ మామయ గారు వెరీ హార్డ్ వర్క్ ర్ పెద్ధగ వదిన పాప తో చక్కగా ఆడుకున్నారు ఆలు కారట్ చక్కగా పండిచారు తిన్న ఆడపడుచు రాలేకపోయింది
Nice 👌 vlog sister
Super ga vundhi me family akka 😊
Yours mother in-law house in very nice 👍
Happy Christmas Akka🎉🎉😊
View chala bagundi akka
Super sister weather u r very lucky to live there
Meeru curly hair routine follow avvandi. Your hair looks frizzy. Conditioner vaadi dry hair apdu comb cheyyodhu. And also use hair serum. Hair Chala bauntundi.
👍good
jyothi sister yiu are lucky to have family like this god bless you all
Y r good n best, Ur all family members r good n fair minded , affection towards.Gods grace is on u n ur all family members.u ignore all the bad comments by nasty waste, narrow minded people.Be happy n enjoy with the Gods given garace full family.Be happy all the way.🤗👍
Meeru great ammà.don't consider negative comments.ignore.
Nijam chepparu
Nice good 🥰🥰
Good video. Nice
Nice video Akkaa❤❤❤
Naku Mi videos chustunte appude aipoyindha video anipistundhi
How sweet you are ❤ your deeply respect 🫡 love 💕 your family members .i wish you cook for them delicious food 🍱 make a vedio please ❤
Beautiful family❤
Stay blessed always
god bless you with you r family happy cristmas 💐💐🏵🏵🙏🙏
Hi Jyothi sister...very nice and happiness overloaded family love you from AP Nellore ❤❤❤❤...Small doubt only two members ne unnaru kada incase amyna medical emergency vaste ele andi
Avvani ignore cheyyandi sister meeru happy and strongly ga vundadhi, naram leni nalika vadha matalu matladuthadi em pani varikhi , jealousy so ala matladutharu ,meeru mi kosam bathukuthunnaru anthey kani vere vala kosam kadhu be happy
Yes really madam pillalu ueote manam ready avvali ante kastam❤
Hii andi nice videos
Wow nice vlog shearing dear
God bless your family
❤👏👏
amma,mi pinland most happiest, country 7.8 % anta kadha, ma❤❤
Avunandi 👍 thank you andi 🙏🏻🙏🏻
సూపర్ స్నో
Nice beautiful video .. what you said correct madam people also should change to keep country clean and govt should also provide garbage facilities
Super video sister👌🏻
Thank you 🙂so much andi🙏🏻
Hi ra chala bagundi cool
Don't fell sis
For comments
God bless you
Chalabagachapparu
Happy Christmas
Even I used be receiving this kind of comments from neighbors when my kinds are small
We lived in 2010 but expensive place. But winter it's like heaven.
Beautiful sister 😂
Good morning sister
Ignore All bad comments
nice sis
Heavy snow..
Houses small ga kanipisthunnai.. Don't judge by book cover antaru kadha nv kastapadindhi ni daily life style evariki thelidu videos kuda purthiga chudakunda comment chesey valla gurinchi badhapadaku 😊
If you are trolled, Jyothi garu, it's only because you are BETTER than the troller who trolled you. Don't take negative comments seriously and let them affect your mental health. You are doing a great job by introducing a foreign culture to your viewers. Thank you for sharing your day. with us.
Machilipatm nearest place avanigadda to finland...........🎉🎉🎉🎉🥰🥰🥰🥳🥳🥳 చాలా చక్కని climate 😮😮😮
Thank you andi 🤗👍👍🙏🏻
Ammala unnaru😅.....
Avunandi, manam mana Country neat ga undali anukini neat ga unchali.
Bad comments పట్టించుకోకండి సిస్టర్😊
Makuda edharu chinna pillalu parenting kastalu mamuluga undavu
First time I am watching your video.... super...
Very interesting family
Thank you so much andi 🤗🙏🏻 Happy new year 🎊🎉
Narinia movie chuse natu vundhi location
you go on sister... dont care about bad commets....
Ela unnaru
Happy క్రిస్మస్ sister.... బ్యాడ్ కామెంట్స్ ఏం పట్టించుకోకండి 👏
Vadhina gurinchi chepandi vala family husband full details ga chepandi please Andi..
COMMENTS PATTINCHUKOVADDHU AMMA ME VIDEOS CHALA BAGUNTAI ,IDHE NA FIRST COMMENT MEKU CHEYYADAM
సిస్టర్,మీరు వీడియో మొత్తం మీ ముఖమే చూపిస్తున్నారు.తగ్గించండి, bad comment అనుకోవద్దు.వెనక ఏముందో చూడాలనుకున్న అడ్డం వస్తున్నారు.అర్థం చేసుకొని సరిదిద్దుకోండి.
Goddubotu vallaki am talusu pillalu gurinchi don't warry amma from tenali
i eat this fruit every day in paris
Hi...entha cold ni yela handle chesthunaru ..ami precautions thisukovali...
Sister, please make a video of Cinnamon cookies
Hi andi 🤗 chesanandi 👍😅
Hygiene depends on us also not only govt.
Akka me love story, marriage journey chepandi akka
కాదండీ,అలాంటి వాళ్ళు అంతే అండి
🌴🌴🌴🌴❤❤❤❤✌👌🙏👈
Hi sister❤❤❤❤❤❤
Emergency time lo yelaa sister. health problem vaste yela.mamayya athaya old kadaa.
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు, మరియు మన సబ్స్క్రయిబ్ చేసుకున్న వారికీ,.... 💐💐 నాన్న జ్యోతి ఎలావున్నారు, వీడియో చూసే కొద్దీ బావుంది రా, దేశం కానీ దేశం లో వాళ్ళు లో కలిసి మెలిసి ప్రేమ తో వుంటూ, మంచి వీడియో లు పెడుతున్నందుకు దేవుని ఆశీస్సులు ఎల్లపుడు మీకు ఉంటాయి రా, ఎవరు bad కామెంట్ లు పట్టించుకోవద్దు, జాగ్రత్త ❤❤❤❤
Nuvveppudu. Chalasahajanga svachhanga. Vuntavu
Vadhina ki family yekkada
Don't care about bad comments akka
Hi sister bad comments pette vallaki buddhiundadhu leave it sis
Memu aithe aa weather lo okkaa one hour kudaa undalemu😊
Hi akka