పాపం ఎన్ని కష్టాలు పడి ఓర్పు సహనం గా ఉండి ఈ స్థాయికి చేరుకున్నారు మీరు చెప్పే మాటలు వింటుంటే కొన్ని కొన్ని మాటలు చాలా బాధ కలిగింది ఆల్ ద బెస్ట్ మీ ఓర్పు సహనానికి దేవుడు మిమ్మల్ని ఈ స్థాయికి మిమ్మల్ని చేర్చినాడు
మీ విషయాలు అన్నియూ ట్యూబ్ లో వీడియో రూపేణా చెబుతుంటే సొంత అక్క చెల్లెలు వచ్చింటు వుంది మీరు పడిన కష్టాలు కంట్లో నీరు తెప్పించాయి చెల్లీ❤ దేవుడు కనికరించాడు మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని దేవుని ప్రార్ధిస్తాను 🙏🙏🙏మీ మాటలతో ఎంతోమందిమనసులు కదిలించి హృదయాలను గెలుచుకున్నారు 🙏❤🌹
Nice video mee videos konni chusanu ❤❤chala bhada anioinchindi ❤❤devudi daya mana pina unte ...e kalmasham lekunda unte ❤❤anni miracles e ❤❤mee pillalu chala cute 🥰🥰 ga unnaru mee husband so nice 👍❤❤god bless your family ❤❤
Prise the lord సిస్ నైస్ వీడియో మీ పాప firtime అందరినీ చూసిన వెంటనే అందరితో కలిసిపోయింది వీడియో చాలా బాగుంది ఇండియన్ పోలీస్ అంటే దిక్కులకు పేరు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి వాళ్లు ఎదనుకుంటే అది చేస్తారు కానీ అందరూ అలవుండారు ఒకరు ఇద్దరు వల్ల మనదేశానికి చెడ్డ పేరు god bless you సిస్🎉🎉🎉
అంతా బావుంది......పాప మన Indian dresses లో చాలా cute గా వుంది....ఆ పోలీస్ లంచం అడక్కుండా ఉండి ఉంటే బావుండేది....ఎక్కడో కలుక్కుమనే బాధ .... మీ husband కి మన దేశం అంటే కరప్షన్ అనే అభిప్రాయం కలిగేది కాదు కదా అని అనిపించిందండి 😟
పాపం ఎన్ని కష్టాలు పడి ఓర్పు సహనం గా ఉండి ఈ స్థాయికి చేరుకున్నారు మీరు చెప్పే మాటలు వింటుంటే కొన్ని కొన్ని మాటలు చాలా బాధ కలిగింది ఆల్ ద బెస్ట్ మీ ఓర్పు సహనానికి దేవుడు మిమ్మల్ని ఈ స్థాయికి మిమ్మల్ని చేర్చినాడు
Thank you so much andi🙏🏻🥹
మీ విషయాలు అన్నియూ ట్యూబ్ లో వీడియో రూపేణా చెబుతుంటే సొంత అక్క చెల్లెలు వచ్చింటు వుంది మీరు పడిన కష్టాలు కంట్లో నీరు తెప్పించాయి చెల్లీ❤ దేవుడు కనికరించాడు మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని దేవుని ప్రార్ధిస్తాను 🙏🙏🙏మీ మాటలతో ఎంతోమందిమనసులు కదిలించి హృదయాలను గెలుచుకున్నారు 🙏❤🌹
Thank you so much brother 🙏🏻🥹 happy new year andi 🎉🎊
So cute chinnithalli 🎊 little butterfly 🦋🦋🦋
Happy new year. 🍀🌿👍☘️
చక్కగా ఉన్నాయి, స్వదేశీ ముచ్చట్లు.
మన పోలీస్ లు వాళ్ళ మార్క్ చూపించారు. మరీ ఇంత దిగజారుతారు అని అనుకోలేదు. సారీ ఫిన్లాండ్ బ్రో... మా పోలీస్ లు ఇంతే! మా కర్మ
చాలా బాగుంది సిస్టర్ మీ వీడియో మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
Thank you so much sister 🙏🏻🤗
Me husband me family lo kalisipoyaru great person
చాలా బాగున్నది ✝️✝️✝️💐👍💐హ్యాపీ క్రిస్మస్, మెర్రి క్రిస్మస్ 💐💐
Thank you andi wish you the same 🙏🏻🙏🏻🤗
Super family. సంతోషం అంటే మీదే
Blessed family🎉💐✨
Chaala bagunnayandi
Chala bagunnai mee vedios. God bless ur family. U both r pure hearted couple.
Thank you so much andi 🙏🏻🙏🏻🤗
Nice video super vundiee mee papa enjoy cheysey vidhanam veyro country loo putina mana culture adjust iee enjoy cheyatam amma great ..good parenting
Video chaala bhagundhi. Papa traditional dress lo bhagundhi.
Very interesting god bless you I am very happy to see your videos
Thank you so much andi🙏🏻
చాలా బాగుంది జ్యోతి నెక్ట్స్ టైమ్ వచ్చినప్పుడు కలవాలి తప్పకుండా
Nice video mee videos konni chusanu ❤❤chala bhada anioinchindi ❤❤devudi daya mana pina unte ...e kalmasham lekunda unte ❤❤anni miracles e ❤❤mee pillalu chala cute 🥰🥰 ga unnaru mee husband so nice 👍❤❤god bless your family ❤❤
Very heartfull vedio sister. God bless you
Chala bagundamma
Nice video sister 👌👌
Nice videos. 😊
Praise the lord and God bless u sister
బాగుంది
Nice video India lo police కొంతమంది అలానే ఉన్నారు వాళ్ళు వల్ల India paruvu pothundi
Thank you andi for shared your opinion 🙏🏻🥲 yes and really true 😔
Yesssss
మన దేశం లో అత్యంత కరప్షన్ వ్యవస్థ పోలీస్. ఆ డబ్బుల కోసమే ఆ job లోకి వెళ్తారు చాలా మంది
చాలా బాగుంది
మీ వీడియోలు అన్ని సూపర్ గా ఉంటాయి
Praise the Lord sis.. God bless you n your family
Thank you andi 🙏🏻
Chala bag unnai ani chusanu
Nice video
Nice video and cute family. All the best. Take care ur children.
చాలా బాగుంది మీ వీడియో పాప చాలా బాగుంది
Great husband nd in-laws...... cute children...... totally nice nd beautiful family 😊
Me husband me family lo kalisipoyaru great papa traditional dress lobhagundhi❤🥰👌
మన దరిద్రం ఏమిటి అంటే కరప్షన్ లో మన దేశం. నెంబర్ వన్. అధికారులనుంచి. రాజకీయ నాయకులు వరకు ఎప్పటి మారు తుందో. ఏమో
Never
Chala bagundi papa India drass chala Andhanga UNdhi
Super akka video ❤
Very nice 😊
Nice video sister ❤️❤️ baby and sir andaritho baaga mingle ayyaru ❤❤
Illu bagundi. Nice video.
U r daughter is too cute in Indian attire❤❤❤
Nice video andi chala bagundhi meeru yentha kasta paddaro amtha sukha padatharu
Super 👍
Super
Super akka 🥰🥰🥰🥰
Prise the lord సిస్ నైస్ వీడియో మీ పాప firtime అందరినీ చూసిన వెంటనే అందరితో కలిసిపోయింది వీడియో చాలా బాగుంది
ఇండియన్ పోలీస్ అంటే దిక్కులకు పేరు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి వాళ్లు ఎదనుకుంటే అది చేస్తారు కానీ అందరూ అలవుండారు ఒకరు ఇద్దరు వల్ల మనదేశానికి చెడ్డ పేరు god bless you సిస్🎉🎉🎉
Ma ammamma valladi avinigadda.❤❤
Super❤
Nice video.your daughter is so cute. God bless you and your family..
Thank you amma 🙏🏻
🎉❤God bless you sister.
You are happy & lucky because of your SPOUSE.Everyone has to SALUTE.
Niceeeee❤❤❤❤
Thank you andi🙏🏻❤️
Your Amma garu,life lo chala kastalu,chala mental tentions padi untadi,now she is happy,mi Amma garini ala chustunte chala happy ga undi naku
Super Akka
Really very nice talli.
In Police Department 95℅ fradulant persons. Only with political backing they used to work talli.
Yes sir
God grace
Pampering brother is Quite 😍 pretty
🎉❤ వీడియో సూపర్ అమ్మ
Thank you andi🙏🏻❤️
Very nice Andi ,love from khammam
great!
Chitti bangaru chala chala muddhuga undhi❤❤❤❤❤
Akka papa dress super ❤❤
Nice. Dress
Mana traditional dress bagundhi papa ki
Nice people.
Akka super
Good sister
Papa so cute
Challa intersting ga undhi akka video everyday video upload cheyandani try cheyi akka ❤
Papa chala bhagundhi
India lanchala desam🎉
Mi papa chala cute 🥰 ga undhi
సూపర్
It will good memory for your kid
Nice
So nice madam 😂😢😊ur daughter is so lucky to have parents like you ❤️
Sweet girl mi daughter.👍🌺💐🌿🍀☘️
Chitti tali drees super ga undhi
అంతా బావుంది......పాప మన Indian dresses లో చాలా cute గా వుంది....ఆ పోలీస్ లంచం అడక్కుండా ఉండి ఉంటే బావుండేది....ఎక్కడో కలుక్కుమనే బాధ .... మీ husband కి మన దేశం అంటే కరప్షన్ అనే అభిప్రాయం కలిగేది కాదు కదా అని అనిపించిందండి 😟
Nenu slot book chesukoni vizag Valli sanction chepeinchu konnanu .
మీలాగే , మీ హస్బెండ్ లాగే, మీ అమ్మాయిది కూడా కలిసిపోయే మనస్తత్వం అండి, ఇండియా మీద ఉన్న గౌరవం పోయి ఉంటుంది యోనీ గారికి.
It's unbelievable.your present is the cause of your past.you may not believe it, but for me,IT IS.
👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉
Nice good 😅😅
Nice Video but police corruption mee Brother life effect is sad
Great madam A1 mart lo ice cream super
Yes baagundandi 🙏🏻👍 thank you 🙏🏻
Urgent pasport teesukonte bagundedi direct sp office to apply chesukovachu.
👌👌👌👌
God bless yoj juothi and your family
Thank you andi 🙏🏻
మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అలాగే ఇండియా కూడా మరల రావాలి . వీడియోస్ పెట్టాలి😊❤
Chittithalli cute
Peppe pig maa paapa kudaa yrkkuva chustadi😂 mipapa cute undi pattu పరికిణీ లో
Mee husband and mee cute papa entha kashtapadaro, india lo adjust ayara meerunday area lo.
Lk663👍కొంతమంది ఏంటి ఎక్కడో ఇద్దరు ముగ్గురు మంచోళ్ళు ఉంటే మొత్తం అందరం అలాంటి లంచగొండి పోలీసులే ఉన్నారు రా మన భారతదేశంలో
He is very innocent
Andrapradash Gov't employees 80, % prajalu raktham tagutharu
చాలా కష్టపడ్డారు
ఇప్పుడు సుఖపడుతున్నారు
Thank you andi 🙏🏻
Mi varu first yine india ravadam😊
@@gardasswapna1266 hi andi🤗 avunandi first time raavadam🙏🏻🥲
Ala yem strike radhu akka.
Maadhi nagayalanka 😊
❤❤❤❤❤❤❤