Hi Uma bro, You are the real traveller. Travel కి సంభందించిన videos మాత్రమే పెడతారు with content. మిగతా వాళ్ళు travellers అని చెప్పుకుంటారు కానీ ..ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి vedios పెడతారు. ఒకడు park కూర్చొని, మరొకడు వంటింట్లో/bed room లో కూర్చొని తిట్టుకుంటారు.
Uma hard-core fans ki నేనొక మనవి చేస్తున్నాను. తిడుతూ, శాపనార్థాలు పెడుతూ చేసే వీడియో లను చూడవద్దు. అలాగే ఉమా వీడియోలను repeated ga chusi encourage చెయ్యండి. కనీసం 10వేల hard-core fans ఉంటారు. మీరందరూ రోజూ కనీసంగా 5,6 పాత వీడియోలను watch చెయ్యండి. ఆ రకంగా అతనికి సాయం చేసిన వాళ్ళం అవుతాము.
చాలా అందమైన ప్రదేశాలు చూపించారు, విశ్లేషణ బాగుంది,అందరూ పట్టాయ వెళ్ళి అందమైన అమ్మాయిలను చూపించి ఎదో చెప్పేవారు,కానీ మీవ్యక్తిత్వనికి నిదర్శనంగా అందమైన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి అని మంచి వీడియో చూపించారు, ప్రమాదం ఉన్న ప్రదేశాలకు వెళ్ళి చిక్కుల్లో పడవద్దు.ఆరోగ్యం జాగ్రత్త, God bless you.
సూపర్ అన్న మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు... మీలాగా నేను ప్రపంచం తిరిగి చూడలేక పోయినందుకు భాదగా ఉంది...భూమిలో ఇంత అందమైన ప్రదేశం ఉంది అని అనుకోలేదు అన్నయ్య ifrom వైజాగ్ పాడేరు నుంచి
ఎందుకు unsubscribe చేసుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు... ఎవడో పిచ్చి కూతలు కుస్తే మన ఫ్యామిలీ నీ మనం వదిలేస్తామా.. ఉమా గారు ఏ స్థాయి నుంచి ఇంత వరకూ వచ్చారో మన అందరికీ తెలుసు కదా.. ఆయన వీడియోనీ వివరించే విధానం అందరికీ అర్థమయ్యేలా, ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా నీట్ గా ఉంటుంది... అలాంటి ఉమాగారి ఛానల్ unsubscribe చేసుకుంటున్నారంటే మీరు మీ అభిప్రాయం కంటే పక్కనోడి అభిప్రాయం మీదే ఆధారపడతరని అర్ధం....
Beautiful beautiful video🤗🤗🤗,wow👍🏻👏👏👏 Naku telusu, meeru first few seconds lo movie gurinchi cheppe sariki, na favorite actor "Leonardo de caprio, The Beach " Movie gurtochindi😊 and phuket anagaane Tsunami gurtostundi😊, all good luck 👍🏻
మేము మీ అభిమానులం మీ వీడియో చూడందే మేము పడుకోము ఉమా గారు హ్యాట్సాఫ్ మేమందరం మా ఫ్యామిలీ మొత్తం మీకు పిచ్చ ఫ్యాన్స్ ఉమా గారు మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మీరు చాలా గ్రేట్
Hi Uma garu, phi phi Island 👌👌👌 and Maya bay aithe verey level 👌👌👌 super asalu 👌👌👌👏👏👏kani meeru yenduku anna antha risk chesi dooranga kondala kindiki veltunaru pls ala cheyodhu anna 🙏🙏🙏ur life is very valuable to you and to all of us also, pls don't do those kind of things 🙏, pls take care of yourself always and don't swim in water, ur health will be damaged 🙏-Sudhakar
మీరు ఆయా దేశాల పర్యటిస్తున్నప్పుడు ఆ దేశాల్లో వివాహ పరిస్థితి గురించి మరియు ఆదేశ విద్య పరమైన విషయాల గురించి సాంఘిక పరమైన విషయాల గురించి అంటే ఆచారాలు అలాంటివి మరియు వాళ్ళ అక్కడ ఏవృత్తులతో జీవన విధానం సాగిస్తున్నారు వాటి గురించి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
First starting aa fishes aa island view paytuu aapudu interest vasthadi ee video lo matter vundi aani..ala string gay slow iithey interest yela vasthadi bayya
Hi Uma bro,
You are the real traveller.
Travel కి సంభందించిన videos మాత్రమే పెడతారు with content. మిగతా వాళ్ళు travellers అని చెప్పుకుంటారు కానీ ..ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి vedios పెడతారు.
ఒకడు park కూర్చొని, మరొకడు వంటింట్లో/bed room లో కూర్చొని తిట్టుకుంటారు.
Yes real traveller
ఆహా ఆహా ఏమి అద్బుతం అందానికి అందం ఈ ప్రకృతి అందం కమనీయం ఊహకి రమణీయం కవిత్వానికి ఊహాలోకం. థాంక్స్ ఉమగారు
వీడియో అద్దిరిపోయింది supar supar 😍😍😍 షేర్ కూడా చేసాను అంత బాగుంది వీడియో 👌👌👌 కళ్ళముందే చూస్తున్నట్టు ఉంది 👍
Uma hard-core fans ki నేనొక మనవి చేస్తున్నాను. తిడుతూ, శాపనార్థాలు పెడుతూ చేసే వీడియో లను చూడవద్దు. అలాగే ఉమా వీడియోలను repeated ga chusi encourage చెయ్యండి. కనీసం 10వేల hard-core fans ఉంటారు. మీరందరూ రోజూ కనీసంగా 5,6 పాత వీడియోలను watch చెయ్యండి. ఆ రకంగా అతనికి సాయం చేసిన వాళ్ళం అవుతాము.
Please like the videos
చాలా అందమైన ప్రదేశాలు చూపించారు, విశ్లేషణ బాగుంది,అందరూ పట్టాయ వెళ్ళి అందమైన అమ్మాయిలను చూపించి ఎదో చెప్పేవారు,కానీ మీవ్యక్తిత్వనికి నిదర్శనంగా అందమైన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి అని మంచి వీడియో చూపించారు, ప్రమాదం ఉన్న ప్రదేశాలకు వెళ్ళి చిక్కుల్లో పడవద్దు.ఆరోగ్యం జాగ్రత్త, God bless you.
సూపర్ అన్న మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు... మీలాగా నేను ప్రపంచం తిరిగి చూడలేక పోయినందుకు భాదగా ఉంది...భూమిలో ఇంత అందమైన ప్రదేశం ఉంది అని అనుకోలేదు అన్నయ్య ifrom వైజాగ్ పాడేరు నుంచి
చాల చాల బాగుననాయి ఐలాండ్స్, సూపర్ గా explore చేశారు,ఉమా జీ 👍🇮🇳
ఇంత మంచి వీడియో మాకు అందించినందుకు ధన్యవాదములు అన్నచాలా బాగా ఉంది వీడియో సూపర్ గా ఉంది మంచి వీడియోలు చేసుకుంటూ వెళ్ళండి మీ వెంట మేము ఉంటాం ఎల్లప్పుడూ
Anna video ithe chala bagundi meru cheppe vidhaanam inka chala bagundi anna ❤️❤️❤️
ఎందుకు unsubscribe చేసుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు... ఎవడో పిచ్చి కూతలు కుస్తే మన ఫ్యామిలీ నీ మనం వదిలేస్తామా.. ఉమా గారు ఏ స్థాయి నుంచి ఇంత వరకూ వచ్చారో మన అందరికీ తెలుసు కదా.. ఆయన వీడియోనీ వివరించే విధానం అందరికీ అర్థమయ్యేలా, ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా నీట్ గా ఉంటుంది... అలాంటి ఉమాగారి ఛానల్ unsubscribe చేసుకుంటున్నారంటే మీరు మీ అభిప్రాయం కంటే పక్కనోడి అభిప్రాయం మీదే ఆధారపడతరని అర్ధం....
Avunu
Yes chala bhadaga undi
@@user14v3n avunu
Can I ask 1 thing sir?
Aunu
రంగు రంగుల అద్భుత ప్రపంచాన్ని అందించిన మీకు అభినందనలు 😍👌👌👌👌
ఉమా గారు తెలుగు ట్రావెలర్సు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు
ఇది ఒక మంచి విషయం
Beautiful beautiful video🤗🤗🤗,wow👍🏻👏👏👏 Naku telusu, meeru first few seconds lo movie gurinchi cheppe sariki, na favorite actor "Leonardo de caprio, The Beach " Movie gurtochindi😊 and phuket anagaane Tsunami gurtostundi😊, all good luck 👍🏻
Mee videos chaala baaguntai
Bro idhe video Raju bro chaala Baga chesadu
Guys u can check from 2 years vedios he is showing good natural ND no nonsense vedios like other you tuber .provid 2 be ur subscriber bro
చాలా బాగుంది ఉమా గారు.
Adhbhutam island Annaya.super
Chaala baaga chupinchaaru.. every minute of the video is worth watching 👍
Best video by uma
చాలా అద్భుతంగా ఉంది 👌👌👌
Nature is beautiful ..amazing chaalaa chaalaa chaalaa bagundhi.. Matalatho chepplemu
చాలా బావుంది నాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను.
థాంక్యూ వెరీ మచ్
మేము మీ అభిమానులం మీ వీడియో చూడందే మేము పడుకోము ఉమా గారు హ్యాట్సాఫ్ మేమందరం మా ఫ్యామిలీ మొత్తం మీకు పిచ్చ ఫ్యాన్స్ ఉమా గారు మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మీరు చాలా గ్రేట్
ఉమా చాన బాగుంది వీడియో ఆసలు నీ వీడియో చూస్తుంటే అక్కడికి వెళ్లి చేసే అవసరం లేదు అనిపిస్తుంది. 👍
Amazing video..No words.
Excellent ga chupincharu UMA GARU tq so much
Very nice video uma garu
చాలబాగుంది
Me videos anni chala baguntay. Memu vellalekapoina me videos lo chusthunnam chala thanks Anna
ఉమ బ్రో నేను ఈ రోజు ఒదిన నీ కలిశాను చలా సేపు మాట్లాడాను కానీ పోటో అడిగితే వద్దు అన్నది ఒదిన 😭 వెంకటగిరి లో
Super asala edho dreams lo chusinattu vundhi.....thank uu uma garuu
బ్యాంకాక్ అనగానే అమ్మాయి లు ,మసాజ్ లు ప్రతి ఒక్కరు చూపిస్తారు... కానీ మీరు ప్రకృతి అందాలను చూపించారు... సూపర్బ్
Uma U have taken us through 'Wonderful' Islands ! The Scenes are extraordinary ! Wonderful experience ! Thank you ! !
May or may not be in MCN, what makes ppl watch ur video is ur soothing soft voice and bro next door vibes. Love u uma bro ❤
😍😍😍
Uma Garu Keep Smile Iam in Tamilnadu Hosur love u lot 🙏
డేరింగ్ and డ్యాషంగ్ and డైనమిక్ ట్రావెలర్ ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఉమా అంటే మీరేమంటారు మిత్రులారా చెప్పండి ప్లీజ్
Upma అన్నయ్య వీడియో చాలా బాగుంది 👏👏👏👏
Annayya pakka real traveller bro ki mana support appudu vuntadi🥰
Super good video 👍👍
One of the best video anna 🔥🔥🤝🙌😘,nature 💚💚🌳🌳🌲🌲
Hi uma garu
Today's video is also so good..
I want to visit Thailand very soon.
You are showing it so beautifully.
Keep going 💥💥
Super Uma. Nice information given about jet speed bike. They will ask tourist to pay money to taking back.
Chala bagunnai Thailand vedeos.
Super Uma Garu....enjoyed the video....keep going views will bounce back soon....
Super video
Super rrrrrrrrrr, super rrrrrrrrrr Video
Uma Garu maa lanti varki chala Trillingga undi..ThankQ
P.V.Rao ELURU ELURU DISTRICT
👌👌🌷👌🌷♥️♥️♥️♥️♥️♥️♥️
I seen wonderful seens becoz uma
Hai brother uma garu hru nice video Thailand soo beautiful and chala enjoy chesanu. ❤️❤️🌹🌹💞💞🇹🇭🇹🇭💖💖
Really Adventurou video....I love it Anna ❣️❣️❣️
Super Annq chala beautiful ga undi ee video ayathi
Hi Uma garu, phi phi Island 👌👌👌 and Maya bay aithe verey level 👌👌👌 super asalu 👌👌👌👏👏👏kani meeru yenduku anna antha risk chesi dooranga kondala kindiki veltunaru pls ala cheyodhu anna 🙏🙏🙏ur life is very valuable to you and to all of us also, pls don't do those kind of things 🙏, pls take care of yourself always and don't swim in water, ur health will be damaged 🙏-Sudhakar
Ee contraversy valla entha manchi video evadu chudakunda poyaru...super vlog
Take care uma bro me yatra vijayavantam kavalani korukuntu happy journey.
Wonderful uma Anna ❤️🔥👌👌👌❤️❤️
Super super super video from uma gaaru ❤️❤️❤️
Beautiful video and video we are very happy
Whole family can set ND thy can see ur vedios my brothe
Best guy in telugu travel community love the video
Beautiful .....awesome.......evergreen.......no words
Chala chala chalaaaa. Bagundi trip.... thammudu.....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Amazing video anna ni tharvathe ava raina 👌👌👌
Love you from chittoor👍👍👍❤❤❤ have a safe journey be careful Locison next level uma garu
Mee videos maaku Chala istam. From beginning nenu mee videos chustunta.. naaku baaga ne connect autuntayi.. I love your videos
Chalabhavundi...
Very beautiful video bro
Beautiful ilonds brother
I love this place
Awesome bro prakruthi andalu kanulakuimpuga unnay bro
Islands are beautiful. Excellent video. Thanks for sharing and showing us.
మీరు ఆయా దేశాల పర్యటిస్తున్నప్పుడు ఆ దేశాల్లో వివాహ పరిస్థితి గురించి మరియు ఆదేశ విద్య పరమైన విషయాల గురించి సాంఘిక పరమైన విషయాల గురించి అంటే ఆచారాలు అలాంటివి మరియు వాళ్ళ అక్కడ ఏవృత్తులతో జీవన విధానం సాగిస్తున్నారు వాటి గురించి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
Chala manchi places chupincheru. Chala baga explain cheseru uma garu
Uma, you are back with this video. We watched this video multiple times today. How beautiful it is!!
Superb anna wow!!!! Avatar movie chupincharu , way camera angle superb anna
బాలి ద్వీపం పోండి అన్న సూపర్ ఉంటుంది
Nijanga adbhutham
Namaste Uma Anna and Vadhina 🙏❤️
Chaala bagundi, pure contents
Pure smile &honest personality 👍
Wow so nice
సూపర్ అన్న గాడ్ బ్లెస్స్ యు
Hi Akka gud mrg 🤗 Phi phi Island is beautiful 🏝️
Best Telugu Traveller Ever... 🔥🔥🔥
Bro you're the genuine traveller...I like your videos bro
Owesom Video sir,Tq u sir 👍🙏
Anna enjoy pandagoo
No words to describe. Just i can say 😲🤩😍. Thank u soooooo much uma garu
Nijanga paradise ✨️ ye edi 😍
థాయిలాండ్.. సీరీస్.. సూపర్ 👌
ఒక సినిమా చూసినట్లు అనిపించింది, ధన్యవాదాలు ఉమా
Really super amozing
👌👌👌👌👌👌👌👏🏼👏🏼
You are the best traveler and good person
Excellent video, Ilands are very beautiful 👌UmA
అధ్భుతం
Amazing video 👌👌👌
Best videos kosam 2022 July month ketayinchinatlinnaru. Keep going.
First starting aa fishes aa island view paytuu aapudu interest vasthadi ee video lo matter vundi aani..ala string gay slow iithey interest yela vasthadi bayya
Beautiful places
I support to uma only
Nice one
Super mind blowing....Anna.....
Wonder ful uma garu