అన్న మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి బాగా తీస్తారు వీడియో కూడా నాకు ఈ వీడియో పిచ్చపిచ్చగా అనిపించింది. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమానిని
అద్భుతమైన వీడియో చాలా బాగుంది, ఫ్లోటింగ్ విలేజ్ చాలా బాగుంది, చాలా మంచి వీడియో మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. మీ విశ్లేషణ ఇంకా బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త,
హయ్ బ్రదర్ మీ ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తాము , మీరు చూపించే ప్రతి ప్రాంతం , అలాగే ప్రతి ప్రదేశాలు చాలా బాగుంటాయి, ఇటువంటి ప్రదేశాలలో జాగ్రత్త బ్రదర్.
మీరు ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు నుండి ఫాల్లో అవుతున్న ఇన్ని వీడియోస్ కన్నా ఇప్పుడు థాయిలాండ్ పటాయి లో తీసిన వీడియో వండర్ఫుల్ మొత్తం ఖర్చుతో కూడుకున్న వేవహారం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి వీడియో అయితే అదిరింది బెస్ట్ అఫ్ లాక్ ఉమా గారు
Anna wow aa island madhyalo aa soodhi konda chala baagundhi 👌👌👌adhe ninna cheppanu meeku explore cheyamani 👍👍👍 and today u showed it to us tq very much anna 🙏🙏🙏 aa caves aithe chala bayankaranga unnayi alanti dangerous places ki vellodhu andi pls take care of yourself always and don't risk ur life like this 🙏🙏🙏 pls don't go into dangerous places again 🙏we all love you ❤️❤️❤️
Uma garu 98 country's sandhamayledhu miru complete chestaru 98 country's complete inanthavaraku a God s blessings vundalani manasara prayer chestanu God bless you traveling take care Uma garu
After a long time malli me videos Chala baga untunnai. We are watching everyday ee episodes Anni. Thanks Uma garu. Me ee style inka evariki ledhu. Love you and God bless you.
Hi UMA what a beautiful video about James bond islands. Really we are completely another world, while watching this video. That much amazing and wonderful videos. You are doing your travel job queitly and successfully. No doubt at all about traveling all 196 countries are easy task. We wish you all the best. Thailand is heaven on Earth. All the best UMA Sharanya
Gd mrng uma garu,👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻views chala thaghipothunnay uma garu 😔😔😔okasari manchi content tho malli mirento chupinchandi....alb uma garu,we always support u andi 👍🏻👍🏻

మీ vlogs చూస్తుంటే మేము కూడా అక్కడ తిరిగినoత అనుభూతి కలిగింది.
హయ్ బ్రదర్ మీ ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తాము , మీరు చూపించే ప్రతి ప్రాంతం , అలాగే ప్రతి ప్రదేశాలు చాలా బాగుంటాయి, ఇటువంటి ప్రదేశాలలో జాగ్రత్త బ్రదర్.
Bro anvesh and ravi are busy with other issue but your enjoying with travelling….Keep Going😊
Nobody can match the UTT presence in exploring the countries 😍
🔥🔥
హాయ్ తమ్ముడు.... వీడియె సూపర్..... మీరు వివరించే విదానం చాల బాగుంది
Supper జేమ్స్ బాండ్ ఐలాండ్స్, చాల బాగుంది, మీరు చాల చక్కగా చూపించరు ఉమా జీ 👍🇮🇳
మీరు ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు నుండి ఫాల్లో అవుతున్న ఇన్ని వీడియోస్ కన్నా ఇప్పుడు థాయిలాండ్ పటాయి లో తీసిన వీడియో వండర్ఫుల్ మొత్తం ఖర్చుతో కూడుకున్న వేవహారం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి వీడియో అయితే అదిరింది బెస్ట్ అఫ్ లాక్ ఉమా గారు
మీ వీడియో లు చూస్తే ఉన్న హ్యాపీ ఇంకెవరి వీడియోలు ఉండదూ చాలా బాగుంది. చాలా ఎంజాయి చేసానూ థాంక్స్ ఉమాగారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳❤️🙏
I say about this video only one thing
"It's AWESOME" 😍😍😍👍👍👍👍👍👍
Bro chala bhagundhi. Meeku yeenisarlu dhanayavadhalu chepina thakuve. 👌👌👏👏🙏🏻🙏🏻👍👍
Sharnya kuda vunte bhale enjoy chesidi antha bagunnai ela views chupinche vidanam Uma brother taruvathne avarina 👌👌👌👌👌👌👌👍
ఓకే ఉమా బ్రో గుడ్ లొకేషన్స్ బ్యూటిఫుల్ లొకేషన్ థాయిలాండ్ లొకేషన్స్ చాలా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నవి
చాలా బాగా చూపించారు...ఇలాగే కొనసాగించండి... Phuket కు వెళ్తే షార్ట్స్ మీద వెళ్ళాలి
Udayanne ne video chustanu chala prashantanga untundi naku😍
Super video uma garu mee laga evaru explain cheyaleru that why I like your videos always keep going ahead all the best 👌👌👌👌
Uma gari videos lo naku baga nachhedi ide. Telisina countires lane untundi kani evvaruu chupinchani places chupistaru. Keep going brother.
అద్బుతం గా ఉంది. మంచి ప్రదేశం చూపించారు. ఉమా గారు
Amazing island, I felt like I want to visit the island immediately. Thanks for sharing this journey with us👍🙏
Super bro keep it up . God bless you and your family
wow.. అద్భుతమైన ప్రదేశాలని చూపించారు..❤
Super location uma bro ❤️
Chala baga chupincharu
Anna wow aa island madhyalo aa soodhi konda chala baagundhi 👌👌👌adhe ninna cheppanu meeku explore cheyamani 👍👍👍 and today u showed it to us tq very much anna 🙏🙏🙏 aa caves aithe chala bayankaranga unnayi alanti dangerous places ki vellodhu andi pls take care of yourself always and don't risk ur life like this 🙏🙏🙏 pls don't go into dangerous places again 🙏we all love you ❤️❤️❤️
ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తునాను అన్న , నేనే అక్కడ ఉండి చూస్తున్నట్టు ఉంది.
అన్న కోటిశ్వరులు కూడా ఇంత బాగా నేచర్ నీ అశ్వదించి ఉండరు నువ్వు అదృష్టం చేసి పుట్టావ్ అన్న ఎంత డబ్బు ఉంటే ఏమి లాభం నువ్వు కత్తి
ఈ video కూడా చాలా బాగుంది
Super experience uma
Thank you for exploring new places ☺️☺️
Uma garu 98 country's sandhamayledhu miru complete chestaru 98 country's complete inanthavaraku a God s blessings vundalani manasara prayer chestanu God bless you traveling take care Uma garu
Hi uma garu saranya garu vunte bagundedhi superb. Nenu vachhi chusuinttuga anipiistundhi super
మేము చూసే #హ్యాపీనెస్ మీరు తెలిపే #విధానం మరి #ఏ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చూసినా అంతాHappiness❤కలగదు
Hi....uma Annaya..... ❤️ awesome video Annaya...... 😍😍
Uma garu beautiful places ni chupincheru .chala bagunnadi
జేమ్స్ బాండ్ ఐలాండ్ మరియు కేవ్స్ చాలా బాగున్నాయి అన్న,కాని నీతో కూడా వదిన కూడా ఉంటే బాగున్ను,వదిన గారు అక్కడ అందమేనా లొకేషన్స్ మిస్సయారు.......😜👍
చాలా బాగుంది అన్న వీడియో అలా తీయాలన్నా నువ్వు వీడియోలు చాలా బాగున్నాయి అన్న ఈసారి ఎక్కడ ప్రయాణం అన్న
అద్భుతమైన ప్రదేశం థాయిలాండ్
🙏🙏🙏🙏
Try Thai Green Curry with Rice, Thai Red Curry with Rice or Pad Thai. ivi koddiga mana taste ki daggaraga untai. Sweet nachithe Pineapple fried rice.
Excellent vedio uma garu e place only movie lone chudatam kani final ga meeru chupincharu wow superb andi
Wow wonderful experience Anna ....meeru chappe vidanam ..Chala spastamga undi bro💐 all tha best
Beautiful ga undi island phuket🥰🥰🥰
Wow awesome uma garu, suuuuuuuper 👍
Superb scenes ,Thanks uma.
Wonderful video bro very nice 👌👌👌👌👌👌👌👌 from Vizag
Uma garu becarefull 🌧️ seasons
💕 from TENALI
Good Place.. చూపించినందుకు ధన్యవాదములు 👏🙏
Uma garu jemesband location supper
Spr anna amazing places nuvvantlu direct ga chuste maja vastundhi
సూపర్ వీడియో ఉమాబ్రో 😍👍
Anna asalaina thailand gunchi oka video cheyyu..mana kurrallu Waiting 🥰🥰😃😃😃
Superb coverage. Hats off to you. Keep rocking.
After a long time malli me videos Chala baga untunnai. We are watching everyday ee episodes Anni. Thanks Uma garu. Me ee style inka evariki ledhu. Love you and God bless you.
చాలా బాగుంది ఉమ గారు
Super UMA James Bond Island is Excellent felt like being there
చాలా బాగుంది
Very nice video. Beautiful islands
Nice Video bro...💐👍
Hi UMA what a beautiful video about James bond islands. Really we are completely another world, while watching this video. That much amazing and wonderful videos. You are doing your travel job queitly and successfully. No doubt at all about traveling all 196 countries are easy task. We wish you all the best. Thailand is heaven on Earth. All the best UMA Sharanya
Wow. Thanks uma garu. Nice video
Phuket Thailand vlogs interest cenima location sport excellent vedio bro.enjoy. 🤠 congratulations bro
Love from Muscat Oman Anna 🇴🇲❤️❤️
ఈ ఎక్స్పీరియన్స్ని Sharanya garu miss అయ్యారు
A janma ki velthaano ikkadiki..mi kallatho chupinchinandhuku tnks uma gaaru
Wonderful caves
U support to my only
All the best uma.....
Beautiful locations we enjoying your videos very nice my brother super ❤️👍💐
Nice video annaya 👌
🤩 🤩 Happy 🥳 weekend 🤩 🤩
❤️ Uma ❤️ Telugu ❤️ traveller ❤️
Mind blowing island 😍😍😍
Chala baga explain chesthav anna nuvv
Vvvvvnice Uma Garu....Take Care
Maa uma garante maa uma gare mari😍😍😍😍😍😍super video
Yes really superb video👌👌
Liked Most ! Wonderful , Rare & Scary Experiences ! The Islands & Scenes are Extra-ordinary ! Thank U Uma !
చాలా ఆనందం వేసింది
Super uma garu Love from ఆవనిగడ్డ ❤❤❤
Super keep going 👌🏻👍🏻👏🏻🔥
Wonderful uma ...you are a genuine traveller and everybody subscribe and visit the world through uma lense 👍👍
Anaa thakkuvalo flights tickets ala book cheiyadam pl z tell me
Island is wonderful bro. Happy journey ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nijamga super trip it was
Be safe anna
Love from Hyd ♥️
Anna nuvuuu super great Broo 😍
Uma garu super sir from Rajahmundry.👌👌
Hlo anaya gud afternoon tinara miru 🥰 take care anaya be safe happy journey full enjoy cheyandi 😍
Hi Uma Nice video 👍🏻 from Dubai
Natural Travel Star....pls take care your health also
Nice Anna❤️❤️ showing good places
Gd mrng uma garu,👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻views chala thaghipothunnay uma garu 😔😔😔okasari manchi content tho malli mirento chupinchandi....alb uma garu,we always support u andi 👍🏻👍🏻
Memu akkadiki velli chusinatlu anpinchindi uma garu thank you for showing us ❤️❤️
Aswome Location Bro!! Enjoyed!! I Wish you Visit More and More countries
What a timing andi Tea taguthu mee vlogs chusthunna
Nice annaya nuvvu explore chesinatha evaru cheyaleru anna god bless u annaya
Beautiful video Uma...
Coment s❤ kanabadadam ledu Anaa🥰
Malli mi viewers andaru mi video a chudalani manaspurtuga korukuntunnannu 🥰
చాలా బాగుంది : ధన్యవాదాలు ఉమాగారు
Very good exploring ❤️floating island is Awesome 👍👍
Gud morning uma annaya 😇
After long time you showed us good video
Interesting video annayya.. ♥ from Tulunad, Kudla, Mangalore.
Beautiful brother 🥰🥰🥰
Do your best - Love from Boston
సూపర్ 👌👌👌👌👌