సార్ మీరు ప్రతి రాష్టం ప్రతి గ్రామం తిరిగి మీ అద్బుతమైన ప్రసంగంతో యువకులను స్రీలను ముక్యంగా డబ్బులకోసం ఒట్లు వేసే జనాలకు చెప్పాలి . రాజకీయలను తమ స్వలాబం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే నీతిలేని నాయకులకు చెంప పగలగొట్టె టట్లు చెప్పాలి . మనుశులకంటే దేశం ముక్యం అని తన కంటే మన ముఖ్యం అని చెప్పారు . మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను . జై హింద్ . జై భారత్
కుటుంబ వ్యవస్థలు కూలి పోతున్న ఈ రోజులలో మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది.నేటి కాలానికి మీవంటి వక్తలు చాలామంది భారతదేశానికి అవసరం.భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.జై శ్రీరామ్.జై భారత్.జై మోధిజీ.
మీ ప్రసంగం అద్భుతంగా ఉంది గురువుగారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రసంగం విన్నాను. ప్రతి కణం రోమాంచితమవుతొంది. మీ ప్రసంగం మరింత మందికి చేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తున్నాను. మీ లాంటి వారు యువతకు చాలా అవసరం. మీరు వందే ళ్లు ఆరోగ్యంగా జీవించాలి.
జన్మనిచ్చిన మాతృదేశాన్ని అన్నీ ఇచ్చి ఇంత స్థాయిలో నిలబెట్టిన ఈ పవిత్రభారతావని గొప్పదనం, ఔన్నత్యం, సనాతన సాంస్కృతిక వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే..దేశం గురించి మాత్రమే అద్భుతంగా ఉపన్యసించే అరుదైన వక్త మీరు. ప్రతీ భారతీయుడు మీ ప్రసంగాలను వినాలి..దేశాన్ని ప్రేమించాలి..దేశభక్తి ఉండాలి.. దేశంకోసం బ్రతకాలి.. మీ ఉత్తేజకరమైన మాటలు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తి.. గురువుగారు అద్భుతమైన మీ వాగ్ధాటి,మీ దేశభక్తి మీ ఉపన్యాసాలు మాకు సదా మార్గదర్శకం..మీరొక ఆణిముత్యం..🙏🙏🙏
గురువుగారు మీ యొక్క ప్రసంగం చాలా బహు గొప్పగా అయినది కానీ మన దేశం ఎంతోమంది గొప్పవాడిని కన్న దేశం వారందరూ ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకులు చాలా గొప్పవారు కానీ ప్రస్తుతం అదే దేశంలో ప్రజాద్రోహులైనటువంటి రాజకీయ నాయకులు పుట్టిన దేశం కేవలం ధన దాహంతోను పదవి వ్యామోహాలతోను ప్రజలను హీనంగా చూసేటటువంటి ప్రజా నాయకులు కూడా ప్రజా దుర్మార్గమైన నాయకులు ప్రస్తుతం పుట్టారు వీరిని మార్చే ప్రయోగాలు ఏమైనా ఉంటే ప్రయత్నించండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరీ దుర్మార్గులైన నాయకులు కొంతమంది ఉన్నారు వారిని మార్చే ప్రయోగాలు ఏమైనా ఉంటే చర్చించండి
దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం భారతమాత సంకెళ్లు తెంచేటి ఓ సైనికా వందనం మంచు గడ్డలలో కాపలాకాసె నీ పవిత్ర ద్యేయం మరువలేనిది నువ్ వేసే అడుగులో అడ్డంకు లెన్నున్న అదరక బెదరక ముందుకెళ్తావు మంచుతీరములో ముంచుకోస్తున్న శత్రు మూకలను తిప్పి కొడతావు నీ వొంట్లో జనించే రక్త ప్రవాహం ప్రజల ప్రాణాల కడ్డువేస్తావు దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం అమ్మానాన్నల అడుగుజాడాలను ఆస్వాదిస్తూ ఆచరిస్తావు. అందరశీస్సులందుకుంటావు ముందుముందుకు సాగిపోతావు . శత్రుగుంపులకు రాంపమౌతావు తోటి సైనికకు తోడువైతావు. బరిలో దిగిన వేటగాడి వలే వెన్ను పూసలను మన్ను చేస్తావు. దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం భార్డర్ లో బంధీవై నువ్ బంధాలను బృందాలుగా చేస్తావ్. ఎటునుంచేవాడొస్తాడని చూస్తూ ఏకాగ్రతతో వేచిచుస్తావు ఆకలిదూపలు నిద్రహారాలు దాచుకొని నువ్ దూసుకెళ్తావు. నీ చుట్టూ ఉన్న చెట్టుచేమలు పశు పక్షాలే నీ చుట్టాలు. దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం సలసల మండే ఎండాకాలంలో మండే దివిటిల కాపు కాస్తావు. ఉరుముమెరుపులతో కురుసే వర్షంలో కంటికికునుకు దూరమైనను అలసట నెరుగక ఆత్మస్టైర్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటావు. భరతమాతకు ముద్దు బిడ్డవు సరిహద్దును కాచె జాతి ముత్యము దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
అపర వివేకానంద స్వామి శ్రీ అప్పాల ప్రసాద్ గారు. బాల్యం నుం డే దేశ భక్తిని నరనరాన జీర్ణించుకొనితన అద్భుతప్రసంగాలతోజాతినిచైతన్యపరస్తున్నందులకుధన్యవాదములు.భారత్ మాతాకీ జై! వందేమాతరం!!
Highly inspirational speech, thank you Prasad garu. Yes, we need to march together following spirit of our constitution. Let us not fall in trap of political agenda of parties who buys voters, MLAs, MPs .. for selfish reasons. We have a tool in hand like NOTA to give feed back to parties... wish some day we will have a young PM in forties governing our country like present PM of UK, who is a normal citizen from a minority family of that country. Let us respect individuals as a person not based on cast or class. Wish future generations will drop their cast tags of their names.
మీరు మాటిమాటికి నా భారతదేశం అంటున్నారు దయచేసి మన భారతదేశం అనండి మేమంతా నీలో కలిసి పోదాం అప్పుడే మనమంతా భారతీయులం అవుతాము దయచేసి మమ్మల్ని వేరు చేయకు భగవంతుని యొక్క వాక్శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను
భారతదేశం గొప్పది అని,ఎవరో చెబితే గొప్పది అవుతుందా ? కుక్క ని ప్రేమిస్తాము,పిల్లిని ప్రేమిస్తాము, ఆవుని ప్రేమిస్తాము, గో పంచకాన్ని ప్రేమిస్తాము, ఒక దళితుడు రాష్ట్రపతి అయినా గుడిలోకి ప్రవేశం ఇవ్వము , ముందు ఈ మార్పు మనలో వస్తే భారతదేశం ప్రపంచానికి తలమా నికం అవుతుంది ,మనుషులందరు సమానం కానంత వరకూ మనం,మనదేశం గొప్పది అవదు దేశంలోని అందరూ గొప్ప చదువులు (వేదాలు తో) సహా చదవగలిగితే అపుడు దరిద్రం అంతా వదిలి మనమే వేరే దేశాలకు అప్పులు ఇస్తాము. అవినీతిలో మనం ఏ స్థానంలో ఉన్నామో తెలిస్తే ఈ మాటలు మళ్ళీ మాట్లాడం .
సార్ మీరు ప్రతి రాష్టం ప్రతి గ్రామం తిరిగి మీ అద్బుతమైన ప్రసంగంతో యువకులను స్రీలను ముక్యంగా డబ్బులకోసం ఒట్లు వేసే జనాలకు చెప్పాలి . రాజకీయలను తమ స్వలాబం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే నీతిలేని నాయకులకు చెంప పగలగొట్టె టట్లు చెప్పాలి . మనుశులకంటే దేశం ముక్యం అని తన కంటే మన ముఖ్యం అని చెప్పారు . మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను . జై హింద్ . జై భారత్
అయ్యా మీ ఉపన్యాసం వినాలంటే అదృష్టం చేసి పుట్టుండాలి.
మీ ప్రసంగం విన్న తరువాత దేశం కోసం దేశ ప్రజల కోసం ఏదో చేయాలని తపన జైహింద్ జై భారత్ వందేమాతరం అప్పల ప్రసాద్ గారికి నా వందనాలు
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
దేశ భక్తి శ్రద్ధలతో ముందు కు నడుస్తాంధన్యవాదాలు వికత గా రికి
Ub
L
Sir vandanaalu super teaching my heartily congratulation to you sir
నమస్కారం సార్ బాగా చెప్పారు వీడియో చూసినంతసేపు.కన్నీళ్ళు(ఆనంనభాష్పాలు)ఆపుకోలేకపయిన ధన్యవాదములు
జైహింద్ జై భారత్ వందేమాతరం అప్పల ప్రసాద్ గారికి నా వందనాలు
కుటుంబ వ్యవస్థలు కూలి పోతున్న ఈ రోజులలో మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది.నేటి కాలానికి మీవంటి వక్తలు చాలామంది భారతదేశానికి అవసరం.భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.జై శ్రీరామ్.జై భారత్.జై మోధిజీ.
ఇది నా భారత దేశము ఏముంది యిక్కడ ఏమి లేదు కాని లేనిది లేదు అంత ఉంది అదే భారత్ వందే భారత్ జై భారత్
మీ ప్రసంగం విన్నాక
ప్రతీక్షణం ప్రగతి పథం వైపు ప్రయాణం...
ఇదే నా దేశం... భారత దేశం.
జై భారత్ - జై హింద్.
మీ ప్రసంగం అద్భుతంగా ఉంది గురువుగారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రసంగం విన్నాను. ప్రతి కణం రోమాంచితమవుతొంది. మీ ప్రసంగం మరింత మందికి చేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తున్నాను. మీ లాంటి వారు యువతకు చాలా అవసరం. మీరు వందే ళ్లు ఆరోగ్యంగా జీవించాలి.
m
Saruku prasangam vinnavariki idi nirvahinchina varandariki shukriya shukriya shukrya
చాలా మందికి కళ్ళు తెరిపించారు సర్🙏🙏🙏🙏
మీ ప్రసంగము అద్భుతం గురువు గారు 💐💐🙏🙏
మీ స్పీచ్ హైలెట్ సార్
వందేమాతరం జై భరతమాతh💐💐💐
జైహింద్ జై భారత్ వందేమాతరం 🙏
థాంక్స్ సార్ మీ ప్రసంగాని కి మికు శతకోటి వందనాలు
దేశం కోసం బ్రతకాలి, దేశం కోసం ఎదో చేయాలి... లేదా బ్రతకటమే వ్యర్ధం. 🙏
మీ ప్రసంగం తో మనస్సు పులకించింది....నా దేశం ఎంత గొప్పదో అని గర్వించాను.,...మీకు.పాదాభివందనం sir.....
Jayaho bharath❤
, మన గురువుగారు దేవుణ్ణి చూపిస్తే దేవునికి దన్నం పెట్టం దేవుణ్ణి చూపించి న గురువుగారికి దణ్ణం పెడతాను అదేవిధంగా ఇంతమంది ప్రవచనాలు. చెప్పే. మహనుబాస్నులను చూపించిన gompanageswararao గారికి నమ్కారములు jnr. Sontyam
Jayaho Bharat, Vandemataram Jaihind 🙏🙏🙏
జన్మనిచ్చిన మాతృదేశాన్ని అన్నీ ఇచ్చి ఇంత స్థాయిలో నిలబెట్టిన ఈ పవిత్రభారతావని గొప్పదనం, ఔన్నత్యం, సనాతన సాంస్కృతిక వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే..దేశం గురించి మాత్రమే అద్భుతంగా ఉపన్యసించే అరుదైన వక్త మీరు. ప్రతీ భారతీయుడు మీ ప్రసంగాలను వినాలి..దేశాన్ని ప్రేమించాలి..దేశభక్తి ఉండాలి.. దేశంకోసం బ్రతకాలి.. మీ ఉత్తేజకరమైన మాటలు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తి.. గురువుగారు అద్భుతమైన మీ వాగ్ధాటి,మీ దేశభక్తి మీ ఉపన్యాసాలు మాకు సదా మార్గదర్శకం..మీరొక ఆణిముత్యం..🙏🙏🙏
we want india but we do not want cast isum we want hindhu religion but with out castisum RSSMAN
వందేమాతరం భరత్ మాతాకి జై
భారతదేశ ప్రతిష్టను కళ్లకు కట్టినట్లు ప్రసంగించిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, జై హింద్,
జై జై భారత్
Abhinandanalu
ప్రసాద్ జి మీ లాంటి వక్త లను ఇచ్చింది నా భారతదేశం. మీకు భగవంతుడు ఆయురారోగ్యాల ను ప్రసాదించాలని కోరుకుంటున్నాను
JAI HIND, JAI BHARATH, VANDE MAATARAM
🙏🙏🙏🙏🙏 సార్ నేను ఉన్నాను ఇది విన్నాను ప్రాణం ఉన్నంతవరకు మాట మర్చిపోను ప్రాణం వేరే నా దైవం
కుటుంబ వ్యవస్థ గురించి భారతదేశ గొప్పదనం గురించి మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది అప్పల ప్రసాద్ గారికి అనేక వందనములు
గురువుగారు మీ యొక్క ప్రసంగం చాలా బహు గొప్పగా అయినది కానీ మన దేశం ఎంతోమంది గొప్పవాడిని కన్న దేశం వారందరూ ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకులు చాలా గొప్పవారు కానీ ప్రస్తుతం అదే దేశంలో ప్రజాద్రోహులైనటువంటి రాజకీయ నాయకులు పుట్టిన దేశం కేవలం ధన దాహంతోను పదవి వ్యామోహాలతోను ప్రజలను హీనంగా చూసేటటువంటి ప్రజా నాయకులు కూడా ప్రజా దుర్మార్గమైన నాయకులు ప్రస్తుతం పుట్టారు వీరిని మార్చే ప్రయోగాలు ఏమైనా ఉంటే ప్రయత్నించండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరీ దుర్మార్గులైన నాయకులు కొంతమంది ఉన్నారు వారిని మార్చే ప్రయోగాలు ఏమైనా ఉంటే చర్చించండి
Jai Bharath 🇮🇳
Jai Hind ✊
చలా చలా అద్భుతముగా వుండిసార్
దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
భారతమాత సంకెళ్లు తెంచేటి ఓ సైనికా వందనం
మంచు గడ్డలలో కాపలాకాసె నీ పవిత్ర ద్యేయం మరువలేనిది
నువ్ వేసే అడుగులో అడ్డంకు లెన్నున్న అదరక బెదరక ముందుకెళ్తావు
మంచుతీరములో ముంచుకోస్తున్న శత్రు మూకలను తిప్పి కొడతావు
నీ వొంట్లో జనించే రక్త ప్రవాహం ప్రజల ప్రాణాల కడ్డువేస్తావు
దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
అమ్మానాన్నల అడుగుజాడాలను ఆస్వాదిస్తూ ఆచరిస్తావు.
అందరశీస్సులందుకుంటావు ముందుముందుకు సాగిపోతావు .
శత్రుగుంపులకు రాంపమౌతావు తోటి సైనికకు తోడువైతావు.
బరిలో దిగిన వేటగాడి వలే వెన్ను పూసలను మన్ను చేస్తావు.
దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
భార్డర్ లో బంధీవై నువ్ బంధాలను బృందాలుగా చేస్తావ్.
ఎటునుంచేవాడొస్తాడని చూస్తూ ఏకాగ్రతతో వేచిచుస్తావు
ఆకలిదూపలు నిద్రహారాలు దాచుకొని నువ్ దూసుకెళ్తావు.
నీ చుట్టూ ఉన్న చెట్టుచేమలు పశు పక్షాలే నీ చుట్టాలు.
దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
సలసల మండే ఎండాకాలంలో మండే దివిటిల కాపు కాస్తావు.
ఉరుముమెరుపులతో కురుసే వర్షంలో కంటికికునుకు దూరమైనను
అలసట నెరుగక ఆత్మస్టైర్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటావు.
భరతమాతకు ముద్దు బిడ్డవు సరిహద్దును కాచె జాతి ముత్యము
దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
I am from uae present living place... 🙏🙏
Thanks
What a great and good message and speech
అప్పల ప్రసాద్ గారికి వందనం అభివందనం,
జై హింద్, జై భారత్...
అద్భుతమైన ప్రసంగం ఏమి చెప్పినా ఎంత వర్ణించి నా అది తరుగె ధన్యవాదాలు
Namasthya sir meelanti valu samajaniki chaala avasaram meeku padha bi vandhanalu sir
భారత్ మాతాకీ జై బిజెపి
Jai Sriram Jai Bharath 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన హిందూ ధర్మం గురించి చరిత్ర గురించి కుటుంబ వ్యవస్థ గురించి సమర యోధుల గురించి అవగాహన కల్పించినందుకు ధన్యావాదాలు🙏🙏🙏
Jai Bharat Jai IMPACT Jai Hind
Supar 🇱🇺 jai Baratha 👍 🙏
Excellent speech, highly motivated 👏 👍 👌
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు
Excellent and mind blowing speech hats off to u sir 🙏
అందరి గురించి చెప్పారు కాని ఒక గొప్ప మేధావి అందరి మంచి కోరుకున్న ఆ ఒక్క మనిషిరుపమైన ఆ దేవుణ్ణి మర్చిపొయరు సార్
Evaru varu dayachesi meeru cheppandi sir
Country needs people like u ji badly.great speach gave community relevant message.aum ji
Gampa nageshwar rao gariki tqs ....oka platform nundi perfect insights istunanduku 🙏✌ power-packed speech
జై భారత్, జై హింద్.
అపర వివేకానంద స్వామి శ్రీ
అప్పాల ప్రసాద్ గారు. బాల్యం నుం డే దేశ భక్తిని నరనరాన జీర్ణించుకొనితన అద్భుతప్రసంగాలతోజాతినిచైతన్యపరస్తున్నందులకుధన్యవాదములు.భారత్ మాతాకీ జై! వందేమాతరం!!
జైహింద్ జై భారత్ వందేమాతరం అప్పల ప్రసాద్ గారికి నా వందనాలు 💐💐🙏🙏
Thank you yours motivational speech
జై హింద్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
Vandanaalu sir Super teaching sir my heartily congratulation to you sir
Not Only Hindu the So Called Muslim's Should feel Proud Because they Born in India!!!🙏👍🇧🇴🌍🔥
Hat's off sir,
Padabivandanam
Series of information
You are the asset of India.
THANK YOU FOR THE UNTOLD STORIES EVERYONE SHOULD LISTEN THIS SPEECH SHARE THIS ONE
అద్బుత ప్రసంగం సార్.
Supar. Message
I inspired lot.
This video spreading is
So many people.
Super sir
Super Vandanam Sir
Jai hind Vante Mataram Bharat Mata ki Jai Mera Bharat Mahan
🙏🙏🙏 అప్పల జీ
అన్న నా గురువు మొదటి పరిచయం 1993. పరిచయం అన్న తోటీ నేను కలిసి తిరిగాము భారత్ మాతా కీ జై అన్న నమస్కారం
Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩
Jai హిందు జై భారత్ వందేమాతరం
Manchi vaktha prasad sir jai sriram
Excellent sr
JAI BHARAT 🇮🇳🇮🇳🇮🇳
JAI HIND
జై హింద్
Super spech prasad garu
Maha adbutham me speach
Super spech
Prasad garu meeku paadabi vandam
Highly inspirational speech, thank you Prasad garu. Yes, we need to march together following spirit of our constitution. Let us not fall in trap of political agenda of parties who buys voters, MLAs, MPs .. for selfish reasons. We have a tool in hand like NOTA to give feed back to parties... wish some day we will have a young PM in forties governing our country like present PM of UK, who is a normal citizen from a minority family of that country.
Let us respect individuals as a person not based on cast or class. Wish future generations will drop their cast tags of their names.
Chala rojula tarvata sanatana bharateeyudini chusanu
All the best
12:11.. అందుకే కదా దళితులపై ఈ సూత్రం ప్రయోగం చేశారు... వారి సంకల్ప శక్తి హరించారు..
Sirji Pranam Jai Bharat
జై హిందూ
మీరు మాటిమాటికి నా భారతదేశం అంటున్నారు దయచేసి మన భారతదేశం అనండి మేమంతా నీలో కలిసి పోదాం అప్పుడే మనమంతా భారతీయులం అవుతాము దయచేసి మమ్మల్ని వేరు చేయకు భగవంతుని యొక్క వాక్శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను
Súper súper song
భారతదేశం గొప్పది అని,ఎవరో చెబితే గొప్పది అవుతుందా ? కుక్క ని ప్రేమిస్తాము,పిల్లిని ప్రేమిస్తాము, ఆవుని ప్రేమిస్తాము, గో పంచకాన్ని
ప్రేమిస్తాము, ఒక దళితుడు రాష్ట్రపతి అయినా
గుడిలోకి ప్రవేశం ఇవ్వము , ముందు ఈ మార్పు
మనలో వస్తే భారతదేశం ప్రపంచానికి తలమా నికం అవుతుంది ,మనుషులందరు సమానం
కానంత వరకూ మనం,మనదేశం గొప్పది అవదు
దేశంలోని అందరూ గొప్ప చదువులు (వేదాలు తో) సహా చదవగలిగితే అపుడు దరిద్రం అంతా
వదిలి మనమే వేరే దేశాలకు అప్పులు ఇస్తాము.
అవినీతిలో మనం ఏ స్థానంలో ఉన్నామో తెలిస్తే
ఈ మాటలు మళ్ళీ మాట్లాడం .
Sr, namaste sir,your great leader sr
Superb sir
Great speech 🙏🙋
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
Ji bharath.
Thanks sir
Ammayi,rupamloni,ammanu,gnanam,dhairyam,Shakti,manasikamga,sareerikamga,balamga,tayarukavali,apuday,samajaaniki,Veera,sivajilanu,andincha,galugutaru,,,,,,jaisriram.
Meeruchapa.pratimatlu.supersir
Hi super sir
BHARAT MATHA KI JAI🙏🇮🇳💪CHALA CHALA BAGA KANU VIPU CHESARU ANDI
Hats off Sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai Sriram Jai Bharath
Prasamgam bagunnadi
Jayahooo Bhaarath
Jai Barth Jai hind
Thanks.sar
Jai prasadji
Jaihind
Jai sreeram Jai Hindu ❤