శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వైభవం - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 97

  • @PranavanandaDas
    @PranavanandaDas  3 ปีที่แล้ว +9

    దయచేసి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:
    1.శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ తల్లిదండ్రులు ఎవరు?
    2.శ్రీల భక్తి వినోద్ యొక్క బోధనా గురువు ఎవరు?
    3.శ్రీల భక్తి వినోద్ పాశ్చాత్య దేశాలకు చైతన్య భగవానుడి గురించి పుస్తకాన్ని ఏ సంవత్సరం పంపారు?
    4.శ్రీల భక్తి వినోద్ ప్రతిరోజూ ఉదయం 9:30 నుండి 9:45 వరకు ఏమి చేస్తారు?
    5.ఠాకూర్ భక్తి వినోద్ ప్రకారం పరమ సిద్ధి ఏది?
    Please answer the below Questions:
    1.Who were the parents of Srila Bhakti Vinod Thakur ?
    2.Who is the instructing guru of Srila Bhakti Vinod Thakur ?
    3.Which year did Srila Bhakti Vinod Thakur sent a book about Lord Chaitanya to the western countries ?
    4.What would Srila Bhakti Vinod Thakur do from 9:30 AM to 9:45 AM every day ?
    5.Which is the Parama Siddhi according to Srila Bhakti Vinod Thakur?

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      అనందచంద్ర జగన్మోహిని దేవి

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      జగన్నాథ్ దాస్ బాబా మహారాజ్

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      1896

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      శ్రీల భక్తి. వినోధ్ ఠాకూర్ ముందు చదివిన వాటిని గురించి మనన చేసుకొనే వారు

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      నిమిషము కూడా టైం వెస్టు చేయకుండా భగవంతుని సేవ భక్తులు సేవ.చేయడమే వారి పరమ సిద్ధి

  • @tammisettyjoshmitha9183
    @tammisettyjoshmitha9183 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ ప్రభు జీ 🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน +3

    ఎంతో అద్భుతంగా శ్రీల భక్తి వినోద్ ఠాగూర్ గారి గురించి చెప్పారు. మీరు చాలా చక్కగా చెబుతున్నారు ప్రభుజీ ప్రతీ విషయం. మీరు ఎంతో ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుండాలి ప్రభుజీ. హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ

  • @TulasiSujatha-m8k
    @TulasiSujatha-m8k 4 หลายเดือนก่อน

    Hare Krishna Prabhu ji 🙏🙏🙏👣 Super Krishna prasadam Prabhuji🙏🙏🙏

  • @pindrani6450
    @pindrani6450 ปีที่แล้ว +1

    హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరి 🙏🙏🙏🙏 బ కిత్ వినోద్ ఠాకూర్ మహారాజ్ కి జై హరేకృష్ణ 🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 6 หลายเดือนก่อน +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 4 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభు జి 🙏🏽1) ఆనంద చంద్ర జగన్మోహిని దేవి శ్రీ ల భక్తి వినోద్ ఠాగూర్ తల్లిదండ్రులు 2) శ్రీల జగన్నాథ్ దాస్ బాబా మహరాజ్ 3) 1896 4) rశ్రీ ల i భక్తి వినోటాగూర్ ముందు చదివిన వాటిని ప్రతిరోజు మననం చేసుకునేవారు 5) భగవంతుడి సేవ భగవంతుని భక్తుల యొక్క సేవ చేయడమే ఆయన పరమసిద్ధి 🙏🏽🙏🏽

  • @leelavinodini2236
    @leelavinodini2236 4 หลายเดือนก่อน

    Hare krishna prabhuji dandavat pranam🙏🙏

  • @kanandan1649
    @kanandan1649 6 หลายเดือนก่อน +1

    ' హరే కృష్ణ (పభూ జీధి నచర్య ఎంతబాగా వివరిం భారు ధన్యవాదాలు🙏🙏

  • @LalithaValipe
    @LalithaValipe 6 หลายเดือนก่อน +1

    Hare Krishna prabhuji pranaamaalu 🙏🙏

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 6 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji padhabivandanalu 👣 🌹 🙏
    1,Ananda Chandra,jaganmohini
    2,Srila Jagannathdasa babaji
    3,1896
    4,chadivindi mananam chesukovatam
    Visnava seva Hare Krishna 🙏

  • @devikaateja2331
    @devikaateja2331 3 ปีที่แล้ว +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 4 หลายเดือนก่อน

    Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 8 หลายเดือนก่อน

    Harekrishna prabhuji pranamalu prabhuji 🙏🙏
    1.Ananda chandra Jaganmohini devi
    2.vibin bhihari goswamy
    3.1896
    4. Chadivina vishayanni mananam cheyadam
    5.bhaktula seva
    Harekrishna prabhuji 🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 4 หลายเดือนก่อน

    Hare Krishna pranamalu prabhuji garu

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 6 หลายเดือนก่อน

    Harekrishna prabhuji dandavat pranamalu 🙏🏻
    1. Ananda Chandra,jaganmohinidevi.
    2.vibin bihararigoswamy
    3.1896
    4.chadivina vishayaanni mananam cheyadam.
    5.bhaktula yokka seva
    Hare Krishna 🙏🏻🙏🏻

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 6 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @mekalapushpa4608
    @mekalapushpa4608 2 ปีที่แล้ว

    Harekrishna prabhuji pranam 🙏🙏 haribol

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 6 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    1,ఆనందచంద్ర, జగన్మోహినీ దేవి
    2, శ్రీల జగన్నాథ్ బాబాజీ
    3,1896
    4, చదివినది మననంచేసుకునేవారు
    5, భగవంతుడి సేవ,భగవత్ భక్తుల సేవ

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 4 หลายเดือนก่อน

    Hare Krishna Prabuji 🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 6 หลายเดือนก่อน

    Namo bhakthivinodaya Sachitanandanamine goura shakthi swarupaya rupanuga varayathe🙏🙏

  • @KonduruJyothirmai
    @KonduruJyothirmai 6 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ ప్రభుజీ ప్రణమాలు🙏🙇 1ఆనందచంద్ర జగన్మోహినీదేవి 2 శ్రీల జగన్నాథ్ బాబాజీ 3,1896 ,శ్రీల ప్రభుపాద ల వారు జన్మించారు 4, చదివిన దానిని మనం చేసేవారు5, హరే కృష్ణ మహా మంత్ర ప్రచారం చేసేవారు

  • @sravanthiputtamreddy4217
    @sravanthiputtamreddy4217 6 หลายเดือนก่อน +1

    1.Anand chandra ,Jaganmohini devi
    2.Jagannad das babaji maharaj
    3.1896
    4.patanam chesina danini revind chesukune varu
    5.bhagavanthudi seva and bhaktula seva

  • @chshirisha1890
    @chshirisha1890 4 หลายเดือนก่อน

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. Shreela bhakthi Vinod Thakur yokka thalli gari peru Jagan Mohini, thandri gari peru Anand Chandra
    2. Shreela bhakthi Vinod Thakur yokka bodhana Guruvu gari peru vvipin bihari goswami
    3. Shreela bhakthi Vinod Thakur pashayathya dheshalaku chaitanya bagavanudi gurinchi pusthakanni 1896 year lo pamparu
    4. Shreela bhakthi Vinod Thakur prathi roju 9.30 nundi 9.45 varaku chadhivindhi manana chesukune varu
    5. Shreela bhakthi Vinod Thakur prakaram bhagavath bhakthula seva parama sidhhi. Hare Krishna 🙏🙏

  • @mukkashivalini9306
    @mukkashivalini9306 4 หลายเดือนก่อน

    Harekrishna harekrishna🙏

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx 6 หลายเดือนก่อน

    Harekrishna Dandavathpranamam Prabhuji 🙏🙇‍♀️

  • @srideviaddepalli4812
    @srideviaddepalli4812 2 ปีที่แล้ว +2

    (5)భక్తులసేవ

  • @KusumaKotamreddy
    @KusumaKotamreddy 10 หลายเดือนก่อน

    Harekrishna prabhuji 🙏🙏 1.Anandachandra ,Jaganmohini devi 3.Gaour kishor das babaji 4.Roju chadivina danini manam sesukonevaru 5.Bhaktula ukka seva.

  • @pandurangarao3510
    @pandurangarao3510 ปีที่แล้ว

    Hare krishna prabhuji pranamalu

  • @ashab6193
    @ashab6193 ปีที่แล้ว

    Hare krishna prabhuji 🙏

  • @srideviaddepalli4812
    @srideviaddepalli4812 2 ปีที่แล้ว +2

    (3)1896 శ్రీ ల ప్రభు పాదులు వారి జన్మించిన సంవత్సరము

  • @madhavam2007
    @madhavam2007 4 หลายเดือนก่อน

    Hare krishna

  • @sruthispoorthiofficial1945
    @sruthispoorthiofficial1945 6 หลายเดือนก่อน

    Hare Krishna 🙏 prabhuji garu

  • @karanamhemamalini4212
    @karanamhemamalini4212 2 ปีที่แล้ว +1

    1.ఆనందచంద్ర, జగన్మోహినీ దేవి.
    2.బిబిన్ బిహారీ గోస్వామి.3
    3.1896.
    4.చదివిన వాటిని మననం .
    5.పుస్తక ప్రచారం.
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

  • @vankadaraanupama2170
    @vankadaraanupama2170 4 หลายเดือนก่อน

    Danyavadalu prabhuji

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 ปีที่แล้ว

    Hare Krishna Dandavathpranamam Prabhuji 🙏🙇🏼‍♀️

  • @raninallenki6375
    @raninallenki6375 6 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభు ji🙌🙏
    1. ఆనంద్ చంద్ర జగన్మోహిని దేవి
    2.

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 ปีที่แล้ว

    Congrats prabuji 👏👏, me channel ni 1.3 laksh subscribe chesaru .intha takkuva time lo intha mandi subscribe cheyyatam chalaa great . Ha krishnaiah aashissulu memeda unnayi .

  • @Suma-l2q
    @Suma-l2q ปีที่แล้ว

    Srila bhakti vinod takur maharajki jai , hare Krishna prabhuji, dandavath pranamam .

  • @chintanirmala1344
    @chintanirmala1344 6 หลายเดือนก่อน

    Hare కృష్ణ Prabhuji 🙏🙏🙏🌹

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 6 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji Dandavat pranam 🙏🙇
    1. Ananda chandra, jaganmohini devi.
    2. Srila jagannath dasa babaji maharaj.
    3.1896.
    4.chadivina vi mananam chesukuntu vundevaru.
    5. Bhagavanthudu seva, Vaishnava seva.

  • @sukeerthimogili7438
    @sukeerthimogili7438 2 ปีที่แล้ว +1

    Hare Krishna swamy

  • @srideviaddepalli4812
    @srideviaddepalli4812 2 ปีที่แล้ว +1

    (2) శ్రీ లజగన్నాథదాసబాబాజీ

  • @ksrsudha7698
    @ksrsudha7698 6 หลายเดือนก่อน

    hare Krishna dhandavath pranamalu prabhuji garu
    1a.anandha chandra,jagan mohini
    2a.srila jagannath babaji
    3a.1896
    4a.chadhivina dhanini manana chesukunevaru
    5a.bhagavanthuni yokka prema sevalo bhakthula seva

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 ปีที่แล้ว

    Harekrishnaprabhujipranam

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 ปีที่แล้ว

    హరే కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @karanamhemamalini4212
    @karanamhemamalini4212 2 ปีที่แล้ว +1

    1.తండ్రి ఆనందచంద్ర, తల్లి జగన్మోహినిదేవి.
    2.బిబిన్ సింహాద్రి గోస్వామి.
    3.1896 సం.
    4.ప్రసాదం తీసుకొనేవారు.
    5.పుస్తకాలు ప్రపంచమంతటా పెంచడం.
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
    దండావత్ ప్రణామాలు.

  • @tupakularadha
    @tupakularadha 6 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభుజీ చివరగా భక్తి వినోద ఠాకూర్ దినచర్య 49 వనిమిషం వీడియోలో పర మాద్భు తంగా చెప్పారు అజ్ఞానులకి జ్ఞానో దయము కలుగుతుంది ఇటువంటి మహానుభావుల దినచర్య జీవిత విశేషాలు. వినడం వలన ధ న్యోస్మి పాదాభి వందనం ప్రభుజీ

  • @URUKRAMAPARAMESVARADAS
    @URUKRAMAPARAMESVARADAS ปีที่แล้ว

    HARE KRISHNA PRABHUJI 🙏 DANDAVATH PRANAM PRABHUJI 🙏🙇

  • @meenakshisrinivas3788
    @meenakshisrinivas3788 ปีที่แล้ว

    hare krishna prabhuji

  • @padmajah3364
    @padmajah3364 2 ปีที่แล้ว +1

    Hare krishna prabhuji 🙏. 1. Anandachandra, jaganmoheni Devi, 2. Srila jagannathdas babaji maharaj, 3. 1896, 4. Chadivena Damini mananam chesevaru, 5.vishnavaseva. hare krishna prabhuji 🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน

    శుద్ధ భక్త చరణ రేణు భజన అనుకూల భక్త సేవ పరమ సిద్ధి ప్రేమా లతికర మోయా. నిజంగా మనం భగవద్భక్తి చెయ్యాలి అని అనుకుంటే శుద్ధ భక్తుల యొక్క చరణారవిందాల కుండే వ్రజ ముఖ్యమైన సాధనం. ఒక భక్తుడి యొక్క పాద ధూళి అంటే ఆయన మనకు ఇచ్చే ఆదేశాలు. ఆయన దగ్గర నుంచి మనం వినే వాణి. ఆయన యొక్క ప్రవచనాలు మనకు నిజమైన ధూళి. పాద ధూళి అటువంటి ధూళిని అటువంటి ప్రవచనాలను మన గురువు ఆచార్యుల దగ్గర నుంచి ప్రతిక్షణం కూడా మనం స్మరిస్తూ ఉండాలి.
    భగవద్ భక్తుల యొక్క సేవయే పరమ సిద్ధి
    అన్ని సిద్దుల కంటే గొప్ప సిద్ధి అని భక్తుల యొక్క సేవయే మూలము అని ఇక్కడ చెబుతున్నారు. మాధవ తిధి అంటే జన్మాష్టమి రాధాష్టమి రామనవమి నరసింగ చతుర్దశి గోర్ పూర్ణిమ నిత్యానంద త్రయోదశి ఇవన్నీ కూడా భగవత్ సంబంధం మైన తిధులు అన్నీ కూడా మాధవ తిథి. భక్తి జనని అంటే ఏకాదశి. ఇవి రెండూ కూడా మనకి చాలా ముఖ్యం.
    శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క యాత్రలో ఎన్నో ప్రదేశాలకు వెళ్లారు. మాయాపూర్ నుంచి మొదలుపెట్టి జగన్నాధపురం శ్రీకూర్మం సింహాచలం పానకాల నరసింహ తిరుమల శ్రీశైలం కాంచీపురం శ్రీరంగం మధురై కన్యాకుమారి
    అనంతపద్మనాభ పండరీపుర బృందావన్ ఉడిపి ఇలా ఎన్నో ఇవన్నీ ప్రదేశాలు చూస్తూ వెళుతూ ఉన్నారు. అయితే జీవితం యొక్క అద్భుతమైన సాఫల్యం ఏమిటి అంటే శ్రీ చైతన్య మహాప్రభు చేసిన యాత్రలో ఉండే ప్రదేశాలు అన్నీ కూడా చూస్తూ ఉండాలిట. కానీ ఒంటరిగా కాదు.
    శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తుల సాంగత్యంలో వెళ్లాలి ట. తీర్థయాత్రకు ఒంటరిగా కంటే భగవత్ భక్తులతో వెళితే అది ఇంకా అన్నింటి కంటే గొప్ప సాధన. భగవద్ భక్తులతో తీర్థయాత్ర. మృదంగం వాయిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన కీర్తనలను హరే కృష్ణ మహా మంత్రాన్ని వింటూ ఉంటే హృదయం మొత్తం కూడా పులకించిపోతుంది. ఇది భగవద్ భక్తులందరూ కూడా ఆచరించిన విషయాలు. ఆచరించవలసిన విషయాలన్నీ కూడా ఎంతో సుందరంగా చెబుతున్నారు. జుగల్ మూర్తి రాధాకృష్ణు లను చూస్తే పరమానందం గా ఉంటుందిట
    ప్రసాద సేవ కొరుత హోయ్ ప్రసాదాన్ని తింటుంటే ప్రపంచాన్ని జయించిన వాడిగా అనిపిస్తుంది ట. ఎప్పుడు అంటే కృష్ణ ప్రసాదంగా మనం స్వీకరించినప్పుడు. ఈ విషయాలన్నీ భక్తి వినోద్ ఠాకూర్ చెబుతున్నారు. భక్తి వినోద్ ఠాకూర్ ఇంటికి రాగానే 13 మంది పిల్లలు తన భార్య అందరూ కలిసి భగవంతుడి యొక్క కీర్తనలు చేస్తూ ఉంటారు ట. ఏ రోజైతే ఇంట్లో నేను కీర్తనలు చూస్తున్నానో ఇదే గోలోకం. ఇంట్లో అందరూ కలిసి భగవన్నామాన్ని చేయాలి కలిసి ప్రసాదాన్ని స్వీకరించాలి. చరణ సింధు ధ్యేయ గంగా
    చరణాలకు సేవ చేసిన గంగానది మాయాపూర్ లో గంగను చూడగానే మన మనసుకు ఉండే ఆనందం హద్దులు మీరి పోతుంది అని చెబుతున్నారు. తులసీదేవి యొక్క దర్శనం తులసీదేవి యొక్క అర్చనం ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు మాధవ పోషణ జానే. ప్రాణం మొత్తం కూడా ఇలా లేచి వస్తుందిట. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియ కరమైన తులసి దర్శనం చేసుకుంటూ. గౌరవ ప్రియ షాకు షేవనే రాధారాణి కి ఇష్టమైనది చామగడ్డ నరసింహస్వామికి ఇష్టమైనది పానకం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కి ఇష్టమైనది
    షాకు అంటే ఆకుకూరలు. శ్రీ చైతన్య మహాప్రభువు కు ఇష్టమైన షాకు సేవ ని ఆకు కూరను ఎప్పుడైతే నేను ప్రసాదంగా స్వీకరిస్తానో జీవన సార్ధక మానిన. నా జీవితం సార్థకం అయిపోయింది అని అనుకుంటారు ట.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน

    మాయాపూర్ ధామ్ శ్రీకృష్ణ చైతన్యానంద స్వామి వారి మఠ్ ఉంది

  • @rajanikalagarla3064
    @rajanikalagarla3064 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏69

  • @avdsprasad4013
    @avdsprasad4013 2 ปีที่แล้ว

    , venu gopala karuna dasa, Vijayawada, jai jai 🙏🙏

  • @leelavinodini2236
    @leelavinodini2236 ปีที่แล้ว

    Hari bol🙏🙏🙏🙏

  • @SuryaPranavP
    @SuryaPranavP 2 ปีที่แล้ว +1

    Hare krishna prabhuji🙏🙏
    1.Anand chandra& Jagan mohini
    2.srila jaganath das babaji garu
    3.1896
    4.chaduvukona vatini mananum chesukone varu
    5.bhakthula seva

  • @IndrajaamarReddy
    @IndrajaamarReddy 6 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏🙏
    1.jaganmohini devi, Ananda Chandra
    2.srila jagannath das babaji
    3.1896
    4.chadivina visayalni mananam chesevaru.
    5.bhagavath bakthula sheva

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 3 ปีที่แล้ว +1

    Hare Krishna 🙏🙏
    1.Ananda Chandra datta and Jagatmohini Devi
    2.Srila Jagannath das babaji maharaj
    3.1896
    4.use to recollect what he read morning(7:30-8:30)
    5.Vaishnava seva
    Hare Krishna 🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 6 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji🙏
    1.Ananda Chandra,Jaganmohini devi.
    2.Srila Jagannat dasa babaji maharaj.
    3.1896.
    4.Prathi roju nadusthu chadivina vishayanni mananam chesthu unde varu.(9:30to9:45)
    5.Vaishnava Seva🙏🙏🙏

  • @pandurangarao3510
    @pandurangarao3510 ปีที่แล้ว

    Hare krishna prabhuji pranamalu
    1.Ananda Chandra,Jaganmohoni.
    2.Vibin binarigoswamy
    3.1896.
    4.Megistrate kadandi varikosam vachina varini kalisevaru
    5.Bhakata Sewanee Paramashiddi.

  • @swarnalathagelli4519
    @swarnalathagelli4519 6 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji Dandavat Pranam 🙏🙏🙏
    1 Anand chandra 2 Jaganamohini devi
    2. Sri Jagannath das babaji
    3. 1896
    4. He used to recollect whatever he read in the morning from Scriptures
    5. In the association of pure Devotees we can attain param siddi by serving them.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน

    కాలోస్మిన్ అహం అని భగవద్గీతలో భగవంతుడు చెప్తారు. కాల రూపంలో నీ దగ్గర ఉండే ప్రతి ఒక్కటి హరించుకు పోతాను అని చెబుతారు కాబట్టి సమయం అనేది ఎంత ముఖ్యమైనది ఎంత డబ్బులు ఉన్నా సరే ఒక్క క్షణం కూడా వెనక్కి తీసుకురాలేము. కానీ అన్నిటికంటే ఒక దుస్థితి ఏమిటి అంటే మన దగ్గర ఎంత విలువైన సమయం ఉన్నా అనవసరమైన విషయాలకు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము.

  • @srideviaddepalli4812
    @srideviaddepalli4812 2 ปีที่แล้ว +2

    1)ఆనందచంద్ర, జగన్మోహినీ దేవి

  • @lakshmibhavani8182
    @lakshmibhavani8182 3 ปีที่แล้ว +1

    Hare Krishna prabhuji Questions kanipinchaledhu

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 6 หลายเดือนก่อน

    1.ఆనంద చంద్ర, జగన్ మోహిని దేవి
    2.శ్రీల జగన్నాధ బాబాజీ
    3.1896
    4.చదివినది మళ్ళీ మళ్ళీ వినేవాళ్లు
    5.భగవంతుని సేవ, వైష్ణవ సేవ హరే కృష్ణ ప్రభుజీ 🙏

  • @srideviaddepalli4812
    @srideviaddepalli4812 2 ปีที่แล้ว +1

    (4) పఠించి విషయాన్ని మననంచేసేవారు

  • @syamalak1236
    @syamalak1236 ปีที่แล้ว

    🙏

  • @schoollifetime9410
    @schoollifetime9410 2 ปีที่แล้ว +1

    1anand Chandra and jaganmohini Devi
    2 srila jaganadhdas babaji maharaj
    31896
    4chadiven Damini mananam chesevaru
    5vishnavas harekrsna prabhuji dhanyawad pranamam

  • @sowmikm3965
    @sowmikm3965 2 ปีที่แล้ว +1

    1.Aanand candra, jaganmohini
    2.jagannathdas swami
    3.1896
    4.chadivindi mananam chesevadu
    5.Bkathi seva parama siddi

  • @keerthiathmakuri7973
    @keerthiathmakuri7973 2 หลายเดือนก่อน

    1.Anand Chandra , Jaganmohini devi
    2.jagannath das babaji Maharaj
    3.1896
    4.he used to revise what he had studied in that day
    5.Bhagavanthuni seva

  • @vjpadmavathidevijampani6167
    @vjpadmavathidevijampani6167 6 หลายเดือนก่อน

    1.Anandhachandra,
    Jaganmohanidevi
    2.Sri Sreela Jaganadhdas
    maharaj
    3.1896(Sri Gouranga Leela
    Smarana sutra)
    4.prodhina chadhivina
    bhagavath vishyalu
    mananam chasukunavaru
    5.Bhagavath bakthulaseva

  • @LalithaValipe
    @LalithaValipe 6 หลายเดือนก่อน

    Balayuthulaku ,durbhalulaku,balamevvadu neeku naaku bramhadhulakun

  • @malathiaddepalli9941
    @malathiaddepalli9941 2 ปีที่แล้ว

    1. Ananda chandra and jagan mohini devi
    2. Srila jagannaadha dasa babaji
    3. Year 1896
    4. Used to recollect whatever he learnt
    5. Vaishnava sava

  • @sivach4048
    @sivach4048 ปีที่แล้ว

    1తండ్రి ఆనంద్ చంద్ర, తల్లి జగన్ మోహిని
    2.జగన్నాధం బాబాజి గారు
    3.1896
    4.ప్రసాదం తీసుకుంటారు
    5.భగవంతుడు యొక్క సేవ
    హరే కృష్ణ గురూజీ

  • @savimothukuri6243
    @savimothukuri6243 4 หลายเดือนก่อน

    1.ఆనందదచంద్ర, జగన్మోహిని దేవి.
    2.జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారు.
    3.1896
    4. ఆ రోజు ప్రొద్దున 7:30 -8:30 వరకు చదివినవి మననం చేసుకునేవారు.
    5.భగవత్ భక్తుల యొక్క సేవ.

  • @chintanirmala1344
    @chintanirmala1344 6 หลายเดือนก่อน

    1.ఆనంద్ చంద్ర, జగన్మోహిని దేవి
    2.శ్రీల జగనాథ్ దాస్ బాబా
    3.1896
    4చదివిన విషయాలను మననం చేసుకుంటారు.
    5.కృష్ణ భక్తిని భక్తుల సాంగత్యం లో భక్తి ప్రచారం చేయడం.

  • @AiswharyaNarayanachetty
    @AiswharyaNarayanachetty 6 หลายเดือนก่อน

    1.Who were the parents of Srila Bhakti Vinod Thakur ? Ananda Chandra Jaganmohini Devi
    2.Who is the instructing guru of Srila Bhakti Vinod Thakur ? Srila Jagannath Das Maharaj
    3.Which year did Srila Bhakti Vinod Thakur sent a book about Lord Chaitanya to the western countries ? 1896
    4.What would Srila Bhakti Vinod Thakur do from 9:30 AM to 9:45 AM every day ? Use to recollect whatever guru has read during that day in midnight or early mng while walking in their corridors
    5.Which is the Parama Siddhi according to Srila Bhakti Vinod Thakur Serving Devotees(Bhaktas), Bhagavatha utamas,Vaishnavas 🙇‍♀️🙇‍♀️🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน

    చిట్ట చివరికి భక్తి వినోద కృష్ణ భజనే పూల పాయ జావా ప్రతిదిన సే సుఖీ స్వీకార ప్రియోతః. కృష్ణ భక్తి చేసే వాళ్ళు ఈ అన్ని విషయాలు కూడా ప్రతిరోజు ఆచరించదగిన యోగ్యం. ఎవరైతే ఈ అన్ని విషయాలలో ఉత్సాహాన్ని చూపిస్తారో వారి యొక్క జీవితం తరించినట్టే అని భక్తి వినోద్ ఠాకూర్ చెబుతున్నారు. శ్రీల భక్తి వినోద్ ఠాగూర్ పొద్దున్నుంచి రాత్రి వరకు
    ఏమి చేసేవారు. వాళ్ల యొక్క దినచర్య ఎలా ఉంది అనే విషయాన్ని ప్రస్తావన చేసుకుంటున్నాము. వాళ్ల కుమారుడైన రాధికా ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆయన గురించి రాశారు. తండ్రి గారు ఏం చేస్తూ ఉండేవారు అని. రాత్రి 7:30 8 మధ్యలో భక్తి వినోద్ ఠాగూర్ పడుకునేవారుట. రాత్రి 10 గంటలకు లేచే వారుట. అంటే గంటన్నర సేపు నిద్రపోయేవారు ట. 10 గంటలకు లేచి ఇంట్లో ఉండే వాళ్ళందరూ పడుకున్నారు కాబట్టి ఒక చిన్న లాంతర్ని పెట్టుకుని రాత్రి 10 గంటల నుంచి ప్రొద్దున్న 4 గంటల వరకు పుస్తకాలు రాస్తూ ఉండేవారుట. భగవత్ సంబంధమైన పుస్తకాలు అన్నీ కూడా రాస్తూ ఉండేవారుట. 4. నుంచి 4.30 వరకు మళ్లీ పడుకునే వారుట. 4:30 కి లేచి స్నానం చేసి 7:30 వరకు జపం చేస్తూ ఉండేవారుట. ఆయన ఎలా జపం చేసేవారుట అంటే పెద్ద ఇల్లు. పెద్ద ఇంట్లో ఈయన జపం చేసుకునేది చాలా చిన్న గది. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని తలకి తలపాగా చుట్టుకుని కూర్చుని హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరే రామ హరేరామ రామరామ హరేహరే. అంటూ గట్టిగా జపం చేస్తూ ఉండేవారుట. బయట అందరిని లేపాలని కాదు ఈయన లోపల చాలా నిష్టగా చేసుకుంటూ ఉండేవారుట. అంత గొప్పగా ప్రతిరోజు కూడా 4.30 నుంచి 7.30 వరకు జపం చేస్తూ ఉండేవారుట. 7:30 నుంచి 8 గంటల వరకు శాస్త్ర పఠణ చేస్తూ ఉండేవారుట. 8 నుంచి 8.30 వరకు పుస్తక పఠన చేస్తూ ఉండేవారుట 8:30 నుంచి 9 వరకు ప్రతిరోజు ఆయనని చూడటానికి వచ్చిన వాళ్లందరినీ కలుస్తూ ఉండేవారుట. 8:30 నుంచి 9:30 వరకు వచ్చిన వాళ్ళందరిని చూస్తూ ఉండేవారుట. 9:30 నుంచి 15 నిమిషాలు ప్రొద్దున్న చదివిన దానిని అంతా వరండా లో నడుస్తూ మననం చేసుకుంటూ ఉండేవారుట. ఎప్పుడైనా మనం భగవంతుడి విషయం వింటున్నా చదువుతున్నా దానిని మననం చేసుకోవాలి. భక్తి వినోద్ ఠాకూర్ ప్రతిరోజు గంటసేపు చదివితే 15 నిమిషాలు చదివిన దానిని మననం చేసుకుంటూ ఉండేవారుట 9:45 నుంచి 9.55 వరకు పదినిమిషాలు ప్రసాదం తీసుకునేవారుట. ప్రతిరోజు ఏమి తీసుకునే వారు అంటే ఒక గ్లాసెడు పాలు కొన్ని పండ్లు ఒక చపాతి. 9.55 కి ఆయన ఆయన యొక్క ఆఫీస్ కి వెళ్లే వారుట. 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయన యొక్క కార్యాలయంలో ఆయన బ్రిటిష్ మెజిస్ట్రేట్
    ఏదైతే ఆయన యొక్క కర్తవ్యం ఉందో బాధ్యత ఉందో దానిని చేసుకునే వారుట.
    ఆయన యొక్క పనితీరును చూసిన ఆయన సమంగా ఉండే మెజిస్ట్రేట్ లందరూ కూడా కుళ్ళు కుంటూ ఉండేవారుట. ఇంత ఫాస్ట్ గా ఎలా పని చేయగలుగుతున్నారు అని. వాళ్లు నెలలు నెలలు చేసే పని ఈయన అలా అలా ముగించేస్తూ ఉండేవారుట. అన్ని ఫైళ్ళు మధ్యాహ్నానికల్లా అయిపోయేవిట. మధ్యాహ్నం మళ్ళీ ఎన్ని ఫైళ్ళు ఉంటే అవి సాయంకాలానికి అయిపోయేవిట. ఎంత పని ఉన్నా సరే దాన్ని చిటికలో చేసేవారుట ఒంటి గంటకు ఇంటికి వచ్చేవారుట. ప్రసాదం తీసుకుని అన్నం కొద్దిగా పప్పు కూరలు ఏవైతే ప్రసాదంగా ఇస్తారో తీసుకుని మళ్లీ 2. గంటలకు ఆఫీస్ కి వెళ్లి పోయే వారుట. 2. గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీసులో ఉండేవారుట. 5. గంటలకు తిరిగి వచ్చి స్నానం చేసి మళ్లీ సాయంత్రం పూట శాస్త్ర పఠణ చేస్తూ ఉండేవారుట. ఆయన రాత్రి పడుకునేటప్పుడు మళ్లీ స్వీకరించేది కొద్దిగా అన్నం కొద్దిగా పాలు ఒక చపాతి కొద్దిగా కూర వీటిని స్వీకరించి 7.30
    8 గంటలకల్లా పడుకునే వారుట. ఇది ఆయన దినచర్య ఇలా స్ట్రిక్ట్గా ఆయన పిల్లలు తండ్రిగారి గురించి రాసేటప్పుడు
    ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా శ్రీల భక్తి వినోద్ ఠాగూర్ వృధాగా వెచ్చించిన సమయం మాకు తెలియదు అని చెప్పారుట. కాబట్టే ఆయన మహానుభావుడు అయ్యారు.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 4 หลายเดือนก่อน

    1. ఆనంద చంద్ర జగన్మోహినీదేవి
    2.జగన్నాధ్ దాస్ బాబాజీ మహారాజ్
    3.1896 లో శ్రీల ప్రభుపాదుల వారు జన్మించారు.
    4. చదివిన వాటిని మరల మననం చేసుకునెవారు.
    5. హరేకృష్ణ మహా మంత్రాన్ని ప్రచారం చేసేవారు.

  • @vjaykumar8544
    @vjaykumar8544 2 ปีที่แล้ว +1

    Hare Krishna Prabhuji., Don't Say 1987.. It's 1887.

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 5 ชั่วโมงที่ผ่านมา

    Hare krishna prabhuji ❤❤❤❤❤

  • @JyothiBathula-px8qp
    @JyothiBathula-px8qp 6 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏

  • @anithakumra
    @anithakumra หลายเดือนก่อน

    Hare Krishna prabhuji

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 6 หลายเดือนก่อน

    Harekrishna prabhuji dandavat pranamalu prabhuji 🙏🏻

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 ปีที่แล้ว

    Harekrishnaprabhujipranam

  • @leelavinodini2236
    @leelavinodini2236 ปีที่แล้ว

    Hare krishna prabhuji dandavat pranam 🙏🙏🙏🙏