నేలకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నం ఐనది అని నా ఒపీనియన్(కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు చూపించాలి. మళ్ళీ మన నాయకులు మనాకాడికే వస్తారు. సర్పంచ్ ఎలెక్షన్ లో చూపియాలి మళ్ళీ ఎవడన్నా టచ్ చేయాలన్న భయపడాలి. Study chair తలుచుకుంటే ఏమితదో చూపించండి )
కనీసం కమిటీ రిపోర్టు ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 2000 వేల నిరుపెద కుటుంబాలకి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
Bro naadhi mahabub nagar 126 marks vachindhi...job vasthad ani masth anukunna...chuste e go46 valla raledu...Naa face bayata evvariki chuinchatledu... amount leka bayata work cheskuntu chaduvthunna😢😢😢😢
నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మించి పోలేదు సార్. దయచేసి మా GO 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మంచి మార్కులు సాధించి కూలీ పనులకు వెళ్తున్నాం సార్. తక్కువ మార్కులు వచ్చినవారు ట్రైనింగ్ ఉన్నారు. ఒకే సార్ వాళ్ళు ట్రైనింగ్ లో ఉంటే మాకు యెటువంటి ఇబ్బంది లేదు కానీ మాకు 2000 పోస్టులు ఇస్తే ఏమౌతుంది సార్. ప్రభుత్వ ధనం పోయినట్టు అవుతుందా సార్, మేము తెలంగాణా బిడాలమే సార్, మీకు దండం పెడతాను సార్. మా జీవితాల్లో వెలుగులు నింపి మమ్మల్ని బాగు చెయ్యండి సార్.
అన్న మనం బాధ పడవద్దు ఏ రాజకీయ నాయకులు మనల్ని మోసం చేసారో మనం అలా రాజకీయాలు చేద్దాం ఎలా అంటే సోషల్ మీడియా ద్వారా మనం చూసి చూడండి మొదలెదుదామా 4000 మంది సోషల్ మీడియా మెంటైన్ చేస్తే gajju manale
@@AkashFighter206 akash ana kontha mandi untad next notification ki go 46 ani youtube la chepthunar ana anduke miku adgute clarity cheptar ani adgina pakka undada ana
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి 🙏t.me/Aakashcreatives
జీవో నెంబర్ 46 పోరాటం చేసిన మెయిన్ టీమ్ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు😢😢😢😢
సదువుకో తమ్ముడు అది జరగదు
ఈ రోజు వరకు GO 46 పోరాటంలో నిమగ్నమయ్యాను. ఇక కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పోరాటం చేస్తా అన్న
దేవుడు అనే వాడు ఉంటే మన గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ఉసురు తాకి నాశనం ఔతారు 😢😢😢😢
నేలకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నం ఐనది అని నా ఒపీనియన్(కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు చూపించాలి. మళ్ళీ మన నాయకులు మనాకాడికే వస్తారు. సర్పంచ్ ఎలెక్షన్ లో చూపియాలి మళ్ళీ ఎవడన్నా టచ్ చేయాలన్న భయపడాలి. Study chair తలుచుకుంటే ఏమితదో చూపించండి )
❤
Gys e congrs kodukulanu chupiddm stetus pettukondi
😢
మన బాధలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అర్ధం చేసుకుంటుందో
😢😢😢😢😢
Next notification lo anna undakudadu
కనీసం కమిటీ రిపోర్టు ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.
2000 వేల నిరుపెద కుటుంబాలకి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
Nee porataniki hatts off
మనం 1969 ఉద్యమం నుండి చదువుకొని వాళ్లు ఇచ్చిన హామీలు నెర వేరుస్తాం అని నమ్మినం చూడు అది మన తప్పు
అన్న మనం ఏం చేయలేక పోయం కానీ కర్మ మాత్రం వదలదు next ఎలెక్షన్ లో కర్మ కమ్స్ బాక్ సిఎం గాడు చూస్తాడు
Thq ana epdu vruku fight chsandhuku 😢
President of india ki complaint cheyandi broo okasari apudaina amaina nyayam jarigidemoo
Mirepudu ma madhilo untaru mitrama❤
అన్యాయం అన్న 😢😢😢😢
మరీ ఇలా నా😢😢😢
Nyayam cheyali
Enka nee vote tho vallaku అవసరం లేదు లె
న్యాయం ఎందుకు చేస్తారు
Bro naadhi mahabub nagar 126 marks vachindhi...job vasthad ani masth anukunna...chuste e go46 valla raledu...Naa face bayata evvariki chuinchatledu... amount leka bayata work cheskuntu chaduvthunna😢😢😢😢
ఓట్ల కోసం go46 వాడుకున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. కోర్ట్ కుడా అన్యాయం మైన తీర్పు ను ఇచ్చింది anna😢😢
Brs chesina tappu idi
నాశనం అయి పోతారు మాట ఇచ్చి తప్పిన రాజకీయ నాయకులు ఉసురు తాకి పోతారు మన తల్లి తండ్రుల ఏడుపు 😢తప్పదు
GREAT FIGHT I AM REQ EVERY PERSON NEXT 2029 MLA'S MP'S KI MANAMEY POTICHEYDAM PLZ BRO GROUND WORK START CHEYANDI BROO
Next notification coming soon
Cancel ❌ go 46 save merit
Asalu G.O.no.46 techindy BRS Party 😢😢
అవును అన్న నమ్మించి గొంతు కోశారు
😭
😢😢😢😢😢 gelipinchina congress government eppudu maa go46 student givithalu nashanam cheseu😭😭😭😭😭
Rip congress government 😢😢😢
Waste government
Save Rural Merit police Aspirants...
Cancel G.O. 46
I support u anna
వాళ్ళ పదవుల కోసమే మనం కాంగ్రెస్ ని గెలియించాము,, మన పదవుల కోసం కాదు. ఈ నా కొడుకులకు తగిన బుద్ధి చెప్పాలి..
Love you akash anna❤
Go46 super bro ❤
నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు.
ఇప్పటికైనా మించి పోలేదు సార్.
దయచేసి మా GO 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.
మంచి మార్కులు సాధించి కూలీ పనులకు వెళ్తున్నాం సార్.
తక్కువ మార్కులు వచ్చినవారు ట్రైనింగ్ ఉన్నారు.
ఒకే సార్ వాళ్ళు ట్రైనింగ్ లో ఉంటే మాకు యెటువంటి ఇబ్బంది లేదు కానీ మాకు 2000 పోస్టులు ఇస్తే ఏమౌతుంది సార్.
ప్రభుత్వ ధనం పోయినట్టు అవుతుందా సార్,
మేము తెలంగాణా బిడాలమే సార్,
మీకు దండం పెడతాను సార్.
మా జీవితాల్లో వెలుగులు నింపి మమ్మల్ని బాగు చెయ్యండి సార్.
RIP Congress & High court of Telangana 😢😢😢😢
Anna danam mulam hidam jagath..money untay nyaani kuda konnukovochu anna.. money is politics, politics is justice,..
Hii anna wrong question case emaindhi anna😢
Dharmam mundhu Dabbu gelichindi akash anna 😢😢😢
Cancel go46 save merit 😢
Namminchi mosam chesharu Congress
అన్న మనం బాధ పడవద్దు ఏ రాజకీయ నాయకులు మనల్ని మోసం చేసారో మనం అలా రాజకీయాలు చేద్దాం ఎలా అంటే సోషల్ మీడియా ద్వారా మనం చూసి చూడండి మొదలెదుదామా 4000 మంది సోషల్ మీడియా మెంటైన్ చేస్తే gajju manale
Modhati nunchi tholi dasha, mali dasha udyamam chaduvukoni kuda Cangress party ni namminam chudu adi mana thappu,. Valla thapu em ledu
Next notification ki untada go 46
@@SkSameer-ux9hd no
@@AkashFighter206 akash ana kontha mandi untad next notification ki go 46 ani youtube la chepthunar ana anduke miku adgute clarity cheptar ani adgina pakka undada ana
గ్రేట్ ఫైటర్ మామ నూ ❤
Rip govt
Edi matram pachhi nijam rayya 🎉🎉🎉
Next mega police notification kosam fight chedam😢😢😢
Maa vaipu nyayam undi aah devudu eppudu manaku nyayam chestado...Inka enta vechi undalo... Devudu unte maaku tondarlo Edo vidhanga nyayam chestadu..
గ్రేట్ ఫైట్.. తమ్ముడు. ✍️
West Congress party
Waste spelling nerchuko bro first 😂
🙏🙏
Anna 0.5 , 1, 2. Marks tho poinollaku backlogs estatanna chudandi bro
Revanth sir meku ma gosa ma papam tagili sachipotavra
Donga. CM aite Ela ne untadi
court orders tho Merit students ki help avvuthundhi ani anukunte court kuda mosam chesindhi
Inga ee party ni nammedi le anna evru nyayam chyru andaru politicians okate.. Inka pai G .O 46 abhyardula vote NOTA ki matrame..
Anna kanisam next notification lo iyna go 46 tesesthara
Congress party anteney mosam namminchi gonthu kostundhi...😢
Rip congress Rip Revanth reddy
Salute 🫡 Akash anna ❤🎉😊
Hatts off brother......
Government em antundhii brother
😢😢😢😢anna next em cheyalo cheppu anna. 😢. Ktr sir hami echadu kada adhi entha varaku nijam anna😢😢. Chala badha gaa vundhi anna 😢
Rip Congress government 😢😢
Maku support chesina mlc venkat anna maku nyayam jaragakapothe matho vastha anav kadha ou lo media mundu chepav kadha ra Mari poradudham
meku next election lo meku 64=14 ravadam pakka rasipettukoooo.
Jai Akash అన్న ❤
GO techindhi BRS
Mosam chesindhi congress
So votu Yevariki vedham bro
మళ్ళీ కాంగ్రెస్ రాదు bro
Go no 46 cancel ❌❌❌❌❌❌
Ne poratam chala goppadi Akash
Education system lo zero knowledge Zero Cm Sabb
Rip congress 😢😢😢😢
Scangresss ki🙏🙏🙏🙏🙏🙏
Govt involved ayindi
Bro NXT notification lo age relaxation sc st ki matrame 34 ata bc ki 32 matrame na jara cheppu bro
Sridhar babu chala great
Congras antey mosam anna
🙏🙏🙏
Bro next plan enti bro
Your a great Fighter bro
Save merit anna
Scamgress
Rip Congress 😢😢😢😢
So you questioning judgement
Case was lost ?
😭😭😭
G.o 46, zonal system .local carder 95, 5 , 33 district ni savarinchali
Village laki vastharu kada votes ki
Bro Next plan emaina unda
Going to sc
@@Abhiram333-m3q dhani kosam manam konche amount petukovalsi vastundhi bro andharam anukoni munduku podham
@@kalpanakrishna272 haa anthe andharam anukoni mundhuki podham
@@Abhiram333-m3qnext notification chaduvukodame
Prathi okka congress mla laki puthra sokam tagulutundhi idhi pakka usuru tagili potharu raa
Waste government anna.. Namminchi gonthu kosindi
😢😢😢😢😢
😢
West Congress party
Rip Congress 😢😢😢😢