Bullock Cart Washed Away in Flood Water | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @Madhugmadhu-rk9jp
    @Madhugmadhu-rk9jp 4 ปีที่แล้ว +265

    ఇలాంటి ఆపద సమయంలో
    మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇలాగనే వీడియోలు తీసుకుంటూ ఉంటారా
    కాపాడడానికి ప్రయత్నించాలి
    ఇంత వాటర్ లో పోవడానికి వానికి బుద్ధి లేదు వీడియో తీసే వెధవలకు సిగ్గుండాలి
    ఎటు పోతుంది మానవత్వం అందుకే ఈ పకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి

    • @bandaraju8315
      @bandaraju8315 4 ปีที่แล้ว +1

      Well said 👍

    • @Ranjan9091
      @Ranjan9091 4 ปีที่แล้ว +1

      Problem enti antey aa yedhu overreact ayyindhi. otherwise easy gaa cross ayyeydhi aa vaaguni

    • @rajkumarbhushanaboina7117
      @rajkumarbhushanaboina7117 4 ปีที่แล้ว +6

      Video thisevallu cheppina kuda vinakunda vallu vellochu bro manakem telusu
      Aina asalu antha water vasthunna poyyevallaku buddi undali kadha...
      Okavela kottukapothe ee muga jeevalu memu mammula nammukunna vallu andaram agam aitham ane kansa soi undali kadha.....!

    • @santhoshgunda9291
      @santhoshgunda9291 4 ปีที่แล้ว

      Vallu swimming radhu emo

    • @tulasishwarreddy1314
      @tulasishwarreddy1314 4 ปีที่แล้ว

      అవును

  • @veerababuneerudu9436
    @veerababuneerudu9436 4 ปีที่แล้ว +362

    నా blood boil అయిపోతుంది వాళ్ళు సస్తే సచ్చారు కని ఎడ్లు బ్రతికితే చాలు

  • @ankurishyam6250
    @ankurishyam6250 4 ปีที่แล้ว +270

    ఇలాంటి ఎదవ ప్రయాణాలు చేయకండి దయచేసి 🙏🙏🙏🙏🙏 పెడుతున్న వీడియోలు బాగా తీస్తున్నారు కానీ వాళ్లు తేలిసి తెలియక వెళుతున్నప్పుడు వీడియో తీసే బదులు వాళ్లకు వద్దని చెప్తే బాగుండేది వాళ్లు కొట్టుకుపోతుంటే చూస్తూ ఉంటారంటే రా బాబు

    • @sribabunamana7258
      @sribabunamana7258 4 ปีที่แล้ว +5

      ఆబ్బె అలా చెప్పితే ఆగేది ఎవడూ? ఒక వేళ వాళ్ళు ఆగితే వీడియో తీసి పోస్ట్ చేసేదెలా?

    • @sidhuchowdry9047
      @sidhuchowdry9047 4 ปีที่แล้ว +8

      ఈరోజుల్లో ఒకడి మాట వినే మనుషులు కూడా . ఉన్నారా బ్రదర్

    • @urlover3856
      @urlover3856 4 ปีที่แล้ว

      Thapitha vina tipe la leru

    • @rajeshkick2967
      @rajeshkick2967 4 ปีที่แล้ว

      @@sidhuchowdry9047
      Anna Nuv Super
      🤣🤣🤣

    • @vinodpujari9748
      @vinodpujari9748 4 ปีที่แล้ว +1

      @@urlover3856 8

  • @subbaraokati1725
    @subbaraokati1725 4 ปีที่แล้ว +606

    *పందికి శుభ్రంగా స్నానం చేయిస్తే మళ్ళీ అది బురదలోనే దొర్లిదంటా కళ్ళముందు ఎన్నిఘోరాలు చూసినా మనిషి మాత్రం మారటంలా*

  • @SathishKumar-xt2kq
    @SathishKumar-xt2kq 4 ปีที่แล้ว +210

    Animls safe ok happy

    • @madhun2313
      @madhun2313 4 ปีที่แล้ว +4

      Super beo

    • @ramyasudha8189
      @ramyasudha8189 4 ปีที่แล้ว +5

      Ekkada andi 2va di danilo vundipoindhi bandi ki kattukuni manushulu idutunnaru danni vadilesi 1safe mani 2vadi ela vundho ela vundho evarikina real ga teliste cheppandi

    • @urlover3856
      @urlover3856 4 ปีที่แล้ว +1

      1safe 2d one don't know

    • @ramyasudha8189
      @ramyasudha8189 4 ปีที่แล้ว

      @Samwan Klong no sir don't misunderstand human's know what's right what's is wrong but they r trust us they safety also our responsibility that's y iam asking ur seeing that time every help the people and that owners aslo not care about animals that's y iam saying

    • @mrdemocratization4973
      @mrdemocratization4973 3 ปีที่แล้ว

      Nice lesson

  • @Vj-ec7yr
    @Vj-ec7yr 3 ปีที่แล้ว +79

    పాపం అవి ఎంత భాద అనుభవించి ఉంటావో,, ఆ నీటిలో వాడికి ముళ్ళు అలాటివి వాటికీ గుచ్చుకుని ఎంత భాదో 😭😭😭😭😭😭

  • @thirumaleshkeshavaram9444
    @thirumaleshkeshavaram9444 ปีที่แล้ว +4

    మనుషులు జంతువుల కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు😢😢

  • @konkalikalyani5338
    @konkalikalyani5338 4 ปีที่แล้ว +249

    మీరు చస్తే చావండి కానీ ముగా జీవాలను చంపకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఇలాంటి గోరాలని చూసి కూడా మూర్కంగా ప్రవర్తిస్తున్నారు

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 4 ปีที่แล้ว +11

    మూర్కులు ఎలా ఉంటారో నిరూపించుకున్నారు

  • @mudavathkishannaik8785
    @mudavathkishannaik8785 4 ปีที่แล้ว +25

    దేవుడా అంత కష్టం న రైతుకు
    నువ్వు అయిన అదుకోవచ్చుగా స్వామి

    • @kkk8302
      @kkk8302 3 ปีที่แล้ว

      దేవుడు ఉంటేగా

    • @mudavathkishannaik8785
      @mudavathkishannaik8785 3 ปีที่แล้ว +1

      @@kkk8302 hi bro you name

  • @pulagaramahendra110
    @pulagaramahendra110 4 ปีที่แล้ว +90

    🐂🐂ఒరే పాపం ఎద్దులు...... 😪🐂చిన్న పిల్లడు, రెండో ఎదు ఎక్కడ?? 😴😴🤤

  • @akki6717
    @akki6717 3 ปีที่แล้ว +69

    మనిషికి ఆశ ఉండాలి కాని అతి ఆశ ఉండకూడదు ,..అలా ఉంటే కనక ఇలా నే జరగుతుంది ☺️

  • @lalvizag3091
    @lalvizag3091 2 ปีที่แล้ว +10

    Thank God for saving the animals

  • @Rohan-kv6es
    @Rohan-kv6es 3 ปีที่แล้ว +2

    0:47 listen that voice
    Sadist fellow 🙏

  • @cmforcommonman248
    @cmforcommonman248 3 ปีที่แล้ว +16

    దూల తీరింది వేదవలకి, వీళ్ళ కారణంగానే భూమి పాపాలు పెరిగి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము.

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 4 ปีที่แล้ว

    ఇదొక వింత లా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ అంతా వాగు అలజడి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్లకుండా ఉండొచ్చు కదా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకు చెప్పొచ్చు కదా

  • @mittinadurgaprasad4506
    @mittinadurgaprasad4506 2 ปีที่แล้ว +14

    Mooga jeevalni brathakanivvandra🙏😭

  • @0509dheeru
    @0509dheeru 4 ปีที่แล้ว +3

    Thank u our cows saved

  • @premkumar-cy2wr
    @premkumar-cy2wr 4 ปีที่แล้ว +21

    Animals safe 🙏🙏

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 3 ปีที่แล้ว +1

    రోడ్డు పై అంత నీరు ప్రవహిస్తూ ఉంటే ఎలా ప్రయాణానికి అనుమతించారు. ఆ రోడ్డు బాధ్యత ఎవరు తీసుకోవాలి?

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 4 ปีที่แล้ว +9

    Thanks God for Saving Bullocks

  • @jankiamma9617
    @jankiamma9617 4 ปีที่แล้ว +112

    boraa takuva vedhavalu

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 3 ปีที่แล้ว +4

    వాళ్ళకు నోరు వుంది అరుస్తున్నారు. పాపం మూగ జీవులు అయ్యో రామా నువ్వే కాపాడాలి 🙏

  • @sreesidduceramicgarden4788
    @sreesidduceramicgarden4788 3 ปีที่แล้ว +2

    కాసేపు ఆగుదాం చూద్దాం అన్న ఆలోచన మనిషి చేయడంలేదు ఎందుకని?

  • @jayhind3731
    @jayhind3731 3 ปีที่แล้ว +34

    రోజు రోజు కి మనిషిలో మూర్ఖత్వం హద్దుమీరుతుంది.

  • @javeedjaveed4429
    @javeedjaveed4429 4 ปีที่แล้ว +1

    Th. y

  • @munigantivinay6141
    @munigantivinay6141 4 ปีที่แล้ว +63

    Thank god Animals r safe ❤️👍🙏🏼

  • @ciceromelo1721
    @ciceromelo1721 3 ปีที่แล้ว +1

    Que lugar bonito é esse onde fica que país é este

    • @96-968
      @96-968 3 หลายเดือนก่อน

      INDIA

  • @venkyp4787
    @venkyp4787 3 ปีที่แล้ว +29

    ఈ కరుణ అంటే ఈ వర్షాలు ఏంటో దేశానికి ఏదో పోయేకాలం వచ్చినట్టుంది

  • @manojkorepu124
    @manojkorepu124 4 ปีที่แล้ว +1

    Eddhulu brathikithe chaalu anthe ❤️❤️❤️❤️....... Manushulu chacchina parledhu......

  • @prawin9432
    @prawin9432 4 ปีที่แล้ว +7

    Animal safe 🥰 ...vallu ekkadina chavani ♥️da lodi

  • @kiranawale9557
    @kiranawale9557 ปีที่แล้ว

    बस...देश का विकास है... किसीको भी किसान की फ्रीक नहीं... रस्ते नहीं बनती सिर्फ भ्रष्टाचार चल रहा है

  • @aavlogsusa
    @aavlogsusa 4 ปีที่แล้ว +3

    good coverage video, hats off boys

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 4 ปีที่แล้ว

    Good heroism shown like Bahubali

  • @vinayp6732
    @vinayp6732 4 ปีที่แล้ว +11

    This is completely old video....i had seen it 5 to 6 days back itself

    • @rameshroyal5440
      @rameshroyal5440 4 ปีที่แล้ว

      Ante yenti nuvvu chusavani youtub nundi thisiveyala ni😠

    • @vinayp6732
      @vinayp6732 4 ปีที่แล้ว

      @@rameshroyal5440 understand the meaning towrds the sentence already complete hyd is in danger zone and every one r catching there lives on fingure tips at this time posting such kind of video and still making public to get feared is not ryt is which i mean.
      HOPE NOW ITS CLEAR FOR U😬

  • @saipunith3448
    @saipunith3448 3 ปีที่แล้ว

    Ayyo how is 2nd cow? Plz tell me

  • @kommanapallymallesh3948
    @kommanapallymallesh3948 4 ปีที่แล้ว +4

    ఓపిక లేదు మనుషులకి

  • @PB32_Singh
    @PB32_Singh ปีที่แล้ว +2

    Foolish people were still enjoying the ride , but thanks nature for saving them

  • @raulzamoravargas336
    @raulzamoravargas336 2 ปีที่แล้ว +4

    AMEN 🙏

  • @venkateshyeddula8055
    @venkateshyeddula8055 2 ปีที่แล้ว

    వాళ్లు మనుషులేనా ఎద్దులనుచంపారు గదయ్యా

  • @talarivenkatesh6322
    @talarivenkatesh6322 4 ปีที่แล้ว +76

    Enti ra nayana a muga jivalu em chesay ra babu poye valu miru velandi mitho patu vatini tholukupoyaru waste galu🥵🥵🥵🥵🥵

    • @sarvam7882
      @sarvam7882 4 ปีที่แล้ว

      Correct chepparu.

  • @ismeldagil8097
    @ismeldagil8097 ปีที่แล้ว +1

    Buscar otro medio de traslado

  • @anuradhak3329
    @anuradhak3329 4 ปีที่แล้ว +6

    Risk thesukuni edla bandi lo ala velladam avasaramaa ? Elanti vallani vadili petteyali .

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 4 ปีที่แล้ว +2

    నిర్లక్షానికి, బుద్ధిలేనితనానికి పరాకాష్ట ఇది.

  • @johnpeterson1769
    @johnpeterson1769 4 ปีที่แล้ว +17

    I feel pity for the poor animals,man becoming an animal and animals becoming man.

  • @saiarjun7225
    @saiarjun7225 3 ปีที่แล้ว

    మీరు మనిషి లు కాదు మూగజీవాలను ఎందుకు అలా బాధ పెట్టి తరలిస్తున్నారు మీరు చచ్చిపోతే అందరికి సంతోషమే కానీ దేవుడా జీవాల నుమీరే🙏🙏🙏🙏🙏🙏

  • @SandeepSingh-km5yw
    @SandeepSingh-km5yw 4 ปีที่แล้ว +4

    Why did they go , when they knew!

  • @vishalkadam8832
    @vishalkadam8832 3 ปีที่แล้ว +1

    1 number

  • @asayayouthassociationsocia1793
    @asayayouthassociationsocia1793 3 ปีที่แล้ว +22

    వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు కాని ఎద్దు కున్న తాడ్డు ఇప్పలేదు అలాంటి వారు

  • @Rev.Dr.shanthimani
    @Rev.Dr.shanthimani หลายเดือนก่อน

    ఏమి మాయ రోగం వాళ్ళకి. అంత water flow అవుతుంటే పాపం జంతువులుని కష్ట పెట్టారు

  • @336atifnoman7
    @336atifnoman7 3 ปีที่แล้ว +4

    First of all
    In those situations,they should remove the rope of bulls,so that thay can escape easily.

  • @librarianlibrarian9617
    @librarianlibrarian9617 3 ปีที่แล้ว

    Black ox is safe or not pl tell me

  • @anandreddykatipelly6984
    @anandreddykatipelly6984 4 ปีที่แล้ว +3

    ఈ వీడియో గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో కనబడుతుంది,ఇది పాతది

  • @a.m.hanifarafeek8683
    @a.m.hanifarafeek8683 3 ปีที่แล้ว

    Super Good👌👌👌👍👍👍

  • @rameshvajpayee3363
    @rameshvajpayee3363 3 ปีที่แล้ว +3

    गाय माता को बचाओ देश बचाओ हिन्दुस्तान जिंदाबाद

  • @thinkgreat7674
    @thinkgreat7674 4 ปีที่แล้ว

    ఒక ఆడ కూతురును మానభంగం చేస్తుంటే ఆనందంగా వీడియో తీసి అదేదో గొప్పపని చేసినట్టు భుజాలు చరుచుచుకొనే ఈ దుర్మార్గపు సమాజంనుండి ఇంతకన్నా ఏం ఆశించగలం. రెండు మూగ జీవాలు కొట్టుకు పోతుంటే చూస్తూ వీడియో తీసిన వాడూ ఒక మనిషేనా.......?!

  • @yamunagk9926
    @yamunagk9926 4 ปีที่แล้ว +4

    😭😭 papam mugajivulu avi emi papalu chesayi, papalu chesindedhi manushulu

  • @pendyalabavana6626
    @pendyalabavana6626 3 ปีที่แล้ว

    Video api fast vallani kapadandi enka alane video thesthunara kanisam manavathvam chupettandi 🙏

  • @rajudunaboina9080
    @rajudunaboina9080 4 ปีที่แล้ว +3

    మూర్ఖుల కళ్ళు మూసి పోయాడు

  • @abhiramsuparo7995
    @abhiramsuparo7995 3 ปีที่แล้ว +2

    చాల బావుంది I'm happy

  • @aliciaali6023
    @aliciaali6023 4 ปีที่แล้ว +3

    Jehova el creador está con su furia el amor del hombre donde esta no se Ve🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣🇦🇷

  • @gmadhu9778
    @gmadhu9778 3 ปีที่แล้ว +1

    Oh know

  • @kranthikuslu1776
    @kranthikuslu1776 3 ปีที่แล้ว +16

    Praise God the bullocks have came out of the water they are saved ❤️❤️❤️❤️

  • @srikanthsrikanth4905
    @srikanthsrikanth4905 2 ปีที่แล้ว

    అన్నా ఇంకో ఎద్దు మునిగింది. కదా అది బయటకి వచినాద అన్న ప్లీజ్ చెప్పండి తెలిస్తే ,,,😢😢

  • @SalmanKhan-fv5ec
    @SalmanKhan-fv5ec 4 ปีที่แล้ว +15

    Arey pashuvulanu enduku himsistunnav west GA nuvv sava

  • @shaikhaliya6007
    @shaikhaliya6007 4 ปีที่แล้ว +1

    Good job 👌👍 aap log ne help ki

  • @devendrareddy1473
    @devendrareddy1473 4 ปีที่แล้ว +4

    Akkada road untundo undado telidu, antha negligence entra 🤦🤦

  • @mulovers81
    @mulovers81 2 ปีที่แล้ว

    God bless you

  • @rajusotala9525
    @rajusotala9525 4 ปีที่แล้ว +3

    Why these persons have dared to cross the road in water overflow in a cart...

  • @asampellisatish5223
    @asampellisatish5223 3 ปีที่แล้ว +2

    Appap

  • @RaviKumar-td1oj
    @RaviKumar-td1oj 4 ปีที่แล้ว +6

    Looks like only one bull came out from water.😭

  • @pareshnayak2803
    @pareshnayak2803 3 ปีที่แล้ว

    Jay Jagannath

  • @umeshchandrah7
    @umeshchandrah7 3 ปีที่แล้ว +3

    Orey video tisina vedava conclusion em aindi are they safe ..???

  • @lathaaththu92
    @lathaaththu92 2 ปีที่แล้ว +2

    Pls don't hurt animals 🙏🏽🙏🏽🙏🏽

  • @dandaboinasrinivas1708
    @dandaboinasrinivas1708 2 ปีที่แล้ว +5

    Em manushulra meru thu kanisam video tesevallaina eddhulaki help cheste bagundu

  • @sureshpesara2165
    @sureshpesara2165 4 ปีที่แล้ว

    Camera man nuvvu super

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +4

    Varada neeti Lo kottuku pothunna
    Edla Bandi.

  • @babumia3978
    @babumia3978 3 ปีที่แล้ว

    Verry good

  • @rahul123boy
    @rahul123boy 4 ปีที่แล้ว +5

    Damak leni saaaley gaalu..

  • @tdparmy9679
    @tdparmy9679 4 ปีที่แล้ว

    పోయాం మోసం...😂😂😂😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😆😂😆😂😂😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😂😆😂😆😂😆😂😆😂😆😂😆😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😆😂😂😆😆😂😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😂😆😆😂😆😂😂😆😂😆😆😂😂😆😂😆😂😆😂😆😂😆😆😂😂😆😆😂

  • @priyanagendra7793
    @priyanagendra7793 4 ปีที่แล้ว +4

    Em manshuluuraaa chi

  • @ASKUMAR-lu9sv
    @ASKUMAR-lu9sv หลายเดือนก่อน

    కడుపుకి అన్నం తినేవాళ్ళు చేయరు ఈ పనులు... మనుషులు కాదు, మానవ మృగాలు మీరు.

  • @itsmesunny955
    @itsmesunny955 4 ปีที่แล้ว +4

    🐂 😭

  • @rajagirianuradha7163
    @rajagirianuradha7163 2 ปีที่แล้ว +1

    Hammyya awolo safe 🙏🙏🙏🙏🙏

  • @balubalaji4980
    @balubalaji4980 4 ปีที่แล้ว +6

    R u mad akkada antha ghoranga velthunte pikaniki thisthunnava video manishivey na asalu edhi telecost cheyyaniki buddhi undali

    • @SK_Politics
      @SK_Politics 4 ปีที่แล้ว

      Vaadu am cheyalo cheppu mari. Vaadini kuda andhulo dhooki praanalu pogottu kovala. Vaallaku bhuddhi undali mundhu velladaniki

  • @nanibabuchepoori3506
    @nanibabuchepoori3506 3 ปีที่แล้ว +1

    తెలిసి కూడా వెళితే అంతే మీతో పాటు ముగా జంతువులని సంపేసరు యడవలరా

  • @alejandrolobos9412
    @alejandrolobos9412 3 ปีที่แล้ว +3

    😂😂👍🤣🤣

  • @gajanandsharma4155
    @gajanandsharma4155 4 ปีที่แล้ว

    🙏🙏 God help all peoples

  • @unworthyservantofgodjesusc8776
    @unworthyservantofgodjesusc8776 4 ปีที่แล้ว +3

    Open your hearts to the one true living God JESUS CHRIST YOU WILL HAVE EVERLASTING LIFE.
    God Jesus Christ is Coming back soon. Accept him dear friends and get saved.
    Romans 10:13
    For “Everyone who calls on the name of the LORD will be saved.”
    John 14:14
    YESHUA:- You may ask me for anything in my name, and I will do it.

    • @Sai-yo9zn
      @Sai-yo9zn 4 ปีที่แล้ว +3

      evanni me channels lo chepukondi saar eda endhuku

    • @rampailla5331
      @rampailla5331 4 ปีที่แล้ว +4

      Om namah shivaya

    • @reddy3254
      @reddy3254 4 ปีที่แล้ว +1

      Ee Christian mundalaku vunnantha matha(MADHa) picchi, inkevariki vundadhu..

    • @SilentKiller-ip2vl
      @SilentKiller-ip2vl 4 ปีที่แล้ว

      Yera ikadiki kuda vachesara , aduku denge yadavlarra siggu ledhu ra meku chi me bathukulu

    • @SilentKiller-ip2vl
      @SilentKiller-ip2vl 4 ปีที่แล้ว +1

      Na chinapati nunchi chepthunaru every December ki , yesu nedu vachenu ani , aa erri puku gadu okkasari kuda raledhu radu , meru gorelu kadha , Leni vadini patukuni veladuthunaru

  • @m.veereshswamymvs8090
    @m.veereshswamymvs8090 4 ปีที่แล้ว +1

    Video Karnataka Raichur district gunjahalli Gramam lo Jari Guindy

  • @naveenulkundhakar9438
    @naveenulkundhakar9438 4 ปีที่แล้ว +1

    Manaku sahayam cheyadam kante vedio lu tiyyadanike akkuva intrest vuntadi...

  • @dhanalakshmi6553
    @dhanalakshmi6553 4 ปีที่แล้ว

    Ammayyya yedlu brathikay chalu....

    • @SP-dp9tp
      @SP-dp9tp 4 ปีที่แล้ว

      second Oxen bayatiki raleduga video lo😧

  • @Sunil-of2uv
    @Sunil-of2uv หลายเดือนก่อน

    Video tisindhe manam❤❤

  • @guntikankaiah6114
    @guntikankaiah6114 3 ปีที่แล้ว

    Super

  • @AnjireddyTG
    @AnjireddyTG 4 ปีที่แล้ว +1

    Prabuthwam ela unte evariana chavalsinde konchem bridge kadithe ee apayalu jaruguthaya

  • @rajascherry8732
    @rajascherry8732 3 ปีที่แล้ว

    ఎక్కడ జరిగింది ఈ ఇన్సిడెంట్

  • @gvinaykumar6542
    @gvinaykumar6542 4 ปีที่แล้ว +1

    Washed away naaa
    Ekada bey🤣🤣🤣

  • @kallepellivenkatesh7259
    @kallepellivenkatesh7259 3 ปีที่แล้ว +1

    Good warking

  • @swathidabbagatla2687
    @swathidabbagatla2687 2 ปีที่แล้ว

    కల్లు కనిపించటం లేదా లేక పొగరు తో వెళుతున్నారాఎద్దులనుఎందుకు బలి చేసారు

  • @govardhanreddybhuma9165
    @govardhanreddybhuma9165 3 ปีที่แล้ว

    వెలుగోడు మండలం మోత్కూరు ఆ అండి