@ffreedomapptelugu brother nominnie kuda chani pothe aa amount yela theskuvali please reply me , maa naanamma 2021 lo chanioindhi nominee maa mother name pettindhi ippudu same kuda chanipoindhi maa nanamma account lo money undhi ippudu aa money memu yela theskovacchu
ITR file chesthe ration card paristhithi enti. If affect avudho ante kanuka pelli kakunda or chanipokunda ration card lonchi delete ayipovadak ela. Please make a video on it. ITR file chesthe ration card effect ayithe ammavodi agipotundhi kadha inka chala problems vunnay. Nenu family card lo vunnanu bayataki ela ravali pelli or chavu kakunda edhina option vundha koushik bro. Do an analysis on this. Dheni Valle evaru ITR returns file cheyyadamle. Cheyyakapothe nastalu cheppav bro kani chesthe vache labalu kuda cheppali. Extend this ITR topic more and more and proof vundali annaru eh rakamina proofs. CA ni kalavala. Ela returns calculate cheyyali. Ela tax thaginchukovali. Do a series on this. Much information needed. Meru ichindhi chaladhu inka chala info kavali. Na comment like cheyyandi for highlighting this message to Koushik.
అన్న మీరు చాలా బాగా చెప్పారు. ఇవ్వన్నీ సామాన్యులకేనా, రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద లకు వర్తిచావా? వర్తిస్తాయి కానీ వీళ్ళకి సామాన్యుడే కదా ఏమి చేయరేరు అన్ని మూసుకుని కడతారు లే అన్నే కదా వాళ్ళ ధర్యం. ప్రజలలో మార్పు రానంత వరకు ఈ రాజకీయ నాయకులు ఇలానే చేస్తూ ఉంటారు. మీరు ఇంత మంచిగా చెప్పినందుకు థాంక్స్ అన్న ❤
Sir. Wherever it is beyond PAN card no one can track. For instance, from Garbage collection boy to Registrar officer they are paid with money in cash from the needy. Where the needy (public) stops using cash, everything can be tracked and can be helpful to give back to society. For one's selfish needs they use only cash transactions and it goes beyond the tracking
@@ffreedomapptelugu brother nominnie kuda chani pothe aa amount yela theskuvali please reply me , maa naanamma 2021 lo chanioindhi nominee maa mother name pettindhi ippudu same kuda chanipoindhi maa nanamma account lo money undhi ippudu aa money memu yela theskovacchu
అన్న మీరు చాలా బాగా చెప్పారు చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదములు. ఒక చిన్న డౌట్ UPI ద్వారా వచ్చిన క్యాష్ మళ్ళీ UPI ద్వారానే వేరే వాళ్ళ కి పంపిస్తే ఏమైనా ఇబ్బంది వుంటుందా తెలియచేయగలరు.
ఏడ్చినట్టు ఉంది.. ఇలా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అమౌంట్ ఆదాయం అనుకుంటే road side బండి మిద అమ్మే వాళ్లకు జాబ్ చేసే వాళ్ళ కన్న ఎక్కువ వస్తది income ....online UPI avvochhu or cash అవ్వొచ్చు...UPI మాత్రమే income anukunte ఎలా 🙄🙋
Kowshik గారు చాలా బాగా చెప్పారు మీరు మంచి ఇన్షూరెన్స్ స్కీమ్ గురించి వివరించగలరు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ని నాపేరు మీద ఇన్షూరెన్స్ ఒక్కటి కూడా లేదు ఏ ఇన్షూరెన్స్ అయితే బెస్ట్ అంటారు నాకు ఇంకా 17 సంవస్తారాలు సర్విస్ మాత్రమే వున్నది
ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఫోన్ పే గూగుల్ పే, లో మని వాళ్లకి వేస్తుంటే, వాళ్ళు మనకి లిక్విడ్ మని కొంచెం కమిషన్ తీసుకొని ఇస్తారు, అలాంటి వాళ్ళకి a problem ఉంటుంది
చాలా బాగా అర్థమైనట్టు చెబుతున్నారు... నాకు కరెంటు ఎకౌంటు ఉంది నాకు నెలకు రెండు లక్షలు వస్తాయి.. వెళ్తాయి.. నా వ్యాపారంలో మిగిలేది తక్కువ నాకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా...
Kousik గారు నాకూ తెలియకుండా నా ఆధార్ ఎలా ఉందో అలానే ఒక pan card (duplicate ) card తయారు చేయడం వల్ల నా salary కి ముందుగా నేను ఇచ్చినా pan card ఆధార్ లింకు కాలేదు డూప్లికేట్ cord కు లింకు అయింది తరువాత నాకూ 5000 టాక్స్ salery లో recover చేశారు నాకూ 54000 వస్తుంది Home Lone ద్వారా 21000 +1800 propertie ఇన్సూరెన్స్ salery లో బ్యాంక్ రికవరీ పోను మిగిలి మొత్తం వస్తుంది ఆ మొత్తం లో పిల్లలు ఫీజు extra used so give me right suggestions thank you watch your valuable experience every నోటిఫికేషన్ received i on of the subscribers thank you
AP govt. లిక్కర్ ఓన్లీ క్యాష్ ట్రాన్సక్షన్స్ లో చేస్తుంది IT dept. ఎందుకు కలుగచేసుకోవడం అలా చేస్తే బ్లాక్ మనీ క్రియేట్ అవ్వదా..? రూల్స్ సామాన్య ప్రజలకేనా.దీనికి సంబంధించి ఒక వీడియో చెయ్యండి.
anna thaks, chala doubts undevi konni clear ayyayi, inka konni unnayi. for example oka persion ki 50k salary vastundi anukundam, aa pesrion 30k valla friend ki icahadu, malli aa friend money return chesadu, malli vere friend ki ichadu, ela multile times cheste. aa transations anni counts chesara? ante aa month lo average ga 1.5lac chesadu anukundam.
Simple by End of March how much money u with draw .how much money u did online transaction they will check... draw should not be more than 20 laks.. online transaction not more than 10 laks..
@@bhaksararaju1319 Kotha content emo ani last varaku chuste apudu telisindi na time waste chesa ani and as we are regular followers and subscribers we would like to see new/original content PLEASE!
Bro మీరు చెప్పింది బాగానే ఉంది...కానీ...జాబ్ లేకుండా...కేవలం వర్క్ మీద బేస్ అయ్యి క్రెడిట్ కార్డ్ transactions చేస్తుంటే....కూలి పని అనుకోండి...డైలీ ఒక 1500 వస్తుంది...అనుకోండి...మరి ఇప్పుడు ఎలా...దయచేసి చెప్పండి.....
ప్రతి వీడియోలో మీ వివరణ చాలా బాగుంటుంది థాంక్యూ... 🙏🏻 మేము ప్రతినెలా చిట్టి కట్టాం... అవి ఒకసారి అకౌంట్ pay చేసారు అండ్ ప్రెండ్స్ ఆన్లైన్ ద్వారా పంపినవి. 5 ఇయర్స్ అక్కడ అక్కడ ఇంచ్చుకున్న అమౌంట్ ఒకే మంత్ లో అకౌంట్ లోకి వచ్చాక అవసరాల రీత్యా డ్రా చేసాము atm ద్వారా దాదాపు గా 7 lak వరకు. ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా? డానికి మేము ఎం చేయాలి మీ రిప్లై కోసం వెయిటింగ్
అసలు itr ఫైల్ చెయ్యని వారి సంగతేంటి కౌశిక్ బ్రదర్,రిటర్న్స్ ఫైల్ చేసే వారికి మాత్రమే ఇన్ని చిక్కులు,అసలు ఫైల్ చెయ్యకుండా upi transactions limits దాటితే ఎలా ఉంటుంది బ్రో
కరెంట్ ఎకౌంట్ లో లిమిట్ లేదు కదా? బడా పారిశ్రామికవేత్తలు కొన్ని వేల కోట్లు కరెంట్ ఎకౌంట్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తారు. మీరు రూ.50 లక్షలు మాత్రమే అన్నారు. ఎలా? క్లారిఫికేషన్ ఇవ్వండి
Bava adigadu....Bamaridhi adigadu ani isthe inka anthe😂 Note:- Avoid unnecessary card & online transactions, Credit card usage should less than 25% net income, don't try to credit 99,000+ at a time. Poor ga undatam entha problem o...High valued amounts maintain cheyatam kuda anthe risk Be safe....Be happy 🎉
1% TDS and GST Ela return file cheyyochchu , normal people's like crypto and CashBack App's dhi video cheyyandi . Idhi andhariki use Avvuthundhi, manam pay chesinavi manaki Ela refund techchukovalo , this also major point to normal people
మీరు చెప్పింది నిజమే నేను క్రెడిట్ కార్డు ద్వారా 11 lackhs వాడను నాకు msage వచ్చింది నేను ఇప్పటివరకు itr చేయలేదు Notice వచ్చాక 360000 salary vastustundi ani reply చేశా కానీ క్రియేట్ కార్డ్ గురించి ఏమి clarification ఇవ్వలేదు.just salary 3.6 ani reply ఇచ్చను కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన తరువాత నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి సర్ Please reply
Reply ఇవ్వు అన్నా......నేను చిన్న క్వరే లో పని చేస్తున్నాను, మా ఓనర్ నీఅకౌంట్ లో 3 లక్షలు వేసాను వర్కర్స్ కి జీతాలు ఇచ్చే అని చెప్పాడు. నేను అందరి అకౌంట్స్ లో వెయ్యడానికి అవ్వదు కాబట్టి, ఎవరన్నా ముగ్గురి అకౌంట్స్ లో 3 లక్షలు వేసి, వాళ్ళని వర్కర్స్ కి వెయ్యమని చెప్పాను...ఇలా చెయ్యడం కరెక్టే అంటారా ?...నాకు ఏమన్నా income tax ప్రాబ్లమ్స్ వస్తాయా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్తారా అన్న ప్లీజ్.
కౌశిక్. అన్నా. నేను ఒక collection ఏజెంట్ గా చేస్తా. Costamer. నా accoc లో amount వేస్తారు. నేను ఆఫీస్ కి send chestha. Roju. కనీసం. ఒక 20000 వరకు ఉంటుంది. ఇలా. ఇలా చెయ్యటం వలన ఏదైనా ebbandi ఉంటుందా తెలియజేయగలరు. నా జీతం 18000 మాత్రమే నెలకు
హాయ్ అన్న 10 లాక్స్ కంటే ఎక్కువ అకౌంట్ లో ఉంటే ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ టాక్స్ కి వెళ్తుంది అన్నారు కదా మనం తీసుకునే లోన్స్ అవి కూడా వర్తిస్తాయా అంటే గోల్డ్ లోన్స్ కట్టడం రెన్యువల్ చేయడం లాంటి ఉంటాయి కదా అవి కూడా ఈ 10 లాక్స్ లోకి వర్తిస్తాయా
Download ffreedom app:- ffdm.app/dbyQ
@ffreedomapptelugu brother nominnie kuda chani pothe aa amount yela theskuvali please reply me , maa naanamma 2021 lo chanioindhi nominee maa mother name pettindhi ippudu same kuda chanipoindhi maa nanamma account lo money undhi ippudu aa money memu yela theskovacchu
డబ్బు సంపాదిస్తే నేమో టాక్స్లు వేస్తారు డబ్బు సంపాదన లేకుంటే మాత్రం ఎవరు హెల్ప్ చేయరు
ITR file chesthe ration card paristhithi enti. If affect avudho ante kanuka pelli kakunda or chanipokunda ration card lonchi delete ayipovadak ela. Please make a video on it. ITR file chesthe ration card effect ayithe ammavodi agipotundhi kadha inka chala problems vunnay. Nenu family card lo vunnanu bayataki ela ravali pelli or chavu kakunda edhina option vundha koushik bro. Do an analysis on this. Dheni Valle evaru ITR returns file cheyyadamle. Cheyyakapothe nastalu cheppav bro kani chesthe vache labalu kuda cheppali. Extend this ITR topic more and more and proof vundali annaru eh rakamina proofs. CA ni kalavala. Ela returns calculate cheyyali. Ela tax thaginchukovali.
Do a series on this. Much information needed. Meru ichindhi chaladhu inka chala info kavali.
Na comment like cheyyandi for highlighting this message to Koushik.
Tq sir..Common people ki inni rules.. Mari politicians elaaa chestharo kuda video cheyandi sir
S
క్రిడిట్ కార్డు గూర్చి , సాలరీ గూర్చి చాల మంచి విషయాలు తెలియజేశారు .. ధాంక్యు కౌశిక్ గారు 🤝🤝🤝🤝🤝
అన్న మీరు చాలా బాగా చెప్పారు. ఇవ్వన్నీ సామాన్యులకేనా, రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద లకు వర్తిచావా? వర్తిస్తాయి కానీ వీళ్ళకి సామాన్యుడే కదా ఏమి చేయరేరు అన్ని మూసుకుని కడతారు లే అన్నే కదా వాళ్ళ ధర్యం. ప్రజలలో మార్పు రానంత వరకు ఈ రాజకీయ నాయకులు ఇలానే చేస్తూ ఉంటారు. మీరు ఇంత మంచిగా చెప్పినందుకు థాంక్స్ అన్న ❤
❤
Sir. Wherever it is beyond PAN card no one can track. For instance, from Garbage collection boy to Registrar officer they are paid with money in cash from the needy. Where the needy (public) stops using cash, everything can be tracked and can be helpful to give back to society.
For one's selfish needs they use only cash transactions and it goes beyond the tracking
@ffreedomapptelugu
Anna em job lekunda monthly upi transactions entha cheyyochu...day lo entha amount recive Or send cheyyochu chp anna @@ffreedomapptelugu
@@ffreedomapptelugu brother nominnie kuda chani pothe aa amount yela theskuvali please reply me , maa naanamma 2021 lo chanioindhi nominee maa mother name pettindhi ippudu same kuda chanipoindhi maa nanamma account lo money undhi ippudu aa money memu yela theskovacchu
మీ స్పీచ్ చాలా బాగుంటుంది మిమ్మల్ని చాలా ఫాలో హౌ టు జాగ్రత్తలు పడుతున్నాను థాంక్స్
మహానటి సావిత్రి గారికి కుడా వీళ్ళు వదలలేదు bro.. Oftral మనం ఎంత. నువ్వు చెప్పింది 100%true 🙏
మీరు income tax గురించి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు
ఈ రూల్స్ సామాన్య ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి.
చాలా బాగా చెప్పారు sir
అన్న మీరు చాలా బాగా చెప్పారు చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదములు.
ఒక చిన్న డౌట్
UPI ద్వారా వచ్చిన క్యాష్ మళ్ళీ UPI ద్వారానే వేరే వాళ్ళ కి పంపిస్తే ఏమైనా ఇబ్బంది వుంటుందా తెలియచేయగలరు.
Answer echara sir
ఇది ఖచ్చితంగా తెలియలి
Yes e visayam kuda teliyali
మీరు బాగా వివరిస్తారు
మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి
ప్రశ్న::
ఎంత ఆదాయం ఉన్నవాళ్లు ఇన్కమ్ టాక్స్ కట్టవలసి ఉంటుంది?
మీరు income tax గురించి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు, ఈ సమాచారం అందరికీ చాలా ఉపయోగపడుతుంది,
ఇది మధ్య తరగతి వాళ్లకు మాత్రమే అన్నట్లుగా ఉంది
ఏడ్చినట్టు ఉంది.. ఇలా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అమౌంట్ ఆదాయం అనుకుంటే road side బండి మిద అమ్మే వాళ్లకు జాబ్ చేసే వాళ్ళ కన్న ఎక్కువ వస్తది income ....online UPI avvochhu or cash అవ్వొచ్చు...UPI మాత్రమే income anukunte ఎలా 🙄🙋
Sss bro nijamea
Exactly Brother.Same opinion
Kowshik గారు చాలా బాగా చెప్పారు మీరు మంచి ఇన్షూరెన్స్ స్కీమ్ గురించి వివరించగలరు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ని నాపేరు మీద ఇన్షూరెన్స్ ఒక్కటి కూడా లేదు ఏ ఇన్షూరెన్స్ అయితే బెస్ట్ అంటారు నాకు ఇంకా 17 సంవస్తారాలు సర్విస్ మాత్రమే వున్నది
inta
వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలు కౌశిక్ గారు
ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఫోన్ పే గూగుల్ పే, లో మని వాళ్లకి వేస్తుంటే, వాళ్ళు మనకి లిక్విడ్ మని కొంచెం కమిషన్ తీసుకొని ఇస్తారు, అలాంటి వాళ్ళకి a problem ఉంటుంది
Kowshik Bro
Mee knowledge ki హ్యాట్సాఫ్...
Good information
Income tax ఆఫీసర్స్ వస్తే మా ఇంట్లో కాళీ బిందెలు లంకే బిందెలు మాత్రం దొరుకుతాయి.......😂
హాయ్ అన్న మీరు అందరికి అర్థం అయేలా చాలా బాగా వివరెస్తున్నారు థాంక్స్ కౌశిక్ అన్న
మరి విదేశాల్లో పని చేస్తూ స్వదేశానికి డబ్బు పంపే వాళ్ల కి ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయి...? చాలామంది గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్లు ఎలా IT కట్టగలరు..?
Nanu cradit card vaduthunna..sir good information...
Thank you so much...
చాలా బాగా అర్థమైనట్టు చెబుతున్నారు... నాకు కరెంటు ఎకౌంటు ఉంది నాకు నెలకు రెండు లక్షలు వస్తాయి.. వెళ్తాయి.. నా వ్యాపారంలో మిగిలేది తక్కువ నాకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా...
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు థాంక్యూ
Kousik గారు నాకూ తెలియకుండా నా ఆధార్ ఎలా ఉందో అలానే ఒక pan card (duplicate ) card తయారు చేయడం వల్ల నా salary కి ముందుగా నేను ఇచ్చినా pan card ఆధార్ లింకు కాలేదు డూప్లికేట్ cord కు లింకు అయింది తరువాత నాకూ 5000 టాక్స్ salery లో recover చేశారు నాకూ 54000 వస్తుంది Home Lone ద్వారా 21000 +1800 propertie ఇన్సూరెన్స్ salery లో బ్యాంక్ రికవరీ పోను మిగిలి మొత్తం వస్తుంది ఆ మొత్తం లో పిల్లలు ఫీజు extra used so give me right suggestions thank you watch your valuable experience every నోటిఫికేషన్ received i on of the subscribers thank you
నాకు అర్ధం అయ్యేలా చెప్పరు మీకు 🌹👏
AP govt. లిక్కర్ ఓన్లీ క్యాష్ ట్రాన్సక్షన్స్ లో చేస్తుంది IT dept. ఎందుకు కలుగచేసుకోవడం అలా చేస్తే బ్లాక్ మనీ క్రియేట్ అవ్వదా..? రూల్స్ సామాన్య ప్రజలకేనా.దీనికి సంబంధించి ఒక వీడియో చెయ్యండి.
anna thaks, chala doubts undevi konni clear ayyayi, inka konni unnayi. for example oka persion ki 50k salary vastundi anukundam, aa pesrion 30k valla friend ki icahadu, malli aa friend money return chesadu, malli vere friend ki ichadu, ela multile times cheste. aa transations anni counts chesara? ante aa month lo average ga 1.5lac chesadu anukundam.
Hi, even I have same doubt can any one please clarify 😊
Simple by End of March how much money u with draw .how much money u did online transaction they will check... draw should not be more than 20 laks.. online transaction not more than 10 laks..
Thank you anna e video kosam youtube motham vethukuthuna nee valana na douts ani clear TQ valuable information share chesinanduku
బాగుంది మీరు చెప్పేవిధానం
I appreciate your keen interest to explain the unspoken and unread fin.details to public..God bless you.I wish will prosper in life Kaushik.
Along 90% Similar video last week vere channel vallu pettaru... Ivala meeru pettaru 👌🙏
nenu adhe annukunna. Same content
@@bhaksararaju1319 Kotha content emo ani last varaku chuste apudu telisindi na time waste chesa ani and as we are regular followers and subscribers we would like to see new/original content PLEASE!
@@vamsiguduguntla ae channel lo
@@PradeepKumar-tq4ev Day trader telugu
సూపర్ సార్ మాలాంటి చిన్న సన్నకారు రైతులకు బాగా చెప్పారు
తక్కువ జీతాలు తీసుకునే వారికి క్లియర్ కట్ గా ఇన్కమ్ టాక్స్ నోటీస్ గురించి క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు కౌశిక్ గారు 🤝.
chela thanks andi.. manalantivalakosame nen kastapadedhi.. thanks alot🤝
Good explanation andi
చాలా బాగా చెప్పారన్న 🤝
Bro మీరు చెప్పింది బాగానే ఉంది...కానీ...జాబ్ లేకుండా...కేవలం వర్క్ మీద బేస్ అయ్యి క్రెడిట్ కార్డ్ transactions చేస్తుంటే....కూలి పని అనుకోండి...డైలీ ఒక 1500 వస్తుంది...అనుకోండి...మరి ఇప్పుడు ఎలా...దయచేసి చెప్పండి.....
Mestri work chesi
layber charge, metrial cost, metrial lodging unloading auto charge 1,50,000/- monthly transaction jarigi..
Monthly 50,000/- amount balance account lo unte tax kattadam ఉంటుందా కౌషిక్
ప్రతి వీడియోలో మీ వివరణ చాలా బాగుంటుంది థాంక్యూ... 🙏🏻
మేము ప్రతినెలా చిట్టి కట్టాం... అవి ఒకసారి అకౌంట్ pay చేసారు అండ్ ప్రెండ్స్ ఆన్లైన్ ద్వారా పంపినవి. 5 ఇయర్స్ అక్కడ అక్కడ ఇంచ్చుకున్న అమౌంట్ ఒకే మంత్ లో అకౌంట్ లోకి వచ్చాక అవసరాల రీత్యా డ్రా చేసాము atm ద్వారా దాదాపు గా 7 lak వరకు. ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా? డానికి మేము ఎం చేయాలి మీ రిప్లై కోసం వెయిటింగ్
Super Anna 😊❤ 19:48
అన్న సామాన్య ప్రజలను మొసం చెయ్యడానికి పెరల్స్ లాంటి కంపెని వచ్చింది,ఒకరు ఇద్దరిని జాయిన్ చెయ్యాలి దాని మీద ఒక వీడియో చెయ్యండి
Anna ITR Full Details Cheyyandhi Please
Koushik! Your every video is valuable keep continue and repeat within time period
అసలు itr ఫైల్ చెయ్యని వారి సంగతేంటి కౌశిక్ బ్రదర్,రిటర్న్స్ ఫైల్ చేసే వారికి మాత్రమే ఇన్ని చిక్కులు,అసలు ఫైల్ చెయ్యకుండా upi transactions limits దాటితే ఎలా ఉంటుంది బ్రో
Reply This Message
Reply this bro
Reply
కరెంట్ ఎకౌంట్ లో లిమిట్ లేదు కదా?
బడా పారిశ్రామికవేత్తలు కొన్ని వేల కోట్లు కరెంట్ ఎకౌంట్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తారు. మీరు రూ.50 లక్షలు మాత్రమే అన్నారు. ఎలా?
క్లారిఫికేషన్ ఇవ్వండి
ITR ఫైల్ చేయని వారు యంథా డబ్బు వాడుకోవచ్చు
Bava adigadu....Bamaridhi adigadu ani isthe inka anthe😂
Note:- Avoid unnecessary card & online transactions, Credit card usage should less than 25% net income, don't try to credit 99,000+ at a time.
Poor ga undatam entha problem o...High valued amounts maintain cheyatam kuda anthe risk
Be safe....Be happy 🎉
superrrrrrrrrrrrrrrr
Simple saral regime
One ITR - One Nation
No multiple sections
exemption income limit: 10lk
10-15lk: 2%
15-20lk: 4%
20-25lk: 6%
25-30lk: 8%
30-40lk: 10%
40-50lk: 12%
50-75lk: 15%
75lk-1cr: 20%
1cr & above: 25%
Market Capital gains (LTCG+STCG):
exemption gains: 3lk
3-5lk: 2%
5-10lk: 4%
10-20lk: 6%
20-35lk: 8%
35-50lk: 10%
50-75lk: 12%
75lk-1cr: 15%
1cr & above: 20%
Land & Gold capital gains (LTCG+STCG):
~20lk: 1%
~40lk: 2%
~60lk: 3%
~80lk: 4%
~1cr: 5%
1-5cr: 8%
5-10cr: 10%
10cr & above: 20%
Agriculture income tax:
Farmers/general people:
~5acres: 1%
~10acres: 2%
~15acres: 3%
~20acres: 4%
~25acres & above: 5%
for politicians & govt. officials: 10% tax on agriculture income.
Thank you sir ....for your information it's very valuable for using credit cards and UPI transactions
Sir,
Most valuable information and your doing great work for unknown persons just like me
Chaalaa thanks Kaushik gaaru...
Nenu chaalaa upi transactions and credit card transactions chesthunnaanu..... Chaalaa doubts undevi entha spend cheyyaali, entha transactions cheyyaali ani.... Ippudu clear ayyindhi....
Thanks sir.... Will correct now...❤
Thank you తమ్ముడు, కానీ ఇంకా చాలా డౌట్ లు ఉన్నాయి
Nar friend కిరణం shop ఉంది అతను నా card's use చేసుకొని నాకు మళ్లీ pay చేస్తున్నాడు. అన్ని charges pay చేస్తున్నాం.
Anna chala Baga chepparu anna. Nenu chesedi Zomato delivery partner gaa chestunna. Monthly income 30000+ vastundi. Naaku credit card kuda vundi. Naa friend okadu mobile pettinchukuni money pay cheyyaledu. Vadu ippudu no response. Aa amount ni nenu credit card lone withdraw chesi malli repay chestu vastunna. Ante credit card to credit card rotation chestunna. EMI pettaledu. Full amount ni pay chestunna. Naaku naa friends 60k-70k varaku teesukuni mosam chesaru. Ippudu em cheyyalo ardam kaka card to card rotation chestunna.😞
బ్యాంకు వాళ్ళు ఈంతా నేజయేతిగా ఉంటారా మరి విజయ్ మాల్యా లాంటి వాళ్ల సంగతి ఏంటి పేదోడేకే ఈ రూల్స్ సార్
క్రెడిట్ కార్డు వాళ్ళ ఏజెంట్ రూల్స్ మరియు వాళ్ళ అధికారాలు ఎలా ఉంటాయి?కట్టలేక పోతె మనం ఎంత టైం తీసుకోవచ్చు?
చాలా బాగా చెప్పారు
S b account. గురించీ చెప్పండీ
Very very useful video sir, thank you very much sir. అదేవిధంగా e-insurance గురుంచి వీడియో చేయగలరు
Super anna nuvvi prajalaki manchi chestunav nuvvu 100 years kshamam ga undali ❤❤❤
చాలా థాంక్స్ అన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు
సర్ బాగా చెప్పిండ్రు! వ్యవసాయం మీద వచ్చే ఆదాయం ను ఎట్లా చూపవచ్చునో చెప్పండి
అన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. పర్సనల్ లోన్స్ మీద కూడా income tax notice వచ్చే అవకాశం ఉందా
Kaushik....you are great. Giving a lot of useful information not only here in your each episode you putting a lot effort. Thanks a lot. Keep go on.❤
Excellent sirr....very informative video
Idi teleka memu credit cards vasthayani income lekapoina just income vundani cheppi apply chesi vadesthuntam
hahaha
మీరు చెప్పింది చాలా బాగా అర్ధం అయింది sir
1% TDS and GST Ela return file cheyyochchu , normal people's like crypto and CashBack App's dhi video cheyyandi . Idhi andhariki use Avvuthundhi, manam pay chesinavi manaki Ela refund techchukovalo , this also major point to normal people
చాలా గొప్పగా చెప్పారు, ధన్యవాదములు
మీరు చెప్పింది నిజమే నేను క్రెడిట్ కార్డు ద్వారా 11 lackhs వాడను
నాకు msage వచ్చింది
నేను ఇప్పటివరకు itr చేయలేదు
Notice వచ్చాక 360000 salary vastustundi ani reply చేశా
కానీ క్రియేట్ కార్డ్ గురించి ఏమి clarification ఇవ్వలేదు.just salary 3.6 ani reply ఇచ్చను
కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన తరువాత నాకు భయం వేస్తుంది.
ఇప్పుడు ఏమి చేయాలి సర్
Please reply
Super brother neuvu A subject Aina clear explain chestharu prathi okkariki ardram aye la good 😂
Reply ఇవ్వు అన్నా......నేను చిన్న క్వరే లో పని చేస్తున్నాను, మా ఓనర్ నీఅకౌంట్ లో 3 లక్షలు వేసాను వర్కర్స్ కి జీతాలు ఇచ్చే అని చెప్పాడు. నేను అందరి అకౌంట్స్ లో వెయ్యడానికి అవ్వదు కాబట్టి, ఎవరన్నా ముగ్గురి అకౌంట్స్ లో 3 లక్షలు వేసి, వాళ్ళని వర్కర్స్ కి వెయ్యమని చెప్పాను...ఇలా చెయ్యడం కరెక్టే అంటారా ?...నాకు ఏమన్నా income tax ప్రాబ్లమ్స్ వస్తాయా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్తారా అన్న ప్లీజ్.
Super bro fantestic❤
Super teaching & very powerful vedio kousik ji
కౌశిక్ బ్రో సూపర్ అన్న
కౌశిక్కు ఈ వీడియో చూసాక కచ్చితంగా మిమ్మల్ని అభినందించాలి....!!!!😂
చాలా ఉపయోగకరమైన విషయాలు
Thank you for detail information anna good explanation this information is useful for Coman peoples anna thank you
మంచి విషయం చెప్పారు ధన్యవాదములు
Thanks for Valuable Information... 1 Year lo entha transaction aithe Safe..Income proof lekunda.Cheppandi sir..
కౌశిక్. అన్నా. నేను ఒక collection ఏజెంట్ గా చేస్తా. Costamer. నా accoc లో amount వేస్తారు. నేను ఆఫీస్ కి send chestha. Roju. కనీసం. ఒక 20000 వరకు ఉంటుంది. ఇలా. ఇలా చెయ్యటం వలన ఏదైనా ebbandi ఉంటుందా తెలియజేయగలరు. నా జీతం 18000 మాత్రమే నెలకు
Anna love you so much anna ipati dhaka income tax kosam yevvaru intha clarity ga ivvaledhu
హాయ్ అన్న 10 లాక్స్ కంటే ఎక్కువ అకౌంట్ లో ఉంటే ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ టాక్స్ కి వెళ్తుంది అన్నారు కదా మనం తీసుకునే లోన్స్ అవి కూడా వర్తిస్తాయా అంటే గోల్డ్ లోన్స్ కట్టడం రెన్యువల్ చేయడం లాంటి ఉంటాయి కదా అవి కూడా ఈ 10 లాక్స్ లోకి వర్తిస్తాయా
Super Sir. You gave nice and very valuable information. Thank you very much 👍
Super So much value information giving Kaushik bro❤🎉🎉
Thnks koushik for your clear cut explanation...🙌
Hai అన్న ఆధార్ lo mistakes గురించి oka video cheyandii మిస్టేక్స్ ela clear chesukovalii అనే దాని గురించి
బాగా చెప్పారు కౌశిక్ మరిడిగారు
Xcellent bro, chala useful information isthunnaru, thank you brother
Nice information koushik అన్నయ్య.....👌🙏
Valuable information..
Thank you Bro
Kaushik - you are amazing! I love your explanation and your energy! Keep the great work!
Genuine Good information kowshik garu
Great clarification భయ్యా👍
యువర్ కామెంట్రీ సూపర్
చాలా బాగా వివరించారు. థాంక్స్ అన్నా
Thank you for sharing your valuable information about Banking and it is very useful to each and every one .
Thank you good explanation and valuable information
Good సలహా ఇచ్చారు 😊
ITR gurenchi chala baga cheparu sir thank you
సార్ మెకానికల్ కన్స్ట్రక్షన్ మేము పని చేస్తాం మాకు కరెక్ట్ గా జీతాలు ఇవ్వడం లేదు దాని గురించి ఒక వీడియో చేయండి సార్