Jaya Jaya Mahadeva Shambo Shankara Video Song | Kalahasti Mahatyam Songs | Maha Shivaratri Special

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 175

  • @subrahmanyampvrc4397
    @subrahmanyampvrc4397 2 ปีที่แล้ว +65

    జయ జయ మహాదేవ శంభో హరా శంకరా
    సత్య శివ సుందరా నిత్య గంగాధరా
    బ్రహ్మ విష్ణుల్‌ సురల్‌ తాపసుల్‌
    నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడన్ దయాసాగరా
    భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి
    పశు పక్షి సంతానముల్‌ కూల్చి
    భక్షించు పాపాత్ముడన్
    దివ్య జపహోమ తపమంత్ర కృషిలేని జ్ఞానాంధుడన్
    దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్
    విశ్వరూపా మహామేరుచాపా
    జగత్‌ సృష్టి సంరక్ష సంహార కార్య కలాపా
    మహిన్ పంచ భూతాత్మ వీవే కదా
    దేవ దేవా శివా!
    పృథ్వి జలవాయు రాకాశ తేజో విలాసా మహేశా ప్రభో!
    రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు
    కాశీ పురాధీశ విశ్వేశ్వరా (2)
    నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు
    శ్రీశైల మల్లేశ్వరా(2)
    కోటి నదులందు సుస్నానముల్‌ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసించు
    శ్రీరామలింగేశ్వరా (2)
    నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు దాక్షారమావాసభీమేశ్వరా
    భీమేశ్వరా
    దివ్య ఫలపుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస
    శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా
    శ్రీకాళహస్తీశ్వరా
    దేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమః

  • @hemanthsaikiran7037
    @hemanthsaikiran7037 3 ปีที่แล้ว +41

    ఈశ్వరుని కృతజ్ఞతలు
    ఘంటసాల గారిని ఇచ్చినందుకు ,ఆయన పాట పాటని వినే అదృష్టం కలిగినందుకు

  • @kalidassai5608
    @kalidassai5608 2 หลายเดือนก่อน

    కారణ జన్ములు ఘంటసాల మాస్టర్ 🙏🙏🙏

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +34

    ఈ పాట చాలా ఆలస్యంగా నాదృష్టికి వచ్చినది. అయితేనేం ఇప్పటికే కొన్ని వందల మార్లు విన్నాను. ఇంకనూ ఎన్ని మార్లు అయినా వినాలనిపించే ఆ ఉమా మహేశ్వరుడైన కైలాసగిరివాసుని పాట ఇది.
    *******************************
    సినిమా:- శ్రీ కాళహస్తి మహాత్యం
    పాట రచన: తోలేటి వెంకట రెడ్డిగారు
    సంగీతం:-R. సుదర్శనం. గోవర్ధనంగార్లు
    గానం:- అమర , మధుర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు మాస్టారు గారు
    ***********************************
    Il జయ జయ మహాదేవ శంభో హరా శంకరా
    సత్య శివసుందరా నిత్య గంగాధరా .. ఆ ఆ
    బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్
    నిన్ను వర్లించ లేరంట నేనెంతవాడన్
    దయా సాగరా. ఆ ఆ హా
    భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి
    పశుపక్షి సంతానముల్‌ కూల్చి భక్షించు
    పాపాత్ముడన్ ... ఉ ఊ ఊ
    దివ్య జప హోమ తప మంత్ర కృషిలేని
    జ్ఞానాంధుడన్
    దేవుడే లేడు లేడంచు ధూషించు దుష్టాత్ముడన్- దుష్టాత్ముడన్‌ ఉ ఊ
    విశ్వరూపా మహా మేరు జాపా
    జగత్ సృష్థి సంరక్ష సంహార కార్యకలాపా ..
    మహిన్ పంచ భూతాత్మా త్మ నీవే కదా
    దేవ దేవా శివా పృథ్వి జలవాయు రాకాశ తేజో విలాసా మహేశా .. ప్రభో .. ఓ ఓ
    1) రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు
    కాశీ పురాధీశ విశ్వేశ్వరా~, ll2ll
    2). నీలి మేఘాల కేళీవినోదాలలో తేలు
    శ్రీశైల మల్లేశ్వరా ~ ll2ll
    3) కోటి నదులందు సుస్నా ముల్‌ చేయు
    ఫలమిచ్చు క్షేత్రాన వసి యించు
    శ్రీ రామలింగేశ్వరా ~ ll2ll
    4)నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస
    భీమేశ్వరా భీమేశ్వరా
    5). దివ్య ఫల పుష్ప సందోహ బృందాగ్ని తానంద భూలోక కైలాస శైలాన వసియించు
    శ్రీకాళహస్తీశ్వరా, శ్రీ కాళహస్తీశ్వరా
    దేవ దేవా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    ఆ . ఆ ఆ .. ఆ ఆ .. ఆ .. ఆ . ఆ . ఆ .
    నమస్తే నమస్తే నమస్తే నమః ..!
    ************** సమాప్తం***********
    ** ఆ పార్వతీ పరమేశ్వర మాతా పితవర్యుల పాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి వందనాలతో**.
    A మల్లికార్జున / బెంగళూరు / 10-6-22. '
    ,( పై పాట లో పంచర్లింగాల(5 శివలింగాలను)గూర్చి ప్రస్తావించారు కవి గారు (మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా 12జ్యోతిర్లింగాలు)..
    1) కాశీ పుణ్యక్షేత్రం '2) శ్రీశైలం ,3) రామేశ్వర క్షేత్రం,4) ద్రాక్షారామం క్షేత్రం '5) శ్రీకాళహస్తి శివక్షేత్రం. 'ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏 .
    //////10-06-2022 ./BANGALORE////////

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 10 หลายเดือนก่อน +2

      ఘంటసాల మాస్టారు గారికి ఆయన పాడిన పాటలలో** ఆ ఆ ఆ** అనే రాగం చాలా వాటిలో వుంది. నా అభిప్రాయం ప్రకారం ఆ ఆ అని ఆయన తీసే రాగం బహుశా ఆయనకు అది పేటెంట్ యేమో అని పిస్తుంది. ఎంత మధురాతి మధురంగా ఆ ఆలాపనని అన్ని శృతుల లోను ఆ యన పాడగలరు. ఇది కేవలం ఆ మహా గాయకునికే సాధ్యం అనుకొంటాను . దీనికి 2 ఉదావరణలు
      1) లవకుశ లోని** సందేహించకుమమ్మా - పాట
      2) సతీ అనసూయ సినిమా లోని** జయ జయ దేవ హరే**_ పాట
      _08-10_23/// బెంగళూరు.

    • @subrahmanyammathukumalli8932
      @subrahmanyammathukumalli8932 5 หลายเดือนก่อน

      మహా అద్భుతంగా లిరిక్స్ తెలుగు అందించారు.ధన్యవాదములు🌹🌷🙏🌷

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 5 หลายเดือนก่อน

      @@subrahmanyammathukumalli8932 🙏🙏🙏

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 6 วันที่ผ่านมา

    🙏జయ జయ శంకర హర హర శంకర, ఓం నమఃశివాయ!💐

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 ปีที่แล้ว +92

    ఈ పాట వినడం పూర్వ జన్మ సుకృతం.. నా జన్మ నీచరణారవిందములకు అంకితం దేవా ... హారా ...మహేశా .

  • @nomulasatishsatish8099
    @nomulasatishsatish8099 6 ปีที่แล้ว +33

    ఓం హర హర మహాదేవ కైలాసవాసా శంభో శంకర హర హర మహాదేవ మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా

  • @sriramkudarla75
    @sriramkudarla75 5 วันที่ผ่านมา +1

    Arjun (Warrior, at Good)
    Krishna (The Wise Son)

  • @MentaSubramanyam
    @MentaSubramanyam ปีที่แล้ว +7

    ఈపాటప్రతిరోజురాత్రినిద్రపోయేముం వింటాము ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఓం నమః శివాయ 🌱🙏 శివాయ నమః 🌺🌹🙏🙏

  • @viswanadhamsiram8364
    @viswanadhamsiram8364 ปีที่แล้ว +10

    శంకరుని నామ స్మరణలో అంకితమైపోతాము... ఈ పాట వింటే..🙏🙏🙏

  • @kolachala.venugopal
    @kolachala.venugopal 3 ปีที่แล้ว +14

    తెలుగు శ్రోతలు ఘంటసాల గానం అనే అమృతాన్ని గ్రోలినారు.

  • @sureshkumargopi6272
    @sureshkumargopi6272 3 ปีที่แล้ว +15

    Great actor....kannada kantirava Raj Kumar sir🙏🙏🙏🙏🙏💐💐💐

  • @sunand7914
    @sunand7914 ปีที่แล้ว +3

    శ్రవణానందకరం శ్రీ కాళహస్తీశ్వరుని స్మరణం
    ఓం శ్రీ కాళహస్తీశ్వరా నమో నమః 🙏🌺🙏🌺🙏🌺

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 ปีที่แล้ว +2

    ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు అందుకే ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయీన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం శివోహం ఇది చాలా మంచి ది

  • @vamseekrishna7721
    @vamseekrishna7721 2 ปีที่แล้ว +8

    Ghantasala sir divine vocals,unparallel.God of singing.

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 ปีที่แล้ว +7

    Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala thank you for uploading a wonderful song.... 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 3 หลายเดือนก่อน

    Om namah shivaya 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnachary3032
    @krishnachary3032 ปีที่แล้ว +3

    ఈ పాట నీ నేను జియో కాలర్ ట్యూన్ గా పెట్టాను, కాని 90 రోజుల తర్వాత డీయాక్టివేట్ అయింది ..మళ్లీ కావాలి అంటే పాట దొరకడం లేదు జియో ట్యూన్ ఆప్ లో😢

  • @user-dd4ic9st5x
    @user-dd4ic9st5x หลายเดือนก่อน

    Om namashivaya.hara Hara Mahadeva shambo sankara.

  • @eswarreddyeswarreddy4427
    @eswarreddyeswarreddy4427 ปีที่แล้ว +5

    Great singing by ghantasala Garu and great expression by the great Raj Kumar garu

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 หลายเดือนก่อน +1

    Om Namasivaya...🙏

  • @umamahesh5093
    @umamahesh5093 5 ปีที่แล้ว +19

    ఓం నమః శివాయ

  • @Srinivaskokku
    @Srinivaskokku 5 หลายเดือนก่อน +1

    ఓం నమశ్శివాయ గంగా తరంగాలు శ్రీశైల క్షేత్రం రామేశ్వరం ద్రాక్షారామం శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో ఒక సంవత్సర కాలంలో శివయ్య గంగా తీరం నుండి రామేశ్వరం వరకు ఈ శ్లోకాన్ని ఆలపించే ఉత్కృష్ట అవకాశం ప్రాప్తింప జేశాడు

  • @Tty490
    @Tty490 ปีที่แล้ว +1

    Ee paata chaala istam!!

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +4

    he is dhrona😆. once blessed always.Krishnarpanam💯

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 21 วันที่ผ่านมา

    అరుణాచల శివ

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 ปีที่แล้ว +5

    శంభో హరహర మహాదేవ శంభో హరహర మహదేవ నమో నమః 🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏

  • @Srinivaskokku
    @Srinivaskokku 5 หลายเดือนก่อน +1

    ఒక సంవత్సర కాలంలో ఈ మహిమాన్విత శివ స్తుతిలో ప్రస్తావించిన గంగా తరంగాలు శ్రీ శైల క్షేత్రము రామేశ్వరం ద్రాక్షారామం శ్రీకాళహస్తి క్షేత్రము సందర్శించి ఈ శివనామస్మరణ చేసే భాగ్యాన్ని ఆ పరమ శివుడి వల్ల సాధ్యమైంది

  • @reddysannkar6627
    @reddysannkar6627 2 ปีที่แล้ว +7

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 5 หลายเดือนก่อน

    Om namah sivaya

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +2

    It's Dronacharya Sr Ntr.
    Srikrishna Temple Historical.
    #SrikalaHasthi
    Tirumala
    #Srirama

  • @BHARATHRAILWAYVLOGS
    @BHARATHRAILWAYVLOGS 5 ปีที่แล้ว +18

    ఈ పాట అద్భుతం

  • @rameshanjel6971
    @rameshanjel6971 5 ปีที่แล้ว +8

    హర హర మహాదేవ శంభో శంకర

  • @Anonymous-im342
    @Anonymous-im342 4 ปีที่แล้ว +16

    Truly a great actor Raj sir,even though Telugu was not his mother tongue ,he learnt,acted in the movie,that shows the level of his dedication,

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว

      Wonderful matter,greatest actor.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanlasaksena8424
    @mohanlasaksena8424 3 ปีที่แล้ว +8

    Fantastic song on Lord siva Tributes & Regards to Ghantasala garu

  • @krishnathejae8868
    @krishnathejae8868 4 ปีที่แล้ว +8

    Great song. Om namah shivaya.

  • @mahammadgous5720
    @mahammadgous5720 2 ปีที่แล้ว +1

    ఓమ్ నమో ఈశ్వర...

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 2 ปีที่แล้ว +2

    Om Sri kalahasthiahwara swami namaha

  • @thirupathig2647
    @thirupathig2647 3 ปีที่แล้ว +3

    Jai Ganga Putra 🕉🕉🕉💐💐💐🙏🙏🙏

  • @middleclassboys9028
    @middleclassboys9028 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏 ఓం జ్ఞాణ ప్రసూనాంభ .శ్రీకాళహస్త్రి శ్వరాయ దేవ దేవాయ నమహా .

  • @amanohar2674
    @amanohar2674 2 ปีที่แล้ว +3

    Om na ma sivaya

  • @prasadamara3629
    @prasadamara3629 ปีที่แล้ว +1

    Today I am so much Happy Because of this old and good song.

  • @vsuman552
    @vsuman552 2 ปีที่แล้ว +1

    Jai gantasala garu 🙏 and Jai Raj Kumar garu 🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว +3

    Om Namah shivaya 🙏🙏🙏💐💐💐

  • @nidadavolusatyaveni7782
    @nidadavolusatyaveni7782 4 ปีที่แล้ว +4

    Aaa sivanugrahamu vuntee tappa ee madurageetam vinagalamu.. Hara Hara Hara Mahadeva sambho sankaraaa

  • @eraboinadevanarsimlu3775
    @eraboinadevanarsimlu3775 2 ปีที่แล้ว +4

    Om namo shivaya, 🙏🙏🙏,,

  • @kunipoguchaithanya8419
    @kunipoguchaithanya8419 2 ปีที่แล้ว +3

    ఓం నమఃశివాయ 🙏🙏

  • @narumanchichandu
    @narumanchichandu 4 ปีที่แล้ว +11

    ఈ పాట బాగాలేదని అన్నవాళ్లు మూర్ఖులలో మొదటి వాళ్ళు.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +2

      N.chandra sekhar garu,namaste sir.aha, mee comment murkhulaku adi tiruguleni pasupatastram,ari veera bhayankara trisulam,nippulanu kuripinche aa mukkanti moodava kannu.100 percent correct.inta goppa bhakti parani tappu patte varu neechati neechulu.ee pata nenu nertchukoni nalo nene mymarachi poyetantaga konni vandalamarlu padu konnanu.avakasamoste stage pyna padataniki sidham.mallikarjuna,Yelahanka old town,bangalore,Karnataka state.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +2

      Mallikarjuna ane perunna nenu__telugu diggaja natulyna ntr,anr garlaku ematram taggakunda kannada kanteerava,Karnataka ratna,kannada natasarva bhouma,Dadasaheb award vijeta ina dr.raj kumar garini abhimanistanu.sri kala hasri mahtmyam cinemalni nenu dadapu 35 samvatsaramula krindata,naa civil diplomalo,andhralo choosanu.ntr polikalato vinna ayana roopam nannu amitamga akarshinchinadi.ee goppa natulanta karana janmulu annadi naa pragadha viswasm.karnataka ratna dr.raj Kumar garu meeku sathakoti namaskaramulu tandri.bhoutikamuga meeru mmaku dooramyna mma manasullo matram aa everest sikhara stayi natnato,mee atyadbhuta roopam mariyu ganamuto mmalo chirastayiga mimmulanu ma gundello pratishtinchu kondamu swami,.nabhooto na bhavishyati.mallikarjuna,Yelahanka old town,k.m lay out,railway gate,bangalore,Karnataka state.9980215969.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +1

      Aha! Aa mhanatudki naa patala devudu ghantasal a maestaru pataku bahu chakkaga vuna aa diggaja natuni pedala kadalika mahadbhutam.chache varaku marachi ponu,.ee cinemaku pani chesina mahanu bhavu landariki Peru peruna naa sathakoti namaskaramulu.inta kanna ee diggajalu andariki emivva galanu.ee pata Naku naa pranamto samanam.karanam aa iddarini(dr.raj sir&ghantasala maestaru garu) nenu amitamuga ishta padatmunu.maro mukhyamynaa matter emitante naa Peru**malli karjuna**sakshattu aa mahadevuni pere,adi kuda oka karanamu.9980215969,ynk old town,b.lore notrh,Karnataka.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +2

      Aha!pata chivarilo ghantasala maestaru meeru teesina aa amrutamu kanna madhuramyna raaganiki dasoham,Dasami dasudanu,aha!entati afrshtam naadi.o bhagavantuda meeku anantakoti namaskaramulu naa tandri.enni janmalakynaa ee adhyatmika bhavanato nannu puttinchi ee gana gandharvulu patalu vine bhagyanni Naku kalpinchandi o devaraya.mallikarjina,ynk old town,b.lore.

    • @chilakaiahmeda2075
      @chilakaiahmeda2075 23 วันที่ผ่านมา

      ​@@mallikarjunaalavala3992andtttrtttt and I

  • @saishivan4332
    @saishivan4332 ปีที่แล้ว +1

    Om namah shivaya 😍🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 ปีที่แล้ว +2

    Om Namah sivaya

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 3 ปีที่แล้ว +2

    డా. రాజ్ కుమార్ గారు నటించిన తెలుగు సినిమా ఇదొక్కటే అనుకుంటాను.

  • @venkataramanaiahr1657
    @venkataramanaiahr1657 2 ปีที่แล้ว +4

    Om namah shivaya 🙏🙏🙏

  • @Anilsmart8978
    @Anilsmart8978 3 ปีที่แล้ว +2

    హరా హరా మహాదేవ సెంభో మహా దేవా

  • @vamsigudipati6793
    @vamsigudipati6793 3 ปีที่แล้ว +3

    దేవ దేవ మహాదేవ.శంభో శంకర.

  • @bulletmanjulamanjula4483
    @bulletmanjulamanjula4483 2 ปีที่แล้ว +2

    Sri.kalahasthieswara.swamy.krupa

  • @sureshreddyram8997
    @sureshreddyram8997 3 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్

  • @nbn3697
    @nbn3697 ปีที่แล้ว

    శివరాత్రి రోజున వినడం మనస్సుకి హాయిగా ఉంది...18/02/2023

  • @sureshtellabati
    @sureshtellabati ปีที่แล้ว +1

    Super star kannada Raj Kumar debut a Telugu film srikalahasteeswara mahatyam

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 2 ปีที่แล้ว +1

    Hara Hara Mahadeva Sambho Shankara

  • @sarmakolavasi3756
    @sarmakolavasi3756 2 ปีที่แล้ว +2

    Rajkumar very good hero

  • @guderamakrishna3234
    @guderamakrishna3234 4 ปีที่แล้ว +4

    Har Har Mahaa Dhev

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว +2

    Harahara Mahadeva Sambosankara 🙏🙏🙏💐💐💐

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 ปีที่แล้ว +2

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @thatisrinivasulu8677
    @thatisrinivasulu8677 3 ปีที่แล้ว +4

    Om namo sivaaya namaha

  • @umajammi3809
    @umajammi3809 2 ปีที่แล้ว +3

    Jai kannada rajkumar garu

  • @venkateswararaoyallapragad6635
    @venkateswararaoyallapragad6635 3 ปีที่แล้ว +2

    Nayananatachakravarty, gaaka sarvabhowma meeku satakoti pranamamulu. Dhanyam.

  • @chalapakarajesh8890
    @chalapakarajesh8890 3 ปีที่แล้ว +2

    Super song 🙏🙏🙏🙏🙏 om namah shivaya 🙏🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 3 ปีที่แล้ว +2

    Sivoham Sivoham Sivoham 🙏🙏🙏💐💐💐

  • @balajithota8747
    @balajithota8747 2 ปีที่แล้ว +1

    Om namashivaya

  • @chandrashekarmallepally6043
    @chandrashekarmallepally6043 2 ปีที่แล้ว +2

    Kannada kantirava Raj kumar great song

  • @subrahmanyammathukumalli8932
    @subrahmanyammathukumalli8932 5 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ, శివోహం శివోహం శివోహం 😂🌹🌷🙏🌷🌹

  • @venkataramanaiahr1657
    @venkataramanaiahr1657 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 11 หลายเดือนก่อน

    Ghantasala mastari galamulo Amruta tulyam
    Nabhuto nabhavishyati 🙏👍🙏

  • @seshuadri4902
    @seshuadri4902 3 ปีที่แล้ว +2

    Om namah shivaya

  • @yaminikrishna1669
    @yaminikrishna1669 3 ปีที่แล้ว +2

    ఓం నమో శంకర

  • @AgriculturelandsTS
    @AgriculturelandsTS 2 ปีที่แล้ว +1

    Sri.... కాలహస్తి... మహత్యం

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 2 ปีที่แล้ว

      శ్రీ కాళహస్తిమహత్మ్యం 🙏🙏🙏

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 2 ปีที่แล้ว +2

    Om siva

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว

    Naku istamaina pata. ohm sivaya namah🙏

  • @mamathadn112
    @mamathadn112 5 ปีที่แล้ว +3

    Om nama shivaya

  • @rajashekarverventi4544
    @rajashekarverventi4544 3 ปีที่แล้ว +2

    Om namah shivaya 🙏

  • @laxmanp5190
    @laxmanp5190 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ శివాయ నమః

  • @kishang4835
    @kishang4835 3 ปีที่แล้ว +2

    Super👌👌👌👌👌

  • @m.dineshkumar3882
    @m.dineshkumar3882 3 ปีที่แล้ว +1

    Nee dayaku paatrudanu swami namo namashivayaaaaa

  • @chinnababu3838
    @chinnababu3838 ปีที่แล้ว

    Hara hara mahadeva sambho shankara 💐🙏🏻🙏🏻🏵️🌼🌺

  • @krishnareddy4172
    @krishnareddy4172 8 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ ఓంనమశ్శివాయఓంనమశ్శివాయ

  • @kodalivasu2656
    @kodalivasu2656 2 ปีที่แล้ว +1

    I don't want to rebirth on earth --Shiva

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 3 ปีที่แล้ว +1

    Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya

  • @SankarSankar-wk7sj
    @SankarSankar-wk7sj 3 ปีที่แล้ว +3

    Om.srikalahasthi Eswara.om.nama.sivaya

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 ปีที่แล้ว +11

    Rajkumar sir is a legend. No body else can act with so much devotion.

  • @ganeshsena
    @ganeshsena 4 ปีที่แล้ว +3

    OM NAMAH SHIVAYA.

  • @rameshsirikonda3452
    @rameshsirikonda3452 5 ปีที่แล้ว +3

    Suuupppeeerrrr

  • @maddiravinder
    @maddiravinder ปีที่แล้ว

    E pata eni sarlu venna thanivithiradu evaru padaru maha adbutham

  • @ksubramanyammanyam1623
    @ksubramanyammanyam1623 4 ปีที่แล้ว +4

    Hara Hara Maha Deva

  • @JMSYADAV
    @JMSYADAV ปีที่แล้ว

    ఓం నమః శివాయ 🙏

  • @chittichitkaalu1905
    @chittichitkaalu1905 5 ปีที่แล้ว +2

    True kannappa

  • @chandrareddy2377
    @chandrareddy2377 11 หลายเดือนก่อน

    🕉🙏

  • @maddiravinder
    @maddiravinder ปีที่แล้ว

    E pata maha adbutham e janmaku e pata chalu

  • @rameshkatteboinaramesh6001
    @rameshkatteboinaramesh6001 2 ปีที่แล้ว

    నిజంగా కైలాసంలో ఉన్నట్టు గా ఉంది

  • @sanjaykn6386
    @sanjaykn6386 3 ปีที่แล้ว +1

    🙏 annavru

  • @hayagreevacharichunduru4618
    @hayagreevacharichunduru4618 5 ปีที่แล้ว +3

    Om arunachaleswaraya namaha