చాలా విషయాలు రేపు భారతదేశంలో జరగబోయే అనర్థాలకు తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. రేపటి సమాజం కొరకు బహుజనులో పెద్దలు నిద్రమత్తు విడిచి అందరూ కలిసి పోరాటం చేయాలి. 💐 💖💪👍
కాంబ్లీ గారు..మీరు ఈ రోజుల్లో కనుక మౌనంగా ఉంటే...మీ జ్ఞ్యానం, ఇన్ని సంవత్సరాల మీ కృషి వృధా అవుతుంది.. సమాజానికి , దేశానికి మీ అవసరం ఇప్పుడే అత్యవసరం... మీ అభిమాని.
మీ ఇరువురికి నా జై భీమ్ సార్, మీరు ఒక కార్యాచరణ రూప కల్పన చేసి ప్రాంతాల వారీగా మన జాతి ని జాగృతం చేయాలనీ మా కోరిక, విజ్ఞప్తి. మీ వెనుక మేమంతా ఉన్నాము. కదలండి కదన రంగం కు. జైభీమ్, జై మూల నివాసి, జై ప్రబుద్ధ భారత్. 👍👍👍👌👌👌
కమతం వేణు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ముక్యముగా మన విద్యావంతులు, అబ్యుదయవాదులు, రిజర్వేషన్ల లబ్దిపొందిన వారు సమాజములో సమస్యలను ప్రశ్నించకపోవడము. చాలావిషయాలు ప్రస్తావనకు తెచ్చారు. ప్రబుత్వ బడులు విపలమౌతుంటె విద్యావంతులు నోరు విప్పలేదు. ప్రైవేటు బడులు 25 నుండి 30 సంవత్సరాలకు పూర్వం లేకుండె. స్వాతంత్రము రాక పూర్వము తెలంగాణ ప్రాంతములో 95 శాతము ఊర్లలో ప్రాదమిక పాటశాలు లేవు. 1952 వరకు ప్రతి పెద్ద ఊరులో ప్రాదమిక పాటశాలాలు పెట్టారు, తరువాత 1956 వరకు అన్ని ఊర్లలో పాటశాలలో పెట్టారు. ఇది చాలా అబివృద్ది అని చెప్పక తప్పదు. మరి ఆలాంటి విద్యా వ్యవస్త ఇంత నిర్వీన్యం కావడానికి కారణాలు చెప్పలేదు. స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మన పౌరులలో చైతన్యము రాకపోవడానికి కారణం ఏమి? సమస్యలు లేని దేశాలు ప్రపంచములో ఎక్కడ లేవు. వారు అబివృద్ది కావడానికి కారణం విద్య, ఉద్యోగము. ఈ రెండింటిలో మనము వెనుక బడ్డాము. దీనికి ప్రజల బాద్యత లేదా? దేశ జనాబ 4 1/2 రెట్లు పెరిగింది. స్వాతంత్రము వచ్చిన నాడు మనది పేద దేశం. మీరు రిజర్వేషనులో లబ్ది పొందిన వారికి ఇతరులను తమతో పాటు పైకి తీసుకరావలసిన బాద్యత ఉంది అనడము నగ్న సత్యము. అది విసర్మించారు అన్నది కూడ సత్యము. మన ప్రజాసామ్యము బలహీనపడింది. కులం, మతం, డబ్బు మన ప్రజాసామ్యాన్ని శాసిస్తున్నవి. డా. కదిర కృష్ణ గారు కూడ మీలాగే కులాలలకు, మతాలకు, డబ్బుకు అతీతముగా ప్రజల మేలుకోరే నాయకులను ఎన్నుకున్నపుడే సమాజములోమార్పు రాగలదు అని చెప్పారు. అది నూటికి నూరుపాల్ల సత్యము. ప్రజలలో ఆలాంటి ఆత్మవిశ్వాసము కలిగించడము ముక్యము. విద్య, ఆర్దిక శక్తి ఉన్నవాడు ఏలాంటి వివక్షనైన ఎదురుకోగలడు. నేను 53 సంవత్సరాలుగ అమెరికాలో జీవిస్తున్నాను. అనుబవపూర్వికముగా తెపుతున్నాను, నేను, నా తో పాటు వచ్తిన బారతీయులు వివక్షకు గురైనారు. అంత మాత్రాన మేము కుంగిపోలేదు. ఇక్కడ బారత సంతతి పిల్లలు కులాంతర, మతాంతర, బాషాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు. కారణం వారు చదువుకున్నారు, ఆర్గికముగా తల్లితండ్రులపై ఆదారపడరు. బారత యువతక ఆ అవకాశము రాలేదు. ప్రజలలో విద్య లేనపుడు మత మూడ విశ్వాసాలు పెరుగుతవి. కావున మీరన్నట్టు అందరు ఐక్యమై విద్య, ఆరోగ్యము, ఉద్యోగము లేక ఉపాది పేంచే నాయకులను ఎన్నుకోమని ప్రజలకు చెప్పండి. విద్య, ఉపాది ఉన్న వ్యక్తులను కులము, మతము తప్పుతోవ పట్టించలేవు. చివరకు రిజర్వేషర్లు పొందని వారి పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వడము బావ్యము, ముక్యముగా ఆడపిల్లలకు ఇవ్వాలి అని మనవి చేసుకుంటున్నాను.
ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి ః ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక సభ పెట్టి రాజకీయ చైతన్యం కోసం ఆయన సబ్జెక్టు ఆది ఆయన ప్రజలను చైతన్యం వంతులను చేస్తున్నారు ఆది ఆయన పని అనుకోండి సార్ ః మీరు ఇద్దరు ఇంకా మీలాంటి గొప్ప వారు కలిసి ఒక సభ పెట్టి ఆ సభలో మీ సబ్జెక్టుగా ఈ మనుధర్మ శాస్త్రం గురించి ప్రజలను చైతన్యం చేయండి సార్ ః ఒకరు రాజకీయాల గురించి ప్రజలను చైతన్యం చెయాలి ః మరోకరు మనుధర్మ శాస్త్రం గురించి చెప్పండి BC SC St లకు ఇలాగే బాగా చెప్పండి సార్
దిగంబర్ కాంబ్లే గారికి వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై భీములు మీ ఇద్దరు మాట్లాడుతున్న సంభాషణ మతాల పైన మూఢనమ్మకాల పైన వాస్తవంగా అంబేద్కర్ లిస్టులు ఎవరు అన్న దానిపైన చాలా స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది ఇలాంటి వివరణలు మరియు నిజంగా ఎవరైతే అంబేద్క రి స్టు లు అంబేద్కర్ వాదులు ఉన్నారో వారిని అందరిని ఒక దగ్గర చేర్చి అవగాహన సదస్సులు మీటింగులు పెట్టడానికి ప్రయత్నించగలరు అని నా యొక్క విజ్ఞప్తి
వేణు గారి విశ్లేషణ అధ్బుతం, ఇలాంటి "విశ్లేషణను విశాల ప్రచారం చేయాలి". RSS దుర్మార్గపు ఆలోచనను ప్రజలకు తెలియ చేయాలి. థాంక్స్ బ్రో వేణు గారు, అండ్ కాంబ్లీ గారు. సూపర్ క్వశ్చన్స్.
ఈ చర్చ సంభాషనాత్మక విలువలతో చక్కగా జరిగింది. అవగాహన..ఆలోచన..ఆచరణలు కలసి శంఖారావం పూరిస్తే అసమాన సమాజ మదపుటేనుగుని కట్టడిచేయగలం. సమానత్వ పరిమళాలు ఆస్వాదించగలం.
పైన వున్న కులాలవారు, క్రిందకు వున్న కులాల వారిని ఎప్పటికీ తక్కువ వారిగానే సూస్తుంటారు ఇది పోనేపోదు 👌అయ్య. మీ వివరణ గొప్పది 👌మాల, మాదిగల లోనే కుల వ్యతిరేకం వుంది ❤️ఇక కులము, మతము, ఉన్మాదులు పెరిగిపోతున్నారు 😢ఇది ఎలా నిర్ములాన అవుతుంది 🙏కానేకావు అంతము వచ్చే వరకు 😢ఇలా పోరాడుచున్న సహోదరులందరికి వందనములు 🙏🙏🙏
సార్ ఈ వీడియో ద్వారా చాలా నేర్చుకున్న నా ఛానల్ లో నేను నా వంతు పోరాటం చేసి అందరికి నిజం తెలియాలి ఈ వీడియో నూ కూడా అందరికి చూసి తమ వంతు గా ఈ దేశం కు ఏం అవసరం అని తెలుసు కోవాలి జై బీమ్
ఈ భూమ్మీద పుట్టిన వాళ్ళందరూ మనుషులే..మిగతావన్నీ మనుషులు సృష్టించుకున్నవే..ఎందుకూ..స్వార్థం కోసమే..ప్రస్తుతం కావలసింది మతాలు కాదు,అన్ని మతాల్లో కూడా ఇలాంటి తప్పులే ఉన్నాయి..కాబట్టి ఇప్పుడు పురోగమించవలసింది మానవమతం ఒక్కటే..లేకుంటే అధోగతే.
Anna super explain meru chipenadi karrtai aina prajalu matha murkamtho nendepoyaru chipena veni parestethelo leru prajalara melukodi sathyam telusukode prathe maneshe samanthvam koraku nelabadamde jai beem jai bharath 🇭🇺
కులాలు చాలా గొప్పవి కానీ ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అని చెప్పి మనలోనే మనకి ద్వేషం పుట్టేలా చేస్తున్న పుస్తకాలని తగలబెట్టి మతున్మధులను దేశం నుండి తరిమి కొట్టాలి. జై కాలి మత జై అశోక జై ఆచార్య జై భీమ్
సూద్రులందరి కళ్ళు మూసుకొన్నాయి, బ్రాహ్మణులకు తొత్తులుగా మారిపోయి వాళ్ళ కాళ్ళు కడగటం మూలంగా sc, తప్ప మిగిలిన కులాలన్నీ అంతే అయ్యా 👍ఇంత దురాచారాలను వివరించుచున్న సహోదరులకు సహోదరులకు వందనములు 🙏
అన్న మీరు చేప్పుతున్న మాటలు వింటూంటే రాబోయే కాలంలో మన మనుగడ సాగలాంటె మనకూడ కులాలు అనేది పక్కన పెట్టి హిందు మతంలాగానే "అంబేద్కర్ హిజం "అనే ఐక్యతగ ముందుకు సాగితే మారుతుంది అనే నా అభిప్రాయం.
చాలా విషయాలు రేపు భారతదేశంలో జరగబోయే అనర్థాలకు తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. రేపటి సమాజం కొరకు బహుజనులో పెద్దలు నిద్రమత్తు విడిచి అందరూ కలిసి పోరాటం చేయాలి. 💐 💖💪👍
Good collection
ఈ దేశంలో కులమనేది అతి భయంకరమైన వ్యాధి జై భీమ్
ఇంత కష్టపడుతున్న n9 మీడియా కు వందనాలు, జై భీమ్ జై ఇన్సన్
@@anjireddy3735 Reddy nuvu shudrudivi ....nuvu dvijunivi kaadu
@@anjireddy3735 vaadu dabbula kosam sarvasvam thakattupette oka kukkaa
@@anjireddy3735 nuvvu agraharaam gatekeeper laga vunnavu nuvvu oka shudrudive thelusuko
@@anjireddy3735 Fearless gatekeeper spotted
కాంబ్లీ గారు..మీరు ఈ రోజుల్లో కనుక మౌనంగా ఉంటే...మీ జ్ఞ్యానం, ఇన్ని సంవత్సరాల మీ కృషి వృధా అవుతుంది..
సమాజానికి , దేశానికి మీ అవసరం ఇప్పుడే అత్యవసరం...
మీ అభిమాని.
వేణు కాంబ్లీ గార్లకు జై భీమ్లు
మంచి ఇంటర్వూ చాల విషయాలు
తెలియ జేశారు 👌👌🙏🙏🙏🙏
వేణు అన్న గారు, మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. Thank you somuch.
మీ ఇరువురికి నా జై భీమ్ సార్, మీరు ఒక కార్యాచరణ రూప కల్పన చేసి ప్రాంతాల వారీగా మన జాతి ని జాగృతం చేయాలనీ మా కోరిక, విజ్ఞప్తి. మీ వెనుక మేమంతా ఉన్నాము. కదలండి కదన రంగం కు. జైభీమ్, జై మూల నివాసి, జై ప్రబుద్ధ భారత్. 👍👍👍👌👌👌
కాంబ్లీ గారు, మీ ప్రశ్నలు సూపర్! థాంక్స్ అండి!
మంచి చర్చ దాదా n9 మీడియా ద్వారా మోసపూరిత కుట్రలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్న దిగంబర్ కాంబ్లీ దాదాకు n9 మీడియా కు జై బీములు
Great analysis sir, ఇలాంటివి వీడియో లు ఇంకా కోరుతున్నాను, అందరూ ఏకంకావాలి విలేజ్ లోకి వెళ్లి educate చెయ్యాలి sir
కమతం వేణు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ముక్యముగా మన విద్యావంతులు, అబ్యుదయవాదులు, రిజర్వేషన్ల లబ్దిపొందిన వారు సమాజములో సమస్యలను ప్రశ్నించకపోవడము. చాలావిషయాలు ప్రస్తావనకు తెచ్చారు. ప్రబుత్వ బడులు విపలమౌతుంటె విద్యావంతులు నోరు విప్పలేదు. ప్రైవేటు బడులు 25 నుండి 30 సంవత్సరాలకు పూర్వం లేకుండె. స్వాతంత్రము రాక పూర్వము తెలంగాణ ప్రాంతములో 95 శాతము ఊర్లలో ప్రాదమిక పాటశాలు లేవు. 1952 వరకు ప్రతి పెద్ద ఊరులో ప్రాదమిక పాటశాలాలు పెట్టారు, తరువాత 1956 వరకు అన్ని ఊర్లలో పాటశాలలో పెట్టారు. ఇది చాలా అబివృద్ది అని చెప్పక తప్పదు. మరి ఆలాంటి విద్యా వ్యవస్త ఇంత నిర్వీన్యం కావడానికి కారణాలు చెప్పలేదు. స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మన పౌరులలో చైతన్యము రాకపోవడానికి కారణం ఏమి? సమస్యలు లేని దేశాలు ప్రపంచములో ఎక్కడ లేవు. వారు అబివృద్ది కావడానికి కారణం విద్య, ఉద్యోగము. ఈ రెండింటిలో మనము వెనుక బడ్డాము. దీనికి ప్రజల బాద్యత లేదా? దేశ జనాబ 4 1/2 రెట్లు పెరిగింది. స్వాతంత్రము వచ్చిన నాడు మనది పేద దేశం. మీరు రిజర్వేషనులో లబ్ది పొందిన వారికి ఇతరులను తమతో పాటు పైకి తీసుకరావలసిన బాద్యత ఉంది అనడము నగ్న సత్యము. అది విసర్మించారు అన్నది కూడ సత్యము. మన ప్రజాసామ్యము బలహీనపడింది. కులం, మతం, డబ్బు మన ప్రజాసామ్యాన్ని శాసిస్తున్నవి. డా. కదిర కృష్ణ గారు కూడ మీలాగే కులాలలకు, మతాలకు, డబ్బుకు అతీతముగా ప్రజల మేలుకోరే నాయకులను ఎన్నుకున్నపుడే సమాజములోమార్పు రాగలదు అని చెప్పారు. అది నూటికి నూరుపాల్ల సత్యము. ప్రజలలో ఆలాంటి ఆత్మవిశ్వాసము కలిగించడము ముక్యము. విద్య, ఆర్దిక శక్తి ఉన్నవాడు ఏలాంటి వివక్షనైన ఎదురుకోగలడు. నేను 53 సంవత్సరాలుగ అమెరికాలో జీవిస్తున్నాను. అనుబవపూర్వికముగా తెపుతున్నాను, నేను, నా తో పాటు వచ్తిన బారతీయులు వివక్షకు గురైనారు. అంత మాత్రాన మేము కుంగిపోలేదు. ఇక్కడ బారత సంతతి పిల్లలు కులాంతర, మతాంతర, బాషాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు. కారణం వారు చదువుకున్నారు, ఆర్గికముగా తల్లితండ్రులపై ఆదారపడరు. బారత యువతక ఆ అవకాశము రాలేదు. ప్రజలలో విద్య లేనపుడు మత మూడ విశ్వాసాలు పెరుగుతవి. కావున మీరన్నట్టు అందరు ఐక్యమై విద్య, ఆరోగ్యము, ఉద్యోగము లేక ఉపాది పేంచే నాయకులను ఎన్నుకోమని ప్రజలకు చెప్పండి. విద్య, ఉపాది ఉన్న వ్యక్తులను కులము, మతము తప్పుతోవ పట్టించలేవు. చివరకు రిజర్వేషర్లు పొందని వారి పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వడము బావ్యము, ముక్యముగా ఆడపిల్లలకు ఇవ్వాలి అని మనవి చేసుకుంటున్నాను.
జై భారత్ మరియు జై భీమ్ మన గొప్ప భారతదేశాన్ని అభివృద్ధి చేశాయి
అబద్దానికి నోరు పెద్దది కావడం వలన
నిజం మురుగు పడుతోంది.దయచేసి మీలాంటి వారు రావడం చాలా మంచిపరనామం . ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం చెయ్యాలి.
ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి ః ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక సభ పెట్టి రాజకీయ చైతన్యం కోసం ఆయన సబ్జెక్టు ఆది ఆయన ప్రజలను చైతన్యం వంతులను చేస్తున్నారు ఆది ఆయన పని అనుకోండి సార్ ః మీరు ఇద్దరు ఇంకా మీలాంటి గొప్ప వారు కలిసి ఒక సభ పెట్టి ఆ సభలో మీ సబ్జెక్టుగా ఈ మనుధర్మ శాస్త్రం గురించి ప్రజలను చైతన్యం చేయండి సార్ ః ఒకరు రాజకీయాల గురించి ప్రజలను చైతన్యం చెయాలి ః మరోకరు మనుధర్మ శాస్త్రం గురించి చెప్పండి BC SC St లకు ఇలాగే బాగా చెప్పండి సార్
దిగంబర్ కాంబ్లే గారికి వేణు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై భీములు మీ ఇద్దరు మాట్లాడుతున్న సంభాషణ మతాల పైన మూఢనమ్మకాల పైన వాస్తవంగా అంబేద్కర్ లిస్టులు ఎవరు అన్న దానిపైన చాలా స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది ఇలాంటి వివరణలు మరియు నిజంగా ఎవరైతే అంబేద్క రి స్టు లు అంబేద్కర్ వాదులు ఉన్నారో వారిని అందరిని ఒక దగ్గర చేర్చి అవగాహన సదస్సులు మీటింగులు పెట్టడానికి ప్రయత్నించగలరు అని నా యొక్క విజ్ఞప్తి
Digamber Kamble Gari Dear ki Hatsaf Jaibheem
చాలా మంచిగా విశ్లేషణ చేశారు వేణు అన్న గారు RSS ఇంత దుర్మార్గం చేస్తుంది అని చాలా మంది గుర్తించ లేక పోతున్నాము..😢
వేణు గారి విశ్లేషణ అధ్బుతం, ఇలాంటి "విశ్లేషణను విశాల ప్రచారం చేయాలి". RSS దుర్మార్గపు ఆలోచనను ప్రజలకు తెలియ చేయాలి. థాంక్స్ బ్రో వేణు గారు, అండ్ కాంబ్లీ గారు. సూపర్ క్వశ్చన్స్.
Rss కి పడి ఏడ్చే వాడు భరతీయుడు కాదు నీలాంటి వాడు పనిగట్టుకుని చెప్పాల్సిన పనిలేదు 🤫
టైం వేస్ట్ లేకుండా అద్భుతమైన ప్రశ్నలు అడిగారు దిగంబర్ కాంబ్లే గారు ❤
జైభీమ్ లతో 🙏 చాలా చక్కగా వివరించారు 🙏 💐 👌 👍 ✊ 💪
వేణు సార్ చాలా చక్కగా నిజాంను వివరించారు 👌🙏👍
N 9Tv వారికి, కాంబ్లె, కమతం గార్లకు జై భీమ్
ఇలాంటి మీడియా ,ఇలాంటి మేధావులు ఉంటే దేశంలో జ్ఞానం వెల్లి విరుస్తుంది.
బహుజనులు అంతే sc అలకు మాత్రమే అర్థమవుతుంది చాలా మంది bc st లకు తెలియదు కాబట్టి వాళ్లకు అర్థం ఇయ్యేవరకు sc st bc మైనారిటీ అనాల్సిందే
Jai Bheem sir
Superb interview venu annaya super Kamble anna jai bheem ✊✊✊
It is incridible sir I wonder this much of understanding you got with in seven years.?your ideas are very practical
సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్ కొత్త విషయాలు అయితే ఇంత కాలం నుండి మీరు ఎందుకు ప్రజలను చైతన్యం చెయాలేదు అన్నీ విషయాలు తెలిసి కూడా సార్
Ippudu ni opinion enti adhi cheppu
ఈ చర్చ సంభాషనాత్మక విలువలతో చక్కగా జరిగింది.
అవగాహన..ఆలోచన..ఆచరణలు కలసి శంఖారావం పూరిస్తే
అసమాన సమాజ మదపుటేనుగుని కట్టడిచేయగలం.
సమానత్వ పరిమళాలు ఆస్వాదించగలం.
Jay beem good interview thank you digambar kamble gaariki and team ki🙏💕🙏💕🙏💕🙏💕vinod gaariki thank you🙏💕🙏💕🙏💕🙏
....rss చేస్తున్న చీకటి కుట్రలను వివరించినందుకు చాల Thanks sir...
పైన వున్న కులాలవారు, క్రిందకు వున్న కులాల వారిని ఎప్పటికీ తక్కువ వారిగానే సూస్తుంటారు ఇది పోనేపోదు 👌అయ్య. మీ వివరణ గొప్పది 👌మాల, మాదిగల లోనే కుల వ్యతిరేకం వుంది ❤️ఇక కులము, మతము, ఉన్మాదులు పెరిగిపోతున్నారు 😢ఇది ఎలా నిర్ములాన అవుతుంది 🙏కానేకావు అంతము వచ్చే వరకు 😢ఇలా పోరాడుచున్న సహోదరులందరికి వందనములు 🙏🙏🙏
Really a good thing by N9 channel dedication for educating mulnivasi, neglected society
Super discussion ,to form mandalwise motivator training programmes in combined AP
సూపర్ బ్రో
Jay Bheem Jay Jay Bheem👌👌👌,
జైభీమ్
జై భీమ్
జై బిఎస్పీ
Sir Thank you.please enlighten young people. Please enlighten Oppressed people of Telangana.
Its truly an intellectual discussion
N9 వారికి నా విన్నపం కదిరె క్రిష్ణ గారితో మను ధర్మ శాస్త్రము ఒక సీరీస్ చెయ్యండి.
Thank you for this educative video, creating necessary awareness which is overdue!🙏
Kambley sir meeku padhabhivandanalu from Praveen goud banswada
Jai Bheem ✊ brother 💐🤝💐🌹💐
RSS చేస్తున్నా కుట్రలు ఈ భారత దేశం లో ఉన్న మనుషులు కు అర్దము అయి నటూగా చెప్పారు, రొజు కి ఒక విడియో post చెయ్యండి BRO 🙏✊
Ayya rss ki epdu iyna vellara aslu em chpero tlsa,fst meru chadvi nxt chyndi
@@madhusrikanthganta833RSS Terrorist organization
హిందూ దర్మం అంటే దౌర్భాగ్యం అన్న చిన్నజీయర్ స్వామిని ఎందుకు కొట్టలేదు
Ala cheppagane em cheppalo teliyaka mind block ayyaye vallaki 😂
Really, fantabulous...sir🎉🎉🎉
Jai Bhim brothers✊✊
Wonderful message
Excellent ga explain chesaaru sir
JyothiRao Poole and Dr BRI.AMBEDKER should be
brought into light to save
human rights.
Jay Bheem sar 🙏🙏💪✊
Most important analysis...video
దయ చేసి పెద్దలు ఆలోచించాలి.మనలోనిలోపాలు బయటోనికి ఆయుధం అవుతుంది.RSP సార్ ప్రయత్నం చేస్తున్నారు దయచేసి చేయూత నివ్వాలి.
Sir me analysis baaga vundi.. melanti valu hamara prasad lanti Anti Ambedkarist vadhitho debate cheyalani korukuntunnam..
Yes sir
సార్ ఈ వీడియో ద్వారా చాలా నేర్చుకున్న
నా ఛానల్ లో నేను నా వంతు పోరాటం చేసి అందరికి నిజం తెలియాలి ఈ వీడియో నూ కూడా అందరికి చూసి తమ వంతు గా ఈ దేశం కు ఏం అవసరం అని తెలుసు కోవాలి
జై బీమ్
కంచ ఐలయ్య గారిని, కదిరే కృష్ణ గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి
కరెక్ట్ చెప్పావ్ అన్న
Matti burra lanjakodukulna
❤❤❤ Nice👍
Very. Very thanks sir sìr sìr venue gurù. Ever thanks again and again.
Good message to sc st bc communities
Meelantivallu samajaniki chala avasaram sar thanks sar
Venu sir good analysis pl educate our dalits.
✊
Excellent sir,,
Sir You are correct.
You are correct.
Jai beem
Real words
Madras high court lo vesaru antunaruga case number year emaina cheppagalara pls
ఈ భూమ్మీద పుట్టిన వాళ్ళందరూ మనుషులే..మిగతావన్నీ మనుషులు సృష్టించుకున్నవే..ఎందుకూ..స్వార్థం కోసమే..ప్రస్తుతం కావలసింది మతాలు కాదు,అన్ని మతాల్లో కూడా ఇలాంటి తప్పులే ఉన్నాయి..కాబట్టి ఇప్పుడు పురోగమించవలసింది మానవమతం ఒక్కటే..లేకుంటే అధోగతే.
Spot on!
జై భీమ్ జై బహుజన ✊✊💙💪💪
Super sir
Super declarhton
Anna super explain meru chipenadi karrtai aina prajalu matha murkamtho nendepoyaru chipena veni parestethelo leru prajalara melukodi sathyam telusukode prathe maneshe samanthvam koraku nelabadamde jai beem jai bharath 🇭🇺
Sir All atrocities and history should be introduced in all schools .and
Dr BR.AMBEDKER Rama Ambedkar
And Savitripoole in college syllabus.
Jai bheem ✊✊✊
Nice
Jaibhim jai SSD
❤❤❤❤❤❤
కులాలు చాలా గొప్పవి కానీ ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అని చెప్పి మనలోనే మనకి ద్వేషం పుట్టేలా చేస్తున్న పుస్తకాలని తగలబెట్టి మతున్మధులను దేశం నుండి తరిమి కొట్టాలి. జై కాలి మత జై అశోక జై ఆచార్య జై భీమ్
Kalpitham goppadha kulam anedhi kalpitham
Jai bhim
N 9 TV 🙏
Jai Hind, Jai Bharat
Jai bheem sir
@@anjireddy3735 agraharaam gatekeeper laga vunnavu nuvvu oka shudrudive thelusuko 😂😂😂😂
Yes
Mee channel ki kruthagnathalu annalu
Jai bheem
Jài beem. Jài constitution. Jài mulanivasi. Jài Bharat.
20:23 💯
Plz share info on the case filed by Brahmins on their right of “sudheekarana” of Sudra bride..in Madras court.. it’s so imp sir.
Jai bemm
All educators must protect the rights of their society eliminating allthe old texts
Mr.Venu is accepting the realities of situations
సూద్రులందరి కళ్ళు మూసుకొన్నాయి, బ్రాహ్మణులకు తొత్తులుగా మారిపోయి వాళ్ళ కాళ్ళు కడగటం మూలంగా sc, తప్ప మిగిలిన కులాలన్నీ అంతే అయ్యా 👍ఇంత దురాచారాలను వివరించుచున్న సహోదరులకు సహోదరులకు వందనములు 🙏
అన్న మీరు చేప్పుతున్న మాటలు వింటూంటే రాబోయే కాలంలో మన మనుగడ సాగలాంటె మనకూడ కులాలు అనేది పక్కన పెట్టి హిందు మతంలాగానే "అంబేద్కర్ హిజం "అనే ఐక్యతగ ముందుకు సాగితే మారుతుంది అనే నా అభిప్రాయం.
@@anjireddy3735 monagaadu kaadura pandigaadu 😂😂😂😂
@@chandrashekark9708 What nonsense you are talking..Mind your words..He is modda gadu..
Jai bheem bro
digambara komble g ichina pustakam tho nuvvu vastavaalu telusukuni maratam nice
Jai bheem anna
Konni rojulo kachithanga prajalu thirugubatu chestharu prajalaki Meela artham ayetatlu chesthe kanisam valla mind ki artham avuthundhi jai bheem✊✊✊
Which act banned the discriminatory practices you mentioned??