ఓ తండ్రి కూతురికి మైడ్ బ్లాక్ అయ్యే లెక్క చెప్పాడు | Allu Ramalingaiah Ultimate Scene | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 238

  • @mmalleswari95
    @mmalleswari95 3 ปีที่แล้ว +64

    ఇలాంటివి సినిమా లోనే కాదు నిజజీవితంలోకూడా ఆ హీరోయిన్ లగే చాలామంది చేస్తున్నారు నిజమైన ప్రేమ దొరకడం చాల అరుదు 100KI 90%

    • @rkparsi
      @rkparsi 3 ปีที่แล้ว +2

      నిజమైన ప్రేమ !

    • @nscreations3884
      @nscreations3884 3 ปีที่แล้ว +1

      Ee rojullo true love anedi ledu
      Unte.....ekkado 1%

    • @kidsworld6291
      @kidsworld6291 3 ปีที่แล้ว

      Movie name

    • @hasenvali5896
      @hasenvali5896 3 ปีที่แล้ว

      ఇలాంటివి సినీమా లోనే కాదు నిజజీవితంలోకూడా ఇలానే చాలామంది నిజమైన ప్రేమకూ దొరకడ0 100 % కూ 98%✓

    • @vasudevboya3867
      @vasudevboya3867 3 ปีที่แล้ว

      10 % probability aa no chance andi I can say less than 1%

  • @rrr210100
    @rrr210100 3 ปีที่แล้ว +133

    ప్రేమ చాలా పవిత్రమైనది విలువైనది.రేపో మాపో రాజు అయే యువరాజు అయిన శ్రీరాముడిని వివాహమాడింది.కానీ పెళ్లి అయిన తరువాత 14 అరణ్యవాసానికి సిద్దిపడింది కాని శ్రీరాముడిని విడిచిపెట్టి వెళ్లలేదు.కాబట్టి సీతమ్మ తల్లి చరిత్రలో మిగిలిపోయింది.
    ప్రేమించిన వాడు చెడ్డవాడో, వ్యసనపరుడో అయితే విడిచిపెట్టడం లో తప్పు లేదు.కానీ మంచితనం,వ్యక్తిత్వం కలిగి ఆత్మవిశ్వాసం తో భాధ్యత గా ఉద్యోగం చేస్తున్న వాడిని డబ్బు , ఆస్తి లేవని విడిచిపెట్టిడం మించిన అవివేకం ఇంకొకటి లేదు

    • @minogamerz4993
      @minogamerz4993 3 ปีที่แล้ว +3

      Correct ga chepparu

    • @prasaddhothre
      @prasaddhothre 3 ปีที่แล้ว +1

      Ranga buddy @ meeru cheppindi right 👍 kaani manchitanam kanna dabbuku viluva esthunnaru ammayilu... Asalu life lo kashtalu undakudadu ani anukuntaru

    • @srinivassree843
      @srinivassree843 3 ปีที่แล้ว +1

      Elantidhi meeku jarigindhaaa brother

    • @irukusubrahmanyam4430
      @irukusubrahmanyam4430 3 ปีที่แล้ว

      Do Ek

    • @muddasanisaritha
      @muddasanisaritha 3 ปีที่แล้ว

      Correct ga chepparu Annaiah 🙏🙏

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 3 ปีที่แล้ว +9

    బాధ్యతల విషయం లో కొంచెం నా జీవితం లాగే ఉంది.
    అందుకే కావచ్చు నేను ఇష్టపడిన అమ్మాయి లు నాకు దొరకలేదు.
    నన్ను ఇష్టపడిన అమ్మాయిలకు వారి పెద్దలు రాం బాబు,సోం బాబు స్టోరీలు చెప్పి మార్చేసి ఉంటారు.
    అందుకే నన్ను చేసుకున్న భార్య,అత్తగారు కూడా ఇలాంటి లెక్కలు వేసి ఉంటారు.
    అందుకే నేను అనుకున్నా మాదిరిగా జీవితం లేదు.
    చాలా బాధనిపిస్తుంది
    అయిన
    ఇప్పటికైనా కొంత,కొత్త నిజం తెలుసుకున్నా.
    వీరే కాదు
    ఫ్రెండ్స్,
    చుట్టాలు,
    బంధువులు,
    ఆప్తులు,
    ప్రజలు కూడా
    ఇలాంటి లెక్కలు వేసే విలువ, ఇస్తారు అనుకుంటా బహుశా

  • @ramprasada2682
    @ramprasada2682 3 ปีที่แล้ว +74

    హీరోకి జరిగిన మేలు హీరోయిన్ ముందే మనసు మార్చుకోవడం , పోసిటీవ్ థింకింగ్

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 3 ปีที่แล้ว +1

      correct

    • @raghureddy2935
      @raghureddy2935 3 ปีที่แล้ว +2

      @ramprasad A
      Right it doesn't mean women are right. Women, society, media , courts trapping men in the name of love whereas women in reality they use love game to get luxurious life. If man does this society hates men

    • @gvlcreationsmanakadhalu
      @gvlcreationsmanakadhalu 3 ปีที่แล้ว

      th-cam.com/video/o4Au7AswEgU/w-d-xo.html

    • @prasaddhothre
      @prasaddhothre 3 ปีที่แล้ว

      👍

    • @krishnateja7878
      @krishnateja7878 3 ปีที่แล้ว

      👌👌👍👏👏

  • @yesubabu3884
    @yesubabu3884 3 ปีที่แล้ว +53

    What a friendship between Ralapally and Shoban babu in this movie

  • @gopalkrishna1759
    @gopalkrishna1759 3 ปีที่แล้ว +76

    Maximum andaru mny ke preference istharu.but I'm lucky na kastamlo undi na thoduga lover ga. ipudu wife ga naku support ga undi..my wife is great

  • @chennachandranadham879
    @chennachandranadham879 ปีที่แล้ว +1

    అల్లు రామలింగయ్యగారి వివరణ బ్లాక్ బోర్డు మీద చక్కగా ఉంది. Nice scene.

  • @kalyanbabu7664
    @kalyanbabu7664 3 ปีที่แล้ว +23

    E...movie e రోజుల్లో బాగా సెట్ అవుతుంది

  • @ssunilkumar2286
    @ssunilkumar2286 3 ปีที่แล้ว +15

    అదే అబ్బాయి అమ్మాయిని వదిలేస్తే ఇంటిముందు టెంట్ వేసి నిరాహారదీక్ష.... మహిళా ఉద్యమమే జరిగేది.

  • @hifriends3607
    @hifriends3607 3 ปีที่แล้ว +13

    ప్రేమ.... రెండు అక్షరాలు ☀
    ఎంతో విలువైనది.
    రెండు శరీరాలు..... ఒకటే మనస్సు.
    ఆకర్షణ... నాలుగు అక్షరాలు
    తాత్కాలిక మైనది.
    నిరంతరము ఊగిసలాట.
    అవసరాన్ని బట్టి
    మనుష్యుల ప్రవర్తన... ప్రేమ మారుతుంది.
    ఇదే కదా నిజం
    ఎంత చక్కగా... చూపించారు 🙏

  • @rajeshwarimery8496
    @rajeshwarimery8496 2 ปีที่แล้ว +1

    బాధ్యతలు ఉన్న వారిని ప్రేమించిన ""%పెళ్లి చేసుకోన్నా" వృథా

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 ปีที่แล้ว +53

    అల్లూరి రామలింగయ్య గారు బ్లాక్ బోర్డు పై రాంబాబు సోంబాబు ల గురించి బోర్డు పై వివరించడం కింద ఖాలీలను పూరించడం లాగా ప్రశ్న ఇవ్వడం అనేది.....మంచి హాస్యం...

  • @yesubabu3884
    @yesubabu3884 3 ปีที่แล้ว +37

    This is showed reality of love between money less person and rich person

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 ปีที่แล้ว +41

    90% సమస్యలను డబ్బు తీర్చగలదు.... వయసులో పెద్ద వారికి సమస్యలు తెలుస్తాయి... చిన్న వారికి ప్రేమ తప్ప ఏమి పరిచయం ఉండదు.... ప్రేమకు డబ్బు అవసరం లేదు బ్రతకటానికి కావాలిగా.. కొంత మంది డబ్బు ఉంటే ధైర్యం గా ఉంటారు..... ఇంకొందరు ప్రేమలో సంతోషం గా ఉంటారు...
    Moral: ఎవరి choice వారిది...

    • @ammulugold1852
      @ammulugold1852 3 ปีที่แล้ว +4

      డబ్బు సమస్యలు తీర్చదు అవసరాలను తీరుస్తుంది 100% సమస్యను 0%

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 ปีที่แล้ว +4

      @@ammulugold1852 : 90% mandiki avasaraale samasyalu... so vaalla samasyalu/anasaraalni dabbu maatrame teerustundi

    • @raghureddy2935
      @raghureddy2935 3 ปีที่แล้ว +1

      @world of women telugu
      Then what salary women getting, what property women has , what height women has. Why should men love women who doesn't have job, who doesn't have property. 98% women will be on roads not eligible for marriage.
      Stupid not yet waked up there is nothing called women loving man

    • @pullaiahainala6066
      @pullaiahainala6066 3 ปีที่แล้ว

      Rendu importants

    • @ammulugold1852
      @ammulugold1852 3 ปีที่แล้ว +3

      @@sarkarsarkar5543 డబ్బు అవసరాన్ని తీరుస్తుంది ( మనం సరైన పద్ధతి లో వినియోగిస్తే), సమస్యలను పెంచుతుంది ( మనం సరైన పద్ధతి లో వినియోగించకపోతే )
      అన్నింటికీ మన బుద్ది కారణం

  • @mastan93
    @mastan93 3 ปีที่แล้ว +43

    లెక్కలు వేస్తే లాభాలు కల్లవరకే శాశ్వతం కాని మనసులో సంతోషాన్ని ఆ లేక్కలతో పోల్చటం సరికాదు

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 3 ปีที่แล้ว +3

      bongemee kaadu - alanti santoshalannee pellaina 6 nellake reeri poyi -evari dari vallu choosukuntunnaru

    • @mastan93
      @mastan93 3 ปีที่แล้ว +3

      @@RavinderRajGuru ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే సంతోషం ఎక్కడ ఉంది మరీ కలిసి ఉంటేనే ఒకరినొకరు అర్థం చేసుకుని ఉన్నదాంట్లో సంతృప్తిని వెతికిన వాళ్ళే కదా ఆదర్శవంతు దంపతులు

    • @subbusrivillagevlogs106
      @subbusrivillagevlogs106 3 ปีที่แล้ว

      @@mastan93 please check. Love. History

    • @subbusrivillagevlogs106
      @subbusrivillagevlogs106 3 ปีที่แล้ว

      My. Sister love and Marty one person. Two. Doctors. He loves another women. Love. Is blind

    • @mastan93
      @mastan93 3 ปีที่แล้ว

      @@subbusrivillagevlogs106 How u can say it was an love one he should love & married again he loved another woman how u can say it was not shore U r sister is their now

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 3 ปีที่แล้ว +16

    This movien scene taught a very good lesson to youth those days -i guess

  • @hanutml
    @hanutml 3 ปีที่แล้ว +14

    భాద్యత అనేది మోయలేని బరువు

  • @ramanareddy1466
    @ramanareddy1466 3 ปีที่แล้ว +25

    Moral of the story. Don't discuss financial matters with lovers. Happy that money minded girl is left from our life.

    • @YouTickTech
      @YouTickTech 3 ปีที่แล้ว

      Yeppudu sad ga vunte adi yetla vuntadhi

  • @446dinu
    @446dinu 3 ปีที่แล้ว

    క్లైమాక్స్లో రాళ్ళపల్లి మాటలు బాగున్నాయి

  • @YouTickTech
    @YouTickTech 3 ปีที่แล้ว +1

    Good explanation from Ralapalli and alluri Ramalingaiah

  • @prathyushachowdary3696
    @prathyushachowdary3696 3 ปีที่แล้ว +5

    My favrte హీరోయిన్ స్వప్న🤩

  • @sweethoney3754
    @sweethoney3754 3 ปีที่แล้ว +13

    erojullo dabbuntene,Prema bagumtumdi.lekapothe,kastamga umtumdi anthe..............

  • @rajubujji5695
    @rajubujji5695 3 ปีที่แล้ว +9

    Here Rallapalli and Allu rama lingaiah's thinking is nice. Likes pure gentlemen

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 3 ปีที่แล้ว +69

    Ambati Rambabu. Kaavaali.

    • @swaroopsai7658
      @swaroopsai7658 3 ปีที่แล้ว +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @dilleswarraop1263
      @dilleswarraop1263 3 ปีที่แล้ว +2

      😁😁😁😁😁😁

    • @vsaireddy7267
      @vsaireddy7267 3 ปีที่แล้ว +9

      వెనకనుండి వాటేసుకునే పృద్వి వద్దా

    • @takkar001
      @takkar001 3 ปีที่แล้ว +3

      Excellent

    • @Normalhuman1985
      @Normalhuman1985 3 ปีที่แล้ว +2

      😆🤣😂

  • @preethamchowdary9022
    @preethamchowdary9022 3 ปีที่แล้ว +17

    She took good and wise decision

    • @sudheerkumar-hr6yf
      @sudheerkumar-hr6yf 3 ปีที่แล้ว +1

      Climax kuda chudu brother, u will change ur opinion.

  • @arbchannel6840
    @arbchannel6840 3 ปีที่แล้ว +11

    అమ్మాయిలు ఆ రోజుల్లో నే అలా ఉండేవారని ఈ సినిమా చూశాక తెలిసింది.

    • @krthanujasrikrthanujasri7364
      @krthanujasrikrthanujasri7364 3 ปีที่แล้ว +1

      Ala vundadame chala manchidi appudoo kuda.andukante kalam mana adeenam lo vundadu,heroine oka mata Andi jeevitham lo samasyalu vaste parledu kani jeevithame samasya kakudadu ani.adi nijamynapudu life chala bharanga vuntundi😦

  • @prasadkln6699
    @prasadkln6699 3 ปีที่แล้ว +15

    Ilanti patralaku nyaayam chesedi Sobhanbabu okkade!

  • @mmalleswari95
    @mmalleswari95 3 ปีที่แล้ว +1

    అర్హతలు చూసి వసరాలకోసం ప్రేమ అనే పేరుపెట్టి ఇతరుల జీవతలోకువచ్చి వెళ్లిపోతారు. అన్ని సక్రమంగా ఉంటె ఉంటారు .లేకుంటే వెళ్ళిపోతారు

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 3 ปีที่แล้ว +2

    😪 ..తన నటనా చాతుర్యంతో కంట తడి పెట్టించిన దొరబాబు.. రాజువయ్యా.. మహారాజువయ్యా.. 🙏
    -రాంమోహన్ కస్తూరి

    • @YouTickTech
      @YouTickTech 3 ปีที่แล้ว

      Comedy kuda chestada.😂

  • @aithalsujatha
    @aithalsujatha 3 ปีที่แล้ว +3

    Swapna was really beautiful & good actress. Unfortunately the final endings of her life was horrible, nobody shud deserve that 😵

  • @kodangalsai143
    @kodangalsai143 3 ปีที่แล้ว +18

    Moral : Dabbu lenivadu preminchadam waste,
    Prema odipoyaka entha dabbu sampadinchina sare sukanga undaledu

    • @kamaladevi1456
      @kamaladevi1456 3 ปีที่แล้ว

      Idi ammayilaki kuda same..
      Problems face cheyaleka ammayilini vadilesevaalu unnaru ...

  • @nikhilkatta2155
    @nikhilkatta2155 3 ปีที่แล้ว

    i support her decision. lifelo prema okkate kadhu. we should be practical too... entha mandhini chustalem, ila preminchukoni konnalaki godavalu padi vidipoyevarini. premaki manasulu kalavadam matrame kadhu, paristhuthulu kuda kalavali..ledha migiledhi godavale.

  • @sailajabh7350
    @sailajabh7350 3 ปีที่แล้ว +2

    Kotlu lekapoina appulu lekunda ye problems lenapudey prema gurinchi alochinchali , apudu nijanga prema dhorikithey accept chyochu

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +3

    Sobhanbabu babu is Fmly Actor👍👍

  • @khansavlogs.4297
    @khansavlogs.4297 3 ปีที่แล้ว +1

    E generation lo oka Manishi jivichali ante prema okate chaladu ga. Money undali, sampadinche talent undali....manishi ki korikalu ekkuva, ila bratakali, ala undali, idi tinali, ani untayi, ala undali ante khachitamuga money undali..

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 3 ปีที่แล้ว +1

    మంచి సినిమా!👍

  • @sig3952
    @sig3952 3 ปีที่แล้ว +8

    pelliki munde manasu maarchukovatam better aa ammai...ade pelli tarvata enni nasanalu ayyevo..

  • @khadeerluck8344
    @khadeerluck8344 3 ปีที่แล้ว +6

    Yes money is eternal. ....
    I understand so late ........entha ekkavaga honest ga earn cheste .. edaina value e societ lo......
    Job chinna salary unna job lekkuna a problem naku telusu ......
    After some incident I realized..money is forever but it should be reasonable

  • @subhashchandrabose7346
    @subhashchandrabose7346 2 ปีที่แล้ว

    Ammayalilu, abbayi asti udyogam choosi pelli cheskunte vaalla telivi. Adhe abbayi ammaayini asti kosam leka katnam kosam pelli cheskunte crime!

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 3 ปีที่แล้ว +7

    Even hero may change his love towards wife after marriage once own family responsibilities enter into life due to adjust in money, time, progressing age. Uneducated or less educated men have tough time with aging as money requirements will be more, energy and enthusiasm will be less with family responsibilities.

  • @Anonymous47
    @Anonymous47 3 ปีที่แล้ว

    Strangely if roles reversed (if she were poor with responsibilities) the girl would have done the same thing. Because, once married the man would demand her complete control in his hands, meaning she belongs to him. In average ordinary families love is that luxury that one can only feel but not have. Of course I'm talking about decades ago when this movie was made. Today, middle class life is different, I think. But then, the movies are few film family kids dancing and fighting crazy.

  • @sriramojiwarvamshi8352
    @sriramojiwarvamshi8352 3 ปีที่แล้ว +11

    Maharaju movie

  • @dthlnfo5834
    @dthlnfo5834 3 ปีที่แล้ว

    100% కారెట్

  • @sweethoney3754
    @sweethoney3754 3 ปีที่แล้ว

    Rambaabu, sombaabu.......funny.

  • @u.sairam7785
    @u.sairam7785 3 ปีที่แล้ว +1

    Ame ennukunna danilo em tappu ledu evarina happyga undalane korukuntaru Kakunte mansicche mundu alochinchukovalsindhi.

  • @harikrishnaneela2484
    @harikrishnaneela2484 3 ปีที่แล้ว

    People are commercial ,world revolve around the money.
    Moral:No money no Honey.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 3 ปีที่แล้ว +11

    రాంబాబు పెరు, భర్త అణా పదం చూసి,
    సమకాలీన ఆంబోతు గురించి అనుకున్నా

  • @pavankumar-us7wt
    @pavankumar-us7wt 3 ปีที่แล้ว +1

    Aa girl friend kanna friends goppollu

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 3 ปีที่แล้ว +3

    Badhyatalu unnavadu pelli chesukovoddu, ade thappu nenu chesanu. Atu badhyatalu itu pelli badhyatalu, oka sudigundam lantidi.

    • @sajidshaik4505
      @sajidshaik4505 3 ปีที่แล้ว

      Anthe antara?

    • @ks-um5ms
      @ks-um5ms 3 ปีที่แล้ว

      Ite nenu chesukonu bro

  • @arjunmsr2699
    @arjunmsr2699 3 ปีที่แล้ว

    Kay raja kay movie lo inka detail ga chepparu ee visayanni

  • @pjcdevotional9633
    @pjcdevotional9633 3 ปีที่แล้ว +2

    Movie name MAHARAJU

  • @chandukota6776
    @chandukota6776 3 ปีที่แล้ว +7

    Adukku tine vadiki kashtallo unna vadiki Prema eandukura

  • @Krishna-gc7zx
    @Krishna-gc7zx 3 ปีที่แล้ว

    Money and love both are like a coin if you see head whatever is there in ur heart you can see that the other side is the other one. But both should be there in our life.If you see either one in both sides the other one won't be there.

  • @soorasathish5814
    @soorasathish5814 3 ปีที่แล้ว +5

    Ambati rambabu kavali ...

  • @kitamanasateesh7986
    @kitamanasateesh7986 3 ปีที่แล้ว +2

    Again proven they need financial protection only only 🤬
    Kani cinima lo suhasini entry undhi super movie
    So God will give chance 👌
    All is well

  • @vijayakrishna07
    @vijayakrishna07 3 ปีที่แล้ว

    సినిమా పేరు మహారాజు.

  • @mittakarunakar9552
    @mittakarunakar9552 3 ปีที่แล้ว

    jeevithamlo oka manchi friend vunte late ga naina success avuthundhi

  • @inchworkdotin
    @inchworkdotin 3 ปีที่แล้ว +7

    Emundhi indhulo? General ga ee rojullo ammayilu andharu ela alochistharo, alane aa heroine kuda think chesindhi.. almost ladies andharu anthe kadha...

  • @rajanisriramoju6841
    @rajanisriramoju6841 3 ปีที่แล้ว

    Super

  • @sureshpathivada1160
    @sureshpathivada1160 3 ปีที่แล้ว +1

    Badyathalu unnavadu any time elanti kastam vachina thattukogaladu and edrkogaladu but e badyathalu lenivadu okkasari chinna kastam leka small problem vachina solve chesukoleka sucide chesukunavaraku veluthundi Valla paristhi so e worldlo eppudu andam and iswariyam saswatham kadu, a rendu pothaye

  • @veeru6838
    @veeru6838 3 ปีที่แล้ว +1

    Money is power...

  • @ballachr6421
    @ballachr6421 3 ปีที่แล้ว +1

    Punch dialogues aanade unnaie

  • @sariyuhoney4730
    @sariyuhoney4730 3 ปีที่แล้ว +1

    Preminche మనసు ముందు ఎన్ని కొట్లు unna waste.. Money not important. Manchi manasu kavali

    • @hrishireddy8368
      @hrishireddy8368 3 ปีที่แล้ว +1

      Ur right 👍

    • @sailajabh7350
      @sailajabh7350 3 ปีที่แล้ว

      Of course but girls mind will be easily influenced by their family and friends. To be frank it's very very very rare to get true love. True love dhorikina money avasaram

    • @chaituprabha
      @chaituprabha 3 ปีที่แล้ว +1

      jeevitham lo apudapudu samasyalu vastay kani jeevithame samsya kakudadu ani..anduke vodilesindi

  • @manthenaarjunkumar9483
    @manthenaarjunkumar9483 3 ปีที่แล้ว

    Ee movie antha okate edupu... Serial kante Goram...

  • @marinericon7348
    @marinericon7348 3 ปีที่แล้ว +1

    Now a days real life happens

  • @kallepallirambabu5733
    @kallepallirambabu5733 3 ปีที่แล้ว +1

    Movie name ...

  • @suryakiran4031
    @suryakiran4031 3 ปีที่แล้ว +1

    Movie name?

  • @uravindarreddy
    @uravindarreddy 3 ปีที่แล้ว +1

    👌🏻

  • @SanthoshkumarNagulanchi
    @SanthoshkumarNagulanchi 3 ปีที่แล้ว

    4:58

  • @tejamulupuri4373
    @tejamulupuri4373 3 ปีที่แล้ว

    Ea rojullo Dabbu antham iasvaryam Anni vuntene Maga vadi jeevitam

  • @jyostnachintala2593
    @jyostnachintala2593 3 ปีที่แล้ว +1

    fill in the blank highlight

    • @chaituprabha
      @chaituprabha 3 ปีที่แล้ว +1

      Valla nanna telivi

  • @saikirannaiduravinuthula8999
    @saikirannaiduravinuthula8999 3 ปีที่แล้ว

    Super movie

  • @mohammadsalman6543
    @mohammadsalman6543 3 ปีที่แล้ว

    Highl8ght

  • @ganesshanrealestateconsult2344
    @ganesshanrealestateconsult2344 3 ปีที่แล้ว +2

    E movie edi

  • @davusudhakar
    @davusudhakar 3 ปีที่แล้ว

    😂😁🙏

  • @narayanam8303
    @narayanam8303 3 ปีที่แล้ว +6

    Movie name z

  • @yadavs8472
    @yadavs8472 3 ปีที่แล้ว

    Love failure

  • @yernaiduporipiredd7631
    @yernaiduporipiredd7631 3 ปีที่แล้ว +1

    Movie name cheppandi bro

  • @nagarjunchinthalapudi3980
    @nagarjunchinthalapudi3980 3 ปีที่แล้ว

    Movie name

  • @pasumarthichinnaprameela732
    @pasumarthichinnaprameela732 3 ปีที่แล้ว

    Ame peru swapna

  • @naganaboinaravi2175
    @naganaboinaravi2175 3 ปีที่แล้ว

    Dabulu kavalisinavaru chi ni chimena pani dabulu kosamu valu amukonivaru chi nichi mana pani

  • @bairamnagaiah3405
    @bairamnagaiah3405 3 ปีที่แล้ว

    మూవీ పేరు చెప్పండి

  • @shaa1415
    @shaa1415 2 ปีที่แล้ว

    Entha baruvu mosina chivariki evvaru gurutincharu manamedho feel ayyi pothamu time and money bokka

  • @sudhakarareddyreddy5820
    @sudhakarareddyreddy5820 3 ปีที่แล้ว +1

    Super Sir Name please

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 ปีที่แล้ว

    ఆమె పేరు ఏమిటీ

    • @bbm1052
      @bbm1052 3 ปีที่แล้ว

      Swapna

  • @Alex10392
    @Alex10392 3 ปีที่แล้ว

    Movie name plz

  • @mohammadsalman6543
    @mohammadsalman6543 3 ปีที่แล้ว

    Which movie name plesae

  • @AmarNath-cn3lp
    @AmarNath-cn3lp 3 ปีที่แล้ว

    Movie name

  • @sharadareddy2844
    @sharadareddy2844 3 ปีที่แล้ว +2

    Movie name

  • @dellibabugv583
    @dellibabugv583 3 ปีที่แล้ว

    Movie Name pls

  • @venkateswararao948
    @venkateswararao948 3 ปีที่แล้ว

    which movie

  • @nivyahemanth1436
    @nivyahemanth1436 3 ปีที่แล้ว

    Movie name

  • @nscreations3884
    @nscreations3884 3 ปีที่แล้ว

    Movie name

  • @kidsworld6291
    @kidsworld6291 3 ปีที่แล้ว

    Movie name