White Kangaroo and Koala 🐨 | Adelaide Australia 🇦🇺

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

ความคิดเห็น • 331

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 14 ชั่วโมงที่ผ่านมา +43

    💥సోదరుడు సుధీర్ కుటుంబం ఆతిథ్యం చాలబాగా నచ్చింది‼️
    😍🥰🤩
    🎉💐🎊

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 14 ชั่วโมงที่ผ่านมา +7

      Thank you so much ❤️

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny 15 ชั่วโมงที่ผ่านมา +93

    సుధీర్ అన్న మీకోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు మన మనిషి లాగా అంటే మన ఫ్యామిలి లో ఒక పర్సన్ లాగా చూడు ఎంత మంచివాడో గుడ్ సుధీర్ అన్న మీ ఫ్యామిలీ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో good morning 🌄 అన్న have a nice day

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 14 ชั่วโมงที่ผ่านมา +15

      Thanks very much brother ❤

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 10 ชั่วโมงที่ผ่านมา +14

    వీడియో మొత్తం కూడా సూపర్ అన్న...సుధీర్ అన్న మీరు కొంచెం హీరో నాగశౌర్య లాగా ఉన్నారు❤😍

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 10 ชั่วโมงที่ผ่านมา +3

      Really 😅🙌

    • @KadamanchiVishnu-1995
      @KadamanchiVishnu-1995 9 ชั่วโมงที่ผ่านมา

      Yash laga unnadu​@@sudheerkumaraakulaa

    • @Thademraju487
      @Thademraju487 8 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@sudheerkumaraakulaa❤

  • @Pendemsalomi
    @Pendemsalomi 10 ชั่วโมงที่ผ่านมา +7

    🙏 Brother, Sudheer brother family members Very good ( ‌మీకు బాగా help చేశారు ‌మీరు అంటే చాలా అభిమానం చూపారు. ఇలాంటి మంచి family మీకు పరిచయంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు brother Sudheer Anna family కి

  • @kogilachinnadanamaiah2404
    @kogilachinnadanamaiah2404 9 ชั่วโมงที่ผ่านมา +6

    తెలుగు వాళ్లకు ఉండే అభిమానం వేరే దేశం వాళ్లకు ఉండదు ఆ ప్రేమ అభిమానం ఎందుకంటే చిన్న పిల్లవాడు మన ఇంట్లో మనిషి వెళుతున్నాడు కదా అని చాలా బాధపడుతున్నాడు సుధీర్ అన్న వాళ్ళ వైఫ్ చాలా జాగ్రత్తగా వెళ్ళు చాలా జాగ్రత్తలు చాలా మాటలు చెప్పినారు ఇంతకన్నా అభిమానం ఎక్కడ దొరకదు ముఖ్యముగా సుధీర్ అన్న వాళ్ళ ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించాలని కోరుచున్నాము

  • @sara1422
    @sara1422 14 ชั่วโมงที่ผ่านมา +23

    సుధీర్ అన్న థాంక్యూ సో మచ్ అన్న చాలా కేర్ఫుల్ గా చూసుకున్నందుకు అన్న కోసం తప్పకుండా మన యువర్స్ మీకు రుణపడి ఉంటారన్న🎉🎉🎉❤❤❤❤ లవ్ యు అన్న

  • @ChandraAllu1234
    @ChandraAllu1234 2 ชั่วโมงที่ผ่านมา +1

    ఉమా అన్న. సుధీర్ గారు తన ఇంట్లో. మనిషి లాగా. ఆదరించారు. సూపర్. చాలా సంతోషంగా ఉంది . Thank u సుధీర్ అన్న 💯🙏👍🫶

  • @hussainshaik5455
    @hussainshaik5455 12 ชั่วโมงที่ผ่านมา +7

    సుధీర్ భాయ్ మిమ్మల్ని చాలా బాగా take care చేసారు ఆయన చాలా మంచి person.

  • @SrinuSrinu-g9u3t
    @SrinuSrinu-g9u3t ชั่วโมงที่ผ่านมา +1

    సుధీర్ అన్న లాంటి స్నేహితులు ఉండటం మీ అదుష్టం అన్న గారు

  • @gattisharma5395
    @gattisharma5395 2 ชั่วโมงที่ผ่านมา +1

    సుధీర్ గారు మీకు బాగా హెల్ప్ చేశారు ప్రతి దానికి చూపించారు మీ వెనక ఉన్నారు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది పార్కు కూడా బావుంది సూపర్ గా వేరే రకాల జంతువులు సూపర్

  • @RamanMixer
    @RamanMixer 2 ชั่วโมงที่ผ่านมา +2

    Suddeer & his family is so heart-touching 👌

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg 12 ชั่วโมงที่ผ่านมา +7

    ఉమా బ్రో సుధీర్ లాంటి ఫ్రెండ్ మీకు దొరకడం అదృష్టం బ్రో

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 8 ชั่วโมงที่ผ่านมา +1

    హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది మీరు ఆస్ట్రేలియాలో తిరుగుతున్న ప్రదేశాలు జంతువులు పక్షులు మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మీ హెల్త్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి 😊

  • @user-sz2yv5sr3f
    @user-sz2yv5sr3f 13 ชั่วโมงที่ผ่านมา +2

    చాలా బాగుంది బ్రో సూపర్ బ్రో సూపర్ మీ వీడియో చూస్తుంటే మాకు రావాలని ఉంది బ్రో👌👌👌💐💐💐🥰🥰🥰💞💞💞💞💞

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 13 ชั่วโมงที่ผ่านมา +1

    ఎక్సలెంట్ బ్లాక్ బ్రదర్ ❤ చాలా కొత్తగా ఉంది ఎక్స్లెంట్ నాకు చాలా ఇష్టమైనది అన్ని క్లియర్ గా బాగా చూపించారు థాంక్యూ 😊 జాగ్రత్త ఆరోగ్యం బ్రదర్❤🙂💐

  • @usharanidasari5738
    @usharanidasari5738 11 ชั่วโมงที่ผ่านมา +1

    Chalaa baagundi Uma garu...ee vedio,, meeku good friends unnaru,,,,taking care of you,,kangaroo and koala sooooper gaa unnai.😊

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 14 ชั่วโมงที่ผ่านมา +5

    We all miss you sudheer gaaru such a sweet person meeru ❤ and TQ maa uma gaaru ni jaagratta ga chuskunanduku ❤❤

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 14 ชั่วโมงที่ผ่านมา +2

      Miss you all ❤

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 14 ชั่วโมงที่ผ่านมา +2

      @@sudheerkumaraakulaa ♥️♥️😇

  • @6414sanju
    @6414sanju 11 ชั่วโมงที่ผ่านมา +1

    Uma, I'm happy to see today's episode. Loved the animals. One small suggestion, please replace "Take Caring" with "Taking Care." Practice this twice. You will use this in the right way.

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 13 ชั่วโมงที่ผ่านมา +3

    Such a nice person shudheer bro...❤❤

  • @t.ksrinivasan9764
    @t.ksrinivasan9764 10 ชั่วโมงที่ผ่านมา +1

    Kola bear in your arms super. Adelaide video tour is wonderful.

  • @rajeshgunti77
    @rajeshgunti77 9 ชั่วโมงที่ผ่านมา +1

    White color animals are called Albino. Eg: Albino Kangaroo, Albino Dolphin, Albino Crocodile.

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 14 ชั่วโมงที่ผ่านมา +10

    హాయ్ ఉమా హౌ ఆర్ యు సుధీర్ బావ మీ గురించి చాలా కేర్ తీసుకున్నాడు సుధీర్ బావకు చెల్లెమ్మకు నీకు ఆల్ ది బెస్ట్ అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ జై ఓల్డ్ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 10 ชั่วโมงที่ผ่านมา +1

    Uma bro, One of the best video in Australia 🇦🇺. Kola and Kangaroo you feed the food is really beautiful and you have a great experience. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @bhartiv9991
    @bhartiv9991 12 ชั่วโมงที่ผ่านมา +3

    Many thanks to sudhir's family. Zoo lo manchi animals ni chupincheru. Nice video uma garu.

  • @ksgamer-817
    @ksgamer-817 6 ชั่วโมงที่ผ่านมา +1

    Cute ga undhi koala😊

  • @divyasworld111
    @divyasworld111 12 ชั่วโมงที่ผ่านมา +3

    Hai anna,sudheer anna baga help chesaru miku,nice video..

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 12 ชั่วโมงที่ผ่านมา +3

      Thanks very much ra❤🙌

    • @divyasworld111
      @divyasworld111 8 ชั่วโมงที่ผ่านมา +2

      @@sudheerkumaraakulaa Hai anna today onwards im also ur sister cum subscriber.😊

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 14 ชั่วโมงที่ผ่านมา +4

    💥15:57👌Superb Scene of the VD🤩‼️🤠
    💕💕💕
    💕💕
    💕

  • @sravsk7340
    @sravsk7340 9 ชั่วโมงที่ผ่านมา +2

    sudheer bro and family chaala chakkaga sonta family member laaga chusukunnaru kada tammudu ninnu .... very nice family .... sudheer bro son eyes lo kooda oka emotion kanipinchindi .... ayyo uma maama vellipotunnava ane feeling .... nice and safe travels tammudu uma ....

  • @gowriswaryreddy6296
    @gowriswaryreddy6296 13 ชั่วโมงที่ผ่านมา +2

    నాన ఉమా నీవు Melbo r n వెళ్ళావు చాలా బాగుంది మా అబ్బాయి కూడా అక్కడే వున్నాడు. గత 6 years నుండి ఇంకా ఇండియా రాలేదు నీవు అక్కడ వున్నావు అని నీ వీడియోస్ చూడమని యా పెద్దచ్చాయి. చెప్పాడు. నీవు చిన్న వాడివి నా ఆశీస్సులు ఎప్పుడు నాకు వుంటాయి నావ

  • @perabathulavenkatamadhavi3106
    @perabathulavenkatamadhavi3106 12 ชั่วโมงที่ผ่านมา +2

    Sudeer great person🙏🙏🙏🎊🎊💐💐

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 10 ชั่วโมงที่ผ่านมา +1

    Mr Uma , you have shown very excellent locations . Informative & useful matter about animals & locations. Thank you very much . All the best !

  • @shanthismart1783
    @shanthismart1783 8 ชั่วโมงที่ผ่านมา +2

    Hi bro super vlog anta cute ga unyooo Animals chala clear ga explore chesyaru bro....Sudeep garu. Meeru mee friend ship ky ❤own brother laga takecare chestunaru nice person entaina maa bhadradri kotgudem kada meemualany untamu 😊

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 10 ชั่วโมงที่ผ่านมา +2

    Mr Uma, bathskamma festival begins on 2 nd October 2024 .

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 ชั่วโมงที่ผ่านมา +2

    Soo nice Uma Garu Take Care All 🙏👌👌💕Good Friends 🙏💕

  • @SaddhamKanala
    @SaddhamKanala 15 ชั่วโมงที่ผ่านมา +13

    Sudheer bro caring is great 🎉

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 14 ชั่วโมงที่ผ่านมา +2

      Thank you so much ❤

    • @SaddhamKanala
      @SaddhamKanala 14 ชั่วโมงที่ผ่านมา +1

      Take care of your little hero ❤🎉

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 11 ชั่วโมงที่ผ่านมา +2

    Good Uma ji. I think Mr. Sudheer is a gifted friend and more than a relative and the bonding with him is perpetual to you Uma ji.

  • @robertayalraju7712
    @robertayalraju7712 11 ชั่วโมงที่ผ่านมา +1

    👏👏👏👏👏 SUPER AND BEAUTIFUL ADELAIDE.

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 10 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent video happy journey brother continue 🇮🇳👍

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 12 ชั่วโมงที่ผ่านมา +3

    Anthina manolla support a veru that family s soo caring bro ela undali vere country s lo mana telgullu unte a happiness veru❤🤩😜

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 8 ชั่วโมงที่ผ่านมา +1

    Superbbbb video bale yetthukunaru andi cola ne and beautiful animals

  • @chandramoulielavarthi9409
    @chandramoulielavarthi9409 11 ชั่วโมงที่ผ่านมา +3

    ఉమా! Kangaroo నీ విచిత్రంగా pronounce చేస్తున్నాడు.కెంగ్రూ అంటున్నాడు.

  • @iamvamsi483
    @iamvamsi483 11 ชั่วโมงที่ผ่านมา +1

    White kangaroo and kola ❤❤❤

  • @ratnagampala3301
    @ratnagampala3301 15 ชั่วโมงที่ผ่านมา +7

    Good morning Uma బ్రదర్ 🙏💐.... మీరు ఆ పైనుంచి చూపించేది చాలా బాగుందండి వ్యూ బాగుంది 💐.... హ్యాపీ జర్నీ అండి 💐🙏 వావ్ రోసెస్ సూపర్ అండి

  • @saikamal7502
    @saikamal7502 13 ชั่วโมงที่ผ่านมา +3

    Chala happy ga unadi bro. Sudhir bro Chala Manchi Varu family koda

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 10 ชั่วโมงที่ผ่านมา +1

    Congrats Uma garu Thank you

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 10 ชั่วโมงที่ผ่านมา +1

    Explained & showed very well

  • @anandkumar647
    @anandkumar647 5 ชั่วโมงที่ผ่านมา

    Uma bro ee vloglo kaola ni nee vollo pettukunte acham chinna pilaadini vollo pettukunnattu vundhi, kangarooski food feed cheyyatam chala baagundhi, kaani bayam ane padham use cheyyaku nee vlogslo bro, beautiful Vlog Uma bro👌👍

  • @LakshmiDevi-dh5xq
    @LakshmiDevi-dh5xq 8 ชั่วโมงที่ผ่านมา +1

    Wildlife park and full video is tooo good 🦘🌳🐨💯

  • @naveen1508
    @naveen1508 13 ชั่วโมงที่ผ่านมา +2

    Sydney kuda explore chei bro

  • @saikambidi1873
    @saikambidi1873 14 ชั่วโมงที่ผ่านมา +6

    ఉమ అన్నయ్య మన సుధీర్ గారికి మీ అభిమానిఅయిన నేను hi 👋 చెప్పానని చెప్పండి...❤

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 13 ชั่วโมงที่ผ่านมา +3

      Hi bro👋

    • @kbunny4487
      @kbunny4487 8 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@sudheerkumaraakulaahii sudeer anna

    • @NarsimmaSangisathi
      @NarsimmaSangisathi 7 ชั่วโมงที่ผ่านมา +1

      Supar videos

    • @saikambidi1873
      @saikambidi1873 4 ชั่วโมงที่ผ่านมา

      @@sudheerkumaraakulaa hi sudheer annayya...❤️

  • @SHASHIKUMAR-zc9mp
    @SHASHIKUMAR-zc9mp 13 ชั่วโมงที่ผ่านมา +3

    సుధీర్ అన్న వల్లది మా ధెగ్గరే భద్రాద్రి కొత్తగూడెం 🥰🥰

  • @RadiantRealmsTV
    @RadiantRealmsTV 13 นาทีที่ผ่านมา

    Friends! Upma over action koncham ekkuvaipoindhi anukunta..... video lengths koncham suthie tho ekkuvaipoindhi

  • @SudhaRani-ed4ws
    @SudhaRani-ed4ws 8 ชั่วโมงที่ผ่านมา +2

    Nice friend

  • @chidararajesh5461
    @chidararajesh5461 ชั่วโมงที่ผ่านมา

    మరో ప్రపంచం చూపించారు ఉమ గారు

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti1629 13 ชั่วโมงที่ผ่านมา

    Thank you.uma for showing kangaroos.

  • @kuruhercules4355
    @kuruhercules4355 13 ชั่วโมงที่ผ่านมา

    Your way of exploring and explanation is very good brother

  • @satyammedichelme2582
    @satyammedichelme2582 10 ชั่วโมงที่ผ่านมา +2

    Hi Uma brother 🎉Sudheer brother good person 🎉

  • @anuradhas757
    @anuradhas757 7 ชั่วโมงที่ผ่านมา +1

    Hai uma garu super 💐💐💐👌👌👌👌👌

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 13 ชั่วโมงที่ผ่านมา +2

    Video super uma

  • @Rajanigopi2518
    @Rajanigopi2518 12 ชั่วโมงที่ผ่านมา +1

    హలో ఉమా గారు ఎలా ఉన్నారు అండి బాగున్నారా బేబీ కంగురు లక్కీగా బయటకు వచ్చింది మీకు జంతువులంటే చాలా ఇష్టం అనుకుంటా అలాగే మీకు బర్గర్స్ అంటే ఇష్టం అనుకుంటా మెల్లిగా పొడిచింది లేండి మిమ్మల్ని నవ్వుతూ నవ్విస్తూ స్మైల్ చేస్తూ వీడియోస్ చేయండి😂👌👍

  • @HaroonH-fi8sd
    @HaroonH-fi8sd 11 ชั่วโมงที่ผ่านมา +2

    Sudheer bro tq

  • @hussainshaik5455
    @hussainshaik5455 12 ชั่วโมงที่ผ่านมา

    Hello Uma garu how are you మీ మెలబోర్న్ ని బాగా explore చేసారు. All the best

  • @airbendingseneca
    @airbendingseneca 13 ชั่วโมงที่ผ่านมา

    excellent video! i love the trains-buses place. i love trains.

  • @kilababu4944
    @kilababu4944 11 ชั่วโมงที่ผ่านมา +4

    TQ sudeer anna uma bro ki support undhku🎉🎉

  • @srihari4368
    @srihari4368 10 ชั่วโมงที่ผ่านมา +2

    Travish head house Adelaide

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 10 ชั่วโมงที่ผ่านมา

    మీరూ పిలవగానే పిల్ల కంగూరు బయటకు వచ్చింది bro...that was amazing..ur gud person that's y god, nature,people and animals also suffort u❤

  • @SJJourney09
    @SJJourney09 9 ชั่วโมงที่ผ่านมา +1

    Super 👌 bayya

  • @easasiva4518
    @easasiva4518 14 ชั่วโมงที่ผ่านมา

    Good morning uma bro happy journey take care of your helth may God bless you and your family members

  • @PraveenaSudarsi
    @PraveenaSudarsi 14 ชั่วโมงที่ผ่านมา +1

    Hi uma anna very good morning such a great day by sister and brother

  • @padmavatichiluka1333
    @padmavatichiluka1333 14 ชั่วโมงที่ผ่านมา

    మెల్బోర్న్ లో నాకే చలి అనుకున్నాను మీకు కూడా ఉందా ఉమా గారు జాగ్రత్తగా ఉండండి ఉమా గారు

  • @yerupallehavyan4109
    @yerupallehavyan4109 10 ชั่วโมงที่ผ่านมา

    Big thank you brother
    I requested to you to do video with kangaroo 🦘❤, whish completeed thank you brother
    But I liked koala 🐨 ,I love the way koala eating equilipts 🌿 leaves without stopping 😅 I nicely enjoyed brother ❤❤❤.
    MANA Kid's kuda alage soyamga food tintey yenta bagundido kada 😅😅😅😅 mother's biggest problem solve aipoiundadi 😂
    Mee Australia trip awesome brother memu kuda enjoy chesamu 😎 😎 😎 😎 😎,

  • @nanisiddhu
    @nanisiddhu 11 ชั่วโมงที่ผ่านมา

    Super uma garu ❤❤❤ so 🥰🥰 video 👌👌👌

  • @bramesh1529
    @bramesh1529 8 ชั่วโมงที่ผ่านมา +1

    Super vlog uma bro ❤❤❤❤❤❤

  • @drgloryevangelened8023
    @drgloryevangelened8023 17 นาทีที่ผ่านมา

    Hello Uma Garu, your videos and content is superb..We as a family enjoying well..Please do one video , how Australia as a country is safe..Safe areas , Unsafe areas.Myself a doctor planning to move to Australia..I just want to know ..for a Telugu or Indian family how it will be ? For kids how it will be? I heard lot of dangerous animals too?kindly do one nice video , if possible with help of your friend Sudheer, Thanks & Regards 🙏

  • @ranik9699
    @ranik9699 13 ชั่วโมงที่ผ่านมา +2

    Brother Sudheer’s family is very nice 👍

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 12 ชั่วโมงที่ผ่านมา +1

      Thanks very much brother ❤

  • @A.shankarofficial-o6t
    @A.shankarofficial-o6t 10 ชั่วโมงที่ผ่านมา

    భారతీయుడు cinemalo Manisha Koirala kamalasan ఇద్దరు etthukuntaru..

  • @surarammunnabhai5574
    @surarammunnabhai5574 15 ชั่วโมงที่ผ่านมา +13

    Uma anna fans like me 🤩

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    VANAKKAM Uma brother Super congratulations 🎉🎉

  • @laxmanamurthy3783
    @laxmanamurthy3783 13 ชั่วโมงที่ผ่านมา

    The white parrot is Macau.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 ชั่วโมงที่ผ่านมา

    Love From Hyderabad Anna 💙

  • @gopaldharsanam2042
    @gopaldharsanam2042 13 นาทีที่ผ่านมา

    Love you too uma garu ❤

  • @gsrspiritual
    @gsrspiritual 15 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning bro

  • @IntrovertGirl2
    @IntrovertGirl2 9 ชั่วโมงที่ผ่านมา +2

    sudheer looks unhappy..

  • @MShivaRajuShivaRaju-k1h
    @MShivaRajuShivaRaju-k1h 13 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ ఇండియా కర్నూలు గుడ్ మార్నింగ్ 🎉🎉🎉🎉❤️🎉🎉🎉❤️🎉❤️

  • @RoopaVenkatesh6362
    @RoopaVenkatesh6362 11 ชั่วโมงที่ผ่านมา +3

    Sudeer bro family super

  • @maruthimaruthi7501
    @maruthimaruthi7501 13 ชั่วโมงที่ผ่านมา

    Beautiful video chupinchuvaAnna

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304 3 ชั่วโมงที่ผ่านมา

    Nice video thank you🎉🎉🎉

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 4 ชั่วโมงที่ผ่านมา

    Sir sonic system,radars are developed because of bats only .

  • @PadmajaPatnaik-f8f
    @PadmajaPatnaik-f8f 15 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning uma brother

  • @umapathinaidu227
    @umapathinaidu227 13 ชั่วโมงที่ผ่านมา

    ❤nice trip uma garu

  • @malothnaresh8436
    @malothnaresh8436 2 ชั่วโมงที่ผ่านมา

    అన్న ప్లీజ్ డేవిడ్ వార్నర్ ఇల్లు చూపించవా ఆస్ట్రేలియాలో ప్లీజ్ బ్రదర్

  • @parnicavlogs
    @parnicavlogs 13 ชั่วโมงที่ผ่านมา +3

    Super Anna nice vlog kangaroo 🦘 is favourite I have seen very close

  • @banavathlalu3240
    @banavathlalu3240 13 ชั่วโมงที่ผ่านมา +1

    సుధీర్ అన్న మాది భద్రాచలం పాల్వంచ మార్గ మధ్యలో ఉండే అంజనాపురం అనే విలేజ్ మా ఊరి నుండి తేజావత్ జానకిరామ్ గారు ఆస్ట్రేలియాలోని ఉంటున్నారు ప్రస్తుతానికి జానకిరామ్ గారు అంజనాపురం లోనే ఉన్నారు తమరికి జానకిరామ్ గారు తెలిసి ఉంటారని అనుకుంటున్నాను..... ఉమా గారికి మీరు ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగా నచ్చింది జనవరిలో ఇండియా వచ్చేటప్పుడు భద్రాచలంలో సుధీర్ అన్నను కలవాలి అనుకుంటున్నా

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 12 ชั่วโมงที่ผ่านมา

      One day for sure ❤

    • @banavathlalu3240
      @banavathlalu3240 12 ชั่วโมงที่ผ่านมา

      ​@@sudheerkumaraakulaa🤝❤

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Very good animals👍

  • @ValluruMurali
    @ValluruMurali 13 ชั่วโมงที่ผ่านมา +2

    Sudheer and ఆ బాబు చాలా ఎమోషనల్ అయ్యారు... కాని మీ emotion కనిపించలేదు bro.. హడావిడి ఎక్కువ కనిపించింది bro.. Ok all the best.. Uma గారు...

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 12 ชั่วโมงที่ผ่านมา +2

      Hi sir not like that we spent whole journey 150k from my home and he have no time that’s why Uma look rush❤

    • @ValluruMurali
      @ValluruMurali 12 ชั่วโมงที่ผ่านมา +1

      @@sudheerkumaraakulaa మీ మంచితనంతో చాలా మంది అభిమానాని గెలిచారు.. God blessings in your family

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 11 ชั่วโมงที่ผ่านมา

      @@ValluruMuralithank you very much sir❤

  • @EnthusiasticGondola-lw5fb
    @EnthusiasticGondola-lw5fb 4 ชั่วโมงที่ผ่านมา

    Uma anna tram trains Australia lo famous vatini chuppi tumla

  • @narsimhareddy578
    @narsimhareddy578 12 ชั่วโมงที่ผ่านมา

    Those birds are Cockatoos

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 9 ชั่วโมงที่ผ่านมา +3

    Sudhir anna fans likes ❤ 😃

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 12 ชั่วโมงที่ผ่านมา

    Good morning brother all the best

  • @meersameer7547
    @meersameer7547 3 ชั่วโมงที่ผ่านมา +1

    Anna Newzealand appudu osthunav