నువ్వు చెప్పే style చాలా బాగుంటుంది, Commanding voice, ఇక బ్రిటిష్ టైం లో మన తెలుగు వాళ్ళు చాలా మంది బర్మా వెళ్ళేవారు, కోటిపల్లి రేవునుంచి వందల మంది ఓడాలమీద వెళ్ళేవారు, rangoon నీ రంగం అనేవాళ్ళు, " రంగమేల్లిపోతానే నారాయణమ్మ " అన్న పాట ఆలా ఒచ్చిందే
Chala mandi abbayilu ammayila videos ki love u ani beautiful ani comments pedtuntaru..kani mee videos chusthunte manaspurthiga sister analani anipistondi..hatsfoff sister
Telugu Yatri, you are brave, active & a girl of patience ! Its not easy to travel to be a youtuber. More expenditure for shelter & food you have to bear. All the best !
Good exploring sister చాలా మంచిగా ఉంటున్నాయి వీడియోస్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి మీ వీడియోలు తప్పకుండా చూస్తున్నాము ఇంకా మీరు గొప్పగా ఎదగాలని best wishes sister
Naaku nacchindhi ni hardwork.. daily voka video post peduthunnavu..eppudu shoot chestavu and editing chestavu.. comment ku reply estavu..kanisamu like anna kodathavu.. super your dedication ra padmavati.. take care naanna 👌👍
Padmavathi Garu - nice vlog, we enjoyed it. I have a small request. Can you please do a vlog - how you shoot your videos and edit, so that people understand your difficulties and hard work? Great job done, Sis.
Really great exploration of the city. It's very interesting that the bus doesn't have a ticket and has to put money inside the box. Great you are experiencing everything. But please be safe as you told me it's not safe there so please be safe @Telugu Yatri always your videos give a lot of information and also daring ness to everyone.
Sister, My suggestion is which ever country you go, please make one video on Prices in the super market of food items, compared with indian rupees. So that people can think economically whether it's economical to visit that country or not. Prices on normal food items in super market. Thank you. Stay safe.
ఎందుకమ్మా ఇంతసాహాసం లక్కీ అమ్మా పెళ్లి చేసుకొని పిల్లలను కని ఇంట్లో హాయిగా ఉండక ఇన్ని తిప్పలు పడుతున్నావు బలహీనంగా ఉన్న గుండె ధైర్యం చాలా గట్టిగా ఉంది రుద్రమదేవి లాంటి మీతో ఓసెల్ఫీ దిగాలని ఉంది
బంగ్లాదేశ్ లో మీరు నీటిలో పడి పోయారు అందుకే బాధతో ఆడపిల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దని అలా అన్నాను మాది మీ పక్కనే నిర్మల్ జిల్లా మీవీడియోలు కంటిన్యూగా చూస్తుంటాను మీరంటే ఎంతో అభిమానం
Very very good video madam devloped kani country Road suste super mana country 5th encanamy Peru goppa uru dbba ento badakaram political issue adhikaram mukhyam ❤❤❤
నువ్వు చెప్పే style చాలా బాగుంటుంది, Commanding voice, ఇక బ్రిటిష్ టైం లో మన తెలుగు వాళ్ళు చాలా మంది బర్మా వెళ్ళేవారు, కోటిపల్లి రేవునుంచి వందల మంది ఓడాలమీద వెళ్ళేవారు, rangoon నీ రంగం అనేవాళ్ళు, " రంగమేల్లిపోతానే నారాయణమ్మ " అన్న పాట ఆలా ఒచ్చిందే
చిన్న కంట్రీ చాలా బాగుంది షాపింగ్ మాల్ బాల్ సూపర్ గా ఉంది సో థాంక్స్
హాయ్ యాత్రి బాగున్నావా జాగ్రత్త. నీ వీడియోస్ బాగుంటున్నాయి. అల్ ది బెస్ట్
ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు సాహసమే అని చెప్పాలి .జాగ్రత్త
మీ ధైర్యం అద్భుతమైనది
Super amma
మంచిర్యాల పద్మక్క ఈ సారి హైదరాబాద్ లో మీట్ అప్ పెట్టాలి ❤మీకు కలిసే భాగ్యం కల్గుతుంది ❤తెలుగు యాత్రి కు హైదరాబాద్ లో స్వాగతం పలకుతాము ❤
అమ్మ తెలుగు యాత్రి ప్రతి ప్రాంతాన్ని చక్కగా చూపిస్తూ వాటి వివరాలను కూడా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు
yes,her work should help in education in india schools.
వీడియో చాలా బాగుంది మేడం 👌
మీ విడియోస్. వాయిస్..బాగున్నాయి.....
మీ స్వస్థలం మంచిర్యాలనా...
మీరు మంచిర్యాల వస్తే..ఎలా ... ఎక్కడ కలవచ్చు...
తెలుగు వీర మహిళ రాణీ రుద్రమదేవి కి ఘన సుస్వాగతం చెప్పిన మయన్మార్ లోని భారతీయులు.
ఈరోజు వాతావరణం చాలా బాగుంది
హైదరాబాద్ నుంచి మీ ఫ్యాన్
మీ వీడియో లను రెగ్యులర్ గాఁ చూస్తాను ❤️ఇండియా వాళ్లు చాలా ఉన్నారు వారికి కలిసి సమస్యలు తెలుసుకోండి ❤❤
మేడం గారు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
Nice video
Best of luck for further journey.
From KHAMMAM 🇮🇳
మీరు ఏ దేశమేగినా అక్కడ తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ గొప్పతనం చాటే ప్రయత్నం చేస్తున్నారు, ఇది నిజంగా great మీరు.
Inni years military rule lo ela untunnaru kani people chuste happy ga unnaru 😢
Hi
Good morning
Very nice video 🎉🎉🎉🎉🎉
You are very great job 👏👍
మైన్మార్ వాళ్ళు చాలా కష్టపడి జీవిస్తారు చాలా మంది థాయిలాండ్ లో హోటల్స్ రెస్టారెంట్ లో వర్క్ చేస్తారు
ఒకప్పుడు రంగూన్ లో మన దేశం లో నుండీ అక్కడి కి వెళ్లి వ్యాపారాలు చేసేవారు
Hi I always support you,your journey is amazing
Assalam alaikum Lucky volg badiya hai shukriya
Chakkagaa chepparu . Danyavadamulu
Chala mandi abbayilu ammayila videos ki love u ani beautiful ani comments pedtuntaru..kani mee videos chusthunte manaspurthiga sister analani anipistondi..hatsfoff sister
Thank you brother 🙏
Really proud of you Girl. The way you convey is different from others.
Super vedeo
హాయ్ ఫ్రెండ్! వీడియో చాలా సహజంగా చాలా బాగుంది. మీ వీడియోలు లాగే, మీ సమాధానాలు కూడా సరైన రీతిలో చక్కగా ఉంటున్నాయి. 😊😊👏👍🤞
cool
Hats off to ur guts, Really u r an ideal n iron lady, v r very proud of u as a woman n telangana person.Love u forever Rudrama devi.
వీడియో చాలా బాగుంది👌👌 ఫ్రొం కరీంనగర్🔥🔥
Beautiful videos chupistunaru yatri akka
Very nice video
Nice video akka
వీ డి ఓ చలబగచూపిస్తున్నావు అమ్మ thank u
నైస్ 👌👌
Beautiful city video
Super video chelli
Okay sister excellent video happy journey God bless you 🕉️👍🇮🇳
Nice Vlog 😊
Supper andi meeru ❤❤❤❤
I like your hair style... Sister nice one 👍
Thank you 😊
💙💙Hi sister VANAKKAM
Congratulations
God bless you🎁🎁
Very good video. Entered good hotel.
nice andi-
good information sharing
Zabardast 🎉 ❤
Nice vedio ammaa...take care....God bless you abundantly...
Thank you so much 🙂
All the best talli happy and safe journey
Nice one 👍
Sis women Telugu traveller ga meeru chaala kashtapaduthunnaru.brave girl u are👍
Telugu Yatri, you are brave, active & a girl of patience ! Its not easy to travel to be a youtuber. More expenditure for shelter & food you have to bear. All the best !
Thank you so much 🙂
నమస్తే యాత్రి గారు
సూపర్ వీడియో అండీ
Good exploring sister
చాలా మంచిగా ఉంటున్నాయి వీడియోస్
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి మీ వీడియోలు తప్పకుండా చూస్తున్నాము ఇంకా మీరు గొప్పగా ఎదగాలని best wishes sister
@@Somakrishnaiah thank you 🙏
Nice ma
హాయ్ అండి మేడం గారు మీ దయవల్ల మేము వెళ్లలేని దేశాలు మొత్తం యూట్యూబ్ లో చూస్తున్నాను మాది ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు అండి
Daring Telugu yatri, welcome once again 🙏.
🎉🎉. 🌹🌷🥀. Hii 👋. Telugu Yatri 🙏🙏🙏 🌹
Super 😊akka
Super oooooo super 😊😊
God bless you
Nice
Superb andi jagratha undandi
Naaku nacchindhi ni hardwork.. daily voka video post peduthunnavu..eppudu shoot chestavu and editing chestavu.. comment ku reply estavu..kanisamu like anna kodathavu.. super your dedication ra padmavati.. take care naanna 👌👍
Thank you 😊
Very good ❤️
Koncham cute Hayinav pilla 😜🙌
చాలా అద్భుతంగా చెప్పారు మేడమ్
Super 🎉sister
You are exlent your vedios educated entainment and informative
Happy to see you
Best wishes from Palamaner Chittoor dist ap
Thank you 😊
Nice video sister
Thank you 😊
గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా
Hi laki sister yours vedios super akka ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Padmavathi Garu - nice vlog, we enjoyed it. I have a small request. Can you please do a vlog - how you shoot your videos and edit, so that people understand your difficulties and hard work? Great job done, Sis.
Shubodayam akka❤from gdk
Hi yatri good morning me video kosam waiting ❤
definite ga success avtav sis keep hardworking love u🥰🥰🥰
Thank you so much 🙂
Good
Nice MMA ...🤗
హాయ్ పిల్లా 👍👍
Gd morning bro .. hv a gd day 🎉
Good sister
Superr బంగారం
Really great exploration of the city. It's very interesting that the bus doesn't have a ticket and has to put money inside the box. Great you are experiencing everything. But please be safe as you told me it's not safe there so please be safe @Telugu Yatri always your videos give a lot of information and also daring ness to everyone.
Super akka
all the best 100k subs
Thank you so much 😀
ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్
Yangon చూపించారు , thank you 🎉
HI 👋 GOOD MORNING FRIEND ❤️❤️❤️❤️
Sister, My suggestion is which ever country you go, please make one video on Prices in the super market of food items, compared with indian rupees. So that people can think economically whether it's economical to visit that country or not. Prices on normal food items in super market. Thank you. Stay safe.
Sure 😊
All the best,happy journey madam 😂😂🎉🎉🎉🎉
Myanmar.
Ok...happy journey amma
Hii pilla, ela unnav, chala rojulu iendi videos raka, chala andanga and cute ga unnav😊
ఎందుకమ్మా ఇంతసాహాసం లక్కీ అమ్మా పెళ్లి చేసుకొని పిల్లలను కని ఇంట్లో హాయిగా ఉండక ఇన్ని తిప్పలు పడుతున్నావు బలహీనంగా ఉన్న గుండె ధైర్యం చాలా గట్టిగా ఉంది రుద్రమదేవి లాంటి మీతో ఓసెల్ఫీ దిగాలని ఉంది
Miru tittara pogidara ardam kawatledu sir intlo kirucho antunnaru selfie digali antunnaru 🙄
బంగ్లాదేశ్ లో మీరు నీటిలో పడి పోయారు అందుకే బాధతో ఆడపిల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దని అలా అన్నాను మాది మీ పక్కనే నిర్మల్ జిల్లా మీవీడియోలు కంటిన్యూగా చూస్తుంటాను మీరంటే ఎంతో అభిమానం
She has the guts to explore the world. It's so commendable.❤❤
Vanta chesi mogudiki petti,Battalu uthki.pillalu petti.vekitlo kurchuni..mogudi kosam eduru chudali..Best suggestion..
..
ఇటువంటి దైర్యం కలిగిన అమ్మయిలను అధైర్యం పరచ్చదు
Very very good video madam devloped kani country Road suste super mana country 5th encanamy Peru goppa uru dbba ento badakaram political issue adhikaram mukhyam ❤❤❤
Good morning sister
(sorry)
Only in telugu....
Hi yatri garu,,,,
Keep it up ur memorable journey....
❤🎉🎉🎉
Congratulations
Thank you so much 🙂
Congratulations for your darness.Can you get information where these maneaters live in Burma?
Can't wait to see your video of coming to China
👌ma