వంటిమామిడి నుంచి పలు రాష్ట్రాలకు కూరగాయలు | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ నుంచి నిత్యం వందల వాహనాలు.. పలు రాష్ట్రాలకు కూరగాయలు తీసుకెళ్తాయి. వంటిమామిడి చుట్టు పక్కల 50 కిలోమీటర్ల నుంచి వందల మంది రైతులు ప్రతి రోజూ కూరగాయలు మార్కెట్ కు తీసుకొస్తారు. ఏ విధంగా కూరగాయలు అమ్ముతారు.. రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు ఎంత కమీషన్ కట్ చేస్తారు.. వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : వంటిమామిడి నుంచి పలు రాష్ట్రాలకు కూరగాయలు | రైతు బడి
    #RythuBadi #కూరగాయలమార్కెట్ #వంటిమామిడి

ความคิดเห็น • 70

  • @raghureddy5030
    @raghureddy5030 11 หลายเดือนก่อน +9

    Rajendareddy నువ్వు నిజమైన రైతు బిడ్డవయ్య నీపరిశ్రమకు నా వందనాలు

  • @sateesh606
    @sateesh606 11 หลายเดือนก่อน +5

    రైతు బడి ఛానెల్ ద్వారా ......రైతు కి ఎంతో మేలు ఎలాగంటే ఎక్కడ ఏ సీడ్ దొరుకుతుంది..... ఏ పంట వేస్తే...ఎలా సేద్యం చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది లాభసాటి వ్యవసాయం గురించి చెప్తున్న విషయం లో ఈ ఛానెల్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను❤

  • @srguduru
    @srguduru 11 หลายเดือนก่อน +7

    A big salute to the unsung heroes, the farmers, who toil tirelessly to put food on our plates. Their trials and tribulations, as well as the introduction of new technological tools, are the focus of our Telugu farming community. Let's applaud Sri Rajinder Reddy's commendable efforts.👏👍🚜🍆

  • @brlreddy9473
    @brlreddy9473 11 หลายเดือนก่อน +17

    ఇలాంటి ఓ మార్కెట్ ప్రతి జిల్లాలో ఉంటే కొంత మేలు జరుగుతుంది.😊

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +2

      వొంటీ మామిడి.కూర గాయాల మార్కెట్.
      సిద్ది పెట్ జిల్లా తెలంగాణ.రాష్టము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 หลายเดือนก่อน +1

      Shaamirpet తరువాత తుర్కపల్లి తరువాత వచ్చే స్టేజ్.

  • @aumrao2006
    @aumrao2006 11 หลายเดือนก่อน +2

    Farmers selling price must increase
    It should be at least 50℅ of retail price, purchased by consumer
    Great initiative by Telangana government

  • @buchibabub1189
    @buchibabub1189 11 หลายเดือนก่อน +3

    Wow, what a change in Telangana.

  • @vinaymancha2594
    @vinaymancha2594 11 หลายเดือนก่อน +2

    Thanks anna nene adugudham anukunna

  • @lokeshm.n4870
    @lokeshm.n4870 11 หลายเดือนก่อน +5

    Farming Knowledge channel ❤

  • @sriramshyam1377
    @sriramshyam1377 หลายเดือนก่อน

    రాజేందర్ అన్న జై రైతు బిడ్డా కి జై

  • @ladiesfavorites1445
    @ladiesfavorites1445 11 หลายเดือนก่อน +1

    Explain Chala baga chesuthunaru annaya Telangana lo all market vi okka video cheyandi ❤

  • @egandhi8754
    @egandhi8754 11 หลายเดือนก่อน +1

    Your village name very nice
    Make a video on organic farming

  • @elenderbattu9338
    @elenderbattu9338 11 หลายเดือนก่อน +8

    4% kadhu 8% Anna vantimamid markat vallu chupetina pattil Dhonga pattil Anna

    • @haribabu6930
      @haribabu6930 11 หลายเดือนก่อน

      Yes it's true anna

    • @nagarajuyalamadri4317
      @nagarajuyalamadri4317 11 หลายเดือนก่อน +1

      ప్రతోడు రైతు నెత్తిన చెయ్యి పెట్టడమే పాపం అరుగాలం పండించిన పంటకు 8%,10%ఆ

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 11 หลายเดือนก่อน

      ఒకడిని ఒకడు దోచుకోవడమే జీవితం ... దమ్ము వున్న వాడిదే రాజ్యం దోచుకొన్న వాడికి దోచు కొన్న అంత

    • @mahenderreddy4537
      @mahenderreddy4537 11 หลายเดือนก่อน

      Desha droha vyakthulaku saruku ammakandi

  • @sajidshaik4505
    @sajidshaik4505 หลายเดือนก่อน

    Hello sir green chilli market ekada undo chepandi plz

  • @kapperaprakash6512
    @kapperaprakash6512 11 หลายเดือนก่อน

    Market nu sandarshinchinanduku Tq Anna

  • @jayasurya-fx2kk
    @jayasurya-fx2kk 11 หลายเดือนก่อน

    Please kavitha mishra garu enni ekaralu elanti chetlu pettaru ?varu anusarinchina vidhanam vedio cheyagalaru

  • @s2SumanKusa
    @s2SumanKusa 11 หลายเดือนก่อน

    Anna Warangal Enumamula market midha video chey anna

  • @dimplelipsi2627
    @dimplelipsi2627 11 หลายเดือนก่อน

    Winter lo beera lo vache deseas gurinchi vati nivarana gurchi cheppandi

  • @pitlanarsimlumudiraj7916
    @pitlanarsimlumudiraj7916 11 หลายเดือนก่อน +5

    కమిషన్ 4% కాదు 10% తీసుకుంటున్నారు

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 11 หลายเดือนก่อน +2

    Mandula kuragaayalu gangalakaa waste.....pesti free vachedaaka rogaalu dappai encourage pesti free Veggies.....
    Jai NATURAL FARMING..... future antha

  • @chinthammaheswarreddy6986
    @chinthammaheswarreddy6986 11 หลายเดือนก่อน +1

    Gaddiannaram market video cheyamdi anna

  • @ramamohanmaddina8919
    @ramamohanmaddina8919 11 หลายเดือนก่อน +2

    ఎవరి షాప్ కు పోతారు అని అడగవద్దు
    రైతు నచ్చిన షొప్ లో అమ్ముతాడు

  • @pisatirajireddy5399
    @pisatirajireddy5399 11 หลายเดือนก่อน +1

    ఇలాంటి మార్కెట్ oRR సాగర్ రోడ్ లో ఉంటే బాగుండు

  • @KarthikRao-eu5jv
    @KarthikRao-eu5jv 11 หลายเดือนก่อน

    Super video

  • @ajaybondada4890
    @ajaybondada4890 11 หลายเดือนก่อน

    Amazing

  • @BNReddy831
    @BNReddy831 11 หลายเดือนก่อน +2

    అన్న ఇలాంటి మార్కెట్ నిజామాబాద్ జిల్లలో వుంద

  • @balrajbalraj5479
    @balrajbalraj5479 11 หลายเดือนก่อน +4

    4%అంటే చాలా మంచిగా వున్నది

    • @Palle_Naveen_1994
      @Palle_Naveen_1994 11 หลายเดือนก่อน +2

      8% తీసుకుంటారు నేను కూడా చికుడు తీసుకెళ్తా

    • @NadimpalliVsraju
      @NadimpalliVsraju 11 หลายเดือนก่อน +2

      10% tesukutaru anna

    • @krishnachinnam8111
      @krishnachinnam8111 3 หลายเดือนก่อน

      ​@@Palle_Naveen_1994sir mee number

    • @krishnachinnam8111
      @krishnachinnam8111 3 หลายเดือนก่อน

      ​@@Palle_Naveen_1994natu chikkudu

  • @kondalarao7105
    @kondalarao7105 11 หลายเดือนก่อน +1

    Super

  • @ramakrishnareddy9989
    @ramakrishnareddy9989 11 หลายเดือนก่อน +1

    Anna layer poultry farm video

  • @gshanmukhasrinivas
    @gshanmukhasrinivas 11 หลายเดือนก่อน

    Bro once visit palamner market chittor district commission agents are manupualting 10% commission.

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 11 หลายเดือนก่อน

    Good

  • @sukanya120
    @sukanya120 11 หลายเดือนก่อน +1

    Chemically grown

  • @elenderbattu9338
    @elenderbattu9338 11 หลายเดือนก่อน +1

    Shivappa pachi about dalu

  • @palakondanodevender3102
    @palakondanodevender3102 11 หลายเดือนก่อน +3

    4%కమిషన్ ఎవరు తీసుకోరు mi tho అల చెప్తున్నారు అందరూ 10%తీసుకుంటారు

  • @openinnovation5858
    @openinnovation5858 11 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 11 หลายเดือนก่อน

    Maa village vachava anna

  • @Nareshgugulothnaresh006-uz7pg
    @Nareshgugulothnaresh006-uz7pg 11 หลายเดือนก่อน

    Congratulations

  • @haribabu6930
    @haribabu6930 11 หลายเดือนก่อน +3

    4% kadu anna 10%teesukuntunnaru

    • @haribabu6930
      @haribabu6930 11 หลายเดือนก่อน

      Donga pattilu avi

  • @creativemedia.
    @creativemedia. 11 หลายเดือนก่อน

    This type of market build in seetmpeta

  • @vpatil5940
    @vpatil5940 11 หลายเดือนก่อน

    10 percent abba ma area lo...emi government emo anta waste maku emi milgutaledu

  • @mohdomer9208
    @mohdomer9208 19 วันที่ผ่านมา

    👌👍🙏

  • @NadimpalliVsraju
    @NadimpalliVsraju 11 หลายเดือนก่อน

    Anna 10% comisen tesukutunaru
    Meku alla cheputunaru antha

  • @EbhaskarreddyEbhaskarred-ft7bn
    @EbhaskarreddyEbhaskarred-ft7bn 11 หลายเดือนก่อน +1

    Chittoor Jilla all percent commission.10,/

  • @sathireddy9669
    @sathireddy9669 11 หลายเดือนก่อน +1

    4 rs ekkada comission?
    10 rs
    Abaddamu chepthunnaru
    Siggundali.

  • @satyakamineni2424
    @satyakamineni2424 11 หลายเดือนก่อน

  • @praveenbomma5054
    @praveenbomma5054 11 หลายเดือนก่อน

    Anna wargal mandal Guntipally kii randii anna Potato 🥔 cultivation gurinchii chupistammm

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 11 หลายเดือนก่อน

    Banthi thota rythulu loss ayinaru.rajender reddy gaaru hole sale commission dharula cell no.chupinchandi formers vaallatho matladi veg.theesukupotharu

  • @praveenittamaina5707
    @praveenittamaina5707 11 หลายเดือนก่อน +2

    Remaining 6% evari jobuloki velthunai

  • @naveenalagandula5734
    @naveenalagandula5734 11 หลายเดือนก่อน

    Maa market

  • @sambasivaraoerla4383
    @sambasivaraoerla4383 11 หลายเดือนก่อน

    Makku gummadi kaya retailer lo 40rupes thisukuntunaru

  • @ginnakankiah9331
    @ginnakankiah9331 11 หลายเดือนก่อน

    🎉

  • @heroeditor2934
    @heroeditor2934 11 หลายเดือนก่อน

    🙏🙏🙏❤️

  • @chinthammaheswarreddy6986
    @chinthammaheswarreddy6986 11 หลายเดือนก่อน +1

    Eedhi kadha asalina content

  • @sunnyraj9838
    @sunnyraj9838 11 หลายเดือนก่อน +3

    Paid promotion by trs party

  • @coolsingh2469
    @coolsingh2469 11 หลายเดือนก่อน +2

    Congress vacchaaka 😂.. Ivanni govindaa

  • @aone1093
    @aone1093 2 วันที่ผ่านมา

    Mululu vanti mamidi

  • @anjiyadav4787
    @anjiyadav4787 11 หลายเดือนก่อน