Annamayya Video Songs - Adhivo Alladivo - Nagarjuna, Ramya Krishna, Kasthuri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2015
  • Annamayya Video Songs - Adhivo Alladivo
    Watch More Movies @
    / volgamusicbox
    / volgavideo
    th-cam.com/users/newvolgav...
    Movie: Annamayya,
    Cast: Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu, Kasthuri, Roja, Bhanu Priya, Suman,
    Director: K. Raghavendra Rao,
    Music: M. M. Keeravani,
    Producer: Doraswamy Raju,
    Release Date; 22 May 1997.
    Songs:
    1. Telugu Padaniki
    2. Ele Ele Maradala
    3. Padhaharu Kalalaku
    4. Kalaganti Kalaganti
    5. Adhivo Alladivo
    6. Podagantimayya
    7. Vinnapalu Vinavale
    8. Moosina Muthyalake
    9. Asmadeeya
    10. Kondalalo Nelakonna
    11. Emoko
    12. Palanethralu
    13. Nigama Nigamantha
    14. Brahmam Okate
    15. Nanati Bathuku
    16. Dachuko Nee Padalaku
    17. Antaryami Alasiti
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 1.7K

  • @krishnachaitanya8265
    @krishnachaitanya8265 ปีที่แล้ว +188

    ఒక వేంకటేశ్వర స్వామిని తిరుమలలో చూస్తే కళ్ళు తిప్పని మనోహరంగా ఉంటుంది.
    ---ఓం నమో నారయణాయ---

    • @YeLinPaing-wl2ce
      @YeLinPaing-wl2ce 2 หลายเดือนก่อน +1

      Bjj anhbhhajabahanhaabba❤naanbanababbabavabbababbaq

    • @ThanujReddy-iz3fl
      @ThanujReddy-iz3fl หลายเดือนก่อน

      😢​@@YeLinPaing-wl2ce

  • @uppalapallysuresh4162
    @uppalapallysuresh4162 3 ปีที่แล้ว +302

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇక్కా విన్నాలి అనిపిస్తుంది, శ్రీ వారిని ఎన్ని సారైన్న దర్శనం చేసుకోవాలని పిస్తుంది, గోవిందా గోవింద 🙏🙏🙏

    • @samayyaathar9307
      @samayyaathar9307 2 ปีที่แล้ว +3

      A.ammaiah

    • @erlavenkateswarao5736
      @erlavenkateswarao5736 2 ปีที่แล้ว +3

      @

    • @musalareddydareddy6453
      @musalareddydareddy6453 ปีที่แล้ว

      Loo0zl0

    • @kiran30180
      @kiran30180 11 หลายเดือนก่อน

      ​@@erlavenkateswarao57367😅😮😅😮l look qopkaàllàwqq11😅ealeiwll8

    • @santhoshboddu8730
      @santhoshboddu8730 10 หลายเดือนก่อน +3

      గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 ปีที่แล้ว +133

    ఆ శ్రీనివాసుడి పాట వింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ❤️❤️❤️

  • @k.raghuraghu7644
    @k.raghuraghu7644 2 ปีที่แล้ว +248

    తెలుగులో ఏ పాత్ర అయినా చేయగలిగే నటుడు ఒక్క నాగార్జున గారు మాత్రమే 🕉ఓం నమో వేంకటేశయ,🙏

    • @ismailmd126
      @ismailmd126 ปีที่แล้ว +11

      NoNo telugu lo kadu bhakti movies only nag ante

    • @rameshmamidala5573
      @rameshmamidala5573 ปีที่แล้ว +1

      @@ismailmd126 q

    • @ERROR-bs9li
      @ERROR-bs9li ปีที่แล้ว

      @@ismailmd126 manmadhudu chusara

    • @VemuluriHari
      @VemuluriHari ปีที่แล้ว

      Om Sai Ram 😊😊😊

    • @soundarraj3722
      @soundarraj3722 4 หลายเดือนก่อน

      Soundar chowdhary timil nadu telugu ❤

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +203

    ప్రపంచంలోనే అత్యంత
    ప్రశాంతత,
    సుఖం,
    శాంతి,
    సంతోషం
    దొరికే స్థలాలు నాకు తెలిసి రెండే రెండు
    ఒకటి తిరుమల కొండ... ❤️❤️
    రెండు మరణం.... 💗💗

  • @Yesh4u
    @Yesh4u ปีที่แล้ว +201

    అసలు ఇలాంటి సినిమా మళ్ళీ మనకి ఇంకొకటి చూసే అదృష్టం ఉంది అంటారా?నాకు అయితే మళ్ళీ అవే నటీనటులు అవే సాంకేతిక నిపుణులు పనిచేసినా కూడా తీయలేరు అనిపిస్తుంది🙏,అదృష్టం ఉండాలి ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడటానికి ఓం నమో నారాయణాయ

  • @masimukkalasrinu4166
    @masimukkalasrinu4166 2 ปีที่แล้ว +88

    మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించిన మధురమైన భక్తి పాటకు నా పాదాభివదనాలు

  • @gangihariprasad453
    @gangihariprasad453 2 ปีที่แล้ว +56

    నాకు నచ్చిన సినిమాలలో ఎదైనా ఉంది అంటే అది ఒక్క అన్నమయ్య సినిమా మన హిందూ సాంప్రదాయం ప్రకారం సినిమా మన కోసం మన హిందుత్వాన్ని ఉన్న గొప్పదాన్ని తెలుస్తుంది

    • @user-lx4yk1md5e
      @user-lx4yk1md5e หลายเดือนก่อน

      సాంప్రదాయాలు, ధర్మాలు సినెమాల్లోనే.. అక్కడ అంతా అవినీతే

  • @photographer9688
    @photographer9688 3 ปีที่แล้ว +84

    Nagarjuna gari acting next level. Non of the hero's won't suts for this charactor. He actually born for this. Evergreen file and evergreen Hero. Both can be stay in history. Thank you Nagarjuna garu Ragavendra Rao garu for giving great memorable movie.

  • @panjaashokkumar8619
    @panjaashokkumar8619 3 ปีที่แล้ว +472

    అప్పటికి ఇప్పటికి మరెప్పటికి ఈ సినిమా మర్చిపోలేనిది అన్నమయ్య చిత్రాన్ని ఆంధీచిన దర్శకుడు రాఘవేంద్రరావు గారికి ఇందులో అన్నమయ్య పాత్రకు ప్రాణము పోసి నటించిన నాగార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @ganeshry6882
    @ganeshry6882 3 ปีที่แล้ว +99

    Million thanks to great legend of music playback singer SPB ....🙏🙏🙏🙏🙏...can feel his devotion in such songs..

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 3 ปีที่แล้ว +64

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @imro4568
    @imro4568 3 ปีที่แล้ว +62

    Best Actor National Award in TFI ... One and only NAGARJUNA 💥

  • @srivijayamilksagrotech2573
    @srivijayamilksagrotech2573 2 ปีที่แล้ว +829

    ప్రపంచం లోనే ప్రశాంతంగా వుండే స్థలం మన తిరుమల🙏🏻🙏🏼

  • @balajireddy1225
    @balajireddy1225 หลายเดือนก่อน +2

    ఈ కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కాళ్లు కింద అయినటు వంటి తిరుపతి లో జమించడం నా పూర్వ జన్మ సుకృతం

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +17

    మంచి చిత్రం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను... యూట్యూబ్ కు ధన్యవాదాలు

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +18

    ಅನ್ನಮಯ್ಯ ಪಾತ್ರವನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ... ನಾಗಾರ್ಜುನ ಅವರು....

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q 4 ปีที่แล้ว +190

    "🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః"
    "కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి బాలాజి"🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"

  • @intstuffcreatives501
    @intstuffcreatives501 ปีที่แล้ว +15

    స్వామి భక్తులు గా ఉండటం వేవేల జన్మల పుణ్యఫలం 🙏
    ఓమ్ నమో వెంకటేశాయ 🙏

  • @ashad9221
    @ashad9221 2 ปีที่แล้ว +9

    గోవింద గోవింద 🙏🙏🙏🙏....పిలిస్తే పలికే దైవం venkateswara స్వామి....🙏🙏🙏 powerfull god🙏🙏...nice song forever...

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +6

    ನಾಗಾರ್ಜುನ ಅವರು ಅದ್ಭುತವಾಗಿ ಅಭಿನಯಿಸಿದ್ದಾರೆ.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Sachin-ry7mb
    @Sachin-ry7mb 2 ปีที่แล้ว +123

    This song is an emotion ❤️🕉️
    Proud to be a Hindu, Govinda Govinda

    • @akkatiprakashreddy8907
      @akkatiprakashreddy8907 ปีที่แล้ว

      ✝️

    • @anvichowdary1066
      @anvichowdary1066 ปีที่แล้ว

      @@akkatiprakashreddy8907 yentra gorre lanjakodaka

    • @ERROR-bs9li
      @ERROR-bs9li ปีที่แล้ว

      Hindu kadu bro sanatana Dharmam

    • @Sachin-ry7mb
      @Sachin-ry7mb ปีที่แล้ว +5

      @@akkatiprakashreddy8907 what's that? Maths symbols?

    • @Sachin-ry7mb
      @Sachin-ry7mb ปีที่แล้ว +1

      @@ERROR-bs9li Yup ❤️

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 4 ปีที่แล้ว +132

    వెంకటనాదుని అద్భుతమైన పాట
    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట

  • @ajayakumar2618
    @ajayakumar2618 3 ปีที่แล้ว +59

    Great saints like Annamacharya, purandaradaasa, raamadaasu, kanaka daasa and many people have made this soil a sacred one.

  • @Intercept650_Nomad
    @Intercept650_Nomad ปีที่แล้ว +38

    Time passes by , but this song....when we listen its like sri venkateshwara himself comes infront of us ....what a song...what a sweet language Telugu ..
    Devotional songs one must listen in telugu....sweetest description of all lords...
    Moved 🙏

  • @laxminarayana7942
    @laxminarayana7942 ปีที่แล้ว +2

    తిరుపతి వెళ్ళాలనిపిస్తుంది ఏంటి

  • @SravanKumar-zy9tq
    @SravanKumar-zy9tq 2 หลายเดือนก่อน +7

    2024 lo kuda nenu vunthunanu ❤

    • @user-id2cy3yp6e
      @user-id2cy3yp6e หลายเดือนก่อน

      Om Nomo venkateshya Namaha

  • @haricharangv
    @haricharangv ปีที่แล้ว +4

    ee song vinapudala goosebumps vastay asalu balasubramaniam garu meeru annamayya keerthanalaku nyayam chesaru and miss you balu garu and annamacharyulu gariki na vandanalu
    Om namo venkatesaya 🙏🙏

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +684

    అదివో..ఓ..ఓ !!
    గోవిందా గోవిందా గోవింద గోవింద గోవిందా (2)
    అదివో అల్లదివో శ్రీహరివాసము (2)
    పదివేలు శేషుల పడగలమయము
    అదివో అల్లదివో శ్రీహరివాసము
    పదివేలు శేషుల పడగలమయము
    అదివో అల్లదివో శ్రీహరివాసము
    *అదే వేంకటాచలం అఖిలోన్నతము
    అదివో బ్రహ్మాదులకపురూపము
    అదివో నిత్యనివాసం అఖిల మునులకు
    వేంకటరమణా సంకటహరణా (3)
    నారాయణా నారాయణా
    అదివో నిత్యనివాసం అఖిల మునులకు
    అదే చూడుడు..అదే మ్రొక్కుడు..ఆనందమయము (2)
    అదివో అల్లదివో శ్రీహరివాసము
    వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద
    ఆపదమొక్కులవాడా అనాథరక్షకా గోవిందా గోవింద
    *కైవల్య పథము వేంకట నగమదివో
    శ్రీవేంకటపతికి సిరులైనవి
    భావింప సకల సంపద రూపమదివో
    వేంకటరమణా సంకటహరణా (3)
    భావింప సకల సంపద రూపమదివో
    పావనములకెల్ల పావనమయము
    అదివో అల్లదివో శ్రీహరివాసము
    శ్రీహరివాసము (2)
    వేంకటేశా నమో శ్రీనివాసా నమో (2)
    అదివో...!! (5)

  • @rajeshchevulamaddi6967
    @rajeshchevulamaddi6967 2 ปีที่แล้ว +6

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ....

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 3 ปีที่แล้ว +16

    వాడ వాడల, గడిపే గడపకూ ప్రతీ సంగీత పామరులకు అన్నమయ్య సంకీర్తనలను పాడుకునేలా బాలు గారి గాత్రం చేసిందని చెప్పవచ్చు.

  • @ashad9221
    @ashad9221 2 ปีที่แล้ว +7

    కోనేటి రాయుడ కోటి దండాలు తండ్రి🙏🙏🙏🙏... గోవింద గోవింద 🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 ปีที่แล้ว +398

    🙏 *అన్నమయ్య 😍 ఇంత గొప్ప సినిమా మన తెలుగు జాతి గౌరవాన్ని అందించింది* 💐💐🎊🎊

  • @balakrishnare7403
    @balakrishnare7403 ปีที่แล้ว +16

    Daily we have to listen this song... Very pleasant music.Om namo narayanaya namaha 🙏🙏🙏🙏🙏

  • @chaithanyajakkanapally4558
    @chaithanyajakkanapally4558 2 ปีที่แล้ว +6

    నా తెలుగు జాతి, కోటి జన్మల ఖ్యాతి...

  • @drkarthikk6782
    @drkarthikk6782 10 หลายเดือนก่อน +6

    This gem is a master piece. Every artist would have lived the character itself not act. Keeravani ji music is timeless and spb ji Mano ji Chitra Amma, all songs are a jewel. Even today love to watch this movie in Telugu only though Tamil dubbing is there. Thanks to all its creators and mainly Nagarjuna garu without whom this film would have not been so meaningful

  • @freedomlifehareesh2356
    @freedomlifehareesh2356 3 ปีที่แล้ว +90

    2021 lo vinna vallu like cheyyandi

  • @malempatigopi4574
    @malempatigopi4574 2 ปีที่แล้ว +22

    Pure goosebumps 🙏🙏🙏

  • @masteryoutubechannel8469
    @masteryoutubechannel8469 ปีที่แล้ว +8

    Nagarjuna sir acting really marvel. When I want peace of mind I will see this movie scenes.

  • @nageshnagesh6387
    @nageshnagesh6387 5 ปีที่แล้ว +30

    That music voice is S.P. Balasubramanyam his voice is soo sweet ..for tgat mo🔵🔵vie his voice only will set nice ..and the creadit goes to S.P.B

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 4 ปีที่แล้ว +19

    సర్వే జనః సుఖినోభవంతు....🙏🙏 ఓం నమో నారాయణాయ...🙏🙏

  • @kamalapathikuditi
    @kamalapathikuditi 2 ปีที่แล้ว +41

    I feel like hevan while lisen this song.. Every day morning... Emi song 🙏🙏🙏keravani garu balu garu..

  • @rajavaradand7474
    @rajavaradand7474 4 ปีที่แล้ว +61

    నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @koteswraraovemula1955
    @koteswraraovemula1955 5 ปีที่แล้ว +332

    బక్తీ సినిమలలో. 🙏🙏🙏అన్నమయ్య తర్వతే ఎసినిమా అఞన

  • @gomathigd9169
    @gomathigd9169 5 ปีที่แล้ว +37

    Very well played nagarjuna garu 🤗

  • @SwamySwamy-nu6eu
    @SwamySwamy-nu6eu 3 ปีที่แล้ว +39

    '' ఈ సాంగ్ వింటే. చాలా సంతోషంగా అనిపిస్తుంది.. 😊😍

  • @amudasai9347
    @amudasai9347 ปีที่แล้ว +9

    Every morning I'll listen this song 🙏🙏🙏🙏 whenever I visit to Tirupathi....! it is a special place where I'll feel that I'm leaving in heaven 🙏🙏🙏🙏🙏om namo venkateshaya

  • @RajkumarRajkumar-wu1ck
    @RajkumarRajkumar-wu1ck 5 ปีที่แล้ว +5

    అన్నమయ్య సినిమా ఒక అద్భుతం

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +4

    ಕೀರವಾಣಿ ಅವರು ಅದ್ಭುತವಾದ ಸಂಗೀತ ನೀಡಿದ್ದಾರೆ... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @kiranniranjan5221
    @kiranniranjan5221 3 ปีที่แล้ว +1

    Goosbumbs.....anthe emm chepalemu

  • @SanthiSagar
    @SanthiSagar 3 ปีที่แล้ว +11

    శ్రీ మరకతమణి కీరవాణి గారికి
    పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @rajkumarmummadi361
    @rajkumarmummadi361 4 ปีที่แล้ว +16

    Om namo venkateshwar. Swami..

  • @nagaseshukonduru2295
    @nagaseshukonduru2295 2 ปีที่แล้ว +1

    కలియుగ గోవిందా 🙏🏼🙏🏼🙏🏼

  • @rambabukadali7051
    @rambabukadali7051 ปีที่แล้ว +2

    Emovie ki pranam posinadhi m.m.kiravani garu enta Mandi avunu antaru

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 5 ปีที่แล้ว +27

    Om namo venkatesaya!

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 2 ปีที่แล้ว +11

    Excellent 👌 Music 🎶 by legendary Keeravani That's why Keeravani sir got National Award for This movie 🎥

  • @pandusagar4336
    @pandusagar4336 4 ปีที่แล้ว +25

    Om namo Venkatesh,,my god

  • @NaveenKumar-ne3xc
    @NaveenKumar-ne3xc 5 ปีที่แล้ว +123

    S P B sir ur the breath of this song
    Love u lot sir

  • @krishnagandikota8810
    @krishnagandikota8810 2 ปีที่แล้ว +19

    Great lyrics, great music, great direction and great acting by Sri Suman, Sri Nag and Smt Bhanu Priya and other two Sri Ramya Krishna, Smt Kasturi.

  • @premkumar5870
    @premkumar5870 5 หลายเดือนก่อน

    the way nagaarjun says adhigo and his emotions makes this song eternal....bhagavan shri krishna paramatma ki jai ❤️🙌🙌

  • @lakshan430
    @lakshan430 3 ปีที่แล้ว +41

    Best song for ever i get goosebumps watching this 🎵song.

  • @rampakala8357
    @rampakala8357 5 ปีที่แล้ว +65

    This Song was shooted at original locations of Tirumala - 'put of hills and other surroundings' before H'ble HC stopped....

  • @yelurprasad8349
    @yelurprasad8349 4 ปีที่แล้ว +8

    Om namo venkatesaya Govinda gooovidaa🌻🌻🙏🙏🙏👍

  • @suvarnarao7379
    @suvarnarao7379 ปีที่แล้ว

    అన్నమయ్య మరియు రామదాసు పాత్రలు చాలా చక్కగ వేసారు. ఇక త్యాగరాజస్వామి పాత్ర కూడా వేస్తే ముగ్గురు మహా తెలుగు సంకీర్తనాచార్యుల పాత్ర వేసినట్లు ఐతుంది.

  • @Sri30001
    @Sri30001 ปีที่แล้ว +1

    Eppudu ee paata vinna, adento kantlo aananda bhaspaalosthayi!!! This is not normal song it's emotion..... 😍

  • @kullayappakullayappa691
    @kullayappakullayappa691 5 ปีที่แล้ว +14

    ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీ శ్రీనివాసా య గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా

  • @rajavaradand7474
    @rajavaradand7474 4 ปีที่แล้ว +33

    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +3

    ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರು ಅದ್ಭುತವಾಗಿ ಈ ಹಾಡನ್ನು ಹಾಡಿದ್ದಾರೆ..

  • @bneelakantam4916
    @bneelakantam4916 หลายเดือนก่อน +4

    Telugu prapancham Lo Gunda sthalam tirumala

  • @arjunlatchireddy3856
    @arjunlatchireddy3856 2 ปีที่แล้ว +4

    Ome namo venkatesaya govinda govinda govinda

  • @NSK1868
    @NSK1868 4 ปีที่แล้ว +56

    వెంకటరమణ సంకటహారణ
    ఓం నమో శ్రీ వెంకటేశాయా

    • @priyankachowdary3395
      @priyankachowdary3395 3 ปีที่แล้ว +2

      Srikanth garu, May Lord Venkateshwara bless you and your dear ones with lots of love and happiness. I hope you always shine with light and be an inspiration to many people. May Goodness in the world flow through you 😄😄

    • @NSK1868
      @NSK1868 3 ปีที่แล้ว +1

      @@priyankachowdary3395 thanx and I wish the same Priyanka Garu 😍😍

    • @guttukoti5700
      @guttukoti5700 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏

  • @PavanKumar-ry6sz
    @PavanKumar-ry6sz 4 ปีที่แล้ว +12

    Om namoo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 4 ปีที่แล้ว +74

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

    • @priyankachowdary3395
      @priyankachowdary3395 3 ปีที่แล้ว +5

      Kumar garu, May Lord Venkateshwara bless you and your dear ones with lots of love and happiness. I hope you always shine with light and be an inspiration to many people. May Goodness in the world flow through you 😄😄

  • @soujanyablueeye
    @soujanyablueeye 5 ปีที่แล้ว +58

    Its not only song. Its heart beat of god.

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 5 ปีที่แล้ว +161

    ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా

    • @priyankachowdary3395
      @priyankachowdary3395 3 ปีที่แล้ว

      Saidulu, May Lord Venkateshwara bless you and your dear ones with lots of love and happiness. I hope you always shine with light and be an inspiration to many people. May Goodness in the world flow through you 😄😄

    • @sivapraveen71
      @sivapraveen71 3 ปีที่แล้ว

      @@priyankachowdary3395 00op

  • @jainapallysunil4458
    @jainapallysunil4458 4 ปีที่แล้ว +2

    Movie lo aani songs super

  • @ghemabushan3502
    @ghemabushan3502 4 ปีที่แล้ว +144

    Yugaalu maarinaa..tharalauuu marinaaa...elanti songs ki vunna viluvaaa maaraduu...jai akilanda koti bramhanda nayaka.

    • @srikanthgoud6736
      @srikanthgoud6736 4 ปีที่แล้ว +3

      🙏🙏

    • @shivoham3661
      @shivoham3661 3 ปีที่แล้ว

      om namo venkateshaya

    • @RajendraPrasadMc
      @RajendraPrasadMc 3 ปีที่แล้ว

      Qqqqq

    • @sriramkudarla75
      @sriramkudarla75 3 ปีที่แล้ว +1

      sreeHarimKalyanaSidhirasthuMjapaTapaNikilaNayiVedam

    • @maheshjarpati1609
      @maheshjarpati1609 3 ปีที่แล้ว

      ఏడు కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 5 ปีที่แล้ว +23

    బృందం: ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
    అతడు : అదివో..ఓ.. ఓ..ఓ..
    బృందం: గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ||2||
    అతడు: అదివొ అల్లదివో శ్రీహరి వాసము ||2||
    పది వేలు శేశుల పడగల మయము ||అదివో||
    బృందం: ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
    ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
    చరణం: అదె వేంకటాచల మఖిలోన్నతము
    అదివో బ్రహ్మాదుల కపురూపము
    అదివో నిత్యనివాస మఖిలమునులకు
    బృందం: వెంకట రమణ సంకట హరణా ||2||
    నారాయణా నారాయణా
    అతడు: అదివో నిత్యనివాస మఖిలమునులకు
    అదే చూడుడు అదె మ్రొక్కుడు
    ఆనంద మయము
    అదివొ అల్లదివో శ్రీహరి వాసము
    బృందం: వడ్డీకాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద
    ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా
    అతడు: కైవల్య పథము వేంకటనగమదివో
    శ్రీ వేంకటపతికి సిరులైనది
    భావింప సకల సంపద రూప మదివో..అదివో.. అదివో
    బృందం: వేంకటరమణ సంకటహరణ
    అతడు : భావింప సకల సంపద రూప మదివో..అదివో.. అదివో
    పాపనముల కెల్ల పావనమయము
    అదివొ అల్లదివో శ్రీహరి వాసము
    శ్రీహరి వాసము... శ్రీహరి వాసము
    వేంకటేశా నమో.. శ్రీనివాసా నమో ||2||
    అదివో...అదివో...అదివో...అదివో...

  • @abhijithdaggupati401
    @abhijithdaggupati401 5 ปีที่แล้ว +11

    Om Namo Venkatesaya

  • @user-jr8fg5ou4g
    @user-jr8fg5ou4g 9 หลายเดือนก่อน +2

    ఎన్ని సార్లు చూసిన తనివితీరని రూపం ఓం నమో వెంకటేశాయ

  • @dhanunjayapuchalapalli3709
    @dhanunjayapuchalapalli3709 4 ปีที่แล้ว +30

    గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 🙏 గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 🙏ఓం నమౌ నారాయణాయ. 🙏

    • @priyankachowdary3395
      @priyankachowdary3395 3 ปีที่แล้ว

      Dhanunjaya garu,May Lord Venkateshwara bless you and your dear ones with lots of love and happiness. I hope you always shine with light and be an inspiration to many people. May Goodness in the world flow through you 😄😄

    • @srinivasrenikuntla5829
      @srinivasrenikuntla5829 3 ปีที่แล้ว

      GAVDA

    • @aadhyanth1418
      @aadhyanth1418 3 ปีที่แล้ว

      @@priyankachowdary3395 llll

  • @sivasingh36
    @sivasingh36 ปีที่แล้ว +6

    Grand salute to our south indian singers 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @lakshmidurgam4951
    @lakshmidurgam4951 5 ปีที่แล้ว +140

    గోవింద నీ నామము మధురం నీ గానం మధురాతీ మధురం

  • @ramumanga3257
    @ramumanga3257 8 หลายเดือนก่อน +1

    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద

  • @aadisudharani6611
    @aadisudharani6611 7 หลายเดือนก่อน

    అన్నమయ్య నాగార్జున రూపంలో దిగి వచ్చినటు ఉంది. ఈ మూవీ. 🙏🙏🙏

  • @venkatm1368
    @venkatm1368 5 ปีที่แล้ว +48

    Nagarjuna gari natanaku fidda avvalsindee 👍👍 Nata saamraat

  • @nadeeshnadhu217
    @nadeeshnadhu217 5 ปีที่แล้ว +12

    Om Namo Venkteshaya yedu kondal swamy

  • @mendaramu9850
    @mendaramu9850 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశ్వర స్వామి 🙏 మా బాబుకి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏🌼🌼🌼🌹🌹🌹🏵️🏵️🏵️🌺🌺🌺🥀🥀🥀💐💐💐🌷🌷🌷🌸🌸🌸🌻🌻🌻🪷🪷🪷🙏🙏🙏🙏🙏

  • @mularajareddy2221
    @mularajareddy2221 5 ปีที่แล้ว +4

    తెలుగు సినీ వినిలాకాశంలో ఆణిముత్యం

  • @Tirupati-vlogs
    @Tirupati-vlogs 4 ปีที่แล้ว +12

    Om sri maha ganaadipataye namaha
    Akila bramhandaniki aadarsha daivam aapadamokkulavaadu
    Korukunna korikalanu teerche karunaamayudu
    Sri yedukondala swami

  • @MeenaMeena-hp9xr
    @MeenaMeena-hp9xr ปีที่แล้ว +2

    🙏🙏

  • @thanniruvenu7850
    @thanniruvenu7850 4 ปีที่แล้ว +5

    2020లో ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి.

  • @janardhanr4875
    @janardhanr4875 5 ปีที่แล้ว +5

    Nice om namo venkatesaya

  • @ashwiniarise6768
    @ashwiniarise6768 3 ปีที่แล้ว +12

    Best song to here ... And the best day too (1/1/2021)... Love u spb uncle🌈✨

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +2

    ಬಾಲುಗಾರು‌ Great Singer

  • @SivaKumar-ed6dc
    @SivaKumar-ed6dc ปีที่แล้ว +2

    எனுக்கு பிடி த்த பாடல்,🤚🌷🌷🌷

  • @obulesuakileti7451
    @obulesuakileti7451 4 ปีที่แล้ว +25

    🙏🙏Srinivasaya mangalam🙏🙏🙏

  • @sankapallyramanareddy45
    @sankapallyramanareddy45 4 ปีที่แล้ว +20

    26-10-19 4:29am

  • @chandaramu3880
    @chandaramu3880 2 ปีที่แล้ว +3

    ఓం నమో వెంకటేశాయ ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా

  • @naresht5475
    @naresht5475 2 ปีที่แล้ว +2

    2022 lo vintunnavallu yentamandi