హాయ్ రాం బ్రదర్ నా అన్వేష్ బ్రదర్ ని కలిసిన సంతోషం లో ఎమ్ చెప్పాలో అతని పై నీకున్న అభిమానం ఎంతగో చెప్పలనుకొని ఏదో ఒకటి చెప్పావు ఐనా అన్వేష్ గారి మీద నీ అభిమానం చాలా గొప్పగా గొప్పగా ఉందని తెలిసిపోయింది ఎవరేమీ అనుకున్నా అనుకోకపోయినా నీకు తప్పుగా కామెంట్లు పెట్టిన ఆగిపోక ముందుకు సాగిపో నీ వీడియోస్ అన్ని బాగుంటాయి అన్ని రియాల్టీ గా మనం మన కళ్ళతో నిజమైన వాస్తవాలు కనిపిస్తాయి మీ వీడియోలు
హలో బ్రదర్ మీ ఫాలోవర్స్ గా నేనొక మాట మీకు అడగాలనుకుంటున్నా నాకు 40 డేస్ నుంచి కాల్ ఇరికిపోయి ఇంట్లో ఉంటున్నాను మీరు ఒక్కసారి చేయగలరా నా పిల్లల ఫీజుకి పంపించగలరు నేను ఒక మేస్త్రిని కాబట్టి అడుగుతున్నాను ఎప్పుడు ఎవరికీ అడగలేదు అన్న మీకు అంత సాయం చేశారా అన్నారు కాబట్టి ఈ మాట నేను అడిగాను మీకు అంతకుమించి ఏమీ కాదండి
I met him at the Sydney Opera House, and he turned out to be an incredibly nice person. As a passionate traveler with a vibrant TH-cam channel, he shared fascinating stories about his adventures around the world. His enthusiasm for exploring new places and cultures was truly inspiring, and it was evident how much effort he puts into creating meaningful content for his audience. Talking to him felt like a glimpse into his journey, and his genuine kindness and approachable nature made the experience even more memorable.
నువ్వు కలిసింది మాములు ఆటగాడు ఐనట్టు ఆ హెడ్ లైన్ ఏంటి బయ్యా నువ్వు కలిసింది ఇంటర్నేసినల్ ఆటగాడిని అవునా కాద ఫ్రెండ్స్ 🎉🎉🎉🎉💐💐💐💐మీరు కూడా చెప్పాలి ram the travellar garu
నా అన్వేషణ అన్న వీడియోస్ లో నువ్వు లేవు బ్రో నువ్వు సైడులో కూర్చొని ఉన్నావ్ అన్న వీడియోస్ లో అందరితో మాట్లాడుతున్నాడు అందరికీ ప్రశ్నలు అడుగుతున్నాడు నిన్ను మాత్రం వీడియోలో చూపించలేదు
Yes Ram Garu, Mee next videos lo Anwesh anna cheppina vishayaalu fallow avvandi, Aayana Maku Oka Traveller okkate kaadhu Oka Best Teacher Kuda... Meeru Genuine ga undadam ఒక్కటే kaadhu, Meeru pichi Traps lo padakunda, Abhimaanulanu Penchukondi... Anwesh anna Pai Kullutho undevaallu konthamandhi Untaaremo kaani, Kopam tho, asahyam ga evaru undaru., Ala evaraina unte Aithey clarity istaru..ledhante Kadigi paarestaaru. Meeru kuda Mee Travelling ni Anwesh anna Laaga Maarchukovalani Bhavistoo..Bye Ram Brother. Ram Btother pai Comments PetteVaallaku ee kindhi Chinna Vishayam... Oka theliyani Ooruki velli akada food dhorakakapothey ne manam chaala bhadha padatham, Alaa Dhesaalu Thiruguthunna Vaallapai Pichi comment cheyyoddu. Akkadi paristithulu camera lo kanapadavu kadhaa.
రామ్ బ్రదర్ మీ వీడియోస్ బావుంటాయి. ఎందుకో తెలుసా? చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు! ఆ అన్వేష్ మీద మీకు అభిమానం వుండొచ్చు. మీరు అన్నా అన్నా అంటే వాడేమో అరేయ్ రేయ్ అని అనటం అసలు బాలేదు. తమ్ముడు అంటే అది వేరుగా వుంటుంది. చాలా అహంకారం చూపిస్తున్నాడు. చాలా వీడియోస్లో కూడా వ్యూవర్స్ ను కూడా అరేయ్ అంటాడు. మరీ అంత దిగజారి మాట్లాడొద్దు. మీరు ఒక సాటి యూట్యూబరే కదా
ఆటగాన్ని కలిశారు అన్వేష్ కానీ ఎంతైనా ఎక్స్పీరియన్స్ ముందు మీరు చాలా తక్కువగా ఉన్నారండి మాట్లాడటం మీరు మాట్లాడలేక పోతున్నారు ఆయన ఎన్నో దేశం తిరిగారు కదా చాలా బాగుందండి జై అన్వేషణ
అన్న నేను తెలంగాణ నుంచి నేను అన్వేష్ అన్న కీ మంచి ఫ్యాన్ నేను చాలా మంచి మెసేజ్ లు ఇస్తాడు అన్న మళ్ళీ చెప్తున్న నేను తెలంగాణ కానీ మన అందరి భాష ఒక్కటే అది ardam చేసుకోండి అందరు pls
Hi Ram ponnam enduku Ram anta ati vinayam mi kastam to miru i stage lo unnaru miru tana kanna manchi stage lo undali ani heartfull ga korukuntunna and take care Ram
హాయ్ రాం బ్రదర్ నా అన్వేష్ బ్రదర్ ని కలిసిన సంతోషం లో ఎమ్ చెప్పాలో అతని పై నీకున్న అభిమానం ఎంతగో చెప్పలనుకొని ఏదో ఒకటి చెప్పావు ఐనా అన్వేష్ గారి మీద నీ అభిమానం చాలా గొప్పగా గొప్పగా ఉందని తెలిసిపోయింది ఎవరేమీ అనుకున్నా అనుకోకపోయినా నీకు తప్పుగా కామెంట్లు పెట్టిన ఆగిపోక ముందుకు సాగిపో నీ వీడియోస్ అన్ని బాగుంటాయి అన్ని రియాల్టీ గా మనం మన కళ్ళతో నిజమైన వాస్తవాలు కనిపిస్తాయి మీ వీడియోలు
th-cam.com/users/shortsNodKq0K52TE?si=fe5HzOWLLoSdkZtl
రామ్ గా బలే పెట్టావ్ కదరా కామెంట్
ఆయన ఫోన్ నెంబర్ ఉండడానికి మీ తాత కాదు బిగ్ సెలబ్రిటీ చేంజ్ ద నెంబర్ ఎవరీ టైం
గుడ్ మార్నింగ్ అండి నా అన్వేషణ గారు ఒకరికి సహాయ పడడమే తప్ప అందరికీ అందరి మేలు కోరుకునే నాన్ వేసిన గారు చాలా గ్రేట్ పర్సన్
Jai pillagadu.. jai jai pillagadu...🎉🎉🎉🎉 possible pin my comments jai balaya jai jai balaya ....
చిరాకు మింగుతుంది. వాడి video's చుడ్డమే పెద్ద బొక్క అనుకుంటే.. utube open చెయ్యగానే మళ్ళీ నువ్వు ఒకడివి..
INDIA S Best ఆటగాడు....నా అన్వేషణ... ప్రపంచ యాత్రికుడు
మీ ఇద్ధరినీ చూస్తూంటే....!👌👌👌👌👌
Kooti lo okaduu... Anvesh❤ Anvesh vedios lo reality ,content with quality 🎉
హలో బ్రదర్ మీ ఫాలోవర్స్ గా నేనొక మాట మీకు అడగాలనుకుంటున్నా నాకు 40 డేస్ నుంచి కాల్ ఇరికిపోయి ఇంట్లో ఉంటున్నాను మీరు ఒక్కసారి చేయగలరా నా పిల్లల ఫీజుకి పంపించగలరు నేను ఒక మేస్త్రిని కాబట్టి అడుగుతున్నాను ఎప్పుడు ఎవరికీ అడగలేదు అన్న మీకు అంత సాయం చేశారా అన్నారు కాబట్టి ఈ మాట నేను అడిగాను మీకు అంతకుమించి ఏమీ కాదండి
Address pettu bro
Ram the traveler no he is the warrior
Nice ram all the best
Am very big fan of anvesh ..anvesh cheppadu ane .ni videos chustunnam .. starting onwards am fallowing anvesh
Favorite 2 youtubers ni chusinanduku happy annaya .....kani nuv koncham tension paduthu unnav anvesh annatho koncham kalisipovalii...konni questions Leda edaina matladaniki script ready cheskunte better 😅
I met him at the Sydney Opera House, and he turned out to be an incredibly nice person. As a passionate traveler with a vibrant TH-cam channel, he shared fascinating stories about his adventures around the world. His enthusiasm for exploring new places and cultures was truly inspiring, and it was evident how much effort he puts into creating meaningful content for his audience. Talking to him felt like a glimpse into his journey, and his genuine kindness and approachable nature made the experience even more memorable.
Chala humble genuine ga unnav all the best ram ❤
నువ్వు కలిసింది మాములు ఆటగాడు ఐనట్టు ఆ హెడ్ లైన్ ఏంటి బయ్యా నువ్వు కలిసింది ఇంటర్నేసినల్ ఆటగాడిని అవునా కాద ఫ్రెండ్స్ 🎉🎉🎉🎉💐💐💐💐మీరు కూడా చెప్పాలి ram the travellar garu
All the best for ur future jouneys tammudu god bless you 👍👍awesome vlog with anvesh bro love from vizag Mani
Super.
Your respect towards anvesh is great ❤
Chala sarcastic ga chepparu thammudu chala thaggadu
నా అన్వేష్ అన్న తోపు దమ్ముంటే అపు
మా తమ్ముడు ఎదుగుదల ను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది ❤
Anvesh anna oka varganiki adharsham friends ❤️ we love you anna
నా అన్వేషణ ఫ్యాన్ ను నీవు kuda చాలా జానూన్
తినగా తినగా వేపాకు తీయగా ఉండు............ వినగా వినగా నా అన్వేష్ అన్న మాటలలో సత్యముండు...😊
Naa anveshana blessings neeku unnayi brother
Multi starrer Movie/video la vundhi bhayya, 2 Traveling starts ❤
Anna okkkaa interview laaaa. Chaynna manchega vuntadi neku best vedio aithadhi
Two topmost "Utubers▶️ in single Fram 🖼️.
నువ్వు and నా అన్వేష్ ఇద్దరూ great bro
very nice message 🎉🎉
Anvesh anna tho ne best and best movement enti anna 🤗🤗🤗♥️♥️
మాటలు నేర్చిన చిలుక ఉస్కో అంటే డిస్క్ అంది అంట
ఈ రోజుల్లో మాటలు మాట్లాడడం నేర్చుకోక పోతే బతకలేం బ్రో.
మనం మన భావాలని మాటలు ద్వారా మాత్రమే వ్యక్త పరచగలం
100% crct but still ah parrot ki vishwasam undi ani nenu nammuthunna... unlike Ravi traveller
ఇద్దరు ఫుల్ గా తాగేసి విదెఒ చేశారు కదా 😂😂😂
Good Morning 🌅"Ram". anvesha 🗽 🎖️🏆 ఒక ప్రత్యేకత గల వ్యక్తి.He is special creation by God🙏💐💐👍🌅🏆.
Hai 👋
I like your genuine mentality
Keep go on waiting for your next video ❤
Atagadu thitagadu oke framelo
అతివినయం దూర్తలక్షణం 🙏🏻🙏🏻
E video next level anna iddaru favorite travels oke dagara meet aithe vere
Happy long and buty full journey Anna ❤
Jai aatagadu...Jai jai junior aatagadu.. lovely it is bro...gud gesture to anvesh by you
నైస్ బ్రో , సక్సెస్ నీ వెనకే ఉంది. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి.. ఈ బ్రో ని మర్చిపోవు కదా
Keep it up Bro ❤
Support from naa anveshna ❤❤
నా అన్వేషణ అన్న వీడియోస్ లో నువ్వు లేవు బ్రో నువ్వు సైడులో కూర్చొని ఉన్నావ్ అన్న వీడియోస్ లో అందరితో మాట్లాడుతున్నాడు అందరికీ ప్రశ్నలు అడుగుతున్నాడు నిన్ను మాత్రం వీడియోలో చూపించలేదు
down to earth anna you will become more popular than anveshana one day and appudu kuda nuvvu ilaane untav 💯
All the best 👍🏻 Keep going man 💯💥😎 Jai Atagadu
E video kosam waiting super ram bro all the best for next video
Athivinayam doordha lakshanam...nuvv baaga natisthunav brother
Yes Ram Garu, Mee next videos lo Anwesh anna cheppina vishayaalu fallow avvandi,
Aayana Maku Oka Traveller okkate kaadhu Oka Best Teacher Kuda...
Meeru Genuine ga undadam ఒక్కటే kaadhu,
Meeru pichi Traps lo padakunda, Abhimaanulanu Penchukondi...
Anwesh anna Pai Kullutho undevaallu konthamandhi Untaaremo kaani,
Kopam tho, asahyam ga evaru undaru.,
Ala evaraina unte Aithey clarity istaru..ledhante Kadigi paarestaaru.
Meeru kuda Mee Travelling ni Anwesh anna Laaga Maarchukovalani Bhavistoo..Bye Ram Brother.
Ram Btother pai Comments PetteVaallaku ee kindhi Chinna Vishayam...
Oka theliyani Ooruki velli akada food dhorakakapothey ne manam chaala bhadha padatham,
Alaa Dhesaalu Thiruguthunna Vaallapai Pichi comment cheyyoddu.
Akkadi paristithulu camera lo kanapadavu kadhaa.
రామ్ బ్రదర్ మీ వీడియోస్ బావుంటాయి. ఎందుకో తెలుసా? చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు! ఆ అన్వేష్ మీద మీకు అభిమానం వుండొచ్చు. మీరు అన్నా అన్నా అంటే వాడేమో అరేయ్ రేయ్ అని అనటం అసలు బాలేదు. తమ్ముడు అంటే అది వేరుగా వుంటుంది. చాలా అహంకారం చూపిస్తున్నాడు. చాలా వీడియోస్లో కూడా వ్యూవర్స్ ను కూడా అరేయ్ అంటాడు. మరీ అంత దిగజారి మాట్లాడొద్దు. మీరు ఒక సాటి యూట్యూబరే కదా
both of you are really hard working people
Anvesh anna daggara tips and tricks konni adagalsindhi tammi 😊
పార్క్ బాగుంది. కాసేపు అక్కడేయ్ విశ్రాంతి తీసుకోండి స్వేచ్ఛ గా
మీరిద్దరూ ఆటగాళ్లకే ఆటగాళ్లు ❤❤❤❤❤
నేను కూడా తప్పుగా అనుకున్న అన్వేష్ అన్నని నేను అఫ్గానిస్థాన్ వీడియో చూసిన తరువాత పెద్ద ఫ్యాన్
ఆటగాన్ని కలిశారు అన్వేష్ కానీ ఎంతైనా ఎక్స్పీరియన్స్ ముందు మీరు చాలా తక్కువగా ఉన్నారండి మాట్లాడటం మీరు మాట్లాడలేక పోతున్నారు ఆయన ఎన్నో దేశం తిరిగారు కదా చాలా బాగుందండి జై అన్వేషణ
Love you ❤Aatagaluuuu❤❤❤😊 meEdharini ela chusthunte Ado thiliyani EMOTIONAL 😢 ❤❤❤❤ ATAGALANU ELA OKACHOTA CHUDATAM CHALA Happy ANNA....❤
You people are Great warrior ..we salute you
Anvesh anna ni kalavatam happyga undhi chala...🎉
వాడు ఒక ఆటగాడు నువ్వు ఒక వేటగాడు సరిపోయారు అండి మాకు😂😂😂😂
Ram great...
Anwesh fan హైదరాబాద్
Very nice to see u both together 🎉👍
Avnish nd ram genuine persons. Betting ki promotion cheyyyyaru jai atagadu
Anvesh....annna ki❤
Anvesh anna ki nuvvu fan iyyite....nenu kuda neku fan a Anna 🥳🥳🥳🥳🥳
bro thanu koddiga harsh ga react ayinattu anipinchindi. Konthamandi paiki ala maatladina chaal manchiga untaru anukundam. Anvesh bro annadaniki feel em avvaku
Ram bro neeku anvesh bro inspiration ayithe naku nuvvu inspiration
Hi brother...meeru talking skills chaala build chesukovali..in future idhi saripodhu...all the best..
అన్వేషణ తో meet up 👌👌👌👍👍👍👍🙏🙏
Good friendship keep it up 🎉🎉🎉🎉
*అన్వేష్ మాటలు కటువ గా ఉ టయి..కానీ అతను చాలా మంచి వ్యక్తి ....ఇప్పుడు కాదు చాలా రోజులు నుండి తెలుసు.....*
Note: In Social media lo anthey
Jai Atagadu naa Anveshana + ram the Traveller Jai Atagadu
Super an డై హార్ట్ ఫ్యాన్ అన్నా నీకు ఇన్ని దేశాలు తిరిగి నీ ఆరోగ్యం చాలా బాగుండాలి కోరుకుంటున్నాను అన్న అన్వేషణ
God bless you both of you
Anvesshana thopu🎉🎉
ఆట గాడు ఫ్యాన్స్👉🏻 ❤
Happy to good good 😊😊😊
Naa anveshana real heroo..ika pai memmalni kuda fallow avutha
Both are true trevellrs ❤❤❤❤
Anvesh anna assemble here ❤❤❤
ఓకే అన్వేష్ మంచి ఆటగాడు అన్నమాట
Very good ఆయన ఏమన్నా కాలు మొక్కవు good
ఆయన వేరు మీరు వేరు మీ లోపల మంచి నటుడు ఉన్నాడు..
అతను అలా కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు !
Nice video bro💙
🧡💛🤍💙💚
Jai anvesh may God bless you both
Yuvathaki meeriche sandeham enty? Kaadu sandesam enty anaali
అన్న నేను తెలంగాణ నుంచి నేను అన్వేష్ అన్న కీ మంచి ఫ్యాన్ నేను చాలా మంచి మెసేజ్ లు ఇస్తాడు అన్న మళ్ళీ చెప్తున్న నేను తెలంగాణ కానీ మన అందరి భాష ఒక్కటే అది ardam చేసుకోండి అందరు pls
Memm andaram kudaa chalaa ante chalaa happy gaa feel aiyam anna ee video chusi 😊 ✨
Jai anveshanna
And also jai ram the traveller anna
Hi Ram ponnam enduku Ram anta ati vinayam mi kastam to miru i stage lo unnaru miru tana kanna manchi stage lo undali ani heartfull ga korukuntunna and take care Ram
Ram bro Meru Chalaa humble ga unnaru Anvesh anna tho ❤
Anveshni AP Govt Tourism Development Consultant ga appoint cheyali
Meerantha Kaliyuga Ramba,Vurvasi,Menakalu cheyandi videos🎉🎉🎉
My fav u tuber.. Anvesh garu😍
ఎంత ఎత్తు ఎదిగిన షార్ట్ మాత్రమే వేసుకోవాలి 😂😂😂
Oh super😊
Super brother
Twinkle twinkle little star ram the traveller super star ❤
ధర్మ సంస్థాపనార్ధాయ ఇంటర్నేషనల్ పార్టీ start చేసాను.
మీ videos చూసి నేను world tour plan చేస్తున్నా...
Nice excellent
Anvesh ku asal biscuits ishtam undadu😂😂
అన్వేష్ అన్నా మొదలు పెత్తేనా ప్రయాణం Meeru mugenchalee
I felt happy to saw this video
అన్వేష్ అన్న చాలా మందికి ఇన్స్పిరేషన్
పోలే అన్న మొత్తం మీద నీకు మంచి చేసిన అతన్నే మరిచిపోకుండా వెళ్లి కలవడం అతని మీద మీకున్న ప్రేమ ఏంటన్నది వీడియోలో అర్థం అయ్యింది