మీ భర్త మిమ్మల్ని కాదని పరాయి స్త్రీ మోజులో పడటానికి కారణం ఇదే | Best Moral Video | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 442

  • @aradanapaddu5872
    @aradanapaddu5872 6 หลายเดือนก่อน +12

    Sir నా పరిస్థితి మీరు చెప్పిన వాటి కన్నా దారుణం 2 years ప్రేమించాను అని వెంటపడ్డాడు అందం ఆస్థి ఏమి లేకపోయినా మంచివాడు అని నమ్మి చేసుకున్నాను, tata ace van కూడా మధ్యలో ఉండి ఇప్పించాము మా వాళ్ళే ఇంటి పైన హౌస్ కట్టించి ఇచ్చారు, పెళ్ళి అయినా 7 months నుండే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ నుండే ఏదైనా అడిగితే కొట్టడం మొదలు పెట్టాడు ఏ ఆడవాళ్ళ నంబర్స్ తెలిసిన నా frnds కి కూడా చుట్టాలకి కూడా msgs చెయ్యడం అసభ్యంగా మాట్లాడటం చేసేవాడు ఏడుస్తూ ఇలా చెయ్యకు తప్పు అని ఎంతో చెప్పేదాన్ని ప్రేమగా మార్చుకోవాలి అని సాహించాను, ఇంకా తెలియని బయట ఆడవాళ్ళకి చెయ్యడం స్టార్ట్ చేసాడు, ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే అందరు మగవాళ్ళు ఇలాగే ఉన్నారు నేను ఒక్కడినే కాదు ఇంకా నా కన్నా దారుణంగా ఉన్నారు అని పోయేవాడు అర్ధరాత్రి వరకు frndstho తాగుతూ తిరుగుతూ బయటే ఉంటాడు ఎంతో మంది పెద్దవాళ్ళతో చెప్పించాను పోలీసులను కూడా అశ్రాయించాను కానీ ఏ మార్పు ఏ భయమా లేదు ఇంకా బరితేగించేసాడు, నన్ను వీధిలో పెట్టేస్తున్నావ్ అని కొట్టేసి వెళ్లిపోయేవాడు ముగ్గురు పిల్లల తల్లిని ట్రాప్ చేసి వాళ్ళ ఉరి నుండి మా ఊరు తీసుకొచ్చి ఇల్లు తీసి పెట్టాడు, ఇంట్లో బంగారం తాకట్టు పెట్టేసాడు వాయిదా కట్టాలి van రేపైరు అని లక్ష డ్వాక్రా అమౌంట్ వాడేసాడు ఇప్పుడు నేనే కట్టుకోవలసి వస్తుంది, నేను వాళ్ళింద్దరినీ డైరెక్టుగా పట్టుకున్న పొమ్మన్నాను, కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి నేను మారుతాను నాకు పిల్లలు నువ్వే కావాలి అన్నాడు మళ్ళీ నమ్మాను, వేరే ఆవిడని వాళ్ళ పిల్లల్ని వేరే ఇల్లు తీసి పెట్టాడు ఏ ఊరు వెళ్లిన అక్కడ ఆడవాళ్ళ నంబర్స్ తీసుకోవడం నువ్వంటే పిచ్చి నువ్వు నాకు కావాలి అని ప్రేమ నటిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇంకా భరించలేక అతని బట్టలు ఇచ్చేసి పొమ్మన్నాను చిన్న పిల్లలు నాకు వాళ్ళ మీద కూడా అసలు ఉండదు అతనికి, కనిపించిన ఆడవాళ్ళని ట్రాప్ చెయ్యడం frndstho తాగడం ఎంజాయ్ చేసుకొని తిరగటం అదే అతని లైఫ్, మాకు చట్టాలు కూడా ఏ న్యాయం చెయ్యట్లేదు ఇంకా పెళ్ళి అయినా సరే వేరే వాళ్ళతో సహాజీవనం చేసుకోవచ్చు తప్పు కాదు అని అలాంటి వాళ్లకి బాగా స్వేచని ఇస్తున్నాయి పెళ్లి మగాడు అంటేనే భయమేస్తుంది ఎటు పోతుంది ఈ సమాజం 😭😭😭

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 2 หลายเดือนก่อน

      Baga చెప్పావు మా నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది😭

    • @sravanibuddha3090
      @sravanibuddha3090 2 หลายเดือนก่อน

      I salute you amma ela bharinchavu amma alanti edavani ma aayana mobile lo thana x girl num call list chusi thattukoleka pothunnanu nuv ela yela thattukuntunnav amma i really appreciate u thalli ...
      Mana aadalla thala rathalu elane untayi yemo bahusa.....

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 2 หลายเดือนก่อน

      Ma మట్టుకు మమ్మల్ని vodly ఎడం మంచిది కదా sir mentaly pydicsl ga eni years బాధపడి చావాలి sir 🙏 maku oka oka solution చెప్పండి సార్ 🙏🙏🙏

  • @lucky_world_lucky
    @lucky_world_lucky 11 หลายเดือนก่อน +20

    ఇంట్లో wife నీ అమాయకురాలిని చేసి బయట జాబ్ చేస్తూ అమ్మాయిలని trap లో పడేసే అబ్బాయిల గురించి కూడా చెప్పండి sir

    • @manusri9668
      @manusri9668 9 หลายเดือนก่อน +2

      Yes sir definite ga cheppandi

  • @vadlamudigayathri6672
    @vadlamudigayathri6672 11 หลายเดือนก่อน +70

    నాకు ఇలా నీ జరిగినది. One or two టైమ్స్ వద్దు అని చేప్పినాము. అయినా ఏమి మార్పు లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏమి పట్టించు కోలేదు. Neenu బయట వేసాను అని నా మీద చాలా కోపం. నన్ను మాత్రం శత్రువు లాగ చూస్తున్నాడు. ఇందులో మంచి విషయం, పిల్లని బాగా చూస్కుంటాడు. నాకు ఏమి చెయ్యాలి్ అర్ధం కావటం లేదు. గట్టిగ మాట్లాడితే neenu మగాడ్ని, neenu ఏమైనా ఆమెకు డబ్బులు ఇస్తున్నానా అంటాడు. నాకు జీవితం మీద ఆశ లేకుండా పోయింది.

    • @meenakshiakula8025
      @meenakshiakula8025 10 หลายเดือนก่อน +2

      బయపడకు అమ్మ మనం భయపడితే బయపెడతారు seshikhath గారు చెప్పినట్టు చేయడమే కాని అలా చేసిన ఇంకా కోపం ఎక్కువైతుంది కదా విడిచిపెట్టేస్తారు ధైర్యం గా ఎదుర్కోవడమే

    • @varalakshmi5747
      @varalakshmi5747 9 หลายเดือนก่อน +1

      Thanks for the information sir kani ikkada oka vishyamlo klariti ivvadi sir ippudu verayammaithovunna husband aaammainimerragechesuknivuntay amicheyyali thanani thanigurinichi adigina nenu cheyyatamledu vellatamledu nuvvu sakshyamtho neroopinchuantay thaaniki solution cheppandi sir amicheyyamantaaru

    • @renukan7560
      @renukan7560 9 หลายเดือนก่อน

      Na bartha papa ni kuda chudadu,velli 1.5 month avtundi atleast papa Ela undi ani kuda adagadau

    • @SrisaivyshnaviPalle-kt9rt
      @SrisaivyshnaviPalle-kt9rt 8 หลายเดือนก่อน

      Same situation. .....na sontha anna baryane na bhartha ni traap chesindhi naku 3 ada pillalu

    • @jhansi2345
      @jhansi2345 2 หลายเดือนก่อน

      Same నాకు ఏదయి పరిస్థితి

  • @victorianeerudi3703
    @victorianeerudi3703 11 หลายเดือนก่อน +6

    Avunu sir nijanga nijamidi clarity tho mamalni aadhukondi sir me vedios ki hatsaff sir

  • @PadmaSwaroopa-kd2wq
    @PadmaSwaroopa-kd2wq 10 หลายเดือนก่อน +2

    Same to same meru cheppindi 100/: correct sir na jivvitamlo jarigindi chusinattuga cheptunnaru sir recent GA garigindi sir na jivitamlo nannu na pillalni akariki vallaa ammani kuda duram vunchetattua chesindi na bharta vallaki koncham proparty kuda chesadu Edem ani adigite cheyyi kuda chesukunnadu sir 👍😢😥😭

  • @poojithp8604
    @poojithp8604 11 หลายเดือนก่อน +8

    Super sir miru
    Chala baga explain chesaru
    Part 2 please sir

  • @MSharada-vq5gs
    @MSharada-vq5gs 5 หลายเดือนก่อน +1

    E episode motham na life gurinchi cheppinatlu vundhi.edhi court varaki vellindhi.avathali ammayitho papani kuda kannadu.nenu depression ki vellipoya .brathakadam narakam avthundhi.

  • @RincyKondru
    @RincyKondru 10 หลายเดือนก่อน +1

    Nijamga miru chala baga cheparu..sir...its 1000%true sir....nijagamga miku great sir.....

  • @VanithaMekala-bd6uh
    @VanithaMekala-bd6uh 11 หลายเดือนก่อน +3

    మీరు చెప్పిన విషయాలు 100
    నిజమే sir
    My husband 5years నుండి
    ఒక్క అమ్మాయి మాయలో పడి కొడుకుని
    కూడా కనిపించడం జరిగింది
    నా పిల్లలను అనాథలను చేసింది
    Complete గా ఆ అమ్మాయి తో ఉన్నాడు
    How to save my husband

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 11 หลายเดือนก่อน

      Mee husband ki yemaina pettindhemo ah ammayi

  • @sripalboini163
    @sripalboini163 11 หลายเดือนก่อน +4

    Exactly 💯 right sir, superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @prudhvis.m9460
    @prudhvis.m9460 11 หลายเดือนก่อน +2

    Yes sir part 2 cheyandi TQ you sir

  • @Lifecouch786
    @Lifecouch786 11 หลายเดือนก่อน +7

    Same situation sir

  • @RincyKondru
    @RincyKondru 10 หลายเดือนก่อน

    💯 kadhu sir...10000%Correct sir...miru great sir....E TIME LO MILANTI VARU MA LADIES KOSAM VUNDALI SIR....GOOD LUCK SIR.....😊GREAT JOB

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 8 หลายเดือนก่อน

      Part 2 chuste em vastundhi

  • @shantakumaridurge5532
    @shantakumaridurge5532 15 วันที่ผ่านมา

    Can you give any reminder for 2nd episode plz. How can we know sir

  • @shantakumaridurge5532
    @shantakumaridurge5532 15 วันที่ผ่านมา

    Yes sir i am suffering same give me guidence 🙏🙏

  • @ramaramohanreddy6596
    @ramaramohanreddy6596 9 วันที่ผ่านมา

    Super cheparu sir

  • @sarihadduaruna2823
    @sarihadduaruna2823 10 หลายเดือนก่อน +1

    Thank you sir excellent explanation

  • @kanakadurga9620
    @kanakadurga9620 2 หลายเดือนก่อน +1

    Sir konni situations negitive relations “life ni society “ni ,problems ni situation wase ga””schools and colleges and social way lo “gramasthayilo “lessions ga examples tho cheppaali…🌿🦜🌾🌹aa lessons cheppevaaru charector,aathmabhimanam vundevarayi vundaali ))👩‍🍼🌹🌹🐇🦢🦢🐄🐄🌾👍🕊️🕊️endhukamte “”ivanni thattukune Sakthi experience lenivarki theleedhu..actually iam facing same situation…but naku ivanni theleevu monnatyvaraku mind ki..,food thinleedhu, heart break ayindhi..,now I realised but I have lost my health “and energy 😃👩‍🍼this all some bad ladys preplanned sketch of my man ..they using him physically and economically

  • @meenakshiakula8025
    @meenakshiakula8025 10 หลายเดือนก่อน +1

    Seshikhanth garu🙏మీరు చెప్పినట్టు కేసులు పెడితే ఇంకా కసి పగ పెట్టుకుని పరువు తీసారని ఇంకా అలాగే చేసే అవకాశం వుంది కదండీ

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 10 หลายเดือนก่อน

      Yes avunu caselu petti 10mandhilo sulakana avutaru

  • @narthuhima
    @narthuhima 10 หลายเดือนก่อน

    👌👌👌sir meku baga experience undi mere cheppe dantilo nijam tho unna badalu enni unnayo antha funniga chepparu

  • @chetlapallivenkatalakshmi6090
    @chetlapallivenkatalakshmi6090 22 วันที่ผ่านมา

    సూపర్ గా చెప్పినారు

    • @chetlapallivenkatalakshmi6090
      @chetlapallivenkatalakshmi6090 20 วันที่ผ่านมา

      మీరు చెప్పినవి అన్నీ మా ఆయన చేసి నాడు

  • @LovelyCorn-pj4ki
    @LovelyCorn-pj4ki 11 หลายเดือนก่อน +1

    Chala Baga Explain chesaru sir same problem nenu face chestunnanu sir part 2 please sir

  • @Yoo_rina_minjeong_aeri_ning
    @Yoo_rina_minjeong_aeri_ning 2 หลายเดือนก่อน +1

    Same na position ade sir chala bada padutunnanu sir

  • @RISHWANTHLINGALA
    @RISHWANTHLINGALA 10 หลายเดือนก่อน +1

    , మ ఆయా నానను నాను కుడ ఒ క ఆ అమ్మాయి అలాగే చు స్తుంది సార్ మావారు చాలా మంచి వ్యక్తి అతను కూడా ఆమెను దొంగ చూపులు చూస్తున్నాడు సార్ నాకు భయంగా వుంది సార్ నాకు మ వరు చాలా ఈ స్టం సార్ నాకు ఆ యన మీద అనుమానం వస్తోంది సార్

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 10 หลายเดือนก่อน +1

      Mee husband ni mee guppetlo.pettuko bayyata aadavari vaipiki ponivvakunda

  • @jayanthijayanthi6891
    @jayanthijayanthi6891 6 หลายเดือนก่อน

    S sir, ippudu naa life, naa situation olage undi. Naa life gurinche cheptunnaru sir meeru 100 persent

  • @ooo-lt5wp
    @ooo-lt5wp 11 หลายเดือนก่อน +1

    Plz 🎉..part 2.waiting for all the people

  • @nihansh7895
    @nihansh7895 8 หลายเดือนก่อน

    Yes meru cheppindhi 100% correct , solution చెప్పండి

  • @VemulaSrilakshmi-r8o
    @VemulaSrilakshmi-r8o 7 วันที่ผ่านมา

    Sir nijanga nijam chepparu nenu susaid stage ki velhanu

  • @paidichinni5093
    @paidichinni5093 3 หลายเดือนก่อน

    Exactly the reality is that you very well explained 💐💐

  • @sandhay772
    @sandhay772 5 หลายเดือนก่อน +1

    💯 current ga chepparu

  • @roopa4405
    @roopa4405 11 หลายเดือนก่อน

    I'm eagerly waiting for part2.. on the above session...please explain how to come out of the trap and what sections are applicable to the person who trapped

  • @MamathaK-i9l
    @MamathaK-i9l 2 หลายเดือนก่อน +1

    Same problem lo unna sir

  • @RenukadineshMarriage
    @RenukadineshMarriage 11 หลายเดือนก่อน +2

    Anchor garu miru kuda chala baga adugutunaru sir ni

  • @RincyKondru
    @RincyKondru 10 หลายเดือนก่อน

    22:27❤ its true words sir...a visyal barthalu kachithamga telsu kovali ..😢😢😢😢😢

  • @RTManiRachakonda
    @RTManiRachakonda 11 หลายเดือนก่อน

    Namasthe andi Na paristhitji kids leave good womenlaga ipoiindi sir nenu phisicalga,monyparanga,ornementalga in security's loss ayyanu sir enthavaraku meelaga e episode chudaledu Chalabi chakkaga cheputhunnaru sir dhanyavadamulu😮

  • @tulasiboggavarapu8402
    @tulasiboggavarapu8402 11 หลายเดือนก่อน +3

    Please part2 pettandi sir

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 11 หลายเดือนก่อน +1

    Same situation sir...100 percent correct

  • @moyyibharathi6537
    @moyyibharathi6537 24 วันที่ผ่านมา +1

    Sir namaste
    Meeru cheppina kadha na life lo jarigindi na husband nannu na pillalu nu vadili vere avida ni marriage chesukunnadu vellipoyadu

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 10 วันที่ผ่านมา

      Meeru ataniki diverse ichesi mee pillalaki yemi istado adhi thisukoni mee pillalani badyataga chusukondi, meeru pillalu undaga vere marriage chesukunnavaadu mimmalni pillalni baadyataga yela chusukuntadu

  • @shantakumaridurge5532
    @shantakumaridurge5532 15 วันที่ผ่านมา

    Waiting for part 2 sir plz

  • @narisettybrahmaiah9263
    @narisettybrahmaiah9263 21 วันที่ผ่านมา

    Chaalaa karekt sir eanta cheppina vinaledhu

  • @dayasikha1282
    @dayasikha1282 8 หลายเดือนก่อน +2

    Same problem sir, solution కావాలి

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 8 หลายเดือนก่อน

      Wts ur problem please tell me ur problem completely

  • @AnandNandiAnandNandi
    @AnandNandiAnandNandi 9 หลายเดือนก่อน

    Sir it's true sir I am also facing this problem

  • @keerthanabojjam1641
    @keerthanabojjam1641 8 หลายเดือนก่อน

    Thank you so much for this video sir iam in same situation will watch part 2 as I need really solution

  • @victorianeerudi3703
    @victorianeerudi3703 11 หลายเดือนก่อน

    Avunu sir thank u so much and second part thvaraga cheyandi nenythe twenty three yrs nundi end card kosam chusthunnanu sir plz maku dari chupinchi nannu na mugguru biddalni nalanti variki entho mandhi kutumbalu kapadi punyam kattukondi sir meku nag gariki kuda chala chala runapadi untamu thank 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChevulaLakshmiNarasama-xc8my
    @ChevulaLakshmiNarasama-xc8my 11 หลายเดือนก่อน +1

    Same problem same situation sir
    Please solution cheppandi sir

  • @SameeraShaik-o5t
    @SameeraShaik-o5t 11 หลายเดือนก่อน +2

    Sir please part 2 cheyali

  • @pavithragoud9081
    @pavithragoud9081 4 หลายเดือนก่อน

    Plz share part 2 video sir plzz exactly 💯 this is my story

  • @sreeundavalli
    @sreeundavalli 10 หลายเดือนก่อน

    Cheating is so common in narcissists..God bless

  • @kasulammasaladi9275
    @kasulammasaladi9275 7 หลายเดือนก่อน

    Super ga Cheppaaru Sir Na life lo Jarigayi Sir

  • @umaindiresi5189
    @umaindiresi5189 11 หลายเดือนก่อน

    Chala correct ga chepparu sir....

  • @ravikumarsamali1155
    @ravikumarsamali1155 หลายเดือนก่อน

    It's true sir

  • @Lifeblissluv
    @Lifeblissluv 11 หลายเดือนก่อน

    V true ..I m going through the same
    No relationship between exist us anymore ..directly husband says we are only for society sake ..

  • @bgrao2641
    @bgrao2641 4 หลายเดือนก่อน

    Very good exlent massage

  • @korakoppulakavitha3162
    @korakoppulakavitha3162 9 หลายเดือนก่อน

    Superb sir 👌 👏 👍

  • @kanuripadmavathi2086
    @kanuripadmavathi2086 5 หลายเดือนก่อน

    Same life for me also. Please give the solution how to come out for this problem

  • @SumeeraMayana
    @SumeeraMayana 6 หลายเดือนก่อน +1

    Yes sir .Nenu working.Naa husbend business.Nenu chala bussyga untanu. Ayinappatiki intiki vachaka Naa family to gadipedaanini. Naa bharta 2 years nundi Naa patla tana behaviour maarindi. 11:20 Naa
    bharta meeda anumaanam kalugutunna tana meda over confidence toti nenu yemi anedaanini kaadu.Chivariki Naa bharta daanine avakasamga vaadukoni paraayi aadadaanito affairs naduputunnadu. Even Naa pakkane untu overnight nidrapokunda messages video calls etc.

    • @SumeeraMayana
      @SumeeraMayana 6 หลายเดือนก่อน

      Chivariki some relatives dwara vishayam mottam telisindi.Nenu adigite evaru aavida naaku teliyadu.Annadu.Chivariki tannu intlonundi teesukellina gifts tanake ichadane anumaanamto tananu,aavidanu different ga vichariste konni eeyana konni aavida bayata pettaru.And I got some lakhs of WhatsApp messages,Photos,Videocalls etc.ayinappatiki eeyana nenu tappu cheyaledane vaadustunnadu.Gattiga maatladite ivanni nenu create chesanu antadu.Divorce istanantadu,Champutaanantadu.Idi paristiti

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 6 หลายเดือนก่อน +1

      @@SumeeraMayana atanu diverse ichedaka vachadu ante atanu maaradu,maarevaadu ithe yedo tappuchesaru sorry inka cheyyanu ani tanani thaanu change chesukuntaru,but atanu vere aavidaki poorthiga edict ayyadu inka yela change avutadu,atanitho vaadiste godavale tappa inka em undadhu,ippatiki mimmalni chaala avoid chesi untadu

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 6 หลายเดือนก่อน

      @@SumeeraMayana meeru mee work lo busy ayyaru mee husbend tana priyuraalini workout cheyyatamlo busy ayyaru,inta jarigina talli kattina meekante affir pettukunna aa ammayike preference istaru mee husband yendukante tanaki antala edict ayyaru

  • @JyothiKathi-q1d
    @JyothiKathi-q1d 4 หลายเดือนก่อน

    💯 jargutundhi sar

  • @poornimathulasiram8915
    @poornimathulasiram8915 11 หลายเดือนก่อน +2

    Exact same situation

  • @Jessy22222
    @Jessy22222 10 หลายเดือนก่อน

    Na bhartha lo kuda ilantivi unnayi sir please athanni nenu Ela ame gass liting lonichi bayataki vachela cheyyali continue video pettandi sir please

  • @sundariponnada582
    @sundariponnada582 2 หลายเดือนก่อน

    Gud massage sir

  • @chandrapothineni1150
    @chandrapothineni1150 11 หลายเดือนก่อน

    Ee coments chustunte inthamandi badhithulu unnara anipistundi, Court case laki vellaleru pillala bhavishyath gurthostundi, bhartha meeda aadharapade valle yekkuva suffer avuthunnavu, pillala bhadyatha iruvuriki undaali, vyamoham lo bhadyathalu marchipothunnaru, aadavallu ardhikanga strong ga undaali udhyogalu cheyyali appude jeevitham lo yedurayye samasyalani dhairyanga yedurkona galaru, salahalu upasamanam thappa parishkaralu kaavu ,ilantappudu mental ga strong ga undaali

    • @PRajji-u4o
      @PRajji-u4o 11 หลายเดือนก่อน

      Husbands ni lobarchukunedi kuda adavalle vallaki intha ingitha gyanam undada valla kapurallo chichu pedutunnamu ani

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 11 หลายเดือนก่อน

      @@PRajji-u4o yes correcte korikalu swecha ontarithanam manishi vignathani naithikathani daminate chestayi , daniki mana chattalu, theerpulu anvainchukontaru, cheste thappemundi naa life nenu enjoy chestanu ani vaallani vaallu samardhinchukontaru, mana bangaram manchidi kaanappudu yedutivarini nindinchi labham ledu

  • @govardhanraolingam8022
    @govardhanraolingam8022 6 หลายเดือนก่อน

    Good bro bagachepparu

  • @jangidiharitha6289
    @jangidiharitha6289 8 หลายเดือนก่อน

    You are perfect sir problem solutions pettandi

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 7 หลายเดือนก่อน

      Wts ur problem please tell me ur problem completely

  • @sahithisudha
    @sahithisudha 7 หลายเดือนก่อน

    Good solutions sir

  • @JonnadaSujatha
    @JonnadaSujatha 11 หลายเดือนก่อน +2

    నా భర్త కూడా. అక్రమ సంబంధం. పెట్టుకుంటున్నాడు. నీ. అతన్ని. బాగానే. చూసుకుంటున్న. కానీ. అతను. అలాగే. చేస్తున్నాడు. ఆమెను నీను ఫోన్ చేసి. ఎందుకు. మా వారితో. వుంతున్నవు. అని అడిగితే. నన్ను. చాలా. దుర్భసలు ఆడుతుంది. తిడుతుంది. నీను. బాధపడుతున్న. కానీ మా ఆయన కి చెప్పినా. నాకు పట్టించు కోవడం లేదు. అమికే. విలువ ఇస్తున్నాడు. నాకు పట్టించుకోవడం. లేదు. 😢 ఏమి చెయ్యాలో కూడా తెలియడం లేదు సార్.

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 9 หลายเดือนก่อน

      Mee peddalaku cheppandi mee husband Ila tappu chestunte

  • @Rakesh-pardhu
    @Rakesh-pardhu 11 หลายเดือนก่อน +2

    Tq sir😭😭😭😭😭

  • @pochiburgupally9347
    @pochiburgupally9347 10 หลายเดือนก่อน

    Right 👍 sir it's true

  • @maheshwariskitchen9218
    @maheshwariskitchen9218 หลายเดือนก่อน

    Same sir

  • @vasanthid4182
    @vasanthid4182 11 หลายเดือนก่อน

    Sir, meeru chala correct ga chepparu , nenu kuda same face chestunna, sudden ga thelisaka depression Loki velliooya sir, trap chesthey padipodniki kids kadu kada, wife, teenage pillalu vuntey Ela chestaru sir, mata chala Baga undey vadu sir, dheeni nundi memu Ela bayatiki vachi normal life lead cheyalo theliyatkedu, maa family chala bagundedi sir, Ela bayataku ravalo part 2 kavali sir please

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 11 หลายเดือนก่อน

      Wts ur problem please tell me ur problem completely

  • @lam.rich786
    @lam.rich786 6 หลายเดือนก่อน

    Chala thanks for you sir

  • @saradapatapanchala6094
    @saradapatapanchala6094 7 หลายเดือนก่อน

    Mi samadanam kosam chustamu sir

  • @Jessy22222
    @Jessy22222 10 หลายเดือนก่อน

    Continue video pettandi sir please na bhartha a gass liting lonichi bayataki thisukuni ravali

  • @rajammacheruku6102
    @rajammacheruku6102 8 หลายเดือนก่อน

    Good evening sir.Thak you so much for your valuable sugation.maa husband ki marriage ki mundu kuda affaires vunnayi 3 ,4 ladies tho vunnayi.adigite malli nenu sariga vundanu ani nannu tappu lo ki lagutunnadu.at present atanitho connect aavidaki kuda phone chesi idi tappu ani cheppina vinatledu.nenu phone chesina vishayam ni record chesi malli maa ayanaki cheptundi.elanti vaalla ni nenu ela marustanu.adi kuda married 2 boys vunnaru.naaku 2 girl babies 16yers and 14 years vallaki nenu divorce ki accept cheste kids ki problem avutundi ani think chestunnanu.aame bharta ki chepte Ela vuntundi sir.maa husband phone lock kuda naaku one year nunchi teluyadu.naaku idea ivvagalaru sir.

  • @ksvravikumar5616
    @ksvravikumar5616 5 หลายเดือนก่อน

    Sir eppudu meeru cheppevi Anni na Life lo jaruguthunnavi sir.but nenu confusion lo unnanu emi cheyali evarini help adagali Naku emi ardham kavatam ledhu sir please help me sir 🙏

  • @munikumarivellore8955
    @munikumarivellore8955 8 หลายเดือนก่อน

    Super ga chepparu sir ,

  • @abhimilky3493
    @abhimilky3493 11 หลายเดือนก่อน

    Sir naa jeevitham elage vundhi please send part 2 Sir

  • @RenukadineshMarriage
    @RenukadineshMarriage 11 หลายเดือนก่อน

    Miru chepedi jarugutundi sir,chala kodutundu kuda,chala chala badhalo una

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 11 หลายเดือนก่อน

      Wts Ur problem please tell me ur problem completely

  • @chintalanasuya2524
    @chintalanasuya2524 11 หลายเดือนก่อน

    Sir yentho adbuthanga cheparu epudu chala elanti problems face chestunam sir,Dayachesi diniki solution chepandi sir.

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 11 หลายเดือนก่อน

      Wts Ur problem please tell me ur problem completely

  • @bhargavi36
    @bhargavi36 10 หลายเดือนก่อน

    Same situation happened to my life sir... he is telling that wants to live with me. But after a big war both r talking as regularly nooo change at all. Recently I went to his office talk with superiors after that cunning lady resigned her job. Because of her he lossed his dream promotion was canceled. Now feeling eagerly waiting for part 2 sir... and please tel us how to find ways to find that still both r in contact. It helps me aaaa lot thanks sir..

  • @srilathabhimagani3231
    @srilathabhimagani3231 4 หลายเดือนก่อน

    Sir meeru chepindhi motham iepudu jaruguthundhi please sir part 2 pettandi🙏🙏🙏😢

  • @Siddammasiddamm
    @Siddammasiddamm 2 หลายเดือนก่อน

    Bagachaparusartq

  • @Chitti-n5d
    @Chitti-n5d 9 หลายเดือนก่อน

    Thank u sir na stori cheppi natluga undi familiny Baga chusthadu kani maradamledu

  • @urimilavinnu8952
    @urimilavinnu8952 4 หลายเดือนก่อน

    Relation vala anaya and vadina vala childrens 1st tharvata wife and pillallu anadam antha correct chepandi sir

  • @sunithasanganabatla4572
    @sunithasanganabatla4572 3 หลายเดือนก่อน

    Sir Nenu kuda ade stage lo unna ame cheyali

  • @AKSHARACMEC2020
    @AKSHARACMEC2020 5 หลายเดือนก่อน

    Sir ma variki akrama sambandam tho pillau putaru ma varu Ela baytapathadu Naku magapullaru leru ameku putaru
    Varasdu kavali Ani antunadu sir na problem Ela solve avuthdi

  • @RaviKumar-e4g7m
    @RaviKumar-e4g7m หลายเดือนก่อน

    Same problem

  • @sanjuteja6704
    @sanjuteja6704 11 หลายเดือนก่อน +1

    Correct sir

  • @Anitakuvarapu
    @Anitakuvarapu 2 หลายเดือนก่อน

    Sir meru cheppinave same na life lo jaregindhe 9years nunche badhapaduthunnanu evaru support leru ane chala dharunanga koduthadu nannu plz Naku dharechupinchande sir ma husbend ekkada unnadu anedhe Naku theleyale unte Google chustaru annaru kadha elaga cheppande sir

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 10 วันที่ผ่านมา

      Problem ento koncham cleared ga cheptaraa

  • @NagaRaju-ep3xr
    @NagaRaju-ep3xr 7 หลายเดือนก่อน

    Meru Baga chepunaru chala family Koda Safar how can I

  • @shashikanth1891
    @shashikanth1891 8 หลายเดือนก่อน

    Yes sir exactly true

  • @SivaBhargavi-sc4ps
    @SivaBhargavi-sc4ps 10 หลายเดือนก่อน

    Sirna life lo kuda adhe jaruguthondhi ma ma marrege ai 7 years avuthondhi chinnapillalu iddharu vunnaru kani thanu mathram alane chesthunnadu thanu ala chesi nanne kottadam nanne nindhincham chesthdu phone recording vinnanu sir ame chala idhi ga naku nuvve kavali ani mataduthondhi nenu chanipovalanukunna kani chinna pillalu vunnaru thananu baga chusukuntchusukunta kani thanu ala chesthunnadu ala sir nenu e problem nunchi bayata padedhi 😢😢 help cheyandi sir naku

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 9 หลายเดือนก่อน

      Mee husbend maatlade ammayiki marriage ayyindha ledha unmarried person ah

  • @latak3548
    @latak3548 11 หลายเดือนก่อน +1

    Yes sir

  • @GadeSudharani
    @GadeSudharani 11 หลายเดือนก่อน +1

    Nenu same switchion lo vunnanu sir please next ela bayata padali video cheyyamdi

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 8 หลายเดือนก่อน

      Wts ur problem please tell me ur problem completely

  • @ShireshaBanoth
    @ShireshaBanoth 10 หลายเดือนก่อน

    Iam also facing same problem sir pls give solution for this problem sir

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 10 หลายเดือนก่อน

      Wts ur problem please tell me ur problem completely

  • @Lakshmi-u6d
    @Lakshmi-u6d 5 หลายเดือนก่อน

    Sir some problem na life nunu face chethananu undhi plz sir help me

  • @KrishnaveniBattu
    @KrishnaveniBattu 2 หลายเดือนก่อน

    Naku kuda Ila jarigindhi sir marchudhamu anukute pramanaluchesi mali2.3guru Asamadham pettukunnadu sir thanu I janma lo kuda maradasir pilalu vunaru manasikanga chachipothuna sir in

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 9 วันที่ผ่านมา

      Mee husband ki aadavaalla pichi atanu 2,3maatrame kaadhu meeru pakkane unna inkoka aadadanini chustadu

  • @AnnoyedClogShoes-dm1ec
    @AnnoyedClogShoes-dm1ec 11 หลายเดือนก่อน

    Aunu sir ma husband kuda chala bhaga chusukunevadu kani ammai traplo padipoyadu chala bhaga chepparu sir

    • @DHARMATEJA-ez5yc
      @DHARMATEJA-ez5yc 11 หลายเดือนก่อน

      Wts happened wats ur problem please tell me ur problem completely

  • @bommarillu277
    @bommarillu277 9 หลายเดือนก่อน +1

    Same na life gurthu vachindi sir😢

  • @RincyKondru
    @RincyKondru 10 หลายเดือนก่อน

    💯 its true

  • @RenukadineshMarriage
    @RenukadineshMarriage 11 หลายเดือนก่อน

    Legal ga ha divorced woman mida emyna cases veyadaniki unda sir