Are Extra Marital Affairs Good or Bad? ||| Be Positive with Ramaa Raavi Exclusive ||| SumanTV Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @HelloKitchenMomvlogs3636
    @HelloKitchenMomvlogs3636 ปีที่แล้ว +8

    కరెక్టుగా చెప్పారు అమ్మ చాలా బాగా వివరించారు ఇప్పటికైనా తప్పు చేసేవాళ్ళు రేపటి తరాన్ని ఆలోచించి తప్పు చేయాలనే ఆలోచన మానేస్తే చాలా బాగుంది మీరు చెప్పిన తర్వాత 🙏🏻🙏🏻🙏🏻👏👏👏

  • @meetonenupriya3890
    @meetonenupriya3890 ปีที่แล้ว +2

    Super Amma chala Baga chepparu

  • @padmajatabjul-zv3jo
    @padmajatabjul-zv3jo ปีที่แล้ว +1

    Very well explained madam which brings change in minds of those who listens carefully

  • @Abhinay.v1j
    @Abhinay.v1j ปีที่แล้ว +3

    Elati video Cheyandi Amma please zzzzzzzz kocham manna marupu vasthundhi samajamlo...

  • @barmawathsun6775
    @barmawathsun6775 ปีที่แล้ว

    Well said!!!

  • @madhavilathaannamraju3656
    @madhavilathaannamraju3656 ปีที่แล้ว

    I think people are lacking a good value system. They think they are doing these things because they feel their thought process is right. One of my ex-colleagues used to have an affair with his team mate. When I asked him would he like if his wife does the same, he simple replied "yes, I will do what I want. I don't have any issue if she likes some one else". This great man has 2 daughters. Don't know what they will learn from parents like these.

  • @sujathakamani6351
    @sujathakamani6351 ปีที่แล้ว +5

    ఈరోజుల్లో వంటరిబతుకు బతికే ఆడోలని మొగుడు పెళ్ళాం కలిసి మోసం చేసి వాడుకుని పరువు తీసి నిందలు వేసి బతుకు దెరువు తీసి బజార్ పాలు చేసి మొగుడు పెళ్ళాం ఒకటి అవుతునారు. బిడని పెటుకోని బతికే వంటరిబతుకు చేసి ఆటలు ఆడేవాలని ఏంచేయాలి మేడమ్. మాయమాటలు చెపి మోసం చేసి పిలలు ఎదురు తల్లి ని జీవితం బతుకు నాశనం చేసి ఆస్తి మొత్తం నాశనం చేసి మలి పెలం మొగుడు కలిసి పరాయి ఆడోలని బ్లాక్ మెయిల్ చేసి బజార్ పాలు చేసి అలాంటి వాలని మొగుడు పెళ్ళాం అంటారా.

    • @bhavanik8918
      @bhavanik8918 ปีที่แล้ว

      Super amma

    • @Jyoni4214
      @Jyoni4214 ปีที่แล้ว +1

      నిజంగా భార్య అతనితో కలిసి వేరే ఆడవాళ్ళని మోసం చేస్తే వాళ్ళని బజార్ వాళ్ళని ఆనాలి కానీ భార్యకు తెలియకుండా వేరే వాళ్ళ భర్త తో తప్పు చేస్తే వాళ్ళని కూడా అంతే అంటారు అయిన వొంటరిగా వున్న వాళ్ళు చాలా జాగ్రత్త గా వుండాలి కోరికలు వుంటే వేరే పెళ్ళిచేసుకోవాలీ అంతే గానీ నన్ను మోసం చేశారు అనొద్దు నువ్వు మోస పోవటానికి సిద్దంగా వుంటే ఎందరో మోసం చేస్తూనే వుంటారు. మగవాళ్ళు వెదవలు ఏమో చెప్తారు వాళ్ళని నమ్మి సాటి ఆడదాన్ని బాధపడితే దేవుడు కూడా క్షమించడు

    • @Jyoni4214
      @Jyoni4214 ปีที่แล้ว

      Next వేరే వల్ల భర్త నితో కోరిక తిరేవరకే వుంటారు ఏదన్నా గొడవ జరిగితే నిన్ను మధ్యలో వదిలేసి భార్య తో హ్యాపీగా వుంటాడు మధ్యలో నువ్వు ఎదవ అవుతావు జాగ్రత్త

  • @sreevidyasv3329
    @sreevidyasv3329 ปีที่แล้ว

    🙏🙏🌹

  • @srredu7445
    @srredu7445 ปีที่แล้ว

    Old vedio 🤦‍♀️ 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️