జగన్‌ పాలనలో ఉద్యోగులకు అడుగడుగునా అవమానాలే | Humiliation To Govt.Employees | in Entire Jagan's Rule

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 เม.ย. 2024
  • జీతాలు ఇవ్వాలంటూ... ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా ఆందోళనలు చేశారా...? పీఆర్సీ అమలు కోసం ఉద్యమించారా...? బిల్లులు రాక పిల్లల పెళ్లిళ్లను ఉద్యోగులు వాయిదా వేసుకున్న దుస్థితి ఎప్పుడైనా ఉందా..? ఐదేళ్ల జగన్ పాలనను నెమరు వేసుకుంటే... ఇలాంటి పరిస్థితులు కళ్ల ముందు కదలాడుతాయి. సీఎం మొదలు... మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సూటిపోటీ మాటలు, పెత్తనాలతో.... ఉద్యోగులు నిత్యం అవమానాలకు గురయ్యారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 217

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 2 หลายเดือนก่อน +26

    ఉద్యోగులని జగన్ నిలువునా ముంచాడు, ఏ ఉద్యోగి జన్మలో జగన్ కు ఓటు వేయరు, నరకం చూపించాడు

    • @Mihi-cw5uc9tv1k
      @Mihi-cw5uc9tv1k 23 วันที่ผ่านมา

      అందుకే ఉద్యోగులు జగన్ ని ముంచారు.

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 2 หลายเดือนก่อน +68

    కొంత మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇంకా జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర నాకుతున్నారు

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i 2 หลายเดือนก่อน +20

    కూటమి గ్యారంటీ గా వస్తుంది మన రోజులు మారుతాయి trs ఎలా కొట్టు కు పోయిందో అలాగే పోద్ది

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 2 หลายเดือนก่อน +22

    గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

    • @godabaramachandrarao6586
      @godabaramachandrarao6586 2 หลายเดือนก่อน +4

      కొందరు బానిసలు మరిచిపోతారు అన్నీ అవమానాలు దిగమింగుతారు,

  • @Jafferpeer
    @Jafferpeer 2 หลายเดือนก่อน +38

    జగన్ గాడు ఉసురు తీస్తోంది వుద్యోగులకు కాదు నిరుద్యోగులకు..వుద్యోగులకు రెండు సంవత్సరాల సర్వీస్ పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగులు డియస్సీ అభ్యర్థులు ప్రయివేటు పాఠశాలల వుపాధ్యాయులే ఈ జగన్ గాడికి ఓడిస్తారు. ఈసారి ఎన్నికల్లో మనందరి ఓటు తెలుగుదేశం జనసేన కే జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు గారు

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 2 หลายเดือนก่อน

      జగన్ కి జనగణమన. కూటమి కి సుస్వాగతం.

    • @manojkumarnamballa5382
      @manojkumarnamballa5382 2 หลายเดือนก่อน

      మేము రెండు సంవత్సరాలు పెంచమని అడగలేదు. మాకొద్దు కూడా...

  • @ramakrishnatelikicherla2729
    @ramakrishnatelikicherla2729 2 หลายเดือนก่อน +24

    ఉద్యోగుల, పింఛనర్ల ఉసురు తప్పక భజన నాయకులకు, ఆ నాయకులకు తగులుతుంది. చూడకపోము.

  • @user-pi9wz8yo2k
    @user-pi9wz8yo2k 2 หลายเดือนก่อน +39

    Next TDP win ❤

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 หลายเดือนก่อน +10

    ఉద్యోగుల ఉసురు పోసుకుందనటంలో ఎటువంటి సందేహం లేదు

  • @chgopalakrishna1382
    @chgopalakrishna1382 2 หลายเดือนก่อน +30

    చాల బాగా చెప్పినారు ycp కి ఓటు వేయకూడదు వేసినవారు వాళ్ళను వాళ్ళు మోసం చేసుకునట్టు ycp కి ఓటు వేయకండి ప్లీజ్

    • @saiaasritagadiyaram3792
      @saiaasritagadiyaram3792 2 หลายเดือนก่อน +1

      బండి శ్రీనివాస రావు, వెంకట్రామి రెడ్డి వంటి నాయకులవల్లె ఈ దుస్థితి దాపురించింది.😢 ఏం చేయలేం...😊😊

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 หลายเดือนก่อน +4

    బజార్లో ధరలు విపరీతంగా పెరిగాయి... PRC nill, DA nill....😢

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 2 หลายเดือนก่อน +5

    ఉద్యోగులు అంటే వైసీపీకి చులకనగా చూసారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగిలను అనేక ఇబ్బందులు పెట్టింది. ఇవన్నీ మరిచిపోరు.

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i 2 หลายเดือนก่อน +13

    వదిలేండయ్య బాబు బ్రతిమ లాడవలసిన పనిలేదు మనం ఏంటో చూపిద్దాం మన నాయకులు పెద్ద వెదవలు అమ్ముడు పోయారు

  • @praveenreddy1786
    @praveenreddy1786 2 หลายเดือนก่อน +21

    వింటుంటే చాలా హ్యాపీగా ఉంది
    గొర్రెల నమ్మారు - ఇది చాలక పాలాభిషేకాలు
    విందు పేరు చెప్పి కడుపు నిండుగా గడ్డి పెట్టాడు
    ఇంకా అనగదొక్కాలి ఈ ఉద్యోగులని.... గుర్తుండేలా

    • @kvapparao8801
      @kvapparao8801 2 หลายเดือนก่อน +2

      ఏమి శూనకానందం రా బాబు. నీవు ఒక ఉద్యోగివి అయితే ఇలాంటి నీచపు మాటలు ఆడవుగా

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 2 หลายเดือนก่อน

      Nuvvu sombreri vi Leda psycho vi ayyuntavu

    • @mallikajahan7253
      @mallikajahan7253 หลายเดือนก่อน

      Enduku votes vepinchinappudu mana Buddh emundi?? Vallanu anadam enduku ​@@kvapparao8801

  • @seshadrithummala8644
    @seshadrithummala8644 28 วันที่ผ่านมา +1

    ఇప్పటికీ కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు.కారణం వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు అంట.ఒక్కో చోట అవసరం ఉన్న లేకపోయి ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో2 డాక్టర్లు ముగ్గురు నర్సుల ను నియమించారు. సచివాలయంలో 19 మంది సిబ్బంది. ఒక్కడు సమయానికి రారు. ఒకపని కి జనాలు పదిసార్లు తిరగాలి. వోట్ బ్యాంక్ పెంచు కోవడానికి చేసిన పనులే . మళ్ళీ వచ్చిన అదాయమంత జీతలకే సరి పోతుంది అని ఏడుపులు. ఇవన్నీ మార్చాలి. ఆర్థిక స్థితి స్తిరపరుచుకోవాలి. అప్పుడే అభివృద్ధిజరుగుతుంది

  • @SrideviMalladi-mu8mm
    @SrideviMalladi-mu8mm 28 วันที่ผ่านมา +2

    This is correct pls Jagan govt we don't want God help us

  • @satyaveni1175
    @satyaveni1175 21 วันที่ผ่านมา

    మా బాధను కరెక్ట్ గా చూపించారు....tq ఈటీవీ న్యూస్❤❤❤

  • @boddusreenu6231
    @boddusreenu6231 หลายเดือนก่อน +2

    ఉద్యోగుల భాకాయిలు పూర్తి అయ్యేవరకు, YSP నాయకులకు pension, salaries ఇవ్వకండి.

  • @rameshnaik1744
    @rameshnaik1744 2 หลายเดือนก่อน +13

    దేవుడా. ఇలాంటి పిచ్చోడి పాలనా యెప్పుడు చూడలేడు

  • @user-gf1bp2ct2w
    @user-gf1bp2ct2w 2 หลายเดือนก่อน +13

    ఉన్నండి సార్
    పాలాభిషేకం చేసి, స్తోత్రం చేసి చేసి
    అలసి పోయారు

    • @godabaramachandrarao6586
      @godabaramachandrarao6586 2 หลายเดือนก่อน

      వారు భజన దాసులు, బానిసలు

  • @ganeshanodayarbirudukota7852
    @ganeshanodayarbirudukota7852 หลายเดือนก่อน +3

    కూటమికి 120 సీట్లు గేరంటీ జలగకు (జగన్) బై బై

  • @pudivenkatrao1260
    @pudivenkatrao1260 2 หลายเดือนก่อน +6

    విద్యా శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల కష్టాలను కూడా ఒక న్యూస్ వేయండి.

  • @Rithwikyadav1012
    @Rithwikyadav1012 2 หลายเดือนก่อน +28

    AP govt ఉద్యోగుల కు, ఇలానే జరగాలి. ఇంకోసారి మళ్లీ జగన్ వస్తే వీళ్లు తాట తీస్తాడు.

  • @gayathrikumari5477
    @gayathrikumari5477 หลายเดือนก่อน +2

    Yes it's true sir

  • @user-rb2qw1pv8v
    @user-rb2qw1pv8v 2 หลายเดือนก่อน +3

    ఉద్యోగులకె కాదు contractar లకు కూడా అన్యాయం చేసాడు.

  • @panasareddy6886
    @panasareddy6886 28 วันที่ผ่านมา +1

    ఈ ఎన్నికలు ఉద్యోగుల మందహాసం,పాపం వారు మోసపోయారు,దగా పడ్డారు, అవమానించబడ్డారు,ఖైదు చేయ బడ్డారు,కంగారు పడ్డారు,కలత చెందారు,కలవర పడ్డారు, కలవెళ పడ్డారు, వెలవెల పోయారు,వెలివేయబడ్డారు,.,...తెలంగాణ ఉద్యోగులు వేరు,ఆంధ్ర ఉద్యోగులు వేరు..... ఆంధ్ర ఉద్యోగులు భావవేశాలకు లొంగరు,ప్రజలకు నాయకత్వం వహిస్తారు, వీలైనంత సహాయం చేస్తారు, తమ బంధు మిత్రుల లో కనీసం 200 మందిని అయినా బాగా చూసుకుంటారు. మరీ స్వార్థ పరులు కాదు,పొదుపరులు ,పొందిక ఉన్న వాళ్ళు, పది శాతం మంది ఇందుకు మినహాయింపు కావచ్చు. "ఉద్యోగులు దెబ్బ కొడితే,ప్రజలు పంజా ఎత్తి కొడతారు" ఇదే పరమ రహస్యం ఉద్యోగులు,ప్రజలు రోజూ ముఖ ముఖాలు చూసుకోవాలి...ఈవేళ కాకపోతే రేపు అయినా.....వారి పని ఉద్యోగులే చెయ్యాలి .( స్థానిక రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చి పోస్ట్ లు పొందిన వాళ్ళు ఇందుకు మినహాయింపు... వాళ్ళు పైకి ఇచ్చారు కాబట్టి కింద నుండి గుంజాలి....అందుకోసం కర్కశంగా ఉండాలి,ఆఫీస్ ల చుట్టూ తిప్పాలి......అసలు ఈ ఎలిమెంట్ ను పరిశీలించి ఆ దుర్మార్గులను తీసివేస్తే ...ప్రజలు సంతోషిస్తారు,ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ గెలుస్తాయి...అసలు ఇదే కీలకం.....)......ఇది చాలా కాలం నుండి సత్యం అవుతూ వస్తోంది.....ఆంధ్రా లో........ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో కూడా ఈ పరిస్తితి ఉండేది...చరిత్ర,సాహిత్యం,తత్వ శాస్త్రం,ప్రభుత్వ పాలన శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు పాలనలో ముఖ్య స్థానాలు పొందితే మంచిది....ఇవన్నీ కలగట్టి చదివిన వైదుష్యం కల అధికారులను వెతికి పట్టుకుని సలహాదారులుగా.....వాడుకుంటే బాగుంటుందేమో....ఇది కేవలం అభిప్రాయం అంతేనండి.....ఎవరిని బాధ పెట్టాలి అని కాదు...ఇబ్బంది అనిపిస్తే.....ఒక...పనికి మాలిన వెధవ పెట్టిన చెత్త సలహా అనుకుని....వదిలేయండి అంతే....వేరే విధంగా భావించ వద్దు...

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 หลายเดือนก่อน +9

    వీళ్ళని నమ్మలేము.. మళ్ళీ రెండు చేతులతో ఓట్లు వేస్తారు...💥

  • @mukarjeekottana5884
    @mukarjeekottana5884 2 หลายเดือนก่อน +5

    I am one of employee it is deserve for me

  • @dhanahraju3564
    @dhanahraju3564 หลายเดือนก่อน +2

    ఏ ఉద్యోగి అయిన జన్మ లో వాడి ముఖము కూడా చూడరు థూ!

  • @krishmetta1088
    @krishmetta1088 หลายเดือนก่อน +2

    100% correct sir

  • @nagabhushanamkarnati7911
    @nagabhushanamkarnati7911 2 หลายเดือนก่อน +4

    ETV IS A GREAT CHANNEL IN AP ❤

  • @saiprasadkatta3983
    @saiprasadkatta3983 2 หลายเดือนก่อน +10

    Employees ki ilane jaragali Valle kavali ani techukunnaru kadha ....

    • @pasupuletirahamatbasha8110
      @pasupuletirahamatbasha8110 2 หลายเดือนก่อน +1

      అయ్యా బాబు 2019లో ఎంప్లాయిస్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాలందరూ ఓటేశారు ఎంప్లాయిస్ మీద పడి ఏడవకండి

  • @mustururajasekhar9716
    @mustururajasekhar9716 24 วันที่ผ่านมา

    సూపర్ సార్ మా బాధ చెప్పినందుకు థాంక్స్ సార్

  • @basarma123
    @basarma123 2 หลายเดือนก่อน +3

    అయ్యా.........
    ఇలాంటి ఒక స్టోరీ తెలంగాణా ఉద్యోగుల మీద కూడా టెలికాస్ట్ చేయండి....

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 หลายเดือนก่อน +1

    ఇసుక/నల్లమట్టీ/ఎర్రమట్టి/పెట్రోలు/డీజిల్/కరెంట్/...పై విపరీతంగా దోచుకున్నారు.. ఉద్యోగి అవసరాలు వాళ్ళ కు ఎలా తెలుస్తుంది....MB

  • @ArunaVeachangi
    @ArunaVeachangi หลายเดือนก่อน +2

    ఇప్పుడు తెలిసిందా

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 26 วันที่ผ่านมา +2

    ఉద్యోగులు కంట్రోల్ సేసారు

  • @sriguruvidya5651
    @sriguruvidya5651 2 หลายเดือนก่อน +12

    Govt ఉద్యోగులు ఏమీ గొప్పవాళ్ళు కాదు, టీచర్లు తప్ప అందరూ దాదాపు లంచగొండి బ్యాచే

    • @godabaramachandrarao6586
      @godabaramachandrarao6586 2 หลายเดือนก่อน

      పాపం పండినంత వరకే ఎవరైనా, వారి జీవితం వారే నాశనం చేసుకొంటారు. పంటపొలంలో చీడ పురుగులు ఉన్నాయని మందులు జల్లాలి గానీ పంటను తగలేస్తారా? అలాగే ఇది కూడా, ఉద్యోగస్తులు వారి పని వారు మంచిగా చేసుకొనే వారూ కోకొల్లలు.

  • @prajothikumar9037
    @prajothikumar9037 2 หลายเดือนก่อน +2

    This is correct. Worst attitude towards employees & pensioners

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 2 หลายเดือนก่อน +3

    Employees friendly kadu enemy 😮

  • @subhashinitholana4723
    @subhashinitholana4723 2 หลายเดือนก่อน +4

    పెన్షనర్ల ఉసురు పోసుకొన్నాడు

  • @user-ie4bs2fv8j
    @user-ie4bs2fv8j 2 หลายเดือนก่อน +4

    11prc lo antha mosame increment persent HRA nu thagencharru reverse PRC tho employees ne munchali annukunaru employees ke ravalasena ta Bill levu

  • @chravikumar1406
    @chravikumar1406 2 หลายเดือนก่อน +2

    అందుకే 👏

  • @sureshkalapala584
    @sureshkalapala584 9 วันที่ผ่านมา

    S nijame

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 หลายเดือนก่อน +2

    రెండు చేతులతో ఓటు వేశామని చెప్పారు. వి వి పాట్ స్లిప్స్ కౌంట్ చేయనవసరం లేదని ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వ్యక్తి చెప్పాడు.

  • @naveen7736
    @naveen7736 2 หลายเดือนก่อน +6

    😂😂😂😂Karma 🙏

  • @sivaram2486
    @sivaram2486 2 หลายเดือนก่อน +2

    Nijame

  • @user-en1xl3nz5c
    @user-en1xl3nz5c 2 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 2 หลายเดือนก่อน +8

    వెంకటరామిరెడ్డి లాంటి

  • @user-jw2bp8mz9j
    @user-jw2bp8mz9j 15 วันที่ผ่านมา

    100 percentage correct.

  • @venkateswarrao8290
    @venkateswarrao8290 หลายเดือนก่อน

    చాలా భాదాకరం సీనరి అయిపోయ ఇంక ఇంటికి మా KCR పరిస్తితి SAME

  • @SrinivasRao-qy6fo
    @SrinivasRao-qy6fo 16 วันที่ผ่านมา

    ఎట్రా ఈ వార్నింగులు ఉద్యోగులకి

  • @golisrinivasulu3813
    @golisrinivasulu3813 หลายเดือนก่อน +1

    Edu

  • @irfanshaik9266
    @irfanshaik9266 2 หลายเดือนก่อน +1

    100%

  • @irfanshaik9266
    @irfanshaik9266 2 หลายเดือนก่อน +4

    Get ready 2024

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 2 หลายเดือนก่อน +2

    కొంతమంది నవ్వుతూ పాపాలు చేస్తారు ఏడుస్తూ ఖర్మ అనుభవిస్తారు. దేవుని దృష్టిలో ఎవరూ అతీతులు కారు.

  • @premkumarpeka2474
    @premkumarpeka2474 2 หลายเดือนก่อน +1

    Call Leaders to vote with two hands and palabhishekam.

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 17 วันที่ผ่านมา +1

    Employees ,Teacher's, Anganwadi teacher's Aasha Worker's & Pensioner's Andhari Dabbulatho Vilasa vathamaina Palacelu Kattinchukuni Uregudhamu Ani JAGAN anukunbaru kani DEVUDU Ayanananu Odipoyela Chesadu . Paina Cheppina Vari Andhari Usuru JAGAN me Thagilindhi Brother's and Sister's 😂😂😂😂😂

  • @ankireddypallikondareddy7728
    @ankireddypallikondareddy7728 11 วันที่ผ่านมา

    Please wait and see

  • @ravindranaidukotti1804
    @ravindranaidukotti1804 15 วันที่ผ่านมา

    ఇప్పుడు తెలిసొస్తది ఉద్యోగులకి వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం, ముందు ముందు వుంది వాళ్ళకి

  • @mgkhan3778
    @mgkhan3778 12 วันที่ผ่านมา

    పచ్చ బిళ్ల పెట్టుకొని వస్తే కుర్చీ వేసీ కాళ్లు మెక్కి టీ ఇవ్వడానికి ఉద్యోగులు బానిసల్లా ఉండడానికి సిధ్ధం కావాలి.

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli3867 16 วันที่ผ่านมา

    సూర్యనారాయణ లాటి ఉద్యోగ నాయకులు ఇంతకు ముందు CBN గారి మీద చేసిన కామెంట్స్ కి వాళ్ళందరికీ బుద్ధి వచ్చినట్లు జగన్ govt చేసిన పనికి ప్రజలు సంతోషించేరు. ఇప్పటికైనా ఉద్యోగులు వాళ్ళ limits లో ఉండి govt ని బెదిరించాలని అనుకోకుండా behave చేస్తూ ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమాజానికి మేలు చెయ్యాలి. సూర్యనారాయణ, వెంకటరామిరెడ్డి లాటి వ్యక్తులను నాయకులుగా ఎన్నుకున్న ఉద్యోగులు ఆలోచించుకోవాలి.

  • @tssvprasdtharmangi-hs4ft
    @tssvprasdtharmangi-hs4ft หลายเดือนก่อน

    It is time for good chance in 2024

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 หลายเดือนก่อน +1

    But they will vote with three hands in this elections.

  • @jbmohan9896
    @jbmohan9896 2 หลายเดือนก่อน +3

    దరిద్రం వెదవలు నాశనం అయిపోతారు

  • @mallikajahan7253
    @mallikajahan7253 หลายเดือนก่อน

    Maku party avasaram ledu ,kani ee Government narakam chupincharu

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 หลายเดือนก่อน +2

    Veellaki kavalsindhe

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 2 หลายเดือนก่อน +2

    Rendu Chelto vote lu vesaaru gaa tagina sasti jarigindi malli jalaga vaste no DA,DR,IR and no fitment

  • @ramustar7558
    @ramustar7558 17 วันที่ผ่านมา

    రాజరికం పాలనా

  • @lakshminarayanareddybeeram7729
    @lakshminarayanareddybeeram7729 2 หลายเดือนก่อน

    Employees and Pensioners kallupattukovali votlakosam Botsha Satyanarayana

  • @azeezahmed5771
    @azeezahmed5771 28 วันที่ผ่านมา

    Pension ers usurre tagilindi

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 หลายเดือนก่อน

    జగన్ జైలుకి CBN సీఎం అవుతాడు

  • @user-nj9ll8cw8w
    @user-nj9ll8cw8w 2 หลายเดือนก่อน +1

    Gelipincharugà Anubavinchandi

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms 2 หลายเดือนก่อน +2

    రియల్ ఎస్టేట్ ,వ్యాపారం , వడ్డి వ్యాపారం చసే, కాదు కాదు లాంచాలు బొక్కీ ప్రభుత్వ ఉద్యోగులు ienni baadalu పడుతున్నారా?????🤔🤔🤔🤔🤔 గురు గోవిందం తత్తయ్🗣️🗣️🗣️థు.

  • @Haribabu-vm4zz
    @Haribabu-vm4zz 12 วันที่ผ่านมา

    sa

  • @kundururaghuprasad3230
    @kundururaghuprasad3230 2 หลายเดือนก่อน

    నాయకులు కోట్లకొలది సదుపాయాలు మానుకుని పేదప్రజల పంచితే బాగుంటుంది

  • @shivajipilla6741
    @shivajipilla6741 20 วันที่ผ่านมา

    That's y 11

  • @venkataramana-tz4fh
    @venkataramana-tz4fh 2 หลายเดือนก่อน +3

    హలో ఆంద్ర ప్రదేశ్ ఉద్యోగులారా ఇకనైనా కళ్లు తేరవండి ఇకనైనా ఇ సైకో ముఖ్యమంత్రి నీ ఒడించి ఇంటికి పంపండి లేకపోతే ఆంద్ర ప్రదేశ్ అడుకూ తింటుంది

  • @azaraiahch6348
    @azaraiahch6348 24 วันที่ผ่านมา

    I was mad for Jagan but Jagan hated government employees ఈ తప్పు అంతా జగన్ దే రాజశేఖర రెడ్డి వంటి వాడు కాదు జగన్ అలా అని CBN great అనలేము

  • @raajeshpaturi9015
    @raajeshpaturi9015 2 หลายเดือนก่อน

    Municipal outsourcing workers ni kaneesam pattinchukoledhu regular ledhu kaneesam government contract basis lo marchina bagunnu

  • @suri2466
    @suri2466 2 หลายเดือนก่อน

    Next government, అయిన గాజాలా గడ్కి మంచి రాడ్ దూర్చంది

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 19 วันที่ผ่านมา

    Employees ni mosam chesadu. Daridram poyindhi. Cheat chesinanduku sikhsha anubhavinchali.

  • @RadhaKrishnaManchikanti
    @RadhaKrishnaManchikanti หลายเดือนก่อน

    Ignorance ,Ego and Faction Politics and Plundering Govt.Resources Like. Sand,Liquor,Mines,Lands etc. Brought The. Downfall Of YSRCP

  • @sujathasagam2388
    @sujathasagam2388 2 หลายเดือนก่อน

    All58

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i 2 หลายเดือนก่อน

    2024 లో నెగ్గ నివ్వండి చూద్దాం

  • @sattibabu4716
    @sattibabu4716 11 วันที่ผ่านมา

    జగన్ సంగతి చూసాము మరి ఇప్పుడు టీడీపీ ఏమి ఇస్తుంది అది మాట్లాండి

  • @laaljaanshaik
    @laaljaanshaik 2 หลายเดือนก่อน +1

    గత 5 ఇయర్స్ నుండి న్యాయం గా రావాల్సిన బకాయీలు రాక ఎదురుతేన్నులు చుసి ప్రాణాలు కోల్పోయిన నా సోదరా Govt. Empls & Pensioners ఉసురు శాపం ఈ దుష్ట YSRCP ఛి. పొ. CM JAGAN కు తాగాలకపోదు, రాబోయే ఎన్నికలలో మా ఓటు బ్యాంక్ + మా wellwishers కుటుంబాల ఓటు బ్యాంక్ కనీసం 30 శాతం తో నిశ్శబ్ద పోలింగ్ తో ఈ మోసపూరీత Jagan govt ను ఓడిస్తాము, రాసిపెట్టుకోండి., జయహో AP ఓటురు జయహో.

  • @user-ie4bs2fv8j
    @user-ie4bs2fv8j 2 หลายเดือนก่อน +1

    Assalu employees ante chala chulakana employees ne mosam chesaru employees ke jeethalu evalene parestite endhuku employees ne venupotu podeche employees ke ravalasena bhakayelu SL gpf amount everaledhu

  • @anjinallam-mb7mf
    @anjinallam-mb7mf 2 หลายเดือนก่อน

    ఇంతకీ టీడీపీ ఉద్యోగులకు ఏమి చేస్తుందో చెప్పదు???
    23 రోజులు మాత్రమే ఉన్నాయి.

  • @udaykumar-ue8ok
    @udaykumar-ue8ok 2 หลายเดือนก่อน

    ప్రభుత్వ వుద్యోగస్తు లలొ జాతి రత్నాల వుద్యోగస్తు లు ఒకటి..మిగిలిన జాతుల వుద్యోగస్తులంతా ఒక్కటి..అప్పటి tdp కార్యకర్త ల ధాస్టీకాలు ప్రభుత్వ వుద్యోగస్తులు ఇంకా మర్చి పొలెదు....

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 2 หลายเดือนก่อน +1

    Un employment teerani droham chesaadu service lo vunnavallaki 2 years penchi mosam chesaadu

  • @KASIMALLANAGESWARARAO
    @KASIMALLANAGESWARARAO 2 หลายเดือนก่อน +1

    mundu salary correctu ga isthunnadu santhosham mahanadam adi chalu maku jai jagan

  • @user-nh5lr2fj4i
    @user-nh5lr2fj4i 2 หลายเดือนก่อน +4

    62 ఏళ్ళు ఎందుకు శంకనాకడానికి మన డబ్బులు అందరికి పంచి పెట్టాడు

  • @RAJMANIEMBROIDERY
    @RAJMANIEMBROIDERY 2 หลายเดือนก่อน +3

    Jagan.go.back

  • @user-rx3zj4vb9r
    @user-rx3zj4vb9r หลายเดือนก่อน

    Udyogula vusuru tagilindi

  • @chaitanyachennupati5352
    @chaitanyachennupati5352 2 หลายเดือนก่อน

    Return gift 😅

  • @kalavathikutala3814
    @kalavathikutala3814 หลายเดือนก่อน

    Nijanga employees usuru thagili Jagan jail pal avuthadu

  • @sattibabu4716
    @sattibabu4716 11 วันที่ผ่านมา

    Cbn. ఇంతకంటే ఎక్కువ మోసం chesthadu చూడండి

  • @Nitya2617
    @Nitya2617 2 หลายเดือนก่อน

    Next tdp jsp

  • @narii561
    @narii561 2 หลายเดือนก่อน +1

    😂

  • @jagannadharaomadeti5674
    @jagannadharaomadeti5674 2 หลายเดือนก่อน

    Orraye both sa Kalu patukovadam