Saiaja garu namaste andi , two days back kura karam , curry masala vachindi taste chala bagundi andi thank you very much. Actually memu Benguloor lo vuntamu
చాలా చాలా హ్యాపీగా ఉందండి మీ కామెంట్స్ నందుకు జయలక్ష్మి గారు చాలా థాంక్స్ అండి ఏమైనా చేంజెస్ ఉన్నా మా ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి చెప్పండి తప్పకుండా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము
Sorry madam Amma leni lotu yevaru thircha Lene de. Meerustrong women be strong, meeru AnilaJyothi Reddy Garu ,thisina videos memuchusamu,plz madam jyothireddy madam gari contact no.esthara plz.....
రుచుల్లో రుషులు మీరు శైలజ గారు.
పచ్చి పులుసు ని కూడా రిచ్ గా చేశారు. Great 👍👍💐💐💐👑👑
మా రాయలసీమ లో ఇలాగే, కాకపోతే పచ్చి మిర్చి తో చేస్తాం,,భలే ఉంటుంది,, రాగి సంగటి,పులగం లోకి అదుర్స్,,, బెల్లం వెయ్యం,,
Chala bagundi nenu try chesanu adirindi
Tq andi manchi vanta chupincharu
Hi madam...palli pachi pulusu chesenu....chala manchi tasty ga vochindi...
Mee recipies nenu follow avutunnanu & prepare kuda chestuntanu...ma intlo andhariki nachutondi..meeku chala chala thanks❤
Inka oka maata mee sarees kuda chala bavuntayi😊
హలో అండి చాలా చాలా థాంక్స్ అండి పద్మజ గారు
👌🏻 ఉంది అక్క 😃
డెఫనెంట్ గా ట్రై చేస్తాను అక్క..
ఎప్పటినుండి చెప్తారు తగతాను పర్వాలేదు మన బాడీ తీరే అంత ఆరోగ్యం గా ఉంటే చాలు
New recipe పల్లీల పచ్చి పులుసు👌👌👌😋
Thanks amma
Super medam 🎉🎉
Thanks andi
నా చిన్నప్పుడు తిన్నా sailaw ❤థాంక్యూ
Welcome 🙏
Soo nice Akka 👌👌👍💕
E roju nenu chesa Sailu garu,super hit intlo andariki nachindi tqqq for ur innovation keep going on ❤🎉😊
Good 👍🙏
Super yammi ga vuntundi madam populam garu vechesaka ruchi inka perigivunttundi madam
అవునండి నిజం చెప్పారు
Palli pachi pulusu bagundhi kottaga nice chestam eppude thanks medam
Good 😊
Akka super ga undhii
Thanks amma
👌👌
Super Recipe Akka ❤❤❤❤
Thanku
Akka garlic cutter chupista annru
Super 👌
Thank you
Nice .Madam.
Thank you! 😊
నేను ఇదే ఫస్ట్ టైమ్ చూడటం ఇలా చేయడం
It's rayalseema special
Same nuvulu paste tho chestam memu
But try chesta palli paste
Good 😊
Saiaja garu namaste andi , two days back kura karam , curry masala vachindi taste chala bagundi andi thank you very much. Actually memu Benguloor lo vuntamu
చాలా చాలా హ్యాపీగా ఉందండి మీ కామెంట్స్ నందుకు జయలక్ష్మి గారు చాలా థాంక్స్ అండి ఏమైనా చేంజెస్ ఉన్నా మా ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి చెప్పండి తప్పకుండా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము
🌹🌹
Pachchipulusu rice combination avutunda.
Super super
Ma amma chesey varu andi meru ma amma ni gurthuchesaru 😢😢😢
Means a lot
Hi mam 👋👋
Hello 🤗
👋🙏❤
Super tasty 😋 🫶
Stay connected
Sorry madam me mother expired ayyarru sorry a badha everu terichaleru kani amma ekkada a lokalam Lio vunna amma devanaliu me family andhriki vuntaiye
నిజం అండి రాజ్యలక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదములు మీ అభిమానానికి
😄
Sorry madam Amma leni lotu yevaru thircha Lene de. Meerustrong women be strong, meeru AnilaJyothi Reddy Garu ,thisina videos memuchusamu,plz madam jyothireddy madam gari contact no.esthara plz.....
అవునండి నిజం అది స్ట్రాంగ్ గా ఉండడం అయితే తప్పదు కాబట్టి ఉండాలి తప్పకుండా అండి
Madem jyothi reddy gari gurinchi cheppaledhu madem plz.