HOW TO CAPTURE THIDHI BHOJAN / SUBHDIN BHOJAN PHOTO IN IMMS APP - THIDHI BHOJAN / SUBHDIN BHOJAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 2 หลายเดือนก่อน

    సర్ వీడియో లు చాలా ఉపయోగకరము గా ఉంటున్నాయి మీకు ధన్యవాదాలు

  • @karthickkrushna2833
    @karthickkrushna2833 2 หลายเดือนก่อน +11

    సర్ రిజిస్ట్రేషన్ అందరూ కంపల్సరిగా చేసుకోవాలా లేదా ఆప్షనల్ మాత్రమేనా సార్. దయచేసి రిప్లై ఇవ్వగలరు సార్

    • @raghavareddy3491
      @raghavareddy3491 2 หลายเดือนก่อน

      నిజానికి ఆప్షనల్. కానీ కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.

  • @chandrasekharamachary9691
    @chandrasekharamachary9691 2 หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ధనిక,పేద లేకుండా అందరికీ పదకాలు పంచి ప్రజల మనసుల్లో ఎప్పుడు ఏ పథకంలో ఎంత డబ్బులొస్తాయోనని, ఎదురు చూసే జనాలనుండి ధనసహాయం చేయమంటే ముందుకొచ్చింది ఎవరు? ప్రభుత్వము నుండి రూపాయి విదల్చకుండా కార్యక్రమానికి పూనుకోవడము దివాలకోరుతనమే?దీనిని ఐచ్చికాంశంగా కాకుండా నిర్బంధం చేసినట్లైతే ప్రభుత్వానికి చెడ్డపేరు తప్ప, మరే ప్రయోజనం ఉండదు.

  • @chilakakavitha7701
    @chilakakavitha7701 2 หลายเดือนก่อน

    Sir phone number manadi evvali appudu manaki OTP vastundi doner phone number evvakudadu

  • @narasimhanarasimha6173
    @narasimhanarasimha6173 2 หลายเดือนก่อน

    బ్రదర్ మళ్లీ ఒకసారి ఆదాయపు పన్ను గురించి ఒక వీడియో చేయండి

  • @POWERMANTHRA
    @POWERMANTHRA 2 หลายเดือนก่อน

    Sir this site capture live photos only, gallary photos not captured, why?

  • @dwarampudijhansirani7998
    @dwarampudijhansirani7998 2 หลายเดือนก่อน

    Sir student attendence app lo maa daggara 1st class chadivi ippudu 2nd loki vachina mugguru students names udise plus lo undi kuda student app lo kanipinchat ledu emi cheyyalo telupagalaru

  • @swamyayyappasalumuri4957
    @swamyayyappasalumuri4957 2 หลายเดือนก่อน

    సర్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఓటిపి మొబైల్ కి రావడం లేదు సార్ దీనికి సంబంధించి వివరణ ఇవ్వగలరు

    • @VenkatS
      @VenkatS  2 หลายเดือนก่อน

      డోనార్ కీ OTP వెళుతుంది SIR