Learn శ్రీ చక్రపురమందు | The Divine Beauty of Lalitha Devi Harathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
  • Experience the divine beauty of Lalitha Devi Harathi in this enlightening video. Learn the significance of Sri Chakrapuramandu and immerse yourself in spiritual bliss! #lalithadevi #srichakra #bhaktisongs #mangalaharathi #geethanjali
    *Song Deatails*
    శ్రీ చక్ర పురమందు ( శ్రీ లలితాంబ హారతి )
    రాగం :మధ్యమావతి తాళం : ఖండ చాపు శృతి : 7 ( B )
    శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
    పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజనం
    బంగారు తల్లికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ||
    బంగారు హారాల సింగార మొలికించు అంబికా హృదయకూ నీరాజనం
    శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహసనేశ్వరికి నీరాజనం
    బంగారు హారాల సింగార మొలికించు
    హిమశైల తనయకు నీరాజనం లోక పావనికిదే నీరాజనం ||
    కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం
    పాశంకుశ పుష్ప బాణ చాపాధరికి పరమ పావనమైన నీరాజనం
    ఆశ్రితుల పాలించి అభయంబు నొసగేటి
    లలితాంబ నీకిదే నీరాజనం సింహ వాహినికిదే నీరాజనం ||
    కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రముకు నీరాజనం
    కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం
    క్షీర సాగర తనయ సిరులొసగు మా తల్లి
    శ్రీ మహాలక్ష్మికిదె నీరాజనం కనక మహాలక్ష్మికి నీరాజనం ||
    చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
    కలువ రేకులవంటి కన్నులా మా తల్లి రాజరాజేశ్వరికి నీరాజనం
    జగదేక జనయిత్రి దీనజన బాంధవి
    కనక దుర్గమ్మకు నీరాజనం రాజరాజేశ్వరికి నీరాజనం ||
    ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
    చంద్రవంకను శిరోమకుటముగ దాల్చిన సౌందర్యలహరికిదె నీరాజనం
    బంగారు హారాల సింగారమొలికించు
    హిమశైల తనయకు నీరాజనం లోక పావనికిదే నీరాజనం ||
    శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహలక్ష్మికిదె నీరాజనం
    శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాయికిదె నీరాజనం
    చదువు సంధ్యలనిచ్చి చల్లంగా మము బ్రోచు
    వాగ్దేవి నీకిదే నీరాజనం సంకీర్తనమ్ముతో నీరాజనం ||
    ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
    జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్తి జనులిచ్చేటి నీరాజనం
    సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు
    తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మార్పణతో నిత్యనీరాజనం ||
    త్రిపురసుందరికిదె నీరాజనం గాయత్రి నీకిదె నీరాజనం
    శ్రీ మహాలక్ష్మికి నీరాజనం అన్నపూర్ణమ్మకు నీరాజనం
    లలితాంబ నీకిదె నీరాజనం శ్రీ సరస్వతికిదె నీరాజనం
    దుర్గాంబ నీకిదె నీరాజనం మహిషమర్దినికిదె నీరాజనం
    రాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం
    బంగారు తల్లికిదె నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం ||
    *End Song Deatails*
    Lakshmi Devi Songs
    devi navaratri 2024
    ammavari songs telugu
    varahi amman songs
    varahi amman songs in telugu
    popular devotional songs
    popular durga devi songs
    durgamma mangala harathi
    ammavari harathi songs in telugu
    durga matha harathi songs telugu
    durga matha harathi songs telugu lyrics
    durga devi harathi songs in telugu
    mangala harathi songs in telugu
    harathi songs in telugu with lyrics
    mangala harathi songs in telugu lyrics
    sravana masam songs telugu
    Goddess Lakshmi Songs
    sravana masam songs
    varalaxmi songs telugu
    laxmi devi songs telugu
    mangala harathi patalu
    Sirulichu Sri lakshmi
    Lakshmi Devi harathi
    mangala harathulu
    lakshmi devi songs
    learn telugu songs
    god songs telugu
    durga devi harathi songs telugu lyrics
    durgamma mangala harathi songs in telugu
    durgamma mangala harathi songs in telugu lyrics
    #bhakti #bhagwan #bhaktisong #sravanamasam #sravanamasam2024 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #Songswithlyrics #ammavaripatalu #telugusongs #harathisongs #harati
    #mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #varalakshmi #varalaxmipooja #varalakshmipooja #aadilakshmimeditations
    #sangeethasadhanjali #sravanamasam2024 #viralvideo #trendingvideo
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    👉 Follow us on pinterest: / sangeethasadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

ความคิดเห็น • 118

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 ปีที่แล้ว +19

    అమ్మ ఎంతో బాగా నేర్పించారు, ఈ పాట సాహిత్యం చాలా బాగుంటుంది, నాకు పాడే విధానం తెలియక మాములుగా పాడుకొనేదానిని, కానీ ఇప్పుడు మీరు నేర్పించారు, మనసంగీత సాధనంజలి లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము, మీ ఆశీర్వాదం ఇంకా ఆ పరమేశ్వరు నీ దయ వలన పాడుకోగలుగుతున్నాము 🙏🙏

    • @SangeethaSadhananjali
      @SangeethaSadhananjali  ปีที่แล้ว +1

      🙏

    • @adilaxmim685
      @adilaxmim685 ปีที่แล้ว

      చాలాబాగుంది మాడ మ్

    • @vijiyalaxmi6354
      @vijiyalaxmi6354 ปีที่แล้ว

      Srimathrenamaha 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 ปีที่แล้ว +3

    అమ్మ నమస్తే అమ్మ. అమ్మ పాహి రామప్రభో సంకీర్తణ చెప్పండి అమ్మ..

  • @bharathikr7425
    @bharathikr7425 11 หลายเดือนก่อน +1

    Very nice song with your sweet voice. Thank you.

  • @pavanigade1912
    @pavanigade1912 ปีที่แล้ว +1

    Amma meeru naaku chala baga cheputunnaaru thank you so much 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @santhoshpunnam1230
    @santhoshpunnam1230 ปีที่แล้ว +2

    పాట అమృతం మీ గాత్రం అద్భుతం
    మా జన్మ ధన్యం ఇంత చక్కటి పాటను మాకు నేర్పినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మేడం 🙏🙏🙏

  • @bhagyalakshmirajashekar5558
    @bhagyalakshmirajashekar5558 18 วันที่ผ่านมา

    Thank you mam Baga nerputharu

  • @pravallikanerusu583
    @pravallikanerusu583 ปีที่แล้ว

    Super amma thank you,jagadeeswariiiiii daggara kanneellochayamma antha hrudayaniki hattukundi ee Pata,thank you soo much amma nerpinanduku

  • @UmaDevi-sx3fk
    @UmaDevi-sx3fk 3 หลายเดือนก่อน +2

    మేడమ్ శ్రీలలితా శివరంజని త్రిపుర సుందరి పాట నేర్పించండి ప్లీజ్ ❤

  • @vanajamaringanti266
    @vanajamaringanti266 ปีที่แล้ว +1

    Excellent beautiful song 🙏🙏

  • @vasundharabangalore5698
    @vasundharabangalore5698 2 หลายเดือนก่อน +1

    Geethanjali garu paata chala bagundi ,

  • @purnaramesh5133
    @purnaramesh5133 ปีที่แล้ว +4

    ఎన్నిరోజుల నుండి ఈ పాట పెర్ఫెక్ట్ రాగం కోసం ఎదురు చూస్తున్నాను..నాకోరిక ఈ రోజు తీరింది..గీతాంజలి మేడం గారు..
    పాట చాలా చాలా బాగా వుంది..మా మనసులలో ఎప్పటికీ నిలిచిపోతుంది..👏👏🙏🙏🙏👌👌👌💐💐💐

  • @sailajamokkapati9376
    @sailajamokkapati9376 ปีที่แล้ว +3

    🙏🏻 శతకోటి నక్షత్ర నీరాజనం...
    వరవీణ మృదుపాణి..... 🙏🏻

  • @LakshmiPrasad1982
    @LakshmiPrasad1982 13 วันที่ผ่านมา

    🙏👌

  • @adilakshmi3914
    @adilakshmi3914 ปีที่แล้ว +1

    🙏🌺ఓం శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ 🌺🙏

  • @skoteswararao2791
    @skoteswararao2791 ปีที่แล้ว

    Om Sri Matraya namah om Amma ki padabivandanalu
    Mogali Harati Wonderful excellent ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ madam me team ki padabivandanalu

  • @tanujaatyam5975
    @tanujaatyam5975 ปีที่แล้ว

    Simple harathi

  • @lathaganesan7916
    @lathaganesan7916 ปีที่แล้ว +3

    Beautiful song

  • @lathav3937
    @lathav3937 8 หลายเดือนก่อน

    Chala baghundi namaskarmu 🙏 manchi songs nerchukutunanu me valana 🙏🙏

  • @sreedevimr9653
    @sreedevimr9653 ปีที่แล้ว +3

    గురువుగారికి నమస్కారమండి నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను మీరు చెప్పించే విధానము పాట నేర్పించే విధానం చాలా బాగుంటుంది నేను చాలా పాటలు నేర్చుకొని మా ఇంటి నందు ప్రతి గురువారము షిరిడీ బాబా భజన చేస్తుంటాను అందులో మీ పాటలు కూడా నేర్పిస్తున్నాను ఎప్పటికీ మీకీ రుణపడి ఉంటాను చాలా ధన్యవాదాలు అండి చాలా బాగుంటుంది నా పేరు శ్రీదేవి ధన్యవాదాలు

  • @bharatisahu7320
    @bharatisahu7320 ปีที่แล้ว +1

    Excellent

  • @bparvathi9724
    @bparvathi9724 ปีที่แล้ว +1

    అమ్మ నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఈ పాట వింటుంటే చాలా బాగుంది

  • @jyothiravi6648
    @jyothiravi6648 ปีที่แล้ว

    Ammavaaru mee rupamlovachi anaru ani bhavistunnanu talli

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Namasthi madam meeru chela adubutham ga padaru good dannya vadalu medam

  • @krishnaprasad631
    @krishnaprasad631 ปีที่แล้ว +1

    అమ్మా,,,మీరు నమ్మినా నమ్మ కున్నా
    ఆనంద బాష్పాలు,,ఆనందం,,,🙏🙏..
    ఈ మంగళహారతులు మహిళలకే నా
    పురుషులు కూడా పాడవచ్చా,,,
    ,,హరతుల సమయంలో,,,,
    మీరు ఆలపించే పాట ల వ్రాత ప్రతులను
    ,,,,
    మీకిదే మా 🙏🙏🙏 నీరాజనం,,,
    సంగీత తల్లి కిదే నీరాజనం
    ఉచిత విద్యాబో ది నీ ,,
    .... నీ కు నీరాజనం
    మధుర గీతాలు కు నీరాజనం,,
    గీతాంజలి కి🙏 ఇది నీరాజనం

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 ปีที่แล้ว

    Adbhutam ga nerpistunnaru madam me voice lo aa saraswathi maata ne tistavesukoni kurchunnademo ani ani pistunnadi andi meeku shatakoti 🙏 🙏 🙏 🙏 🙏 👌🏿👌🏿👌🏿👌🏿👏👏👏👏

  • @sreedivya4146
    @sreedivya4146 ปีที่แล้ว

    Ee harathi naku kavali andi sing with us lo add cheyandi please. Inka ammavari harathi patalu anni kuda add cheyandi please nerchukuni amma daggara padukuntanu daily.

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 ปีที่แล้ว +1

    Super

  • @vijayalakshmin2212
    @vijayalakshmin2212 ปีที่แล้ว +1

    చాలా బాగా నే‍ర్పించారు బంగారు తల్లిలా. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 ปีที่แล้ว

    Vintunte yentha haayi ga undi amma... 🙏🙏🙏 Chala chakkani pata nerpincharu dhanyavadalu amma 🙏🙏🙏

  • @sreedevibellamkonda7175
    @sreedevibellamkonda7175 ปีที่แล้ว

    Iam very great ful to you madam.
    Iam learned jagan mata mangala harati from you that'swhy thankyou very much .Very very beautiful lyrics.

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 ปีที่แล้ว +3

    Geetanjali Garu Soundhrya Lahari kuda Cheppandi Mam Please Request

  • @bhargavisatyaprabhanunna1590
    @bhargavisatyaprabhanunna1590 ปีที่แล้ว +6

    మేడమ్ మీరు పాటలు బాగా నేర్పుతున్నారు మీకు ధన్యవాదాలు. అలాగే ధనుర్మాసం వస్తుంది కాబట్టి తిరుప్పావై పాశురాలు కూడ నేర్పించండి అమ్మ

  • @sivavelanti470
    @sivavelanti470 4 หลายเดือนก่อน

    Om Sri bhagavate namaha

  • @ramamohanyadav136
    @ramamohanyadav136 10 หลายเดือนก่อน

    love you amma🙏❤️

  • @PadmavathiMutcherla
    @PadmavathiMutcherla 11 วันที่ผ่านมา

    గీతాంజలి గారు లక్ష్మీ సహస్రనామం కూడా నేర్పించండి ప్లీజ్

  • @alavijaya4909
    @alavijaya4909 ปีที่แล้ว

    Jai Srimannarayana Adiyen Dasohamu Amma👌👌🌷🌷 🌹🌹👏👏

  • @manjulas4445
    @manjulas4445 ปีที่แล้ว

    Adbhuthammadamgaru

  • @sivavelanti470
    @sivavelanti470 4 หลายเดือนก่อน

    Tn you so much madam Garu

  • @basojidivya8528
    @basojidivya8528 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @satyadevg1332
    @satyadevg1332 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻💐❤️bagundi 🙏🏻

  • @anitharavikumar5565
    @anitharavikumar5565 4 หลายเดือนก่อน

    Chala chala bagundhi mam

  • @sivavelanti470
    @sivavelanti470 4 หลายเดือนก่อน

    Amma me paata Chela bagunna

  • @jeevanb.r1455
    @jeevanb.r1455 ปีที่แล้ว +1

    👌🙏🙏🙏🙏⚘

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs ปีที่แล้ว +1

    Chala bagundi mam, tq tq sooomuch mam

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 ปีที่แล้ว +1

    👌👌👌

  • @maremandasatyavani7547
    @maremandasatyavani7547 19 วันที่ผ่านมา

    అమ్మ చాలా బాగా నెర్పించ్చారు కానీ ఆత్మార్పణ తో అన్న పదము బదులు ఆశుకవితల అంటే బావుంటుంది,

  • @sandhyarani7685
    @sandhyarani7685 ปีที่แล้ว

    Chala chakkati pata nerpincharu chala dhanyavaadhalu madam 🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathimarpaka8746
    @padmavathimarpaka8746 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @Janaki04
    @Janaki04 11 หลายเดือนก่อน

    Madam Rama jayajaya Ramasita raama mangalam SitaRama mangalam ee mangala harathi meedaggara unda unta video chayandi

  • @srinivasyaramanedi6311
    @srinivasyaramanedi6311 ปีที่แล้ว

    Thank you mam for this beautiful video

  • @vijayalakshmi3738
    @vijayalakshmi3738 ปีที่แล้ว +1

    ఈ పాట రాసిన వారు రాధ గారు హిప్ యార్డ్

  • @santhakavuluri3189
    @santhakavuluri3189 ปีที่แล้ว +1

    Chala bagundi 👏💐🙏
    Yeppati nundo nenu pujalo padukontanu😌
    Eppudu Meru nerpintlu padukontanu🙏💐🌹
    Thank you so much 💖

  • @madhavilatha3612
    @madhavilatha3612 ปีที่แล้ว +1

    🙏🙏💐

  • @xyzred100
    @xyzred100 ปีที่แล้ว +1

    Beautiful song🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gajjelajyothirmai1568
    @gajjelajyothirmai1568 ปีที่แล้ว

    Thanks andi
    Nava ratna malika neripinchandi please

  • @krismaly6300
    @krismaly6300 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Rrworld-R
    @Rrworld-R ปีที่แล้ว +1

    🙏🚩

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 ปีที่แล้ว

    Chaala bagundi madam ..thank u so much madam 🙏🙏🙏

  • @vasanthaaruna7479
    @vasanthaaruna7479 ปีที่แล้ว

    Thanks thalli 🙏🙏🙏

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 ปีที่แล้ว

    Amma Chitramma aa demudu Anni chotla undaleka ammaroopam lo yelaaithe unado Sangeetha Saraswathi kooda mee roopamlo Maa mundhu unnaru

  • @pavanworld
    @pavanworld ปีที่แล้ว +1

    Entho Tanmayatvam ga Paadaru..
    Dakshina Murthy Stotram Kuda Dayachesi Paadagalaru.. Namasthe.

  • @mythreyimallela9773
    @mythreyimallela9773 ปีที่แล้ว +1

    Bangaaru Thalli.Bangaaru konda, yentha Chakkani voice, yentha Chakkani maata theeru Yentha Chakkani Talent.May God bless you 🙏🙏 God's gift. Naluguriki manchi I panchu Thalli.Naaku Chaalaa Happy gaa anipisthundi ❤️

  • @bhunaswarikasibhatla9949
    @bhunaswarikasibhatla9949 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🌹

  • @ArunaSri-l1g
    @ArunaSri-l1g ปีที่แล้ว

    Sri maha lakumi deviye komalangi pata ను nerpistarani కోరుకుంటున్నారు

  • @MRPAstro
    @MRPAstro ปีที่แล้ว +1

    Meeru ye pata padina Adi super ga untadi Madam . I am waiting to learn “Paluke Bangaramaye” song from you Madam
    🙏🙏🙏🙏

  • @neela9775
    @neela9775 ปีที่แล้ว

    🖐👌👌👌👌👌

  • @jhaswini5846
    @jhaswini5846 ปีที่แล้ว

    🙏 mam siva tandavam nerpinchara mam please.

  • @chayamurthy6816
    @chayamurthy6816 หลายเดือนก่อน

    May I know who composed this song?

  • @umamehaswarimani596
    @umamehaswarimani596 ปีที่แล้ว

    Madam pls lalitha sahasranamam pls complete cheyadi 🙏🙏🙏

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 ปีที่แล้ว

    Anjali garu mee paataliki meme maimarachi pothunnamu maaku bhakthi to patu manasu kooda prasanthamuga untundhi mam

  • @sreedevibellamkonda7175
    @sreedevibellamkonda7175 ปีที่แล้ว

    Madam sivayyasongsnerpandi.

  • @neela9775
    @neela9775 ปีที่แล้ว

    Lalitha Sahasranama Stotra meanings Please lyrics

  • @jyothiravi6648
    @jyothiravi6648 ปีที่แล้ว

    Amma Meeru sowndharyalahari chesiunnaraa video teliyacheyandi maa

  • @neela9775
    @neela9775 ปีที่แล้ว

    Hi madam I want Satyanarayana Swamy Pata lyrics please

    • @neela9775
      @neela9775 ปีที่แล้ว

      Telugu lyrics

  • @pravallikagarjala5227
    @pravallikagarjala5227 ปีที่แล้ว

    Mam pls tell hanuman song for kids

  • @Anitha-c3t
    @Anitha-c3t ปีที่แล้ว

    అఖిలాండేశ్వరి చామండేశ్వరి పాలయమాం గౌరీ నేర్పించండి మేడం plz

  • @venugopalaraju1036
    @venugopalaraju1036 11 หลายเดือนก่อน +2

    మేడమ్ సిద్ధ మంగళ సొత్రం పాట పాడి వినపించండి

  • @Anjuk266
    @Anjuk266 6 หลายเดือนก่อน

    Mangalagworiastakamneropenchandi

  • @kattaanandkumar75
    @kattaanandkumar75 ปีที่แล้ว

    నారాయణ స్తోత్రం నేర్పించండి మేడం

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 ปีที่แล้ว +3

    పాట అమృతం మీ గాత్రం అద్భుతం
    మా జన్మ ధన్యం ఇంత చక్కటి పాటను మాకు నేర్పినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @pokeking5559
    @pokeking5559 ปีที่แล้ว

    Super

  • @kothapallisrimanikyamba2710
    @kothapallisrimanikyamba2710 ปีที่แล้ว

    🙏🙏🙏🌹