మీరు చూపిన పండ్లు, సరిగా ముగ్గ లేదు. మారేడు పండ్లు ను కోయ కూడదు. రాలి పడాలి. రాలిన మారేడు పండ్లు ను , రాలిన రోజు కాకుండా, రెండు రోజుల తరువాత తింటే దాని రుచి అమోఘం. కాయ ను రెండు ముక్కలు గా కొట్టకూడదు. మారేడు పండు తినటం, ఓ పద్ధతి ఉంది. పండు పై గట్టి భాగము ముక్కలు గా కాయ చుట్టు పగలు గొట్టి, అప్పుడు ఆ పెంకులు కు ఉన్న బెరడు, పల్లు తో తీసికొని తినాలి. లేక ఆ పెంకులు కున్న గుజ్జు ను, చాకు తో తీసికొని తినవచ్చును. కాయ చుట్టు చిన్న చిన్న పెచ్చులు గా తీసిన, లోపల జిగురు, చెదరకుండా కాయ లా ఉంటుంది.
మీరు చూపిన పండ్లు, సరిగా ముగ్గ లేదు.
మారేడు పండ్లు ను కోయ కూడదు. రాలి పడాలి. రాలిన మారేడు పండ్లు ను , రాలిన రోజు కాకుండా, రెండు రోజుల తరువాత తింటే దాని రుచి అమోఘం.
కాయ ను రెండు ముక్కలు గా కొట్టకూడదు. మారేడు పండు తినటం, ఓ పద్ధతి ఉంది.
పండు పై గట్టి భాగము ముక్కలు గా కాయ చుట్టు పగలు గొట్టి, అప్పుడు ఆ పెంకులు కు ఉన్న బెరడు, పల్లు తో తీసికొని తినాలి. లేక ఆ పెంకులు కున్న గుజ్జు ను, చాకు తో తీసికొని తినవచ్చును.
కాయ చుట్టు చిన్న చిన్న పెచ్చులు గా తీసిన, లోపల జిగురు, చెదరకుండా కాయ లా ఉంటుంది.
Maaku kavali send chestara
Super amma
super chala upayoga pade vivaralu chepparu
Super Amma
1 లైక్ అమ్మమ్మ గారు
💐💐
నమస్తే అమ్మ 🙏
Ammamma garu,knee pain thagginche oushadham thayari okasari video pettandi,nenu miss ayyanu,please