జీవన పదనిసలు(Jeevana PaDaNiSaLu) ఉపాఖ్యానము, లోక ప్రవాదం సంపుటి ,కాలం చెప్పిన కథలు శ్రీనివాస్ అవసరాల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • లోక ప్రవాదం సంపుటి
    జీవన పదనిసలు(Jeevana PaDaNiSaLu) ఉపాఖ్యానము
    విన్నది ప్రతీది గుండెకు తీసుకో మాకు, సుమా . ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అక్కర్లేని వాటి కోసం వెంపర్లాడకు. ఆయాసం తప్ప ఏమి మిగలదు. జిహ్వ చాపల్యం తగ్గిస్తే మంచిది. కైపెక్కించే వేటినీ తీసుకోకు. తొందరగా ప్రాణం ఉసూరుమంటాది. నచ్చిన నచ్చకున్నా అన్నీ మితంగానే. ఎందుకంటె అతి సర్వత్రా వర్జయేత్ కదా. అందుకని.
    అతిగా ఆశపడకు. ఏదీ ఆశించకు. తొందరపడి పోటుగాడిలా నీ కనిపించింది చెప్పేయకు. గొడవలైపోతాయి. యెంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. బాల మురళి లా మౌనమే నీ భాష అంటావా, పరమోత్తమం మరి.
    కాలం చెప్పిన కథలు
    నిరంతరంగా సాగే కాలం ఎన్నో కధలు చెబుతుంది. ప్రతి కధ మానవ జాతి నిత్య అనుభవాల్లోంచి పుడుతుంది. అనుభూతులను మిగులుస్తుంది. జ్జ్ఞాపకాలను పదిలం చేస్తూ మళ్ళీ కాలంలోనే కలిసిపోతుంది.
    -- శ్రీనివాస్ అవసరాల

ความคิดเห็น • 6