ప్రపంచంలో! ఎక్కడా దోషం లేదు!!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024

ความคิดเห็น • 36

  • @epcservices6018
    @epcservices6018 3 หลายเดือนก่อน +3

    మోసం/చులకన/హింస/అవమానం....... చేసే పెళ్ళాం అతి గొప్ప గురువు అలాంటి గురువుకు శత కోటి పాదాభివందనాలు!
    అలాంటి బాధితులకు హృదయ పూర్వక స్వాగతం సుస్వాగతం!

    • @gopikk.6666
      @gopikk.6666 2 หลายเดือนก่อน

      Mosam chese varandhru...
      Guruvule ande..

    • @Gajendramoksham
      @Gajendramoksham  2 หลายเดือนก่อน

      మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.

    • @Gajendramoksham
      @Gajendramoksham  2 หลายเดือนก่อน

      @@gopikk.6666 మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.

    • @epcservices6018
      @epcservices6018 2 หลายเดือนก่อน

      @@gopikk.6666
      మోస పోయిన వారు కూడా గురువులుగా పరిణామం చెందుతారు!

  • @pranuvihaanvadan6469
    @pranuvihaanvadan6469 4 หลายเดือนก่อน +3

    Jai sri Ram
    Jai sri krishna
    Jai sri Ramakrishna

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน

      Jai Sri Rama
      Jai Sri Krishna
      Jai Sri Ramakrishna

  • @indira1613
    @indira1613 4 หลายเดือนก่อน +3

    Jai sri ram
    Jai sri Krishna

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน

      Jai Sri Rama
      Jai Sri Krishna
      Jai Sri Ramakrishna

  • @revive1900
    @revive1900 หลายเดือนก่อน +1

    ద్వంద్వం
    దేవుడు లేడు.
    అంతటా వున్నాడు!!
    రెండు అన్వయమే.
    ఓ.. మనిషీ
    నచ్చే మనిషి కోసం
    వెతుకుతున్నావా..?
    నీలోని లోపం కనిపించే వరకు
    నీకు కనిపించడు.
    కనిపిస్తె .. నచ్చె ..
    మనిషి అవసరం వుండదు.
    నచ్చని మనిషి వుండడు.

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s 13 วันที่ผ่านมา

    Doshamalla mana manasu,mana aalochana,mana aacharana anthe.( Manushulaki)paina vunnavaallu ( chitramulo)mahaatmulu.🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 4 หลายเดือนก่อน +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน

      Jai Sri Rama
      Jai Sri Krishna
      Jai Sri Ramakrishna

  • @TheGeeyes
    @TheGeeyes 4 หลายเดือนก่อน +1

    THANK YOU

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน

      Jai Sri Rama
      Jai Sri Krishna
      Jai Sri Ramakrishna

  • @Divine_Era-108
    @Divine_Era-108 4 หลายเดือนก่อน +2

    విశ్వం సాకార, నిరాకార తత్వం, కలిగి ఉంది. నిరాకారము నుంచి సాకారం ఏర్పడుతుంది, సాకారము మళ్లీ నిరాకారముగా మారుతుంది దీనినే సైన్స్ కూడా శక్తిని పుట్టించలేము శక్తిని నాశనము చేయలేం . అది ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి రూపాంతరం చెందుతూ ఉంటుంది దీనినే విశ్వ చైతన్య శక్తి అంటారు ఈ శక్తికి పేరే "దైవం"
    భగవంతుడు విత్తనం అయితే అది మొలకెత్తి ఒక వృక్షంగా అనేక కొమ్మలతో, ఆకులతో, పువ్వులతో, కాయలతో, ఏర్పడిన తర్వాత ఆ వృక్షంలోని ఏ శాఖ అయినా భగవంతుని నిర్మాణమే మూలస్థానమైనటువంటి దైవ విత్తనం నుంచి ప్రతిదీ ఏర్పడింది.
    అదేవిధంగా భౌతిక ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, రేణువులు, గట్టిపోచలు, పుష్పాలు,
    బలమైనవి బలహీనమైనవి, పంచభూతాలు నక్షత్ర మండలాలు, జనన మరణాలు, కష్ట నష్టాలు, సుఖదుఃఖాలు, భోగభాగ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, విశ్వంలోని ప్రతి పదార్ధము దైవ చైతన్యమనే మహావృక్షంలోని అనే అనేక శాకోప శాఖలు మాత్రమే.
    పూసల దండకు "దారం" ఆధారమై ఉంది. కంటికి మాత్రం దారం కనిపించదు అలాగే ఈ విశ్వమంతా దైవం అనే దారానికి కూర్చబడి ఉంది. మనో అహంకారంతో చూడటం వలన భ్రాంతికి లోబడి అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి. అహాన్ని తొలగించి మనలో ఏ చైతన్యమైతే ఉందో విశ్వంలో అదే చైతన్యం ఉంది, అలాగే విశ్వం ఏర్పరచిన ప్రతి పదార్థంలోనూ అదే శక్తి ఉంది అని ఎరుకతో నమ్మడమే జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది.
    అహంకారాన్ని తొలగించుకోకుండా చూస్తే విశ్వమంతా విడివిడిగా కనిపిస్తుంది.
    నేను వేరు విశ్వం వేరు ఇదే అజ్ఞానానికి దారితీస్తుంది.
    మీరు విశ్వం అంతా గురు రూపంగా చూస్తున్నారు కాబట్టి మీకు గురుబోధ జరుగుతూ ఉంది. "యద్భావం తద్భవతి" ఏదైతే తలుస్తామో అదే నేర్చుకుంటాం.
    అరిషడ్వర్గాలను జయించి సత్వగుణంలోనికి ప్రయాణిస్తున్నారు ఇంకా ముందుకు వెళ్లి త్రిగుణాలను విసర్జించి గుణ రాహిత్యాన్ని సాధించాలి. మీరు కూడా నిర్గుణ స్వరూపమే ఇది బోధపడినప్పుడు మీరు మీరే పరమాత్మ మీరే దైవం. మీ దేహమే దివ్య పదార్థం, మీలోని శక్తి విశ్వచైతన్యం ఇదే మీ అంతిమ లక్ష్యం
    "మీ విశ్వాసమే మీ గురువు"
    నా అనుభవం మీకు కూడా రావాలని కోరుకుంటూ🙏ఓం మహావతార్ బాబాజీనమః🙏

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน +1

      మీకు నా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు.
      మత్తః పరతరం నాన్యత్
      కించిదస్తి ధనంజయ ।
      మయి సర్వమిదం ప్రోతం
      సూత్రే మణిగణా ఇవ ।।
      నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.
      th-cam.com/users/shortsmbSds4KN9UE?si=El8Ynbn0v6hcIEBS

    • @Divine_Era-108
      @Divine_Era-108 4 หลายเดือนก่อน +1

      @@Gajendramoksham 🙏🙏🙏

    • @rameshgoud9633
      @rameshgoud9633 3 หลายเดือนก่อน

      🙏🙏

    • @lakshmipolukonda9176
      @lakshmipolukonda9176 3 หลายเดือนก่อน

      Thanks for good knowledge sharing

    • @ruttalavenkateswararao5141
      @ruttalavenkateswararao5141 9 วันที่ผ่านมา

      Superb explanation atma pranaamaalu master

  • @user-jv6cb8xo1j
    @user-jv6cb8xo1j 2 หลายเดือนก่อน

    శ్రీ గురుబ్యో నమః

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 3 หลายเดือนก่อน +1

    Anta Bhagavantame,Manamandulone kalisi unnamu

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 4 หลายเดือนก่อน +1

    Sir pl. Put all your feelings and experiences in Saadhana

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน

      Jai Sri Rama
      Jai Sri Krishna
      Jai Sri Ramakrishna

  • @Manimayam
    @Manimayam 2 หลายเดือนก่อน

    విశ్వం దర్పణ దృశ్యమానం....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gachapartytube4181
    @gachapartytube4181 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

  • @venkatakrishnabhaskargadda924
    @venkatakrishnabhaskargadda924 4 หลายเดือนก่อน +1

    • @Gajendramoksham
      @Gajendramoksham  4 หลายเดือนก่อน

      Jai Sri Rama
      Jai Sri Krishna
      Jai Sri Ramakrishna

  • @swastikom5301
    @swastikom5301 2 หลายเดือนก่อน

    ఫోటోలో ఉన్న అందరి గురువులను రాయండి.

    • @meenadevotional
      @meenadevotional หลายเดือนก่อน

      Yes.. I was about to ask that

  • @gopikk.6666
    @gopikk.6666 2 หลายเดือนก่อน

    Mosam chese varandhru....
    Guruvule ande...

    • @Gajendramoksham
      @Gajendramoksham  2 หลายเดือนก่อน

      మనలను బాధించే భౌతిక మాయా శక్తి భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే.