అక్కడ జాబ్ వివరాలు చక్కగా చెప్పారు. థాంక్స్.. మీరు ఇండియాకి వచ్చే వరకు.. కువైట్ లో.. అన్ని వేళల.. హ్యాపీ గా.. జాగ్రత్తగా. ఉండాలని.. దేవుడ్ని. కోరుకుంటున్నాను.. 🙏🙏👏👏
Tq sister manchi vidio tisaru nijam ga India vallu antru gulf country lo unvallu chala enjoy cheystaru antaru kani e vidio chusaka ayena kochem telustundi tq sister
మన స్కిల్స్ సరైన మార్గం లో వాడుకుంటే మన.ఇండియా లోనే ఎన్నో డబ్బు సంపాదించే మార్గాలున్నాయి..కుటుంబాలను వదులుకుని, పరాయి దేశస్థులు కు సేవ చేస్తూ,వారి మరుగు దొడ్లు కడిగి,మనం చస్తే కూడా దిక్కు లేని దేశాల్లో ఎంత సంపాదించినా ఏం విలువుంటుంది...తలిదండ్రులు, భర్త,బార్య,పిల్లలు,బందువులు వంటి బాంధవ్యాలు కు దూరంగా వుండి,అవసాన దశలో వచ్చి కొద్ది రోజులు బ్రతికేసి మరణిస్తే ఏం సాధించినట్టు.....
సో. నైస్ అండి మీరు చాలా బాగా మాట్లాడారు నేను వెళ్ళాను కాని చాలా హెవీ వర్క్ ఉండేది అందుకే వచ్చేసాను అండి చాలా చాలా కష్టం అక్కడ వర్క్ చెయ్యటం మీకు మంచి హోమ్ దొరికుంటుంది అండి ఎంత మంచి హోమ్ ఐనా వర్క్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఓకే tq. అండి అల్ ది బెస్ట్ టే కేర్ అండి
అమ్మ మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడు చున్నారు మన ఆంధ్ర వాళ్ళు నా 👌అమ్మ మీరు అక్కడ చాలా ఇబ్బందులు పడుచున్నారు అని కొన్ని పత్రిక లో చదివాను కరెక్ట్ కాదో తెలియదు మన తెలుగు వారు చాలా మంది యున్నారు వారే కాదు మన ఇండియా వాళ్ళు చాలా మంది యున్నారు మీద ఎఊరు అమ్మ 👌👌👌
చాలా థాంక్స్. కువైట్ లో పని చేయడానికి ఆసక్తి గా ఉంది. అక్కడ ఇల్లు, మెషిన్ పని , సదుపాయాలు చూస్తుంటే మాకు రావలన్పిస్తుంది. మనిషి చేసే పని కన్నా మిషన్ చేసే పని చాలా ఈజీగా ఉంది. దయచేసి అక్కడ ఎలా పనిచేయాలో ప్రాసెస్ వీడియో చెప్పండి.
భారత దేశం నుంచి వెళ్లిన మహిళలను ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి సుఖాలు ఇవ్వాలి అవసరమైతే యజమానులేవేళ ని వాడుకుంటారు పొట్టకూటి కోసం అంత దూరం వెళ్లి వాళ్ళు చేస్తున్న పనులు ఎక్కడ వాళ్ళకి చెప్పుకోలేక ఏమీ చేయలేక అన్నీ అనుభవిస్తున్నారు ఇది పరాయి దేశం వెళ్తే భారతదేశ స్థూలకు ఉన్న గౌరవం అలా నీచాతినీచం గా చూస్తారు
ఇలాంటి వి చూపిస్తే మన వాళ్ళకి అర్థం అవుతుంది దూరపు కొండలు నునుపుగా కన్పిస్తాయి అని అప్పుడు అయిన జాగ్రత్తగా ఉంటారు ఏమో అంత దూరం వెళ్ళి ఇంత నరకం అనుభవిచడం అవసరమా సొంత దేశంలో ఉన్న దాని తో సంత్రుప్తి గా బ్రతకడం మంచిదా అయిన వాళ్లు అందరి మద్య లో ధైర్యంగా
God bless you sister s and bee cerfull time ki thinandi ok super work bagaa chesthunnaru kani dhantilo chaala kastam untadhi naku telusu😔😔 sister jagartha mari😊
అదే పని మన భారత దేశంలో చేయడానికి ఒక రోజు వస్తారు రెండు రోజులు సెలవు పెడతారా మా ఇంటికి చుట్టాలువచ్చారు లేకపోతే ఈ రోజు గుడికి వెళ్తున్నాము మాకు చాలా అవసరం ఉంది సెలవు కావాలి మేము ఉదయం 3:00 గంటలే పనిచేస్తాము అంతకన్నా ఎక్కువ చేయలేము సౌదీ అరేబియా కి బిల్లీ మ్ ఉదయం 6:00 నుంచి రాత్రి 10:00 దాకా***** నోరు మూసుకుని ఒళ్లు వంచి పనిచేస్తా
గల్ఫ్ లో జీతాలు ఎక్కువ నిపిస్తుంది.ఇక్కడ2డిగ్రీలున్నా 20000 రావు.అందుకే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు.మంచి చెడు అన్నిచోట్లా వుంటుంది.ధైర్యంతో బ్రతకాలి.భయపడితే ఎక్కడా బ్రతకలేము.కాని జాగ్రత్తగా ఉండాలి.
Idi mana India thappu endukante entho chaduvukunna kuda job garantee ledu.nirudyogula gurinchi pattinchukune nadhudu ledu Mari ala vere country Kelli chakiri cheyinchadam bagundemo ma vallaku
ఈ వీడియోలో ఉన్న ఆవిడకి కనీసం అప్పుడప్పుడు అయినా విశ్రాంతి దొరుకుతుంది నేను డ్రైవర్ గా చేసే ఇంట్లో ఉన్న పనిమనిషి కి అయితే పాపం విశ్రాంతి అనేదే ఉండదు పొద్దున్నే 4:30 కి లేస్తే రాత్రి11:00 వరుకు పనిచేస్తూనే ఉంటుంది పాపం
అంత money, ఇండియాలో ఎవరిస్తారు, చూపించండి, కువైట్ లోపనిచేసే వాళ్ళంతా ఇండియా వచ్చేస్తారు, ఉచితసలహాలు వద్దు, వెళ్లినవారు హాయిగానే వున్నారు, ఎందుకు వారిని చెడగొట్టడం 🤣..
Nuvvu mic konu ledante neevoice phone lo record chei voice vinipinchadm ledu Mee voice gurinchi phone chevi daggara pettalsina paristi .... Needem potundi maa chevi nostundi
అక్కడ ఇంట్లో పని ఎలా ఉంటుందో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టినందు కు చాలా థాంక్స్ చెల్లి
Ok sister
No...
మీరు చాలా బాగా వివరించి చెప్పారు, అందరికీ తెలయడం చాలా మంచిది.
అక్కడ జాబ్ వివరాలు చక్కగా చెప్పారు. థాంక్స్.. మీరు ఇండియాకి వచ్చే వరకు.. కువైట్ లో.. అన్ని వేళల.. హ్యాపీ గా.. జాగ్రత్తగా. ఉండాలని.. దేవుడ్ని. కోరుకుంటున్నాను.. 🙏🙏👏👏
Thankyou
కష్టం విలువ అందరకి తెలుస్తుంది .థాంక్స్ amma.
Krottaga vacche varaku me vedio chala vupayogpadutumdandi chala baga vevarencharu meru
Tq sister manchi vidio tisaru nijam ga India vallu antru gulf country lo unvallu chala enjoy cheystaru antaru kani e vidio chusaka ayena kochem telustundi tq sister
బాగుంది.మీరు మీ కష్టం ఇంటి దగ్గర వాళ్ళు తెలుసుకుంటారు. థాంక్స్ all the best.
Good work
Thank you all the best
Good
మన స్కిల్స్ సరైన మార్గం లో వాడుకుంటే మన.ఇండియా లోనే ఎన్నో డబ్బు సంపాదించే మార్గాలున్నాయి..కుటుంబాలను వదులుకుని, పరాయి దేశస్థులు కు సేవ చేస్తూ,వారి మరుగు దొడ్లు కడిగి,మనం చస్తే కూడా దిక్కు లేని దేశాల్లో ఎంత సంపాదించినా ఏం విలువుంటుంది...తలిదండ్రులు, భర్త,బార్య,పిల్లలు,బందువులు వంటి బాంధవ్యాలు కు దూరంగా వుండి,అవసాన దశలో వచ్చి కొద్ది రోజులు బ్రతికేసి మరణిస్తే ఏం సాధించినట్టు.....
🙏🙏🙏🙏🙏
వాయిస్ nil
సూపర్ గా చేప్పరు అండి...
Yessss
S
Vammmooo year lo appudappudu panddagalaki ila clean chesthunttam memu uurullo miru rojuuu chesthunnarantte chaaala great sister
Daily ante dooola teeripoddi manakaithe
Clear ga chala baga chepparu kuvite lo meeku antha baga manchi ga vundalani korukutunaanu god bless you sister
Thankyou
సో. నైస్ అండి మీరు చాలా బాగా మాట్లాడారు నేను వెళ్ళాను కాని చాలా హెవీ వర్క్ ఉండేది అందుకే వచ్చేసాను అండి చాలా చాలా కష్టం అక్కడ వర్క్ చెయ్యటం మీకు మంచి హోమ్ దొరికుంటుంది అండి ఎంత మంచి హోమ్ ఐనా వర్క్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఓకే tq. అండి అల్ ది బెస్ట్ టే కేర్ అండి
Miru vellara andi
అమ్మ మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడు చున్నారు మన ఆంధ్ర వాళ్ళు నా 👌అమ్మ మీరు అక్కడ చాలా ఇబ్బందులు పడుచున్నారు అని కొన్ని పత్రిక లో చదివాను కరెక్ట్ కాదో తెలియదు మన తెలుగు వారు చాలా మంది యున్నారు వారే కాదు మన ఇండియా వాళ్ళు చాలా మంది యున్నారు మీద ఎఊరు అమ్మ 👌👌👌
నిను కూడావస్త అక్క
చాలా థాంక్స్. కువైట్ లో పని చేయడానికి ఆసక్తి గా ఉంది. అక్కడ ఇల్లు, మెషిన్ పని , సదుపాయాలు చూస్తుంటే మాకు రావలన్పిస్తుంది. మనిషి చేసే పని కన్నా మిషన్ చేసే పని చాలా ఈజీగా ఉంది. దయచేసి అక్కడ ఎలా పనిచేయాలో ప్రాసెస్ వీడియో చెప్పండి.
👍
చాలా కష్టపడుతున్నారు అక్క మిరు మీ కుటుంబం కోసం...❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍
Thankyou
పనుల గురించి ఎలా వున్నా కువైట్ వాళ్ళు పెట్టె ఇబందుల గురించి కూడా చెప్పండి
Ni bonda Alantidi yemunnai Ani Cheppamantav Anumanamoddu Edi Kuwait
@@jaijawanjaikisan6208 rambabu aadegindhi nijamega 👍
Yes,
@@jaijawanjaikisan6208 మనకు ముస్లిం పేరు ఉంటే దూల
Namaskaram Aruna Garu mearu chesina vidio chushamu nenu mimmalni manaspurthiga abinandhisthunnanu....Iam seluet you ..thank
Thankyou somuch andi
చూస్తే రిప్లై ఇవ్వండి అక్క ఎప్పుడైతే మా సిస్టర్ కూడా మీ వీడియోస్ చూసి భాష కూడా నేర్చుకుంటుంది
Eanduku mana Indialo job. Checkout achu avasarama vallaki manam chairing cheyyalaaaa
Chala baaga video lo baaga chepparu meeru baagundali Tc ma God Bless you ra
సిస్టర్ మీరు చాలా బాగా చెప్పారు అండి థాంక్స్
J
@@kasthuris3528 hai
Akka nijam GA chaala great meeru akkadiki work cheyyadaniki vellara
Very hardworking and taking responsibility towards your family. All the best. Thanks
కువైట్ లో ఇల్లు ఎలా ఉంటాయి, వారి అభిరుచులు ఏమిటీ, ఇల్లు ఎలా క్లీన్ గాఁ ఉంచు కోవలో చాలా బాగా చెప్పారు సిస్టర్
Kaine work matram same kaine andharu mee madam laga manchivaru uindaruga nice veido
Yes
ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో మీరు బాగా చెబుతున్నారు అక్క అందుగురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను
బాగానే ఉంటుంది
చాలా పని సిస్టర్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు 🙏
చాలా కష్టం మీరు చేసే పని
వారానికి ఒక సారి ఐతే బావుంటుంది. రోజు ఐతే baboooy చాలా కష్టం. ఇంత పని...
మీకు మంచి ఆలోచన వచ్చింది ...అక్కడ ఇబ్బందులు చక్కగా వివరించారు...
Thankyou
Sound ledu
Thokkalo vedio thokkalo udyogam india lo edandi
@@ArunaKichenlifestylkuwait hai
Hai
Vadena@@ArunaKichenlifestylkuwait
God bless you Amma. Take care
Redd
Chaala baaga chepparu aunty jagrathaga vundandi aunty God bless you
Sound సరిగా రావడం లేదు సౌండ్ పుల్ మరియు క్వాలిరిటిగ వచ్చె విధముగ వీడియో చేయండి
Very hard work really great you.
చాలా ధన్యవాదాలు
Super ga videos chestunaru akka thank you
👍
I think sister is safe in Kuwait god bless you sister
Chala chakkaga vivarincharu sister thank u 🙏
Hai
Nice
ఇండియా లో పని చేసుకోండి
అక్కడ ఇబ్బందులు ఏదురతాయి జాగ్రత్త...
Chalabaga chupincharu work chalaakkuvaga undi
🙏🙏🙏
భారత దేశం నుంచి వెళ్లిన మహిళలను ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి సుఖాలు ఇవ్వాలి అవసరమైతే యజమానులేవేళ ని వాడుకుంటారు పొట్టకూటి కోసం అంత దూరం వెళ్లి వాళ్ళు చేస్తున్న పనులు ఎక్కడ వాళ్ళకి చెప్పుకోలేక ఏమీ చేయలేక అన్నీ అనుభవిస్తున్నారు ఇది పరాయి దేశం వెళ్తే భారతదేశ స్థూలకు ఉన్న గౌరవం అలా నీచాతినీచం గా చూస్తారు
నిజమా
Hi.
ఆలా ఎక్కడో ఎదవలున్న చోట, ఆలా జరుగుద్దేమో కానీ, అది కూడా అపోహ మాత్రమే.. ఎక్కువ money కోసం ఆలా చేసే ఆడవాళ్లతోటి, అందరినీ పోల్చకూడదు..
All the best for your future 👍🙏
oka ammalaa chusukuntunnaavu aa familyni. god bless
చాలా ధన్యవాదములు
All indian brothers and sisters ....never ever go to uae or Dubai or gulf countries...for work....please avoid
Very good
Really please Avoid
Hi akka nenu kuda kuwit vasthinu me videos anni super
Thankyou
Great respect to you guys .. so much hard work .. God bless you
th-cam.com/video/ThYWqHqpmcQ/w-d-xo.html
ఇలాంటి వి చూపిస్తే మన వాళ్ళకి అర్థం అవుతుంది దూరపు కొండలు నునుపుగా కన్పిస్తాయి అని అప్పుడు అయిన జాగ్రత్తగా ఉంటారు ఏమో అంత దూరం వెళ్ళి ఇంత నరకం అనుభవిచడం అవసరమా సొంత దేశంలో ఉన్న దాని తో సంత్రుప్తి గా బ్రతకడం మంచిదా అయిన వాళ్లు అందరి మద్య లో ధైర్యంగా
Nice
Hi Aruna bagunnava chala bagundhi nee voice video
సూపర్ 👍👍👍
Chala Baga chapparu,
Good bless you
EDI India vallu andariki teleyali
Manchi pani chesaru akka andaru chudalii
గుడ్ జాబ్ అక్క🙏🙋♀️
Thankyou
God bless you sister s and bee cerfull time ki thinandi ok super work bagaa chesthunnaru kani dhantilo chaala kastam untadhi naku telusu😔😔 sister jagartha mari😊
Thankyou
నేను కూడా ఇలాగే చేసేదని మిమలని చూస్తుంటే నను నేను చుకుంటునటువుంది suppar
Thankyou
@@ArunaKichenlifestylkuwait hi
Hi
No..
Hi
Good information 👍మేడం గారు
అదే పని మన భారత దేశంలో చేయడానికి ఒక రోజు వస్తారు రెండు రోజులు సెలవు పెడతారా మా ఇంటికి చుట్టాలువచ్చారు లేకపోతే ఈ రోజు గుడికి వెళ్తున్నాము మాకు చాలా అవసరం ఉంది సెలవు కావాలి మేము ఉదయం 3:00 గంటలే పనిచేస్తాము అంతకన్నా ఎక్కువ చేయలేము సౌదీ అరేబియా కి బిల్లీ మ్ ఉదయం 6:00 నుంచి రాత్రి 10:00 దాకా***** నోరు మూసుకుని ఒళ్లు వంచి పనిచేస్తా
Akka meru kuda Ajent dwara vellara Akka, meku machi ellu dorikindi super Akka
Thankyou . Nenu ma bandhuvulu visa thisaru vachanu
వాయిస్ అసలు వినిపించడం లేదు సీస్
Nijame voice ledu kani..avida cheppina waste..dubai ne better Kuwait kante..
Hi
@@prabhakaraogummadi6076 soun wid put
@@kalavathikalavathi4416 hii..andee..G morng
Telugu madam Hyderabad India
Chaala baga chepthunnaru sis . Kaani nenu Saudi lo vuntaanu .chaala badhali pedathanu . Thinadaniki time kuda vundadhu . Parugulu petti pani cheyyali . Narakam chusthunnanu . dayacheesi ekkadaku yevvaru raavaddu .😭
Avna anthala vuntunda sis
Thanks sister it will help for some people
👍
Chala manchi alochana aruna garu
Nice
గల్ఫ్ లో జీతాలు ఎక్కువ నిపిస్తుంది.ఇక్కడ2డిగ్రీలున్నా 20000 రావు.అందుకే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు.మంచి చెడు అన్నిచోట్లా వుంటుంది.ధైర్యంతో బ్రతకాలి.భయపడితే ఎక్కడా బ్రతకలేము.కాని జాగ్రత్తగా ఉండాలి.
God give you happeness in your home country
Me voice sariga vinipenchatam ledamma.
Super madam your Vedio.
ఈపని ఇండి యాలో ఎందుకు చేయరు అమ్మాయిలు, పరాయి దేశం రావడం అందరికి మంచిది కాదు
India lo salaries thakkuva bro
బాగా చెప్పారు సిస్టర్
Unnadantlo Mana vallaki pani chestu brathakadam better..vaallevariko chakiri cheyadam not fair..intha kastam avasaramaaa
Idi mana India thappu endukante entho chaduvukunna kuda job garantee ledu.nirudyogula gurinchi pattinchukune nadhudu ledu Mari ala vere country Kelli chakiri cheyinchadam bagundemo ma vallaku
Akka kuwait lo job chesi money sampadhinchadame kakunda... TH-cam through kuda money earn chesthunav chudu nee hard work ki hats off... Nd kuwait lo mee owners kuda chala manchi vaalu... Lekapothe nuvu videos thisthuntey yevaru accept cheyaru
👍
@@ArunaKichenlifestylkuwait super
India is best, we have many jobs in our country.jai Hind.
Hi sister neenu kuda 14 years kuwait okay house Lo cooking chysa 2 years ayyndi India vachi
చాలా తక్కువ సౌండ్ పెట్టారు
Hi Andi nenu gulf lo 6years vunnanu.i no ur hard work. Nice try
Thankyou
Salary enta vuntundi madam month ki
Nice video ,& good job, but me voice chala low uindhe .
But next video lo kocham voice petti chiyainde. inka yano videos chiyalani koruthunam😍
Ok thanks andi
Nenu soudi lo cooking work... MI video, bgundi sister
Miru ala velleru chepandi PLZZ
Memu vastamu
మీది ఏ ఊరు మేడం తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు
ఎన్ని సంవ్సరల్ ఊటున్నారు అక్కడ చెప్పండి
👌👌👌👌👌సూపర్ ఓకే 👌👌👌👌👌👌
Thankyou
Yes. Sistar tomach warikong 👍
Too much work ne..kuwait kante Dubai better ituvanti work cheyyadaniki...koddiga dabbu akkuva vastadi ...
Super Chala baga chepparu sister
Nice
ఈ వీడియోలో ఉన్న ఆవిడకి కనీసం అప్పుడప్పుడు అయినా విశ్రాంతి దొరుకుతుంది నేను డ్రైవర్ గా చేసే ఇంట్లో ఉన్న పనిమనిషి కి అయితే పాపం విశ్రాంతి అనేదే ఉండదు పొద్దున్నే 4:30 కి లేస్తే రాత్రి11:00 వరుకు పనిచేస్తూనే ఉంటుంది పాపం
Meru chala bagunnaru
చాలా చక్కగా చెప్పారు 😘🌹
Hii rani
@@krishnadammu9472 kowait ki. Eppudu entrylunnaya akka.
@@ranimarlapudi5667 velthava rani..
@@aquans1751 అవును అక్క
@@ranimarlapudi5667 Nenu akka ni kadu..my name satish.. meedhi ekkada
Very good job madam keep it up & God bless you
Thankyou
Amma క్లీనింగ్ ఎన్ని గంటలు కళ్ళ చేసెయ్యాలి mrng evenig రెండుసార్లు చెయ్యాలా
Superrrrr Madam Garu 🌹
ఇదే పని ఇండియాలో చేసుకున్నా అంతే డబ్బు వస్తుంది
కాని దూరపు కొండలు నునుపు గా కనపడతాయి
అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది
మన ఊరి విలువ,ఇండియా విలువ.
అంత money, ఇండియాలో ఎవరిస్తారు, చూపించండి, కువైట్ లోపనిచేసే వాళ్ళంతా ఇండియా వచ్చేస్తారు, ఉచితసలహాలు వద్దు, వెళ్లినవారు హాయిగానే వున్నారు, ఎందుకు వారిని చెడగొట్టడం 🤣..
అంతే డబ్బు వస్తుందా, నెలకి, 5లేదా 8వేలిస్తే గొప్ప, వాళ్లు అన్నిటికి తెగించే వెళతారండి ఎందుకు వాళ్ళని నిరుత్సాహపరిచే కామెంట్స్ pettadam❤️, తప్పేమో ఆలోచించాలి, మనం...
Hi sister mana dhesam nundi vere dhesalaku chala mandhi work kosam velli akkada kastalu paduthunnaru .vati nundi yela bayata padalo vedio cheyandi
God bless you take care of you ❤️❤️❤️❤️❤️
Thankyou andi
Good. take care God bless you sis
Thankyou
మీరు ఇంత కష్టపడుతూ ఉన్నారా? ఇంట్లో అందరూ గుర్తిస్తారు.
Akka Next tym video cheseppudu jara manchiga laaginchi.... video chei . Ndhi ni sodhi m vinapadthaled...antha karmara baabu...
Naa pain tho polistae mee pain chala thakuva 18 mandhi Vuna house ki nenu okadhani house cleaning cooking babysitting Garden cleaning washing eithapani 15 hours duty
Vammo 18 mandi antunaru panimanishi leda sister
ఇండియా కు వచ్చేయ్
Tanqu sistar Chala baga matladutunnamu kottavariki avakasalu vunnay salary enta
way of briefing and voice is TO GOOD
Me voice chala sweet ga undi
Thankyou
Bookuru online doorukundha sister
Good information 🙏🙏మేడం
Akka.nice
Thankyou
Thank you for sharing sister...Im.also kadama.here in Kuwait
🙏🙏🙏
Nuvvu mic konu ledante neevoice phone lo record chei voice vinipinchadm ledu
Mee voice gurinchi phone chevi daggara pettalsina paristi .... Needem potundi maa chevi nostundi
Nvu Chusthe chudu ledhante ledhu.. endhuku intha irrespective ga comments pettavu ..incase pettina oka request Laaga kakunda endho pedha nvu pani jsthunnattu buildup
Pettadame ekkuva malli endhi
Thx sister no 👁📷🙏🏩✝️🙇♀️