Palam lo vegetables tempu Kunta enjoy chesta ru, food Tina tappudu kuda enjoy chesukunta tintaru, Anitlo number one Meerandaru. Waheguru ji bless you . God bless you.👌👌👌👌👍👍♥️♥️
Hi sis It is so nice to see you your daughter and grand kids I really like you because you are a straightforward person and secondly you are also a good person a good mother and a good grandmother Bless you from Australia
Hi aunty meru antey naku chala estam meru me kids ni inka grand kids ni cheskuney vidanam inka me husband ni kuda baga chuskuntaru .. food videos kuda genuine ga chestharu evaru eni negative comments petina patinchukokandi… me kastam me dabutho ney kada life lead chesthunaru 😊😊
Meeru andaru vakaru meeda vakareki chala Prema ga vuntaru chalaaaaaa happy ga vuntaru life ne baga enjoy chestharu devudu meeku aa varem gift ga echaru elane epudu happy ga vundali God bless you
మీ కొబ్బెర చెట్టు పాడవకుండా ఎర్లీ గ్రోత్ వచ్చి కాపు నిలబడాలి అంటే నేనొక మందు చెబుతా వేయండి ... వనమూలికల దుకాణంలా కాని పర్టీలైజర్స్ లో కాని దొరుకుద్ది మీది కడప అంటున్నారు కదా మాది అనంతపురం మనం జొన్నలు విత్తే తప్పుడు కలుపుతామే మైలుతుత్తం (బ్లూ కలర్లా ఉంటది) అది తెచ్చి మీవి చిన్న మొక్కలు కనుక ఒక గోలి అంత ఉండను ఒక కాటన్ క్లాత్ లో ఒక వంద గ్రాములు అయోడైజ్డ్ కాని ఉప్పును వేసి చెట్టు సుడి లో పెట్టండి ఒకవేళ వర్షం అస్తే పర్లేదు రాకుంటే మీరే కొద్దిగా ఒక 5 డేస్ ఆగి తడిచి తడవనట్టు వాటర్ వేయండి. తర్వాత చెట్టు చుట్టు మొదల్లో మట్టిలో ఓక 2 సేర్లు ఉప్పును వేసి 1 or 2 డేస్ ఆగి కొబ్బరి చెట్టుకు నీరు పట్టండి 10 డేస్ ఆగి నాకు థ్యాంక్స్ చెప్పండి మీ కొబ్బేర మొక్కలు ఎందుకు గ్రోత్ & హెల్తి కావో నేను చూస్తా ఓకే.... హిందువునని గర్వించు హిందువుగా జీవించు. 🌹🕉️🌹జై శ్రీరామ్.....
Palam lo vegetables tempu Kunta enjoy chesta ru, food Tina tappudu kuda enjoy chesukunta tintaru, Anitlo number one Meerandaru. Waheguru ji bless you . God bless you.👌👌👌👌👍👍♥️♥️
Akka
Super Amma ❤
Super auntyyyyy......
Farming videos chuste intlo vunna feel vastadi ❤
Andamaina kutumbam yallapudu elane udali amma❤
Nice family 🎉🎉🎉🎉🎉🎉🎉
Nice amma
Super Enjoy Take Care
❤❤❤❤❤❤❤❤❤❤ma...
Lucky fan from vizag 😘🧿
Manchi life amma nijamey.
Mabbulu
Chapullu vaskone kuragayallu thampakudadu
Hi anuty elagunaru super video ❤
Banana trees gaps penchandi daggira daggira unchaddu, pakkanunchi pilaka mokkalu ki place saripodu
Vegetables cut chesetapudu oka basket lantidi thisukondi aunty miku easy ga unttadi
Kuragayalu kos kovadanki buttalunte inka manchiga untadi
Coming days lo sorakayalu ite fulllll vasthay....and vankaya chetlu antha dagaraga unte sariga kayavu....madhya lo konni konni peekeseyandi
హాయ్ మేడం సొరకాయలు ఇంకా పెరుగుతాయి లేత కాయలు కోసేశారు అంజిత సిస్టర్ డ్రెస్ బాగుంది
Hi sis It is so nice to see you your daughter and grand kids I really like you because you are a straightforward person and secondly you are also a good person a good mother and a good grandmother Bless you from Australia
E sari farm lo warm aku bajji plan chaiyandi fun and tasty happy ga
👍
Hi aunty meru antey naku chala estam meru me kids ni inka grand kids ni cheskuney vidanam inka me husband ni kuda baga chuskuntaru .. food videos kuda genuine ga chestharu evaru eni negative comments petina patinchukokandi… me kastam me dabutho ney kada life lead chesthunaru 😊😊
😊
Hii Amma 🥰
Me mom tinadaniki putindhi tanu tine food chuste dani medha interest pothundhi
Ma urilo eluka chevulu antaru
Meeru andaru vakaru meeda vakareki chala Prema ga vuntaru chalaaaaaa happy ga vuntaru life ne baga enjoy chestharu devudu meeku aa varem gift ga echaru elane epudu happy ga vundali God bless you
❤️😊
Kannula paduga undhi mee thota krishna, mancchi Matti anduke chala thworaga perigaee mokkalu so happy thank you so much for sharing
❤️❤️😊
That white white to the plant is called milli bugs
👌👌👌 amma mi polamlo vegetables
Anjitha sis mi dress super link pettandi
Neem spray n cooked rice gangi water can be sprayed
Hi super 🎉😅
Hii amma
Next time jamakayalaki covers kattandi amma.... cover ki downside chinna hole petti kattandi... memu alane chestham❤
Hi me varu eami chyestharu .me alludu ke.jab.ba.Bejenessa.cheppandi.
మా వారు బిజినెస్
మా అల్లుడు సాఫ్ట్వేర్
Chiken noodles challenge cheyyandi spicy gaa
గ్రేట్ పేరేట్స్ అక్క
❤❤❤
ఇంత మంచి video నచ్చకుండా ఎలా ఉంటుంది అండి. నాకు మొక్కలు అంటే పిచ్చి
Answer
Nice 👍
Chettu kadu padu అనాలి
Hi meedhi a cast chepandi Manchin sambandham undhi
Pallavi avaru anjitha na
Hi Amma ela unnaru
Avi caterpillars antaru chinnapudu manam science lo chadivukunam kada avi kuda thintara baboiii
Seethaphalam
Polam lo distibomma kattandi thotaki manchidhi andi
Ok
నెను తింట ఆ వి
meru ee farm land lo illu kadthara aunty..indulo anni chetlu pettaru kada.. ela kadtharu
ఇంటి కోసం ప్లేస్ ఉంచాం
45 వెడల్పు
90 పొడవు లో
@@krishnaveninagineni ohh ok maa
super maa... waiting for starting..all the best..
Hi vadina❤❤🎉🎉
Hi akka mevi old dress unte pamputhara plss chala sarlu adiganu plsss naku chana avasaram
Mi rabbit 🐇amayipoyindhi🤔pilli thinesindhaa
Aemo??
Hlo amma...😊❤
Mee babu a job chesthunnadu
బిజినెస్
Meru tinade nalaru Amma
Chanti bidda thalli odilo elano Chetlu boomiki ala...entha maintain chesina kundillo papam veelu leka peragatam thappa...adey boomi ayitey vaatiki entha hai ga untundo...
ఇది మీ బిడ్డలా అండ్ మీద
మాదే
Hi aunty Roja movie videos chusna Main To Aksar matladu aunty
మీది యే క్యాస్ట్ చెబితే చూస్తాం... మా సైడ్ మంచి అమ్మాయిలు మీలా సోసియల్ గా ఉన్న వారే all క్లాస్సేస్ లో ఉన్నారు చూస్తాను...ఓకే
🌹🕉️🌹జై శ్రీరామ్..
కాపు నాయుడు
@@krishnaveninagineni కాపు నాయుడు అంటే మన రాయల సీమలో బలిజ అంటారు కదండి అదేనా...
మీ కొబ్బెర చెట్టు పాడవకుండా ఎర్లీ గ్రోత్ వచ్చి కాపు నిలబడాలి అంటే నేనొక మందు చెబుతా వేయండి ...
వనమూలికల దుకాణంలా కాని పర్టీలైజర్స్ లో కాని దొరుకుద్ది మీది కడప అంటున్నారు కదా మాది అనంతపురం మనం జొన్నలు విత్తే తప్పుడు కలుపుతామే మైలుతుత్తం (బ్లూ కలర్లా ఉంటది) అది తెచ్చి మీవి చిన్న మొక్కలు కనుక ఒక గోలి అంత ఉండను ఒక కాటన్ క్లాత్ లో ఒక వంద గ్రాములు అయోడైజ్డ్ కాని ఉప్పును వేసి చెట్టు సుడి లో పెట్టండి ఒకవేళ వర్షం అస్తే పర్లేదు రాకుంటే మీరే కొద్దిగా ఒక 5 డేస్ ఆగి తడిచి తడవనట్టు వాటర్ వేయండి. తర్వాత చెట్టు చుట్టు మొదల్లో మట్టిలో ఓక 2 సేర్లు ఉప్పును వేసి 1 or 2 డేస్ ఆగి కొబ్బరి చెట్టుకు నీరు పట్టండి 10 డేస్ ఆగి నాకు థ్యాంక్స్ చెప్పండి మీ కొబ్బేర మొక్కలు ఎందుకు గ్రోత్ & హెల్తి కావో నేను చూస్తా ఓకే....
హిందువునని గర్వించు హిందువుగా జీవించు. 🌹🕉️🌹జై శ్రీరామ్.....
సూపర్ జైశ్రీరామ్✊🚩🙏