ఛీ ఛీ పార్లమెంట్లో కొట్టుకొని.! ఎంపీకి గాయాలు ఆసుపత్రికి తరలింపు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 81

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly ชั่วโมงที่ผ่านมา +8

    మోడీ , అమిత్ షా కలియిక దేశం 100సం రాలు వెనక్కి..

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 3 ชั่วโมงที่ผ่านมา +24

    పార్లమెంట్లో WWF శాఖ పెట్టండి 😂😂

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 2 ชั่วโมงที่ผ่านมา +10

    మన ప్రజా ప్రతినిధుల బుద్ధి వికశించక పోయిన పరవాలేదు కుంచించుకు పోతోంది. వీధి రౌడీలు లా అత్యున్నత సభలో కొట్టుకోవడం తిట్టుకోవడం ఎలా సమర్థించుకుంటారు.
    జై హింద్

  • @avulasree2079
    @avulasree2079 3 ชั่วโมงที่ผ่านมา +15

    గొప్ప గొప్ప వ్యవస్థలు😊😊 గొప్ప నాయకులు 😂😂

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 3 ชั่วโมงที่ผ่านมา +24

    అమిత్ షా రాజీనామా చేస్తే గొడవ వుండదు కాదా .

    • @TPN.Choudary
      @TPN.Choudary 2 ชั่วโมงที่ผ่านมา +2

      Why he will? CBN also should resign because TDP Janasena also insulted many times. Don't encourage Congress party. Both Congress BJP parties are too worst. Not feeling shame on indian political leaders?

  • @ashokposhala7219
    @ashokposhala7219 3 ชั่วโมงที่ผ่านมา +24

    అమీర్ అన్న నమస్తే
    సావాస దోషము కదా
    చంద్రం గాడుతో ఎప్పుడైతే సావాసం చేశా
    బిజెపి పతనం మొదలైంది
    ఇంక ఎన్ని చూడాలో మనం

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 ชั่วโมงที่ผ่านมา +7

    పదవులు కోసం కొంత మంది ఎంత కయినా తెగిస్తారు..😂😂😂mp లు అయినంత మాత్రాన పాత వాసనలు పోవుగా బ్రో 😂😂😂

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 2 ชั่วโมงที่ผ่านมา +8

    ఈ విషయంలో తెలుగు MP ల stand ఏమిటి

  • @sekhartempalle
    @sekhartempalle 3 ชั่วโมงที่ผ่านมา +14

    చండాలం

  • @RajeshRajesh-uw8rr
    @RajeshRajesh-uw8rr 3 ชั่วโมงที่ผ่านมา +13

    అన్న,చట్టసభలలో,వున్న,వారురాజకీయనాయకులుకాదు,రౌడీజం,చేసేగూండాలులా,వున్నారు

  • @kumarbabu9751
    @kumarbabu9751 52 นาทีที่ผ่านมา +1

    దొబ్బుకోవటం ఆంధ్ర లో బూతు పదం
    రాయలసీమ యాస కరెక్ట్ కానీ ఆంధ్ర లో తప్పు

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 3 ชั่วโมงที่ผ่านมา +22

    తప్పు కొట్టుకున్న వారిది కాదులే అటువంటి వారిని సభకు పంపించిన ప్రజలదే.

    • @dharanin7993
      @dharanin7993 3 ชั่วโมงที่ผ่านมา +5

      Correct sir

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 นาทีที่ผ่านมา

    ఏందేదు ఏదికీన ఏమ్మున్నది గర్వకారణం...

  • @madhumurali550
    @madhumurali550 2 ชั่วโมงที่ผ่านมา +5

    అనూష రాజీనామా చేస్తే గొడవలు ఉండవు కదా కరెక్టే కానీ వాళ్లకు కూడా అధికార వ్యామోహం ఎక్కువే ఉన్నది అందుకే కదా ఈవీఎం మేనేజ్ చేసి గెలిచింది

    • @nithya.b7048
      @nithya.b7048 ชั่วโมงที่ผ่านมา

      అమీషా

  • @prasanna9969
    @prasanna9969 ชั่วโมงที่ผ่านมา

    MP లయ్యా బాబు మీరు....
    ఓకే... అంతకంటే ముందు వారు పరమ నిష్టాగరిష్టులైన లీడర్లయ్య.. రాజులయ్య.. చక్రవర్తులయ్యా అమీర్ భయ్యా...😂😂

  • @vijayarathnam972
    @vijayarathnam972 3 ชั่วโมงที่ผ่านมา +4

    evms bjp😭😭

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 ชั่วโมงที่ผ่านมา +7

    ప్రతిపక్షాల కు ...ఒక ఫ్యాషన్...అయిపోయింది...అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ ,అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్...పలుమార్లు ..ఉచ్చ రిo చ ఢoకంటే...దేవుడి ని...ఇన్ని సార్లు...తలచుకొంటే స్వర్గలోకం ప్రాప్తికలుగుతుంది...
    ఇటువంటి వ్యాఖ్యలు....సాక్షాత్తు...దేశ హోం మంత్రి....అమిత్ షా...పార్లమెంటులో...
    ఇది హిందూ అహంకారం...
    అని నా అభిప్రాయం....

    • @nithya.b7048
      @nithya.b7048 ชั่วโมงที่ผ่านมา +1

      మతమే కాదండీ కుల మదం కూడా పెత్తం దారి మనస్తత్వం 😢😢

  • @ranisridhar1044
    @ranisridhar1044 3 ชั่วโมงที่ผ่านมา +3

    Pushpa....2...cinema..laaganey..vundi...ga....

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 3 ชั่วโมงที่ผ่านมา +2

    NDA EVM HOKOME INDIAN PEOPLE 😂😢😅

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 3 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂

  • @pappulasriramamurty9543
    @pappulasriramamurty9543 ชั่วโมงที่ผ่านมา

    Inthaki amithshaw garu emi annaro.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 3 ชั่วโมงที่ผ่านมา

    వావ్ పార్లమెంట్లో సూపర్్ సీన్ కదాసీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా వాటిని చూసుకుంటే ఎవడైనా కొట్టాడో చేస్తుందిసీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా వాటిని చూసుకుంటే ఎవడైనా కొట్టాడో

  • @TPN.Choudary
    @TPN.Choudary ชั่วโมงที่ผ่านมา

    Let them fight. My support to BJP, dont support to Congress party please. Both parties are too worst.

  • @BrahmanandaReddy2024
    @BrahmanandaReddy2024 ชั่วโมงที่ผ่านมา

    Babai Ni Evvadu Neyamma Mogudu Champadura or Nuvvu Chusinatle Matladuthunnavu Neesu Jaathi Vedhavallara.

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 ชั่วโมงที่ผ่านมา

    Yadaa Raaja thadhaaprajaa Raju yalaa vuntey prajalu alaagey untaaru

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 3 ชั่วโมงที่ผ่านมา

    Parliament Paruvu teestunnaru. Yilant Yedavalna Mana Yennukunnam ani Prajalu Vistu Potunnaru. Prapancha PrajaSwamya Desallo No:1 ga, Talettuku tirige Man Desa Uthkrustatanu Manta galiparu. 😂😂

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 3 ชั่วโมงที่ผ่านมา

    Anshra mari central gabbu lechi potato gabbu rajakeeyam

  • @ukreddyb6280
    @ukreddyb6280 3 ชั่วโมงที่ผ่านมา

    IDI PILLIGADDAM MODI PRABHUTWAM VYAVASTALANNI SANKANAKINCHADU CONGRES PARTYNI ADHIKARAMLOKI RAKAMUNUPU. ANNARU VEELLU VACHINAKA ANNI DEPARTMENTS BHRASTU PATTINCHI SANKANAKYNCHARU

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 3 ชั่วโมงที่ผ่านมา

    బాబాయ్ ని చెంపితే నే గతి లేదు... కొట్టుకుంటే పోయెది ఏముంది?

    • @ratnaov6227
      @ratnaov6227 2 ชั่วโมงที่ผ่านมา

      Mundu ninnu champi unte bagundu

    • @prashanthkumargupta2633
      @prashanthkumargupta2633 2 ชั่วโมงที่ผ่านมา

      Niroopinchura daridruda
      Bellamkonda surest ni direct ga kaaliste mental certificate techukuni
      TsppinchukunnRu

  • @Nk-te2be
    @Nk-te2be 3 ชั่วโมงที่ผ่านมา

    Ammer garu ex cm wife ni thittinapudu lendhi ippudu nduku over action chestunnav....nuvvu support chesevallaki first cheppu ..

  • @man1van129
    @man1van129 3 ชั่วโมงที่ผ่านมา +3

    ఈ తోపు లాట లో అయిన వీసా రెడ్డి కాలం చేస్తే బాగుండు . ❤❤

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 3 ชั่วโมงที่ผ่านมา +3

      అప్పుడు కళ్ళు ఆర్పకుండా చూడొచ్చు, కళ్ళు ఆర్పకుండా వున్నోళ్లు కి వాళ్ళ ఫాలోవర్స్ కి అటువంటి ఐడియాస్ వస్తాయి .

    • @gnm4558
      @gnm4558 3 ชั่วโมงที่ผ่านมา +1

      ఏం నిన్నే మైనా ఇబ్బంది పెట్టాడా..వీసా రెడ్డి పొతే నీ కుటుంబానికి ఏమైనా మేలు జరుగుతుందా.. వరస్ట్ రాజకీయాలలో లీనం అవ్వొద్దు .. నీ కుటుంబానికి ఎవరు మేలు చేస్తారో వారిని నమ్మండి..తల్లి తండ్రులా లేక నమ్ముకున్న ఆ భగవంతుడా వారిని నమ్మండి

    • @NationalMaths785
      @NationalMaths785 3 ชั่วโมงที่ผ่านมา +5

      Akkada neelanti MAANASIKA ROGULU KUDA UNTE BAAGUNDU.
      GET WELL SOON SIR.

    • @Cricketedits1.8
      @Cricketedits1.8 3 ชั่วโมงที่ผ่านมา +1

      Ap lo kuda bolli ,vadk kodukulu chasthe bagundu ap assembly kuda ela jarigithe Ap darudram pothundi

    • @Cricketedits1.8
      @Cricketedits1.8 3 ชั่วโมงที่ผ่านมา +1

      @man1 van entra nee amma mundamisthundi adi telusuko nee ayya chavalani koruko vaddu

  • @prakash6298
    @prakash6298 3 ชั่วโมงที่ผ่านมา

    అంతా నటనే...మంచి నటులు...

  • @RajaraoRaja-ds3wm
    @RajaraoRaja-ds3wm 2 ชั่วโมงที่ผ่านมา +1

    E V M MP LU KADHA ANTHEMARI

  • @kasiviswanath6941
    @kasiviswanath6941 ชั่วโมงที่ผ่านมา

    Amit sha is Great 👍

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 ชั่วโมงที่ผ่านมา

    వైయస్సార్ ప్రభుత్వము వర్క్స్ బోర్డు సపోర్టుగా ఎలాంటి పత్రాలు లేని ఇదంతా నాదే అంటే దానికి తల ఊపిన ఎటువంటి వర్క్స్ బోర్డ్ కి మద్దతు ఇవ్వడం వైసిపి పార్టీకి సిగ్గుచేటు కాదా కనీసం అటువంటి బాధ్యతలు లేకుండా ఏది నోటికి ఎలాంటి దాంట్లో రికార్డు లేకుండా నాది ఏంటి ఇట్లాంటి ఓట్లు వేయించుకోవడానికి మనలాంటి హిందువులంతా ఏమైపోవాలి ఇలాంటి దుర్మార్గమైన టువంటి వాళ్లు ఓట్ల కోసం సంక నాకు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా వేయకూడదు మనం ఒక వైసీపీ కార్యకర్తగా నాలాంటి వాళ్ళు ఇట్లాంటి వారిని పదిమందికి కూడా ఓటు వేయకుండా చేయడానికి సిద్ధంగా ఉందాం

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 ชั่วโมงที่ผ่านมา +1

      సరేలే .... యెల్లో మాఫియా n EVM tamper Batch

  • @theteacher1070
    @theteacher1070 3 ชั่วโมงที่ผ่านมา +2

    Ameer don't mind kaneesam video koddisepu Aina pettu.total video nuv cheppede vinalante ela.lekunte unsubsribe chesta

    • @brahmanandampothapragada3717
      @brahmanandampothapragada3717 3 ชั่วโมงที่ผ่านมา +1

      Inkaa release cheyyaledukadandi video....chaalaasaarlu cheppaaru ameergaaru....konni videos choopiste strike padutundi ani.....being a subscriber why dont u understand...