నాపై నిఘా ఎందుకు పెట్టారు- న్యాయమూర్తి || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 165

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 9 ชั่วโมงที่ผ่านมา +146

    చంద్ర బాబు నాయుడు గారు ఎప్పటికైనా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు లో జైలు కి వెళ్ళక తప్పదు జైలుకి వెళ్ళారు

  • @rstar3397
    @rstar3397 9 ชั่วโมงที่ผ่านมา +177

    జడ్జి లకే దిక్కు లేదా ఈ రాష్ట్రం లో మరి సామాన్యుల సంగతి ఏంటి...దీన్ని తీవ్రం గా పరిగణించాలి కోర్టు....

    • @srinivasaprasanna5251
      @srinivasaprasanna5251 5 ชั่วโมงที่ผ่านมา +1

      పులివెందుల పంచాయతీ దెబ్బ మీద దెబ్బ ఒకపక్క పోలీస్ శాఖ అండ్ మరోపక్క న్యాయశాఖ భయంతో ఉడికిపోతుంది అబ్బ 😎😁

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 ชั่วโมงที่ผ่านมา +1

      Pacha pulusu bach ki alavate Kate kakka chukka pakka veyyadam case lu mafi cheyyadam ,fake news spread cheyyadam 😊😊😊😊

    • @kramdayakark6660
      @kramdayakark6660 ชั่วโมงที่ผ่านมา

      janavary. month ki. new. divershon

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 9 ชั่วโมงที่ผ่านมา +104

    చక్రం బాబా బ్రతుకే అది ఇందులో ఎవ్వరికీ ఎటువంటి అనుమానం లేదు, 😮తూ చక్రం బాబా బ్రతుకు చెడా..!

    • @Kalki2029
      @Kalki2029 6 ชั่วโมงที่ผ่านมา +7

      Vadu sachipothe tappa e state bagupadadhu

    • @appineninagarajanaidu5335
      @appineninagarajanaidu5335 4 ชั่วโมงที่ผ่านมา

      ఆ 11 రెడ్డి గాడా ​@@Kalki2029

  • @rstar3397
    @rstar3397 9 ชั่วโมงที่ผ่านมา +128

    ప్రజల కోసం ధర్నా లు,కొంచెం పక్కన పెట్టీ వైసిపి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి....

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 8 ชั่วโมงที่ผ่านมา +59

    అన్న ఎన్టీఆర్ గారి పైనే
    నిఘా పెట్టి
    సమయం చూసి పార్టీని పదవిని కొట్టేసిన నేర్పరి "విష"నరీ

    • @Yash-sc9br
      @Yash-sc9br 3 ชั่วโมงที่ผ่านมา

      ఖరక్ట్ పేరు బ్రదర్

  • @rstar3397
    @rstar3397 9 ชั่วโมงที่ผ่านมา +138

    బాబు దీనికి ఏదైనా డైవర్షన్ ప్లాన్ చేసి.. లూథ్ర గాడి చేత కథ నడిపిస్తాడు...వైసిపి వాళ్ళు వీడి డైవర్షన్ లో పడొద్దు...

    • @naren.k2382
      @naren.k2382 4 ชั่วโมงที่ผ่านมา +4

      Correct✅

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 ชั่วโมงที่ผ่านมา +2

      Babu gochi kotha katha
      Athi twarala lo. Kamma media lo ,vini tharinchandi aps

  • @ArifFeinds
    @ArifFeinds 9 ชั่วโมงที่ผ่านมา +87

    సుప్రీం కోర్టులో జడ్జి పై చంద్రబాబు కావాలని నిఘా పెట్టారని చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయండి 😂

    • @SivareddyAtturu
      @SivareddyAtturu 8 ชั่วโมงที่ผ่านมา +5

      Jagan gariki aanta seen ledu bro

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 9 ชั่วโมงที่ผ่านมา +88

    ఇది ఆంధ్ర ప్రదేశ్ లా లేదు..ఉత్తర కొరియా లాగా ఉంది

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 8 ชั่วโมงที่ผ่านมา +66

    నిన్న ముగ్గురు పోలిస్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ కీ పర్మిషను ఇప్పుడు జడ్జీ మీద నిఘా ఇంత తెగింపు ఎప్పుడు లేదు

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 5 ชั่วโมงที่ผ่านมา +17

    చంద్రబాబు నాయుడు... ఎంతకైనా... తెగిస్తాడు...

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 9 ชั่วโมงที่ผ่านมา +67

    Cbn cm గా వుండ కూడదు.సాక్షులను తారుమారు చేస్తారు.దీని పై కోర్టుకు చర్యలు తీసుకోవాలి

  • @Sivaprasadh_
    @Sivaprasadh_ 9 ชั่วโมงที่ผ่านมา +71

    CBIకి అప్పగించాలి కాని అది జరుగుతుందో లేదో.

  • @hemesaikiran5471
    @hemesaikiran5471 5 ชั่วโมงที่ผ่านมา +26

    K. A pal గారు మీరు ఈ వీడియో చూస్తే సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వెయ్యండి సార్ మీరే సీబీన్ కి కరెక్ట్ మొగుడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 7 ชั่วโมงที่ผ่านมา +19

    ఈవీఎం మేజిక్ ముందు జడ్జిలు.. సుప్రీమ్ చీఫ్ కూడా బలాదూర్ బ్రో..

  • @rabbybandila8937
    @rabbybandila8937 8 ชั่วโมงที่ผ่านมา +39

    సుప్రీంకోర్టు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారించి, న్యాయం వ్యవస్థను కాపాడాలి.

    • @TPN.Choudary
      @TPN.Choudary 7 ชั่วโมงที่ผ่านมา +2

      Load ethara vunnaduga

    • @ADileep-m5g
      @ADileep-m5g 7 ชั่วโมงที่ผ่านมา +2

      Adi jaragadamma

  • @Sukeshshank
    @Sukeshshank 6 ชั่วโมงที่ผ่านมา +17

    అన్నా జగన్ అన్నా నేర్చుకో

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 8 ชั่วโมงที่ผ่านมา +27

    మార్పులేదు ఇంతకు తెగిస్తున్నారు

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 9 ชั่วโมงที่ผ่านมา +50

    చంద్రబాబుకి ఇది అలవాతే కదా .. చంద్రబాబు పై ఉన్న కేసులన్నీ వేరే రాష్ట్రానికి మార్చాలి .. లేక పోతే న్యాయం జరగదు

  • @ramaraoalla5860
    @ramaraoalla5860 7 ชั่วโมงที่ผ่านมา +18

    ఆంధ్రలో డ్రామాలు C B N బాగా నడిపిస్తారు అక్కడ వ్యవస్థలు కూడా బాగా నటిస్తాయి

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 6 ชั่วโมงที่ผ่านมา +15

    న్యాయమూర్తికేదిక్కులేకపోతే సామాన్యుల సంగతిఏమిటి ,ఇదికోర్టువారు,న్యాయమూర్తులు,న్యాయవాదులు ఒక్కటై ఈవెదల ఆటకట్టించాలి లేకపోతే న్యాయస్థానాలుకువిలువ వుండదు ఒకప్రవచనంగామారుతుంది

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 8 ชั่วโมงที่ผ่านมา +21

    Ramnath ji,
    Namaste,
    You are real journalists
    for this generation
    Like ABK, Ramachandra Murthy, KNY Patanjali some of best Telugu journalists we were experienced.
    Keep it up,
    Thank you

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 8 ชั่วโมงที่ผ่านมา +32

    వీలైతే అన్ని వ్యవస్థలను నయాన,భయాన తమ దారి లోకి తీసుకు వచ్చి అన్నింటి నుండి బయట పడాలి.ఇది వారి లక్ష్యం.

  • @nagireddy819
    @nagireddy819 8 ชั่วโมงที่ผ่านมา +19

    వాళ్ళేందుకు రచ్చ చేసుకుంటారు..

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 8 ชั่วโมงที่ผ่านมา +41

    Case cod నుంచి తప్పించి సీబీఐ కి ఇవ్వాలి. అప్పుడు cbn ఏమి చెయ్యలేరు?

  • @mallikarjunasakam8548
    @mallikarjunasakam8548 5 ชั่วโมงที่ผ่านมา +7

    The Honourable judge shall write to the Honourable CJI Supreme Court and also to the Her Excellentcy The President of India.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 9 ชั่วโมงที่ผ่านมา +34

    నా చిన్నతనం లో ఎవరు గొప్ప అని ఒక పాఠం వుండేది. అందులో పొట్ట, కాళ్ళు నోరు,, చేతులు తదితర అవయువములు మేము గొప్ప మేము గొప్ప అని వాదించుకోడం. సూక్ష్మంగా ప్రతీ అవయువము గొప్ప ఒకదానికొకటి కలిసి పనిచేస్తే అని ముగింపు. ఇప్పటికీ కూడా మనకు అది వొంటబట్టలేదు. ప్రజా జీవితం లో ప్రతీ వ్యవస్థకి సముచిత స్థానం వుంటుంది. పెద్దలు అది గ్రహించి వ్యవహరిస్తే రాజ్యాంగ స్ఫూర్తి ఫలిస్తుంది..

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 6 ชั่วโมงที่ผ่านมา +7

    అమ్ముడు పోయిన జడ్జీల పని పట్టాల్సిందే, అలాంటి వారి మీద ఈ ప్రభుత్వం, సమాజం కూడా కన్నేసి వుంచాల్సిందే

  • @sivasankar2743
    @sivasankar2743 8 ชั่วโมงที่ผ่านมา +18

    వాడు వ్యవస్థ లకు అతిథుడు ఎవరూ ఏమీ చేయలేరు. ముదురు గుంట నక్క

  • @ravindranathpasuparthi6304
    @ravindranathpasuparthi6304 8 ชั่วโมงที่ผ่านมา +14

    చేతకాని వైసిపి . సీబీఐ నీ వేయమని సుప్రీం కోర్టు లో పిషన్ వేయాలి వెంటనే

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 5 ชั่วโมงที่ผ่านมา +5

    కోర్టులో సీబీన్ కు శిక్ష పడదు. ప్రజా కోర్టులోనే శిక్ష పడాలి.

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 7 ชั่วโมงที่ผ่านมา +7

    S. That's what 4 decades experienced - - - A1 skilled CHA BAN.

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 2 ชั่วโมงที่ผ่านมา +3

    జడ్జి వారికే ప్రేయసి లేకుంటే సామాన్యులకు ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై ఏ మీడియా కూడా చర్చలు పెట్టదు కానీ అక్కరకు రాని వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చే గంటల తరబడి చర్చలు పెడతారు

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 9 ชั่วโมงที่ผ่านมา +31

    సర్, మీ లా0టి వారు కూడ సరిగా స్ప0 ది0చ లేదు, మీ ఫాలో వర్స్ చాలు ప్రజలకు తెలుస్తుంది.

  • @Sivaprasadh_
    @Sivaprasadh_ 9 ชั่วโมงที่ผ่านมา +28

    న్యాయ వ్యవస్థ ఇంత వీకా గతంలోఒకలా ఇప్పుడుఒకలా ఎలాఇలా.

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 8 ชั่วโมงที่ผ่านมา +7

    క్లియర్గా దోచుకున్న నాయి వ్యవస్థకు దొరక్కుండా ఎలా అని లక్ష్మన్న బాబుకి రామోజీ బాబా హిత బోధ చేసి వెళ్లిపోయాడు

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 9 ชั่วโมงที่ผ่านมา +21

    ఇప్పటి వరకు జరిగిన విచారణ లో చంద్రబాబు దోషి అని జడ్జి గారి తీర్పు వచ్చిందే అనుకో 😄😄😄

    • @ADileep-m5g
      @ADileep-m5g 7 ชั่วโมงที่ผ่านมา +2

      దోషే ముమ్మాటికీ

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 8 ชั่วโมงที่ผ่านมา +10

    సుప్రీం కోర్టు లి కేసు వేయొచ్చు కదా జడ్జి మీద నిఘా పెట్టారు అని , బాబు కేసులు సీబీఐ ఎంక్వైరీ చెయ్యమని హై కోర్టు కి పెండింగ్ వుంది , కేసు cid నుండి సీబీఐ కి దర్యాప్తు ఇవ్వాలి అని పిటిషన్ వేశారు కదా అది ఏమైంది .

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 7 ชั่วโมงที่ผ่านมา +8

    ఎల్లో మీడియా ఏమైంది, వాళ్లకు కనపడవా ఇవన్నీ

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 7 ชั่วโมงที่ผ่านมา +5

    మోసాలు ఉండి ఉంటాయి. వాట్ ని

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 8 ชั่วโมงที่ผ่านมา +9

    దీని మీద జడ్జ్ గారు సుప్రీం కోర్టు కి,pm కి రాష్ట్రపతి కి ఆమె రిపోర్ట్ ఇస్తే నిజానిజాలు తెలుతాయికదా.

  • @MdThayyab
    @MdThayyab 8 ชั่วโมงที่ผ่านมา +6

    Babu garu judge paina nigha pettara shame shame shame

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 8 ชั่วโมงที่ผ่านมา +3

    నక్సలైట్ సంబంధి అని అనుమానంతో...

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 9 ชั่วโมงที่ผ่านมา +11

    Does PM, PRESIDENT, GOVERNOR closed their eyes???

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao 6 ชั่วโมงที่ผ่านมา +2

    Supreme court can suspend Mr.Luthra from bar council. & for police atrocity on judge, SC must cancel CBN bail

  • @joshvakarem6835
    @joshvakarem6835 9 ชั่วโมงที่ผ่านมา +24

    వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో ?

    • @Life-o6f
      @Life-o6f 9 ชั่วโมงที่ผ่านมา +5

      Eating sleeping.. instal lo mammalni memu chusukovadam thappa em cheyam

    • @ghgupta
      @ghgupta 9 ชั่วโมงที่ผ่านมา +7

      What YCP will do, public gave 11 seats after doing lot of good works.Let public face the heat

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 8 ชั่วโมงที่ผ่านมา +3

    👏

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 6 ชั่วโมงที่ผ่านมา +2

    AP courts lo kakunda vere States courts lo ki gani transfer cheyyochha??...Yendukante, ED kuda yee Case lo prameyam, vundi kabatti. Anumanala ku tavu lekunda vundalante Aa.. Pane Cheyyali😮😮

  • @Madhu-e5m4g
    @Madhu-e5m4g 8 ชั่วโมงที่ผ่านมา +10

    మీ హెయిర్ స్టైల్ బాగుంది సార్

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 7 ชั่วโมงที่ผ่านมา

      JOKES VADDU

    • @Neekendukube
      @Neekendukube 7 ชั่วโมงที่ผ่านมา

      Nee do bagundi bro

    • @ADileep-m5g
      @ADileep-m5g 7 ชั่วโมงที่ผ่านมา

      ఒక్క సారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో రోత పుడతందా 🤮 లేదా

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 8 ชั่วโมงที่ผ่านมา +3

    National media...... లో.....ఇంటర్వ్యూ ఇప్పించండి జగన్ తో

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 42 นาทีที่ผ่านมา

    Cbn అనుభవిస్తాడు

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 3 ชั่วโมงที่ผ่านมา

    పైకి పోయేనాటికీ ఏకేసు ఉండకూడదు అని చిన్న ఆశకుంటా 🤣🤣🤣

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 9 ชั่วโมงที่ผ่านมา +6

    EVARINIE VADHALAM ANTU MU DHUKU VELTHUNNA

  • @alaga...janam...taluka
    @alaga...janam...taluka 8 ชั่วโมงที่ผ่านมา +6

    CBN anukunte Modi Amit Shah kuda emi peekaleru...thats the power of tolu business brokerism

    • @swamidas8658
      @swamidas8658 7 ชั่วโมงที่ผ่านมา +1

      😅😅😅

  • @rajapolmera3817
    @rajapolmera3817 3 ชั่วโมงที่ผ่านมา +1

    Ap state lo vp gallu pandaga chekuntunaru .
    Alaga mandha babu gari asesulatho sambaralu chesukuntunaru 😊😊😊😊
    Enjoy aps

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 8 ชั่วโมงที่ผ่านมา +2

    Evm mahima ec mahima

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr 5 ชั่วโมงที่ผ่านมา

    హైకొర్టు వారు చర్యలు తీసుకొవాలి!!

  • @satyanarayanamv6242
    @satyanarayanamv6242 8 ชั่วโมงที่ผ่านมา +4

    Cj meda kuda sir

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d 9 ชั่วโมงที่ผ่านมา +4

    S... Nijham... BolliBabu VUcha Amrutham to samanam.... Courts, Judges, ...AP Lo , BolliBabu BotchuKukka Lu

  • @V.S.BKumar
    @V.S.BKumar 7 ชั่วโมงที่ผ่านมา +2

    Law is just like Hightention wire ,if any officer play games with it then the result that officer lifelong impritioned

  • @Sukeshshank
    @Sukeshshank 6 ชั่วโมงที่ผ่านมา +2

    జడ్జి లకే దిక్కు లేదా

  • @kallepallidaniel1257
    @kallepallidaniel1257 8 ชั่วโมงที่ผ่านมา +2

    Anything possible by CBN sir

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 ชั่วโมงที่ผ่านมา

    రాజ కీయ జీవితం మొదలు నుండి జయప్రదం చేయాలని CBN ప్లాన్ అమలు చేయడం అలవాటు అయింది.

  • @vijaybhasker9775
    @vijaybhasker9775 9 ชั่วโมงที่ผ่านมา +4

    Inka emi cheyalera ilanti paristhini.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 7 ชั่วโมงที่ผ่านมา +2

    PEGASIS SOFTWARE ABV BAYATAKU THEESUKUNI VACHHESAARU.

  • @rrr2939495969
    @rrr2939495969 4 ชั่วโมงที่ผ่านมา

    రెడ్ బుక్ రాజ్యాంగం

  • @bammidisasibushan1390
    @bammidisasibushan1390 36 นาทีที่ผ่านมา

    Sir ABN management king

  • @SureshS-wh9ld
    @SureshS-wh9ld 8 ชั่วโมงที่ผ่านมา +2

    Mari YCP leaders tini padukunnara? Jagan and team nidra potunda?

  • @udaybehara9269
    @udaybehara9269 8 ชั่วโมงที่ผ่านมา +2

    Chandrababu Nerasthudu kadhu. AP prajalu andharoo Nerasthule !

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 4 ชั่วโมงที่ผ่านมา

    Court లు CBN ki bhayapaduthunnai.

  • @Kishorer437
    @Kishorer437 8 ชั่วโมงที่ผ่านมา +1

    😮😮

  • @LUCK84
    @LUCK84 5 ชั่วโมงที่ผ่านมา +1

    Courts unnaya aney doubt common man ki vacsthundhi

  • @chandram7964
    @chandram7964 4 ชั่วโมงที่ผ่านมา

    ఎత్తేయండి,కేసులన్నీ యెట్టేయండి. గతంలో యే కేసు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అన్నా,సుప్రీం కోర్టుకు తెలియచేయాలి అని!! ఆ ఆర్డర్ యిప్పుడు పని చేయదా!! ఓక జడ్జి వారిపైనే నిఘా అంటే హతవిధీ!! సనాతన ఎక్కడున్నాడో.!!

  • @vijayalaksmim7326
    @vijayalaksmim7326 ชั่วโมงที่ผ่านมา

    First action must be taken against the said advocate, the officials who associated with him and who targeted the Judge.

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 8 ชั่วโมงที่ผ่านมา +2

    Evm vaddhu ballet muddhu

  • @kondareddyc4329
    @kondareddyc4329 5 ชั่วโมงที่ผ่านมา

    అలాంటి పేరున్న లూద్రా ఇలాంటి అవినీతి పరుడైన వాడికి సహాయంచేయడం నీచాతి నీచం.

  • @sreenivas2781
    @sreenivas2781 7 ชั่วโมงที่ผ่านมา +2

    March logaane muginchesthaaru.

  • @sairamsarmabellamkonda3463
    @sairamsarmabellamkonda3463 3 ชั่วโมงที่ผ่านมา

    Urgent ga ee vishayam ycp supreme court lo move cheste baguntundi anukunta

  • @balakrishna9705
    @balakrishna9705 5 ชั่วโมงที่ผ่านมา

    That's Chamba

  • @kallepallimurty4818
    @kallepallimurty4818 2 ชั่วโมงที่ผ่านมา

    Ee vishayaanni Supreme Court sumoto gaa sweekarinchaali

  • @suruvumaruthiprasad1432
    @suruvumaruthiprasad1432 8 ชั่วโมงที่ผ่านมา +1

    Sir prabutva peddalu anakandi prathimaru

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 9 ชั่วโมงที่ผ่านมา +1

    TARAPANG PHONE PARMANAS GO❤ SAME😂😢😅

  • @srisurya4217
    @srisurya4217 8 ชั่วโมงที่ผ่านมา +1

    Thuppu pattina meku chalapramadam.Pegacess modalayyindi vadukukuda ikkade vunnadu.

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 8 ชั่วโมงที่ผ่านมา +1

    Anduke prajalaku Deni meeda NAMMAKAMU ledu

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 5 ชั่วโมงที่ผ่านมา

    బాబుగారిని అరెస్టు చేస్తే మొత్తం ప్రపంచమే నివ్వెరపోయింది!
    అగ్నికి చెదలు పట్టాయాని,
    సర్వసత్యవ్రతుడాయన
    రామునికంటే గుణం సంపన్నుడు
    హరిశ్చంద్రుడే ఈర్ష్య పడేంత సత్యసంధుడు
    చప్పనివి ఎన్నోచేసాడు!
    ఆయన గొప్పతనాన్ని కీర్తించేవారు లేక తన ఘనకీర్తి తానే చెప్పుకునే అమాయకుడు.
    ఆయన ఉన్న ఏకైక లోపం ఆత్మస్తుతి-పరనింద.
    ఆయన సింహంలాంటోడు, అది చెప్పుకోదు ఈయన చెప్పుకుంటాడు. మిగిలిందంతా సేమ్ టు సేమ్!
    ఇంకా అర్థం కాకపోతే మీ ఖర్మ!

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 3 ชั่วโมงที่ผ่านมา

    CBN అనే ఇతను ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండేంతవరకు అన్ని వ్యవస్థలను బ్రష్టుపట్టించి అన్యాయమే న్యాయం, వెన్నుపోటే కరెక్ట్,అబద్దం,కుట్రలు కుతంత్రాలే న్యాయం అనే రీతిగా తయారు చేస్తాడు. CBN రాజకీయాలకు ఒక రాచపుండు.జగన్ అధికారంలో ఉండేటప్పుడు తాను సాక్షులను ప్రభావితం చేస్తాడు,అతని బెయిల్ రద్దు చెయ్యండి అనే రాజకీయ నాయకులు,మేధావులు ఇప్పుడు చంద్ర బాబు బెయిల్ రద్దు చెయ్యాలని కోర్టుల్లో ఎందుకు కేసు వేయడం లేదు.ఇదంతా evm govt

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 4 ชั่วโมงที่ผ่านมา

    Black మెయిల్ ద్వారా

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 6 ชั่วโมงที่ผ่านมา

    Dabbu tho yedyna cheyyochu😢

  • @samthumati4091
    @samthumati4091 2 ชั่วโมงที่ผ่านมา

    Kutami government is crossing the limits

  • @Im_Raju.123
    @Im_Raju.123 6 ชั่วโมงที่ผ่านมา

    Vallu cheppe prathi solluki reply ichukuntu pothe prabhutwalu nadapaleru sir 2019 ki mundhu ilage chesaru😂😂

  • @jammunabhukya5825
    @jammunabhukya5825 6 ชั่วโมงที่ผ่านมา

    Babu paka daivarstion chestadu...

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 8 ชั่วโมงที่ผ่านมา

    RAAMA. RAAMA

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 9 ชั่วโมงที่ผ่านมา +1

    Not that much easy i thnk...courts are involved

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 ชั่วโมงที่ผ่านมา

    బాబు మామూలోడు కాదు కిర్ కిర్

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 7 ชั่วโมงที่ผ่านมา

    Tooooooo muchhhhhhh

  • @srinivasece5282
    @srinivasece5282 8 ชั่วโมงที่ผ่านมา

    Court cases anta chala bayam CBN ke. E Saare power lo ke main ga vachende e case nunde tappenchukovadam kosam,Amaravati lands kosam.EVM manage chase galepenchamane both modi ne and jagan kuda oppenchadu.Great

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 5 ชั่วโมงที่ผ่านมา

    ACB COURT JUDGE?

  • @mythby
    @mythby 7 ชั่วโมงที่ผ่านมา

    Terrorising !?

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 4 ชั่วโมงที่ผ่านมา

    Nyamurthi prasninchadamenaa action yemaina undaa?

  • @sivaramakrishnaadvocate2015
    @sivaramakrishnaadvocate2015 4 ชั่วโมงที่ผ่านมา

    Mana syco andarini manage chesadukadara

  • @maruthicma
    @maruthicma 8 ชั่วโมงที่ผ่านมา

    Silent ga vundi ante somthing is going on.
    Because
    Election results time lo babu koduku mayam ayipoyaru.taruvatha results chesam kada.variki favourite ga results vachhayi.