🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు నమస్కారములు🙏 ✍️ cm శ్రీ రేవంత్ రెడ్డిగారు మీ పరిపాలనలో అల్లు అర్జున్ మీద జేఏసీ ( JAC) దాడులు, మీ కాంగ్రెస్ పార్టీ వారి విమర్శలు, ఇక ఆపించండి..ఇటువంటి సంప్రదాయం తెలంగాణా ప్రజలకు మంచి సందేశం అందదు. ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక పూర్తి వివరణ చదవండి 👇 ✍️ సార్ అల్లు అర్జున్ అవగాహన రాహిత్యం, అహంకారం, వలన సంధ్యా సినిమా హాలులో అనుకోని సంఘటన జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఒక అల్లు అర్జున్ అని మీరందరు నిర్ధారణకు వచ్చి అల్లు అర్జున్ ఒక్కరినే భాద్యులు చేస్తూ ఏక పక్షంగా మాట్లాడటంలో మీరు కూడా బాధ్యత వహించటం చాలా తప్పు అని నా మనసుకు అనిపిస్తుంది. ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పోలీస్ అనుమతి లేకుండా సినిమాకు వెళ్ళటం 100% తప్పు. కానీ అల్లు అర్జున్ సినిమా హాలు దగ్గరకు రాకముందే మన పోలీస్ యంత్రాంగం ఎందుకు నియంత్రించలేక పోయింది? 👇 ✍️ సినిమా హాలు ప్రాంతంలో ఒక ప్రాణం పోవటానికి, ఇంకో ప్రాణం కొట్టు మిట్టాడడానికి బాద్యుడు ఒక అల్లు అర్జున్ ఒక్కడే ఎలా అవుతాడు? ✍️ శ్రీ రేవంత్ రెడ్డిగారు మీరు ఒక కోణంలో ఆలోచించటం 100% తప్పు. ఈ సంఘటనలో మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా వుంది అనేది మరచి పోయి కేవలం ఒక అల్లు అర్జున్ ముద్దాయి అని అనటం అది మీ అవగాహన లేని విమర్శలు అని ఒక పౌరునిగా భావిస్తున్నాను. ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి సమాధానం నాకు చెప్పక పోయినా పరవాలేదు, తెలంగాణా ప్రజలకు చెప్పండి.నా ప్రశ్న ఏమిటి అంటే 👇 👉 మీరు తెలంగాణాలో ఏదయినా ఒక కొత్త కంపెని స్థాపించుకోవటానికి అనుమతులు ఇచ్చారు అనుకోండి కంపెనీలో అనుకోకుండా ఫైర్ అయి కొంతమంది చనిపోయారు అనుకోండి తప్పు ఎవరిది? కంపెనీ వ్యవస్థపాకులదా? లేదా కంపెనీకి అనుమతులు ఇచ్చిన వారిదా? లేదా అది అనుకోని సంఘటనా? ఒక వేల కంపెనీ లోపం వుంది అనుకున్నాము అనుకోండి, ఆ కంపెనీ ఒక్కటే మూసి వేస్తమా? లేదా ఆ రాష్ట్రంలో వున్న కంపెనీలు అన్నిటిని ముసివేస్తామా? లేదా? కంపెనీలను సరిగా పరియవేక్షణ చేయలేని ప్రభుత్వం విఫలం అని ప్రభుత్వాన్ని రద్దు చేస్తమా? అసలు ఎవరి లోపం అనేది ముఖ్యమా? లేదా భవిష్యత్ లో కంపెనీలలో పొరపాటులు జరగకుండా కొత్త చట్టాలను చేస్తామా? ఏది సరి అయిన నిర్ణయం? ✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మధ్య కాలంలో ఏక పక్ష నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు కొంచెం ఆలోచించి ప్రజా అభిప్రాయంకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయండి. ✍️ cm రేవంత్ గారు చివరిగా నా అభిప్రాయం ఒకటి 👇 ✍️ అల్లు అర్జున్ ఒక్కరిదే తప్పు పట్టడం మంచి నిర్ణయం కాదు, అది అందరి లోపంగా మనం చూసి భవిష్యత్ లో ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా కొత్త మార్గ దర్శకాలు తీసుకుని వస్తే తెలంగాణా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం ఆనందంగా జీవించటానికి మంచి మార్గం ఏర్పడుతుంది అనేది భారతదేశ పౌరునిగా నా అభిప్రాయం మీ ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు
CM Revanth Reddy telangana also fighting in border pakistan. Don't target one person 🎉🎉🎉🎉 Pushpa Raj
Mai jhukega nahi sala ❤❤❤❤❤❤
Jai revanth Reddy❤
Real Star Revanth Reddy
❤😊
Karma yevadini vodili pettadu...jaani master ki em chesaro veellu Andariki telusu... nothing but Karma
ఊరికే ఆ జైలు లో 3 రోజులు ఉండి వచ్చిన సానుభూతి వచ్చేది మీడియా ఇతర రాజకీయ నాయకులు ఈ విషయాన్ని చాలా ఎక్కువ చేస్తున్నారు.
CM became flop actor 😂😅😊
అల్లు అర్జున్ icon star కాదు clekan
CM Revanth Reddy telangana also fighting in border pakistan. Don't target one person 🎉🎉🎉🎉 Pushpa Raj
Mai jhukega nahi sala ❤❤❤❤❤❤
చిరంజీవి గారు వెళ్లి కలిశారు..తర్వాత తమ ఇంట్లో పార్టీ ఇచ్చారు..కలిసిన అందరి పేర్లు చెప్పారు..కానీ చిరంజీవి పేరు మీకు గుర్తు లేదు
Mana muggiriki rendo news lenee...ledu
Nee Amma
Pacchi abaddhaalu aaduthunnaadu.chattane helana chesthunnaadu. Khatina sikshe padaali...
Ithanni evaru samardhinchinaa .thappe. Chaalaa paapam kuda .plzzzzz
Revanth sir great sir
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు నమస్కారములు🙏
✍️ cm శ్రీ రేవంత్ రెడ్డిగారు మీ పరిపాలనలో అల్లు అర్జున్ మీద జేఏసీ ( JAC) దాడులు, మీ కాంగ్రెస్ పార్టీ వారి విమర్శలు, ఇక ఆపించండి..ఇటువంటి సంప్రదాయం తెలంగాణా ప్రజలకు మంచి సందేశం అందదు.
✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఒక పూర్తి వివరణ చదవండి 👇
✍️ సార్ అల్లు అర్జున్ అవగాహన రాహిత్యం, అహంకారం, వలన సంధ్యా సినిమా హాలులో అనుకోని సంఘటన జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఒక అల్లు అర్జున్ అని మీరందరు నిర్ధారణకు వచ్చి అల్లు అర్జున్ ఒక్కరినే భాద్యులు చేస్తూ ఏక పక్షంగా మాట్లాడటంలో మీరు కూడా బాధ్యత వహించటం చాలా తప్పు అని నా మనసుకు అనిపిస్తుంది.
✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పోలీస్ అనుమతి లేకుండా సినిమాకు వెళ్ళటం 100% తప్పు. కానీ అల్లు అర్జున్ సినిమా హాలు దగ్గరకు రాకముందే మన పోలీస్ యంత్రాంగం ఎందుకు నియంత్రించలేక పోయింది? 👇
✍️ సినిమా హాలు ప్రాంతంలో ఒక ప్రాణం పోవటానికి, ఇంకో ప్రాణం కొట్టు మిట్టాడడానికి బాద్యుడు ఒక అల్లు అర్జున్ ఒక్కడే ఎలా అవుతాడు?
✍️ శ్రీ రేవంత్ రెడ్డిగారు మీరు ఒక కోణంలో ఆలోచించటం 100% తప్పు. ఈ సంఘటనలో
మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా వుంది అనేది మరచి పోయి కేవలం ఒక అల్లు అర్జున్ ముద్దాయి అని అనటం అది మీ అవగాహన లేని విమర్శలు అని ఒక పౌరునిగా భావిస్తున్నాను.
✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి సమాధానం నాకు చెప్పక పోయినా పరవాలేదు, తెలంగాణా ప్రజలకు చెప్పండి.నా ప్రశ్న ఏమిటి అంటే 👇
👉 మీరు తెలంగాణాలో ఏదయినా ఒక కొత్త కంపెని స్థాపించుకోవటానికి అనుమతులు ఇచ్చారు అనుకోండి కంపెనీలో అనుకోకుండా ఫైర్ అయి కొంతమంది చనిపోయారు అనుకోండి తప్పు ఎవరిది? కంపెనీ వ్యవస్థపాకులదా? లేదా కంపెనీకి అనుమతులు ఇచ్చిన వారిదా? లేదా అది అనుకోని సంఘటనా? ఒక వేల కంపెనీ లోపం వుంది అనుకున్నాము అనుకోండి, ఆ కంపెనీ ఒక్కటే మూసి వేస్తమా? లేదా ఆ రాష్ట్రంలో వున్న కంపెనీలు అన్నిటిని ముసివేస్తామా? లేదా? కంపెనీలను సరిగా పరియవేక్షణ చేయలేని ప్రభుత్వం విఫలం అని ప్రభుత్వాన్ని రద్దు చేస్తమా? అసలు ఎవరి లోపం అనేది ముఖ్యమా? లేదా భవిష్యత్ లో కంపెనీలలో పొరపాటులు జరగకుండా కొత్త చట్టాలను చేస్తామా? ఏది సరి అయిన నిర్ణయం?
✍️ శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మధ్య కాలంలో ఏక పక్ష నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు కొంచెం ఆలోచించి ప్రజా అభిప్రాయంకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయండి.
✍️ cm రేవంత్ గారు చివరిగా నా అభిప్రాయం ఒకటి 👇
✍️ అల్లు అర్జున్ ఒక్కరిదే తప్పు పట్టడం మంచి నిర్ణయం కాదు, అది అందరి లోపంగా మనం చూసి భవిష్యత్ లో ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా కొత్త మార్గ దర్శకాలు తీసుకుని వస్తే తెలంగాణా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వం ఆనందంగా జీవించటానికి మంచి మార్గం ఏర్పడుతుంది అనేది భారతదేశ పౌరునిగా నా అభిప్రాయం మీ ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి. ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
ఇట్లు
భారతదేశ పౌరుడు
Ante velli adukkomantava
VENAKATIKI JAGAN NU AADIPOSUKUNNA MEDIA IPPUDU IDE VISHAYAM LO REVANTH KU SUPPORT? KYA MATALABU HAI?
CM peru cheppakapovatam kaadu, prathi chota chaala baluu gaane. Pravarthinchaadu...samaanyudu ilaa Chesthe vadilesthaaraa ????
Neeku bale happy ga vundi ga
బ్రోకర్ ఛానల్