నిరుద్యోగ కళాకారుల ధూం ధాం.. | Telangana Cultural Activists | Telangana songs |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Subbscribe Our Channel : - / @manatelanganam
    నిరుద్యోగ కళాకారుల ధూం ధాం.. ఆట పాటలతో దుమ్ము లేపిండ్రు పో.. | Dhoom Dham of Unemployed artists | Telangana songs | ManaTelanganam
    #ManaTelanganam #ManaTelanganammanleaders #Telanganahistory #Telanganaleadrs #Telanganafoksingers #Telanganaprovatesongs #telanganaSingers #TelanganaPrivateSongs #Telanagana #TelanganaCulturals #Telanganaamaraveerulasongs #Joharlu #gaddar #Jaitelangana
    #nalgonda #Nalgondakarakarulu

ความคิดเห็น • 44

  • @ramchander1688
    @ramchander1688 5 หลายเดือนก่อน +2

    ఈ పేద కళాకారులకు , రచయితలకు వే వెంటనే ఉద్యగాలు కల్పించాలి 👍

  • @vishnuvardhanpusala6685
    @vishnuvardhanpusala6685 5 หลายเดือนก่อน

    Jai telangana Jai kcr Jai brs

  • @dg9news242
    @dg9news242 5 หลายเดือนก่อน

    అన్నగారు మీరు కళాకారులని అంటున్నారు కదా కానీ మీరు సొంతంగా రాసుకున్న పాట లేవా

  • @abbagonivenkanna5021
    @abbagonivenkanna5021 6 หลายเดือนก่อน +12

    కళాకారులందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా

  • @mahendarkalyanidandu1382
    @mahendarkalyanidandu1382 6 หลายเดือนก่อน +1

    జై తెలంగాణ మన తెలంగాణ జై కిరణ్ అన్న మన కోసం అన్న చాలా కష్ట పడుతున్నాడు అలాగే మన నల్లగొండ అధ్యక్షులు పందిరి సైదులు అన్న నీకు వందనం అందరూ కళాకారులూ ఒకే వేదిక మీద ఉండడం తోటి కళాకారుడిగా గర్వ పడుతున్నాను అలాగే మన సూర్యాపేట అధ్యక్షులు ఎర్ర అనుదీప్ అన్నకు వందనం జై కళాకారుడా

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 6 หลายเดือนก่อน +2

    రేవంత్ గాడు రాజకీయం చేస్తున్నాడు మీ కష్టాలు వాడికి తెల్వదు మళ్ళీ మీరు ఇలాగే మొత్తుకొని సావాలే 🤙🤙

  • @shekarchandra594
    @shekarchandra594 6 หลายเดือนก่อน

    కెసిఅర్ కుటుంబమే మోసం చేసే కుటుంబం చుట్టూ ఉన్న నేతలందరూ ఈ కోవకు చెందిన వారే అన్నగార్లు ఏ ఎన్నికలుజరిగినా మన ఓట్లు నోటా ఆప్షన్ కు వేస్తే సరిపోతుంది కదా.

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 6 หลายเดือนก่อน +5

    మీకు కూడ మంచి రోజులు రావాలి అని ఆశిస్తూన్న తమ్ముళ్ళు.
    బెస్ట్ ఆఫ్ లక్.
    రాచకొండ గొంతు గంభీర్యము. విన్న కొద్దీ వినాలి అనిపిస్తది

  • @paanugantichowrya
    @paanugantichowrya 6 หลายเดือนก่อน +3

    జై భీమ్ ✊🏻 అన్నా

  • @BMmusicflok
    @BMmusicflok 6 หลายเดือนก่อน +9

    #Bheemgalam
    #BMmusicfolk
    ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి.....✍️🎤✊

    • @MBRCONSTRUCTIONS-rs4kz
      @MBRCONSTRUCTIONS-rs4kz 6 หลายเดือนก่อน

      @@BMmusicflok పూటకో పార్టీకి భజన చేసే మీకెందుకు రా బయ్ ఉద్యగాలు 🤙చదువుకున్న వాళ్లకు ఇవ్వాలె 🤙

  • @SingerSrikanthChari
    @SingerSrikanthChari 6 หลายเดือนก่อน

    మొదటి ప్రభుత్వo లో 580 కళాకారులకు సాంసృతిక సారథి లో అవకాశం కల్పించడం జరిగింది ఈ ప్రభుత్వoలో మరో 500మంది కళాకారులకు అవకాశం కల్పించేలా ప్రభుత్వoపై ఒత్తిడి తీసుకురావాలి
    ఈ పోస్టులను రెగ్యులర్ చేయాలి 4నెలలు జితాలు లేక సారతథిలో

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 6 หลายเดือนก่อน +2

    కొంత మంది సన్యాసులు మార్పు కోరుకోవడం వల్ల ఈ గతి పట్టింది....

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 6 หลายเดือนก่อน +1

    గత 10 సంవత్సరలలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు .....
    మల్ల ఆంధ్ర బానిసత్వ పాలనలో ఇలాంటి బాధలు వచ్చాయి....

  • @ReguntaHarish-ik3bi
    @ReguntaHarish-ik3bi 6 หลายเดือนก่อน

    Nirudyoga kalakarulni revanth reddi sarkar ventane udyogalu evvali

  • @varikuppalavenkanna5167
    @varikuppalavenkanna5167 6 หลายเดือนก่อน

    గతంలో దుక్కాల ధూమ్ ధం వేదిక లో నేను కూడ పాల్గొన్నాను నా పేరు వరికుప్పల వెంకన్న మునుగోడు

  • @సిరివెన్నెలమ్యూజిక్
    @సిరివెన్నెలమ్యూజిక్ 6 หลายเดือนก่อน

    Tss లో దాదాపు200మంది అంతే మిగతవల్లకు అక్షరం రాదు

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 6 หลายเดือนก่อน

    కళాకారుల గోడు, ఇప్పటికైనా అర్ధంచేసుకోవాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిగారు &తెలంగాణ MLA, ఎంపీ లు ఈ వీడియో చూసి నిరుద్యోగ కళాకారుల భాధలు అర్ధచేసుకుంటారని, అర్ధం చేసుకొని దగాపడ్డ కళాకారులకి సాంసృతిక సారధి లో జాబ్స్ ఏర్పాటు చేస్తారని ఆ దేవుడుని కోరుకుంటు,
    మన తెలంగాణా టీవీ ఛానల్ ద్వారా కళాకారులతో మళ్ళీ తెలంగాణ ఉద్యమ పాటలు రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేసిన మా రాచకొండ రమేష్ అన్నకి నా కళాభి వందనాలు 💐💐🙏✊జై భీమ్ ✊✊
    మీ మానుకోట శ్రీనివాస్

  • @shekarchandra594
    @shekarchandra594 6 หลายเดือนก่อน

    మోసం చేసిన సాంస్కృతిక కళా కారుల నేతల వల్ల బాధ పడు తున్నారు. కాబట్టీ అలాంటి కళాకారుల నాయకుల (మోసంచేసిన) పై మీ పాటల లో చరణాలు కలిపి పాటలు రాసి గానం చెయ్యండి అందరికి వాళ్ళు చేసిన మోసాలు తెలియాలి కాబట్టి. అన్న గార్లు

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 6 หลายเดือนก่อน +1

    అమ్మో అబ్బో గుంప్పు మేస్త్రిరిని జకిలు పెట్టీ లేపుతున్నారు కదా..😂🤣
    మీరు ఎన్ని జకిలు పెట్టీ లేపిన ఆ GM పట్టించుకోడు.....

  • @dkdatozmidia3660
    @dkdatozmidia3660 6 หลายเดือนก่อน

    Hai అన్న ప్రజా గొంతు రమేశన్న కు ప్రత్యేక ధన్యవాదాలు

  • @RamakrishnaBoddupally
    @RamakrishnaBoddupally 6 หลายเดือนก่อน +2

    ✊✊✊✊✊

  • @kirannpdo1505
    @kirannpdo1505 6 หลายเดือนก่อน

    ఉద్యమ నిరుద్యోగ కళాలారుకు..వెంటనే ఉద్యోగం ఇవ్వాలి...

  • @devadanammekala822
    @devadanammekala822 6 หลายเดือนก่อน

    Are kadiri krishna evadura rendu telugu rastralante andulo mathalab unnadi.

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 6 หลายเดือนก่อน

    బాగా టాలేట్ ఉన్న కళాకారులు గొప్ప కళాకారులు వీరు సూపర్ హిట్స్ సాంగ్స్ వీరికి నెలకు లక్ష పెన్షన్ చొప్పున ఇవ్వాలి ఈ కళాకారుల ద్వారానే తెలంగాణ వెచ్చించి ః ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నారు నాయకులు

  • @naagulasrinu
    @naagulasrinu 6 หลายเดือนก่อน +3

    ఉద్యమ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి

  • @PittalaRavi-ob9vi
    @PittalaRavi-ob9vi 6 หลายเดือนก่อน

    👌✊️✊️✊️

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 6 หลายเดือนก่อน +21

    జై భీమ్ రమేష్ అన్న ఈ పాటలు బందు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మేధావి డాక్టర్ కదిరి కృష్ణ సార్ పై ఒక మను వాది కుక్క దాడి చేయాలని చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాలకు పూలే అంబేద్కర్ గారిని పరిచయం చేసింది ఈ మేధావి అటువంటి మేధావిని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది ప్రతి ఒక్క బహుజన వాది మాట్లాడాలి దీనిపై జై భీమ్ జై ఇన్సాన్

    • @Sathwik980
      @Sathwik980 6 หลายเดือนก่อน +1

      కదిరే కృష్ణా హిందూ మతంపై విషం కక్కుతున్న డు. అతడు కంత్రి క్రిష్ణ.

    • @muthyalaanil1212
      @muthyalaanil1212 6 หลายเดือนก่อน

      ​@@Sathwik980నీకు మెదడు లేదనుకుంటా..
      తలలో పెండ గిట్లున్నదనే..😂😂

    • @MBRCONSTRUCTIONS-rs4kz
      @MBRCONSTRUCTIONS-rs4kz 6 หลายเดือนก่อน

      ​@@Sathwik980నిన్ను తన్నీతే అన్నీ సేట్ అవుతాయి 🤙🤣పోరా బొచ్చుగా 🤙

  • @kumarsinganavena863
    @kumarsinganavena863 4 หลายเดือนก่อน

    వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు సొంతగా రాశి పాడిన పాట ఒకటి కూడా లేదు

  • @BhanuPriyaProduction
    @BhanuPriyaProduction 6 หลายเดือนก่อน

    ఉద్యమ కళాకారులూ వేయిది కా వర్ధిల్లాలి లాలీ

  • @Banothuveeranna3081
    @Banothuveeranna3081 5 หลายเดือนก่อน

    తప్పు అన్న నీ పాట ఇప్పుడు ఉన్నా ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రభుత్వపతకాలు చేరాయి అన్న నువ్వు ఇప్పుడున్న ప్రభుత్వనీ కీ భయపడి పోయావ్ అన్న

  • @AnnoyedAstronomicalModel-ey8cc
    @AnnoyedAstronomicalModel-ey8cc 6 หลายเดือนก่อน

    Sir me phone no pettandi

  • @nareshpuliyala104
    @nareshpuliyala104 6 หลายเดือนก่อน +2

    Tss లో వున్న కొంతమంది కళాకారులకంటే మనవాళ్ళు చాలా బెస్ట్ మీ గొంతులో ఒక గంభిరత్వం పోరాట తత్వం వుంది tss లో పనిచేసే కొంతమందికాడ పాట రాదు ఆట రాదు జీతం వస్తె చాలు అనుకునే నీచమైన బుద్ధి వుంది కాబట్టి నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది

    • @rameshvankudoth4746
      @rameshvankudoth4746 6 หลายเดือนก่อน

      ఉద్యోగాల కోసం పోరాడుతున్న కళాకారుల్లో 70 శాతం ఫేక్ ఉన్నారు.
      వాళ్లను స్వార్ధ అవసరాల కోసం మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారు.
      ఉద్యమంలో కష్టపడ్డ కళాకారులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.

  • @nagarajukandukuri6084
    @nagarajukandukuri6084 6 หลายเดือนก่อน

    దేని గురించి padutunnaru కేసీఆర్ డబ్బులు ఇవ్వలే

  • @Kumarrrasapalli4677
    @Kumarrrasapalli4677 6 หลายเดือนก่อน

    Rasamayi gaani bonda petta,

  • @Kumarrrasapalli4677
    @Kumarrrasapalli4677 6 หลายเดือนก่อน

    Vioce inka penchali

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 6 หลายเดือนก่อน +1

    COMEDY